బిర్లా వాల్ కేర్ 40 కిలోల బ్యాగ్ -700/- 20కిలోలు 700/- అంటే ఎక్కువ ఖర్చు పైగా కట్టుబడి అయిన తరువాత ఎన్నో బ్యాంగ్స్ అవసరం అవుతుంది సామాన్యుడికి అందుబాటులో లేదు అనమాట
Gproc బ్రాండ్ gpsum bag 300 rs నుండి అందుబాటులో ఉంది..... మెటీరియల్ తో సహా అయ్యితే sqft 40rs..... labour work అయితే sqft 12 rs చేస్తున్నాను....... putty పెట్టే పనిలేదు ప్రైమర్ కూడా 1 coat సరిపోది...... పెయింట్ కూడా 40% save అవుతుంది. రూమ్ లో కూలింగ్ ఉంటుంది. సౌండ్ ప్రూఫ్ కూడా
@@zeethupaleti7910 మరి లైఫ్టైమ్ గ్యారంటీ ఉండడు కదా Gyproc pure వైట్ గా ఉండడు మాయిశ్చర్ రెసిస్టెన్స్ కాదుకదా సర్విన్ ప్రైమర్ వెయ్యకపోయిన 97%వైట్ గా ఉంటుంది
I used this product. Excellent .I save money and time. I am enjoying. Thanks to sarwinplast
సూపర్ ప్రొడక్ట్, time సేవ్, money సేవ్,
Excellent product
Useful product....
👌👌product Karthik garu
Idhi future generations product
Please listen once again
Birla wall care annedhi
After plastering
This is without plastering
Fist knowledge penchuki bro
Evaraina already ee work chepichkunnarante comment cheyandi..Pls share your Experience.
బిర్లా వాల్ కేర్ 40 కిలోల బ్యాగ్ -700/- 20కిలోలు 700/- అంటే ఎక్కువ ఖర్చు పైగా కట్టుబడి అయిన తరువాత ఎన్నో బ్యాంగ్స్ అవసరం అవుతుంది సామాన్యుడికి అందుబాటులో లేదు అనమాట
సిమెంట్ ఇసుక లేకుండా ప్లాస్టింగ్ కోసం ఈ ప్రొడక్ట్ సరిగా అర్థం చేసుకోండి
Gproc బ్రాండ్ gpsum bag 300 rs నుండి అందుబాటులో ఉంది..... మెటీరియల్ తో సహా అయ్యితే sqft 40rs..... labour work అయితే sqft 12 rs చేస్తున్నాను....... putty పెట్టే పనిలేదు ప్రైమర్ కూడా 1 coat సరిపోది...... పెయింట్ కూడా 40% save అవుతుంది. రూమ్ లో కూలింగ్ ఉంటుంది. సౌండ్ ప్రూఫ్ కూడా
@@zeethupaleti7910but no guarantee no warranty
@@zeethupaleti7910 మరి లైఫ్టైమ్ గ్యారంటీ ఉండడు కదా Gyproc pure వైట్ గా ఉండడు మాయిశ్చర్ రెసిస్టెన్స్ కాదుకదా సర్విన్ ప్రైమర్ వెయ్యకపోయిన 97%వైట్ గా ఉంటుంది
@@zeethupaleti7910 మీరూ Hyderabad లొ చేస్తారా? మీ mobile number ఇవ్వండి.
Anchor ❤
సూర్యాపేట జిల్లా లో అందుబాటులో ఉంటుందా
Success avuthe mana engineer s yeppudo start chesevaru e chavatalatho promote cheyisthunnaru chala gattiga , coste, anni vishyallo better avuthe janlu yegabadathaeu😅
ఈ జిప్ సం గట్టి తనం ఉండ దు
E college students hey chepali vela management gurnchi edi konte matram govinda😮
What about heat in rooms.
1000sq feet ki with service cost mention cheyandi.
Broh 60000 anta
సుమన్ టీవీ యాడ్ కి యంత తీసుకున్నారు
Warangal లో ,దొరుకుతుందా
నాగర్కర్నూల్ లో షాప్ ఉందా
What is the cost for gypsum plastering for 1 square foot of wall / ceiling
55
Birla ప్లాస్టింగ్ లేకుండా కూడా పెట్టొచ్చు
.just putty type
క్రాక్స్ రావా
its not eco friendly, don't buy polymer gypsum. Polymer means plastic, they are mixing plastic into natural gypsum.
వేస్ట్ ఇసుక సిమెంట్ అంత గట్టిదనం ఉండదు
ఉంటది sir chala chala గట్టిదనం ఉంటది
ముందు దాని గురించి తెలియకుండా గట్టిగా వుండదు న్వెల అంటావ్ ముందు చూడు అప్పుడు మాట్లాడండి నెన్ చూశాం చాలా బాగుంది మీరు చూడండి
Sft cost entha
55
Saint gobain lo kooda mr grade undhi ga
But no HD MR
Isukato cement chala manchidhi ala kakapothe cement lekonda kattadi
Cement lekunda itukalu vachhai
Health కి problem వుంటుందా
అస్సలు ఉండడు గ్రీన్ ప్రొడక్ట్
Chavatalu annavallu pedha chavata
అనంతపురం లో మేము లాడ్జి కీ వాడాము
మీ అభిప్రాయం చెప్పండి, బాగానే ఉందా? కొత్త ఇంటికి cement plastering కంటే ఇది చెపించుకోవడం better ఎ నా?
@@redjournals2817 మంచిది కాస్ట్ కూడా తగ్గుతుంది మీరు హౌస్ ఆహ్
మీ బిల్డింగ్ ఎలా ఉంది
Cement brick tho construction chesina walls ki use cheyochha@@lokanadhareddyd.5927
@@lokanadhareddyd.5927కొత్త బిల్డింగ్ సార్ ఇటుకలతో కట్టాము బయట మొత్తం ఇలా చేద్దాం అనుకుంటున్నాను దీని గురించి వివరణ ఇవ్వండి
ఉంటే అడ్రస్ పేటండి
Not fully useful