చాలా విలువైన వీడియో. యిలా బాధపడే చాలా మందికి ఇది ఓక వరం. ఎ న్నో కారణాలతో సిగ్గు పడ్డం వుంటుంది. శారీరిక లోటు పాట్లతో, పెంపకం సమస్యలతో, mind లోకీ చొరబడిన సంకొచా లతో. అన్నిటి కన్న బాధాకరమైనది తమ పుట్టుకను, ఆర్ధిక స్థితి గతులను, జాతి ని చూసి. ఇవి అధిగ మించ గలిగితేనే మనిషి నిజం గా జీవించడం వుంటుంది . Hope this vedio will give courage to many who suffer from complexes. బ్యూటీ concepts కూడా , మారిపోయాయి . ఒకరికి నచ్చనిది వేరొకరికి అత్యంత సుందరం గాకనిపించ వచ్చు. కాజోల్ సినిమాల్లోకు వచ్చాక కలసిన కనుబొమ్మలు బ్యూటీ అయ్యాయి . రితిక్ రోషన్ కి ఆరు వెళ్ళు కని పింఛనంతవరకు అవి అరిష్టం. ముంతాజ్ చప్పిడి ముక్కు బ్యూటీ కి ఓక సింబల్ అయింది. ఏంజెలిన జోలీ లావు పెదాలు చూసి చాలా మంది లేడీస్ వాటి కోసం సర్జరీస్ చేయించు కున్నారు. So beauty is transient and has many forms.
హాయ్ "రీసా గారు".. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
Hi Risa, I also had this social anxiety because I was losing my hair in my late 20’s. I was very depressed and worried about what people will judge about me… Also deeply worried whether any girl will marry me though am leading a comfortable life. One fine excellent evening I came across your videos, continued watching all your talks and now am able to calm down myself. Am still trying to be myself and not think much about others judgements etc. May be the hair stays or goes away completely. But my metal peace and bliss is getting stronger and stronger. Thank you very much Anna. Love you ❤
ప్రకృతి పరంగా సిగ్గుకు కారణం ఒకటే.! కానీ...ప్రపంచ పరంగా సిగ్గుకు పలు కారణాలు.! సిగ్గు సహజత్వాన్ని మసక బారుస్తుంది..సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుంది.! ప్రకృతి నుండి ప్రపంచంలోకి వచ్చి పడ్డాక... ప్రతి క్షణం సిగ్గుతో పడే పాట్లు చూసుకుని మనుషులు నిజంగా సిగ్గు పడాలి.!
The fear of being judged, chinnappati nunchi edurupadina experiences and kontha balavanthulu veeella paina chesina mocking, ragging, high school or gully lo bullying Ilanti chala factors mind ni oka false perception Loki nedthundi that manam balemu, manam emi cheyalem... Ilanti vaati valla chala nashtalu unnay not just being shy and inhibitions and inferiority complexes lo batakadam matrame kakunda Ivee extreme lo jargithe depression and wild or rebellion thoughts osthay
సిగ్గు అనేది, ఆడ, మగ మధ్య ఒకరి నుండి ఇంకొకరు ఏదైనా పొందడానికి / అనుభవించడానికి ఆస్కారం ఉన్నపుడే ఆ సిగ్గు వుంటుంది అనేది నా అభిప్రాయం. అదే సిగ్గు, కోరికలు లేని ఆడ / మగ మధ్య పుట్టే ఆస్కారం లేదు. ఒక అందమైన, ఆరోగ్యమైన, తెలివైన, ఆర్థిక స్థితి బాగున్న పురుషుడు , ఒక అందమైన స్త్రీ ని చూసి సిగ్గు పడతాడా? ఒక వేళ పడితే, అది ముమ్మాటికీ నటన మాత్రమే, ఎందుకంటే ఆ సిగ్గు ఆ స్త్రీ ని పొందడం కోసం చేసే ఒక నటన.
Great content discussion brother.
😊🙏
🙏
Nalo kuda elantivi konni lopalu unayani feel aina mithrama miru chepaka chala andhamga naku nenu kanipisthuna tq mithrama
Manchi subject sir.baagundi
సరే
🙏
బాగుంది 👌👌👌
గొప్ప గా చెప్పావు అన్న.. 🙏
🎉🎉 mind blowing video Anna.. as a person and parent very helpful 🙏
Very good speech risa garu
చాలా విలువైన వీడియో. యిలా బాధపడే చాలా మందికి ఇది ఓక వరం. ఎ న్నో కారణాలతో సిగ్గు పడ్డం వుంటుంది. శారీరిక లోటు పాట్లతో, పెంపకం సమస్యలతో, mind లోకీ చొరబడిన సంకొచా లతో. అన్నిటి కన్న బాధాకరమైనది తమ పుట్టుకను, ఆర్ధిక స్థితి గతులను, జాతి ని చూసి. ఇవి అధిగ మించ గలిగితేనే మనిషి నిజం గా జీవించడం వుంటుంది . Hope this vedio will give courage to many who suffer from complexes. బ్యూటీ concepts కూడా , మారిపోయాయి . ఒకరికి నచ్చనిది వేరొకరికి అత్యంత సుందరం గాకనిపించ వచ్చు. కాజోల్ సినిమాల్లోకు వచ్చాక కలసిన కనుబొమ్మలు బ్యూటీ అయ్యాయి . రితిక్ రోషన్ కి ఆరు వెళ్ళు కని పింఛనంతవరకు అవి అరిష్టం. ముంతాజ్ చప్పిడి ముక్కు బ్యూటీ కి ఓక సింబల్ అయింది. ఏంజెలిన జోలీ లావు పెదాలు చూసి చాలా మంది లేడీస్ వాటి కోసం సర్జరీస్ చేయించు కున్నారు. So beauty is transient and has many forms.
Thank you 🙏🏻
Marvelous 🎉
Anna yentha money karchu aina parledhu niku oka gudi kadatha❤
హాయ్ "రీసా గారు".. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊
Hi Risa, I also had this social anxiety because I was losing my hair in my late 20’s. I was very depressed and worried about what people will judge about me… Also deeply worried whether any girl will marry me though am leading a comfortable life. One fine excellent evening I came across your videos, continued watching all your talks and now am able to calm down myself. Am still trying to be myself and not think much about others judgements etc. May be the hair stays or goes away completely. But my metal peace and bliss is getting stronger and stronger. Thank you very much Anna. Love you ❤
Sir I want your books please tell me the process sir🙏🙏
ప్రకృతి పరంగా సిగ్గుకు కారణం ఒకటే.!
కానీ...ప్రపంచ పరంగా సిగ్గుకు పలు కారణాలు.!
సిగ్గు సహజత్వాన్ని మసక బారుస్తుంది..సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుంది.!
ప్రకృతి నుండి ప్రపంచంలోకి వచ్చి పడ్డాక... ప్రతి క్షణం సిగ్గుతో పడే పాట్లు చూసుకుని మనుషులు నిజంగా సిగ్గు పడాలి.!
🙏
A red light dot.....is .... there's
The fear of being judged, chinnappati nunchi edurupadina experiences and kontha balavanthulu veeella paina chesina mocking, ragging, high school or gully lo bullying
Ilanti chala factors mind ni oka false perception Loki nedthundi that manam balemu, manam emi cheyalem... Ilanti vaati valla chala nashtalu unnay not just being shy and inhibitions and inferiority complexes lo batakadam matrame kakunda
Ivee extreme lo jargithe depression and wild or rebellion thoughts osthay
Wonderful
Sir nen mimmalni kalavali anukuntunna sir mi contact kavali sir
😇🙏✨✨✨✨✨
Hi Risa Garu...
Hi @risa gaaru , meeru konchem time ivagalara
Hi risa garu
Hi
Cheppandi....nenu inti panini cheyalani vundhi kani cheyalekapothunna..,...em cheyali
సిగ్గు అనేది, ఆడ, మగ మధ్య ఒకరి నుండి ఇంకొకరు ఏదైనా పొందడానికి / అనుభవించడానికి ఆస్కారం ఉన్నపుడే ఆ సిగ్గు వుంటుంది అనేది నా అభిప్రాయం.
అదే సిగ్గు, కోరికలు లేని ఆడ / మగ మధ్య పుట్టే ఆస్కారం లేదు.
ఒక అందమైన, ఆరోగ్యమైన, తెలివైన, ఆర్థిక స్థితి బాగున్న పురుషుడు , ఒక అందమైన స్త్రీ ని చూసి సిగ్గు పడతాడా?
ఒక వేళ పడితే, అది ముమ్మాటికీ నటన మాత్రమే, ఎందుకంటే ఆ సిగ్గు ఆ స్త్రీ ని పొందడం కోసం చేసే ఒక నటన.
Hi sir
Anna meeru chesthunna videos
Nannu nenu sarichesukovadaniki chala use avuthunnai
సిగ్గు అంటే శరీరం లోని
ఒక మానసిక చలనం.
Inti pani thvaraga cheyaleka pothunna risa.....ela....
ఐతే చేయకు
హాయ్ సార్
Hi sir