ఈ డాక్టర్ గారి గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు ఎంత చెప్పిన తక్కువే, సార్ మీరు నిండు నూరేళ్లు సంతోషం గా ఉండి ఎంతో మందికి ప్రాణాలు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీరు నిజంగా దేవుడి కంటే గొప్పవారు 🫡🫡🫡🫡
నమో నమః. వైద్యో నారాయణో హరిః. గొప్ప మానవత్వం కల మీకు శత కోటి వందనములు. భగవంతుడు మీకు మీ కుటుంబానికి సకల ఆయురారోగ్య సౌభాగ్యాన్ని ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాను సర్. శుభమస్తు. 🙏💐
ఆయన ఒక డాక్టర్ గానే కాక యువతనుసరైనమార్గాన నడిపించే గొప్ప మార్గదర్శి కూడా అనిపిస్తుంది ఎంతోమందికి గొప్ప సేవలందిస్తున్న డాక్టర్ గారికి చేతులెత్తినమస్కరించకతప్పదు
ఇలాగ సేవ చేసే డాక్టర్స్ కొంతమంది మాత్రమే ఉన్నారు. కొంతమంది సేవ చేయాలని ఉన్న మేనేజ్మెంట్ ప్రెజర్స్ కి రూపాయి అయ్యే దగ్గర పది రూపాయలు ఖర్చు చేపిస్తారు అందుకోసమే హాస్పిటల్ కి వెళ్ళాలంటే మధ్య తరగతి వాళ్ళకి భయం. ఆ భయంతోటి చిన్నచిన్న ప్రాబ్లమ్స్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, ఆ ఇగ్నోర్ చేయడం వలన ఈ వారంలో ఒక ప్రాణం పోయింది.
అలాంటి దేవుడు నాకు ఎవరు కలవలేదు నేను చూస్తు ఉండగానే రెండు నిండు ప్రాణాలు పోయాయి అప్పటి నుండీ నేను డాక్టర్స్ కి నమ్మను కానీ ఎలాంటే డాక్టర్ చాల మంది ఉండాలనీ ఆ దేవుడిని కోరుతున్నాను నా లాంటి బాధలు మారేవారికి రావధాని కోరుకొంటున్నాను
నిజంగా ఇంకా గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టే మన ఇండియా ముందుకు వెళ్తుంది యూట్యూబ్ ఛానల్స్ లో మీ ఛానల్ కూడా గొప్పదే గొప్ప వాళ్ళు పరిచయం చేస్తున్న గొప్ప ఛానల్ థాంక్యూ జైహింద్
గొప్పవారు ఎప్పుడూ తమనుతాము నిరూపించుకోవడానికి తాపత్రయం చూపారు.చాలా మంచిగా మామూలుగా ఉంటారు.అంతమాత్రంచేత ఆ మహానుభావుల గొప్పతనం తగ్గదు.అందుకే జగన్మోహన్ లాంటి వారు మహానుభావులుగా మన్ననలు పొందారు.
Venkat, I don't know where you gather all such life stories. You not only gather, but also share them with others through videos on TH-cam channel. Thus, you reach out to many. This is a wonderful way of educating the people, and youth in our country. 🙏👌🙏. By doing so,, you are not only giving recognition, but also making known to others about the great people who go about doing service so unassumingly. God bless you, Venkat. May God bless the Cardiologist, Dr. Jagan Mohan Rao.
నిజానికి ఎక్కడ ఉన్నది డాక్టర్ కాదు అని నేను అంటున్నాను ఎందుకంటే వైద్యో నారాయణ హరి అని అన్నారు ఆ విధంగా భగవంతుడు ఉన్నారు అని అంటారు కదా కాబట్టి భగవంతునితో సమానులు వారు కాబట్టి వారు డాక్టర్ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు, అని నేను అంటున్నాను.
What a personality Sir you r not the Doctor you are the God.Its true God is not anywhere it's 🙏 in You Corporate doctors must realize to help the needy people.
ప్రాణమిచ్చి భూమి మీదకు తెచ్చేది తల్లి అయితే, ఆ ప్రాణాన్ని కొడిగట్టకుండా నిలపగలిగేది డాక్టర్ మాత్రమే . అందుకే వైద్యో నారాయణో హరి అని వైద్యుల్ని దేవుడితో పోల్చుతారు . ఎందరో మహానుభావులు అందరికి వందనములు . 🙏🙏🙏
జగన్మోహన్ రావు గారిది place ఎక్కడ అన్న. తెలిస్తే చెప్పు అన్న కొంతమంది పేద వాళ్లకి ఐనా సహాయపడుతాడు. అతని దగ్గరకి వెళ్లి వాళ్ళhelth problems చూపించుకుంటారు తెలిస్తే చెప్పు అన్న వాళ్ళ ఊరి address
అద్భుతంగా చెప్పావు తమ్ముడు అందరి కళ్ళు తెరిపించే నీకు ధన్యవాదాలు
గొప్ప వాళ్ళు సదా సిదా గానే ఉంటారు🙏🙏అలాంటి డా.పాదాభివందనం
తమ్ముడు మీ విశ్లేషణ అద్భుతం
డాక్టర్ గారికి ధన్యవాదాలు
🙏.. మీరు అదృష్టవంతులు. కొన్ని పరిచయాలు మన జీవితంలో మనః మస్తకాలలో చెరగని ముద్ర వేసుకుంటాయి. "ఆ వైద్యుడు కారణజన్ముడు". వైద్యో నారాయణో హరిః.👍
ఈ డాక్టర్ గారి గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు ఎంత చెప్పిన తక్కువే, సార్ మీరు నిండు నూరేళ్లు సంతోషం గా ఉండి ఎంతో మందికి ప్రాణాలు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీరు నిజంగా దేవుడి కంటే గొప్పవారు 🫡🫡🫡🫡
నమో నమః. వైద్యో నారాయణో హరిః. గొప్ప మానవత్వం కల మీకు శత కోటి వందనములు. భగవంతుడు మీకు మీ కుటుంబానికి సకల ఆయురారోగ్య సౌభాగ్యాన్ని ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాను సర్. శుభమస్తు. 🙏💐
ఆయన ఒక డాక్టర్ గానే కాక యువతనుసరైనమార్గాన నడిపించే గొప్ప మార్గదర్శి కూడా అనిపిస్తుంది ఎంతోమందికి గొప్ప సేవలందిస్తున్న డాక్టర్ గారికి చేతులెత్తినమస్కరించకతప్పదు
ఇది వాస్తవ కధ కాదు nijamgaa నేటి యువతకు ఒక ఇన్స్పిరేషన్ థాంక్స్ ఫర్ షేరింగ్
సూపర్ స్టోరీ పాదాభివందనం డాక్టర్ గారు
ఇలాగ సేవ చేసే డాక్టర్స్ కొంతమంది మాత్రమే ఉన్నారు. కొంతమంది సేవ చేయాలని ఉన్న మేనేజ్మెంట్ ప్రెజర్స్ కి రూపాయి అయ్యే దగ్గర పది రూపాయలు ఖర్చు చేపిస్తారు అందుకోసమే హాస్పిటల్ కి వెళ్ళాలంటే మధ్య తరగతి వాళ్ళకి భయం. ఆ భయంతోటి చిన్నచిన్న ప్రాబ్లమ్స్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, ఆ ఇగ్నోర్ చేయడం వలన ఈ వారంలో ఒక ప్రాణం పోయింది.
అలాంటి దేవుడు నాకు ఎవరు కలవలేదు నేను చూస్తు ఉండగానే రెండు నిండు ప్రాణాలు పోయాయి అప్పటి నుండీ నేను డాక్టర్స్ కి నమ్మను కానీ ఎలాంటే డాక్టర్ చాల మంది ఉండాలనీ ఆ దేవుడిని కోరుతున్నాను నా లాంటి బాధలు మారేవారికి రావధాని కోరుకొంటున్నాను
🙏🏼
వెంకట్ బాయ్ చాలా బాగా వివరించారు , ఇలాంటివి ఇంకా ఇంకా చెప్పాలి అని ఆశ , ధన్యవాదాలు .
నిజంగా ఇంకా గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టే మన ఇండియా ముందుకు వెళ్తుంది యూట్యూబ్ ఛానల్స్ లో మీ ఛానల్ కూడా గొప్పదే గొప్ప వాళ్ళు పరిచయం చేస్తున్న గొప్ప ఛానల్ థాంక్యూ జైహింద్
మనుషుల్లో దేవుడు అని చెప్పవచ్చు ఇటువంటి మహనీయుల గురించి.శతకోటి వందనాలు డా.జగన్ మోహన్ గారు
గొప్పతనం అనేది బతికే విధానంలో ఉంటుంది డబ్బులు కాదు డబ్బు ఉన్నా లేకున్నా మనసుంటే గొప్పగా బతకొచ్చు
Character is life
మీలాగే డాక్టర్ల అందరూ ఆలోచిస్తే ఎంత మంది సామాన్యులు బతుకుతారో మీకు నా హృదయపూర్వక నమస్కారాలు
Thank you very much. ఈ video వలన ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న Doctor గురించి తెలుసుకున్నా.
Great people always will be simple. అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. 🇮🇳
స్వార్ధ పరులు పక్కన ఉన్న అంతా కాలం మనలో ఇల్లాంటి గొప్ప గుణాలు ఏర్పడవు. Great human JaganMohan sir 🙏.
ప్రతి ఒక్కరూ అలా తాము నేర్చుకున్న విద్యను ఇతరుల కోసం కొంత ఉపయోగిస్తే ఈ దేశంలో దరిద్రం ఉండదు.
అలాంటి వారిని చూసి మీరు కూడా చాలా నేర్చుకోవాలి విద్యార్థులు ఇంకా నేర్చుకోవాలి
గొప్పవారు ఎప్పుడూ తమనుతాము నిరూపించుకోవడానికి తాపత్రయం చూపారు.చాలా మంచిగా మామూలుగా ఉంటారు.అంతమాత్రంచేత ఆ మహానుభావుల గొప్పతనం తగ్గదు.అందుకే జగన్మోహన్ లాంటి వారు మహానుభావులుగా మన్ననలు పొందారు.
చాలా చాలా చక్కని చికాని మృధుస్వభావి గారి కత. అమోఘం
మంచి మనసు వున్నవాళ్ళు అప్పుడు సింప్ల్గ్ గా వుంటారు 🙏🙏🙏❣️❣️❣️💐💐💐
ఈ ఒక్క వీడియోతో నాలో ఒక చిన్న మార్పు తీసుకొచ్చిన.
Hi, U are ye great sir. God bless u.elanti vallu 100 ki vakaru untaru.
నిండుకుండ తొణకదు..గొప్ప వ్యక్తులు నిరాడంబరంగా జీవితం గడుపుతారు...
మనుషుల్లో దేముడు అంటే ఈయనే. సతసహస్ర వందనాలు
👍10000👍❤️💐 మాటలు లేవ్🙏🙏🙏🙏
ఇంక No more అభిప్రాయం only అభివందనం 🙏
Venkat, I don't know where you gather all such life stories. You not only gather, but also share them with others through videos on TH-cam channel. Thus, you reach out to many. This is a wonderful way of educating the people, and youth in our country. 🙏👌🙏. By doing so,, you are not only giving recognition, but also making known to others about the great people who go about doing service so unassumingly.
God bless you, Venkat. May God bless the Cardiologist, Dr. Jagan Mohan Rao.
నిజానికి ఎక్కడ ఉన్నది డాక్టర్ కాదు అని నేను అంటున్నాను
ఎందుకంటే వైద్యో నారాయణ హరి అని అన్నారు ఆ విధంగా భగవంతుడు ఉన్నారు అని అంటారు కదా కాబట్టి భగవంతునితో సమానులు వారు కాబట్టి వారు డాక్టర్ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు,
అని నేను అంటున్నాను.
What a personality Sir you r not the Doctor you are the God.Its true God is not anywhere it's 🙏 in You Corporate doctors must realize to help the needy people.
ఇలాంటి మంచి డాక్టర్ సమాజానికి చానా ఉపయోగం ధన్యవాదములు మంచి విషయాలు తెలిపారు మాకు
మనసున్న మహారాజు డాక్టర్ గారు
Doctor బాబు 🎉
డాక్టర్ గారికి 🙏🙏🙏🙏
అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
Excellent incident and good commentary. Thank you.
Allah మిమ్మల్ని నిండు వయస్సు ప్రసాదించు గాక, మీరు మీలాగా చాలామందిని తయారుచేయాలనీ అల్లాహ్ కు ప్రార్థన
వైద్యో నారాయణో హరి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳👌
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 You are great Doctor
మనుషులుల్లో దేవుడు
డాక్టర్ గారకి 🙏🙏🙏మాకు మంచి విషయం తెలియపర్చినందుకు మీకు కూడ🙏🙏🙏
Sir meeru great sir mee valla oka Pranam nilabadindhi chala goppa sir meeru
Iam really happy of your personal real story, very great doctor 💊❤❤🎉🎉❤❤
Sir your greatest man 🙏🙏🙏🙏🙏....
Venkat mee presentations are excellent and timely and eye opening for so many who want to really change GOD bless you Venkat pl keep up
Venkat garu... Mee videos enni chusanu, vunnanu. Malli malli inkaa enno videos chudalanipisthundhi. Superb videos sir
Great story...it's a lesson to everyone...hats off...to the Doctor ...🙏🙏🙏
Wow.. Its very inspiring. Salute to the Doctor.
🙏గొప్ప doctor గారు.
Respectable doctor.
Great people are very much needed for our great Nation. My respects to him.
All great persons are always simple thanq for giving real information jaisriram
Dr. Jagan Mohan Rao sir hats off to you. May God bless you and your family members.
Great docter gaaru🙏🙏
Realy great 👍 hero sir realy ur god 🙏🙏
jaganmohan real doctor
thanks doctor garu namaste
God bless you and your family members alot
Great person.God bless him.
A very big salute to Dr.jaganmohan sir
Great persons are always simple.Hat's up
మానవత్వం ఉన్న దేవుడు లాంటి డాక్టరు గారు
Doctor gariki padabhi vandanamulu,
Shane devudu.
Wow super sir Dr riyalli God 🙏🙏🙏
ప్రాణమిచ్చి భూమి మీదకు తెచ్చేది తల్లి అయితే, ఆ ప్రాణాన్ని కొడిగట్టకుండా నిలపగలిగేది డాక్టర్ మాత్రమే . అందుకే వైద్యో నారాయణో హరి అని వైద్యుల్ని దేవుడితో పోల్చుతారు . ఎందరో మహానుభావులు అందరికి వందనములు .
🙏🙏🙏
Really inspiring and motivating us to follow his steps so we doesn’t forget roots
Koti namaskaralu honble dr. Jaganmohangariki, every body must follow the simplicity
You are great Sir.
ఈ మధ్య తెలంగాణా గవర్నర్ శ్రీమతి తమిళ్ ఇసై గారు ఇలాంటి సాయం చేశారన్నారు. ఇటువంటి వైద్యులు దేవుళ్ళు.
great persons will behave like him.
🙏🙏🙏🙏🙏🙏 Dr.THANKS FOR YOUR WISHES
జగన్మోహన్ గారు నిజముగా దేవుడు...నిజానికి దేవుడికంటే ఎక్కువే...
Yes bro
He was main dog for small god
మీరు దేవుడు
Thank you sir good bless you Doctor garu miru nijanga god
🎉It is really a great gesture together with humanity in the form of a noble Doctor who is a role model to every medical professional
మానవత్వం పరిమళించే డాక్టర్ గారు మీకు కృతజ్ఞతలు మీరు దేవుడు సార్
God bless you sir nurellu challaga undali sir
Greatmen always do look simple but keep themselves top in their deeds
జగన్మోహన్ రావు గారిది place ఎక్కడ అన్న. తెలిస్తే చెప్పు అన్న కొంతమంది పేద వాళ్లకి ఐనా సహాయపడుతాడు. అతని దగ్గరకి వెళ్లి వాళ్ళhelth problems చూపించుకుంటారు తెలిస్తే చెప్పు అన్న వాళ్ళ ఊరి address
Real human being,real God doctor sir,how many doctors gives contribution to their village without money.great great realy great sir.
Great peaple always simple,simple peaple always great
🙏🙏🙏🙏🙏Doctor sir
Really great man lokam lo money kadu manvatham aundi ani nirupincharu
Good voida Anna 👍
Meeru chala great sir hats off
Really so great sir..
Dr. Jaganmohanrao sir. Great godly human being.
Great doctor 👏👏🙏🙏
Very inspiring
Thank God.
Sir you are real God sir
మీకు పాదాభి వందనం sir
Great personality
God bless u sir
Jagan mohan rao కి ధన్యవాదాలు సర్
Super sar God bless you
Great doctor garu
The great doctor but now a days such kind of doctors are very few. Salute to Dr jagan mohan Rao garu.
మహానుభావులు🙏
Dr gariki allah auyuaargyalu prasadinchugaka aameen
Very good&verynice