ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ |తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ‖నీరిలోన తల్లడించే నీకే తలవంచీనీరికింద పులకించీ నీరమణుండు |గోరికొన చెమరించీ కోపమే పచరించీసారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ‖నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీమేకొని నీవిరహాన మేను వెంచీని |ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ‖చక్కదనములె పెంచీ సకలము గాలదంచినిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని |మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మఅక్కున నాతని నిట్టే అలరించవమ్మ ‖
మీ గాత్రంలో అన్నమయ్య సంకీర్తనలు పురుడు పోసుకున్నాయి, అని నా భావన. మీరు పాడుతూ ఉంటే ఏదో సజీవంగా ఉన్నట్లు గా అన్నమయ్య దర్శనం అవుతోంది. అన్నమయ్య ఏ సంకల్పాన్ని నింపుకుని ఆ రచనలు చేశారో అది ఆవిష్కరింపబడింది
ప|| అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ | తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ||చ|| నీరిలోన తల్లడించే నీకే తలవంచీ | నీరికింద పులకించీ నీరమణుండు |గోరికొన చెమరించీ కోపమే పచరించీ | సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ||చ|| నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ | మేకొని నీవిరహాన మేను వెంచీని |ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ | ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ||చ|| చక్కదనములె పెంచీ సకలము గాలదంచి | నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని |మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ | అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ||
Amelu mangamma meda goppa kerthana padaru. Thanks andi. Namasthe guru garu
Goppa ante
Great
| అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ | తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ||చ|| నీరిలోన తల్లడించే నీకే తలవంచీ | నీరికింద పులకించీ నీరమణుండు |గోరికొన చెమరించీ కోపమే పచరించీ | సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ||చ|| నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ | మేకొని నీవిరహాన మేను వెంచీని |ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ | ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ||చ|| చక్కదనములె పెంచీ సకలము గాలదంచి | నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని |మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ | అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ||
Dhanyavadamulu Guruvugaru
Neti maa Annamayyaku Namaskarams.
Guruvugariki 🙏🏻🙏🏻🙏🏻
అద్భుతంగా పాడారు అండి! ఈ సంకీర్తన చరణాలలో కొన్ని పదాలు చాలా పాత తెలుగువి. దయచేసి అర్ధం వివరించండి.
❤ namaste swami
Dhanyavadamulu Guruji 🎉🎉🎉🎉Hare Krishna
Respected sir makhu e song meaning chapandi sir pls 🙏🙏
Padabhi vandanalu guru garu
Respected Sri Balakrishna prasad: Thank you 🙏🏼 for your fantastic singing and exemplary voice….Houston. USA
🙏🙏🙏 Great Annmayya sankirthan singer
Your voice God's gift sir
Adhbutham Guruvugaaru🙏
Great singer sir
Very Devine
First like and comment
Great singer🙏🙏🙏🙏🙏🙏
చాలా బావుంది..
Arumai arumai🙏
Malli malli vinalanipisthundi, miru antha baga padaru
రచనా న్నమయ్య తాళ్ళపాక - గానా న్నమయ్య - గరిమెళ్ళ
👌👌👌sir...Rightly said...
Exllent
WOnder full song
Elanti singers puttaru peragaru
🙏🙏🙏🙏🌹🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺
🙏🏾🙏🏾
Mee tone, ghazal srinivas gaari tone okela vuntundi sir
🙏🙏🙏
🙏🙏
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ |
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ‖
నీరిలోన తల్లడించే నీకే తలవంచీ
నీరికింద పులకించీ నీరమణుండు |
గోరికొన చెమరించీ కోపమే పచరించీ
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ‖
నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ
మేకొని నీవిరహాన మేను వెంచీని |
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ‖
చక్కదనములె పెంచీ సకలము గాలదంచి
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని |
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ‖
మీ గాత్రంలో అన్నమయ్య సంకీర్తనలు పురుడు పోసుకున్నాయి, అని నా భావన. మీరు పాడుతూ ఉంటే ఏదో సజీవంగా ఉన్నట్లు గా అన్నమయ్య దర్శనం అవుతోంది. అన్నమయ్య ఏ సంకల్పాన్ని నింపుకుని ఆ రచనలు చేశారో అది ఆవిష్కరింపబడింది
ప|| అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ | తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ||
చ|| నీరిలోన తల్లడించే నీకే తలవంచీ | నీరికింద పులకించీ నీరమణుండు |
గోరికొన చెమరించీ కోపమే పచరించీ | సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ||
చ|| నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ | మేకొని నీవిరహాన మేను వెంచీని |
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ | ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ||
చ|| చక్కదనములె పెంచీ సకలము గాలదంచి | నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని |
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ | అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ||
Amelu mangamma meda goppa kerthana padaru. Thanks andi. Namasthe guru garu
Goppa ante
Great
| అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ | తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ||