Chintamani నాటకంపై Ban: ఎలుక దూరిందని ఇల్లు తగులబెట్టుకుంటామా? మరి, చిన్నకులాల మనోభావాల సంగతేంటి?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • చింతామణిలో మరీ నీచమైన స్థాయిలో వెకిలితనం పెరిగిపోయిన మాట వాస్తవమే. దానికి మందు ఏమిటి? వెకిలితనాన్ని తీసేయడమా, లేక మొత్తంగా నాటకాన్ని నిషేధించడమా? మనోభావాల ప్రకారమే అయితే చాలా ఎక్కువగా హేళనబారిన పడిన కులాలేమనుకోవాలి? పరపతి రీత్యా, సంఖ్య రీత్యా అవి మరీ చిన్న కులాలు కావడంవల్ల గమనంలోకి రావడంలేదుగానీ, వాళ్లే కనుక నోరెత్తితే ఎన్ని నాటకాలు మిగులుతాయి? ఎన్నని నిషేధించుకుంటూ పోదాం? చరిత్రను ఇవాళ్టి దృష్టితో చూసి అలా అభ్యంతరాలు లేవనెత్తుతూ పోతే ఎక్కడ తేలతాం? - చింతామణి నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించడంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ 'వీక్లీ షో విత్ జీఎస్'...
    #ChintamaniBan #WeeklyShowWithGS #GSRammohan #BBCTelugu
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 706

  • @venkateswararao4456
    @venkateswararao4456 2 ปีที่แล้ว +38

    ఇంతకంటే దారుణంగా ఉన్న సినిమాలు,టి.వి షోలు వదిలి
    మంచికళాఖండాన్ని నిషేధించడం
    చాలా దారుణం

  • @krajasekhar4065
    @krajasekhar4065 2 ปีที่แล้ว +55

    చాలా బాగా విశ్లేషించారు.. గ్రేట్ BBC..
    ఇలా నిషేధం చేస్తే ఇప్పుడున్న సినిమాలు, టీవీ సీరియల్స్ అన్నిటిని బ్యాన్ చెయ్యాలి..

  • @ramakrishnasanjeevi4087
    @ramakrishnasanjeevi4087 2 ปีที่แล้ว +59

    మా నాన్న గారికి, నాకు ఎంతో ఇష్టమైన నాటకం ఇది
    ప్రభుత్వ ఉత్తర్వు దిగ్భ్రాంతికి గురిచేసింది

  • @bunnykathi5376
    @bunnykathi5376 2 ปีที่แล้ว +28

    చింతామణి నాటకం అనే పేరు ఎప్పుడు వింటూనే ఉన్నాను కానీ దాని గురించి మాకు సరిగా తెలియదు బిబిసి న్యూస్ ద్వారా పూర్తిగా మీరు విశ్లేషించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.

  • @dvshraju
    @dvshraju 2 ปีที่แล้ว +140

    చింతామని నాటకం గురించి తెలియచేసినందుకు మీకు ధన్యవాదాలు.

  • @ramprasad074
    @ramprasad074 2 ปีที่แล้ว +13

    ఎంత పరిణితి తో చెప్పారు.... అసలు మీరు మీ presentation nabhootho.... Great work.... 👍👍👌👌👌

  • @ksrmurthy4565
    @ksrmurthy4565 2 ปีที่แล้ว +16

    చింతామణి నాటకం కోసం ...అందులోని భావం కోసం..... ప్రస్తుత సమాజ పరిస్థితి కోసం బాగా విశ్లేషణ చేశారు.....థాంక్ యూ సర్.... నిషేధం అనేది మంచి నిర్ణయం కాదు..... ఈ AP ప్రభుత్వం అన్ని విషయాల్లో ఎందుకు అలాంటి నిర్ణయాలు టీసుకుంటోంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు

  • @iamcristsoldier1811
    @iamcristsoldier1811 2 ปีที่แล้ว +119

    అయితే జబర్దస్త్ కూడా నిషేధించండి

    • @RMSc-chem-Priskilla
      @RMSc-chem-Priskilla 2 ปีที่แล้ว +2

      Same comment I thought to give

    • @dv9239
      @dv9239 2 ปีที่แล้ว +5

      Roja YSRCP MLA kada
      Cheyyaru le

    • @anandkintada2763
      @anandkintada2763 2 ปีที่แล้ว +7

      ప్రతీ టివి షో లో బూతులు , డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూనే ఉన్నారు . ఆంధ్రప్రదేశ్ సంసృతి సాంప్రదాయం ఎప్పుడో మంటకలిసి పోయాయి . సోషల్ మీడియాలో మరీగోరం .
      ఈనాడు ఈటివి , ఎబిఎన్ ఆంధ్రజ్యోతి , మాటివి , జిటివి మొత్తం దిగజారుడు సీరియల్స్ , ప్రోగ్రాం లు , స్పెషల్ షో లు . ఆయా టివి చానల్స్ కు , దిన వార పత్రికలకు చిత్తశుద్ధి , జాతి గౌరవం స్త్రీ మేలు లేకుండా ప్రచురిస్తున్నారు.... కనీసం గౌరవ బాధ్యత లేదు .

    • @explorer6339
      @explorer6339 2 ปีที่แล้ว +1

      Yes

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 2 ปีที่แล้ว +100

    సినిమాల లో టు పీస్ బికినీలో కనిపించి నా అది అసభ్యంగా గుర్తించరు ఎన్నో ఆన్లైన్ ఒ టీ టీ మాధ్యమాలలో ఎన్నో రకాల అశ్లీల చిత్రాలు వెల్లువలా వస్తున్నాయి. చర్యలు అన్నిటికీ వర్తించాలి టీవీ మాధ్యమాలలో కూడా కుటుంబ సభ్యులు తో చూడటానికి అసభ్యంగా ఉంటాయి . ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది ఉంచాలి . పూర్తిగా నిలిపివేత గా కాకుండా సభ్యత సంస్కారం కలిగి అసభ్యత కి తవివకుండ చూడాలి. మంచీ విశ్లేషణ.

    • @akhilrkzz6511
      @akhilrkzz6511 2 ปีที่แล้ว

      బికినీ ఎట్లా అసభ్యం... అది వస్త్రధారణ... ఈత కొట్టాలి అంటే కచ్చితంగా బికినీ వేయాల్సిందే... ఈత కొట్టడానికి మొగవారు వేసే డ్రాయరు అసభ్యం కానప్పుడు బికినీ ఎలా అవుతుంది.... మన ఇండియన్స్ సంప్రదాయం, సభ్యత, పరువు అన్ని ఆడ వారి బట్టలపైన వొంటి భాగలపైన ఎందుకు పెడతారో వాళ్ళకి కూడా అర్థం కాదు...పురుషులకు వారికి ఎందుకు వర్తించావో అర్థం కాదు...

    • @akhilrkzz6511
      @akhilrkzz6511 2 ปีที่แล้ว +1

      Ott లో వొచ్చే వాటి మీద ముందుగా 18+ అని ఉంటుంది అప్పుడు నీ ఇష్టం ఉంటే చూస్తావ్ లేదు అంటే లేదు....ott ల దెగ్గర నీకు సమస్య ఎం కనపడిందో నాకు అర్థం కాలేదు.

    • @dv9239
      @dv9239 2 ปีที่แล้ว +2

      @@akhilrkzz6511 poyi paduko inka

    • @akhilrkzz6511
      @akhilrkzz6511 2 ปีที่แล้ว

      @@dv9239 same to you...😁

    • @pillisivamohan3906
      @pillisivamohan3906 2 ปีที่แล้ว +2

      @@akhilrkzz6511 బాబు బంగార్రాజ 👙 బీకిని అంటే వస్త్ర ధారణ ? ధరించడానికి పొదుపుగా ఉన్న సునాయాసంగా జేబులో కర్చీఫ్ చేతి రుమాలు పెట్టుకున్నట్టు పెట్టుకుని వెళ్లిపోయే రెండు పిలిక గుడ్డ ముక్కలు . మీరు అన్నట్టు ఈత అనేది వేరేవారికి వొళ్ళు చూపించాలి అనే ఉద్దేశంతో ఎవరు వేసుకుని తిరగరు వారి వారి పరిధి లో వారి అవసరం కి అనుగుణంగా వాడతారు ఎప్పుడు అయితే వేరేవారికి కనబడాలి అనే ఆలోచనలు లో కెమెరాలు ముందు అంగాంగ ప్రదర్శన కి మాత్రమే వాడే వారికోసమే నేను మాట్లాడింది ఈత కొట్టాలి అంటే ఈత వస్తె చాలు బికినీ వెయ్యాల్సిన అవసరం లేదు ఎవరైనా ములిగిపోతుంటే కాపాడాలి అంటే అయ్యో 👙 బికినీ లేదు అనేటట్టు ఉంది మీ పని ఏదైన వాటర్ గేమ్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ బికినీలో ఉన్న వారు ఉన్నారా లేదా చూడండి . ఇంకా మిరు చెప్పిన మగ వారి వస్త్రధారణ కూడా అసభ్యంగా కనిపిస్తే అది తప్పే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చెయ్యొద్దు అడవరు మగవారు అనింకాడు అసభ్యత కొసం మాట్లాడింది. అయిన మన దేశంలో దాదాపు ఇంకా ఎక్కువ శాతం సంప్రదాయ దుస్తులు లో ఉన్న వారే ఉన్నారు . ఒకరు మంచి వారు అంటే ఇంకొవారు చెడ్డ వారు అని కాదు .

  • @manishabrahmam
    @manishabrahmam 2 ปีที่แล้ว +15

    మన రాజకీయ నేతలు మాట్లాడే బూతులకు రాని అభ్యంతరం ..... ప్రముఖ TV చానలల్లో వచ్చే Comedy shows లో మాట్లాడే భూతులకు రాని అభ్యంతరం ఈ పురాతన నాటకానికి వచ్చిందా....

  • @akellavenkatanageswararao6221
    @akellavenkatanageswararao6221 2 ปีที่แล้ว +37

    Eventhough Chintamani banned, the doors of GUDIVADA are open for everybody, do'nt worry😜

  • @sunilsantosha8001
    @sunilsantosha8001 2 ปีที่แล้ว +47

    అన్న ఏ ఒక్కరినీ వదలడు .
    సినిమా , నాటకం , ప్రభుత్వ ఉద్యోగులు , సాధారణ ప్రజలు ...
    ఎన్ని వాతలు పెట్టినా మా గొర్రెలు మళ్ళీ మిమ్మల్నే గెలిపిస్తాయ్.
    మాకు ఊరికో కేసినో , జిల్లాకో విమానాశ్రయం కావాలి

  • @sudhakarnindrasudhakarnind9240
    @sudhakarnindrasudhakarnind9240 2 ปีที่แล้ว +10

    చాలా చక్కని వివరణ ఇచ్చారు. Sir
    ఒకే కులం వ్యవస్థ ఉండాలి

    • @adjforever
      @adjforever 2 ปีที่แล้ว +2

      Ala cheste ee rajakeeya nayakulaki bhavishyattu vundadu. Anduke ala cheyaru

  • @nandhudigital1556
    @nandhudigital1556 2 ปีที่แล้ว +10

    చాలా చక్కగా సంవివరంగా
    ముఖ్యంగా ఎవరీ మనోభావాలు దెబ్బతీయకుండా న్యాయంగా చెప్పారండీ..

  • @shanthakumar5696
    @shanthakumar5696 2 ปีที่แล้ว +37

    మీ విశ్లేషణ సామర్థ్యం మధురం

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 2 ปีที่แล้ว +28

    కుల జాడ్యం అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువగా పెరిగింది అంటానికి ఇదే ఉదాహరణ.

  • @manikantanandamuri1507
    @manikantanandamuri1507 2 ปีที่แล้ว +15

    Awesome reporting, great explanation. Haven't seen this kind of journalism in recent time. The issue highlighted reflects on how the majority votebank and rich can influence an entire artform.

  • @ashokkumarkannuri861
    @ashokkumarkannuri861 2 ปีที่แล้ว +12

    వివరణ చాలా బాగా చెప్పారు, మీ వాయిస్ బాగుంది

  • @12345678901364
    @12345678901364 2 ปีที่แล้ว +2

    నేను అయితే ఇప్పటి వరకు ఈ నాటకం గురించి విన్నది తప్ప ఎప్పుడూ చూడలేదు.మీ విశ్లేషణ చాలా బాగుంది.చింతామణి నాటకాన్ని రద్దు చేసి, కళాకారులను రోడ్డున పడేయటం హెయమయిన చర్య. ప్రభుత్వం ఈ పని చేసి ఉండాల్సింది కాదు.
    నమస్కారం...

  • @rambabuvemsani227
    @rambabuvemsani227 2 ปีที่แล้ว +13

    SIR,
    YOUR ANALYSIS REPORT IS TRUE.

  • @nalinihoney
    @nalinihoney 2 ปีที่แล้ว +3

    చాలా బాగా విశ్లేషించారు సార్ ..
    చింతామ‌ణి నాట‌కం చెప్పే సందేశాన్ని గ‌మ‌నించాలి.. కావాల‌ని పెంచిన బూతును నిషేధించాలి.. అంతే కాని తెలుగుజాతికి ,తెలుగుభాష‌కు మాత్ర‌మే సొంత‌మ‌యిన ఇలాంటి నాట‌కాల‌ని నిషేధించడం క‌రెక్టు కాద‌ని పిస్తోంది.. ప్ర‌భాక‌ర్ గుప్త నెల్లూరు

  • @crazytravellerzzz2002
    @crazytravellerzzz2002 2 ปีที่แล้ว +19

    The understanding .. is such a beautiful thing the world, BBC you reached sky .. well explanation sir, keep up notifying us to know the information better.

  • @vinu2209
    @vinu2209 2 ปีที่แล้ว +2

    Chaala baga explain chesaaru Sir👌🏻

  • @kumarr135
    @kumarr135 2 ปีที่แล้ว +14

    Natakam lo buthulunnai ani ban chesaru,Mari assembly lo buthulu thittukuntunnare vallanem cheyara?

    • @sivareddy6641
      @sivareddy6641 2 ปีที่แล้ว +2

      Vallaki vote vesina ninnem cheyyali 🙄🙄🙄🙄

  • @Maharjaathak
    @Maharjaathak 2 ปีที่แล้ว +25

    ఇది చాలా తప్పు ఇందులో ఎవ్వర్ని కించపరిచారు దీనివల్లన కళారూపానని నాశనం చేసినట్లే.
    msg oriented నాటకాలు ఇవి.

  • @ankesreenivas8292
    @ankesreenivas8292 2 ปีที่แล้ว +8

    రామ్మోహన్ గారూ నిజంగా మంచి విశ్లేషణ

  • @ashokkumar-zk5dm
    @ashokkumar-zk5dm 2 ปีที่แล้ว +1

    చాలా మంచి విశ్లేషణ అబ్దుతంగా చెప్పారు bbc కి ధన్యవాదములు 💐

  • @rosireddycomedy5075
    @rosireddycomedy5075 2 ปีที่แล้ว +1

    చాలా చక్కటి వివరణ గొప్ప నాటకాన్ని బ్యాన్ చేయడం తగదు ప్రభుత్వం కళాకారుల కడుపు కొట్టడం మంచ్చి పద్ధతికాదు

  • @lallichinnuskitchen6905
    @lallichinnuskitchen6905 2 ปีที่แล้ว +4

    Sir, well explained and addressing every perspectives..keep going sir

  • @StarStar-Universal50
    @StarStar-Universal50 2 ปีที่แล้ว +6

    I respect your analysis 🙏, sir

  • @ajaychilumula5226
    @ajaychilumula5226 2 ปีที่แล้ว

    సూటిగా సుతిలేకుండ చెప్పే ఒకే ఒక్క ఛానల్ BBC thank you 🙏

  • @vuntlasurendra1295
    @vuntlasurendra1295 2 ปีที่แล้ว +6

    చరిత్ర హీనుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

  • @trinadhduppada8156
    @trinadhduppada8156 2 ปีที่แล้ว +2

    నాటకం యొక్క importance baga explain chesaru

  • @trinadhdakamarri4765
    @trinadhdakamarri4765 2 ปีที่แล้ว +1

    Current ga chepparu sir.
    E government emi chestundo naku ardam kavatledu.
    Nice topic thank you bbc.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manjulathag4298
    @manjulathag4298 2 ปีที่แล้ว +5

    ఒక నాటకం నిషేధించారు...... ఒక *కళా రూపం* (art form) నిషేధించలేదు

  • @kanikani2826
    @kanikani2826 2 ปีที่แล้ว +1

    చాలా ఉన్నతమైన విశ్లేషణ, తెలియని విషయాలు తెలియజేసారు.

  • @maddilasantosh2803
    @maddilasantosh2803 2 ปีที่แล้ว +1

    నాటకం నిసేదించడం వల్ల దానిలో ఏముందో చూడాలనే ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.

  • @shaikabdulraheem7874
    @shaikabdulraheem7874 2 ปีที่แล้ว +1

    Nice analysis 👍

  • @kiransirra6479
    @kiransirra6479 2 ปีที่แล้ว +9

    వృత్తిని కులం నుండి వేరుచేయనన్ని రోజులు మనోభావాలు ఇలా గాయపడుతూనే ఉంటాయి.

  • @surannaidukobagana7998
    @surannaidukobagana7998 2 ปีที่แล้ว

    గొప్పగా విశ్లేషించారు. హేట్సాఫ్.

  • @malepatirams2357
    @malepatirams2357 2 ปีที่แล้ว +1

    చాలా మంచి విశ్లేషణ చాలా బాగా చెప్పారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @harichw1
    @harichw1 2 ปีที่แล้ว +2

    Very good explanation... Thank You.

  • @sadanandamsriramula5133
    @sadanandamsriramula5133 2 ปีที่แล้ว +1

    Good analysis sir.......

  • @rameshlanka171
    @rameshlanka171 2 ปีที่แล้ว +2

    Incredible explanation Bro.....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👍👍👍👍👍👍

  • @raviuppe7324
    @raviuppe7324 2 ปีที่แล้ว +3

    Your indepth analysis is astonishing, haven't seen this kind of logical counter by any reporter in recent times.. Congratulations to you brother...

  • @kishroeraju5348
    @kishroeraju5348 2 ปีที่แล้ว +1

    Well explained. I really appreciate you ser. Keep it up. I haven't seen such an wonderful comment nowadays.

  • @satyanarayanarajubhupathir1088
    @satyanarayanarajubhupathir1088 2 ปีที่แล้ว

    The situation and the action taken by the government have been narrated so well. It’s a great play. Some time back public have sat down almost all the nights and enjoyed this play. As it’s rightly said the vulgarity is to be removed from the play. That will be sufficient.

  • @niranjankumarv6230
    @niranjankumarv6230 2 ปีที่แล้ว +2

    చాల చక్కగా చెప్పారూ

  • @Kiran-vibes
    @Kiran-vibes 2 ปีที่แล้ว +1

    సూటిగా నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్లు చెప్పిన BBC వారికి ధన్యవాదాలు

  • @inthiyazmomin786
    @inthiyazmomin786 2 ปีที่แล้ว +3

    Super analysis sir

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 2 ปีที่แล้ว

    ఎక్కడా ఆంగ్ల పదాలను వాడకుండా తెలుగు చక్కగా మాట్లాడారు 👍

  • @boddubasu7656
    @boddubasu7656 2 ปีที่แล้ว +5

    In Chintamani drama a lot of focus on Vysya caste. Without naming that caste name they can play.

  • @vodnalaprashanth3317
    @vodnalaprashanth3317 2 ปีที่แล้ว +10

    Ban movies, ban tv channels, ban theatre art ban, ban, ban..... Iran eh inspiration manaki....jai Jagan 💪 thaggedhe le....

  • @koteswararaovasa9721
    @koteswararaovasa9721 2 ปีที่แล้ว

    Super information with a different point of view...

  • @Vishwambhara
    @Vishwambhara 2 ปีที่แล้ว +1

    ఎవరైతే ముందుగా ఆ నాటకాన్ని వ్రాశారో, అందులో ఈ అశ్లీలత, ద్వందార్ధాలు లేవని తెలిసినపుడు బుద్ధి జ్ఞానం ఉన్న ఎవడైనా ఆ సంభాషణలు తొలగిస్తారా!? లేక ఎంతో నీతిని, ఆధ్యాత్మికతను భోధించే ఆ నాటకాన్ని నిషేదిస్తారా!?
    ఎన్నాళ్ళగానో ఈ విషయం నలుగుతూవున్నా ఏదో కొంప మునిగినట్లు, మూడో ప్రపంచ యుద్ధం రాబోతున్నట్లు, వేరే సమస్యలే మన రాష్ట్రంలో లేనట్లు జగనాసురుని ఈ అకాల తక్షణ నిర్ణయానికి కారణం లోక విధితమే కదా!
    మొన్నామధ్య వైసీపీ కార్యకర్తలు నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన "సుబ్బారావు గుప్తా" ను కిడ్నాప్ చేసి, కొట్టిన విషయం మనకు తెలిసిందే కదా!? ఆ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అలిగిన వైశ్యులను బుజ్జగించడానికి జగన్ అనే వెలయాలి వేసిన పథకం ఇది...

  • @vikramnimma
    @vikramnimma 2 ปีที่แล้ว +12

    chintamani is very good art form and its true representation of society is very much appreciated...Govt should reconcider what they are doing to this ban.

  • @krishnaprasadkailasam3089
    @krishnaprasadkailasam3089 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు సార్..BBC సూపర్.. చింతామణి నాటకాన్ని కేవలం వైశ్యులు కోరారని నిషేదించారు. మంత్రి వెల్లంపల్లి ప్రోత్సాహంతో ఇలా చేశారు. అంతే.. కాని అసలు నిషేదించాల్సినంత నిర్ణయం తీసుకోవడం తప్పు. ఈ YCP ప్రభుత్వం ఏమిటో ఎవ్వరికీ నచ్చడం లేదు.. ప్రతి ఒక్క వర్గం వ్యతిరేకిస్తుంది..(Execpts Reddys)

  • @vodnalaprashanth3317
    @vodnalaprashanth3317 2 ปีที่แล้ว +22

    After 2 years- internet, vehicles and private businesses banned, after 10 years batalu veskovadam ban, after 15 years pillalni kanadam ban....jai Jagan 💪

    • @rajeevkalangi2472
      @rajeevkalangi2472 2 ปีที่แล้ว

      Anna edi chesina Pedala kosame tana tapatrayam. Papam Anna enni kastalu padutunnado.

  • @moonplayer8107
    @moonplayer8107 2 ปีที่แล้ว

    Well explained sir, everything is politics

  • @rajagopalyadagiri6172
    @rajagopalyadagiri6172 2 ปีที่แล้ว +1

    ఈ నిర్ణయం వృత్తి కళాకారులకు తీరని అన్యాయం జరిగినట్లుగా భావించాలి. చింతామణి నాటకం వల్ల వైశ్యుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని నిషేధిస్తే, మిగతా నాటకాలలో కూడా అనేక నిమ్న కులాల ప్రస్తావనలతో ముడి పడి ఉన్న నాటకాలు అనేకం ఉన్నాయి వాటిని కూడా నిషేధిస్తే వృత్తి కళాకారుల పరిస్థితి ఏంటి. టీవీలలో జబర్దస్త్ లో భూతు సంభాషణలు అనేకం ఉన్నాయి మొదట దాన్ని నిషేధించాలి. ఏది ఏమైనా మీ ఈ వివరణ కు ధన్యవాదములు. మీ విశ్లేషణ ఆలకించి ఈ నాటకాన్ని పునః ప్రారంభించాలని కోరుకుంటూ. ...

  • @kranthikumar5985
    @kranthikumar5985 2 ปีที่แล้ว +1

    Thank you very much sir, very good, right analysis.

  • @venkateshrao1294
    @venkateshrao1294 2 ปีที่แล้ว +2

    చక్కగా విశ్లేషించారు

  • @kamepallisudhir
    @kamepallisudhir 2 ปีที่แล้ว +1

    ఇప్పుడు ప్రభుత్వం ban చేయడం వలన, ఇప్పటి వరకు తెలియని వాళ్లకు కూడా తెలిసింది. ఇప్పుడు అందరూ youtube లో చూస్తారు. నిషేధించడం కన్నా అందులో అసభ్య డైలాగ్స్ ని తీసేస్తే బావుంటుంది

  • @nikhily383
    @nikhily383 2 ปีที่แล้ว

    ఇప్పుడు చింతామణి నాటకం ఎవరికి తెలియదు ban చేయటం వల్ల internet లో ఈకాలం వాళ్ళు search చేస్తున్నారు,దీనివల్ల శెట్టి గార్లకు నష్టమే ఎక్కువ.

  • @5566satya
    @5566satya 2 ปีที่แล้ว +3

    Shame full AP govt. They failed in banning liquor. Which they commited. Which is more danger than this type of old drams.

  • @suryaraogunnam1573
    @suryaraogunnam1573 2 ปีที่แล้ว

    Good massage 👌👌👌

  • @hajarath06
    @hajarath06 2 ปีที่แล้ว

    బాగా చెప్పారు సర్

  • @janaabhilash4577
    @janaabhilash4577 2 ปีที่แล้ว +1

    Well explained bbc❤️

  • @Shaik_siddik
    @Shaik_siddik 2 ปีที่แล้ว +4

    BBC కూడా పార్టీ రంగు వేసుకుంది

    • @godavarigang1935
      @godavarigang1935 2 ปีที่แล้ว +1

      అవును మన వాళ్ల బూతు లు వదిలేసి వేరే evadi gurincho చెప్పడం enti

  • @vegiram116
    @vegiram116 2 ปีที่แล้ว +12

    Vysya vote bank kosam

  • @praveenvandana
    @praveenvandana 2 ปีที่แล้ว

    Depth analysis good

  • @VikramSriramoju
    @VikramSriramoju 2 ปีที่แล้ว +1

    మన రాష్ట్రాల్లో రంగస్థల నటనకు ఆదరణ చాలా తక్కువ..ఇటువంటి పరిస్థితుల్లో రోడ్డున పడ్డ వాళ్ళ బతుకుని ... ముగించుకునే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొస్తుంది....ప్రభుత్వం అంటున్న బూతు సినిమాల్లో ఉండి వాళ్ళు కోట్లు సంపాదిస్తే తప్పులేదు.. ఎప్పుడు చిన్న స్థాయి వాళ్ళ మీదే దృష్టంతా....

  • @rameshm2099
    @rameshm2099 2 ปีที่แล้ว +1

    ఏ చిన్న కులాలు మనోబావలు ఏ నాటకాలు వలన దెబ్బతిన్నాయో వాళ్ళు కద ప్రభుత్వానికి కంప్లెయింట్ చేయాల్సింది ..

  • @vedarajuv7376
    @vedarajuv7376 2 ปีที่แล้ว +1

    రామారావు దరిద్రుడు నటించిన సినెమాలో చాకలి సీతను అనుమానించినట్లు చూపాడు వాల్మీకి రామాయణంలో కొంతమంది పౌరులు అనుకుంటున్నట్లుగా ఉంది

  • @sreenivasulugodlaveeti4804
    @sreenivasulugodlaveeti4804 2 ปีที่แล้ว

    Super explanation sir

  • @janardanadev3845
    @janardanadev3845 2 ปีที่แล้ว +8

    వైశ్యులకు ఇన్ని దశాబ్దాలకు చింతామణి నాటకం ఇబ్బంది అనిపించిందా?

  • @cacmapradeepreddy
    @cacmapradeepreddy 2 ปีที่แล้ว +2

    By the completion of 5 years Jagan Govt will gives us a bundle of examples for FAILURE DECISIONS.

  • @JVS-wp9pg
    @JVS-wp9pg 2 ปีที่แล้ว

    నిజంగా మనోభావాలు దెబ్బతింటున్నయ్ అనే వాళ్ళు కోర్టు కు వెళ్ళి పర్మిషను తెచ్చుకోవాలి.
    వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి.
    ప్రస్తుత ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  • @Ramalingateluguclasses
    @Ramalingateluguclasses 2 ปีที่แล้ว

    సరిగ్గా చెప్పారు సర్

  • @gen9959
    @gen9959 2 ปีที่แล้ว +1

    సినిమాలకు సెన్సార్ బోర్డు ఉంది. OTT లకు కూడా సెన్సార్ ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది.
    ఈ నాటకం గురించి చూస్తే ఇప్పటికీ దీనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇటీవల జనవరి 1st కి కూడా ఈ నాటక ప్రదర్శన మా ఊళ్లో ప్రదర్శన నిర్వహించారు. అయితే ఇందులో చాలా Double Meaning Words ఉన్నాయి. ఇంకా ఇది 5-7 గంటల పాటు ప్రదర్శన నిర్వహించారు. (11-00-3:00) అంతసేపు మనోభావాలను దెబ్బతీసే విధంగా మాటలు/సన్నివేశాలు రాకుండా ఒకరు సూపర్వైజ్ చేయడం కష్టం కాబట్టి దీన్ని పూర్తిగా నిషేధించారు అనుకుంటా..

  • @AnilKumar-yd2eu
    @AnilKumar-yd2eu 2 ปีที่แล้ว +1

    One of the best episode

  • @venkannavenky9116
    @venkannavenky9116 2 ปีที่แล้ว +1

    Very nice explanation

  • @mannalabhagya45
    @mannalabhagya45 2 ปีที่แล้ว +1

    Good explanation 👏

  • @Rkishor2301
    @Rkishor2301 2 ปีที่แล้ว +1

    CPS రద్దు చేయండి అంటే చితమని(C) పరిరక్షణ(p) సమితి(S) చేసిందీ అనుకుంటా govt..... గొప్ప సలహా ఇచ్చారు సలహాదారులు.......

  • @itsmydreamvillage4714
    @itsmydreamvillage4714 2 ปีที่แล้ว

    Ur way of explanation super sir.

  • @arsenalite84
    @arsenalite84 2 ปีที่แล้ว

    Excellently explained.. 👌

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 2 ปีที่แล้ว +2

    ఒంగోలు సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ నుంచి......ఆర్యవైశ్య సమాజం మెప్పు పొందాలని.

  • @neelakantamdonthula
    @neelakantamdonthula 2 ปีที่แล้ว +1

    తెలియని వాళ్లకు తెలిసే విదంగా చెప్పారు

  • @uppalapushankar9705
    @uppalapushankar9705 2 ปีที่แล้ว

    Good explanation by BBC

  • @sanarivadam1333
    @sanarivadam1333 2 ปีที่แล้ว

    ఇది రియల్ స్టోరీ, కేరళ ఇప్పటి అనంత పద్మనాభ స్వామి గుడి పరిసర ప్రాంత లొ నిజం గా జరిగింది.

  • @ajprakash1097
    @ajprakash1097 2 ปีที่แล้ว

    ఇక్కడ సపోర్ట్ చేసిన అందరి కులాల వాళ్ల కులం పేరు వాడి. దిగజారి పోయె విధం గా నాటకం ఆద్యంతం వివిధ కులాల పేర్లు వాడుతూ. ఒక 100 కులాల పేర్లు వాడి 100 నాటకాలు రాస్తే ఇప్పుడు అందరూ అభినాందిస్తే చింతామణి బాన్ చెయ్యనక్కర్లేదు

  • @ydprasad5185
    @ydprasad5185 2 ปีที่แล้ว

    కనీసం నాటక మండలి నుండి చర్చకు ఒక్కళ్ళని కూడా పిలవకుండా చర్చ జరక్కుండానే నిషేధించేశారు

  • @నాఅభిప్రాయం-ఛ4గ
    @నాఅభిప్రాయం-ఛ4గ 2 ปีที่แล้ว

    మా CM గారు తెలుగును నిషేధిస్తే మంచిది. మొన్న school లో తెలుగు medium నేడు సాహిత్యం లో చింతామణి.

  • @narayanarajupvk4666
    @narayanarajupvk4666 2 ปีที่แล้ว

    Good analysis thank you 👌👌

  • @tulasiram22
    @tulasiram22 2 ปีที่แล้ว

    Great work admiring you 👍bbc Naku nachadhu kani Mee work research presantetion perfect

  • @durgaraoyadavalli820
    @durgaraoyadavalli820 2 ปีที่แล้ว

    Good Analysis Sir

  • @manikanthpoluri1405
    @manikanthpoluri1405 2 ปีที่แล้ว

    Excellent Anna

  • @venkatff4654
    @venkatff4654 2 ปีที่แล้ว +1

    మంచి విశ్లేషణ డబుల్ మీనింగ్ డైలాగులు సినిమాలతో పాటు నాటికల్లో కూడా ఎక్కువగా ఉన్నాయి మరి వాటిని బ్యాన్ చేయండి

  • @kameswarintegratedorganicf147
    @kameswarintegratedorganicf147 2 ปีที่แล้ว +1

    చాలా మంచి విశ్లేషణ

  • @chanugondla8993
    @chanugondla8993 2 ปีที่แล้ว

    U r explanation is too good sir