సప్త లోకాల మిస్టరీ ! || 7 Cosmic Realms Mystery Full video by Janakiram | In Telugu |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 550

  • @sateeshkumar1872
    @sateeshkumar1872 2 ปีที่แล้ว +176

    PC కోసం 15 లక్షలు మాత్రమే అడిగి తప్పు చేసావు బ్రో. ఇంకా ఎక్కువ కావాలి ఈ కంటెంట్ నీ వీడియో గా మార్చాలంటే

    • @supremetherr7169
      @supremetherr7169 2 ปีที่แล้ว +2

      Why bro super computer haa .. why so much cost

    • @sateeshkumar1872
      @sateeshkumar1872 2 ปีที่แล้ว +7

      @@supremetherr7169 అవును. అది ఉంటే videos teestaadanta ee content ni.

    • @ram-my6fl
      @ram-my6fl 2 ปีที่แล้ว +5

      @@supremetherr7169 graphics ki processors , Ram ekuva avasaram and 2-3 quality monitors kavali ….so almost 20 lakhs avtndi

    • @anirudhagarwal194
      @anirudhagarwal194 2 ปีที่แล้ว +4

      Avunu bro u r right

    • @sriramperumalla5095
      @sriramperumalla5095 2 ปีที่แล้ว +6

      Brother, please add subtitles. This Video must reach every part of India and world 🌎 and help ignorant Indians and egoistic westerners realize the wisdom and depth of our Vedas and science of universe creation in them.
      I got goosebumps when you were explaining about Brahma Loka and Bliss there. I am even more excited when you will explain the ultimate bliss a pure devotee experiences ( moksha ) when he reaches Golokam where Shri Krishna Paramathma does eternal pass times.
      - Hare Krishna 🙏 The supreme Lord of multiverses and father of Anantha Koti Brahmas.

  • @Makara_SanKranthi
    @Makara_SanKranthi 2 ปีที่แล้ว +98

    బ్రహ్మానందం అంటే బ్రహ్మలోకంలో లభించేది మాత్రమే కాదు, మీ Video చూడటం ద్వారా కలిగిన ఆనందం కూడా బ్రహ్మానందం మే

  • @AR-vt9rx
    @AR-vt9rx 2 ปีที่แล้ว +106

    ఇంతటి గొప్ప సనాతన ధర్మానికి ,సంస్కృతి కి వారసులమని చెప్పుకోవడానికి మనమంతా గర్వపడాలి🙏🙏🙏🙏🙏👏👏👏

  • @venkateshwarlugajula529
    @venkateshwarlugajula529 2 ปีที่แล้ว +19

    సోదరా వందనాలు. మీరొక అద్భుతం. మీతో ఎదో ఒకటి చెప్పాలనిపిస్తుంది. కానీ ఏం చెప్పాలో అర్థం కావడంలేదు. మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా వర్ధిల్లాలి. God bless you

  • @srikanthghostvideos532
    @srikanthghostvideos532 2 ปีที่แล้ว +33

    జానకిరం గారు మీ videos అన్ని చాలా అద్భుతం అండి.. రియల్ గా చెప్పాలి అంటే మీ videos కోసం wait చేస్తు వుంటాను

  • @hemanthkumarv6851
    @hemanthkumarv6851 2 ปีที่แล้ว +28

    మాటల్లేవ్.... 👏👏👏👏 ఇంతకన్నా బాగా ఎవరు explain చేయలేరు ఏమో 🙂🙂

  • @miryalavenkatesham5859
    @miryalavenkatesham5859 2 ปีที่แล้ว +11

    Excellent
    ఈ విధంగా లౌకిక జ్ఞానంతో భక్తి శాస్త్రీయత
    జోడించి చెప్పడం చాలా అద్భుతం

  • @syamalaakkiraju9464
    @syamalaakkiraju9464 2 ปีที่แล้ว +27

    🙏🙏🙏🙏 నీకు కోట్ల కృతజ్ఞతలు నాన.. హిందూ ధర్మం లో పుట్టినందుకు గర్వంగా ఉంది 🥰

    • @baburaopuppala1829
      @baburaopuppala1829 2 ปีที่แล้ว

      Chala kastamainadanni chala adbutam ga samaanyuluku kuda ardhamailaguna vivirincharu. Dhanyavadamulu.

  • @saru1314821
    @saru1314821 2 ปีที่แล้ว +40

    ఇలాంటి వీడియోస్ మన పిల్లలకు తప్పకుండా చూపాలి, లేదంటే అబద్ధపు చరిత్ర లో మునిగి తేలుతూ ఎన్నో కోల్పోతారు

  • @siddarthaprasad
    @siddarthaprasad 2 ปีที่แล้ว +17

    మీరు ఇంత గొప్ప సంపద పంచుతున్నందుకు ఖచ్చితంగా స్వర్గలోకం పొందుతారు....
    అలాగే ఇలాంటి వీడియోస్ వీటి వెనక ఉన్న రహస్యాలు తెలియక మీరు చెప్పిన దానిలో సగం వరకు పరిశోధన చేయగలిగారు మన పాశ్చాత్యులు కావున వారి భాషలో కూడా మీ వీడియోస్ ఉంటే వారికి ఇంకా కొంచం బుర్ర పెరిగే అవకాశంలేకపోలేదు.....
    అలాగే మీ వివరణలు ఖండా0తరాలు దాటాలి అని కోరుకుంటున్న.........

  • @santhakumari1355
    @santhakumari1355 2 ปีที่แล้ว +20

    అద్బుతం అద్భుతం ,మాటల్లో చెప్పలేం.. కృతఙ్ఞతలు అన్నయ్య.

  • @yadavallisrinivasysrjrg4603
    @yadavallisrinivasysrjrg4603 2 ปีที่แล้ว +21

    సోదరా మీరు సామాన్య మనుష్యులు కారు ధన్యవాదాలు🙏💕

  • @baburao7828
    @baburao7828 ปีที่แล้ว +9

    అన్నా మీరు మాట్లాడే విధానం సూపర్ గా ఉంది ఎటువంటి వారికి కూడా వినాలనిపిస్తుంది అందులో మీరు సనాతన ధర్మం గురించి చెప్పడం ఇంకా అద్భుతం జైశ్రీరామ్

  • @naa.istam.be_549
    @naa.istam.be_549 2 ปีที่แล้ว +178

    సోదరా దయచేసి ఈ series ని ఆపొద్దు,ఇలానే కొనసాగించు. అలాగే ఈ 14 లోకాలు తో పాటు వైకుంఠం,కైలాసం,మణిద్వీపం,గో లోకం గురించి వివరించు.🙏🙏 నరకం,గరుడ పురాణం, స్వర్గం గురించి వివరంగా సెపరేట్ వీడియో లు చెయ్యి

    • @kumark2327
      @kumark2327 2 ปีที่แล้ว +2

      present generation have interst to know about vedas and puranas …but, there is no vedios on TH-cam about our great vedas and puranas….Yes we want more vedios on this topic

    • @bituvpbitu6732
      @bituvpbitu6732 2 ปีที่แล้ว +1

      𝓱𝓪𝓪 𝓹𝓵𝓮𝓪𝓼𝓮

    • @kurubarukmangada2712
      @kurubarukmangada2712 ปีที่แล้ว

      I felt very happy about intlectual theme of god and goddess. Thank you too much

    • @guntishekar7119
      @guntishekar7119 ปีที่แล้ว

      మీరు బ్రాహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం , ఆద్యాత్మికత గురించికూడా knowledge ను ఈయవలసినదిగా కోరుతున్నాను .please ....

  • @sudheer-py9wv
    @sudheer-py9wv 2 ปีที่แล้ว +25

    Anna mee knowledge , way of analysis and gather required material is supper Anna...

  • @BhagavanNarayanaSwami
    @BhagavanNarayanaSwami 2 ปีที่แล้ว +15

    👍మీలో ఆదిగురువు శ్రీ వెదవ్యాసమహర్షి అంశవున్నది సోదరా✍️👏 👌👌👌

  • @venkatraojami3058
    @venkatraojami3058 2 ปีที่แล้ว +7

    మీ వివరణ బాగుంది. మీ క్రుషి అభినందనీయం. ప్రభుత్వం ఈ విషయం మీద పరిశోధన కోసం నియమించ గలిగితే.భారతదేశం యొక్క గొప్పతనం విశ్వం అంతా తెలుసుకుంటారు.

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 2 ปีที่แล้ว +17

    సోదరా నేను అతి పెద్ద అభిమానాని ఇలాగనే కొనసాగించు 🥰

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly ปีที่แล้ว +1

    ఇంతటి జ్ఞాన సంపదను కలిగి.. దాన్ని ఇతరులకు తెలియజేయడం నిజంగా మీ జన్మ ధన్యం, ప్రతీ ఒక్కరు తప్పక తెలుసుకో వలసిన అవసరం ఉంది..

  • @చిట్టిసామ్రాజ్యలక్ష్మిచిట్టి

    జానకిరామ్ అన్నయ్య మీరు చాలా బాగా చెబుతున్నారు మీరు మీ వీడియోస్ ని ఇలాగే కంటిన్యూ చేయండి పురాణాల గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్తున్నారు

  • @111saibaba
    @111saibaba 2 ปีที่แล้ว +1

    అద్భుతం గా ఉంది జానకిరామ్ ఈ వీడియో . క్లుప్తంగా ga బ్రహ్మాండాన్ని చూపించారు.
    thanks. .

  • @randomguy-339
    @randomguy-339 2 ปีที่แล้ว +9

    Excellent 👍 I can understand the hard work and time spent on reasearch and compilation of the data. Interpretation needs altogether different skills and you are blessed with them by Saraswati mata. 🙏🙏🙏 please continue doing this...

  • @venkateswararaosurampudi
    @venkateswararaosurampudi 2 ปีที่แล้ว +7

    Lot of very interesting and important information is given in simple words. Thanks

  • @saibabu5305
    @saibabu5305 2 ปีที่แล้ว +7

    గొప్ప పని జానికిరామ్ గారూ

  • @srujankvn7919
    @srujankvn7919 2 ปีที่แล้ว +8

    మీ లాంటి కారణ జన్ములు కొందరు ఈ భూమి మీద ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు

  • @kranthy-...2950
    @kranthy-...2950 2 ปีที่แล้ว +3

    Xllent brother.... Super xplnation👌👌👌...!!!! Vere Lokam lo ki vellina feeling ..... 🤝🤝🤝

  • @prasadkama1428
    @prasadkama1428 ปีที่แล้ว +1

    Bro mana puranalu Patla Andariki respect, belief peragadaniki, mana sanathana grandhalalo unday vijnam Patla interest perigi Vatini Andaru practice chesi Sukha santhulatho jeevinchadaniki, unnathalokala Patla aasakti perigi AA lokalaku Andaru vellataniki prayathnam cheyinchataniki mimmalni AA devudu puttinchaadu. Nenu chustunnam Anni videosloki the best and interesting videos meevey. Intavaraku puranalu, epicslo vinadam or TV lo chudadamay Thappakunda intha nice, logic, proofs and explanationtho unna video ekkada ledu

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 ปีที่แล้ว +9

    అన్న ఈ సిరీస్ కొనసాగించండి . ప్లీస్ వైకుంఠం గురించి కూడా త్వరగా చెప్పండి .మీరూ మన సనాతన ధర్మం కోసం చేసే గొప్ప కార్యం కోసం తిరిగి మళ్ళీ వచ్చాను . మీకు చాలా కృతజ్ఞతలు అన్న ❤️🙏🏻

  • @vuyyururavikumar3817
    @vuyyururavikumar3817 2 ปีที่แล้ว +3

    Sir జానకిరాo గారు మీకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి నాడు మీరు ఈ వీడియోస్ కంటిన్యూ చెయ్యండి అలాగే నారద మహర్షి గురించి వీడియో చెయ్యండి pls

  • @ram-zs3lk
    @ram-zs3lk 2 ปีที่แล้ว +10

    I have been transported into a completely different world while watching and listening to this video. Excellent narration. Keep up the good work bro.

  • @gvenkatavenkata5600
    @gvenkatavenkata5600 2 ปีที่แล้ว +8

    Second comment janakiram garu
    Om namo narayanaya 🙏🙏

  • @srinivasasastrychallapalli4845
    @srinivasasastrychallapalli4845 ปีที่แล้ว

    Excellent... గా వుంది. అసలు ఈ బ్రహ్మాండం లోని ఇతర లోకాల జీవులు కి, మన భూలోకం నరకం లాంటిదని నా కనిపిస్తోంది. పాత సినిమాల్లో శాపవశాన భూలోకం లో పుట్టినట్లు....కథలు వుంటాయి కదా. పురాణాలు పుక్కింటివి కాదు అనిపిస్తోంది.. చద వాలి.. ఈ అబ్బాయి కి శుభాశీస్సులు.

  • @chandramohan1176
    @chandramohan1176 2 ปีที่แล้ว +1

    Mitramaa Mee research ni aapaku. 🎉..Bramhandam gurchi chala baaga varnincharu… Idi chala kashtamaina pani..Thank u very much…go on and go onnnnn.

  • @ramkrishna3255
    @ramkrishna3255 2 ปีที่แล้ว +7

    బ్రో కైలాసం గురించి ఒక వీడియో చెయ్ బ్రో ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @swethakiran3740
    @swethakiran3740 2 ปีที่แล้ว +2

    Sir, extraordinary video. Ma andari kosam Intha study chesthunna miku chala thanks. 🙏🙏🙏

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 26 วันที่ผ่านมา

    అమ్మో ! మీ వెంబడి పరుగిడటం నా వల్ల కావట్లేదు. అంత అనర్గళంగా ఒకదాని తర్వాత మరొకటి చెప్తుంటే, మీకెన్ని విషయాలమీద అవగాహన వుందన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. అమోఘం ! అద్భుతం !! ఆనందం కలిగిస్తున్నది. జై జానకీరామ్ !!!

  • @pullaraoranga4232
    @pullaraoranga4232 2 หลายเดือนก่อน

    Jai sreemannarayana 🙏🏽
    చాలా చాలా బాగా వివరించారు. ధన్యవాదములు 🙏🏽🙏🏽🙏🏽

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 ปีที่แล้ว +2

    అంతులేని జ్ఞాన సంపద.. మీ వీడియోస్ 🙏🏻
    హిందువుగా జీవించు..!!హిందువుగా గర్వించు!!!🚩

  • @prabhasyadav911
    @prabhasyadav911 2 ปีที่แล้ว +6

    Narakam gurinchi oka video chey bro pls ❤️❤️ first comment ❤️

  • @Choudhary-s9j
    @Choudhary-s9j 9 หลายเดือนก่อน

    అద్భుతం జానకిరామ్. చాలా బాగుంది.
    ధన్యవాదములు.🎉🎉
    అలాగే... కుండలిని యోగ సాధన గూర్చి ఓ సంపూర్ణ వీడియో చేస్తే బాగుంటుంది.
    ఆలోచించండి.!!!🌹

  • @haripriyam9577
    @haripriyam9577 2 ปีที่แล้ว +3

    Me videos ku eagrly waiting god bless u ma na doubts ni neru evry video lo ckear chesthunnaru.god mrku wisdom ichharu ur utilizing

  • @satyaynarayana
    @satyaynarayana 2 ปีที่แล้ว +11

    Bro, I have doubt on consuming cow milk
    Can you get answer from Vedas, if we consume milk ,that much milk is reduced for calf right

  • @sindubhavanisuryadevara4557
    @sindubhavanisuryadevara4557 8 หลายเดือนก่อน

    Wow ! Every second of this video is filled with massive knowledge and wisdom... You are such a blessed soul.. Thank you for posting such amazing videos !!!

  • @bashashaik5633
    @bashashaik5633 ปีที่แล้ว

    జ న కీ రామ్ గా రూ చాలా బాగా చెప్పారు మీకు అభినందనలు మీ విశ్లేషణ చాలా బాగుంది 🙏👍🌷🌷🌷🌷🌷

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 2 ปีที่แล้ว +2

    👌👌👌👌😍😍😍👍🙏🙏🙏👏👏👏👏nyc videos bro Inka marenno video cheyalani korukuntunna

  • @raocpbrao
    @raocpbrao ปีที่แล้ว

    you are blessed by Narayana so only your getting this much-simplified way for us to understand the things in Kaliyuga
    Jayathu Sanathana

  • @srenywaz
    @srenywaz 2 ปีที่แล้ว +2

    What a presentation, I couldn't stop liking it.

  • @RamakrishnaKadali1113
    @RamakrishnaKadali1113 2 ปีที่แล้ว +2

    మీరు కలియుగ శుకమహా ముని.....

  • @manand4373
    @manand4373 2 ปีที่แล้ว +8

    జానకిరామ్ 🌹🌹🌹🌹🌹🤩🤩🤩🤩🤩🤩❤❤❤❤❤❤❤😘😘😘😘😘😘😘

  • @manand4373
    @manand4373 2 ปีที่แล้ว +10

    జయ జానకి రామ 🙏🙏🙏🙏

  • @SureshYadav-un6nc
    @SureshYadav-un6nc 2 ปีที่แล้ว +7

    జై శ్రీమన్నారాయణ 🙏❤️❤️❤️

  • @chch1783
    @chch1783 2 ปีที่แล้ว +6

    గ్రేట్ బ్రదర్ మీ వివరణ చాలా బాగుంది జై శ్రీరామ్ 🕉️🕉️🕉️🙏🙏🙏

  • @vbose4076
    @vbose4076 2 ปีที่แล้ว +3

    This is very critical subject
    But u did it very easyly

  • @manasapraveena2726
    @manasapraveena2726 2 ปีที่แล้ว +2

    Splendid explanation. You cleared lots of my doubts. You are really amazing. And your approach is perfect. Keep going

  • @parthu_vk8745
    @parthu_vk8745 2 ปีที่แล้ว +1

    Mi videos chustuntey edo trance lo ki veltunatlu ga undi,koni videos chala baga nachi likes and comments cheyadam kuda marchipotunam👌👌❤️

  • @samc1008
    @samc1008 หลายเดือนก่อน

    Keep up with good work. I am amazed with your way of properly linking our scriptures with Astronomy.👏👏👏 Bless you.

  • @stringgaming4429
    @stringgaming4429 2 ปีที่แล้ว +1

    Dhanyo smi Sir Miru na intiki Internet dwara vacchi SAPTALOKALA GURINCHI Chapinduku Meeku Koti kori pranamalu

  • @prahladaraokaranam2823
    @prahladaraokaranam2823 ปีที่แล้ว

    చాలా బాగా చేశావు video. మంచి content, analysis ఉన్నాయి

  • @vinaysr7044
    @vinaysr7044 2 ปีที่แล้ว +8

    Waiting for this series ❤️❤️❤️ thanks bro

  • @ismart-serch
    @ismart-serch 2 ปีที่แล้ว +6

    Brother pls Continue this Series !! JaiSriRam 🙏

  • @praveenrws105
    @praveenrws105 ปีที่แล้ว

    Dheeni Part 2 video cheyandi Janaki Ram garu. Saptha pathala gurinchi

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 ปีที่แล้ว +1

    Janaki Ram sir meeru chala great

  • @vijyalaxmimopuri829
    @vijyalaxmimopuri829 2 ปีที่แล้ว +1

    Sir meeku chala danyavadalu
    INDIA. WILL BE BACK
    ani anipistundi
    Mee prayatnani ki SATA SAHASRA KOTI PADABHI VANDANALU

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 ปีที่แล้ว

    Mind blowing not enough seeing once. Have to watch many times

  • @lathavelle4880
    @lathavelle4880 2 ปีที่แล้ว +2

    మనసు లో ఎన్నేళ్లు గానో ఉన్న ప్రశ్నలకు చుట్టూ ఎవరి దగ్గరా వ్యక్తం చేయలేని భావనబకు జవాబు దొరికితే బాగుండునని అనిఫించే ఆలోచనలకు కరుణతో ఆ భగవంతుడే మా బోటి వారిపై దయతలిచి మీ రూపంలో కొంత జ్ఞానము ను మాకు ప్రసాదించే ఏర్పాటు చేసినట్లుగా నా మనస్సు బలంగా నమ్ముతున్నది. భగవంతుడు సెలక్ట్ చేసుకున్న జన్మ మీది. తప్పకుండా మీ ద్వారా ఆ భగవంతుడు ఇంకా మా బోటి వారికి అద్భుతాలు అందించ బోతున్నాడని మనస్సు విశ్వసిస్తున్న ది. తప్పకుండా మీకీ అవసరమైనవన్నీ ఆ దేవుడే సమకూరుస్తాడు. అయినా మా వంతు గా మేము సంపూర్ణంగా ఆ భగవంతుని మీకు అవసరమైనవన్నీ ప్రసాదించాలని శత సహస్ర నమస్కారాలు సమర్పించి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.

  • @sainikhil3559
    @sainikhil3559 5 หลายเดือนก่อน +1

    Anna waiting for nxt episode anna, kindhi saptha lokalu midha video cheyyandi and manam pai lokalaku cherukovalante elanti karmalu cheyyali ? Manam velle Prathi oka pai lokam lo entha kalam untam. Moksham varaku manava prayanam midha videos cheyyandi anna ❤🙏 chala kalam nundi e vishayam midha video gurinchi eduru chestunnamu

  • @sreevallir938
    @sreevallir938 2 ปีที่แล้ว +7

    Brilliant 👏 bro

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 ปีที่แล้ว

    Excellent Janakiram garu

  • @nvvinodkumar
    @nvvinodkumar 2 ปีที่แล้ว +2

    Thank you for sharing bro 😊🌿, Gurus blessings will always be with you 🙏🏻🌿, Om Sushumna 😊🙏🏻. Mangalam Nithya Shubha Mangalam 🙏🏻😊

  • @ravisaiteja8503
    @ravisaiteja8503 ปีที่แล้ว

    Wow - you're god gifted soul to educate us. I am very blissful to get this one today. Om Namo Narayana.

  • @gurucharanchintala7212
    @gurucharanchintala7212 3 วันที่ผ่านมา

    Intha chinna age lo antha knowledge Ela vachindi babu, neeku. Great

  • @akulapadmalatha7178
    @akulapadmalatha7178 2 ปีที่แล้ว

    Super ga Anugrahincharu Danya Vadamulu 🙏🙏 saptha lokala Vaibhavamga Anugrahincharu Danya Vadamulu Super 🙏🙏👌

  • @dattatreyadatta5548
    @dattatreyadatta5548 ปีที่แล้ว

    Vedagalu, upanishattu & Bhagavadgeete ya satyagalu
    Anda pinda & brahmaanda, ,,,,,
    Super Explain GURU.
    --KANNADIGA.

  • @PavanKumar-vq1hh
    @PavanKumar-vq1hh 2 ปีที่แล้ว +11

    What a explanation bro... scientifically u explained the position of lokas.👏👏...i understood one thing , this great universe created by Bhrama and he is drawing energy from maha Vishnu, thats y in puranas it was said Vishnu is the maintainer but where is maha Vishnu drawing energy, is it from Shiva? Or Vishnu is self sustained energy? Why Shiva is called sada Shiva but Vishnu never called sada Vishnu , y ? If u can clear my doubt it will great....

  • @ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195

    Excellent video Janaki ram gaaru Hara Hara Mahadeva
    Vetrivel Muruganukku Aarogara

  • @Mallesh_Thumpeti
    @Mallesh_Thumpeti 2 ปีที่แล้ว +1

    దశ మహా విద్యలు గురించి డెప్త్ గ ఒక వీడియో చేయండి...

  • @raviramagiri5235
    @raviramagiri5235 2 ปีที่แล้ว

    Super videos me vedeos chala baguntai e.mana Santana dharanamu yento goppadi ani prapanchaniki teluvali .Meru chala great.bhayya.elage continue cheyyandi.meku pranamamulu .yugamula gurinci oka vedio cheyyandi please.

  • @madavenkataramana7160
    @madavenkataramana7160 2 ปีที่แล้ว +7

    Aswathdama is alive mystery in uttar pradesh temple gurinchi cheppadi Anna 🙏🙏🙏🙏🙏

  • @Kingff-kx8gv
    @Kingff-kx8gv 2 ปีที่แล้ว +1

    Great contribution towards our sanatana dharmam please continue sir all the best

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 2 ปีที่แล้ว +3

    Great Research work Sir....A true service to humanity. Please continue with great work..

    • @rameshvaddadi3766
      @rameshvaddadi3766 2 ปีที่แล้ว

      This is not service this is for money

    • @peace123522
      @peace123522 2 ปีที่แล้ว

      @@rameshvaddadi3766 yes🙏👍

  • @vijaybharath7935
    @vijaybharath7935 2 ปีที่แล้ว +7

    Jai hind jai bharath🚩🚩🚩

  • @shankar8374
    @shankar8374 2 ปีที่แล้ว

    I have stayed one year a Kasi Ashram. I am now leading a Spiritual Life. You are doing a Good Job. You also make Videos on Swami Vivekananda and Parama Hansa Yogananda All The Best.

  • @March556
    @March556 2 ปีที่แล้ว +1

    Your parents are so blessed to have a son like you 🙏🏻

  • @rdchannel.1991
    @rdchannel.1991 2 ปีที่แล้ว +4

    Good information and explanation

  • @alexsumanth6747
    @alexsumanth6747 2 ปีที่แล้ว +2

    🔥🔥waiting Challa

  • @pk11killeryt52
    @pk11killeryt52 2 ปีที่แล้ว +6

    Bro your content is ultimate bro ❤️❤️❤️

  • @nagenderd7775
    @nagenderd7775 2 ปีที่แล้ว +14

    గో లోకం గురించి కూడా చెప్పండి అన్న

  • @manovardhan
    @manovardhan 2 ปีที่แล้ว +4

    Super anna meeru Chala great

  • @mraju4911
    @mraju4911 2 ปีที่แล้ว +2

    🙏🕉️🙇‍♂️Ahmani pogadali ninnu annayya nuvvu mamulu manishivi kadhu ahh devudi tho ne shisharikam pondi vacchavu e lokaniki vahhh 😍♥️🚩🕉️🙇‍♂️🙏😘

  • @naramass
    @naramass 2 ปีที่แล้ว

    Superb Janaki Ram. I am watching all the videos you presented on TH-cam. I am wishing you to continue to make these videos with great energy.

  • @santhoshkrishnamaraju5283
    @santhoshkrishnamaraju5283 ปีที่แล้ว

    You are awesome Ram.. I wish you could work with one of the best directors while creating our culture movies so that our next generation will know better.

  • @kalpananaidu1271
    @kalpananaidu1271 ปีที่แล้ว

    Bro meeru great 👍 yentha baaga ardham chesukunnawo, ee lokalannintini.

  • @sanjutechintelugu
    @sanjutechintelugu 2 ปีที่แล้ว +4

    Lord Shiva gurinche kuda cheyyandi bro

  • @bhumannabhumannapbhu2561
    @bhumannabhumannapbhu2561 ปีที่แล้ว +1

    జానకిరామ్ గారు 🙏

  • @satyasirikala3141
    @satyasirikala3141 ปีที่แล้ว

    ఇంత చిన్న వయసులో ఇంత . . జ్ఞానమా? సూపర్

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  ปีที่แล้ว

      Thank you so much for watching the video ❤️🙏
      Please share with your friends and family members ❤️👍like share subscribe

  • @praveenalanka8582
    @praveenalanka8582 2 ปีที่แล้ว +2

    Sir super way of description you have given to us 👍

  • @krajuk9554
    @krajuk9554 2 ปีที่แล้ว +4

    🚩🔱జై శ్రీ రామ్ 🔱🚩

  • @namrathag7333
    @namrathag7333 ปีที่แล้ว

    As I already commented on other vdo..u r brilliant n explaining so nicely..

  • @mallelapadmavathi350
    @mallelapadmavathi350 ปีที่แล้ว

    mee adbhuta krushi ki sathakoti vandanaaluu 🙏🙏🙏🙏🙏🙏

  • @m.sekharasubbarajusekhar652
    @m.sekharasubbarajusekhar652 2 ปีที่แล้ว

    Om Sri Gurubyo namaha
    Sri chala Bagundhi mana
    Dharmamu talking super