China : చైనాలో పేదరికం పోవడమంటే, ప్రపంచంలో 70 శాతం పేదరికం తగ్గిపోయినట్టు లెక్క | BBC News Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 5 มี.ค. 2021
- చైనా దుర్భరమైన పేదరికాన్ని జయించిందని అధ్యక్షుడు షి జిన్పింగ్ ప్రకటించారు. 1990 నాటికి చైనాలో 75 కోట్లమందికి పైగా దుర్భరదారిద్ర్యంలో ఉండేవాళ్లు. అలాంటిది 2016 నాటికి ఈ సంఖ్య కేవలం 72 లక్షలకు తగ్గిపోయింది. ఇది చైనా జనాభాలో ఒక శాతం కూడా కాదు. అర్థశాతమే. అంతలా చైనా పేదరికాన్ని ఎలా జయించింది? అన్న అంశంపై వీక్లీషో విత్ జీఎస్.
#China #Poverty #WorldBank #WeeklyShowWithGS
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
అవును నిజంగా తెలివైన దేశం ...నిజం ఒపుకోవాలి ....ప్రజలు నాయకులు కలిస్తే అయంది 👍
అక్కడ నాయకులు ఉండరు, అక్కడ కేవలం అధికారులు మాత్రమే.
👎👎👎👎
మనం కూడా నెం.1 ప్లేస్ లో ఉన్నాం సార్
మత పిచ్చి లో...👍
మతం అభివృద్ధి చేయవద్దుఅని అంటుందా
@@anandtelugushortfilmsvideo5522 రాజకీయానికి మతం కి ఏమ్ సంబంధం ఓట్లకు శ్రీరాముడికి ఏమ్ సంబంధం
ఒకసారి బండి సంజయ్ గారి ప్రవచనాలు వినండి.
మతం పైన ప్రేమ ఉంటే అది నీ ఇష్టం కానీ వేరే మతాన్ని కించపరిచే హక్కు ఎవడు ఇచ్చాడు...
Anthe nee kallalo kaki retta yesinda akbaruddin speech lu vinav anthe mana mathanni maname takkuva cheskovadame ade okka muslim valla akbaruddin Ni tidtada ledu ade mana yerri putanam Manam matha pichilo undoddu sare kani manalni enni anna muskoni kunchunte Kashmir panditlani tariminattu tarumutaru 15mins lo Hindus andarni narikestam ante Manam Anni muskoni chustu kurchovali anthena naaa
@@mahidar9343 naaku a mathamu akkarledu nenu indian ni anthey
Matham gurunchi matlaadi votlu adige prathi okkadu pichi lan**** kodukule....ok na
Muslim 1
చైనా ఇంకా అభివృద్ది చెందుతూ వుంటది
మన దేశం లో మోడీ భజన బృందాలు అభివృద్ది చెందుతున్నాయి
Yes
Not only modi bajana....local body ఉచిత పథకాలు ప్రక్కన పెట్టీ development మీద దృష్టి సారించాలి...
nenu modi fan kadukani ! congress 70 years empikindi bhayya !
@@suryachi4365 అందుకే వారిని దారుణం గ దేశ ప్రజలు ఓడించారు
@@suryachi4365 ee Modi gaanitho poliste valley best anipisthundhi
ఇల్లు గడవాలంటేనే ప్లానింగ్ అవసరం అలాంటిది దేశం బాగా నడవాలంటే ప్లానింగ్ చాలా అవసరం కానీ మోడీ ప్లానింగ్ కమిషన్ నే రద్దు చేసాడు.ఇంకేం బాగుపడతాం...
🤗🤗🤭🤭
ఒక దేశం పేదరికాన్ని జయించి అభివృద్ధి చెందాలంటే ఆ దేశ ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య,వైద్యం మరియు మంచి మౌలిక వసతులు కల్పించాలి.కానీ నా దేశంలో విద్య,వైద్యం మొత్తం కార్పోరేట్ వ్యక్తుల చేతుల్లో ఉండి పేదవాడికి విద్య,వైద్యం అనేవి అందని ద్రాక్షగా ఉన్నాయి.ఇక మౌలిక వసతుల కల్పన కూడా చాల తక్కువగా ఉంది.ఇన్ని సమస్యలు ఉన్న నా దేశం పేదరికాన్ని ఎప్పుడు జయించాలి.
మిగతా ఛానెల్స్ ల సుత్తి, సొల్లు లేకుండ సూపర్ గా చెప్పారు.
Screen మీద ఉన్నది చూసి చదువు తున్నాడు, అదైనా గ్యాప్ లేకుండా చదవాలీ, లేదంటే రాహుల్ గాంధీ చదువు తునట్టు ఉంటుంది
@@vishnu6398 he was not reading .he was explaining
భారత్ లో అందరూ పని చేయాలి అన్న భావన వస్తేనే దరిద్రం నుండి బయట పడటం జరుగుతుంది
Andharu panicheathunaru dhani thaga system is not there in india boss, mana system is main poverty for us
@@trendingmyfun5982 చైనాలో ల్యాండ్ మొత్తం ప్రభుత్వం సొంతం కానీ భారతదేశంలో ల్యాండ్ ప్రజల సొంతం అందుకే మన దేశంలో ఉన్న వాడు ఇంకా ఉన్నవాడు అవుతున్నాడు లేని వాడు ఇంకా లేని వాడు అవుతున్నాడు చైనాలో ఒకే పార్టీ ఉంటుంది ఇండియాలో 400 పార్టీలు ఉన్నాయి అలాంటప్పుడు ఇండియా ఎలా డెవలప్ అవుతుంది
First pani kavali pani cheyadaniki
Pani cheyyadaniki pani ivvaliga first
in tirupur in Tamil Nadu almost every family member is working because company provides all jobs to all section of family if country follows like tirupur India will be rich country with out poverty
ఒక్కసారి నాగరిక సమాజానికి అలవాటు పడిన వారు మళ్ళీ వెనక్కి వెళ్ళరు. కేవలం పదేళ్ళ కాలంలో ఇంత వేగంగా అభివృద్ధి చెంది, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా చలామణి అవుతుంది అంటే దటీజ్ "జిన్ పింగ్"
Maoism zindhabad
పది కాదు 40 యేళ్లు 2000 సంవత్సరం తర్వాత వాళ్ల gdp 2digit growth rate తో పెరిగింది
ప్రపంచంలో అత్యంత పేదరిక దేశం చైనా అని మనం 90s చదివాము అలాంటిది అతిపెద్ద ఆర్థికవ్యవస్థలైన అమెరికా, జపాన్ లను వెనక్కి పంపడానికి ముందు వరుసలో ఉంది.
అంతా మోసం చైనావైరస్ నిదాచినట్లే పేదరికాన్ని, మానవహక్కుల ను బయటి ప్రంపంచానికి తెలియనీయదు.
@@narikallinone1147 avunu bhayya...datindhi....meeru inka eenadu...andra jyothi....sakshi kalam lo unnaru
విషయాన్ని ప్రపంచానికి అందించడం లో. బీ బీ సీ అందరి కంటే ముందు వుంటుంది
మీరు చాలా బాగా వివరిస్తున్నారు sir
Really appreciate Chinese, they are lived as a slaves under Japan...now they are improved a lot...apart of land expansion they are really successful people.
బీబీసీ వాస్తవం చెబితే ఇక్కడ బూతులు కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు.
జాగ్రత్త
Bbc వాస్తవాలు చెబుతుందా 🤣🤣🤣
మన politicians development beer biryani...350 రూపాయలు....అంతే అప్పుడు అపుడప్పుడు ఉచిత పథకాలు... దయచేసి గమనించండి దేశాన్ని బాగు పరచండి...
మన దేశంలో పేదరికం అసలు లేదు అని ఇక్కడ దేశ భక్తులు చెబుతున్నారు ఎందుకంటే మోడి గారి చలవతో టమాటా కిలో పది రూపాయలకే దొరుకుతుందంట..మరి పేదరికం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. దేవుడా! రక్షించు ఈ బత్తాయి లని..🙏🙏🙏
అక్కడ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయచ్చు కానీ మన దేశం లో చేస్తాం అని ఒక చట్టం తెస్తే మాత్రం ఒప్పుకోరు.
Akkada land motham government ke sontham india lo ala kadhu
Cooperative forming not contract forming
అత్యద్భతం గా కబుర్లు చేప్పే ప్రధానిగా ఉండగా మనం ఎక్కడుంటాం?
An example for progression 👍
మన వాళ్ళు అన్ని కాఫీ చేసినట్టుగా డెవలప్మెంట్ నీ కూడా కాఫీ చేసుకుంటే బాగా ఉంటాది.
China everything is copy
India lo yevariki padithe vallaki free schemes isthu pani chese vallani kooda lazy ga chesthunnaru..small bussiness vallu kooda baaga damage avuthunnaru with GST taxes etc.. only big companies are good..Okappudu india America tho potee padali anukunevallam..Ippudu china tho kooda potee padalekapothunnam..
Inkosari bjp ni gelipinchandi bangla Ethiopia,Nigeria,kanna daridra rekha ku kindaki pampistadu.manaku kavalisindi desam baagupadatam kaadu.mana matam bagundali,manollu bagundali antey.
Poyi owasi ganni adugu PATHA basthe etla undi paisal evadu tintunaaru
@@leelakrishna4011 yes bro mim and bjp same roots
@@leelakrishna4011 em ra lanzodaka emo amtunav
@@rajunanda7926 neethi NEETHI Leni sankarajaathinkodaka mooskuni tongo. Jaathi takkuva matlalu matladaku musti nayala. Chusthe 1 father 4 wife batch vaadila unnav mustoda naa jathilo nee cheppu
@@leelakrishna4011 patha basti India lo Leda adi kuda India lo ne vundi Dani development kuda bjp meedha kuda vundi at the same time state meedha vundi
China goppa pani chesindi
India kuda rich deshamey kaani jaati sampada mottam konta mandi corporaters dagga undi
Politicians, Actors, Doctors and cunning business man(like Neerav Modi, Maliya)
2:22 చైనా లో దరిద్రం పోవడం అంటే mamula vishyam kaadhu..
చైనా ను మెచ్చుకునే వారు మిగిలిన అందరూ ఒక విషయం ఆలోచించాలి.. సిసిపి పార్టీ ఏదైతే చూపిస్తుంటే అదే నిజమని నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే గ్రామాలనుంచి పోయే పనులు చేసుకునే వాళ్ళ బతుకులు అక్కడ పరమహీనం గా ఉంటాయి. మనోళ్లు పేదరికం లో ఉన్నా కాస్తైనా స్వాతంత్ర్యం గా ఉంటారు. నచ్చితే పని చేస్తారు లేదా గమ్మున ఉంటారు. మనలాగా వాళ్లకు రేషన్ లు, ఆరోగ్య శ్రీ లు లేవు. గ్రామాల్లో పిల్లల ను వదిలి పోయి ఒక వేళ వాళ్లకు రోగం వచ్చిన చుపించుకునే స్థోమత లేక నాటు వైద్యం చేయించుకుంటారు. బిడ్డ పోయిన సెలవు దొరకదు ఒక్కో సారి Chinese New year కు కూడా. మనకు ఉన్నంత స్వేచ్ఛ వాళ్లకు లేదు. ప్రపంచానికి రోగాన్ని అంటిచి ప్రపంచ గమనాన్ని చాలా నెమ్మది చేసి వాళ్లు లాభపడ్డారు.ఇంతవరకు covid చచ్చిన వాళ్ళ లెక్క సరిగా చెప్పలేదు. ముసిలి,పేద వాళ్లకు treatment ఇవ్వలేదు covid టైం లో. CCP పార్టీ చైనా లో జరిగిన దీన్ని ప్రపంచానికి తెలియకుండా చేస్తోంది. వాళ్ళమాట నమ్మడం అనేది చాలా తెలివి తక్కువ పని.
modi great kadu, bajana team great 😂😂
Intelligent boy
ఇక్కడ గిరిజన ప్రాంతాలలో రోడ్డు వేస్తే అన్నలు తవ్వేస్తారు. ఒక ఫేక్టరీకడితే నానా యాగీ చేసే కమ్యునిష్టులే ఈదేశ దరిద్రానికి కారణం.
Bjp It cell
@@truethewordofhollywood3148 కంపునిస్ట్ ఐటీ సెల్
Mana deshamlo idi saadhyamavutundani aashapadakandi .... Manaku daridryam perugutundi tappa taggadu...90 shatam politicians..mingi tine vaalle.. serious gaa deshamni maaruddam anukunna vaallanu kooda tokkestaaru..
Bro they have many natural resources and land compares to us
Kejriwal lanti educated matramey ilanti adbutaalu cheya galugu tundi
ప్రధానిగా అద్భుతవాగ్ధాటి ఉండగా...
ఆ మాటలతోనే పేదలు కడుపునిండదా?ఇతనే నిత్య ప్రధాని అయితే కార్పొరేట్ కు పండగే పండగ...
బ్రోకర్ మూవీలో r. p పట్నాయక్ సాంగ్ గుర్తొస్తూ0ది
Simple way to develop our country stop corruption
Ur face
Vallu andaru daaridram nunchi bayata paddaru adi Chala Goppa vishayam.. Asalu Valla Asamanathalu gurinchi manam alochinchadam waste. Mundu mana 33 kotla prajalu daaridram nunchi bayatapadela mana leaders and govt alochinchali.. Okka vishayam matram nijam, Pakistan military strength India military ki kontha poti isthundi kani pak economy india economy ki asalu polike undadu. Alane india military strength china ki kontha poti isthundi. Kani india economy ki China economy ki China development ki asalu polike undadu.. Karanam pak lo ayina india lo ayina prajala sommu political leaders jobuloki a tharvatha migilina kontha sommu military development ki..
ప్రపంచం నివ్వెర పోతుంది.
అమెరికాయే గడగడలాడుతోంది.
Enduku
America 33kotla manditho antha pedha economy achieve ayyindhante really awesome......china is nice but success of usa is epic
@@TheKumarImpressions US ki eppudu Independence vacchindi??and China ki Independence Eppudu vacchindi??
@@ImranSk-is5nk chinaki thousands of years civilisation and culture undi..afterall America monne puttukocchindhi
Bear ki, biryani ki ammuddu poi vote vesthe, ila undakapothe ela untundhi.
1:52 it is very easy true in India
"అసమానతలు లేకుండా చూడటం, సమానత్వం సాధించటం". మీరు ప్రకృతిని చూసిన, అందులో మనుషుల్ని చూసిన అందరూ సమానం కాదు, సమానంగా ఉండరు. ఏ ప్రభత్వమైనా విద్య, వైద్యం మరియు ఉపాధి వంటి అవకాశాలను అందరికీ సమానంగా అందించ గలదు, కానీ అందరినీ సమానం చేయలేదు. అలా ఎప్పటికీ జరగదు.
Great communist china... Socialism must
First of all its name is just communist... what china do is all capitalistic....and next thing is china owns some national companies ..thats the only socialistic thing china did..
Its absolutely foolish to say china is communist/socialist
Idi naaku kaavalsindi.idi bbc antey!👍
Straight ga point ki vastaru
Well structured explanation
Mamulu media laga graphics add chey kunda, news dilute avvakunda
సుత్తి లెకుండా సుడిగా present chestaru
మి అబిమాని
Jai jinping
వివరణ బాగుంది...
Great to know. Good analysis sir
Planning commission targets istundi daani reach kaavadam kosam states Pani chestai alage nation develop avthundi........daani tapinchukovadaniki modi niti aayog ni tiskochadu andulo targets undav em undav mottam jungle raj ipoyindi.......MODI GADINI dimpali deshani kapadukovali
I want to serve my country
One of the best analysts
మీ BBC కి చైనాపోయి గ్రౌండ్ లెవిల్ లో రిపోర్ట్ చేసే దమ్ము ఉందా.
China varaku enduku india lo okka mla properties and correct corrupted money baytapette dammu mana CBI ki undhs 😁 pakkodi gurinchi kadhu manadhi manam chuskovali india lo jarigevi anthe kanni reverse ga political leader la question cheyadam kadhu bro👍😎
చైనాలో కరప్షన్ లేదను కుంటుంన్నావా నీలాగే అడిగినాకుడా శవం కనపడదు.
@@mullapudimanyam2999 Ekkada farmers ni direct champestunaru kadha mari china gurinchi in depth enduku mana daridrani chusukovali kadha Mana govt,politics,jobs,Hospitals,and etc prathi dagara People rights anne word ledhu just ruling matrame 👍 epudu edhi bro Mana daridram valla kanna koncham thakkuva annala enti but mana daridram lo undhi annodu anthe na😎
భారతదేశం కూడా గ్రామాలపై దృష్టి పెట్టాలి, ప్రధానంగా వలస వచ్చిన ప్రజలను గ్రామాలకు తరలించడం ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా.
Because of one child policy they achieved, obviously count will come down to half and poverty also will come down to half, india also achieved half without child policy it is natural
👌👌👌👌👌
BBC useful information istundi
Super information sir. Thank you🌹
Great content in Telugu...Thankyou
Ambaani, adaani akkada untey chitikelo peel chestaru
Good and explain depth
Very good information
Mana rajakeyanakulu tinadam taginchi pedhalagurinchi patinchukunte apudu manamkuda maratam
Really excellent analysis sir....... Data, maps everything good..... We want more this kind of analytical news.....
Great explanation
Very clear explanation
Why didn't we know you until today
👍
Manaku inko 1000 year paduthundhemo
బారత.రాజంగము.. కూడా..అదే..డవలప్.మెంట్..చెపింది.. నాయకుల కు..అర్థం.. అవక..పోగా..బారత్. ను..అంతర్..గతంగా..దోచుకుంటూ.. నారు..అకృమాలు..
చైనా మాట ఎలాఉన్నా, ఆర్థిక అస
మానతలు. ..
ఒక కార్యం పూర్తి కావాలన్న, ఒక వ
స్తువు ఉత్పత్తి అవ్వాలన్న
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల
సహాయ,సమన్వయాలు లేకుండా
ససేమిరా సాధ్యం కాదు కదా.
అలాగే శూద్ర.. శ్రామిక వర్గం ఎలా
చూసిన వైశ్య వర్గం కాజాలదు.
ఇది తెలిసిన ప్రాచీన భారతీయ
సంస్కృతి, సంప్రదాయ,సామాజిక
నిర్మాత లు సర్వజనులు సుఖ,శాం
తులతొ వర్ధిల్లాలని నాలుగు వర్ణా
లను, నాలుగు ఆశ్రమధర్మాలను
ఏర్పాటు చేశారు.
కమ్యూనిజం మాయాజాలం లో
ఆర్థిక సమానత్వం ఒకటి. దారిద్ర
య నిర్మూలన కూడా ఆ నాలుగు/
నాలుగు లో నె ఉంది.
దారిద్రయానికి ధనవంతు లకు సం
భందం లేదు. ధనవంతు లే రెండు
విధాలుగా దారిద్రయాన్ని నిర్మూలి
స్తున్నారు.
దారిద్రయానికి మూలకారణం శ్రా
మిక వర్గం లోని అధనపు జనాభా.
'ద డివైన్ పార్టీ సిష్టం"(పూర్ణయోగి)
బాబ్జి.
కులం అనేది ఒకటి మన ఇండియాలో లేకపోతే చైనా కి మనం అమ్మ మొగుడా తయారవుతాం
Ante sc St laki reservation tisi dengali antav
@@bharatiyudu2408 reservations వల్ల వాళ్లు కు వచ్చేది canistable and ghmc లాంటి వే కానీ backdoor, piravi and లంచం లాంటి తో దేశాన్ని gudipistunnaru.
👉 ఏమీ రావు కానీ school clg head's and cm లు pm lu
@@bharatiyudu2408
ఇప్పుడు అన్ని ప్రైవేట్ చేస్తున్నారు కదా reservations indirect గా tesevestunnaru ga.
ఇప్పుడు ఎవడి mida edustaru
ఎమ్ పీకుతారు
@@KKPirate Anna ye ooru Anna manadhi 🤣🤣🤣
@@KKPirate రిజర్వేషన్ ఉండాలి sc, st లకి క్రిస్టియన్స్ కి కాదు
Well said
పేదరికన్ని చైనా జయించినా , అమెరికా ,భారత్ తరహాలో, చైనా ది కూడా అంతెందుకు ఒక్క మాటలో చెప్పాలంటే దళితల సోదరులను వ్యతిరేకించే పరమ ధౌర్బాగ్య జన్మ !? - విజయ్,ఒంగోలు
Good work
Great chaina
మనది ప్రజాస్వామ్య ముసుగు కప్పుకున్న నియంత్రు త్వ దేశం...... ఎవ్వడికి చేతనైంది వాడు దేచుకోవడమే..... మా నాయకులు భవిష్యత్తు తరాలకు బాటలు వేస్తారు..... వాళ్ల కొడుకులు, మనవళ్లు, ముని మనవళ్లు.... ఇలా ఓ పది తరాల వాళ్ళు కష్ట పడకుండా....... ఆ శ్రీలంకలో వచ్చినట్లు మన దగ్గర తిరుగుబాటు వచ్చేది ఎప్పుడో?
Ma modi chatrapati shivaji la ready avvadaniki kashtapduthundu....
The reader's who wants India to be developed nation then one must follow China's 3 rules.
1st)Chinese government owns lands not people: In China there are more companies and as faster infrastructure growths than India. Why? Because government owns all lands thus, companies can build bridges or road easily by taking lease for 100years.
2) Chinese government owns responsibility of developing there local companies: if the foreign companies wants to trade in China they should share there blue prints with local Chinese companies these will help to growth of local companies.
3) One rule one nation: Whatever the rule govt makes it should be followed by citizens without going against. The rules are most of the time beneficial to citizens.
(Has a reader you want, India to develop so, do you give your land to govt.?)
No work no opportunity no job..............
CHINA govt concentrating on development INDIAN politicians are concentrating on MONEY
GS ఎక్కడ ? ఆయన అభిమానిని !!
Edira china antei 💪💪
మిత్రులు ఒక్కటి గమనించాలి
మన దేశం లో ఒక్క మంచి పని చెయ్యాలి అంటే సవాలక్ష కారణాలు అడ్డు వస్తాయి
మంచి కన్న విమర్శ ఫస్ట్ ఉంటది
ప్రజలు కూడా షార్ట్కట్ లు బాగా ఫాలో అవుతారు
అదే చైనా లో అయితే చట్టాలు కటిణంగా ఉంటాయి
నియంతృత్వం
ఎవ్వదన్న ఎదురు మాట్లాడితే తొక్కి నారా తీస్తారు
Vvv good
How about Britain??
Chinese Govt Unemployees Ki Jobs Echharu ✍️ India lo Unemployment Peaks Stage ki Vellindi ✍️🤗😁😁😁
Good
మనకు మతాన్ని చూసి, ఉచిత పథకాలు ఓటు వేస్తే మనం ఎన్ని సంవత్సరాలు అయినా ఇలాగే వుంటా దేశ ప్రతి పౌరుడు దేశ అభివృద్ధి పై కసి వుండాలి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం చైనా ఒక ప్రణాళిక తో ముందుకు వెళ్తుా విజయాలు సాధిస్తుంది ఒకప్పుడు జపాన్ వాళ్ళు కూడా 24 గంటలు పనిచేసేవారు అంట దేశ అభివృద్ధి కోసం అంత కసిగా వుండేవారు
Those images showing comparison is not true.
Those images has surfaced recently in social media.
You telling history
2:22 :
Meru cheppinatu palle prajalu vyavasayam odili pattanala lo ki ocharu antey tindi korata bhavisyatulo untundi leda edo jaragabotundi ani
Mana politicians ki thelavaali idhi.
Well చైనా
Narration could be more formal and better
India lo kuda farm bills ravali ayte
Rojuku 10 dollars ah... Mem inka akkade unnam bhayya...dhinamma dharidram manadhi povalante mana rajakiyanayakulu vallu chudali idhi lekapothe manam inthe 😂
a minister was scam 75 cores then chinses govt punished him hanged, then India ward member also adi car
In China around 90% of the working population having income less than ₹10,000(in our rupees)
Ekada same agriculture nee coroparate chestha antey nuisance chesthunaru
Great politicians
చైనా ప్రజాస్వామ్య దేశం కాదు.....అక్కడ నిరసనలకు.... వ్యతిరేకతకు తావు లేదు. మనకు ఇక్కడ 3 బిల్లలపై జరుగుతున్న తతంగం అంతా చూస్తున్నాం....చైనా లో ఇటువంటివి నడవవూ....అక్కడ కేవలం ప్రభుత్వం నిర్ణయం.... అమలు.... ఆచరణ.....కాదంటే అణచివేత.... అంతే.
Simple, communism vallane, ikkada north India vallu nee matam, naa matam ani kottukuntunnaru
China lo strict communist policies untayi andhke antha develope avtundhi .. india lo leaders ki tittikodaniki , kulalu mathalu ani kottukodanike time untaledhu ..
China lo matham anedhi just personal belief matrame , bayata matham ani vaguthe bokkalo thostharu
India can also achieve the goal & drive out poverty.but total wealth is in 1% of people where as 99% are struggling daily for food & shelter.create more employment & remove financial discrepancy .
India lo prathi VODU 10 Mandi pillalni kanesaaru janabha ekkuva ayindi Oka 50 car SASTHE appudu bagu paduddi. Appkada workers baga panichesthaaru bagupadindi
Mana India kodukulu poddunna lesthe PUBg tiktok.
Haha nuv sachipo India ki help chesina vadivi avuthav
@@SampathKumar-hp6rx NENE NEELAGA bevarse kaaduga panicheskuni sampadistha nenu cheppedi Pani paata Leni edavalaaki mathrame varthisthaadi
China lo self employment akkuva ...mana vade products max,made in china