అమ్మ యాదకి రాలే అన్నా.... అయ్యా యాదకి రాలేదు అన్నా... అక్క యాదకి రాలేదు అన్నా..... ఆగమవుతున్న తెలంగాణ గుర్తుకు వచ్చింది అన్నా 😭😭😭 ఇప్పుడు ఐనా నా తెలంగాణ...... బాగుపడ్తుంది అనీ ఆలోచన ఒక్కటేయ్ గుర్తుకు వచ్చింది అన్నా.....😭😭
తెలంగాణ కోసం గొంతు విప్పిన కళాకారుల గళం, ఇప్పుడు మూగబోయింది... ఎంతో మంది అమరవీరుల ప్రాణ త్యాగం "తెలంగాణ "ఆకండబారతం లో తెలంగాణ కు ప్రత్యేక స్థానం ఉంది...
I am from rayalaseema bt i listen dis song daily nd whenever i listen this song my tears burst out.. johar Telangana. Telangana kosam tyagam chesina prathi okka amaraveerudiki joharlu
we r all telugu people...adilabad to nellore, srikakulam to ananthpur is our telugu territory...am from mahbubnagar, doesnot matter which state we are..we r 1 forever..
In 3/2021 the Congress and Telangana people did a historical mistake by sliding towards KCR he showed his 32 teeth, now face the consequences congress/ telangana people
Great song for telangana movement and biggest fight for ceperate telangana but kanche chenu mesthundhannatlu anipisthundhi....udhyamam lo janapada kalakarula Patra spurthi dayakam,,,mee kalakarulandhariki padabhi vandanalanna...
అన్న...మీలాంటి కాళాకారులు ఇలా ఎన్నో స్ఫూర్తినింపే పాటలు పాడి తెలంగాణ రావడానికి మీ వంతు పాత్ర పోషించారు...కానీ, ఇప్పుడు తెలంగాణాలో దొరల పాలన ఉంది...తెలంగాణా తెచ్చుకొని కూడా ఉపయోగంలేకుండా పోతుంది...ఆ నలుగురికి మాత్రమే తెలంగాణ సొంతం అయ్యింది...
నా త్యాగల తెలంగాణ లో
గొప్ప గొప్ప కవులు కళాకారులూ ఉన్న
ఈ తెలంగాణ గడ్డమీద పుట్టినందుకు గర్వపడుతున్న🔥🔥🔥
7:14
అఅఅఅఅఅఅఅఅఅఅఅఅౖఔథ్స@@djmallshedjmallshe817
0:45 0:52 0:53 0:53 0:56 1:01 1:01 1:0 1:21 1:23 1:24 1:24 1:25 1:25 1:26 1:2 1:30 1:31 1:33 1:33 1:35 1:35 1:36 8 1:28 1:28 1:17 2 1:39 1:40 1:41 1:41 1:41 1:41 1:42 1:43 1:43 1:44 1:44 1:45 1:45 1:46 1:47 1:47 1:47 1:48
జోహార్ శ్రీకాంత్ ఆచారి మరువము నీ త్యాగం... నాది అనంతపురం అయినా తెలంగాణ ఉద్యమం అన్న తెలంగాణ అమరవీరులు అన్న చాలా గౌరవం 🙏🙏
L
Tq
Thank you brother
KASOJU SHYAMSuNDARA CHARY
Maa anna srikantha chary
Telangaan yendaro amaraveerula tyagam kaani kcr okkade anubavisthundu
Anna yadunnare. Mee patalu prabutvalu marututaye
అమ్మ యాదకి రాలే అన్నా....
అయ్యా యాదకి రాలేదు అన్నా...
అక్క యాదకి రాలేదు అన్నా.....
ఆగమవుతున్న తెలంగాణ గుర్తుకు వచ్చింది అన్నా 😭😭😭 ఇప్పుడు ఐనా నా తెలంగాణ...... బాగుపడ్తుంది అనీ ఆలోచన ఒక్కటేయ్ గుర్తుకు వచ్చింది అన్నా.....😭😭
BHUL HV
@@dynmocobrayt5460 mm me
2024. Lo chuse vallu unara
Ya anna
Me
నీ మొదటి మాటకు వందనాలు అన్నా... జానపదం బ్రతకాలి..అన్నా
( iam from ap)
Tq bro
Kala
@@srinuyadav5671 otit
@@srinuyadav5671 u
Hy
I am watching this song in 2024
తెలంగాణ కోసం గొంతు విప్పిన కళాకారుల గళం, ఇప్పుడు మూగబోయింది... ఎంతో మంది అమరవీరుల ప్రాణ త్యాగం "తెలంగాణ "ఆకండబారతం లో తెలంగాణ కు ప్రత్యేక స్థానం ఉంది...
I am from rayalaseema bt i listen dis song daily nd whenever i listen this song my tears burst out.. johar Telangana. Telangana kosam tyagam chesina prathi okka amaraveerudiki joharlu
Thanku bro
Ma telangana sahityam alane untadi bro😊
@@kallepellibabu6941
By
మొదటగా పాడింది వింటే కళ్ళల్లో నీళ్ళు ఆగడంలేదన్నా😭😭😭
By the
Starting 1st min is heart trenching😭😭😭😭😭
తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వారికి సముచితం స్థానం దక్కలేదు, అదే తెలంగాణ ద్రోహులకు బంగారు సింహాసనం దక్కింది, 😭😭
⁹900000000⁰⁹900000⁰9
Yes
తెలంగాణ గడ్డపై పుట్టినందుకు నేను గర్వపడుతున్న
తెలంగాణ విద్యార్థి అమరవీరులకు
జోహార్ జోహార్
Telugu gadda anna
Nv pettukunna pic ni bathuku maruste ok. But ni venakala vunna vadiki ki kuda chesi appudu comment pettu bro
గిద్దె రామనర్సయ్య యొక్క ఆటపాట స్టేజి కే ఒక అందం. థాంక్యూ రామనర్సయ్య
Jai Telangana
గొప్ప నాయకులు ఎప్పుడు ఇలాంటి లో బ్రతికుంటారు....
జోహార్ శ్రీకాంత్ చారి
తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంత్ చారి కి హైద్రాబాద్ లో ఒక్క విగ్రహం కూడా లేక పోవడం సిగ్గు చేటు...
Abhiram Chatla super broo
Avunu Anna e lanjjakoduku la palana Ela undhi
Vigraham vundi bro begampet rasulpura areya lo
Hai
Ramu
Anna first 3 lines srikanth chari gurinchi padithe romalu nikkapodusthunnay telangana udyamamlo palgonnandhuku naku garvanga undhi
JAI TELANGANA........
RIP SRIKANTHA CHARI...
Prati patalo bratike untadu
Am from Karnataka this song is superb Jai amaraveerulu.. Jai Telangana
అమర వీరుల ప్రాణత్యాగన్ని తాకట్టు పెట్టి మా కెసిఆర్ సార్ సీఎం అయూoడు
రామనర్సన్న సాంగ్స్ చాలా బాగుంటాయి...❤
I AM FROM KADAPA . I LOVE TELANGANAA SONGS
Same bro...
I am also from kadapa, but I love kadapa
Super bro
Iam from ilove jagan anna
QQQQQ1q
ప్రతి ప్రాణి వేరే వాళ్ళకోసమే బ్రతుకుతున్నాయి but మనిషి మాత్రమే తనకోసమే బ్రతుకుతున్నాడు. మనంకూడా ప్రతి ప్రాణి లాగ ఆలోచించాలి
KGR
Nice song
ఇలాంటి పాటలు పాడుతూ ఉంటే మాత్రం కేవలం జానపదం తెలంగాణ గౌరవం
జోహార్ తెలంగాణ అమరవీరులకు 😭😩😭✊✊✊🙏🙏🙏🙏🚩🚩🚩🚩 అన్న ఇంత మంచి సాంగ్ మాకు అందించినందుకు హృదయపూర్వక వందనాలు అన్న జై తెలంగాణ
O
జానపదం అంటేనే తెలంగాణ గౌరవం
I'm from AP , telengana janapadhalu ante chala istam
Tqs anna
Iam kurnool Ram narsaiah fan
Naaku Ayithey paata vinnappudalla kallaloo neellu thiruguthunnayi anna🥺🥺 ee paata Anni sarlu vinna malli malli vinali anipinchey song❤❤❤❤❤❤
తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా ఉంది సూపర్ సాంగ్ అన్న
నా తెలంగాణ పాటలు వింటే... మనసుకు... మానసిక ఆనందం
అన్నా చాలా బాగా పాడారు పాట ❤️
Srikanth chari anna niku telangana vandanallu
𝙆𝙖𝙙𝙝𝙖
Kcr ni nammakandi,telgana vasthy dalithuni cm chesta annadu ,nenu Telangana kapala kukka ni annadu , gadda mukku ni namakandi
❤❤❤
అన్న జై భీమ్ 🙏🙏🙏అన్న మీ కళా కారుల త్యాగం మరువలేనిది.
Maa Telangana valla manusu Chala goppadi
i am from visakapatnam.. but i like Telangana...love u guys. Jai Telangana...
we r all telugu people...adilabad to nellore, srikakulam to ananthpur is our telugu territory...am from mahbubnagar, doesnot matter which state we are..we r 1 forever..
Telangana....🙏🙏❤
from AP
చాలా బాగుంది...ఈ పాట...
(From Bhimavaram)
Ram narsanna ne voice super anna ne pedda abimanine
Anna Pranami poya legaduda dapunaitanna di anipadali anna
IAm from Guntur, I love Telangana songs. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Tq
కళాకారులు అందరిని ఐక్యం చేసి లాభ పడ్డది రసమయి గారు
Nadhi kadapa brothers i love telangana songs and nice persons telangana peoples
జోహార్ శ్రీకాంత చరి గారికి జోహార్ అన్న నీకు.. నీ పేరు అప్పుడు చేరిత్ర లో నీలిచి పోతది అన్న.. 🙏🏾❤️
I.am.kadpa.district.jammmalamadugu.but.i.love.telangana.neture.telanganasongs.greattach. song
Anna supar song anna
no matter how much oxford,harvard u get educated, janapadham songs will shake ur roots and make ur legs shake with song
exactly brother..100%
Exactly bro
Super bro
Yes
10000000000000%exelent
Kannelllaa botlu ralinayyaa ne matlau ne pataluu gundalla guchinayyaa 🙏 Jai Telangana ✌️🤘👌🙏🔥❤️💯👊
I am from Tadepalligudem I like telengana songs very much
అన్న మీ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి anna😢
Goosebumps anna na Telangana koti rathanalaveena.
super brother
There's a Magic in Telangana songs, something special
అన్న గారు మీ మాటలు.. పాటలలో నిజం ఉంది అన్న.
ఇప్పటి వరకు వెయ్యి సార్లు చూసినా.. ఇంకా ఇంకా చూడాలని ఉంది..
గొప్ప ఉద్యమ గాయకుడవన్న రాం నరసయ్య అన్నా. వెయ్యేళ్ళు వర్ధిల్లాలి అన్నా
I'm chittoor dist I love Telangana songs
Thank you anna
Thanks brother
thanks bro
TQ bro
Tq brother
జై తెలంగాణ
Avatki leni bagyam ee telugu nelalo mana india lo putinanduku chala proud ga feel autunna
Ram Narasiah Anna fantastic perporfamance 1000 Mark's Tiruvannamalai Tamilnadu
I am really proud be an telanganian..
I love my state,culture,love and songs
Goud Saab well done bro
Goud Saab l
Goud Saa
b
Super. 👏👏👏👏
It is my favorite song
తెలంగాణ అమర వీరులకు జోహార్లు 🎉
i am Andhra persion,but i like TS floke soñgs
🙏🙏🙏🙏🖤🖤
In 3/2021 the Congress and Telangana people did a historical mistake by sliding towards KCR he showed his 32 teeth, now face the consequences congress/ telangana people
I'm from Andhra but srikantha chari kosam paata vinnapudalla romalu nikka poduchukuntunnai great
Iam from konaseema,I like folk songs,and gidde ramnarsu songs
సూపర్ సాంగ్ anna
I love this song, I'm from andhra
ఏముంది అసలు ఇ మట్టిలో(జై తెలంగాణ)
ఎన్ని కొత్త పాటలు వచ్చిన జనపదంలో ఉన్న పులకరింత ఉండదు.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు...
Super anna gidde narsanna
jai telangana jai jai amataverulu💐🌹🌹🌻🌻🌷🌷👌👌👌👌👌👌
G gadapa renuka
G gadapa renuka hii
G gadapa renuka
Hbg
G gadapa renuka g
ఏమో.....తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆర్టీసీ కార్మికులు ఆకలి చావులు చస్తుండ్రు.....ఇదైనా బంగారు తెలంగాణ 😇😇😇😇😇😇😇🤫🤫🤫🤫🤫😌😌😌😌😌😌😌😌😌😌😌😌😌😌😌🙃🙃🙃🙃🙃🙃🙃🙃🙃🙃
first line about. Amaraveera Srikanth Chari. Rip Chari
Bharath.Rasthapuram Bharath
Bharath.Rasthapuram Bharath
Bharath.Rasthapuram Bharath
Bharath.Rasthapuram Bharath super annayya
tq
Jai Maharaju 🙏🙏🙏
Iam ap super. Song telangana poratam pata
జై తెలంగాణ జై శ్రీకాంత్ చారి😢
సూపర్ సాంగ్ జై తెలంగాణ జై జై తెలంగాణ
Great song for telangana movement and biggest fight for ceperate telangana but kanche chenu mesthundhannatlu anipisthundhi....udhyamam lo janapada kalakarula Patra spurthi dayakam,,,mee kalakarulandhariki padabhi vandanalanna...
Telangana. Songs. Ante. Etlane vuntai. Jai. Telangana
కొమ్మల్లోన కోయిలమ్మ పాట పాడుతున్నది - జై తెలంగాణ అన్నది ..
అలసిపోయిన లేడీ కోన గంతులేస్తనన్నది - కాలి గజ్జె కడుతనన్నది
ప్రాణం పోయే మేకపిల్ల "2" డప్పు నైతనన్నది దండోరా చేస్తనన్నది
ఇప్పుడే పుట్టిన లేగాదూడ- దుంకులాడుతున్నది ..ధూంధాం చేస్తనన్నది
గోరు కోళ్లు పొడవంగా కూత పెడుతనన్నది కోడి నిదురా లేపుతున్నది
పిడికెడంత లేని పిచ్చుక పోరూ చేస్తనన్నది- పోరు బాటనవుతనన్నది
చెట్టూ చీమ ఊగిలాడి- ఊపిరోస్తనన్నది ఉద్యమాలు చేస్తనన్నది
పొడిచేటి పొద్దు కూడా పొద్దుగూకనన్నది - పోరుకు సై అంటున్నది
నక్కా బావ జిత్తులతో చిత్తు చేస్తనన్నది పెద్ద ప్లాను గీస్తనన్నది
తెలంగాణ సమరానికి శాలువ సై అన్నది - అది సవాల్ చేస్తనన్నది
పావురాలు ఏకమయ్యి కబురు తెస్తనన్నయి- కాపాడుకుంటనన్నయి
జీవారాశులొక్కటయ్యి జెండపట్టుతున్నయి... జేజేలు పలుకుతున్నయి
నారుమడిలో నీరునైత "2" వాటా పంచమన్నయి వాగువంకాలడుగుతున్నయి
కృష్ణమ్మ గోదారమ్మ కదిలి వస్తనన్నది కన్నీరొద్దంటున్నది ..
చల్లగాలి వీచే పోరుకు ఊపిరైతనన్నది - అది పురుడు పోస్తనన్నది..
పండూ వెన్నెల గాసి పల్లెనడుగుతున్నది - తెలంగాణ కావాలన్నది "2"
అడివిలొన్న ఆకులన్నీ అలికిడి చేస్తున్నయి- అలయ్ బలయ్ కావాలన్నయి..
చీమలన్నీ జంట పట్టి ర్యాలీ తీస్తానన్నయి మేం రణం చేస్తానన్నయి..
చెట్టు కొమ్మలన్నీ లేసి బాకులవుతనన్నయి- బంధూకు లేస్తనన్నయి..
వడ్లా పిట్ట ముక్కుతోటి గన్ను చేస్తనన్నది- తెలంగాణ కావాలన్నది..
మోదుగుపూలు అమరులకు దండాలల్లుతున్నయి మెడల దండాలేస్తనన్నయి
ఎర్రని ఆ మందారాలు ఎదలకద్దుకొని వీరుల మదిలో దలచుకున్నది
వాన చినుకు రాలి "2" స్థూపం కడిగి వేస్తనన్నది అది కళ్ళాకద్దుకున్నది..
అమరుల త్యాగాల మొలక "2" చిగురు వేస్తనన్నది తెలంగాణ చూస్తనన్నది..
Telangana can never forget Srikanth chari
Johar srikanth chary❤
I love this song.... As it rembers the telangana revolution.... I fell proud as born in telangana state
అన్న...మీలాంటి కాళాకారులు ఇలా ఎన్నో స్ఫూర్తినింపే పాటలు పాడి తెలంగాణ రావడానికి మీ వంతు పాత్ర పోషించారు...కానీ, ఇప్పుడు తెలంగాణాలో దొరల పాలన ఉంది...తెలంగాణా తెచ్చుకొని కూడా ఉపయోగంలేకుండా పోతుంది...ఆ నలుగురికి మాత్రమే తెలంగాణ సొంతం అయ్యింది...
I am from ap... I love this song very much
తెలుగు పాటను బ్రతికించాలి
I'm from Andhrapradesh I love very very song
Tq bro
Tqs anna
The only thing is that you are worried about the only way to go to the year in
I like
Vandhematharam srinvas, rashumay balakrishna, gidde ram narsaiah,girenti venkkanna...Garu..R narayanamurthi garu
Meru Andaru Akadiki poyir Anna.. Telangana udayamam tarvatha okaru Kanipiyatle..
E program lu Malli start cheyali ani korukuntuna.
kcr ki against ga paatalu vaadthurru ani baytiki ranisthale illani.....
mike kushner so sad bro
దొర గడిల చెక్క భజన చేస్తున్నరు
Jai తెలంగాన❤😍👌🔥🔥
Watching 56 th time ...suprb song Jai Telangana...✊✊
Supar
Heart touching and emotional song I never forget in my life
Johar sri kanthachari neu chesina e tyagam andari kallu telisela chesaru andaram bagutam manabatukulanu bahu chesukunam maretalliki kanniru rakunda chudale🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
it's very sad to lost our friends in telangana movement RIP to all who sacrifice their lives. .....😓😭
Anna meeru paduthunte kalamma thalli inka brathikundhie anpisthundhi johar amaraveerulaku Jai telangana Jai Jai telangana Ramnarsanna..
nee సాహిత్యం గొప్పది narsanna
nu supar ana
By
❤kommalalla🎉Kovilamma😅Song.Chala.😂.Bagundhi❤Gidde.Ramanarsiah🎉Voice.Adubuthamu❤Jai.beem🎉
I'm Karnataka i love this song
Jai Telangana johar srikanta chary anna 🌷🌷🌷🙏🙏🙏🙏🙏
i am andra i love telangana songs
Dhonga ram narsaiah
Rip srikanthchary😭😭
Iam