Malle Teegaku Song - Vandemataram Srinivas Performance in ETV Swarabhishekam - Chicago,USA

แชร์
ฝัง

ความคิดเห็น • 2K

  • @rchandrashekhar112
    @rchandrashekhar112 3 ปีที่แล้ว +77

    ఈ పాట విన్న ప్రతీ సారి కళ్లు చెమ్మరిల్లుతాయి. అలా తెలియని భావోద్వేగం కి గురియావుతాను.
    వందేమాతరం శ్రీనివాస్ గారికి శతకోటి అభినందలు. కవిగారికి కూడా వందనాలు.
    పుట్టుమస్త ఉన్నంత కాలము ఈ పాటని gurthupettukuntar u.

  • @ManojKumar-kd8mb
    @ManojKumar-kd8mb 2 ปีที่แล้ว +116

    ప్రతి అన్నకు చెల్లిపై గల అభిమానంను ఈరోజు పాటలో గద్దర్ గారి కలం నుంచి జాలువారి,,,,, వందేమాతరం శ్రీనివాస్ గారి చే ప్రాణం పోసుకుంది,,,, ever green song🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @manepallidurgarao4949
    @manepallidurgarao4949 2 ปีที่แล้ว +24

    వందేమాతరం శ్రీనివాస్ రావు గారు పాడిన విధానం అక్కడ ఉన్నటువంటి మహిళలను ఆడబిడ్డనూ ఎంతగానో కదిలించింది చాలా గొప్పగా పాడారు సూపర్

  • @sudhakarmeduri5233
    @sudhakarmeduri5233 5 ปีที่แล้ว +251

    ఆడబిడ్డ తోడుగా పుట్టని జన్మ వృధా.
    Super sir.జోహార్లు.ఇటువంటి సాహిత్యం ఎంత అద్భుతం.

  • @TDP194
    @TDP194 4 ปีที่แล้ว +222

    ఈ పాట వింటే చాలు మనసు కు ఎంతో
    హాయిగా ఏడుపు వస్తుంది జై వందమాతరం శ్రీనివాసులు గారు
    జై అర్ నారయణ మూర్తి గారు

    • @anithareddy8516
      @anithareddy8516 3 ปีที่แล้ว +3

      😭

    • @telugugamingff8733
      @telugugamingff8733 3 ปีที่แล้ว +2

      very very supper song

    • @narayanap4785
      @narayanap4785 3 ปีที่แล้ว +2

      @@anithareddy8516 o9ii9

    • @krishnareddypunuru4272
      @krishnareddypunuru4272 3 ปีที่แล้ว

      @@anithareddy8516 p

    • @anthonykaratapu7310
      @anthonykaratapu7310 2 ปีที่แล้ว

      Ee paata vinna prathi annayya vaari chellemmalaku cheyyavalachina baruvu baadhyathalanu thana paata dwaara theliya parachina Vandhemaatharam Srinivas gaariki Dhanyavaadaalu.

  • @rampathotipremkumar7562
    @rampathotipremkumar7562 ปีที่แล้ว +15

    నీ పాటతో ఒక అన్నకు చెల్లెలికి మద్య ఉన్న ప్రేమ ఎలాంటిదో చెప్పినవు సార్ .అలాగే ఈ షో లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పాట విన్న ప్రతిఒక్కరికీ వాళ్ళ బంధాన్ని మళ్ళీ గురుతు చేశావ్ అన్న.. I was literally cried more times when I saw this song .....🙏🙏🙏🙏😭😭😭

  • @suryanthegreat8215
    @suryanthegreat8215 4 ปีที่แล้ว +28

    అసలు ఎలా పాడుతారు సార్...మీ పాటలు వింటే నర నరాలు జివ్వుమంటాయ్...దేవుడి సృష్టిలో మీరు ఒక అద్బుతం సార్..

    • @koti4602
      @koti4602 ปีที่แล้ว

      G60😊

  • @g.v.bhaskarraogundpaneni3073
    @g.v.bhaskarraogundpaneni3073 5 ปีที่แล้ว +99

    తెలుగు సినిమా చరిత్రలో ఈ పాట నిలిచింది.ever green melody

  • @dharanicherrysrungarapu6838
    @dharanicherrysrungarapu6838 3 ปีที่แล้ว +21

    మాటలు రావట్లేదు ఆహా ఎంతటి గొప్ప సాహిత్యం శ్రీనివాస్ గారికి అభినందనలు

  • @satyanarayanamantravadi6274
    @satyanarayanamantravadi6274 3 ปีที่แล้ว +29

    ఈ పాట ఎప్పుడు విన్నా నా కళ్ళనుంచి కన్నీళ్ళు ధారగా కారుతుంటాయిసార్. పాటరాసిన గద్దర్ గారికీ పాడిన వందేమాతరం గారికీ పాదాభివందనాలు.

    • @sunkarapothuraju313
      @sunkarapothuraju313 2 ปีที่แล้ว

      Very.nice. songs. 💯💥🗯🏃‍♀️🏃‍♂️👋

  • @saisireesha5424
    @saisireesha5424 2 ปีที่แล้ว +63

    వందేమాతరం శ్రీనివాస్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @sumandubbaka6870
    @sumandubbaka6870 6 ปีที่แล้ว +95

    సూపర్ సార్
    నీలాంటి singer వుండటము మా adrustam

  • @underskymvrlogs430
    @underskymvrlogs430 5 ปีที่แล้ว +47

    తోబుట్టువు గురించి ఇంత అద్భుతంగా వ్యక్తపరిచిన మీకు ధన్యవాదాలు ....సార్🙏🙏

  • @vinodpuli5958
    @vinodpuli5958 2 ปีที่แล้ว +22

    ఆడవాళ్లకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిన పాట అన్న సూపర్

  • @srinivasaraoparapati2333
    @srinivasaraoparapati2333 5 ปีที่แล้ว +17

    Very good song. బాగా పాడారు Srinivas గారు. ఆడపిల్ల లేని జీవితం నిజం గానే వృధా.

  • @sashank21
    @sashank21 4 ปีที่แล้ว +231

    భూమి మీద అన్న చెల్లి బంధం ఉన్నoత వరకు ఈ పాట చిర స్థాయిగా నిలిచిపోతుంధి. వందనాలు శ్రీనివాసు గారు

    • @kameshwarimaruvada4735
      @kameshwarimaruvada4735 2 ปีที่แล้ว +2

      వందేమాతరం శ్రీనివాస్ గారికి వారిగాత్రానికీజోహార్లు పాట వ్రాసిన కవి గారికి కూడా

    • @AlwalReddyPharmaConsultant
      @AlwalReddyPharmaConsultant ปีที่แล้ว +1

      True, everlasting Song

  • @sbadunaikbadu8173
    @sbadunaikbadu8173 5 ปีที่แล้ว +486

    అన్నా ఏమని పొగడను నీ సంగీతాన్ని ఏమని చెప్పను నీ గాన స్వరం ఎలా పొగడగలను నాకు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ మీద ఉన్న ప్రేమను ప్రతి సారి వింటున్న నీ పాటకు జేజేలు పలుకుతున్నాం

  • @lokeshmekhadona1482
    @lokeshmekhadona1482 4 ปีที่แล้ว +41

    ఎలా పాడవంటే అన్న అచ్చం ఒక సరస్వతి సంగీతం పాడితే ఎలా ఉంటుందో ఆ అద్భుత గానం అంత అందం గా ఉంది నీవు పాడిన పాటలు ఎన్ని తారలు మారిన గుర్తుంటాయి అలా ఉన్నాయి ఆ పాటలు.

  • @polinaidu1905
    @polinaidu1905 ปีที่แล้ว +23

    అన్నా చెల్లెళ్ల అనుబందం గురించి అద్భుతంగా చెప్పిన గద్దరన్న కు....... అంత గొప్పగా పాడిన వందేమాతరం శ్రీనివాస్ కి అభినందనలు

  • @telugu9262
    @telugu9262 5 ปีที่แล้ว +157

    గద్దర్ అన్న రాసిన పాట నిజంగా చాలా అద్భుతంగా ఉంది

    • @shobanbabu8648
      @shobanbabu8648 6 หลายเดือนก่อน +6

      Gaddar garu Telangana Aani mutyam 🙏
      Naaku chala istam Gaddar garu 🙏🙏🙏

    • @bashagonipreethi3596
      @bashagonipreethi3596 4 หลายเดือนก่อน

      ​@@shobanbabu8648😊

    • @MANJUNATHAM-fv9zn
      @MANJUNATHAM-fv9zn 3 หลายเดือนก่อน

      ,​@@shobanbabu8648❤❤❤🎉

    • @tadimallanagasrinivas9911
      @tadimallanagasrinivas9911 3 หลายเดือนก่อน

      Qqqqq​@@shobanbabu8648

  • @sreeramrongala598
    @sreeramrongala598 6 ปีที่แล้ว +612

    తెలుగు సినిమా చరిత్రలో ఆణి ముత్యాలు అని చెప్పుకునే పాటల్లో మొదటి వరుసలో వుండే పాట...
    అధ్బుతం సార్...

  • @jskumar1989
    @jskumar1989 4 ปีที่แล้ว +121

    ఈ పాట వింటుంటే కళ్ళల్లో నుండి నీళ్ళు వాస్తన్నాయి....😍👌👍

  • @chsurendar5919
    @chsurendar5919 6 ปีที่แล้ว +20

    నేను ఎ౦తగానో అభిమాని౦చే పాట....... ఇప్పటికి .200+ సార్లు విన్నాను....

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 ปีที่แล้ว +27

    Hats off U sir వందేమాతరం శ్రీ నివాస్ గారు ......👌👌👌👌👌⚘⚘⚘

  • @shobharani5195
    @shobharani5195 2 ปีที่แล้ว +32

    ఈ పాట గద్దర్ గారు వ్రాస్తే--వందేమాతరం శ్రీనివాస్ రావు గారు జీవం పోశారు. సూపర్ సాంగ్.

  • @ramachandrarao9863
    @ramachandrarao9863 6 ปีที่แล้ว +440

    ఆహా.....ఏమి ఈ సాహిత్యం! అద్భుతం కదా! సాహిత్యానికి తగ్గట్టుగా వందేమాత్రం శ్రీనివాస్ గారి గాత్రం మహాద్భుతం!
    మల్లెతీగల పందిరి...మసక చీకటిలో వెన్నెల...ఇలాంటి అందమైన తెలుగు పదాల అమరిక అద్భుతం👌👏👏👏🙏

  • @sksubbu2249
    @sksubbu2249 5 ปีที่แล้ว +17

    సార్ మీ సాంగ్స్ మీ వాయిస్ సూపర్ i love వసందేమాతరం శ్రీనివాస్ సార్ im బిగ్ అఫ్ ఫ్యాన్ sir

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 5 ปีที่แล้ว +372

    🌹🙏వందేమాతరం శ్రీనివాస్ గారికి, 🌹🙏గద్దర్ గారికి,
    🌹🙏ఆర్. నారాయణమూర్తి గారికి నాహ్రుదయపూర్వక నమస్కారంలు🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏

  • @veereshkumar1437
    @veereshkumar1437 4 ปีที่แล้ว +6

    ఎంత చక్కని.. తెలుగు పదాలతో రాశారు ఈ..పాట వింటుంటే బాద సంతోషం రెండు ‌కలిసిన ఫిలింగ్..కలుగుతుంది..

    • @boyapandu7910
      @boyapandu7910 4 ปีที่แล้ว

      సూపర్ వందేమాతరం శ్రీను గారు

  • @vadthyavatjayram395
    @vadthyavatjayram395 4 ปีที่แล้ว +33

    ఈ పాట ఎంత విన్న నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇంకా వినాలని ఉంటది

  • @manjunatharnold9099
    @manjunatharnold9099 4 ปีที่แล้ว +277

    ఆ... ఆ ఆ ఆ...
    మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
    నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
    తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
    నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
    తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
    చరణం: 1
    పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
    చూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరు
    ॥పెద్దమనిషి॥
    అలువంటి నే అన్ననుగాను చెల్లెమ్మా
    నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా
    అడవిలోన నెమలివోలె చెల్లెమ్మా
    ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా
    ॥మల్లెతీగకు॥
    చరణం: 2
    సిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మా
    ఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయి
    ॥సిన్నబోయి॥
    నువు ఒక్క గడియ మాటాడకుంటే చెల్లెమ్మా
    నే దిక్కులేని పక్షిైనె తానమ్మా చెల్లెమ్మా
    బువ్వ తినక నువు అలిగినవంటే చెల్లెమ్మా
    నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా
    ॥మల్లెతీగకు॥
    చరణం: 3
    చదివినంత నిన్ను చదివిస్తనమ్మా
    ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా
    నీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పత్తో కూడబెట్టుతా
    ॥చదివినంత॥
    నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మా
    నా క న్నీళ్ళతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మా
    రిక్షా బండినే మేనా గడతా చెల్లెమ్మా
    మీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా
    ॥మల్లెతీగకు॥

  • @ksreenivasulu8929
    @ksreenivasulu8929 4 หลายเดือนก่อน +5

    పాట రాసిన గద్దర్ గారికి పాట పాడిన వందేమాతరం శ్రీనివాస్ గారికి పాదాభివందనం సర్ 🙏🙏🙏

  • @rayalanarayana9095
    @rayalanarayana9095 5 ปีที่แล้ว +18

    నిజంగా నా కళ్ళ నుండి నీళ్ళు కారాయి ఈ పాట లో లీనమై వింటుంటే.కవనము.,గానము.,పక్కన బృందగానము ,శ్రీనివాస్ గారి వర్ఛస్సు ,చూసే స్త్రీ మూర్తుల భావాలు కంటుంటే అనేక భావాలు మదిలో రేగి కన్నీరై ప్రవహించాయి.స్త్రీ లో శ్రుంగారం గాక అనేక కోణాలు కనిపించాయి.కరుణ ,దయ ,ఆర్ద్రత ,ఇంకా అనేక నైపుణ్యాలతో అలరారే ఆతల్లిని ఎలా చూడాలో అలా గాక వేరే విధంగా చూసే కల్చర్ డెవలప్ అయిన ఈ రోజుల్లో ఈ పాటను అందరూ వింటే ఎఃత బాగుండు అని నా మనసుకు అనిపించింది.

  • @sarathchandra3138
    @sarathchandra3138 2 ปีที่แล้ว +1

    ఓ అన్న తన చెల్లి కి ఇచ్చే గౌరవం, చూపించిన అభిమానం మీ పాటలో పాడిన విధానం నా మనసు కు బాగా నచ్చింది.మీకు హాట్సాఫ్.

  • @gattikoppularaju7718
    @gattikoppularaju7718 3 ปีที่แล้ว +9

    ఈ పాట వింటుంటే చాలా హాయిగా వుంది వందే మాతరం శ్రీనివాస్ సూపర్

    • @chittimko2168
      @chittimko2168 4 หลายเดือนก่อน

      😅❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊

  • @Ernest_C_Panem
    @Ernest_C_Panem 3 ปีที่แล้ว +187

    పాట వ్రాసిన గద్దర్ గారికి, పాడిన వందేమాతరం శ్రీనివాస్ గారికి 🙏🙏🙏

    • @ganeshponnam5090
      @ganeshponnam5090 ปีที่แล้ว +1

      P

    • @GunapuSatyam-jy6hj
      @GunapuSatyam-jy6hj 10 หลายเดือนก่อน

      Y​@@ganeshponnam5090

    • @mosalijanakiramreddy5194
      @mosalijanakiramreddy5194 10 หลายเดือนก่อน

      JTdCJTIyaXNfc3Rhcm1ha2VyX2F1dG8lMjIlM0F0cnVlJTJDJTIyZGVlcGxpbmslMjIlM0ElMjJzbSUzQSUyRiUyRnBsYXlyZWNvcmRpbmclM0ZyZWNvcmRpbmdJZCUzRDEwMTMzMDk5MjM3Njk0MDMzJTI2cGlkJTNEc2hhcmVfdGVzdCUyNmMlM0R3aGF0c2FwcF9wbGF5X3BsYXlyZWNvcmRpbmclMjZvcGVuX3JlZmVycmVyJTNEcGlkJTI1M0RzaGFyZV90ZXN0JTI1MjZmcm9tJTI1M0QlMjUyRmQlMjUyRnBsYXlyZWNvcmRpbmclMjZmcmVzaCUzRDE3MDgwMDczNTYwMDclMjZwaWQlM0RzaGFyZV90ZXN0JTIyJTJDJTIyc2hhcmVfdWlkJTIyJTNBJTIyJTIyJTJDJTIyc2hhcmVfc2lkJTIyJTNBJTIyMTMzODg0NDAyMjElMjIlMkMlMjJzaGFyZV9jb250ZW50JTIyJTNBJTdCJTIyZnJvbV91c2VyX2lkJTIyJTNBJTIyJTIyJTJDJTIyZnJvbV9zaWQlMjIlM0ElMjIxMzM4ODQ0MDIyMSUyMiUyQyUyMm1zZ190eXBlJTIyJTNBNCUyQyUyMnNoYXJlJTIyJTNBJTdCJTIyb3duZXJfaWQlMjIlM0ElMjIxMDEzMzA5OTE2MzI3NjI1MiUyMiUyQyUyMm93bmVyX25hbWUlMjIlM0ElMjJtb3NhbGlqYW5ha2lyYW1yZWRkeSUyMiUyQyUyMm93bmVyX2F2YXRhciUyMiUzQSUyMmh0dHBzJTNBJTJGJTJGaW1wcm94eS5zdGFybWFrZXJzdHVkaW9zLmNvbSUyRnRvb2xzJTJGaW0lMkYyMDAlMkZwcm9kdWN0aW9uJTJGdXNlcnMlMkYxMDEzMzA5OTE2MzI3NjI1MiUyRnByb2ZpbGUuanBnJTNGdHMlM0QxNTk2MjA0OTcwJTIyJTJDJTIyaW52aXRlX2Nob3J1cyUyMiUzQWZhbHNlJTJDJTIycmVjb3JkaW5nX2lkJTIyJTNBJTIyMTAxMzMwOTkyMzc2OTQwMzMlMjIlMkMlMjJyZWNvcmRpbmdfY292ZXIlMjIlM0ElMjJodHRwcyUzQSUyRiUyRmltcHJveHkuc3Rhcm1ha2Vyc3R1ZGlvcy5jb20lMkZ0b29scyUyRmltJTJGNTYwJTJGcHJvZHVjdGlvbiUyRmNvdmVyX2ltZyUyRjEyYTEzNTE1MjA5ZDkzY2E2MjJkNjZjYWM1ZjU3NGUyLmpwZyUyMiUyQyUyMnJlY29yZGluZ19uYW1lJTIyJTNBJTIyS29tYXJhbWJoZWVtdWRvJTIwa29tYXJhbWJoZWVtdWRvJTIyJTJDJTIydmVyaWZpZWQlMjIlM0FmYWxzZSU3RCU3RCU3RA==

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 6 หลายเดือนก่อน +5

    మీ గాత్రని కి వేరే మాట లేవు

  • @AsSa-ck4zm
    @AsSa-ck4zm ปีที่แล้ว

    శీనన్న మీరు పాట పాడుతుంటే గుండెల్లో ఏదో తెలియని బాధ మీ పాటనే అందరికీ స్ఫూర్తినిస్తుంది ఈ పాట ప్రతిసారి విన్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి ఇంకెన్నో ఇలాంటి పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై గద్దర్ జై శీనన్న జై నారాయణమూర్తి జై తెలంగాణ

  • @Multiplechoice-e7c
    @Multiplechoice-e7c 3 หลายเดือนก่อน +1

    అన్న చెల్లెళ్ళ అనుబంధం ఉన్నంత కాలం ఈ పాట వింటారు అంత బాగా పాడారు వందేమాతరం శ్రీనివాస్ గారు, అంత అద్భుతంగా రాశాడు గద్దర్ అన్న.

  • @shivaprasad2540
    @shivaprasad2540 7 หลายเดือนก่อน +15

    ఈ పాట వింటున్నప్పుడల్లా నా కంట్లో నుండి కన్నీళ్లు వస్తాయ్.

  • @rambabumathangi1248
    @rambabumathangi1248 ปีที่แล้ว +2

    హాట్సాఫ్ ప్రజా యుద్ద నౌక గద్దర్,ప్రజా గాయకుడు వందేమాతరం శ్రీనివాస్

  • @nareshbalagoni6114
    @nareshbalagoni6114 5 ปีที่แล้ว +4

    ఇలాంటి పాట పాడిన వందేమాతరం శ్రీనివాస్ గారికి పాదాభివందనం

  • @nagavalli7507
    @nagavalli7507 11 หลายเดือนก่อน

    పాట రాసిన గద్దర్ గారికి, పాడిన వందేమాతరం శ్రీనివాస్ గారికి 👏👏👏. శ్రీనివాస్ గారు ఎంతలా లీనమై పాడారు. వింటుంటే మానస మూగబోతుంది.

  • @venkateshgaddapati3467
    @venkateshgaddapati3467 3 ปีที่แล้ว +2

    Super sir mee songs vintunte manasu haiga untadi....

  • @ihatemyself....9835
    @ihatemyself....9835 2 ปีที่แล้ว +3

    కనీళ్ల తో కాళ్ళు కడుగుతా చెల్లెమ్మ .....lyrics heart touching....😥😥😥😥😥😥

  • @surendharchary
    @surendharchary 5 ปีที่แล้ว +26

    ఆడపిల్ల జీవితం అనునది. చాలా చక్కగా పాడారు అన్నయ్య.

  • @potharajuvenu5764
    @potharajuvenu5764 2 ปีที่แล้ว +10

    It is so touching and narrates how we value our women and sisters. This is all forgotten now and gone to ruins. Every one in the audience is so emotional and we should promote such songs/ movies. God bless the singer who rendered it so nicely and of course Gaddar ji for such a great lyric.

  • @gopalchunchu8196
    @gopalchunchu8196 9 หลายเดือนก่อน +1

    E పాట enka 100/ years on record song వందే matharam srinivas garu

  • @RamaraoKonna-i1g
    @RamaraoKonna-i1g 2 หลายเดือนก่อน +1

    ఇదంతా రామోజీ గొప్పతనం మంచి మంచి కళాకారులను ద్వారా వినిపించడం గ్రీట్

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว +4

    ❤️🎉🙏👍 వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వేపిస్తూనే ఉంటాయి ❤️🎉👍🙏 శ్రీ వందేమాతరం శ్రీనివాస్ అన్నయ్య *ఆత్మ గారికి అలాగే యాంకరింగ్ చేసినటువంటి శ్రీమతి విసునీతఅక్కయ్య*ఆత్మ గారికి మరియు పాడుతా తీయగా టీమ్ ప్రోగ్రాం మొత్తానికి అన్నయ్య పాటకు వంత పాడారుప్రత్యేకంగా ముగ్గురు***ఆత్మల కువిశేష స్పందన గా బదులుగా చాలా బాగా పలికారు వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు వ్యాపించాయి వ్యాపిస్తూనే ఉంటాయి అక్కడున్న ఆడియన్స్***** మరియు ఆన్ లైన్ ఆడియన్స్ మొత్తాన్ని కూడా నా యొక్క ముఖ్యంగా ఈ పాట విన్న ఎంతసేపు ❤️🎉🙏👍 విన్నంత సేపూ కాదు ఇంతకుముందు ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య గారి* ఆత్మ ద్వారా ఈ వందేమాతరం శ్రీనివాస రావు అన్నయ్యగారు బాలు గారు బాలు బాలు గారు అంటూ ఉంటే నాకు చాలా చాలా హృదయపూర్వక ఆనందంగా ❤️🎉🙏👍 అనిపించేది ఇప్పుడు ఆ అటువంటి ఆనందమే కాకుండా చాలా చాలా హృదయపూర్వక ❤️🎉🙏👍 ఒక పవిత్ర వైబ్రేషన్స్ వ్యాపింపజేశారు వ్యాపించాయి వ్యాపిస్తూనే ఉంటాయి ఈ ఆత్మకూఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే అని చెప్పాలి ఖాళీగా ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఈ పాట నేను కూడా అప్పుడప్పుడు పాడుకుంటూ ఉన్నాను ఇంతకుముందు పాడుకుంటూ ఉండేవాడిని అంటే అంతకుముందు ఆయన తెలియదు నాకు ఇప్పుడు ప్రత్యక్షంగా మనిషిని *కూడా చూడగలిగాము చాలా చాలా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి శుభాకాంక్షలు థాంక్యూ అనేకనేక లెక్కలేనన్ని నమస్కారములు తెలియజేసుకుంటూ ఆ రాసినటువంటి గద్దర్ అన్నయ్య గారి ఆత్మకు ❤️🎉🙏👍 ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకు పంచ తత్వాలకు ప్రకృతికి 84లక్షల జీవరాసులూ ఏ టు జెడ్ జీవరాశులకు ❤️🎉🙏👍 ఓం శాంతి ☮️ ఓం శాంతి ☮️ ఓం శాంతి ☮️🎉🙏👍❤️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 beautiful songs successful wonderful peaceful and powerful gathe brothersr soul divine soul and one day mataram srinivas Rao brothers soul divine soul always also impairment Sangeet very beautiful very good songs very good singers and three members sisters very beautiful very very good songs and thinking talking and action and all audience very nice Reflections and very good vibrations all the best also thinking talking actions always very good thank you Om Shanti all excellent all the best ❤️ Om Shanti 🎉🙏👍 and ❤️namaste namaste🎉👍🙏 namaste🎉 सर्वे गवरी सा सर्वे जना सुखिनो भवंतु है 🎉🙏 बहुत बहुत 🎉🙏❤️अच्छा है ❤️🎉🙏

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 ปีที่แล้ว +17

    A sentimental song by brother about his beloved sister. Full of images that symbolize his love and affection. A great composition and an amazing rendition. Dr.P.V.Laxmiprasad

  • @jagannadharao304
    @jagannadharao304 2 ปีที่แล้ว +4

    ఇద్దరు చాలా గొప్ప పాటని ఇచ్చారు. మారులేని గొప్ప పాట

  • @AsSa-ck4zm
    @AsSa-ck4zm ปีที่แล้ว

    ఎర్రసైన్యం లాంటి సినిమాలు ఇంకా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అందులో శీనన్న పాట పాడుతుంటే ఇంకా గాల్లో తేలి నట్టే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం కెసిఆర్ గారిని వేడుకుంటున్నాను జై బోలో తెలంగాణ

  • @srinivasj7606
    @srinivasj7606 4 หลายเดือนก่อน +1

    Ee video nenu 25 times chusi untanu. Excellent song

  • @rajenderredddy4661
    @rajenderredddy4661 3 ปีที่แล้ว +8

    శ్రీనన్న అన్న నీకు నీ అందమయిన స్వరానికి పాదాబివందనం 🙏🙏🌹🌹🌹

  • @ChithaRamani-gn1xd
    @ChithaRamani-gn1xd 11 หลายเดือนก่อน +5

    తరతరాలుగా నిలిచిపోయే సూపర్ సాంగ్

  • @gk-fc3vc
    @gk-fc3vc ปีที่แล้ว +71

    ఈ పాటకి ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలి

  • @RaviKochana
    @RaviKochana 3 หลายเดือนก่อน +2

    గద్దర్ అన్న జోహార్ శీనన్న నువ్వు సూపర్ పడవు

  • @rajukarra5358
    @rajukarra5358 ปีที่แล้ว +2

    నాకు చెల్లెలు చిన్నప్పుడు చనిపోవడం జరిగింది కానీ నా కూతురు రూపంలో ఆ భగవంతుడు మాకు మళ్ళీ చెల్లెమ్మను ప్రసాదించాడు

  • @rasumallagangadhar7886
    @rasumallagangadhar7886 5 ปีที่แล้ว +203

    వందేమాతరం శ్రీ నివాస్ అన్న గారి పాదలకు వందనం

    • @mahaboobpeera9030
      @mahaboobpeera9030 3 ปีที่แล้ว +1

      I.. You

    • @bapureddymula2238
      @bapureddymula2238 3 ปีที่แล้ว +1

      Ok

    • @ashokpittala1379
      @ashokpittala1379 3 ปีที่แล้ว

      @@mahaboobpeera9030 ss

    • @khemanth5935
      @khemanth5935 3 ปีที่แล้ว

      @@mahaboobpeera9030 UGC hggggghc BBC g) high hug UGC ggg go cg Hugh g hub cynic gggghgg BBC gg guv gggggggg NYC g BBC ghg NYC gggggggg🤒
      hub) go by UGC g BBC ggggg) gghgggg by vggyvgggg h guv g hug BBC g) ggg) gpggg hug gh

    • @Ushannamaninani
      @Ushannamaninani 3 ปีที่แล้ว

      ,
      00
      000
      0

  • @pawanraj7722
    @pawanraj7722 5 ปีที่แล้ว +60

    నాకు చెల్లీ లేదు అక్క వుంది నా అక్క కళ్ళలో కన్నీరు రాకుండా చూసుకుంటా అంత నచ్చింది ఈ పాట సూపర్ సాంగ్ 🙏🙏🙏

  • @praneethmalyala564
    @praneethmalyala564 4 ปีที่แล้ว +13

    ఈ పాట పాడినందుకు మీకు చేతులెత్తి దండం పెట్టాలి సర్🙏🙏🙏🙏🙏🙏

  • @RamuNerella-h4x
    @RamuNerella-h4x 4 หลายเดือนก่อน

    నా. చిన్నపుడు క్యాసట్స్ లొ వినేవాణ్ణి. చాలా ఇష్టం వందేమాతరం శ్రీనివాస్. సూపర్.

  • @rameshroyal5440
    @rameshroyal5440 5 ปีที่แล้ว +2

    వందేమాతరం శ్రీనివాస్ లాంటి గాయకులు ఎవరు ఉండరు సూపర్ 👌👌👌

  • @Rajvideos96
    @Rajvideos96 8 ปีที่แล้ว +39

    very nice&meaning,Heart touch songs your amazing Srinivas Garu Meru ma khammam district pittina andhuku chala Santosham...✌👍❤💘

  • @mallikarjunanaiks7688
    @mallikarjunanaiks7688 7 ปีที่แล้ว +294

    ఆడవాళ్లకు ఎంతో ఆనందాన్నిచ్చిన పాట అణా ఇది సూపర్

    • @pidamarthisuresh7833
      @pidamarthisuresh7833 6 ปีที่แล้ว +5

      Nice song sri

    • @madhuperla5712
      @madhuperla5712 6 ปีที่แล้ว +3

      Sriramulayhasangs

    • @harib9216
      @harib9216 6 ปีที่แล้ว

      mallikarjunanaik s u

    • @SAJ.GAMING
      @SAJ.GAMING 6 ปีที่แล้ว +2

      manasunna vallaki evarikaina nache song.....❤

    • @asathesh1009
      @asathesh1009 6 ปีที่แล้ว

      mallikarjunanaik s

  • @paparaogidde5880
    @paparaogidde5880 5 ปีที่แล้ว +13

    మీరు అరుదైన వారు మీరు మాకు దొరకడం మా అదృష్టం ఈ పాట లేనిదే అన్న కి అర్థం లేదు సర్ మిస్ యూ సర్

  • @vaddeboinayakaiah7525
    @vaddeboinayakaiah7525 2 ปีที่แล้ว +1

    వందేమాతరం శ్రీనివాస్ రావు వారి పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపించే ఉన్నాను

    • @vaddeboinayakaiah7525
      @vaddeboinayakaiah7525 2 ปีที่แล้ว +1

      వందేమాతరం శ్రీనివాస రావు గారి మళ్లీ మళ్లీ వినాలి

  • @palemvenkateshpalemvenkate6854
    @palemvenkateshpalemvenkate6854 ปีที่แล้ว +1

    అన్న నమస్కారమణా నీకు నమస్కారం అన్న నమస్కారం అన్న ఇది తెలంగాణ భాషలో మాట్లాడుతున్న ఆంధ్ర అన్న నాది కడప జిల్లా అన్న బాగా ఏం పాడారు అన్న మీరు గ్రేట్ అన్నా నాకు

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 ปีที่แล้ว +6

    ಸೂಪರ್ ಧ್ವನಿಯಲ್ಲಿ.. ವಂದೇಮಾತರಂ ಶ್ರೀನಿವಾಸ್...❤❤❤❤❤❤❤

  • @boys.sureshsuresh5325
    @boys.sureshsuresh5325 5 ปีที่แล้ว +8

    ఈ పాట ప్రతి ఒక్క.అన్న.వినాలి

  • @orugantivenkatamuralikrish908
    @orugantivenkatamuralikrish908 4 ปีที่แล้ว +10

    వందేమాతరం. శ్రీనివాస్ గారు మీకు....మీకు వందనాలు.....

  • @eswaridevi7374
    @eswaridevi7374 2 หลายเดือนก่อน +1

    Super song n practically real song . Great Gaddar n Vandemataram srinivas

  • @arumullagangareddy8471
    @arumullagangareddy8471 3 หลายเดือนก่อน

    వందే మాతరం శ్రీనివాస్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు
    🙏🙏

  • @అమృతం-ర8ర
    @అమృతం-ర8ర 6 ปีที่แล้ว +38

    Ap,Ts mana telugu pata..adi manam telugu vallam..super song..

  • @ellurmukund2389
    @ellurmukund2389 7 ปีที่แล้ว +9

    Simply hats off Srinivasgaru. Please keep giving such beautiful song

  • @bhagathvanarasi9668
    @bhagathvanarasi9668 5 ปีที่แล้ว +25

    సర్ మీ వల్ల ఇంకా ఇలాంటి పాటలు బ్రతుకుతున్నాయి

  • @maheshbabu-ks3qd
    @maheshbabu-ks3qd 4 ปีที่แล้ว +1

    థాంక్స్ శ్రీనివాస్ అన్నా, ఎంతో మంది సిస్టర్స్ కు అంకితం యీ పాట.

  • @mandalaradhika8231
    @mandalaradhika8231 6 หลายเดือนก่อน +2

    ఈ పాట వింటుంటే మా అన్నయ్య గురకొస్తున్నండు ఏడుపు ఆపుకోవడం కష్టము avuthunnadi

  • @svenkatesh7427
    @svenkatesh7427 8 ปีที่แล้ว +32

    every day i will listen this song thank u sir

  • @srinuSrinu-om9jp
    @srinuSrinu-om9jp 5 ปีที่แล้ว +24

    అన్నయ్య కు చెల్లెకు ఉన్న బంధం గురించి చాల బాగా చెప్పారు సార్

  • @sadanandgoud7811
    @sadanandgoud7811 5 ปีที่แล้ว +14

    enni sarlu vinna malli malli vinalani pinche pata sir ..I am crying my lovey sister roaming in my eyes ..

  • @koteswararao6339
    @koteswararao6339 ปีที่แล้ว

    ఓం అన్న చెల్లి ల అనుబంధం, ప్రేమ బంధం, ప్రేమ అంటే తాను ఏదేని ఇతరులకు ఇచ్చి ఆనందిస్తుంది. ప్రేమ అంటే తాను ఏదేని ఇతరులకు సేవ చేసి ఆనందిస్తుంది. ఆనందం పరబ్రహ్మ స్వరూపం . అది నీవే నీవే నీవే. ముమ్మాటికి. ఓం సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.

  • @Kalesh12173
    @Kalesh12173 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏
    నమస్తే శ్రీను గారు
    మీ స్వరం ఎన్నో కాలాల పాటు వినిపించాలని కోరుకుంటున్నాను
    మీరు పాట పాడుతుంటే మీ బావాలు
    అంత అందగా ఉంటాయి

  • @veereshc9720
    @veereshc9720 2 ปีที่แล้ว +5

    I don't have sister....😭but I love this song
    I'm from Karnataka....👍

  • @drSVM1
    @drSVM1 4 ปีที่แล้ว +4

    At the end heartful💓 claps.hatsoff to the team Rikshaw vodu for such a pleasant bonding song..thank you Vandemataram sir.thank you very much
    I don't know why there is nearly 3k dislikes,may be they don't have sister or they may be the so called **పేడ పురుగులు**

  • @mogiliashok2322
    @mogiliashok2322 5 ปีที่แล้ว +9

    Brother's emotion told in a heart touching way. Really, every true brother's 💯 percent feelings told. Thank you for your song Srinivas sir.

  • @MuraliKrishna-en1nc
    @MuraliKrishna-en1nc 4 หลายเดือนก่อน

    అద్భుతం ఈ పాట మన తెలుగు రాష్ట్రాల అదృష్టం
    ఆస్కార్ ఇవ్వాలి

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 4 ปีที่แล้ว

    E pata ennisarlu vinna malli malli vinalane untundi. Vandemataram Srinivasgaru jeevinchesaru ee patalo. Naku chala nachina pata.
    NARASIMHAMURTHY RAJAHMUNDRY

  • @saidarao400
    @saidarao400 5 ปีที่แล้ว +56

    ￰ఆడపిల్ల ఇంటికి అందం .నాకు సిస్టర్స్ ఇస్టమ్ .

  • @csr2026
    @csr2026 4 ปีที่แล้ว +3

    మీ పాటలు అంటే చాలా ఇష్టం సార్

  • @santhoshkumar-gx6ve
    @santhoshkumar-gx6ve 7 ปีที่แล้ว +4

    this song is explaining how the relationship between brother and sister, and deeply heart touching song, hats off

  • @venkatreddy3571
    @venkatreddy3571 4 ปีที่แล้ว +1

    Nenu Evariki Dhandam Pettaledhu... Meeku Pedutunna...🙏🙏🙏Meeru antey chaala Istam guruvu Garu🤗

  • @gmohanrao1466
    @gmohanrao1466 ปีที่แล้ว

    ఆహా ఏమిపాట ఇంత మధురమైనది. వినుటకు అమృతము వలనే యున్నది. పాడిన వారికి ధన్యవాదాలు. 🙏

  • @mathabharathi9555
    @mathabharathi9555 2 ปีที่แล้ว +7

    వందేమాతరం గారు చాలా బాగా పాడారు👌👌👌

  • @saitejaedla1839
    @saitejaedla1839 7 ปีที่แล้ว +33

    Iam a big fan of u sir..I never missed a single song up to now..I have albums vth your name in my pc... very very heartouching song..

  • @eegavenkateshwarlu3995
    @eegavenkateshwarlu3995 2 ปีที่แล้ว +3

    అన్న నీ గొంతులో ఏదో ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే నీ పాటలు అన్నీ అనుభూతులు కలుగుతాయి

  • @SuseelaSuseela-v7l
    @SuseelaSuseela-v7l 19 วันที่ผ่านมา

    ఆడపిల్ల ఇంటికి అందం నాకు. పాటలు అంటే ఇష్టం. 🌹🌹💐🌹💐🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkateshwarluyadati1287
    @venkateshwarluyadati1287 2 ปีที่แล้ว +1

    ఇలాంటి అన్న ఎంతో పుణ్యం చేస్తే నో గానీ దొరకడు. ఈ నాటి కంసులకు కనువిప్పు కావాలి.

  • @suryanarayanaghattamaneni6696
    @suryanarayanaghattamaneni6696 ปีที่แล้ว +7

    అన్నా చెల్లెళ్ళు బంధాల్ని పెనవేసి రాశిన పాట తెలుగు భాష గొప్ప తనాన్ని తీయగా విరజిమ్మింది. ❤❤