హాయ్ రీసా గారు.. "హిందూ సమాజంలో ఉన్న Misconceptions"..!!అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. హిందూ సమాజంలోనే పునర్జన్మలు ఉన్నాయి.. గత జన్మలు ఉన్నాయి.. వేరే మతాలలో అట్లాంటివి లేవు.. So ఒక Fact ఏమిటంటే అట్లాంటివి ఏమీ లేవు.. మనిషి తనకున్న Inability , చేతకానితత్వం ఇలాంటి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి తీరీలన్ని తనమీద ఆపాదించుకొని Psychological గా Satisfy అవుతారు.. మనమంతా ఏం చేస్తున్నామో తెలుసా టైం ని చంపేస్తున్నాము.. ఒక సరైన క్రమానుక్రమంలో టైం ని చంపేవారు.. వారికి జీవితం అర్దమైనట్లు.. నీ సమయాన్ని ఎట్లా చంపాలో 100% నువ్వు నిర్ణయించుకుంటే నీకు జీవితం అర్దమైనట్లు.. ఎలాగూ మరణించక తప్పదు.. సినిమాకి వెళ్లాలన్న Fix అవుతావు ఏ సినిమా అని.. Everything Specific గా Fix అవుతున్న మనిషి చాలా గొప్ప గొప్ప విషయాల్లో Generalties లో పడ్డాడు.. కృతజ్ఞతలు రీసా గారు 🙏👏👌👍
The wind of God's grace is always blowing.! What we need to do is to unfurl our sail.! Those who are pure always in body,mind and speech..those who have strong devotion..those who discriminate between the real and unreal.. those who persevere in meditation and contemplation ----- Upon them alone,the grace of God descends.! He,on whom his grace descends..In a moment goes beyond all Law.! ---- Swami Vivekananda....
నా అభిప్రాయం ఇదే రమణ మహర్షి, కాంత్ రీసా, సిద్దార్థ, అందరూ ఆధ్యాత్మిక వాదులే ఎవరూ దేవుడిని నమ్మరు. కాకపోతే ఆవిషయం వాల్లకు సంబంధించినది కాదు మాట్లాడరు. నేను అదే చెబుతున్నాను. దేవుడనే విషయం మనల్ని మనుషులకు దూరం చేస్తున్నపుడు మనమా విషయం పట్టించుకోకపోవడం మంచిది. మనకు మనిషి ముఖ్యం.
@@SOCIODEMIC సూర్య చంద్రులు, గాలి వెలుతురూ, నీరు ఆకాశం, భూమి దాని గ్రావిటీ, శ్వాస, రక్త ప్రశరణ, జీర్ణం, సకల చరా చర జగత్ అంతా దేని వలన జరుగుతోంది. ఆది అంతం లేని సృష్టి ( black holes to our mitochondria ) దేని శక్తితో నడుస్తోంది 🤔🤔🤔????? It's common sense 🤭 No experience is needed 🕉️🙏🏻🕉️
Risa garu Nadi bedda sanseham antante . Eppudu life lo nakem kavalo telusu. Kani entakumundu e gnanam lenapuddu tesukunna nirnayalaki (ayistangane) eppudu pada padutunnanu daniki anti solution please
IF YOU WASTE TIME TIME WASTES YOU.! KILLING TIME IS NOT MURDER BUT SUICIDE.!! By wasting Time, One is not harming others but oneself....So plz Take care of Time.
Bro ss sreeniwaas from Vijayawada Karma siddhantam vunda Action and reaction theory amiti E life lo gani leda poorva life lo gani chesina karma valanane mana present position amo E roju video adirindi bro Ofcourse ne anni videos super bro Recent ga I met you in Vijayawada in Nagarjuna cements valla ne performance lo Thank you very much bro
మరి కర్మ ఫలము అంటారు కదా ..ఒకరు ఎవరినైన బాధ పెడితే వాడు అనుభవిస్తాడు ఎప్పటికైనా అంటారు ...మంచి చేస్తే మంచి ఎదురవుద్ది చెడు చేస్తే చెడు ఎదుర్కొంటాడు ఎప్పటికైనా అంటే (ఏదో రూపము లో )అంటారు ఎలా సాద్యము ?పరమాత్మ చూడలేక పోతే individual గా ..?మన లోనే ఉన్నాడు అంటారు దేవుడు కొందరు ..ఉంటే తప్పు చెసినవాడు తనకు తనే శిక్ష వేసుకుని కర్మ ఫలము అనుభవిస్తున్నా అనుకుంటాడా ?ఒకసారి ప్రశ్న ఉండకూడదు అన్ని పోవాలి అంటున్నారు ఒకసారి జనాలు అలోచించడము మానేసారు అంటున్నారు ఆలోచిస్తే ప్రశ్నలు ఉదయించక మానవు .దేవుడుయంతటా నిండి ఉన్నాడని చెప్పడము వలన చెడ్డ పనులు ఇతరులను బాధపెట్టేవాళ్లు ఆ పనులు చేయడానికి భయపడుతారని శాస్త్రాలు అలా రాసారనుకోవచు కదా ..ఏది ఏమైనప్పటికి ఏదో అతీంద్రియ శక్తి ఒకటి అంతా నడిపిస్తుందేమో అనిపిస్తుంది 🙏
It contradicts Ramana Maharshi statements. Maharshi says everything is predetermined. The notion 'I am doing' is the biggest hindrance. So is there no free will ? Yes we have. The only true freedom we have in this life is you can identify with whatever the body is doing and suffer the consequences of that identification and also create new karma, or you can transcend identification with the body, abide as the Self, and then be a mere witness to the body as it performs its destined activities.
Because according to Maharshi even this comment from me and the reply from you is also predetermined. I know it does not appeal to our logical mind. But I can feel this from the past few years throughout my spiritual journey. There is a lot to talk about. Please tell me a way to have a discussion with you. Thank you
Entha dummy candidates tho kuda..... Patience tho matladhuthavu... Y people become so dummy when it comes to God.... U teach the reality 1000 times... U can't change their view about God.. It is their ego... Thinking that God watches and cares for them...
హాయ్ రీసా గారు.. "హిందూ సమాజంలో ఉన్న Misconceptions"..!!అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. హిందూ సమాజంలోనే పునర్జన్మలు ఉన్నాయి.. గత జన్మలు ఉన్నాయి.. వేరే మతాలలో అట్లాంటివి లేవు.. So ఒక Fact ఏమిటంటే అట్లాంటివి ఏమీ లేవు.. మనిషి తనకున్న Inability , చేతకానితత్వం ఇలాంటి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి తీరీలన్ని తనమీద ఆపాదించుకొని Psychological గా Satisfy అవుతారు.. మనమంతా ఏం చేస్తున్నామో తెలుసా టైం ని చంపేస్తున్నాము.. ఒక సరైన క్రమానుక్రమంలో టైం ని చంపేవారు.. వారికి జీవితం అర్దమైనట్లు.. నీ సమయాన్ని ఎట్లా చంపాలో 100% నువ్వు నిర్ణయించుకుంటే నీకు జీవితం అర్దమైనట్లు.. ఎలాగూ మరణించక తప్పదు.. సినిమాకి వెళ్లాలన్న Fix అవుతావు ఏ సినిమా అని.. Everything Specific గా Fix అవుతున్న మనిషి చాలా గొప్ప గొప్ప విషయాల్లో Generalties లో పడ్డాడు.. కృతజ్ఞతలు రీసా గారు 🙏👏👌👍
The wind of God's grace is always blowing.!
What we need to do is to unfurl our sail.!
Those who are pure always in body,mind and speech..those who have strong devotion..those who discriminate between the real and unreal..
those who persevere in meditation and contemplation ----- Upon them alone,the grace of God descends.!
He,on whom his grace descends..In a moment goes beyond all Law.!
---- Swami Vivekananda....
My dear friend good analysis
Super.... satyam chepparu risa garu....
❤ ❤ Krishna surat
5.37pm
ఎన్ని చెప్పిన ఈ జనాలు వినారు. వారి కోరికలు నెరవేర్చికోడానికి లేదా మేము చేప్పిన కోరికలు తీర్చాలని పూజలు చేస్తుంటారు కాని ఏ భగవాన్ నువ్వు బాగునావా ఆనరు.
నా అభిప్రాయం ఇదే రమణ మహర్షి, కాంత్ రీసా, సిద్దార్థ, అందరూ ఆధ్యాత్మిక వాదులే ఎవరూ దేవుడిని నమ్మరు. కాకపోతే ఆవిషయం వాల్లకు సంబంధించినది కాదు మాట్లాడరు. నేను అదే చెబుతున్నాను. దేవుడనే విషయం మనల్ని మనుషులకు దూరం చేస్తున్నపుడు మనమా విషయం పట్టించుకోకపోవడం మంచిది.
మనకు మనిషి ముఖ్యం.
సరే
Realistic Philosophy.....
You are great...🎉🎉🎉
Super information risa,love you ramana
Geetha lo cheppindi motham 29 mnts lo cheppaavu rishee ...nee Pani nuvvu chey...result naaku vadiley ....anedi nee stylo cheppaavu....Thank you...😊
Chala baagavunadh
బాగుండి సమాధానం Risa
God is Omnipresent, Omnipotent, Omniscient 🌻
ఇది చిన్న విషయం రిసా 🕉️
He exists in micro level, macro level 🕉️
He is both formless & with form 🕉️
ఈ విషయం మీ అనుభవం లో ఉందా
or జస్ట్ ఇన్ఫర్మేషనా?
@@SOCIODEMIC అనుభవం అంటే 🤔
@@SOCIODEMIC సూర్య చంద్రులు, గాలి వెలుతురూ, నీరు ఆకాశం, భూమి దాని గ్రావిటీ, శ్వాస, రక్త ప్రశరణ, జీర్ణం, సకల చరా చర జగత్ అంతా దేని వలన జరుగుతోంది. ఆది అంతం లేని సృష్టి ( black holes to our mitochondria ) దేని శక్తితో నడుస్తోంది 🤔🤔🤔?????
It's common sense 🤭 No experience is needed 🕉️🙏🏻🕉️
Ok
మన్మధుడు కధ తెలిస్తే.. ఆయన అ శరీరం గా జీవ రాశుల మధ్య ప్రేమ ను సృష్టించి తద్వారా సృష్టి పరిణామం జరుగుతుంది.
Risa garu Nadi bedda sanseham antante . Eppudu life lo nakem kavalo telusu. Kani entakumundu e gnanam lenapuddu tesukunna nirnayalaki (ayistangane) eppudu pada padutunnanu daniki anti solution please
Punam,papam =+thoughts ,- thoughts =your health =wealth,relations, happyness (altimate)💐💐
💐🙏
Thank you sir
IF YOU WASTE TIME TIME WASTES YOU.!
KILLING TIME IS NOT MURDER BUT SUICIDE.!!
By wasting Time, One is not harming others but oneself....So plz Take care of Time.
Bro
ss sreeniwaas from Vijayawada
Karma siddhantam vunda
Action and reaction theory amiti
E life lo gani leda poorva life lo gani chesina karma valanane mana present position amo
E roju video adirindi bro
Ofcourse ne anni videos super bro
Recent ga I met you in Vijayawada in Nagarjuna cements valla ne performance lo
Thank you very much bro
Thanks
ఎలా రాసి ఉంటె అలా జరుగుతుంది
Aunu anna bagundii
GALI. alochana
E vidio to kanuvippu kaligincharu risa babu
👌👌👌🙏
❤
Risagaru 🙏🙏🙏🤍❤️
🙏
Ok
మరి కర్మ ఫలము అంటారు కదా ..ఒకరు ఎవరినైన బాధ పెడితే వాడు అనుభవిస్తాడు ఎప్పటికైనా అంటారు ...మంచి చేస్తే మంచి ఎదురవుద్ది చెడు చేస్తే చెడు ఎదుర్కొంటాడు ఎప్పటికైనా అంటే (ఏదో రూపము లో )అంటారు ఎలా సాద్యము ?పరమాత్మ చూడలేక పోతే individual గా ..?మన లోనే ఉన్నాడు అంటారు దేవుడు కొందరు ..ఉంటే తప్పు చెసినవాడు తనకు తనే శిక్ష వేసుకుని కర్మ ఫలము అనుభవిస్తున్నా అనుకుంటాడా ?ఒకసారి ప్రశ్న ఉండకూడదు అన్ని పోవాలి అంటున్నారు ఒకసారి జనాలు అలోచించడము మానేసారు అంటున్నారు ఆలోచిస్తే ప్రశ్నలు ఉదయించక మానవు .దేవుడుయంతటా నిండి ఉన్నాడని చెప్పడము వలన చెడ్డ పనులు ఇతరులను బాధపెట్టేవాళ్లు ఆ పనులు చేయడానికి భయపడుతారని శాస్త్రాలు అలా రాసారనుకోవచు కదా ..ఏది ఏమైనప్పటికి ఏదో అతీంద్రియ శక్తి ఒకటి అంతా నడిపిస్తుందేమో అనిపిస్తుంది 🙏
మరి అన్నమయ్య... త్యాగయ్య లాటి భక్తుల మాటేమిటి
భక్తి నే జీవన విధానము గా మలచుకున్నారెమో ..మరి ..నేను దేవుడి ని నమ్ముతా ...!
It contradicts Ramana Maharshi statements. Maharshi says everything is predetermined. The notion 'I am doing' is the biggest hindrance.
So is there no free will ?
Yes we have.
The only true freedom we have in this life is you can identify with whatever the body is doing and suffer the consequences of that identification and also create new karma, or you can transcend identification with the body, abide as the Self, and then be a mere witness to the body as it performs its destined activities.
That's correct
Then sir, isn't it contradicting your talk in this video ?
Because according to Maharshi even this comment from me and the reply from you is also predetermined. I know it does not appeal to our logical mind. But I can feel this from the past few years throughout my spiritual journey.
There is a lot to talk about. Please tell me a way to have a discussion with you. Thank you
రీసా శుద్ధకర్మ అంటే ఏంటి అశుద్ధ కర్మ అంటే ఏంటి
ఆశుద్ద లేదు. శుద్ధ కర్మ అంటే.. నిష్కామ కర్మ.. చేసే పనికి success failure.. appreciation ఇలాంటివి జోదించకుండ చేసేది
అన్నా ఇంగ్లీష్ క్లాస్ చెపు అన్నా
వేరే మతాలలో కూడా జన్మల ప్రస్తావన ఉంది కదా
Pecial pecial manam
గత జన్మ లు లేవా.... గీత లో god Krishna chepaleda...