రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • #voiceofvenkat
    Watch: రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
    For More Motivational Videos
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...

ความคิดเห็น • 847

  • @voiceofvenkattv
    @voiceofvenkattv  2 ปีที่แล้ว +71

    ఈ కలెక్టర్ పెరు చెప్తే రాజకీయ నాయకులకి హడల్...ఎందుకో తెలుసా??
    Watch: th-cam.com/video/VbqyvNlBbE0/w-d-xo.html

    • @bjmreddy5809
      @bjmreddy5809 2 ปีที่แล้ว +4

      7 6 is a great place to work for 677 and 67 in 7 and

    • @balrajyadav1176
      @balrajyadav1176 2 ปีที่แล้ว

      రాజకీయాలలోని
      కుళ్లును తొలగించడానికు
      ఇలాంటినాయకులను
      ఎన్నుకోవాలి.

    • @puttiprabhunath320
      @puttiprabhunath320 2 ปีที่แล้ว +1

      Ssm

    • @aradhanaandjudesmelody1777
      @aradhanaandjudesmelody1777 2 ปีที่แล้ว

      J+

    • @radhapolagouni8633
      @radhapolagouni8633 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏 No words

  • @auma2576
    @auma2576 2 ปีที่แล้ว +69

    మంచి పనికి ఆశయాలకు పేదరికం అడ్డు కాదని నిరూపించిన మహామనిషికి 🙏🙏🙏🙏👍👏👏👏👏👏👏

  • @balreddy1944
    @balreddy1944 2 ปีที่แล้ว +97

    ఆ మహానీయుడికి పాదాభివందనాలు. అలాంటి వారిని గౌరవంచిన ప్రభుత్వానికి🙏🙏🙏🙏🙏

    • @swamy1294
      @swamy1294 2 ปีที่แล้ว +2

      💐🙏

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 2 ปีที่แล้ว +40

    వీరిని చూసి మన రాజకీయ పార్టీ లు, కోటీశ్వరులు,సినిమా వాళ్ళు,సిగ్గుపడాలి.హజప్ప గారికి,అభినందనలు, వందనాలు 👌🤝👍💐💐🙏🙏

  • @yallapubaburao4204
    @yallapubaburao4204 2 ปีที่แล้ว +69

    ఇంత పెద్ద మనసు, మంచి మనసు రాజకీయనాయకులకు ఉంటే ఎంత బాగుంటుంది.

    • @BHARATH14343
      @BHARATH14343 2 ปีที่แล้ว +1

      Jyi,hajjappa

    • @orreramu6781
      @orreramu6781 2 ปีที่แล้ว

      Brother.. nenu ade asistunanu.. kani indian politics and politions ki alanti free services ane word kuda vinadaniki ista padaru...

    • @MrVenkat2836
      @MrVenkat2836 2 ปีที่แล้ว

      ఇప్పుడూ ఉన్న politicians andari donga edavalu...

    • @jaihind4073
      @jaihind4073 2 ปีที่แล้ว +1

      మంచి మనసున్న నాయకుడు విమానం ఎన్నుకోంకదా

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 2 ปีที่แล้ว +1

      బలే చెప్తున్నా రండి మీరు. వాళ్ళ బొమ్మలు చూస్తుంటేనే తోడెళ్ళను చూసినట్టు ఉంటుది. రాజకీయ నాయకులు కాదు,రాబడి లెక్కించి కునే నాయకులు .

  • @bayyasubhashchandrashekhar2208
    @bayyasubhashchandrashekhar2208 2 ปีที่แล้ว +141

    అద్భుతమైన విషయాన్ని తెలియజేసిన మీ చానెల్ వాళ్ళ కి ధన్యవాదాలు .
    హజప్ప గారి జీవితం మన అందరికి ఆదర్శ ప్రాయం . ఈ మానవ సమాజాన్ని కాపాడడానికి ఇలాంటి మహానుభావులు కారణజన్ములుగా పుడుతుంటారు .

  • @lokeshwarsomaram1868
    @lokeshwarsomaram1868 2 ปีที่แล้ว +37

    ఇంత పెద్ద మినిషిన్ చేశిన ఆ పెద్ద మనిషి కి శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏.

  • @ramamohgangupta1741
    @ramamohgangupta1741 ปีที่แล้ว +5

    హరేకల హాజప్ప గారి కృషికి శతకోటి వందనాలు. త్యాగానికి నిలువెత్తు అడ్డంగా నిలబడిన ఈ మహానుభావుడిని ఎంతగా కీర్తించినా తక్కువే. 20 ఏళ్ల తన కష్టార్జితాన్ని ధారబోసి తన కళ్ళను నిజం చేసుకున్న గొప్ప యోధుడు ఇతడు అన్ని గొప్ప సత్కారాలకు నిజమైన అర్హుడు ఇటువంటి వారిని తగురీతిన గౌరవించిన అధికారులకు రాజకీయ నాయకులకు అభినందనలు. స్ఫూర్తిదాయకమైన జీవితం అనుభవిస్తున్న ఈయనే నిజమైన ధనికుడు. విజయీభవ. జై భారత్

  • @shingirikondasrikanth4132
    @shingirikondasrikanth4132 2 ปีที่แล้ว +11

    ఇలాంటి మహనీయుడు రాజకీయాల్లోకి ఎందుకు రాడు అయినా ఇలాంటి మహనీయునికి ఓటు వేస్తే అంత మంచి గుణం మన భారతీయులకు లేదు

  • @rammohanraopulikanti9119
    @rammohanraopulikanti9119 ปีที่แล้ว +11

    శ్రీ హాజప్ప గారికి వందనం అభివందనం 🙏🙏🙏మన రాజకీయ నాయకులలో ఇతన్నీ చూసయిన జ్ఞానోదయం అయితే దేశం బాగుపడ్తుంది

  • @rameshbabuchaluvadi7959
    @rameshbabuchaluvadi7959 2 ปีที่แล้ว +47

    రాజప్ప సొంత ఇంటిని మానుకొని నా గ్రామంలోని పిల్లలు చదువుకుంటారు ఉద్యోగాలు చేస్తారు అని మంచి హృదయంతో స్కూలు మరియు కాలేజీ కట్టించారు మంచితనానికి వారి పాద పద్మములకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

    • @chakradharudubaswa7615
      @chakradharudubaswa7615 2 ปีที่แล้ว +4

      అలాంటి మహామహానుభావులు చూసి మనం చాలా నేర్చుకో వాలి అతడు ఎందరికో ఆదర్శప్రాయుడు

    • @krishnamurthykondapally640
      @krishnamurthykondapally640 ปีที่แล้ว

      Ke baa d tb

  • @prasad-pb9fh
    @prasad-pb9fh ปีที่แล้ว +4

    ఇంతటి గొప్ప మనస్సున వ్యక్తి రాజప్ప ను నాలాంటి వాళ్ళు మీ లాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకొని మనం పుట్టిన ఊరికి ఎంతో కొంత సేవ చేయాలని ద్రృడ సంకల్పం కలిగింది. రాజప్ప గారికి పాదాభివందనం.🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏

  • @nazeerahmedkhan4604
    @nazeerahmedkhan4604 2 ปีที่แล้ว +9

    మహానుభావా, మీకు శతకోటి నమస్కారాలు. మీ లాంటి మహనీయులు నా దేశంలో వున్నందుకు గర్వంగా వుంది. మిమ్మల్ని చూసి రాజకీయ నాయకులు సిగ్గు పడాలి. మీలాంటి వారు మనదేశ ప్రధానమంత్రి అయితే, దేశం సూపర్ పవర్ గా మారిపోతుంది. జై హింద్.

  • @rameshraju5304
    @rameshraju5304 2 ปีที่แล้ว +9

    ఈ మద్య కాలం లో అర్హత ఉన్న వ్యక్తులకు పద్మ అవార్డులు ఇవ్వడం హర్షణీయం.

  • @yadavareddykakulawaram1549
    @yadavareddykakulawaram1549 2 ปีที่แล้ว +36

    హజప గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి వారు ఊరికి ఒక్కరు ఉంటే చాలు

  • @eswaridevi145
    @eswaridevi145 2 ปีที่แล้ว +4

    హజప్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నిజం గా అలాంటి వారు కోటికి ఒక్కరు ఉంటారు మిమ్మల్ని కన మీ తలి తండ్రి లకు మీకు ఈ ఆఊరు పిల్లలు కృతజ్ఞతలు తెలిపాలి నిజం గా హఝభ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు,

  • @lathasri5894
    @lathasri5894 2 ปีที่แล้ว +37

    ప్రభుత్వం ముందే కళ్ళు తెరిచి ఉంటే ఇంకా ఎంతో మంది పిల్లలు విద్యావంతులు అయిఉందేవారు the grate హజప్ప sir

  • @govinduk8746
    @govinduk8746 2 ปีที่แล้ว +11

    హాట్స్ ఆఫ్ హజప్ప!జాతి నిను చూసి చాలా నేర్చుకోవాలి !

  • @aneshbathula6037
    @aneshbathula6037 2 ปีที่แล้ว +60

    ఇలాంటి వారిని గుర్తించే అంత గొప్ప మనసు ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. జై భారత్, జై బీజేపీ

  • @muralikrishna3266
    @muralikrishna3266 2 ปีที่แล้ว +6

    భారత్ మాతా కీ జై,! జయహాభరతమాతా !!
    ఈ బిడ్డడే నజమైన భారత రత్న. అందుకే మన దేశం రత్నగర్భ . నమామి సోదరా!!!

  • @naziashaik7047
    @naziashaik7047 2 ปีที่แล้ว +5

    నమస్తే హాజప్ప గారు
    మీ లాంటి మంచి వారికి ఎప్పుడు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి

  • @suryaraograndhi6470
    @suryaraograndhi6470 ปีที่แล้ว +4

    నిజంగా భగవంతుడే ఇటువంటి వారిని ప్రత్యేకంగా పుట్టిస్తారు. ఇటువంటి మహానుభావుల్ని మనం ఆదర్శంగా తీసుకుని బ్రతకాలి. 👍

  • @kosanamsrinuvasu567
    @kosanamsrinuvasu567 2 ปีที่แล้ว +98

    పనికిమాలిన వాళ్ళందరికీ విగ్రహాలు పెడతారు ఇటువంటి వారికి విగ్రహాలు పెట్టి పాదాభి వందనం చేయాలి

    • @a.venkatarao4863
      @a.venkatarao4863 2 ปีที่แล้ว

      Super

    • @chinthalamahesh3523
      @chinthalamahesh3523 2 ปีที่แล้ว

      Yes

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 2 ปีที่แล้ว

      వీధులకు,ట్రాఫిక్ కి అడ్డుగా చెత్త విగ్రహాలు .నిక్క మైన నీల మొక్కటి చాలు ,తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల

    • @KarthikReddy-tu7uk
      @KarthikReddy-tu7uk ปีที่แล้ว

      Aunu❤❤❤❤❤

  • @sudhakargovindhu8019
    @sudhakargovindhu8019 2 ปีที่แล้ว +9

    ఇంతటి గొప్ప మనిషిని ప్రతి ఒక్కరు అభినందించాలి.

  • @subassingoju2579
    @subassingoju2579 2 ปีที่แล้ว +3

    ఏం చెప్పగలము, ఆయనకు పాదాభివందనం చేయడమే

  • @kbhanuprakash144
    @kbhanuprakash144 2 ปีที่แล้ว +9

    మీకు శతకోటి వందనాలు

  • @eeshwaraproductions
    @eeshwaraproductions 2 ปีที่แล้ว +8

    మీకు హ్యట్స్ఆఫ్ పెద్ధాయన..🙏💐

  • @patnayakaramanujam454
    @patnayakaramanujam454 2 ปีที่แล้ว +9

    ఆయనకు పాదాభివందనాలు 🙏💐🍎

  • @chinepallirajakumar8662
    @chinepallirajakumar8662 ปีที่แล้ว +1

    ఆ మహా విద్యా దాత కు నా యొక్క పాదాబి వందనం

  • @jagannadhacharyulusribhash3025
    @jagannadhacharyulusribhash3025 2 ปีที่แล้ว +7

    మనవారి కి ప్రభుత్వాన్నితిట్టడం ప్రతి వైఫల్యానికీ ప్రభుత్వం ను బాధ్యుని చేయడం మనకు అలవాటు

  • @narasimhulumugalapalli8013
    @narasimhulumugalapalli8013 2 ปีที่แล้ว +8

    మహనీయులకు ధన్యవాదములు

  • @srikanthpaul6180
    @srikanthpaul6180 2 ปีที่แล้ว +15

    Thank you sir, ఈ వీడియో ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉంది థాంక్ యు హాజప్ప

  • @bnmunikrishna9707
    @bnmunikrishna9707 2 ปีที่แล้ว +17

    నూటికో..... కోటికో....ఒక్కరూ...... జై.... Hajbba....

  • @yerramsettiumamaheswararao4508
    @yerramsettiumamaheswararao4508 5 หลายเดือนก่อน

    హజప్ప గారికి అభినందనలు, ఇటువంటి వారు తరచుగా పుడతారు, వారితో కొన్ని గ్రామాలలో వెలుగులు వస్తాయి, వారికి ఆ భగవంతుడు నిండుగా ఆయురారోగ్యా ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుతూ...❤❤❤❤❤

  • @gaddamrajendar6881
    @gaddamrajendar6881 2 ปีที่แล้ว +1

    గొప్ప దృఢ సంకల్పం కల మహా మనిషి అజప్పకీ🙏🙏🙏

  • @saisrinivas218
    @saisrinivas218 2 ปีที่แล้ว +8

    ఎందరో మహానుభావులు.. 🙏🏻🙏🏻

  • @gsvslu
    @gsvslu 2 ปีที่แล้ว +1

    హజ్జప్ప గారి కి పాదాభివందనం. ఆయన చేసిన ఈ మహత్తర మైన పని స్ఫూర్తి దాయకం. 🙏🙏🙏👏👏👏

  • @bhupathidev6266
    @bhupathidev6266 2 ปีที่แล้ว +2

    నిస్వార్థ జీవి నిర్మలమైన మనస్సుతో ఉన త్యగజీవి హరియప్పగరికి పాధభి వందనం.

    • @gajulanageswar1296
      @gajulanageswar1296 2 ปีที่แล้ว

      Hajappalaanti yughapurusulu ghathi thappina eesamajamlo akka dakkada avatharisthunay untaru

  • @chintakumari6948
    @chintakumari6948 2 ปีที่แล้ว +1

    ఏ బిరుదు ఇచ్చినా తక్కువే మంచి ఆలోచనతో మంచిపని చేశారు.విద్యాదానం చేశారు.

  • @gsvrao7540
    @gsvrao7540 2 ปีที่แล้ว +23

    మానవ రూపం లో ఉన్న మహమనిషి 🌹🌹🌹🌹🤝🙏🙏🙏🙏🙏🙏

  • @kgvenuvenu6826
    @kgvenuvenu6826 2 ปีที่แล้ว +16

    What a great person he is.
    God is not in the temple, he is always present in the thoughts of
    Good people

  • @kasiharibabu9486
    @kasiharibabu9486 2 ปีที่แล้ว +1

    హాజప్పగారికి శతకోటి వందనాలు ఆనందంతో మీ పాద లను నాకన్నీళ్ల తో కడుగుతాను మీకు పద్మశ్రీ చాలదు భా రత ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇ వ్వాలి

  • @telugutechrocks
    @telugutechrocks 2 ปีที่แล้ว

    ఇలాంటి వాళ్ళని మన భావితరాలు దేవుళ్ళుగా పూజిస్తారు

  • @raamurayala7241
    @raamurayala7241 2 ปีที่แล้ว +1

    ఇప్పుడు అయినా నాయకులు కళ్లు తెరవండి
    హజప్పా 💐🙏💐💐🙏🙏

  • @avalarajareddy6874
    @avalarajareddy6874 2 ปีที่แล้ว

    హజప్పా!నీవు ధన్యునివి. నీకు కోటి కోటి ప్రణామములు. నీవే ఈ మాజానికి

    • @avalarajareddy6874
      @avalarajareddy6874 2 ปีที่แล้ว

      ఆదర్శము. 👏👏👏👏👏🎉🎉🎉

  • @Crazy77729qn
    @Crazy77729qn ปีที่แล้ว

    హరేకల హాజబ్బ gariki శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 2 ปีที่แล้ว +9

    He achieved Lifetime satisfaction .. Heart filled with positive after listen to this story... Great man...

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 2 ปีที่แล้ว +1

    ఈ మహనీయునికి 🙏🙏
    ఇలాంటి వారు చాల మందే ఉంటారు. ఎలక్ట్రానిక్ మీడియా మీరే ఇలాంటి రత్నాలను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయండి. 🙏🇮🇳🙏

  • @ramakrishnaracha4421
    @ramakrishnaracha4421 2 ปีที่แล้ว +3

    The great HAJAPPA my and all my family Salute to you my dear ❤🙏
    Shata sahasra koti Vandanamulu meku me kutumba sabyulaku thankyou so much

  • @mohanjagan9073
    @mohanjagan9073 2 ปีที่แล้ว +2

    Intha goppa manasunna oka unnathamina vyaktiki oka namaskaram thappa Inka emi ivvagalam....a great man....

  • @kumarogeti5846
    @kumarogeti5846 2 ปีที่แล้ว +1

    సూపర్ సార్ మనం చేయగలిగనంత మన ఫీచర్ జనరేషన్ కు మనం ఏమి ఇవ్వగలనునీతి నిజాయితీతో కూడుకున్న భవిష్యత్తు యువతరానికిిఅందించాలి పెద్దాయనచాలా చల్లగా ఉండాలి సార్

  • @mohanraopatnam5049
    @mohanraopatnam5049 2 ปีที่แล้ว +2

    Jai sri ram hajappa nilanti vyakthini na sathakoti vandhanalu sir

  • @laxmikolluru5655
    @laxmikolluru5655 2 ปีที่แล้ว +1

    సమాజ సేవ అంటే ఇది.సమాజ సేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన హజప్పకు నా వందనాలు
    .

  • @NareshKumar242
    @NareshKumar242 2 ปีที่แล้ว +1

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🏻🙏💐

  • @A.Nirbhik.R
    @A.Nirbhik.R 2 ปีที่แล้ว +1

    నిర్విరామా ఆశయా యోధుడు society కి ఈలాంటి వాళ్లు కావాలి. Jai హింద్.

  • @chakradharparitala2359
    @chakradharparitala2359 5 หลายเดือนก่อน

    అక్షర సత్యం ఎంద రికొ విద్యా ధానం అమల్లోకితీసుకు వచ్చి నా అపర విద్యా యోధుడికి పాదాభివందనాలు

  • @vinodkiran9044
    @vinodkiran9044 2 ปีที่แล้ว +10

    Salute to this great Human Being🙏🙏🙏

  • @dinakarjanga6710
    @dinakarjanga6710 2 ปีที่แล้ว +8

    What a great person....what a vision.......simply superb

  • @saidulugoud436
    @saidulugoud436 2 ปีที่แล้ว +7

    We salute him for his service to the society 🙏

  • @mule.malyadrimule.malyadri4207
    @mule.malyadrimule.malyadri4207 2 ปีที่แล้ว +1

    అక్షర యోధుడు హజప్పకీ కృతగ్ణతాభి వందనములు

  • @M.a.h.l.673
    @M.a.h.l.673 2 ปีที่แล้ว +65

    ఆస్తులు అంతస్తులు కాదు మానవత్వం ముఖ్యం

  • @d.d.s.sakherd.d.s.sakher2297
    @d.d.s.sakherd.d.s.sakher2297 ปีที่แล้ว +2

    భారత జాతి నిర్మనకుడు నిశ్వధ్వకుడు నిజ ధనికుడు

  • @nagarajasarma7985
    @nagarajasarma7985 2 ปีที่แล้ว +4

    Great human being, India is still surviving because of people like Great Hajappa. My humble salute to him. 🙏🙏🙏

  • @maheshmindrana7395
    @maheshmindrana7395 2 ปีที่แล้ว

    ఆయన నిస్వార్థ సేవకు హ్యాట్సాఫ్. ఈయనకు దక్కవలసిన గౌరవము దక్కినట్టే.

  • @cutejarru9929
    @cutejarru9929 2 ปีที่แล้ว +6

    Great person ,great ambiance such persons every village , district , city want u sir.......,. ♥️♥️♥️♥️

  • @rampadmarekalu
    @rampadmarekalu 2 ปีที่แล้ว

    మీ కు నా పాదాభివందనం అచ్చప్పాగారు

  • @mohammadnayeem1513
    @mohammadnayeem1513 2 ปีที่แล้ว

    మంచికార్యలు చేసిన. ఆజప కు యస్ప్ 👏👏👏👏👌👌

  • @mullangimaruthi123
    @mullangimaruthi123 ปีที่แล้ว

    గ్రేట్ హాజప్ప గారు 👌 inspirational story of hajappa

  • @actoramana6720
    @actoramana6720 2 ปีที่แล้ว +8

    My salute 🫡 to Sri Hajabba jee 🙏🙏🙏🙏

  • @ramu5445
    @ramu5445 2 ปีที่แล้ว +39

    We salute him and his service to the society

    • @vijayakaza9510
      @vijayakaza9510 2 ปีที่แล้ว +2

      Hajappa is a greate human being

    • @20204043
      @20204043 2 ปีที่แล้ว

      He the legend and of light of education besides a common man...legendry is in the greatness of his thoughts and dedication

    • @hanumantharaomaddi113
      @hanumantharaomaddi113 2 ปีที่แล้ว

      I salute to him.

  • @satishkumar198529
    @satishkumar198529 2 ปีที่แล้ว +1

    నికు పాదాభివందనాలు అయ్య 🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasrao4422
    @srinivasrao4422 2 ปีที่แล้ว +1

    తనకు ఇల్లు లేకున్నా పిల్లల గురించి బడి కట్టిన హజప గారి కి ధన్యవాదాలు

  • @patlollaanjaneyulu9029
    @patlollaanjaneyulu9029 ปีที่แล้ว

    ఇలాంటి వారీకీ ప్రభుత్వం ఆవార్డు ఇచ్చి సత్కారం చేయటం చాలామంచి పరీనామం..పనికి రాని వారీకి,సినీమాలకు ,ఆవార్డు లు ఇచ్చే ముందు, ఇలాంటి సమాజ సేవకులను గుర్తు చేసుకుంటూ ఆవార్డు ఇచ్చి సత్కారం చేయటం. మంచి నిర్ణయం.

  • @bhanukumar7358
    @bhanukumar7358 2 ปีที่แล้ว +2

    Salute Hajappa sir 🙏

  • @mohammadakram6771
    @mohammadakram6771 2 ปีที่แล้ว

    ఇంతటి మహా మనిషి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

  • @k.ramachandrareddy9100
    @k.ramachandrareddy9100 2 ปีที่แล้ว +1

    Super star meeru Real Hero Hajarappa garu .God bless you . You are great . Hero 916 gold.TQ.🇮🇳🌹🌹🌹🌹🌹✌️👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tramakrishna8617
    @tramakrishna8617 2 ปีที่แล้ว

    Hajabba ఒక గొప్ప మహాత్ముడు

  • @satyanarayanavyasalapu7729
    @satyanarayanavyasalapu7729 2 ปีที่แล้ว +2

    PADMASRI AVARDU THAKKUVE.

  • @kishorekumarkolla3752
    @kishorekumarkolla3752 2 ปีที่แล้ว +1

    Excellent service & real patriotism

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 ปีที่แล้ว +3

    Super. Sar

  • @venkatanaiduchalla4789
    @venkatanaiduchalla4789 2 ปีที่แล้ว +4

    Yes He is an outstanding person. Thanks to his family members also who might have supported him

  • @t7telugunews605
    @t7telugunews605 2 ปีที่แล้ว +1

    ఉన్నతమైన ఆశయాలతో మహోన్నతుడు అయ్యాడు🚽💐

  • @pularangaraopularangarao7760
    @pularangaraopularangarao7760 2 ปีที่แล้ว +2

    ఇది ఇండియన్ యెక్క . పవర్ ఫుల్ మన్
    భారతీయుడు

  • @vidyasagar270
    @vidyasagar270 2 ปีที่แล้ว

    ఆయన మంచి మనసుకి భగవంతుడే కరిగిపోయాడు

  • @guptat.e7146
    @guptat.e7146 ปีที่แล้ว +2

    మహానుభవుడుకు మనస్పూర్థీగా మా అభినందనలు...మీ లాంటి వారు మాకు స్పూర్తి...
    మీకు ధన్యవాదాలు....
    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @katakamrathnakar
    @katakamrathnakar ปีที่แล้ว

    మీ మంచి మనసుకు దాన్యవాదలు

  • @balrajyadav1176
    @balrajyadav1176 2 ปีที่แล้ว

    హజప్పాగారికి పాదాబివందనణ

  • @sudheerkrishna49
    @sudheerkrishna49 2 ปีที่แล้ว +2

    Really Great sir..🙏
    Tears rolling

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 2 ปีที่แล้ว +6

    Graet man of the country

  • @limbadridhanoori1276
    @limbadridhanoori1276 2 ปีที่แล้ว +2

    Jayaho hajappa ji.sar

  • @suryayadla1128
    @suryayadla1128 2 ปีที่แล้ว

    సెల్యూట్ హజబ్బ జీ

  • @aarredy8103
    @aarredy8103 2 ปีที่แล้ว +7

    It is highly inspirational to the all people and social workers. Hats off to your channel. 🙏

  • @sureshrudrasi6357
    @sureshrudrasi6357 ปีที่แล้ว

    Yemi anali bayya nakaithe Kalla nunchi niru vachindi.......I salute to this Real Legend ❤️❤️❤️

  • @narsireddy9026
    @narsireddy9026 ปีที่แล้ว

    Bharatamatha mudhubidda. Vandanaalu. you are a real hero🙏🙏🙏🙏

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 2 ปีที่แล้ว +2

    May God bless Hajappa with happiness,n, good health.

  • @yadaiahchirraboina898
    @yadaiahchirraboina898 2 ปีที่แล้ว +6

    దేవుడు

  • @tiruramadevi1739
    @tiruramadevi1739 2 ปีที่แล้ว

    ఎంతో స్ఫూర్తిదాయకం

  • @gsanthosh456
    @gsanthosh456 2 ปีที่แล้ว +3

    Great man 🙏🙏🙏🙏🙏

  • @ravimoonlight
    @ravimoonlight 2 ปีที่แล้ว +4

    కన్నీళ్లు వచ్చాయి

  • @krupat8131
    @krupat8131 2 ปีที่แล้ว +6

    If we strive for a noble cause with kind heart, That will always succeed with Gods grace !
    Hats off Hajabba ji. we cant meet you in person, but here is our salam !