It seems a game changing innovation. Seems like construction cost and time will reduce considerably. Better to give a brief about cost so that we can compare and consider these bricks.
అన్నగారు దీపావళి శుభాకాంక్షలు ఈ ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ పైన మీరు చేస్తున్న వీడియోలు ఎంతోమందికి ఉపయోగపడతాయి మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ తో ఇల్లు నిర్మించుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించుకోవచ్చు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు🎉🎉
ఇప్పటివరకు ఈ brickss గురించి చేసిన దాన్లో ఇదే best video..but plumbing pipes,చేయడానికి మేకులు కొడితే ఏమైనా problem ఉంటుందా????అది కూడా clear గా చెప్పండి
How is plumbing work and Electrical wiring done in this type of Brick construction? how to make channels for wiring of electrical pipes ... can you please explain that
లాకింగ్ గాడి తక్కువ ఉంది కాబట్టి వర్షానికి ఎక్కువ వర్షానికి లీక్ అవుతాయి అనేది నా అభిప్రాయం అయితే ఇటుక క్వాలిటీ ఫినిషింగ్ చాలా బాగుంది గోడకు ప్లాస్టింగ్ చేసుకుంటే ఇంకా బలం వస్తది అని నా అభిప్రాయం ఎందుకంటే దొంగల ప్రార్ధన అనేది ఉంటుంది కాబట్టి
హలో అన్నా నమస్తే ఎలా ఉన్నారు నేను మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను అన్న నేను ఆల్రెడీ బిల్డింగ్ కట్టుకున్నాను కింద రెండు బెడ్రూమ్స్ హౌస్ నేను ఇప్పుడు పైన కూడా సేమ్ అలాగే కట్టుకోవాలి అనుకుంటున్నాను ఈ బ్రిక్స్ తో పైన కట్టుకోవచ్చా ఈ ఈ బ్రిక్స్ వెయిట్ వాళ్ళ పైన కట్టుకుంటే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా ప్లీజ్ మెసేజ్ చేయండి
If there is a small Earthquake the complete wall will collapse, so without external plastering it is like putting blocks in a puzzle game. So i think it is very risky option.
ఈ బ్రిక్స్ రేట్ ఎంత చెప్పండి సార్ అన్ని చెప్తారు కానీ రేట్ మాత్రం చెప్పు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు ఏ ఊర్లో చేస్తున్నారు అది మాకు అందుబాటులో ఉంటుందా లేదా అనేది మీరు చెప్పడం లేదు
Without price it makes no sense. Cement brick or redymix bricks cost is very less, around 24rs, what's the coat for this, but it requires cement to join but it's too strong and we can bring custom elevations. Here Without price makes no sense for the video.
బాబూ!చాలా చెప్పారు,ఎంతో చెప్పారు,ధర మాత్రం చెప్పలేదు, చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం.
It seems a game changing innovation. Seems like construction cost and time will reduce considerably. Better to give a brief about cost so that we can compare and consider these bricks.
Thankyou 🥰
Very informative. Planning to use ecobricks in short future
అన్నగారు దీపావళి శుభాకాంక్షలు
ఈ ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ పైన మీరు చేస్తున్న వీడియోలు ఎంతోమందికి ఉపయోగపడతాయి మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ తో ఇల్లు నిర్మించుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించుకోవచ్చు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు🎉🎉
👍👏👍Sir Good God Bless
Thankyou bro 👍
ఇప్పటివరకు ఈ brickss గురించి చేసిన దాన్లో ఇదే best video..but plumbing pipes,చేయడానికి మేకులు కొడితే ఏమైనా problem ఉంటుందా????అది కూడా clear గా చెప్పండి
@venkat360walker8 tq
Ok thankyou bro
@@TeluguBuildingConstructionMe address ekkada brother, metho matladali antey elaa? Me videos Anni baguntai
సుత్తి తో కొట్ట కూడదు
డ్రిల్ల్ మిషన్ హక్స బ్లెడ్ టూల్స్ వాడు కోవాలిసులభం పని అవుతుంది
@RAMAIAHRamaih-de3bq ok
Cost please .... Video lo cost kuda add chase vuntai bagundu brother
All the best Venkat
Happy divali
Thankyou sir 🥰
బ్రిక్స్ లో రెండు సైజులు ఉంటే బాగుంటుంది..ఫుల్ ఆఫ్..లేకుంటే ఫుల్ బ్రిక్ ను బ్రేక్ చేయడం కష్టం..
నమస్కారం సర్
తెలంగాణ లో లభించే అవకాశం ఉంటే సూచించండి సర్
Yes avalible
A district
కరీంనగర్ లో దొరుకుతుందా
Nizamabad lo availablega unda unte address ph no please
Good vedeo from guntur...we are interested
It is multy purpose bricks those are economy and richer looks ❤
Hello saaru I have watched entire video but nowhere you mentioned on price
Very good thankyou
చాలా బాగా చెప్పారు అన్న వీడియోలోని ఇది మన దగ్గరలో ఉండవు చాలా మంచిది తను ఇంటికి కాస్ట్ ఏమి చెప్పలేదు అన్న ఓకేనా ఫోన్ చేసి అడుగుతాలే 👌
👍👍
Very good👍
Thankyou
How Current pipes will fix
Soil Ratio Chepandi
What is the investment required for starting unit
ఎక్కడ అమ్ముతారు రాయిరేటు ఎంత ఊరికే సుత్తి వద్దు అందురూ కామెంట్లు బాక్సులో రేట్లు అడుగుతున్నారు
If we give a plan, can you list materials with the cost ?
Good, i generally don't watch dakshin video, but this is decent, location etc link bhi dalo.
Thankyou 🥰
What can be used for pointing the gaps?
వీడియో వుంది చుడండి 👍👍
Good information video brother,
ఈ బ్రిక్స్ తో G+1 వేసుకోవచ్క
పిల్లర్స్ లేకుండా స్లాబ్ వేసుకోవచ్చా
@anjaneyuluvesukovachhu.ldgudem2788
Yes we built it
How is plumbing work and Electrical wiring done in this type of Brick construction? how to make channels for wiring of electrical pipes ... can you please explain that
Super 👌👌
Thanks 🙏
how much cost
Switch boards pipess ala vasty sir
Em matti vadataru madam.
Super anna
How much is the cost of mud brick and fly Yash brick please inform
Please good information sir
N Dhanunjaiah
Miryalguda
Thankyou sir 🥰
ZAHIRABAD lo dorkutaya ?
ఇటుక ధర కూడ చెప్పండి...
Sir training provide chestara
Price.......?
Total machine price entha ekkada dorukughundi
లాకింగ్ గాడి తక్కువ ఉంది కాబట్టి వర్షానికి ఎక్కువ వర్షానికి లీక్ అవుతాయి అనేది నా అభిప్రాయం
అయితే ఇటుక క్వాలిటీ ఫినిషింగ్ చాలా బాగుంది
గోడకు ప్లాస్టింగ్ చేసుకుంటే ఇంకా బలం వస్తది అని నా అభిప్రాయం
ఎందుకంటే దొంగల ప్రార్ధన అనేది ఉంటుంది కాబట్టి
what is the weight of each brick?
1brick yenta lretu chappandi
Prakasam district lo available vundha..?
Phone & factory location?
Anna telangana lo available lo unda...,?
ఎక్కడ దొరుకుతుంది ఈ బ్రిక్స్ అడ్రస్ చెప్పండి అలాగే దీని దర ఎంత చెప్పండి
Meeru bricks tho patu mastry ni erpatu chesthara
Yes
తప్పకుండా
Brick cost ?
Thankyou brooo mekuuu
Sound proof!!?
అంతా బాగానే ఉంది రేట్లు కూడా చెప్తే బాగుండేది
38 to 40
@@TeluguBuildingConstruction which size ?
Compound wall ki suitable gha untaya ee bricks ??
Yas
చిన్న సన్నగా. స్లాబ్ కి బ్రికికి ప్లాన్ చెయ్యండి❤❤🎉🎉
Ok try
Sizes of the bricks required.
వీడియో లో వుంది చుడండి 👍
9 inch and 6 Inch is it available
Each 1 Brick cost
Call me 👍
Price difference cheppaledhu
Rate cheppandi
100 ki rate please
Cost chapandi
38,45
Telangana ki delivery chesthara
Call చేయండి 👍
Brick how much sir
38, 40
Nizamabad lo labistunda unte delivery tho cost entha avuthundi address and phone nis please
Video lo vunai చుడండి 👍
సార్ అడ్రస్ చెప్పండి ప్లీజ్
నరసాపురం, తుర్పుతాళ్ళ గ్రామం
where is your location
రేటు చెప్పండి please బడ్జెట్ చూచు కోవాలిగా
38 to 40
What is the cost??
38,40
లాకింగ్ గాడి ఇంకా కొంచెం పెద్దదైతే అక్కడ కూడా కొంత సిమెంట్ వాడితే లీక్స్ లేకుండా ఉంటది
Ok
what is the cost each brick
38,40
G PLUS TWO BUILDING CAN CONSTRUCT WITH THIS BRICKS
COST PLEASE
Price cheppakunda takkuva lo avutundi ante yelaga price cheppandi
38 to 40 brick
మాది అల్లూరి సీతారామరాజు జిల్లా మాకు కావాలి పంపిస్తారా@@TeluguBuildingConstruction
వీటి rates చెప్పండి,
Price చెప్పాలని వుంటే వీడియో పెట్టండి....
45 rs
మట్టి ఇటుకలకు వాడే పదార్థాలు మరియు వాటిని ఏ ratio లో కలుపుతున్నారో చెపితే అది ఎంత దృఢంగా వుంటుందో ప్రజలకు తెలుస్తుంది.
Ok try
Me unit start cheyyadaniki enta capital pettaaru.
idhi workout avvadhu dnt try this
హలో అన్నా నమస్తే ఎలా ఉన్నారు నేను మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను అన్న నేను ఆల్రెడీ బిల్డింగ్ కట్టుకున్నాను కింద రెండు బెడ్రూమ్స్ హౌస్ నేను ఇప్పుడు పైన కూడా సేమ్ అలాగే కట్టుకోవాలి అనుకుంటున్నాను ఈ బ్రిక్స్ తో పైన కట్టుకోవచ్చా ఈ ఈ బ్రిక్స్ వెయిట్ వాళ్ళ పైన కట్టుకుంటే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా ప్లీజ్ మెసేజ్ చేయండి
Price.yantha brother
38,45
Complete information tho maro video cheyandi bro..
Ok try bro
నేను ఆ బ్రిక్స్ ఫ్యాక్టరీ పెడతాను మా వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ఆ బ్రిక్స్ మెషిన్ గురించి చెప్పండి, ఎక్కడ దొరుకుతుంది
మెషిన్ సప్లయ్ చేసే వారి నంబర్స్ నా దగ్గర వున్నయి call చేయండి
ఎక్కడికైనా సప్లై చేస్తారా
చేస్తారు
Thankyou sir
Brick size
మీ ఇంటర్ లాకింగ్ బుక్స్ తో కట్టిన ఇల్లు కృష్ణాజిల్లాలో కానీ గోదావరి జిల్లాలో గాని ఉంటే మాకు అడ్రసులు చెప్పండి చూసి మంచి నిర్ణయం తీసుకుంటాం
గుంటూరు జిల్లా లో వుంది ok నా
@@TeluguBuildingConstruction guntur lo adress clear ga pettandi
Ntr DTC jaggayyapeta pamputhara
Yes
@@VenkatNaiduAddala entha avuthundhi
Brick cost ceppaledu
38/40/45
Address pls
వీడియో లో వుంది
Repoter price adugandi
40 rs 38rs
100 గజాలు లో హౌస్ కట్టాలి కాస్ట్ ఎంత అవుతుంది. చెప్పండి ok ఐతే మేస్త్రి ని మీరు పంపగలరా..... చెప్పండి సార్
20 lakhs అవుతుంది.. మేము పంపలేము sorry 🥰
If there is a small Earthquake the complete wall will collapse, so without external plastering it is like putting blocks in a puzzle game. So i think it is very risky option.
😂😂😂 please do some R&D without knowing anything dont judge.
There are civil experiments proved it is best for earthquakes.
Please google it
No, you are wrong. Up to 2 floors it can withstand eartqake forces without suffering any damage to the wall/building.
ఈ బ్రిక్స్ రేట్ ఎంత చెప్పండి సార్ అన్ని చెప్తారు కానీ రేట్ మాత్రం చెప్పు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు ఏ ఊర్లో చేస్తున్నారు అది మాకు అందుబాటులో ఉంటుందా లేదా అనేది మీరు చెప్పడం లేదు
నరసాపురం లో వున్నాయి
రేట్లు, 38,45
@@TeluguBuildingConstruction i need brinks in Hyderabad. please explain the cost of each brick variety
Brick cost chepaledhu
Call the above numbers
Cost plz
38 45
బిక్స్ రేటెంత
But cost cheppaledhu
ఎమి వీడియో నానా అడ్రెస్ లేకుండా
Bro title maarche thappu alaaa pettadam. Kevalam 1 or 2 lakhs different vasthundi anthe 70% kaadu
@venkat360walker8 Bro....Me total construction sqft area enta. Plz provide the details. It will help me a lot
Cost chappandi sirr plzzz
ILLULUKADU INDLU LEKA ILLU ANALI ME GODAVARI VARU KONNI GAMMATTUGA MATLADUTARU
SUPULU(OINTMENT TUBE NI)
TOORLU(CEMENT PIPELU)(DONELU)
ACHA BABOI(AYYABABOI)
Without price it makes no sense. Cement brick or redymix bricks cost is very less, around 24rs, what's the coat for this, but it requires cement to join but it's too strong and we can bring custom elevations. Here Without price makes no sense for the video.
వీడియో క్లారిటీగా లేదు.
Ok next video try to leval best
50 rupees anta😂
Sirr meru palakollu MLA garini kalavandi sirrr plzzzz meru baga chastunnaru sirrr tetyko house baga vupayoga paduthundhi pllzz MLA ni kalavandi lokesh babu ni kalavandi sirr plzzz
పాలకొల్లు mla ante 15000 MLA నా 🤔
@@luckycreations8794nimmala ramanayudu sir...ante emito Palakollu vachi adugu telustundi.,.he is peoples leader
@@addalanani6539neeku 15000 vachaya???😂😂
@@addalanani6539mari babji garu emi chesaru
Rate lu cheppavayya time antha bokka
this is fail don't use
Those. Who r planning... Don't look at who got bungalows .. u will feel shame N worry to.. pinch others .
.
Not.... Uneducated to look at others 😂😂
Ok bro