Ambani House :బాలీవుడ్ సినిమాను మించిన ట్విస్టులతో సాగుతున్న అంతులేని క్రైమ్‌కథ| Weekly Show with GS
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- అంబానీ ఇంటిముందు స్కార్పియో, దానిలో జిలెటిన్ స్టిక్స్, బెదిరింపు లేఖ దొరికిన దగ్గర్నుంచి ఈ వ్యవహారం బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను మించిపోయింది. కారు ఓనర్ అనుమానాస్పద మృతి, పోలీస్ అధికారి అరెస్ట్, కమిషనర్ ట్రాన్స్‌ఫర్, హోంమంత్రిపై వందకోట్ల వసూళ్ల ఆరోపణలు, బయటపడుతున్న ఆడియో టేపులు... ఇలా అంబానీ ఇంటి చుట్టూ అల్లుకున్న ఈ క్రైమ్ కథ, అనూహ్యంగా రోజుకో మలుపు తిరుగుతోంది. దీనిపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.. ఈ వారం వీక్లీషోలో...
#AmbaniHouse #Mumbai #WeeklyshowWithGS #Antilia
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
ఇంత క్లుప్తంగా సరళంగా ఏ ఛానెల్ చెప్పలేదు. 20 రోజుల మిస్టరీ 14 ని"లో వివరించారు . Thankyou BBC.
Aadu Mana madya chichulu pedutunnadu
@@bharatiyudu2408 ne karma ra nayana melanti valaku nijalu cheppi waste
Yes bro..
@@bharatiyudu2408 meru tv9,sakshi , lu chudandi...better
@@bloodz4933 correct bro illanti vallaki aa tv9 ey correct
This is what journalism should be like , 👏 we really appreciate , chala rojulu tarvatha oka news ela vinalo ala vinnam anipinchindhi
Kadhaa.. Nak kuda alane anipinchindhi
సూపర్ అన్న... క్లియర్ గా frnds తో Discuss చేసినట్టు చెప్పావ్ .... 👌👌👌👌👌👌👌
యాస అ పదలు .. చాల naturaral గా .. వున్నయి.. అన్న 🙏🙏🙏🙏🙏
BBC 👌👌👌👌👌👌
Correct
అనవసరపు debatlu
పనికిమాలిన anchoring లేకుండా చాలా చక్కగా విశ్లేషణాత్మకంగా చెప్పారు sir👏👏👏
బాబాయ్ మొన్న World Happiness Report వచ్చింది మొత్తం 149 దేశాల్లో భారత్ 139 వ స్థానం. 😃
@@EXChristianRamRam c
Finland goes for 1st over many years
బొంగులో సర్వే చేసిన వాడు దిక్కుమాలిన గాడిద కొడుకులు అయి ఉంటాడు నా సర్వే లో ఇండియాలో సంతోషం లో ప్రపంచంలోనే సెకండ్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ వస్తారేమోనని లాస్ట్ ప్లేస్ కు పడిపోయింది నరేంద్రమోడీ ఉన్నంతసేపు సంతోషం లో నంబర్ వన్ తర్వాత భూటాన్
@@kottethirupathi3683 నువ్వు BJP ahh...
నీ వాయిస్ ఏంది బాబు😂
అసలు ముఖేష్ అంబాని ఎదుగుదలే ఒక పెద్ద క్రైమ్ స్టోరీ.
అద్భుతంగా వివరించారు.. వీడియో నిడివి పెంచి మరి కొంత వ్యాఖ్యానం జోడించినట్టైతే బావుండేది.. నిజంగానే ఒక క్రైం థ్రిల్లర్ ను పోలి ఉంది ఇదంతా.. సబ్జెక్టివ్ స్టాండర్డ్స్ పాటించడంలో అటు ఈ.టి.వి. ఇటు బి.బి.సి. ఒకదానితో మరొకటి పోటీ పడుతూ ఉండడం ఆహ్వానించదగ్గ పరిణామం.. కీపిటప్..
మొత్తం విషయాని క్లుప్తంగా , వివరంగా చెప్పారు. మీ యొక్క వివరణాత్మక విధానం చాలా ప్రభావవంతంగా వుంది. మీ యొక్క వాక్చాతుర్యం కు జేజేలు.
Excellent sir I hate all telugu media excellent your channel
బీబీసీ ఈజ్ జస్ట్ బీబీసీ 🙏🙏🙏😍
వీలైతే గెలవటం
ఓడితే గెలిచిన ప్రభుత్వాన్ని కూల్చటం
ఇదే నవ భారత రాజకీయం
🙋♂️ Helo కంబాని బాబాయ్..!
Hai darling how are you
OTT flatform లో ఈ స్టోరీ పై సిరీస్ తీస్తే సూపర్ హిట్ అవుతుంది
OTT
Only the BBC had the guts to make like these newes bravo BBC 🔥 keep it up
Sir ఈ జగ్గి వాసుదేవ్ and Isha Foundation gurinchi నిజాలు చెప్పండి sir
Super Anna bhaaga explain chesaavu
Superb explanation brother dongalu dongalu vullanu panchukovadanik tayarayaru
As usual......Explained very nicely👍
So nice of you
No 1 channel in telugu news
Bjp పవర్ లో లేని రాష్ట్రాల్లోనే ఇలాంటి విచిత్రాలు జరుగుతాయి...
BJP is wasts government see petrol rates n others bro
Perfect .....Bjp power lo leni chota ne ...Bjp ae create chestadhi.
@@manirajurocks అక్కడ శివసేన కాంగ్రెస్
పిన్ పాయింట్ వివరణ ..చాలా బాగుంది సార్..
Superb G S Garu 🙏
Excellent BBC
thanks
13 mins lo Chala baga chepparu..
Idhe matter ni konni telugu news channels inko 13 mins add chesi ara ganta saagadheesi chepthaayi...
Sir Naku oka news chusa chala rojulu mudhu anukuta.....amabani helicopter pilot railway track Medha chaipoayru ga a case gurchi chapdi ......
Best news channel BBC 👍
Very good news thanks BBC 🙏🙏🙏
మీ వివరణ బాగుంది
Excellent Explanation
very detailed information sir..telugu journalism ki pranam posaru malli..
ఎది ఏమైనా ఇక్కడా మాత్రం బీజేపీ vs శివసేన అంటే శివసేనకు govt ni ఎలాగైనా కూల్చాలని బీజేపీ అనుకుంటుంది
Shiva Sena pedda jaathi takkuva party
@@leelakrishna4011 bjp kuda
@@leelakrishna4011 neelaga
@@రవి-దఱవి manaiddati laga 😁😁😁😂😂😂😂😂😂😂😂 telugollantene pedda dash gallu
Video antha Shiva sena bad politics meda ayana chepte...madyalo BJP ni enduku laguthunnavu....case NIA ki appaginchinanduka
Great BBC 👌
GREAT JOB👏
Excellent narration sir.
Super ❤️❤️❤️
No words great explanation sir
Thanks and welcome
సచిన్ వాజే పరిస్థితి -నూరు గొడ్లు తిన్న రాబందు, ఒక్క గాలివానకు చస్తుంది.
Very well said Excelent news BBC thank you
Excellent
Thank you so much 😀
బాగా చెప్పారు సార్...
Excellent explanation
Nice Explanation GS garu. Very Clear Explanation.
excellent explanation 👏
Super story it will soon become a movie
Super analysis sir
Super explanation
Nicely explained
అంబాని ఇంటి ఖర్చు 57350000000 ( అయిదు వేల ఏడువందల ముపై అయిదు కోట్లు ) that Is కంబాని బాబాయ్
Daya endi bro mee badha IPL ki dabbulu leva nee illu ammey aduko enduku PAKKODI MEEDA edusthaav
@@EXChristianRamRam get well soon bro
Why is crying , it is our country prestigious company, great hero in India
Ela jargindhi cheppandi anthe and we comman people have our own opinion. BBC please be the same for ever. 👍👍👍
System failed in India. God may be saved future
Not the system, people failed in India, never stopped voting for caste and money.
@@arsenalindia8241 hello u can study well and get properly job then why ur cry on reservation if reservation candidates get 32 mark pass why don't u get 35 Mark pass then without studying u must passed ur ideology worst
@@techworkmakings2921 sir, I don't understand your comment.
Very Good clear Explanation GS sir ..BBC Channel very Best ..Thank you
Thanks and welcome
same story on Print. simply super story
India lo best news channel
Ur explanation is really good...
Sir super
Chala clearga chepparu👌👌👌👌👌👌
మంచి వివరణ...👍👍
ముచ్చట చెపినట్టు వుంది. 👌👌👌👌
Very Nice Analysis Sir Excellent 🙏🙏🙏🙏🙏
Bale explain chesaru super
thanks
Hi you did not mentioned about the terrorist letters in this episode
Very good interesting story video hat's to our bbc
Thanks a lot
NICE
Perfect analysis
ఊర్లలో అయితే పోలీస్ బండిని అపి మరి గన్ పెట్టుకొని r c book, licence, అడుగుతారు
అధికార దుర్వినియోగం gun పోలీస్ అని వాళ్ళు కూడా రిటైర్ అయ్యాక మళ్ళీ ఇంకొకడు ఇలాగే వాళ్ళను వాళ్ళే గౌరవం ఇచ్చుకోరు...
లోకంలో పెద్ద చేప చిన్న చేప నిజం 👍
తొక్కడం, కూడా నిజం
ఇవి రాజకీయం లో 🙏🙏🙏🙏
వీళ్లకు గాలి వాన వెయిటింగ్ 🙏
Excellent GA narrate chesaru sir
చాలా బాగా చెప్పారు
We miss last week
Sir last week di yenduku upload cheyyaledu!?
BBC TELUGU❤️🎉
Manchiga chepparu, good
ఏ పార్టీ నీ చూసిన ఏమున్నది గర్వకారణం....
హోం మినిస్టర్ టార్గెట్ నెలకి వంద కోట్లా..!!🧐😲🤔
Fines
So is it your opinion that Central way of approach for this case is wrong? The summary lines are not good.
Super uncle
Gud speach.......gud clarity
Very good explanation, but ending lo why do you mention only encounter as power abuse, phone tapping is also a bigger crime...
Nice explain BBC👏
Well said
Sir saddam hussein gurunchi oka video cheyandi
లీగల్ ఐతే ఏమిటీ ఇల్లిగల్ ఐతే ఏమిటీ?తప్పు చేసిన వారిని శిక్షించాలి కదా??
money for transfers is very common in every department in andhra pradesh also. this is very unfortunate
Fantastic Presentation GS Garu..Sutthi lekunda shooti ga 🎯
Chala ardhavantamga chepparu
thank you
Well explained 👏
Thank you 🙂
Namasthey GS garu
Super review appreciate bbc efforts
Thanks a ton
BBC's credibility is upheld by this presentation as usual since no channel in country is able to give impartial news , almost every channel has its own agenda.
desham yepudo sanka naakipoindi...yenni gullu kattina,yenni masjid lu kattina...inka ee deshanni baagu cheyadam chaala kashatam
@White British Wife 🙏🏻
Power is always power
Superb
Thank you! Cheers!
Darbar movi kuda enthe.... thanks BBC news
Police should be independent agency under central government.
RGV sir cinema chusinattundi
India is definitely moving back at very high speed. Someday it will be collapsed for sure. There is no " My activity should not bother any one" attitude in majority of Indians
I didn't expected background music in BBC
Supar sar
Jai bharath
All new channels... see this is called news.
Definitely rgv will make a film on this episode
Jai bbc