Konaseema - Ambedkar: కాటన్‌ను దేవుడ్ని చేసిన కోనసీమలో అంబేడ్కర్‌పై వ్యతిరేకత ఎందుకు? - BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా పేరు వివాదం:
    వేరే ఏ నాయకుడి పేరు పెట్టినపుడు లేని వ్యతిరేకత ఇపుడే ఎందుకు? ఎప్పుడో ప్రాజెక్టులు కట్టిన విదేశీ క్రైస్తవుడు అయినా కాటన్‌ను దేవుడిని చేసి కొలుచుకునే సీమలో దేశం గర్వించదగిన మేథావి అంబేడ్కర్ విషయంలో వ్యక్తమయ్యే వ్యతిరేకతను ఎలా చూడాలి? అందులో ఉన్న కుల కోణాన్ని ఎలా చూడాలి? కోనసీమ ఒక పేరు మాత్రమే కాదు, అదొక ఎమోషన్ అనే ఆర్గుమెంట్‌ అయినా, అది కోనసీమ కాదు, కులసీమ అనే మరో వాదన అయినా ఎలా చూడాల్సి ఉంటుంది?
    మహారాష్ట్రలో ఒక యూనివర్శిటీకి అంబేడ్కర్ పేరు పెట్టాలని ప్రయత్నించినపుడు ఎంత గొడవ జరిగింది? దాన్నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమైనా ఉన్నాయా? మొత్తం గొడవలో పనిచేస్తున్న రాజకీయాల సంగతేమిటి? హత్య ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికార పార్టీ ఎమ్మెల్సీ వార్తల నుంచి ప్రజల దృష్టి మళ్లీంచేందుకు అధికార పార్టీ తనకు తాను అల్లర్లు చేసుకుందనే వాదననైనా, అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతి అంశాన్ని ఉపయోగించుకునేందుకు తెలుగుదేశం, జనసేన పన్నిన కుట్ర అనే వాదనలను ఎలా చూడాలి? మొత్తం ఎపిసోడ్ మనకు చెబుతున్నదేమిటి? వీక్లీ షో విత్ జీఎస్‌లో..
    #Konaseema #Ambedkar #AndhraPradesh
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 660

  • @rajvideos6255
    @rajvideos6255 2 ปีที่แล้ว +50

    చాలా బాగా చెప్పారు సార్.... గొడవలకు ప్రధాన కారణం, ఎవడికి వాడు అతిచేయడం వల్లే..... ఎవడి స్వార్దం వాడిదే మధ్యలో ఆయన్ని అడ్డుపెట్టుకుంటున్నారు ... ఇవన్ని ఎవడో ఒక్కడే చేయించి వుండవచ్చు.. ఎన్ని గొడవలు జరిగిన వాలందరు ఎలక్షన్ రోజున కలిసిపోతారు ఇది అక్షర సత్యం....

  • @sridharsirEnglish
    @sridharsirEnglish 2 ปีที่แล้ว +139

    అసలు అన్ని జిల్లాలకి వాటి వాటి ఒరిజినల్ పేర్లు అలాగే ఉంచేస్తే ఏ గొడవా ఉండదు అని అనుకుంటున్నాను

  • @readabookdaily4621
    @readabookdaily4621 2 ปีที่แล้ว +20

    Literally I am waiting for you comment on this issue sir

  • @sreeram1223
    @sreeram1223 2 ปีที่แล้ว +24

    అంబేడ్కర్ ని SC ST కులాలు వారు తప్ప మిగిలిన ఏ కులానికి చెందిన వారు కూడా అంబేడ్కర్ ని తలుచుకోరు ఎందువలన? ఈ విషయం గురించి ఎప్పుడు అయినా ఎవరూ అయినా చర్చించారా ? ఉన్నత కులాలు అనే వారిలో ఎంత మంది పూట గడవక అడుక్కు తింటున్నారో తెలుసా ? ఎంత మంది ఉన్నత చదువులు చదివి కూలీ పనులు చేస్తూ బ్రతుకుతున్నారో తెలుసా ? వీరు గూర్చి అంబేడ్కర్ ఏమి చెప్పలేదు అందుకే వీరు అంబేడ్కర్ ని తలుచుకోరు.మన రాజకీయాలు,మన రాజ్యాంగం ఎప్పటికీ కుల నిర్మూల చెయ్యలేదు, చెయ్యదు.

    • @Maninidu
      @Maninidu 2 ปีที่แล้ว +3

      నేను కోనసీమ బ్రో,
      మా కోనసీమ లో మా వాళ్ళు చాలా మంది ఆటో డ్రైవర్, వ్యాపారం, వ్యవసాయం, తాపీ వర్క్, ఏదోఒక వృత్తి చేస్తూ ఉన్నారు, చాలా తక్కువ జాబ్స్ లో ఉన్నవాళ్లు ఉన్నారు, ఈ మధ్య అయితే ఆశలు లేరు,
      కానీ ప్రతి 10 ప్రభుత్వ అధికారులో 8 మంది sc st లే ఉన్నారు, ఎందుకు ????

    • @kukubrokenstrings9077
      @kukubrokenstrings9077 2 ปีที่แล้ว

      Ayana rasina di 10year's matrame reservation, poor ga unna e caste ina bc sc st lo marachu ani ,kani mararu maranivvaru,oka level ki vachina vallu ki reservation undani kuda kani mana rajakiyyalu ala unnay

    • @lohithayadav1337
      @lohithayadav1337 2 ปีที่แล้ว

      Ambetkar garu 30 years e reservation unchali annaru..kevalam prajalu..kulam marachipotaru ani..kani mana society danni rajakeeyam chestundi..

  • @sivakrishnamarrapu5021
    @sivakrishnamarrapu5021 2 ปีที่แล้ว +15

    మొత్తానికి ప్రజలు ఎర్రి పుష్పాలు ఐయ్యారు రాజకీయ నాయకులు గేలిచారు బాబా ఉన్న కూడా ఈ గొడవలు పడే మీ 2 వర్గాలు ని కలిపి తన్నేవాడు

  • @prasadp1636
    @prasadp1636 2 ปีที่แล้ว +9

    Very well articulated. This is the best article I came across so far. All others were either pro or against the name change but without proper data. Thanks for sharing.

  • @gandhikakarala2300
    @gandhikakarala2300 2 ปีที่แล้ว +8

    GS sir explain super Great BBC 🙏

  • @errorcreator8178
    @errorcreator8178 2 ปีที่แล้ว +7

    perfect journalism , hats off

  • @prasanthimurthy7609
    @prasanthimurthy7609 2 ปีที่แล้ว +9

    Our God ambedkar..he will be glorified....forever....

  • @devannagarirangaswamy4944
    @devannagarirangaswamy4944 2 ปีที่แล้ว +34

    ఇపుడు అది కోనసీమ కాదు,కులగజ్జితో కులగజ్జి సీమగా మారిపోయిందనటంలో సందేహం లేదు.

    • @diwa10utube
      @diwa10utube 2 ปีที่แล้ว +2

      true

    • @harshagoud692
      @harshagoud692 2 ปีที่แล้ว

      Are suli ga andhra pradesh atha Kula gajji udi adi oka place matram kadhu

    • @bynajanardhan6462
      @bynajanardhan6462 2 ปีที่แล้ว

      @@Ramakrishna.N are nee problem enti

    • @venkatreddy6424
      @venkatreddy6424 2 ปีที่แล้ว

      Konaseema peru marchalsina avasaram em undi ipudu

    • @bynajanardhan6462
      @bynajanardhan6462 2 ปีที่แล้ว

      @@Ramakrishna.N sarle sankarajathi ga paisachika anandam

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 ปีที่แล้ว +1

    రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @chandrasekharchandrasekher6157
    @chandrasekharchandrasekher6157 2 ปีที่แล้ว +6

    Anyway Dr. BR Ambedkar konaseema is buatiful of Andhra🌹

  • @rameshgurramkonda6981
    @rameshgurramkonda6981 2 ปีที่แล้ว +11

    ❤ wonderful

  • @MrGuruvideos
    @MrGuruvideos 2 ปีที่แล้ว +11

    మీరు చెప్పేదంతా బానే ఉంది కానీ, మధ్య లో "విదేశీ క్రైస్తవుడు" అని కాటన్ గారిని పదే పదే
    సంభోడించడం ఏంటో నాకు అర్ధం కావటం లేదు.

    • @rajendraangara9466
      @rajendraangara9466 2 ปีที่แล้ว

      Exactly. Starting lone aa introduction vini shock ayya. Aayanani Christian gaa ae okkaru chusi undaru!

    • @pavanme4993
      @pavanme4993 2 ปีที่แล้ว

      Endukante manavallu kulam matham mundu chustaruga

  • @SLFL94
    @SLFL94 2 ปีที่แล้ว +11

    నాకు తెలిసి అంబేద్కర్ లేకపోతే న్యాయం ధర్మం అనేది ఈ పాటికే చంపేసి గొంతు కోసే వాళ్లు మన రాజకీయ నాయకులు
    డాక్టర్ అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తిని కనీసం మర్యాదగా పలకరించడం నేర్చుకోంవలి ఎవరికిబడితే వారికి జై కొడతారు పనికిమాలిన వెధవాలు జై పలకడాన్ని ఓన్లీ మన దేశం కోసం కష్టపడి వ్యక్తుల కోసమే జై అనే వ్యక్తి అక్షరాన్ని పలకాలి

    • @SLFL94
      @SLFL94 2 ปีที่แล้ว +2

      కులగజ్జి తో పందుల్లాగా బురదలో దొర్లుతున్న మహానుభావుడికి R I P

    • @luckypruthvi8354
      @luckypruthvi8354 2 ปีที่แล้ว

      Reservations ni teseyandi first

    • @bynajanardhan6462
      @bynajanardhan6462 2 ปีที่แล้ว

      @@luckypruthvi8354 na sis ni neeku ichi marriage chestha nee akkanu naku ivvu

    • @bynajanardhan6462
      @bynajanardhan6462 2 ปีที่แล้ว +1

      @@Ramakrishna.N vachesava Sankara jaathi ga

    • @SLFL94
      @SLFL94 2 ปีที่แล้ว

      @@bynajanardhan6462 block him and complete him on TH-cam for N R

  • @khasimmd6736
    @khasimmd6736 2 ปีที่แล้ว +37

    నాకు తెలిసి ఇండియా లో రాజకీయ లలో ఎవరి పేరు పెట్టకూడదు ఎందుకంటేయ్ ambedkar గారు కూడా రాజకీయాల్లో పోటీ చేశారు కాబట్టి ఆయన పేరు .అందుకని రామారావు పేరు కాని ysr పేరు కాని పెట్టకూడదు ఫ్రీడమ్ fighters పేరు పెట్టండి అందరికీ మంచిది .ఇది కావాలని కొట్టుకోవాలి అని పేరు పెట్టారు

    • @prasad8842
      @prasad8842 2 ปีที่แล้ว +2

      Yes bro

    • @mypastdiaries
      @mypastdiaries 2 ปีที่แล้ว +2

      @khasim md చాలా బాగా చెప్పారు భాయ్

    • @mypastdiaries
      @mypastdiaries 2 ปีที่แล้ว

      @@prasad8842 నిజమే

    • @ravikiran6547
      @ravikiran6547 2 ปีที่แล้ว +3

      Ambedkar garu freedom fighter SC ST freedom kosam British government tho aarojullo unna Indian politicians tho poradaru

    • @HistoricalplacesIndia
      @HistoricalplacesIndia 2 ปีที่แล้ว

      True bro. No political leaders name

  • @seedisai7631
    @seedisai7631 2 ปีที่แล้ว +4

    BBC meeru chese explain 🙏🙏🙏🙏🙏👍👍👍👍🌱

  • @apparaodasari2453
    @apparaodasari2453 2 ปีที่แล้ว +5

    మాల, మాదిగ లో... మాదిగలు ఎందుకు వివక్ష కు గురవుతున్నారు.. విశ్లేషించ గలరు.

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 ปีที่แล้ว

      వివక్ష ఎక్కడుంది సార్
      ఎక్కడా లేదు.

  • @worioremost891
    @worioremost891 2 ปีที่แล้ว +8

    Kakinada gatana nunchi prajalannu divert cheyyadaniki Jagan kulala magya godavallu pedutunadu

  • @anitakaruturi
    @anitakaruturi 2 ปีที่แล้ว +10

    దళితులు ఎక్కువ possessive ayye కొద్ది ఈ ధోరణి పెరుగుతోంది..... TRUE

  • @RS-jz1fu
    @RS-jz1fu 2 ปีที่แล้ว +21

    Human body = soil+ water + air+ fire+ Akash,,
    I am OC(in fact I am human not OC) and I respect and admire great baba saheb bheemrao Ambedkar, we should not politics on his name, he is great statesman, let's establish equality among humans
    Human body = soil+ water + air+ fire+ Akash,, infact above is applicable for every creature on 🌎,. So caste, religion, are just information in human brain( = small Mudd ball) , once he died all information is gone, caste and religion are not having physical significance

    • @sae6969
      @sae6969 2 ปีที่แล้ว +2

      ni intiki petko....

    • @RS-jz1fu
      @RS-jz1fu 2 ปีที่แล้ว

      @@sae6969 daliths ni temples Loki ranivatledu 98 percentage of villages lo in 2022, upper caste vari Street lo kuda nadava nicche varu kada 1950 lo,,

    • @RS-jz1fu
      @RS-jz1fu 2 ปีที่แล้ว

      @@sae6969 reply ivvu matladam half knowledge

    • @sae6969
      @sae6969 2 ปีที่แล้ว +1

      @@RS-jz1fu State ki athani name pettamani chepadaniki nuv evru....

    • @sae6969
      @sae6969 2 ปีที่แล้ว

      @@RS-jz1fu Athanu dalithulaki devudemo...india lo unna andariki kadu...

  • @mchandragaddam
    @mchandragaddam 2 ปีที่แล้ว +11

    Many people who are from other than SC BC community have wrong inception that Dr Ambedkar only done service to those communities.Even BC and ST people are not studied much of his works.infact he contributed service for women ,labour ,creating RBI and water projects etc. But due to many reasons like illeteracy ,castiest behaviour many people not aware of the same

  • @SaiKumarGSK
    @SaiKumarGSK 2 ปีที่แล้ว +6

    Edhi Koona Seema kaadhu....
    Kula seema👏👏

  • @sureshsuri9850
    @sureshsuri9850 2 ปีที่แล้ว +1

    GS Garu nenu me prati video chustanu Agra kulala gurinchi sanukulanga matadatam Krindi kulala gurinchi simple ga telcheyatam nenu gamanistna

  • @ironyman9250
    @ironyman9250 2 ปีที่แล้ว +5

    అది కోనసీమ కాదు. కులసీమ, కాపుసీమ.

  • @SG099
    @SG099 2 ปีที่แล้ว

    Editor a Mobile message sound ni remove cheyadam thelidhaa…quality maintain cheyaliga

  • @katarimahendrarameshnaidu2766
    @katarimahendrarameshnaidu2766 2 ปีที่แล้ว +8

    మనుషుల పేర్లు పెట్టటం నా ఉద్దేశం లో చేలా తప్పు గొప్ప గొప్ప వాళ్ళ చేలా మంది ఉన్నారు అందరి పేరు లు పెట్టాలి అంటే కష్టం .... ఈరోజు ఉభయగోదావరి జిల్లాల్లో జనం ఆనందంగా ఉన్నారు అంటే అది కేవలం కాటన్ దొర గొప్పతనం కాటన్ పేరు పెట్టొచ్చు కదా మరి...

    • @jayasatyanarayanak7392
      @jayasatyanarayanak7392 2 ปีที่แล้ว

      No one demanded for that. we respect foreigners but we dont want like name. That too he is from England

    • @luckypruthvi8354
      @luckypruthvi8354 2 ปีที่แล้ว +1

      @@jayasatyanarayanak7392 but me sc st lu matram Christianity lo join avutaru.

    • @jayasatyanarayanak7392
      @jayasatyanarayanak7392 2 ปีที่แล้ว +1

      @@luckypruthvi8354 Who said I belongs to SC,ST and who said I am christian. If some opposses with your opinion without any logic they will become your opposite caste and opposite religion. Know before you are talking.

  • @SkIRaN82
    @SkIRaN82 2 ปีที่แล้ว +4

    Jai bheem..jai Ambedkar ✊✊

  • @repallyayyanna7849
    @repallyayyanna7849 2 ปีที่แล้ว +2

    Dr. BR Ambedkar is firing star eternal, please understand, he's hope, political leaders ki uchane Ambedkar ante,

  • @latestinfo7193
    @latestinfo7193 2 ปีที่แล้ว +2

    Government jobs lo kuda ... Pani chese chota pedda kulam vadithe vadi joliki poru.... Dalithulanu ekkuva torcher pedtahru

  • @vijaybhaskar3087
    @vijaybhaskar3087 2 ปีที่แล้ว +2

    As per me eppatinuncho vasthunna name teesesi veredi pettali ante Okati a person a area ke enta varaku contribute chesadu and he is belongs to that area. Are babu university and area okatena ne dristi lo. sir arthur cotton name e ప్రాంతానికీ pettala జస్ట్ బ్రిడ్జి/బ్యారేజ్ కీ పెట్టారు. Universities, buildings, colonies ke evari name ayina pettachhu ante kani prantanike pettalem adi evari name ayina.

  • @madhav689
    @madhav689 2 ปีที่แล้ว

    Super explanation.. realistic journalism

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 7 หลายเดือนก่อน

    By naming Dr.Ambekar name to a university or district can't enhance or reduce his name. His name and his services are permanent and forever in Indian history.

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 ปีที่แล้ว +2

    రాజ్యాంగం వ్రాసిన వాడు గోప్పవాడు అయితే ఈ భారతదేశం స్వాతంత్య్రం కోసం ఆస్తులు అప్తలని ఆఖరికి ప్రాణాలు కోల్పోయిన వారు ఎవరు ఈ దేశంలో పుట్టిన పౌరులు కాదా దేశభక్తులు కాదా అలాంటప్పుడు అంబేద్కర్ ఒక్కడే జాతీయ నాయకుడు ఎలా అవుతాడు అసలు అంబేద్కర్ ఉద్దేశం జాతులే వద్దు అని అలాంటప్పుడు నాయకుల్లో కూడా లోకల్ నాయకులు జాతీయ నాయకులు ఉంటారా ఒకవేళ మీరు అంబేద్కర్ ని జాతీయ నాయకుడు అని అంటే నేను ఖచ్చితంగా అంబేద్కర్ జాతీయ నాయకుడు కాదు ఒక జాతీ కులానికి చెందిన నాయకుడు అంటాను నాకు తెలిసి ఈ వాదం అతి త్వరలో ఖచ్చితంగా వివాదం అవుతుంది మరోసారి భారతదేశం రెండు ముక్కలు అవుతుంది ఖచ్చితంగా ఇందులో ఎలాంటి అనుమానం లేదు.

    • @GadamGangaraju
      @GadamGangaraju 3 หลายเดือนก่อน

      Mee vaduluga meere kande ambedkar vaduluga meemu avuthyam jaibheem

  • @marthammasirra6058
    @marthammasirra6058 2 ปีที่แล้ว +1

    "Kuladhipathyam" "Kularajakiyalu" padaalanu upayogisthoo chalaa neet gaa explain chesaru.
    Telugu media channels ee kulam anna padaanni touch cheyadanike bhayapadi chasthaayi.

  • @Mr.Bobbynaidu
    @Mr.Bobbynaidu 2 ปีที่แล้ว

    Ground reality ki chaaala dhagaraga chepparu sir

  • @uk7231
    @uk7231 2 ปีที่แล้ว +2

    అగ్రకులాలు పొలిటికల్ సమావేశాల్లో మాట్లాడడానికి అంబేద్కర్ గారి అవసరం తప్ప ఇలా అంబేద్కర్ పేర్లు పెట్టడానికి వాళ్ళు ఎప్పుడు సాహసించరు. అంబేద్కర్ గారిని ఒక దళిత వర్గాలకు నాయకుడిగానే చూస్తున్నారు.

    • @bynajanardhan6462
      @bynajanardhan6462 2 ปีที่แล้ว

      @@Ramakrishna.N vachadu ra Loveda gadu
      First Ambedkar india ki em chesado thelusuko

    • @vr7713
      @vr7713 2 ปีที่แล้ว

      అంబేద్కర్ బుద్దిస్ట్ కులం తో సంబంధం ఏంటి బుద్దిసిమ్ లోకి కులాన్ని తీసుకువెళ్లాడా

  • @nagakishorekl5954
    @nagakishorekl5954 2 ปีที่แล้ว +3

    Naming a particular place and confining our great leaders to some region is purely a political stunt and moreover Sri Dr. B. R. Ambedkar gaaru doesn't favorable to any specific caste. He prepared the draft of Constitution on the basis of various parameters during initial days of Independent India🇮🇳.
    Nevertheless India needs leaders rather poor outrageous provocative politicians.
    Britishers ruled India by following divide and rule formula, now Indian political parties ruling India by following divide by caste, religion and region.
    Last but not least, in both their regimes common thing is poverty, illiteracy, crime against women
    Mera bharat mahan 🇮🇳

  • @latestinfo7193
    @latestinfo7193 2 ปีที่แล้ว +3

    Reservation theseyyali ... Antunnaru kani cast system povali Ani evvaru annaruuu

  • @minute_syntax
    @minute_syntax 2 ปีที่แล้ว +1

    Bro..madyalo aa bell sound enduku, irrittating ga vundi

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  2 ปีที่แล้ว +3

      థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్ బ్యాక్ అండీ.

    • @bynajanardhan6462
      @bynajanardhan6462 2 ปีที่แล้ว

      @@Ramakrishna.N nee lanti Sankara jaathi ki ivvarule

  • @lalithamolleti4077
    @lalithamolleti4077 2 ปีที่แล้ว

    Chala baagaa analysis chesaru super sir me knowledge

  • @ravi38teja
    @ravi38teja 2 ปีที่แล้ว

    Wah...deep observation. Thanks.

  • @explorerindependent3261
    @explorerindependent3261 2 ปีที่แล้ว

    The game will never end here.
    Next they will ask this Country name changed to BHEEMLAND OR AMBEDKARISTAN.

  • @Chshiva-xw5bd
    @Chshiva-xw5bd 2 ปีที่แล้ว +3

    Ee deasam loo challa mandhi mahanubavullu unnaru mari Dr br Ambedkar peari endhuku patalli aanukuntunaru.....

    • @sae6969
      @sae6969 2 ปีที่แล้ว +1

      sc st laku kuda kulapichi bhayya andkey

  • @muralig7167
    @muralig7167 2 ปีที่แล้ว +40

    Sir Arthur cotton helped without seeing any religion or cast, he helped equally all of them.
    Ambedkar fought only for some particular caste, so there is a difference.

    • @bobby440
      @bobby440 2 ปีที่แล้ว +3

      Sardar cotton kadu...sir Arthur cotton

    • @satishsangani4725
      @satishsangani4725 2 ปีที่แล้ว

      @@bobby440 nee comments re check

    • @user-zc7sr5yt1r
      @user-zc7sr5yt1r 2 ปีที่แล้ว +6

      Mr murali think why he fought for drepressed castes, u will get an answer.. His intension was to uplift them.

    • @DenBrunaSvenskan
      @DenBrunaSvenskan 2 ปีที่แล้ว +9

      Ambetkar fought for the ones who were being oppressed. If only he wanted to fight for his own caste he would have asked for a separate country like Jinnah did. Just because of Abbetkar and his actions there is no civil war in India. If there is no ambetkar the oppressed community in India might have become like Hutus in Rwanda and massacred other upper castes.

    • @shhanmadshaiku5129
      @shhanmadshaiku5129 2 ปีที่แล้ว +1

      Which caste ???

  • @user-ok8rv6tq1e
    @user-ok8rv6tq1e 2 ปีที่แล้ว

    Rajahmundry airport ki Ambedkar peru pettukovachu kadaa.

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 2 ปีที่แล้ว

    Very good analysis good chanal

  • @ChiruS489
    @ChiruS489 2 ปีที่แล้ว +75

    YSr, NTR పేర్లు పెట్టగా రాని నొప్పి....Ambedkar అనగానే ఎందుకు వస్తుంది???? అక్షయ్ గురించి ఆయన పెళ్లాం ట్వింకిల్ అంది..ఖాన్స్ కంటే తన మొగుడిది 3 ఇంచులు ఎక్కువే ఉంటుంది అని....ఆ లెక్కన Ambedkar గారికి YSR NTR కంటే ఊహించని కొలవలేనంత పెద్దదే ఉంటుంది..... అందుకే మిగతా నా 'కొడుకులకి' మింగు పడదు.... కులమతాలకు అతీతంగా భారత శ్రేయస్సుకి పోరాడిన...ప్రపంచ మేథావికి...నా దేశం రాష్ట్రం ఇస్తున్న గౌరవం ఇదే....

    • @SriramP
      @SriramP 2 ปีที่แล้ว +18

      అంబేద్కర్ గారు మహనీయుడే, కానీ ఆయన తీసుకొచ్చిన రిజర్వేషన్స్ నీ బూచిగా చూపించి రాజకీయ నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారు

    • @ChiruS489
      @ChiruS489 2 ปีที่แล้ว +3

      @@SriramP of course bro.....my question is These people accepted YSR NTR names....Then whats wrong with put a Name of 🔥AMBEDKAR 🔥

    • @marvelous911
      @marvelous911 2 ปีที่แล้ว +2

      Till u say ambedkar is equal to dalit then don't expect other people to like him.

    • @marvelous911
      @marvelous911 2 ปีที่แล้ว +6

      Ask your Christian cm to name kadapa as ambedhar

    • @sae6969
      @sae6969 2 ปีที่แล้ว +4

      ysr ntr telugu nela pai putinolu....ambedkar north Indian ...valle pedaga pattinchukoru...ikada villu chinchukodam tappa

  • @kolluprasanth81
    @kolluprasanth81 2 ปีที่แล้ว

    అంబేడ్కర్ జిల్లా మాత్రమే కావాలి,

  • @gogopubg5774
    @gogopubg5774 2 ปีที่แล้ว +7

    Iam support konassimaaa

    • @vimalsudhakarr2275
      @vimalsudhakarr2275 2 ปีที่แล้ว +5

      Mundhu nee peru nuv correct ga pettukuni eduv, tarwatha district ki evari peru pettalo decide chedduv

    • @gogopubg5774
      @gogopubg5774 2 ปีที่แล้ว +1

      Iam sup 🌴🌴

    • @vimalsudhakarr2275
      @vimalsudhakarr2275 2 ปีที่แล้ว +2

      @@gogopubg5774 Niku nuv support icchukuna pikedhi em ledhu, india lo undali ante ambedkar rasina constitution ki support ga nuv ikkada india brathakalisindhe else pakka country ki dhobbei.. Idhi maa ambedkar constitution rasina desham.. Jai bhim

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 ปีที่แล้ว

    ఎప్పటికీ కోనసీమ జిల్లా పేరు గానే కోనసాగాలి కోసాగుతుంది ఎప్పటికీ కోనసీమ కోనసీమ జిల్లాగానే కోనసాగాలి కోనసాగుతుంది అందులో ఎలాంటి మార్పు లేదు రాదు

  • @anitakaruturi
    @anitakaruturi 2 ปีที่แล้ว +3

    Haమ్మయ్య...
    Kamma leru kada ee విషయంలో....
    Lekapote ycp valla gola vinalekapoyevaallam

  • @jayakumar5709
    @jayakumar5709 2 ปีที่แล้ว

    GOOD ANALYSIS

  • @mekalasaikumar4980
    @mekalasaikumar4980 2 ปีที่แล้ว

    Good experience 😊

  • @mypastdiaries
    @mypastdiaries 2 ปีที่แล้ว +5

    ఇక్కడ ఎవరి పేరుతో ఏ ఊరు ని నామకరణం చేసిన. తమ కుటుంబాలను ఎలా పోషించు కోవాలి అని ఆలోచించే మధ్యతరగతి పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు... రాగి నీ బంగారు అని పేరు పెట్టినంత మాత్రాన రాగి బంగారం అయిపోదు.. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలన్నీ కూడా రాజకీయ లబ్ధికోసం రాజకీయ నాయకులు ఆడుతున్న ఆటలు

  • @kishoremedapati4209
    @kishoremedapati4209 2 ปีที่แล้ว +1

    Ysr ntr yevara swardha nayakullu kodukulaku kotlu dochi echaru but Ambedkar great leader

  • @venkateshkammella6429
    @venkateshkammella6429 2 ปีที่แล้ว +1

    Well played Jagan, we agree we r just a goats 🐐 👏👏👏👏

  • @Hope-xj4kn
    @Hope-xj4kn 2 ปีที่แล้ว +1

    Very good explanation 👌 from BBC telugu

  • @openthinkersnobias3208
    @openthinkersnobias3208 2 ปีที่แล้ว +12

    అంబేద్కర్ ఒక్క గొప్ప మహనీయుడు, please అందరూ అర్థం చేసుకోవాలి, nice analysis

    • @vr7713
      @vr7713 2 ปีที่แล้ว

      కానీ కొనసీమ లో జరిగిన దానికి దేశం లో oc అందరిని మీరు అనవచ్చు కదా (అంబేద్కర్ విషయం లో ఒకతను తప్పు చేస్తే అది అతని తప్పు అని మీరు చూసినప్పుడే ) మీరు అన్నది జరుగుతుంది

  • @abdulshaik7471
    @abdulshaik7471 2 ปีที่แล้ว +9

    YSR, NTR, POTTI SRI RAMULU DISTRICT'S NO VOILENCE. RIGHT TO VOTE.

  • @mandalapuramanaiah1400
    @mandalapuramanaiah1400 2 ปีที่แล้ว

    బావుందండి. మొత్తంగా చూస్తే ఊళ్ళ పేర్లు వేరు, వ్యక్తుల పేర్లు వేరు అన్న ప్రాథమిక విషయం మర్చిపోయాం. ఓట్ల కోసమో తమవారి పేరు అజరామరం చేయడం కోసమో ప్రత్యేకించి ఆంధ్రా లో ఈ ధోరణి బాగా ప్రబలిపోయింది.ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు.

  • @reddysatti7665
    @reddysatti7665 2 ปีที่แล้ว

    Super explanation

  • @prabhakarreddy8863
    @prabhakarreddy8863 2 ปีที่แล้ว +1

    True

  • @gowtham9055
    @gowtham9055 2 ปีที่แล้ว +2

    Nuvvu enta dobbav e sodi chepandiki konaseema gane undanivachu ga e Zilla ni a ambedkar di enduku pettali oka Vella pedete me sc st reservation teseindi and meku 35 marks percentage kuda tesaindi government jobs ki apudu andaru samanam ga untaru memu oc naidus maku 90 marks vachina maku government jobs ravu meku anduku vastunai avani vadilesukondi apudu ambedkar Zilla cheyandi memu emi feel avamu ok

  • @nayinilenin3713
    @nayinilenin3713 2 ปีที่แล้ว +1

    reservations petti talent unna vallaku ఉద్యోగం రాకుండా chesadani కోపం. Adokkati thappa we also love ambedkar. దమ్ముంటే epudu అందరికి samana హక్కులు ఉన్నాయ కాబట్టి reservations theseyamani video pettu

  • @madhukumar3421
    @madhukumar3421 2 ปีที่แล้ว +8

    vallandharu hindu dalithulu kadu, Christians

  • @latestinfo7193
    @latestinfo7193 2 ปีที่แล้ว

    దళితులకి రిజర్వేషన్ ఇచ్చింది సొసైటీలో సమానమైన గౌరవం ఇవ్వడానికి... వారినీ సమాజం గౌరవంగా చూడటానికి,...కొన్ని వేల సంవత్సరాలు కృతం రాసిన ఒక మను చరిత్ర...లో రాసిన కులవృత్తి నుంచీ వచ్చింది ... అదే వృత్తి చేయించేవారు కలగమనంలో ఇవే కాస్ట్ గా పరిణామం చెందాయి... ఒక వృత్తి నుచ్చి మరో వృత్తి మారకుండా కటిన శిక్షలు విధించే వారు... ... enno Vela years నుంచీ వారిని సమాజంలో తక్కువుగా చూస్తున్నారు.... ఏ దేశంలో లేని కులాలు ప్రపంచంలో ఎక్కడ లేని కులాలు ఈ ఇండియాలో మాత్రమే ఎందుకు వచ్చాయ్.

  • @gangavarapuvishnu8746
    @gangavarapuvishnu8746 2 ปีที่แล้ว +1

    👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌

  • @SRXHXTH
    @SRXHXTH 2 ปีที่แล้ว +1

    Chinna kulam antey automatic chinna chupu
    Asal kulam antey enti? Matham kantey goppada?
    Oh matham Inka world war he start avuddi 🙄🤔

  • @సందీప్కుమార్
    @సందీప్కుమార్ 2 ปีที่แล้ว

    అసలు ఏ జిల్లాకైనా వ్యక్తుల పేర్లు ఎందుకు ??

  • @dayakaradagumati5411
    @dayakaradagumati5411 2 ปีที่แล้ว

    Excellent Analysis !

  • @ashwinisarathy5301
    @ashwinisarathy5301 2 ปีที่แล้ว +1

    Ambedhkar gaari medhassuni choodatle only cast matrame choosthunnaru andhuke ivi educates uneducates andharu alane unnaru. Ayina anthati medhavi name pettukovalante luck undali

  • @manikantadhar8299
    @manikantadhar8299 2 ปีที่แล้ว +1

    Viswaroop rajakiya labdhi kosam cheycina pani ke Karanam e godavalu.

  • @raghulattala3006
    @raghulattala3006 2 ปีที่แล้ว +9

    ambedkar asked reservation only for 5 years , but its still goes on

    • @rakeshdakarapu3788
      @rakeshdakarapu3788 2 ปีที่แล้ว

      Adhi raajakeeya labdhi kosam. Ina 5 years ani evaru cheppina gaadidha?? He asked for a tenure of 25 years.
      That scholarships are not coming from India they are coming from singapore in the name of ambedkar . adhi vasthune vuntundhi tharrtharaalaki.
      Reservation matram pk vacchina em cheyyadu amma ala ipoindhi raajakeeyam

    • @tmramakrishna2219
      @tmramakrishna2219 2 ปีที่แล้ว

      Good question

    • @bynajanardhan6462
      @bynajanardhan6462 2 ปีที่แล้ว

      @@Ramakrishna.N nuvvu nee kula gajji

  • @jagannadhdeevi2117
    @jagannadhdeevi2117 2 ปีที่แล้ว +4

    Definitely ambedkar one sections leader only that is why he fight for that section and opposed other sections, reservations too for his section only OBC reservations get under pv sir

    • @jayasatyanarayanak7392
      @jayasatyanarayanak7392 2 ปีที่แล้ว +3

      Then how come 8 hours law came, How come maternity leaves came for women, How come RBI came.. All above mentioned only for SC,ST or other case people also using. How come vote came for all Indians. Is that vote right given only for SC ST. Half knowledge person

    • @luckypruthvi8354
      @luckypruthvi8354 2 ปีที่แล้ว +1

      @@jayasatyanarayanak7392 so ambedkar street light krindha kurchuni constitution rasadu ani me abiprayam kadha.meru other countries laws chustae.we take every thing from others countries laws except reservation system which is there in India that to for major community.andukae India develop avvadam ledu.

    • @jayasatyanarayanak7392
      @jayasatyanarayanak7392 2 ปีที่แล้ว +1

      @@luckypruthvi8354 As I am aware Ambedkar is not that poor to study under street light. Yes we took policies from other countries while preparing constitution. What is wrong in that. We have taken policies from capitalist countries and also from communist countries. Just taken the best policies and tried to implement here for the sake of this society. I am not finding any wrong in that. For india remains like development in progress, there were several reasons. Ofcourse cast system also one of the main reason.

    • @ravichandraabraham3400
      @ravichandraabraham3400 2 ปีที่แล้ว

      రిజర్వేషన్ దళితుల కంటే BC లే ఎక్కువ పొందుతున్నారు కదా, BC -27% ,SC -15% ,ST -7%,OC(EWS) - 10%..... ఒక కాలేజీలో 100 సీట్లు ఉంటే BC లకు 27 SC లకు 15 , ST లకు 7,OC (EWS) -10 ఇచ్చి మిగతావన్నీ (41)జనరల్ కేటగిరి చొప్పున ఇస్తారు..... కానీ ప్రాజెక్ట్ అవుతుంది రిజర్వేషన్ అంటే దళితులు పొందుతున్నారు అని...

    • @knareshyadav9553
      @knareshyadav9553 2 ปีที่แล้ว

      @@luckypruthvi8354 arey lanjakodaka mundu world great Constitution lo india no 1 ra teliyakunte telusuko half knowledge lowda ga

  • @spdigital2075
    @spdigital2075 2 ปีที่แล้ว

    In India only one state has been Ambedkar Nagar district is a district in the Ayodhya(Faizabad) division of Uttar Pradesh in India. This district was created on September 29, 1995.. Maha Rastra state not having this name in India. we respect him but he is not related in East Godavari District, and one more issue , we are most welcome U can Annouced GMC Bala yogi name, why because he is our great leader of our district

  • @wasimakram3771
    @wasimakram3771 2 ปีที่แล้ว +1

    Mlc issue ni divert cheyadaniki kuda oka reason undachu

  • @bunnyshepherd3278
    @bunnyshepherd3278 2 ปีที่แล้ว

    9.99 Subscribers BBC Telugu, ready to reach 1M Milestone.

  • @vasunaidu1309
    @vasunaidu1309 2 ปีที่แล้ว

    We respect Ambedkar always, but we don't agree not only Ambedkar any leaders name tag to our mother land Konaseema, in our area actually BC community is more if they demand for Pule name whether this SC community will agree? It's 100% true that Ambedkar is not closed to other communities because of overactive of SCs. Just think why Mahatma Gandhi is owned by all Indians because Vysyas are not showing hyper affects. I love Konaseema I support Konaseema, if Janasena will support Ambedkar name no doubt entire our family will boycott Pawan

  • @duddudavidu7624
    @duddudavidu7624 2 ปีที่แล้ว

    టూరిజం పై ఆధారపడిన శ్రీలంక
    పెట్రోల్ పై ఆధారపడిన గల్ఫ్ దేశాలు
    అరటితో ఆధారపడిన ఇంకొ దేశం..
    సమతల అభివృద్ధి చెందక కుంటి నడక నడుస్తున్నాయి .
    మనం కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అధిగమించి పట్టణ ఆర్థిక వ్యవస్థకు మారాల్సిన అవసరాన్ని ఈ సంఘటన తెలియజేస్తోంది

  • @janardhansiraparapu7630
    @janardhansiraparapu7630 2 ปีที่แล้ว

    SC , St survey okati cheyandi

  • @bsrmtmrao3608
    @bsrmtmrao3608 2 ปีที่แล้ว

    జిల్లాలుకి ఆయా ప్రాంతం పేర్లు పెట్టడం సమంజసం... వ్యక్తుల పేర్లు పెట్టడం అనేది భవిష్యత్తులో ప్రమాదం

  • @prudhvi2222
    @prudhvi2222 2 ปีที่แล้ว +1

    It's clear diversion from YCP

  • @aasurya3335
    @aasurya3335 2 ปีที่แล้ว +12

    వెరి వాళ్ళ la coments Cheyodhu ambethkar garu thakkuva కులలకు mathrame kadhu pedhavallandhaki help chesaru ex : 8 hours working , RISERVE BANK eastablition , 2nd round table meeting full independence , రాజ్యాంగం etc

    • @sae6969
      @sae6969 2 ปีที่แล้ว +1

      pukem kadu ..reserve bank establish chesinde british raj...erojulo andaru 9-12 hrs wrk chestunnaru...round table meeting ento nije teliyali mare

    • @aasurya3335
      @aasurya3335 2 ปีที่แล้ว +1

      @@sae6969 establish kavataniki BASE "THE PROBLEMS OF RUPEE - IT'S ORIGIN AND SOLUTIONS " book DESIGN chesindhi ra POOKA ..edhantha endhuku rayali ani aentha message chesa . ... వెరి pookulaga
      Prathi okkadu matladatame

  • @vijaysrinivas6702
    @vijaysrinivas6702 2 ปีที่แล้ว

    Inko District vidagotti ee gola aapochu kada

  • @latestinfo7193
    @latestinfo7193 2 ปีที่แล้ว

    Eeppattiki 2022 సంవత్సరం లోగో కూడా దళితులు గ్రామంలో ఇల్లు rent ki యివ్వరు.

  • @Dhaanveen786
    @Dhaanveen786 2 ปีที่แล้ว

    అంబేడ్కర్ పేరు లేనప్పుడు కలిసి బతికిన ప్రజలు పేరు లేకుండా కలిసి బ్రతకలేరా ప్రాంతీయనికి ప్రాధాన్యం ఇవ్వలేని కులాలు అవసరమా?

  • @anjalisunkara8711
    @anjalisunkara8711 2 ปีที่แล้ว

    Surya chandrao district kavali

  • @Deshammanideep
    @Deshammanideep 2 ปีที่แล้ว

    Why such discussion didn't happen when Komuram Bheem name was kept for Telangana district. I believe he is also a scheduled tribe person. Accept it or not. Ambedkar is a controversial personality. Too much possessiveness has created this divide among people.

  • @narasingaraoboddu3193
    @narasingaraoboddu3193 2 ปีที่แล้ว

    మాటలు పొడి పొడిగా ఉన్నాయి

  • @anjalisunkara8711
    @anjalisunkara8711 2 ปีที่แล้ว

    Maku Vadhu konasema kavali

  • @chinnir3651
    @chinnir3651 2 ปีที่แล้ว +14

    Ambedkar gave reservations for which communities every one knows that's why definitely against these old constitutions and laws.this is true

    • @moonknight9291
      @moonknight9291 2 ปีที่แล้ว +7

      Arey half knowledge ambedkar never asked for reservation it was gandhi who suggested reservations through poona pact ,

    • @chinnir3651
      @chinnir3651 2 ปีที่แล้ว

      @@moonknight9291 ambedkar is half Knowledge because he steal all other countries constitution
      First of all Answer this then reply my comment

    • @erlapallysrikanth1488
      @erlapallysrikanth1488 2 ปีที่แล้ว +6

      రాజ్యాంగం అనేది ఓల్డ్ కాదు అండి అందుకే దానిలో సవరణ అనే ఒక పద్దతి ఉంటుంది అది చదివిన వాళ్ళకే తెలుస్తుంది లెండీ

    • @chinnir3651
      @chinnir3651 2 ปีที่แล้ว +2

      @@erlapallysrikanth1488 politicians vallaki nachinattlu marchukuntunnaru e constitution and laws vunna Loope holes vadukuni

    • @resurrection2116
      @resurrection2116 2 ปีที่แล้ว

      Home ainda? E summer lo project work complete chesuko poi

  • @dineshothamkumar
    @dineshothamkumar 2 ปีที่แล้ว +2

    NTR or YSR were political leaders from Andhra Pradesh. That is the only difference. Sir Arthur Cotton has directly contributed to the development of Godavari based projects. However, his name as well is not being considered so bringing him into discussion is meaningless.

  • @Harikrishna143....._____
    @Harikrishna143....._____ 2 ปีที่แล้ว +2

    Jai bheem

  • @raviareti8812
    @raviareti8812 2 ปีที่แล้ว

    Konaseema anedi prakruthi sahaja siddham ga aa pranthaniki vachchina peru. Innallu aa peruthone entho pramukhyatha chendinadi. Kabatte aa perutho akkadi prajala manobhavalu mudipadi vunnaayi. Alantappudu daniki thalathoka cherchi akkadi prajalanu ibbandi pettadam deniki?

  • @simhachalamkommu6728
    @simhachalamkommu6728 2 ปีที่แล้ว

    Ambedkar peru thoo colleges and university kattandi ...uru ki petaa ki petteyy peru kaadu ayanadi...konaseema ki ayana peru petti ayana paruvu thesthunnaru

  • @radhakrishna15626
    @radhakrishna15626 2 ปีที่แล้ว +1

    these people want to deviate development and problem sir Name marithe em maradu , help the farmers and student, plz discuss on roads, unemployment plz dont more debates on whichever divide the people sir

  • @padmajam6527
    @padmajam6527 2 ปีที่แล้ว +1

    Best speech

  • @Vivek_panthala
    @Vivek_panthala 2 ปีที่แล้ว

    YCP ni okkadu badnam cheyalsina pani ledhu adhi Yeppudu badnam ayyindhi.. paalana chethakaani daddhamma gaadi valla....

  • @chandrakiran7648
    @chandrakiran7648 2 ปีที่แล้ว

    Cotton Peru pettalani vunte east and west ki ado okdaniki pettochu pettochu