Hi guys, English version of this doc film is already released few months back; This is Telugu Version; I am currently working on Hindi Version and will be out in 3-4 days. Link to English Version: th-cam.com/video/qpeP4Er5PYE/w-d-xo.html Link to Hindi Version: Coming shortly in 3-4 days.
కేవలం ఆంగ్ల మాతృక కి మక్కికిమక్కి గా కాకుండా నూతన విషయాలను జోడించి, పునరుక్తాలను పరిహరించి మెరుగు పరిచి ఈ సంచిక ను అందించారు. మీ జ్ఞాన దాన గుణానికి ఒక తెలుగు వాడిగా సర్వదా రుణ పడి ఉంటాను. విషయ సేకరణ కై మీ శ్రమ అమూల్యం, అనితర సాధ్యం... స్వస్తి.
హిందూ సంస్కృతికి సంబంధించిన ఒక గొప్ప విషయాన్ని (గుర్తుని)తీసుకుని చాలాబాగా విస్త్రుతంగా మీరు వివరించటం ఇది చాలా గొప్పగా ఉత్తేజకరంగా ఆసక్తిదాయకంగా వుంది. స్వస్థిక వ్యుత్ప త్తి అర్ధం చాలా బావుంది. దీనిపై ఇంకా మరిన్ని విషయాలతో మీనుండి మరొక post నందించగలరని ఆశిస్తాను.
లక్ష్మి అంటే సంపద అని ,సంపద తో స్వర్గ సుఖాలు అనుభవించవచ్చని ,అటువంటి సంపద మోక్షం ద్వారా వస్తుందని , మోక్షం రావాలంటే స్వర్గం చేరాలని ,అటువంటి స్వర్గం చేరుటకు దారిని చూపేది ఈ స్వస్తిక గుర్తు.ఈ స్వస్తిక గుర్తు ని నీవున్న ప్రదేశం నుండి ఈశాన్య దిక్కు కు ఉండేట్లు అమరిస్తే నీ లక్ష్యం ఏమిటో చూపిస్తుంది.నీజీవిత లక్ష్యం తెలుసుకుంటే నీవు మోక్షం సాదించినట్లే.అప్పుడు ఈ భూమి మీద ఉన్నవి ,నీవు అనుభవిస్తున్నవి అన్నీ నీకు తృణపాయాలు గా మారుతాయి.
అద్భుతమైన పరిశోధన! ఇంకా అద్వితీయమయిన విశ్లేషణ! సనాతన ధర్మం, సంస్కృతి భారతదేశం నుండి ప్రపంచమంతా వ్యాపించిన విషయానికి ఇదొక ప్రత్యక్ష ఋజువు. మీ పరిశోధనకు ఏ విధంగా మేము సహకరించగలమో దయచేసి తెలుపగలరన ఆశిస్తూ🙏
Sir, monks మన జీవితకాలంను ( అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో అని ) ఎలా calculate చేసేవాళ్లు. చాలా మంది మనం తీసుకొనే శ్వాసలు ఎన్నో తెలుసుకుని calculate చేసేవాళ్ళు అంటున్నారు. సర్ plz make a one video on this topic.
నమస్కారములు, చక్కటి పరిశీలన, పరిశోధన అన్ని కలిపి స్వస్తిక ఫై మీపరిశోధన ఎవరైనా నిజం నిజం నిజం గానీభవిస్తారు. మీకృషి అభినందనీయం. సాంబశివరావు,84vayassu గుంటూరు
గురువుగారు మీరు ఇప్పటివరకు చేసిన వీడియోలు అన్ని తెలుగు భాషలోకి అనువదించండి, మేము మీ ద్వార చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. మి తెలుగు వీడియోలు కోసం ఎదురుచూస్తున్న మి అభిమాని.
నమస్కారమండి స్వస్తిక అనే పదానికి మీరు ఇచ్చినటువంటి వివరణ చాలా అద్భుతంగా ఉంది కానీ ఇప్పుడు మనము వ్యవహరిస్తున్నటువంటి సంస్కృతంలో అస్తి అంటే ఎముక అనే అర్థం ఉంది అలాగే సంస్కృతంలో ఆస్తు అంటే మీరు చెప్పినట్టు కలుగుగాక అనే అర్థం ఉంది నా సందేహాన్ని నివృత్తి చేయగలరు
Great in-depth research without bias.We are proud that Telugu mamn has done in-depth analysis. Your contribution to revealing the secrets will be remembered by fostarity.
what a dedication, clear communication, Months of research with your own capabilities summarized into 36 minutes is amazing gift to any one who is curios to "know" (Akanksha). Wish all the best so you are able to share this phenomenal knowledge sources and meaning
Dear brother, I am a devout follower of this channel because of the content you create. But I believe you should be making these videos in English/hindi language so that the benefits of your hardwork should reach a broad audience not just in India but throughout the entire world. I eagerly clicked on the video only to find out that u do not understand the language. - one of your dedicated subscribers
Dear Shirish, thank you for your kind words... I 'always' produce doc films in English first and then translate to Hindi and Telugu. If you find any Telugu or Hindi Video, please check the description for the corresponding English Version. Here is the one for this documentary in English on Swastika which I produced 4 months ago.... th-cam.com/video/qpeP4Er5PYE/w-d-xo.html
Your videos are best food for soul and mind.As you truly said most are unaware of swasthika, I am also one among them, learned so much from this video.You are a real blessing to Sanathana Dharma.GOD BLESS YOU and may you do so many videos that educate Hindus about the greatness of Sanathana Dharma. Thankyou for sharing your knowledge with us.
అన్నయ్య... వందేమాతరం మన తూర్పు దేశాలకు పశ్చిమ దేశాలకు మొదటి నుంచి వ్యతిరేక లక్షణాలే వున్నాయి... మనం దేవుడిని శాంతి సౌభ్రాతృత్వం పరిఢవిల్లడానికి వుపయోగిస్తే.. వారు మాత్రం నరమేధం, ద్వేషం లకి వుపయోగించారు... మనం స్వస్తిక్ ను ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆత్మజ్ఞానం వంటి అవసరాలకు వుపయోగిస్తే వారు మాత్రం యుద్ధానికి, నరమేధానికి.. వైషమ్యం లకి వుపయోగించారు... మనది సత్వ దేశాలు వారివి రజోగుణ ప్రాంతాలు
Super. Superb. Superiya. One of The super best topmost excellent video on SWASTIKA symbol, outer content, inner intent & deep research references. Every youngster teenager worldwide must should watch #Hinduphilosophy #swastika #aryaninvasion
I am excited and very greatly delivered by the author.the learning of Sanskrit language plays a key role.if my Tatha garu Sri Putcha Vasudeva Parambrahma Sastry was here.he will be very gracious to listen the symbol of Swastika.🙏🙏🙏🙏🙏
Hi brother, thank you for creating this and letting the people know of our great Indian heritage and culture. Please read Rajiv Malhotra's book on Artificial Intelligence and Future of India, and tell us what should be our Dharma. What should we do to save our country and mankind ?
Government వారు Second Saturday శెలవు దినన్ని తీసివేసి పౌర్ణమి రోజూ శెలవుగా ఇస్తే బాగంటుంది, ప్రతీ నెలకు ఒక పౌర్ణమి వస్తుంది ఆ శెలవు కోసం అయినా పౌర్ణమినీ/అమావాస్య నీ గుర్తు పెట్టుకుంటారు. వెన్నెలని ఆస్వాదిస్తారు. క్యాలెండర్ లో మారుతుంది.
సోదరా! ఋగ్ వేదంలోని వర్ణాలని పరాయి దేశ ఆక్రమణ అవకాశ వాదులే కాకుండా స్వదేశీ స్వార్థపరులు కూడా కులాలు, జాతులు గా మార్చి భారతీయులని ఎలా విడతీసి అణగ తొక్కడానికి వాడారో సంక్షిప్తంగా ఒక వీడియో చేయండి. శ్యాం సింగరాయ్ సినిమా లో ఒక డైలాగ్ చాలా భాద కలిగించింది.
Broooo who are you. How can you be this good with your narration and storytelling? And your voice is so perfectly aligned with the content in a way that imprints in our brain. Please keep it going 👌👌
Sir, nijanga meeru karanajanmule, mee vaachakam, mee pragnya, mee vivechana, vichakshana asamanyam mi inthagoppakrushiki nijaanikimeeku yentho gurthimpu raavali, thappakunda mi videos mana samskruthi ounnathyani bjavi tharalaku theipe chukanilu, mee gurinchi yentha cheppina thakkuve dhanyavaadhau, pranamaalu
Your awakening the whole humanity of all good things happen in ancient Indian History..God may give good health and wealth, prosperity. Keep doing great work. 👏👏👏
Hey there, I don't understand telagu but while watching ur video I could actually understand lots of words as they were same in hindi and sanskrit. Seems like I can learn this language with less efforts.
One thing you can not forget,ie, Before kaliyuga , Akhand Bharat . This include all' the countries on earth.Then it's clear some ancient India including whole world. On those days more communication and more transportation through air So now you can imagine the History of Swastika , which born in India.by name Lakshmi
A brilliant effort by project Shivoham. When was the name Swastika was used in Hindu tradition for this particular symbol? Are there any other symbols that can be identified using words from Vedas/Samskrrutam?
If you know hindi see the video of ramdas maharaj a saint and sanyasi in the bank of Narmada river in mp state he knows 56 language in which one is shri bhasha which is a lipior script used in swarg which he learnt during his travel of swarg in slleeping state by grace of ma narmada.
My first question on your Shiva thandava episode has the answer here in this episode Verbal Language is developed after these Egyptian scripts in the history. If so valimiki has written ramayana after developement of Egyptian civilization. Then there is no point of verbal language before egyptian civilization. Then how the characters in Ramayana (threthayuga) Mahabharatha( dhvaparayuga) have communicated with verbal language So your way of presentation is ultimate, at the same time proving that Ramayana, mahabaharatha are just stories not the history.... Congratulations for your achievement.
Hi guys, English version of this doc film is already released few months back; This is Telugu Version; I am currently working on Hindi Version and will be out in 3-4 days.
Link to English Version: th-cam.com/video/qpeP4Er5PYE/w-d-xo.html
Link to Hindi Version: Coming shortly in 3-4 days.
Sir, swatika ni yala upayoginchavala nu seputhey video inka poorthi ayinatu untunthi, plssss
అన్నా
దీన్ని pin చేయగలరు
@@chadalavadaanjaneyulu5468 &l45t55
చాలా బాగుంది అనడం కాదు అది బాగుంటుంది కాబట్టి బాగుంది
You pronounce very well telegu.
Thank you. Beautiful. 👍👍🙏
అద్భుతమైన విశ్లేషణ. ప్రతి విషయం అరటి పండు ఒలిచి తిన్నట్లు గా ఉంది.మీ జ్ఞానానికి ధన్యవాదాలు.
ఒక హిందూ యువకుడు అనుకుంటే ఎంత చేయగలడో నిరూపించారు.
You are big inspiration to me anna.
Thanks for implementing your thoughts.
ఇది నిజంగా గొప్ప పరిశోధన మరియు జ్ఞానోదయం. గొప్ప సమాచారం అందించినందుకు చాలా ధన్యవాదాలు.
స్వస్తిక్ మిగతా నాగరికథల్లో ఎందుకు వుంది అంటే, ఒకప్పుడు ప్రపంచం మొత్తం హిందుత్వమే వివిధ రూపాల్లో ఉండేది కాబట్టి, థాంక్స్, great research 🙏
🚩🚩🕉️🕉️100%correct Jaihind jaisriram ome namasivaya 🙏🕉️🚩
Baahubali rules entire world.... He won across the world..
🙏🙏
👌🏻👍🏻
@@sureshchokkaku7518 w qqq w 1111
You Born for a reason ani nenu nammuthunna. Chaala goppa ga documentry chesthunnadhuku dhanyawadalu 🙏
కేవలం ఆంగ్ల మాతృక కి మక్కికిమక్కి గా కాకుండా నూతన విషయాలను జోడించి, పునరుక్తాలను పరిహరించి మెరుగు పరిచి ఈ సంచిక ను అందించారు. మీ జ్ఞాన దాన గుణానికి ఒక తెలుగు వాడిగా సర్వదా రుణ పడి ఉంటాను. విషయ సేకరణ కై మీ శ్రమ అమూల్యం, అనితర సాధ్యం... స్వస్తి.
హిందూ సంస్కృతికి సంబంధించిన ఒక గొప్ప విషయాన్ని (గుర్తుని)తీసుకుని చాలాబాగా విస్త్రుతంగా మీరు వివరించటం ఇది చాలా గొప్పగా ఉత్తేజకరంగా ఆసక్తిదాయకంగా వుంది. స్వస్థిక వ్యుత్ప త్తి అర్ధం చాలా బావుంది. దీనిపై ఇంకా మరిన్ని విషయాలతో మీనుండి మరొక post నందించగలరని ఆశిస్తాను.
మాకు మీవి అన్నీ వీడియోస్ తెలుగులో కావాలి 🙏
S, we want also 🙏
👍
జ్ఞాన ధార.విధ్యార్దులమైనాం.ధన్యవాదాలు, గురువుగారు.
భారత దేశం వేదాలకు నిలయం పాడు కోవటం మాత్రమే తెలిసిన నేటి సమాజానికి, ఆ వేదాల గొప్పతానికి వివరించి చెప్తున్న మీకు ధన్యవాదాలు గురువూ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీకు ధన్యవాదాలు, తెలుగులో మన సనాతన ధర్మం గురించి వివరంగా చెప్తున్నారు, మీలా ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు 🙏💐
లక్ష్మి అంటే సంపద అని ,సంపద తో స్వర్గ సుఖాలు అనుభవించవచ్చని ,అటువంటి సంపద మోక్షం ద్వారా వస్తుందని , మోక్షం రావాలంటే స్వర్గం చేరాలని ,అటువంటి స్వర్గం చేరుటకు దారిని చూపేది ఈ స్వస్తిక గుర్తు.ఈ స్వస్తిక గుర్తు ని నీవున్న ప్రదేశం నుండి ఈశాన్య దిక్కు కు ఉండేట్లు అమరిస్తే నీ లక్ష్యం ఏమిటో చూపిస్తుంది.నీజీవిత లక్ష్యం తెలుసుకుంటే నీవు మోక్షం సాదించినట్లే.అప్పుడు ఈ భూమి మీద ఉన్నవి ,నీవు అనుభవిస్తున్నవి అన్నీ నీకు తృణపాయాలు గా మారుతాయి.
చాల విలువైన సమాచారని అందించారు మీరు మీ వీడియోస్ అన్ని తెలుగులో రావాలని నేను కోరుకుంటున్నాను..జై శ్రీమన్నారాయణ
అద్భుతమైన పరిశోధన! ఇంకా అద్వితీయమయిన విశ్లేషణ! సనాతన ధర్మం, సంస్కృతి భారతదేశం నుండి ప్రపంచమంతా వ్యాపించిన విషయానికి ఇదొక ప్రత్యక్ష ఋజువు. మీ పరిశోధనకు ఏ విధంగా మేము సహకరించగలమో దయచేసి తెలుపగలరన ఆశిస్తూ🙏
ఎంతో గొప్ప విషయం తెలియచేసారు. ధన్యవాదాలు
స్వస్తిక అంటే, శుభం చేకూర్చునది, ఐశ్వర్యాన్ని ఇచ్చునది, శ్రీ మహా విష్ణు పత్ని శ్రీ మహా లక్ష్మీ అని చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు
చాలా మంచి అధ్యయనం చాలా చక్కగా నివేదించారు ధన్యవాదాలు గురుసమానులకు.
ఎంతో లోతైన, విపులమైన, విశేషమైన పరిశోధన. మీ పేరూ ఇతర వివరాలు తెలియవు కానీ మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు. జ్ఞానాన్ని పంచినందుకు కృతజ్ఞతలు.
Sir, monks మన జీవితకాలంను ( అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో అని ) ఎలా calculate చేసేవాళ్లు. చాలా మంది మనం తీసుకొనే శ్వాసలు ఎన్నో తెలుసుకుని calculate చేసేవాళ్ళు అంటున్నారు. సర్ plz make a one video on this topic.
దయచేసి మీ వీడియోలను తెలుగులో చెప్పండి మరియు మీ వీడియోలు చాలా బాగున్నాయి మరియు ఆసక్తికరంగా ఉన్నాయి
నమస్కారములు, చక్కటి పరిశీలన, పరిశోధన అన్ని కలిపి స్వస్తిక ఫై మీపరిశోధన ఎవరైనా నిజం నిజం నిజం గానీభవిస్తారు. మీకృషి అభినందనీయం. సాంబశివరావు,84vayassu గుంటూరు
గురువుగారు మీరు ప్రతి వీడియో ద్వారా చాలా మంచి విషయాలను తెలియజేస్తున్నారు దీనివలన మేము ఎన్నో మంచి విషయాలను తెలుసుకుంటున్నాను🙏🙏🙏
గురువుగారు మీరు ఇప్పటివరకు చేసిన వీడియోలు అన్ని తెలుగు భాషలోకి అనువదించండి, మేము మీ ద్వార చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. మి తెలుగు వీడియోలు కోసం ఎదురుచూస్తున్న మి అభిమాని.
No words to express the joy after watching this video..lots of respect to you for this great research 🙏🙏🙏🙏🙏
Me English documentrs Anni watch chesa meru Telugu vallu ainanduku proud ga undi
No words for your work.as a Hindu iam proud of you brother 🙏 iam addicted to your videos
నమస్కారమండి స్వస్తిక అనే పదానికి మీరు ఇచ్చినటువంటి వివరణ చాలా అద్భుతంగా ఉంది కానీ ఇప్పుడు మనము వ్యవహరిస్తున్నటువంటి సంస్కృతంలో అస్తి అంటే ఎముక అనే అర్థం ఉంది అలాగే సంస్కృతంలో ఆస్తు అంటే మీరు చెప్పినట్టు కలుగుగాక అనే అర్థం ఉంది
నా సందేహాన్ని నివృత్తి చేయగలరు
* అస్తు
చాలా చాలా గొప్ప విశ్లేషణ...... 🙏🏻🙏🏻 మీ research ki.....
Great in-depth research without bias.We are proud that Telugu mamn has done in-depth analysis. Your contribution to revealing the secrets will be remembered by fostarity.
Good narration sir. Great.
అన్న, మీ పరిశోధన విశ్లేషణ కి 🙏.
ఓం నమఃశివాయ 🚩
అద్భుతo గా చెప్తున్నారు 🙏🙏🙏
God bless you with loads of blessings 🙏
Iam so blessed to come across your videos 🙏🙏🙏
సంస్కృతం,వేదాలు నేర్చుకోవటం ఎలా?
దయచేసి చెప్పండి 🙏
Achaa hei aap ka voice.... Would like to know you as soon as possible.. Loved it
స్వస్తిక పై మీరు చేసిన రీసెర్చ్ కి మీకు నా యొక ధన్యవాదాలు
what a dedication, clear communication, Months of research with your own capabilities summarized into 36 minutes is amazing gift to any one who is curios to "know" (Akanksha). Wish all the best so you are able to share this phenomenal knowledge sources and meaning
ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏
Dear brother,
I am a devout follower of this channel because of the content you create.
But I believe you should be making these videos in English/hindi language so that the benefits of your hardwork should reach a broad audience not just in India but throughout the entire world.
I eagerly clicked on the video only to find out that u do not understand the language.
- one of your dedicated subscribers
Dear Shirish, thank you for your kind words... I 'always' produce doc films in English first and then translate to Hindi and Telugu. If you find any Telugu or Hindi Video, please check the description for the corresponding English Version. Here is the one for this documentary in English on Swastika which I produced 4 months ago.... th-cam.com/video/qpeP4Er5PYE/w-d-xo.html
@@ProjectShivoham Could you please make a documentary on life history, achivements and teaching of Shankaracharya.. Thank you very much in advance 🙏🙏🙏
@@ProjectShivoham on what topic you are researching now and do you know sanskrit
@@ProjectShivoham you can also research on some ancient Indian historical documents also and present that to us
@@ProjectShivoham sir uttara ramayanam nijamaa abhaddhamaa ani video chesthaanu annaru in untold chapter of Sri Rama lo eppudu chesthaaru
అద్భుతమైన రీసెర్చ్....ధన్యవాదాలు మీ కృషికి
Lot of thanks sir, ఎంతో కష్టపడి సేకరణ చేసిన మీకు ధన్యవాదాలు
Great responsibility recerch sir 👍👍👍🙏
అద్భుతమైన విషయాలు తెలియజేశారు
మీకు ధన్యవాదాలు
జై శ్రీరామ్
చాల చక్కగా cheppinaru brother సహజయోగ meditation lo swasthika gurinchi shri mataji nirmala devi gari speech వుnnadi ఒక sari vinandi
Your videos are best food for soul and mind.As you truly said most are unaware of swasthika, I am also one among them, learned so much from this video.You are a real blessing to Sanathana Dharma.GOD BLESS YOU and may you do so many videos that educate Hindus about the greatness of Sanathana Dharma. Thankyou for sharing your knowledge with us.
మీ మేదస్సుకు ధన్యవాదాలు (ధియో యోనః ప్రచోదయాత్)🙏
అద్భుతం గా వివరించారు. ధన్యవాదములు 🙏🙏🙏
అన్నయ్య... వందేమాతరం
మన తూర్పు దేశాలకు పశ్చిమ దేశాలకు మొదటి నుంచి వ్యతిరేక లక్షణాలే వున్నాయి... మనం దేవుడిని శాంతి సౌభ్రాతృత్వం పరిఢవిల్లడానికి వుపయోగిస్తే.. వారు మాత్రం నరమేధం, ద్వేషం లకి వుపయోగించారు... మనం స్వస్తిక్ ను ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆత్మజ్ఞానం వంటి అవసరాలకు వుపయోగిస్తే వారు మాత్రం యుద్ధానికి, నరమేధానికి..
వైషమ్యం లకి వుపయోగించారు... మనది సత్వ దేశాలు వారివి రజోగుణ ప్రాంతాలు
Super. Superb. Superiya. One of The super best topmost excellent video on SWASTIKA symbol, outer content, inner intent & deep research references. Every youngster teenager worldwide must should watch #Hinduphilosophy #swastika #aryaninvasion
I am excited and very greatly delivered by the author.the learning of Sanskrit language plays a key role.if my Tatha garu Sri Putcha Vasudeva Parambrahma Sastry was here.he will be very gracious to listen the symbol of Swastika.🙏🙏🙏🙏🙏
Hi brother, thank you for creating this and letting the people know of our great Indian heritage and culture. Please read Rajiv Malhotra's book on Artificial Intelligence and Future of India, and tell us what should be our Dharma. What should we do to save our country and mankind ?
Government వారు Second Saturday
శెలవు దినన్ని తీసివేసి పౌర్ణమి రోజూ శెలవుగా ఇస్తే బాగంటుంది, ప్రతీ నెలకు ఒక పౌర్ణమి వస్తుంది ఆ శెలవు కోసం అయినా పౌర్ణమినీ/అమావాస్య నీ గుర్తు పెట్టుకుంటారు. వెన్నెలని ఆస్వాదిస్తారు. క్యాలెండర్ లో మారుతుంది.
సోదరా! ఋగ్ వేదంలోని వర్ణాలని పరాయి దేశ ఆక్రమణ అవకాశ వాదులే కాకుండా స్వదేశీ స్వార్థపరులు కూడా కులాలు, జాతులు గా మార్చి భారతీయులని ఎలా విడతీసి అణగ తొక్కడానికి వాడారో సంక్షిప్తంగా ఒక వీడియో చేయండి. శ్యాం సింగరాయ్ సినిమా లో ఒక డైలాగ్ చాలా భాద కలిగించింది.
సాయిరాం ,చాలా బాగా చెప్పటానికి ప్రయత్నించారు ..
Mee voice, narration, pronunciation (every language) awesome brother. Great work. God bless you
చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. 🙏🙏
Really great work 🙏
More help full to understand our culture and science.
Super
Wonderful speaking
Broooo who are you. How can you be this good with your narration and storytelling? And your voice is so perfectly aligned with the content in a way that imprints in our brain. Please keep it going 👌👌
Thank you 🙏🙏🙏
Excellent content in the TH-cam
Sir, nijanga meeru karanajanmule, mee vaachakam, mee pragnya, mee vivechana, vichakshana asamanyam mi inthagoppakrushiki nijaanikimeeku yentho gurthimpu raavali, thappakunda mi videos mana samskruthi ounnathyani bjavi tharalaku theipe chukanilu, mee gurinchi yentha cheppina thakkuve dhanyavaadhau, pranamaalu
I pray maa durga to bless and be with you to get success 🙏🙏
మీ కష్టం కనిపిస్తుంది ❤️👌👌👌
Great research correct explanation your are very much valuable to Indian people 🙏🙏🙏🙏👌👌👌
Super content
అద్భుతః.. excellent research 🙏🙏
Fantastic bro ! Its not less than the " NATIONAL GEOGRAPHIC CHANNEL " documentary. I wish your channel reach great level with your greatest works.
Thanq soo much bro.... Manchi video chesaru.... 🙏🙏🙏
మీకు ధన్యవాదాలు చెప్పడం తప్ప నేను స్వస్తిక్ కి ఏమీ చేయలేక పోతున్నాను. నమస్కారం, ధన్యవాదాలు.
Great in detail analysis and explanation. Such is the power of sanskrit and sanaathana dharma.
Your awakening the whole humanity of all good things happen in ancient Indian History..God may give good health and wealth, prosperity. Keep doing great work. 👏👏👏
Hey there,
I don't understand telagu but while watching ur video I could actually understand lots of words as they were same in hindi and sanskrit. Seems like I can learn this language with less efforts.
చాలా బాగుంది
We love you Annaya❤ please make a video about Om 🕉️ in Telugu
తెలుగు లో మీనుంచి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తున్నాం
Thanks man you saved my years of time.
Abbabba... Ela bro sadhyam.. Chala ante chala bagundi and chala information thelusukunna... Thanks a lot bro
Namaste sir chala manchi research yenno teliyani subjectsvcheputunnaru thanks 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Well explained sir 👏🏻👏🏻👏🏻
Omg this is probably the best video of yours
Thank you for explanation of SWASTIKA
Dear Sir, Your videos are very informative and really appreciated. 🙏
Excellent. Objective, accurate and informative. Proud of you.
Telugu లో వీడియో చేసినందుకు ధన్యావాదాలు ❤❤
🙏🙏🚩🚩🚩🚩🚩
Sir Telugu Documentary lo yekuvaga cheyandi sir
జై శ్రీ రామ్ సర్🙏
Very nice explanation , that too
scientifically ! Complements to the person who presented it .
Really great work and definitely lot of efforts put in by you to get this for us. Kudos. 👍👏. Please create one for OM.
Superb 😎 Anna ne analysis ki ne investigation ki namaskaram 🪷🙏🪷
Jai sanatana Dharma 🚩🔱
Excellent explanation. Thank you.
One thing you can not forget,ie, Before kaliyuga , Akhand Bharat . This include all' the countries on earth.Then it's clear some ancient India including whole world. On those days more communication and more transportation through air
So now you can imagine the History of Swastika , which born in India.by name Lakshmi
Thank you sir, you have given a clear picture about swathick. Namesthe
A brilliant effort by project Shivoham. When was the name Swastika was used in Hindu tradition for this particular symbol? Are there any other symbols that can be identified using words from Vedas/Samskrrutam?
If you know hindi see the video of ramdas maharaj a saint and sanyasi in the bank of Narmada river in mp state he knows 56 language in which one is shri bhasha which is a lipior script used in swarg which he learnt during his travel of swarg in slleeping state by grace of ma narmada.
The.. Grand.. Presentation.. On. Swastika.. 👌👍🏾🙏
Well explained, please keep the good work going 👍 wish u all the best for your noble work.
Nee prayatnam ilage vundali. thanks brother.
My first question on your Shiva thandava episode has the answer here in this episode
Verbal Language is developed after these Egyptian scripts in the history.
If so valimiki has written ramayana after developement of Egyptian civilization.
Then there is no point of verbal language before egyptian civilization.
Then how the characters in Ramayana (threthayuga)
Mahabharatha( dhvaparayuga)
have communicated with verbal language
So your way of presentation is ultimate, at the same time proving that Ramayana, mahabaharatha are just stories not the history....
Congratulations for your achievement.
Wow!sir u were right i didn't knew deep meaning of swastika, thank you for the deep explanation, wonderful thank you so much 🙏🙏🙏
Very elaborate detailed content explained great job sir🙏🙏🙏
Chala,chala baga research chesaru. THANK U
Excellent video, hats off for your research