Folk Singer Gaddar Emotional Song on his Childrens Life | Gaddar Family | TV5 Murthy | TV5 Tollywood

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024
  • Folk Singer Gaddar Emotional Song on his Childrens Life | Gaddar Family | TV5 Murthy | TV5 Tollywood
    #TV5Tollywood
    TV5 Tollywood- Subscribe Our Channel For Latest Tollywood Gossips and Exclusive Interviews with Tollywood Stars and Much More.
    Subscribe to TV5 Tollywood : bit.ly/2KRNtxb
    Like Us on Facebook : tv5tollywood

ความคิดเห็น • 176

  • @harikrishnasinguru9806
    @harikrishnasinguru9806 ปีที่แล้ว +23

    గద్ధర్ గారు ఒక అధ్భతమైన వ్యక్తి .. అంతకు మించి ఆయనొక గొప్ప శక్తి... గద్దరు గారు ..మీ పాట "పొడుస్తున్న పొద్దు" ఒక విప్లవం.. ఆ పాట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి .. నేను ఆంధ్ర రాష్ట్రానికి చెందినవాడినైనప్పటికీ ఆ పాట నా ఆల్ టైమ్ ఫేవరేట్ పాట .. ఆ పాట వింటుంటే ఇప్పటికీ గూస్ బమ్స్ వస్తాయి.. నాకు ఎంత ఇష్టమో ఆ పాట..! ఆ పాట విని కరడు గట్టిన సమైఖ్యవాదులు కూడా తెలంగాణకు సానుకూలంగా మారారు అనడంలో సందేహం లేదు..! బ్రతుకు బండి కి ప్రజా పాటే ఇంధనమై ఇన్నాళ్ళు కొనసాగించిన మీ జీవన పోరాటం ..।పొడుస్తున్న పొద్దు ఇప్పుడు అస్తమించిందంటే తట్టుకోలేకపోతున్నా ..! మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం🙏🙏

  • @boinisrilatha1142
    @boinisrilatha1142 ปีที่แล้ว +38

    మీ ప్రశ్న విన్నప్పుడు నాకు గద్దర్ పైన కోపం వొచింది కానీ ఆలోచిస్తే
    ఒకటి మన పిల్లలని మనం రూల్ చేయలేము మన కడుపునా పుట్టినంత మాత్రాన మన ఆలోచనలు మన భావజాలం రావాలని లేదు ఎవరి జీవితం వారిది

  • @justice5005
    @justice5005 ปีที่แล้ว +18

    ఉచితంగా వచ్చిన దాని విలువ ఎప్పటికీ తెలియదు.. మన ప్రజలలో చాలా మందికి స్వాతంత్ర్య విలువ తెలియదు.. మన కోసం పోరాడి ప్రాణాలు kolpoyi, ఆస్తులు పోయి పోరాడుతున్న మహానుభావులు ఎంతోమంది ఉన్నారు.. వారిని మనం గుర్తించక పోయినా పర్వాలేదు కానీ అవమానించవద్దు

  • @vamshi12392
    @vamshi12392 ปีที่แล้ว +70

    ఇక్కడ గద్దర్ మీద అభాండాలు వేసే వెదవలు ఆలోచించాల్సినది, ఆత్మ విమర్శ చేసుకోవాల్సింది ఏంటంటే మీ అయ్య, అవ్వ చేసిన పనులే, వృత్తులే మీరు చేస్తున్నారా? గద్దర్ కడుపులో పుట్టినంత మాత్రాన గద్దర్ లాగా వాళ్ళు ఉండాలని ఉందా? బహుశా గద్దర్ అనుభవించిన ప్రభుత్వ అకృత్యాల వల్ల వాటిని చిన్నప్పటి నుండి దగ్గరగా చూసిన అతని పిల్లలకి మన వ్యవస్థ మీద అసహ్యం పుట్టవచ్చు కదా...అందుకే అమెరికా వెళ్ళిపోయి ఉండవచ్చు కదా... గద్దర్ కడుపున పుట్టిన వాళ్ళకి అతని దారి నచ్చకపోయి ఉండవచ్చు...కానీ అతని పాటలతో సమాజాన్ని ప్రభావితం చేసి ఎంతో మంది యువకులకు పోరాడే శక్తిని ఇచ్చాడు... మీలాంటి వెదవలు సమాజానికి ఏం మేలు చేశారని అంత గొప్ప వ్యక్తి ని నిందిస్తున్నారు? గద్దర్ లాగా అతని పిల్లలు మారడానికి అతను ఒక సాదాసీదా మనిషి కాదు...శతాబ్దానికి ఒక్కడు...100 కోట్ల మందికి ఒక్కడు.. అది తెల్సుకొలేని మీ లాంటి వెడవలను ఎవరు మార్చలేరు...

    • @padmavathikaruchola4037
      @padmavathikaruchola4037 ปีที่แล้ว +3

      నిజమే మీరు చెప్పింది,అందరూ వివేకానందలు అవలేరు, గద్దర్ లు అవలేరు.కుటుంబం మొత్తం బలి అవ్వాలా ఈ సమాజం కోసం.ఆయన సమాజం కోసం ఇంత త్యాగం చేశారు కానీ ఆయన ఆర్థిక కష్టాల్లో ఉంటే ఎవరమయినా పట్టించుకున్నామా,ఆయన భార్య ఇంటర్వూ చూస్తే తెలుస్తాయి వారి కష్టాలు

    • @akkinapallinagendrababu4848
      @akkinapallinagendrababu4848 ปีที่แล้ว

      సూపర్ తమ్ముడు..🤜🤛✊

    • @shivathebackbencher2186
      @shivathebackbencher2186 ปีที่แล้ว

      Super bro

    • @vamshikrishna1676
      @vamshikrishna1676 ปีที่แล้ว

      కానీ వాళ్ళు అమెరికాకు పోలేదు...

  • @bankcnu11
    @bankcnu11 ปีที่แล้ว +10

    ఆయన మహానుభావుడు. అర్దం కాకపోతే, అర్దం చేసుకోలేని తనంతో అవమానకరమైన పోస్ట్లు పెట్టొద్దు.

  • @rajprasad2372
    @rajprasad2372 ปีที่แล้ว +67

    ఆయన ఒక్క ని త్యాగం సరిపోదా , ఆయన పిల్లలు భార్య అందరూ చవాలి అంతేనా మూర్తి ...

    • @SaiSai-ju8me
      @SaiSai-ju8me ปีที่แล้ว

      111000000🙏🙏🙏🙏

    • @gummadisatish677
      @gummadisatish677 ปีที่แล้ว +2

      Anthey migatha kutumbala pillala pranalanu thyagam cheyyala

  • @ramalasamuel3884
    @ramalasamuel3884 ปีที่แล้ว +3

    దళితుడు ని ఇలాగే విమర్శిస్తారు

  • @starsmusicone3036
    @starsmusicone3036 ปีที่แล้ว +20

    త్యాగం చేసిన వాళ్ళకు తెలుసు బాధ....
    ప్రశ్నలు వేసి మాట్లాడే వాళ్ళకు ఏమి తెలుసు

  • @vikram-mv5gn
    @vikram-mv5gn ปีที่แล้ว +19

    వీళ్ళ పాటలకు వీళ్ళ మాటలకు ఆలోచించకుండా అనాలోచితంగా అడవి బాట పట్టి ప్రాణాలు అర్పించారు.ఇందులో ఎక్కువ భాగం దళిత బిడ్డలు మరియు బహుజనులు అయినటువంటి బి సి బిడ్డలు ప్రాణాలు అర్పించారు.....😢😢

    • @sureshm5048
      @sureshm5048 ปีที่แล้ว +1

      Here also SC, ST , BC prastavana. First generation andaru Rao & Reddy , forward castes

    • @raaa8600
      @raaa8600 ปีที่แล้ว

      ​@@sureshm5048 complete oc,BC ,SC st... Andarini vedhvvalu ni chesadu ee daffer gaddar gadu

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 ปีที่แล้ว

      Samsyalu ekkuva vaarive andhuke vellaaru kalam maarindhi sthithulu maarayi

  • @adumullerabindar942
    @adumullerabindar942 ปีที่แล้ว +10

    గద్దర్ నిస్వార్థపరుడు.

  • @chinnaswamulupalle7745
    @chinnaswamulupalle7745 ปีที่แล้ว

    Super sir meeru

  • @AhmadKhan-yn3di
    @AhmadKhan-yn3di 2 ปีที่แล้ว +6

    Superb question

  • @neeratilaxminarayana9951
    @neeratilaxminarayana9951 ปีที่แล้ว +8

    జోహార్ గద్దర్ 🙏

  • @SaiSomisetti-f4x
    @SaiSomisetti-f4x ปีที่แล้ว +12

    Rip sir 😔 rest in peace 🕊️

  • @ajaybittu1263
    @ajaybittu1263 ปีที่แล้ว +2

    Johar Gaddar Anna ✊

  • @buchibabub1189
    @buchibabub1189 ปีที่แล้ว +3

    Johar గద్దర్ గారు....మీడియా made a mistake on గద్దర్ ఫ్యామిలీ.

  • @vamshikrishna1676
    @vamshikrishna1676 ปีที่แล้ว +4

    పిల్లలు అమెరికాలో ఉంటారా? అని thumb nail లో పెట్టావు... లేదు అని చెప్పిన మాట పెట్టావారా??

  • @vishnuvardhanreddypaspulet7176
    @vishnuvardhanreddypaspulet7176 2 ปีที่แล้ว +28

    ప్రశ్న చాలా అర్థవంతంగా ఉంది మూర్తి గారు కానీ సమాధానం సరిగాలేదు గద్దరన్న పాటలతో చాలా మంది ఆవేశాలకు లోనై అమరులినారు ఈ రోజు విప్లవ పార్టీలు ఏమైనాయి గద్దరన్న ఇప్పుడు విలాస వంత జీవితం కొడుకు ఎమ్మెల్యే గా పోటీ ఏ పార్టీలైతే నక్సలైట్స్ అనిచ్ వేసాయో వారితో కలిసి ఈ రోజు పయనం ఇది నీతి ఇది ఉద్యమం

    • @cherukumillisatyavani11
      @cherukumillisatyavani11 ปีที่แล้ว +3

      Correct Ga chaparu

    • @siddiramulusirige
      @siddiramulusirige ปีที่แล้ว +3

      పాట దశ మారిపాయె

    • @bankcnu11
      @bankcnu11 ปีที่แล้ว +1

      మనిషిలో మార్పు సహజం. ఆయనను అర్దం చేసుకోలేక అర్దం లేని విమర్శలు. ఒక్క రోజు గద్దర్ జీవితం అనుభవిస్తే తెలిస్తధి. ఆయన విలువ

  • @ilovemyindia6538
    @ilovemyindia6538 2 ปีที่แล้ว +20

    ప్రశ్న ఏంది?జవాబు ఏంది?

  • @ramachandraraotanukula6559
    @ramachandraraotanukula6559 2 ปีที่แล้ว +5

    Supar gaddar anna garu, viplava vanddanaalu sar,

  • @jaggasandeepkumar8427
    @jaggasandeepkumar8427 ปีที่แล้ว +9

    Question adagadam blame cheyadam chala easy. If some one gets inspired by his songs and follow left principles is not wrong

  • @GSinform
    @GSinform 6 หลายเดือนก่อน

    💐🙏💐

  • @రాజబాపు.తిపిరి-థ1మ
    @రాజబాపు.తిపిరి-థ1మ ปีที่แล้ว +18

    గద్దర్ నయవంచకుడని క్లారిటీ వచ్చింది!

    • @shivathebackbencher2186
      @shivathebackbencher2186 ปีที่แล้ว +2

      Just think about your comment? 😢

    • @రాజబాపు.తిపిరి-థ1మ
      @రాజబాపు.తిపిరి-థ1మ ปีที่แล้ว

      ​​​​@@shivathebackbencher2186పాటలు పాడి పోరాటాలకు పరోక్ష ప్రేరణగా నిలిచి,నక్సలిజానికి మేము అండగా ఉన్నామనే ప్రోత్సాహం,బలం,ధైర్యం ఇచ్చి ఎంతో మంది జనం బలిపశువులను చేసి,మరణాలకి కారణం అయ్యారు అన్నది అబద్దమా!?దానికి బదులుగా తెలంగాణా ప్రజలకు ఉద్యోగ,ఉపాధి కల్పన కొరకు,పోలీస్ స్టేషన్ల లో అన్యాయం జరిగి పోలీస్ గడప తొక్కిన ప్రతీ పౌరుడికి లేదా ప్రజలకు న్యాయం చేసే విధానం కొరకు మరియు ప్రజల ఆర్థికాభివృద్ధి కొరకు పోరాడితే ఎంతో బాగుండేది!ఆయన నిర్వహకం ఒకసారి గనుక చూస్తే కొన్ని యేళ్ళ తరబడి ఖాంగ్రెస్ పార్టీ ని దుర్మార్గ పార్టీ అని దుమ్మెత్తిపోస్తు తిట్టి పోసిన ఖాంగ్రెస్ పార్టీ చివరికి పదవి ఆశతో,ఆకాంక్షతో ఒక్కసారి గా ఆ ఖాంగ్రెస్ పార్టీ కే అభిమాని అయిపోయి దాసుడై గొప్ప పార్టీ ని చేసే,కీర్తించే దుస్సాహసం చేశారు ఈ పనిని సత్కార్యం అని మీరు ఎలా సమర్థిస్తారు!?కొన్ని యేళ్ళు తరబడి దుష్ట దుర్మార్గ రాకాసి నీచమైన ఖాంగ్రెస్ పార్టీ పదవులు ఇస్తూ ఆశ చూపగానే మంచి చేయి అందించే ఆత్మ బంధు పార్టీ గా ఎలా అయిపోయింది(మారిపోయింది)తనకు!?ఎన్నో యేళ్ళ రాకాసి ఖాంగ్రెస్ ఒక్కసారి గా ఎలా ముద్దొచ్చింది ఆయనకి!?

    • @prudhvikalyanyaadala6689
      @prudhvikalyanyaadala6689 2 หลายเดือนก่อน +1

      ఏం క్లారిటీ వచ్చింది నీకు

    • @రాజబాపు.తిపిరి-థ1మ
      @రాజబాపు.తిపిరి-థ1మ 2 หลายเดือนก่อน

      @@prudhvikalyanyaadala6689 నక్సలిజాన్ని ప్రోత్సహించి ఎంతో మంది చావుకు కారకుడయ్యాడనీ,ఈ గళం సామాజిక న్యాయం కొరకు,ఉపాధి కొరకు గజ్జకట్టి తిరుగుబాటుతో ఉపయోగిస్తే బాగుండేది!

    • @రాజబాపు.తిపిరి-థ1మ
      @రాజబాపు.తిపిరి-థ1మ 2 หลายเดือนก่อน

      ​@@prudhvikalyanyaadala6689ఊరికే పాటలతో(విప్లవ గీతాలతో)నక్సలిజాన్ని ప్రోత్సహించకుండా వాళ్లకి ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి మరియు పోలీసు స్టేషన్లలో ప్రజలకు సామాజిక న్యాయం కొరకు మరియు ప్రభుత్వ వ్యవస్థలలో అవినీతి లంచగొండి తనం పై గళం విప్పి పోరాడితే చాల బాగుండేది,మళ్ళీ ఒకసారి అయ్యప్ప స్వామి ని కూడ విమర్శించాడు,విమర్శించడం ఏమవసరం తనకి!

  • @dasarisivaprasad1255
    @dasarisivaprasad1255 ปีที่แล้ว +2

    Evadaina comment pettali anukunte video poorthi ga chusi comment pettandi

  • @livestyle5527
    @livestyle5527 2 ปีที่แล้ว +3

    Pillalu puttinappudu chinna pillaluu......Endhara idhi

  • @MalleshEducation360
    @MalleshEducation360 ปีที่แล้ว +3

    Gadhar garu e society ki chala tyagam chesaru

  • @potharapallyramakrishnapra8462
    @potharapallyramakrishnapra8462 ปีที่แล้ว +8

    సమాధానం చెప్పమంటే పాట పడుతావేంటి

  • @margalimahesh125
    @margalimahesh125 ปีที่แล้ว

    Very radical question Murti

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 ปีที่แล้ว

    PeoplesGOD

  • @johngudivada6587
    @johngudivada6587 ปีที่แล้ว

    Reply vachindhi ga tq sir 🙏

  • @traditionalspicyfood1600
    @traditionalspicyfood1600 ปีที่แล้ว +8

    అన్న గద్దర్ తన చిన్న కొడుకు ni కోల్పోయాడు అది తెలుసుకోవాలి తెలియని వారు

  • @neeratilaxminarayana9951
    @neeratilaxminarayana9951 ปีที่แล้ว +3

    గద్దర్ కుటుంబం పై విష ప్రచారం చేసారు...

  • @sreenikatteboyina4719
    @sreenikatteboyina4719 2 ปีที่แล้ว +4

    Inka manam maram, leader koduke leader, singer koduke singer, revolutionary koduke vere dhari chusukunte me pillalu vere antara? Em question ra babu.. Yes edaina inner nundi ravali, Gandhi family lo vunnara leaders ipudu.. Em question ra babu..

  • @sunnyreddy5680
    @sunnyreddy5680 วันที่ผ่านมา

    2:40 answer cheepindu andaru correct ga vinandi ex: delhi public school delhi lo undadi kada

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 ปีที่แล้ว

    I AGREE WITH THE COMMENT OF @,,VISHNUVSRDHANA REDDY PASPULETI

  • @12INDIAN
    @12INDIAN ปีที่แล้ว +1

    గద్దర్ పేరుకు తగ్గట్టే గద్దర్.

  • @rameshgadiyakari8117
    @rameshgadiyakari8117 ปีที่แล้ว

    Gaddar sir rest in peace

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 2 ปีที่แล้ว +5

    Mandhi pillalu udyamamlo .....Gaddar pillalu publiclo

  • @shivanaresh4518
    @shivanaresh4518 2 ปีที่แล้ว +7

    Javabu cheppu ra Munda first

  • @venkatraosirikoti9473
    @venkatraosirikoti9473 ปีที่แล้ว +1

    మీ త్యాగం ఫలించిందా గద్దర్ అన్నా మనుషులు మారాలి అంటే సమాజం మారాలి ఇక్కడ మనిషి వేరు సమాజం వేరు కాదు రెండు ఒకటే మీ జీవితం దార పోసినా అది వ్యర్ధం

  • @shivakumar.k382
    @shivakumar.k382 ปีที่แล้ว +6

    ఇతని తో వచ్చేది లేదు సచ్చేది లేదు time waste తప్ప.ఈదొర పిల్లల కు ఇంకొక న్యాయమా

  • @ganeshrampally8835
    @ganeshrampally8835 ปีที่แล้ว +2

    He has inspired many students to naxlites many students lost their carriers. U can’t make fools all time

    • @koraganti
      @koraganti ปีที่แล้ว

      Ambedkar ideology eedesaniki saranyam,
      Jai Budha
      Jai Bheem
      Lal Salam Gadhar anna, war ship
      Kruyel Manu Varna vyvasthavallane,
      Nirupedalaku tyagamurthi inadu Gadharanna,❤

  • @mm-zo3pp
    @mm-zo3pp 2 ปีที่แล้ว +15

    Chala mandhi jeevithalu nasanam chesi ippudu family tho haiyeega unnaru....

  • @ashokpalem6
    @ashokpalem6 ปีที่แล้ว

    🙏👍👌

  • @koremrameshpatel115
    @koremrameshpatel115 ปีที่แล้ว

    సుక్కల్లోకికెక్కినాడ్డు సక్కనొడు ఎప్పటి ఎవ్వరికీ చిక్కానొడు.
    తల్లిడీల్లిపోతుంది పాటల తల్లి

  • @koraganti
    @koraganti ปีที่แล้ว

    Lal Salam Gaddar anna
    Mee tyagam viluvakattalemu,
    Teriyani moorkhula vimarsalu lekkakuraawu,
    Meeru war ship,

  • @raghuvaradhanm9865
    @raghuvaradhanm9865 2 ปีที่แล้ว +9

    డబ్బు కోసం వారస్ట్

  • @digitalindia7895
    @digitalindia7895 ปีที่แล้ว +2

    సీబీన్ వేసిన బుల్లెట్ ఇంకా ఉంది..

  • @sarojaprasad1
    @sarojaprasad1 4 ปีที่แล้ว +55

    అసలు ప్రశ్నకు జవాబు చెప్పలేదు

    • @arjun-hb6jd
      @arjun-hb6jd 3 ปีที่แล้ว +2

      Sir see full video

    • @shivanaresh4518
      @shivanaresh4518 2 ปีที่แล้ว

      Veedo pedda lucha gaadu

    • @patlollaramreddy5590
      @patlollaramreddy5590 2 ปีที่แล้ว

      కానీ

    • @_vishnuvardhanarao
      @_vishnuvardhanarao ปีที่แล้ว +1

      నీసంగతేందిరాబాబు. నీకేంతెలుసురా త్యాగంగురించి.

    • @chintuprabha607
      @chintuprabha607 ปีที่แล้ว

      Full video chudu babu cheppadu

  • @Prameela543
    @Prameela543 ปีที่แล้ว

    Gaddar ni vemashiche stai, question chese stai evvariki ledu

  • @ravishanker7910
    @ravishanker7910 ปีที่แล้ว

    JOHARLU GADDAR GARU

  • @anasuyakolimi9910
    @anasuyakolimi9910 ปีที่แล้ว +3

    Murthy gaaru....saraina prashne adigaaru miru....gaddaer samadaanam cheppakunda tappinchukunnaadu....miru kuda prashnanu repeat cheyaledu mi chetakaani thanam idi

    • @mncreationselk6335
      @mncreationselk6335 ปีที่แล้ว

      Niku pakka sugar vundi plz hospital go go go go - - - - - - -ga

  • @vignanavedika940
    @vignanavedika940 ปีที่แล้ว +14

    గద్దర్ , నీ పిల్లలు చదువుకున్నారు ఇతరులు చచ్చారు.

    • @vamshi12392
      @vamshi12392 ปีที่แล้ว +3

      Gaddar chaste neeku happy undeda...appudu thyagam Ani oppukuntava?

    • @tirumala224
      @tirumala224 ปีที่แล้ว

      @@vamshi12392 ante migatha Pillalu chasthe ami kadhule ani antunavaa

    • @vamshi12392
      @vamshi12392 ปีที่แล้ว

      @@tirumala224 gaddar voluntary ga vachadu...migatha pillalu voluntary ga vacharu... anthe..gaddar pillalaku interest ledu...raale...

    • @tirumala224
      @tirumala224 ปีที่แล้ว

      @@vamshi12392 gaddar pillalaku andhuku interste ledhu..ante gaddar chesedhi antha fake anegaa..

    • @tirumala224
      @tirumala224 ปีที่แล้ว

      @@vamshi12392 gaddar pilakava pothe vaallu vache vaaru kadhugaa...

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 ปีที่แล้ว +5

    గద్దర్ అన్న మాత్రమే కాదు. ఎర్ర పార్టీలు లో కమాయించిన వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. శ్రీరంగనీతులు చెప్పడానికి మాత్రమే అన్న నానుడి ఎర్ర పార్ట ల కే వర్తిస్తుంది.

  • @ashokj5871
    @ashokj5871 ปีที่แล้ว

    Johar gaddar Anna

  • @joypeacepeace4187
    @joypeacepeace4187 2 ปีที่แล้ว +8

    వినాకొడుకు త్యాగం చేసినాడు కరెక్ట్ విడు పుట్టిన కులం అన్యచేసిన బ్రోకర్ నకొడుకు నాకు చిరాకు వస్తది సూర్యం విమలక్క వెన్నెలది అసలైన త్యాగం గుమ్మడివిటల్ జి

    • @vemulasaidulu2460
      @vemulasaidulu2460 ปีที่แล้ว

      స్పష్టత లేకుండా పెట్టకండి దయచేసి

  • @chiruchatla3344
    @chiruchatla3344 4 ปีที่แล้ว +37

    అడిగింది చెప్పక సొల్లు చెప్తావెండిరా ని ...బొక్కలో పాట

    • @prutvraj6213
      @prutvraj6213 2 ปีที่แล้ว +3

      veela pillau us settled vere vaalu matram kammi la maripovali

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 ปีที่แล้ว +1

    Strait Question non sink Answer

  • @rajareddyanumandla1867
    @rajareddyanumandla1867 ปีที่แล้ว +8

    గద్దర్ వల్ల ఏమి ఉపయోగం మీ అనేకమంది పిల్లలు అడవుల అయి మీరు మాత్రం ఆస్తుల సంపాదించుకొని బాగున్నారు

  • @denakuldivkarreddy7296
    @denakuldivkarreddy7296 ปีที่แล้ว +1

    Gaddar anna is vippul kavi is sons in America wahat is worng is ikon of Telangana don't ask stupid question

  • @pushpamakey7445
    @pushpamakey7445 ปีที่แล้ว +1

    Papam medicine sadeve abbaye sanipoyenadu anta .

  • @Ramarao0743
    @Ramarao0743 2 ปีที่แล้ว +65

    గద్దర్ ఇప్పుడు ఒక అవకాశవాది . ఆయన పాటకు ఇప్పుడు విలువ లేదు.

    • @pashupathimaddi9215
      @pashupathimaddi9215 ปีที่แล้ว +2

      Veste gadi

    • @praveenneelam7962
      @praveenneelam7962 ปีที่แล้ว +28

      అవకాశవాద అన్నావు కదా అన్న అవకాశాలు ఉపయోగించి ఏన్ని పదవులు తీసుకున్నాడు చూపించు

    • @venkataiahbavaji4960
      @venkataiahbavaji4960 ปีที่แล้ว +17

      మీరు ఏం పోరాటాల్లో పాల్గొన్నారు చెప్పండి

    • @venkataiahbavaji4960
      @venkataiahbavaji4960 ปีที่แล้ว +19

      దయచేసి ఇక్కడ గద్దర్ గారి మీద కామెంట్స్ చేసే మిత్రులకు చెపుతున్న మీరేం త్యాగం చేశారో మిమ్మల్ని మీరే ప్రశ్నిచుకోవాలి

    • @nakkasrihari7277
      @nakkasrihari7277 ปีที่แล้ว +19

      ఆయన 60,70 సంవత్సరాల పోరాటంలో ఎవరు బ్రదర్ ఆయనకి సపోర్ట్ పోయింది పూర్తిగా తెలుసుకొని పెట్టాలి కామెంట్ ఆయన్ని తప్పుగా అనొద్దు plz 🙏🙏 నాది పక్కా కోన సీమ

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 ปีที่แล้ว +10

    మస్తు కమాయించిండు. ఎప్పుడూ అవకాశ వాదే.kcr sir secret offer chesthe longi pothadu.

    • @12INDIAN
      @12INDIAN ปีที่แล้ว

      Hundred percent currect brother.

  • @chandrakanth6330
    @chandrakanth6330 ปีที่แล้ว +2

    Who aftwr gaddar sir death

  • @kumarKumar-qs8sy
    @kumarKumar-qs8sy ปีที่แล้ว

    Gaddar pillalu enduku adavulloki poledu

  • @gchandrakala9571
    @gchandrakala9571 ปีที่แล้ว

    Gadhar thath

  • @daily6809
    @daily6809 ปีที่แล้ว

    ఉద్యమం లో గద్దర్ తన చిన్న కోడుకును కోల్పోయాడు

  • @narapogusunitha2934
    @narapogusunitha2934 ปีที่แล้ว

    Gaddar annaki bharatharatna ivvali

  • @eswarjai
    @eswarjai 2 ปีที่แล้ว

    🙏

  • @munjalasanjeevamunjalasanj7243
    @munjalasanjeevamunjalasanj7243 2 ปีที่แล้ว +1

    Reddy lu Rao laku paditya ok eppudu bhujanu la kosam kada padu tunnaru eppudu adu ku adigistunnaru e news

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 ปีที่แล้ว

    Ayana bata kadupu kale vaarike telusthundhi vaarikosamporade avakaashavaadhi

  • @anil2009
    @anil2009 4 ปีที่แล้ว +1

    meeru cheppinattu moorthy garu swatantra udyamam lo entha mandhi leaders pillalu follow ayyaru andi. appudu kooda normal public chanipoyaru kani leaders pillalu chanipoledhu . CBN party kosam paapam paritala Ravi garu pranulu arpincharu kaani Lokesh babu pranalu arpinchaara . aiythe ishtam anedhi oka manshiki sambinchina vishayam.

  • @VAMSHIKRISHNA-uq4bm
    @VAMSHIKRISHNA-uq4bm ปีที่แล้ว +2

    కడుపులో బుల్లెట్ లను పెట్టుకొని ఇంకా పాట పడుతున్నాడు .

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 ปีที่แล้ว

    గద్దర్ మీద కూడా చెడుగా కామెంట్స్ పెడుతున్న రు దేశం ఎటు పోతోంది mitrulara ఆలోచించాలి

  • @manoj8kumar2042
    @manoj8kumar2042 ปีที่แล้ว

    Murthy nee pichi prasnaku samadhanam chalakalam tharuvatha thulasi chand sister dwara telisindi. Siggupadu.

  • @saddechandraiahschandraiah4173
    @saddechandraiahschandraiah4173 ปีที่แล้ว +3

    NO value for Gaddar now

  • @somadularamarao3195
    @somadularamarao3195 ปีที่แล้ว

    Gaddar sir and tv anchor sir eppadu meetu mala, madhiga kosamena sc lo relii ane subcaste marchi poyara sir, st wallaki value vundi ma relli caste ki gowravam leda sir, epppudu jagan sir kosam debit pedataru ma relli kosam debit pettara sir we are not bathrooms cleaners remember sir mr gaddar sir ma history is known verwell sir

  • @sajidabegum2673
    @sajidabegum2673 ปีที่แล้ว

    😭😭🙏🙏🤲🤲

  • @kurresathish8844
    @kurresathish8844 ปีที่แล้ว

    టీవీ 5 న్యూస్ గా ఆ thambuline ఎంటి రా దరిద్రదుడ

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 ปีที่แล้ว

    Guddur me pillunu ne trying ivvaledu

  • @saddechandraiahschandraiah4173
    @saddechandraiahschandraiah4173 ปีที่แล้ว

    Not giving any Currect answer West Fellow

  • @VeeraNaara-gn9ky
    @VeeraNaara-gn9ky ปีที่แล้ว +1

    Swardam nee over action thgalaeyya assalu qvushon ki answer cheppaledhu

  • @somadularamarao3195
    @somadularamarao3195 ปีที่แล้ว

    Murty sir eppedu jagan cm sir kosam adege kanna meemu sc relli gaddar ki cheppandi eppadu mzla madigala kosame matladuthunnaru sir
    This is not correct sir

  • @generalupdates4738
    @generalupdates4738 ปีที่แล้ว +1

    మాలోలు బాటవాజ్ గళ్ళు, డబల్కా మీట గళ్ళు. మాలోలు రిజర్వేషన్ లూటీ చేస్తున్నారు. 👈👈

  • @kittugoud8265
    @kittugoud8265 ปีที่แล้ว

    Body lo 6bullets digina vadiki telustadi badha useles coments chese vallaki em telustadi

  • @jayachandrababu6945
    @jayachandrababu6945 ปีที่แล้ว

    Murthi nuvu vest gadivira

  • @yrs5188
    @yrs5188 ปีที่แล้ว

    Idi cinima field kadu .antha worest ga vunna hero koduku hero ainatluga gaddar koduku inko gaddar kavadam

  • @Krs-si3oy
    @Krs-si3oy 4 ปีที่แล้ว +12

    Nuvvu ni sollu

    • @rahulsharma-ec8iz
      @rahulsharma-ec8iz ปีที่แล้ว

      Rey mind your language okay jai great leader sir

  • @malleshgowda5816
    @malleshgowda5816 ปีที่แล้ว +2

    మూర్తి గాడు బానిస గద్దర్ ప్రజా ఉద్యమం నాయకుడు

  • @daravathbalakishan8610
    @daravathbalakishan8610 ปีที่แล้ว +1

    Waste fellow

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 ปีที่แล้ว

    Guddur oka desa drohi