మా అమ్మ ను carona నుంచి కాపాడు అని ఒక్క మాట అడిగా ...2 రోజుల్లో మా అమ్మ ఆరోగ్యం కుదుట పడింది!...నీ గుడి ముందు శిరస్సు వంచి వెయ్యి ధండాలు పెట్టిన నీ రుణం తీర్చుకొ లేను తల్లి పద్మావతి దేవి!!🙏🙏🙏🙏🌺🌺🌺
ఓం శ్రీ తిరుచానూరు పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస గోవిందా ప్రణమామ్యహం 🙏🙏🙏 మంగళం ప్రణమామ్యహం 🙏🙏🙏శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే 👏🌺💐🌺🍎🥭🍊
Proudly say iam Hindu....... listening this devotional song early morning gives immense boost & lot of relaxation. Planning to visit tirumala next month since lock down. May lord venkateswara bless everyone.
Amma Alimelumangamma talli mee saranele maku Rakshamam Rakshmam Pahimam pahimam Rakshamam Rakshmam with blessings to Sai Sreenivas Rajampet and Sai Krishna Bangalore Bharathi Venkataramana sneha
One of my fevorite goddess 🙏🙏 she always fullfill my wishes 🥰🥰 till we play this song during performing padmavathi Pooja in every friday and Namaskaram from Karnataka💛❤
என் அபூர்வ ராகமே என் அன்பே அலமேலு மங்கை ❤️ அள்ள அள்ள குறையாத அட்சய பாத்திரமே அலமேலு❤️ எனக்கானவளே நான் உண்ணிகள் இருந்து தான் பூமிக்கு வந்தேன் என் பொக்கிஷம் முதலில் உணக்கு தான் சொந்த மானது என்னிடம் உள்ள குணங்கள் முழுவதும் உன்னிடம் இருந்து வந்தது தான்
Please Subscribe SVBC TTD TH-cam channel and share this link to your friends and family members.. : bit.ly/3hTeXmH
🙏🌺🌸🙏🌹🙏🙏🙏🙏🙏👌
@@keshavamk11 Aaa
🌹🌹🙏🙏🌹🌹🥥🥥🥭🍋🍊🍑🍒
@@keshavamk11 .ppguy
😂
జై దుర్గ భవాని మాత కి జై జై భవాని మాత కి జై జై భవాని మాత కి జై భవాని మాత కి జై భవాని మాత కి జై
Amma Padmavati Devi Nee Pada Padma mule maaku Sharanam om Namo VENKATESHAYA
Sri mahalaxmi venkatesaya potri 🎉
ఈ నామావళి నీ వినిపించిన వారి పాదపద్మములకు నా నమస్కారములు
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supar.gha.undhe.me.ku.namasksralu
Jai sripadmavathi Amma thalli
I am Maharashtrian.. I don't understand this mantra but It gives peace of mind and energy..🙏🙏
।।ॐ महालक्ष्मी दैव्ये नमः।। 🙏🙏
அலர்மேல் மங்கை தாயே போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி
*ஓம் நமோ நாராயனாய நமஹ* 🙏🏻
అమ్మవారి స్తోత్రం ప్రతి ఒక్కరికీ ఇనసోంపుగా వుండే విధంగా పాడిన గాయనిగారికి యవీబీసీ యాజమాన్యానికి నా పాదాభివందనం
మా అమ్మ ను carona నుంచి కాపాడు అని ఒక్క మాట అడిగా ...2 రోజుల్లో మా అమ్మ ఆరోగ్యం కుదుట పడింది!...నీ గుడి ముందు శిరస్సు వంచి వెయ్యి ధండాలు పెట్టిన నీ రుణం తీర్చుకొ లేను తల్లి పద్మావతి దేవి!!🙏🙏🙏🙏🌺🌺🌺
7😅😮
🙏🙏
Amma
ఓం నమో అలివెలిమంగా ఓం నమో అలివెలిమంగా ఓం నమో అలివెలిమంగా ఓం నమో అలివెలిమంగా
Eeshanaam Jagataosya Venkata Pater
Vishnor Paraama Preyasi
Tat Vaksha Sthala Nitya Vasa Rasitam
Takshamti Samvardhi
Padmaalankruta Paani Pallava Yuga
Padmaasana Stham Sriyam
Vaatsalyaadi Guno Jwalaam
Bhagawatim Vande Jaganmatarammmmm
Padmavati Pahi Alamel Mangam
Padma Nabha Priya Alamel Manga
Padmot Bhava Paahi Alamel Mangam
Padmaaalayaa Pahi Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hare Priye Alamel Manga(1)
Suprasanna Pahi Alamel Mangam
Samudra Tanayaa Pahi Alamel Manga
Surapoojita Paahi Alamel Mangam
Saroja Hasta Devi Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hare Priye Alamel Manga(2)
Soubhaagya Daayini Alamel Mangam
Sarasija Nayanaam Alamel Manga
Sarvagnya Shaktive Alamel Mangam
Sarvam Saha Pahi Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hare Priye Alamel Manga(3)
Dukha Prasamana Alamel Mangam
Dushta Samhaarinee Alamel Manga
Shakti Swarupa Alamel Mangam
Daanta Swarupini Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hare Priye Alamel Manga(4)
Sowmya Sallakshanaa Alamel Mangam
Shaanta Swarupini Alamel Mangam
Sampatkari Paahi Alamel Mangam
Sarva Teerta Sthita Alamel Mangam
Alamel Manga Alamel Manga
Pahi Hare Priye Alamel Manga(5)
Aadyanta Rahita Alamel Mangam
Aadi Shaktive Neevu Alamel Mangam
Ateerta Durga Pahi Alamel Mangam
Ananta Nityaa Pahi Alamel Mangam
Alamel Manga Alamel Manga
Pahi Hare Priye Alamel Manga(6)
Mantra Murti Paahi Alamel Mangam
Mahodari Devi Alamel Manga
Sri Maha Pujya Alamel Mangam
Shri Maha Shakti Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hare Priye Alamel Manga(7)
Padmaasana Sthita Alamel Mangam
Padma Maaladharam Alamel Manga
Pancha Poshatmika Almel Mangam
Padma Sundari Paahi Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hare Priye Alamel Manga(8)
Vishwa Janani Paahi Alamel Mangam
Vidyaadi Devata Alamel Manga
Nishkaara Rupa Alamel Mangam
Vasundhara Devi Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hare Priye Alamel Manga(9)
Hema Malini Paahi Alamel Mangam
Hari Hrudaya Vaasini Alamel Managa
Hamsaa Rudha Alamel Mangam
Hairanya Varna Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hare Priye Alamel Manga(10)
Chidrupini Pahi Alamel Mangam
Chit Shaktive Neevu Alamel Manga
Chandra Vadana Paahi Alamel Mangam
Chatur Bhuja Devi Alamel Mangam
Alamel Manga Alamel Manga
Pahi Hare Priye Alamel Manga(11)
Chaaru Darhaasini Alamel Mangam
Chandra Swarupini Alamel Mangam
Chaandra Karuna Paahi Alamel Mangam
Saadhu Paripaalini Alamel Mangam
Alamel Manga Alamel Manga
Pahi Hare Priye Alamel Manga(12)
Padma Sundari Devi Alamel Mangam
Pancha Bramhaatmika Alamel Manga
Pancha Vastra Pahi Alamel Mangam
Paramatmika Paahialamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hare Priye Alamel Manga(13)
Daaridya Dhwamsini Alamel Mangam
Dhana Dhaanya Kaarini Alamel Manga
Durbhiksha Dhwamsini Alamel Mangam
Dharma Nilaya Paahi Alamel Mangam
Alamel Manga Alamel Manga
Pahi Hare Priye Alamel Manga(14)
Ksheerabdi Sambhava Alamel Mangam
Karunaamayi Pahi Alamel Manga
Kamalaaya Takshi Alamel Mangam
Kamala Nabha Priya Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hare Priye Alamel Manga(15)
Shukla Maalya Paraa Alamel Mangam
Shatarupa Devi Alamel Manga
Maaya Swarupini Alamel Mangam
Mantra Ranjani Paahi Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hari Priye Alamel Mangam(16)
Pranavaatmika Pahi Alamel Mangam
Pancha Bhutatmika Alamel Manga
Jagat Sthiti Kaarini Alamel Mangam
Jagat Paripalini Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hari Priye Alamel Mangam(17)
Raatindu Vadana Alamel Mangam
Rajya Lakshmi Pahi Alamel Manga
Nava Durga Mata Alamel Mangam
Naaga Swarupini Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hari Priye Alamel Mangam(18)
Bramha Janani Pahi Alamel Mangam
Bramhaani Devi Alamel Manga
Bhagyabdi Chandrika Alamel Mangam
Bhava Bhanjani Pahi Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hari Priye Alamel Mangam(19)
Sarva Mangala Pahi Alamel Mangam
Suta Hastra Nayana Alamel Manga
Sarva Mantreshta Alamel Manga
Sarva Kamya Sthita Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hari Priye Alamel Mangam(20)
Mukti Nilaya Pahi Alamel Mangam
Mrityu Bhaya Bhanjana Alamel Manga
Sri Maha Bhoga Alamel Mangam
Sri Maha Durga Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hari Priye Alamel Mangam(21)
Shri Maha Bhaga Alamel Manga
Mala Bhanjani Pahi Alamel Manga
Dhana Vardhini Paahi Alamel Manga
Dharma Samvardhini Pahi Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hari Priye Alamel Mangam(22)
Krodha Kshata Paahi Alamel Mangam
Lobha Dahana Pahi Alamel Manga
Moha Swarupini Alamel Mangam
Hrushti Swarupa Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hari Priye Alamel Mangam(23)
Bramha Vistarini Alamel Mangam
Bramhanda Garbhini Alamel Manga
Bhadra Swarupa Alamel Mangam
Bhramaraambave Neevu Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hari Priye Alamel Mangam(24)
Kamala Garbhodbhava Alamel Mangam
Kaala Swarupini Alamel Manga
Kaamya Varda Pahi Alamel Mangam
Karunaamayi Pahi Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hari Priye Alamel Mangam(25)
Veda Mantratmika Alamel Mangam
Veda Vignyana Alamel Manga
Vishnu Vaksha Sthita Alamel Mangam
Veera Lakshmi Paahi Alamel Mangam
Alamel Manga Alamel Manga
Pahi Hari Priye Alamel Mangam(26)
Vishnu Patni Pahi Alamel Mangam
Vishwa Swarupini Alamel Manga
Veddattharupa Alamel Mangam
Vishwa Janani Pahi Alamel Manga
Alamel Manga Alamel Manga
Pahi Hari Priye Alamel Mangam(27)
Pahimam Paahe Alamel Mangaaaa
🙏🙏🙏🙏🙏
Chala thanks sir for lyrics 🙏🏻🙏🏻🙏🏻
❤❤❤
Dhanyosmi 🙏
Telugu lo kavali lyrics 🙏plz...
అమ్మకు పాదాభి వందనాలు ఓం నమోవెంకటేశాయ 🙏🙏🙏🙏🙏
ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్ 🙏
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః
నా హృదయానికి ఎంతో ఇష్టమైనది పద్మావతి అమ్మవారి నామావళి..... రాసిన వారికి, పాడిన వారికి, మ్యూజిక్ కంపోజ్ చేసిన వారికి ధన్యవాదాలు.
P
@@prakashrajnaidu2398 👍👍
Awesome song.
8
p
mmjj
Kmjmk. Kk
I
njiik
ఓం శ్రీ తిరుచానూరు పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస గోవిందా ప్రణమామ్యహం 🙏🙏🙏 మంగళం ప్రణమామ్యహం 🙏🙏🙏శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే 👏🌺💐🌺🍎🥭🍊
Andriki bhakti purvaka kruthaznatalu
Amma Modi ji win2024🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🙏🕉️👌
Tiruchanur Padmavathy thaye saranam 🙏
Om alamelumanga 🙏
Om narayana 🙏
Om padmavathi Amma 🙏
Om perumal 🙏
Sri mahalakshmi namo namaha, Sri padama vathi alevalu manga tharyru matha namo namaha, namo, vankateshya namo namha payeham rakchanm 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om sri mahalakshmi namo namaha 🔔🔔🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹💗🎉 om pathmavathideviye namaha alamelmanga deviye namaha
అమ్మ క్రపాకటాక్షాలు ఆ దేవ దేవుని క్రపా కటాక్షము వుంటే అంతా శుభాలు జరుగుతాయి ఓం నమో వేంకటేశ్వరాయ నమః ఓం అలవేలమంగ ఓం పద్మావతి నమః
🙏🙏
👍👍👍👍👍🇮🇳🇮🇳
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om namo narayanaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏matha 🙏 namo namha 🙏 namo namha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ అలువేలు మంగ మ్మ తల్లి శీరీష కు సంతానం ప్రసాదీంచు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏గోవిందా గోవిందా గోవిందా ఓమ్ శ్రీ అలువేలుమంగ దేవి ఐ నమః
అమ్మ అలివేలు మంగమ్మ తల్లి ఈ పాట ఎన్నిసార్లు విన్నా మనసుకు ప్రశాంతతను ఇస్తుంది అమ్మను కొలిచినట్టు ఉంటుంది చేయి అలివేలు మంగమ్మ తల్లి🙏🙏🙏🙏🙏
எனக்கு எல்லாமே என் இரத்த சொந்த ங்கள் தான் ❤️ அன்பே என் குடும்பத்தில் உள்ளவர்கள் மட்டுமே என் மீது உண்மையான அன்பு கொண்ட வர் கள் ❤️
Jai Tirupati Bhagwan Jai Mata Padmawati 🙏
என்றுமே நேர்மையான எண்ணம் கொண்டவர் நீங்கள் என் அலமேலு மங்கை என்னவொரு அழகு தேவதை என் அலமேலு மங்கை ❤️❤️❤️
శ్రీ మాత్రే నమః, సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏
Video super fantastic blessing to padmavaty all people
Om nama Venkatesavara swamy prasana 💐💐💐💕💕🌺🌺🌺🌷🌷🌷🌷🌿🌾🌴🌴🌳
Ma Amma ku Bangaru Bommaku 🙏🙏🙏
Who likes padmavati amma please like ❤❤
అమ్మ వారి నామావళి చాలా బాగుంది నా మనసుకు ఎంతో హాయిని సంతోషాన్ని కలిగించింది
Correct 🎉
Dhfscjav❤gsndejshsdjssn🎉
Na pilalni nanu kalupamma🙏🙏🙏
Dandalu Amma La ganna Amma.
SRI, mahalakshmi, namo namaha, Sri padama vathi alevalu manga tharyru matha namo namaha, Sri,vankateswara,swamey,, mamo namha, payeham rakchanm 🙏🙏🙏🙏🙏🙏
పాహి హరి ప్రియే అలమేల్ మoగా 🙏
Jai Alivelu Mangamma Padmavathi Amma andarni kaapadu Amma please 🙏🙏🙏🙏🙏🙏❤❤
Amma Padmavathi amma ❤🙏
AMMAVARI PATA RASINAVARIKI PADINAVARIKI NA MANUSU PURTHIGA DHANYAVADAMULU VIDEO TISINAVARAKI DANYAVADAMULU❤❤❤❤❤❤❤❤❤❤❤
OM SHAKTI PARASHAKTI OM... OM SHREE MAATRE NAMAH... OM 🕉🚩🔱🌸💫💥🙏☀❤
Proudly say iam Hindu....... listening this devotional song early morning gives immense boost & lot of relaxation.
Planning to visit tirumala next month since lock down.
May lord venkateswara bless everyone.
L) l
@@ganeshreddy1810 11111111111111111
@@ganeshreddy1810 11111111111111111
Achutharao Uggina66 1
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 6:10 అలువెలమంగాదేవియా నమః
ఈశానాం జగతోస్య వేంకటపతే: విష్ణోం పరాం ప్రేయసిం
తద్వక్షస్థల నిత్య వాసరసికాం తత్ క్షాంతి సంవర్ధినీం
పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం
1
పద్మావతి పాహి అలమేల్ మంగా
పద్మ నాభ ప్రియ అలమేల్ మంగా
పద్మోత్భవ పాహి అలమేల్ మంగా
పద్మాలయా పాహి అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
2
సుప్రసన్న పాహి అలమేల్ మంగా
సముద్ర తనయా పాహి అలమేల్ మంగా
సురపూజిత పాహి అలమేల్ మంగా
సరోజ హస్తా దేవీ అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
3
సౌభాగ్య దాయిని అలమేల్ మంగా
సరసిజ నయనా అలమేల్ మంగా
సర్వజ్ఞ్య శక్తివే అలమేల్ మంగా
సర్వం సహా పాహి అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
4
దుఖ: ప్రశమన అలమేల్ మంగా
దుష్ట సంహారిణీ అలమేల్ మంగా
శక్తి స్వరూపా అలమేల్ మంగా
శాంత స్వరూపిణీ అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
5
సౌమ్య సల్లక్షనా అలమేల్ మంగా
శాంత స్వరూపిణి అలమేల్ మంగా
సంపత్కరి పాహి అలమేల్ మంగా
సర్వ తీర్తస్థిత అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
6
ఆద్యంత రహితా అలమేల్ మంగా
ఆది శక్తివే నీవు అలమేల్ మంగా
అతీత దుర్గా పాహి అలమేల్ మంగా
అనంత నిత్యా పాహి అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
7
మంత్ర మూర్తి పాహి అలమేల్ మంగా
మహోదరీ దేవీ అలమేల్ మంగా
శ్రి మహా పుజ్యా అలమేల్ మంగా
శ్రి మహా శక్తీ అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
8
పద్మాసన స్థితా అలమేల్ మంగా
పద్మ మాలాధరా అలమేల్ మంగా
పంచ పోషాత్మిక అలమేల్ మంగా
పద్మ సుందరి పాహి అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
9
విశ్వ జననీ పాహి అలమేల్ మంగా
విద్యాది దేవతా అలమేల్ మంగా
నిష్కామ రుప అలమేల్ మంగా
వసుంధరా దేవీ అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
10
హేమ మాలిని పాహి అలమేల్ మంగా
హరి హృదయ వాసిని అలమేల్ మంగా
హంసా రూడా అలమేల్ మంగా
హైరన్య వర్ణ అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
11
చిద్రూపిణి పాహి అలమేల్ మంగా
చిద్చక్తివే నీవు అలమేల్ మంగా
చంద్ర వదనా పాహి అలమేల్ మంగా
చతుర్భుజా దేవీ అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
12
చారు దరహాసిని అలమేల్ మంగా
చంద్ర స్వరూపిణీ అలమేల్ మంగా
సాంద్ర కరుణా పాహి అలమేల్ మంగా
సాధు పరిపాలిని అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
13
పద్మ సుందరి దేవీ అలమేల్ మంగా
పంచ బ్రహ్మాత్మికా అలమేల్ మంగా
పంచ వక్త్రా పాహి అలమేల్ మంగా
పరమత్మికా పాహి అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
14
దారిద్రియ ధ్వంసినీ అలమేల్ మంగా
ధన ధాన్య కారిణి అలమేల్ మంగా
దుర్భిక్ష ధ్వంసినీ అలమేల్ మంగా
ధర్మ నిలయా పాహి అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
15
క్షీరాబ్ది సంభవా అలమేల్ మంగా
కరుణామయి పాహి అలమేల్ మంగా
కమలాయతాక్షీ అలమేల్ మంగా
కమలనాభ ప్రియ అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
16
శుక్ల మాల్యాంబరా అలమేల్ మంగా
శతరూప దేవీ అలమేల్ మంగా
మాయా స్వరూపిణీ అలమేల్ మంగా
మంత్ర రంజని పాహి అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
17
ప్రణవాత్మికా పాహి అలమేల్ మంగా
పంచ భూతాత్మికా అలమేల్ మంగా
జగత్ స్థితి కారిణీ అలమేల్ మంగా
జగత్ పరిపాలినీ అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
18
రాకేందు వదనా అలమేల్ మంగా
రాజ్య లక్ష్మి పాహి అలమేల్ మంగా
నవ దుర్గ మాతా అలమేల్ మంగా
నాద స్వరూపిణీ అలమేల్ మంగా
అలమేల్ మంగా అలమేల్ మంగా
పాహి హరి ప్రియే అలమేల్ మంగా
Gud work thank u very much
Me padhalaku shathakoti vadhanalu
Tq sir for lyrics
ఓం నమో నారాయణ నమః
మీరు ఎంతో కష్ట పడే పూర్తి పాట రాసారు మీరు చాల ఊర్పు గల వారు
Amma Alimelumangamma talli mee saranele maku Rakshamam Rakshmam Pahimam pahimam Rakshamam Rakshmam with blessings to Sai Sreenivas Rajampet and Sai Krishna Bangalore Bharathi Venkataramana sneha
ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಪದ್ದವತಿ, ನಮಃ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Om namo venkateshaya padmavati deviye namah 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
Almelmanga Namavali nte Naku chala ఇష్టం బల్లెమ్మ గారి నోట చక్కగా వుంది అమ్మవారి స్తుతి
అది బల్లెమ్మ కాదు బుల్లెమ్మ 😂
OM SHREEM MAATRE NAMAH 🕉🚩🔱🌸💫💥🙏☀❤
ఓం నమో నారాయణ ఓం శ్రీ పద్మావతీ దేవి నమః 🌹🙏
ఓం శ్రీ మాత్రే శ్రీ పద్మావతి దేవి నమో నమః 👣🙏అమ్మ శరణు శరణు
🙏🌺🌻🌸🌷🌹🍀🚩 Om Namo Maha Laxmi Padmavati Deviye Namahaa ! Maha Mayee Bless me good health & me, my family, children & work team a success ! 🚩
❤❤❤❤ ஓம் சக்தி ஓம் சக்தி ஓம் உலகத்தையே ஆளும் ஆதி பராசக்தி பத்மாவதி அம்மையே பராசக்தி ஓம் ❤❤❤
🙏🏻🙏🏻🌹🌼🌹 ॐ नमो भगवते नारायणय 🌹🌼🌹🙏🏻🙏🏻
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నటే
🙏🙏🙏🙏🙏
నా ఇష్ట దేవత, నిత్యం నేను నమ్మి కొలిచే దేవత శ్రీ శ్రీ పద్మావతి దేవి..
Me toooo
One of my fevorite goddess 🙏🙏 she always fullfill my wishes 🥰🥰 till we play this song during performing padmavathi Pooja in every friday and Namaskaram from Karnataka💛❤
Ohm namo narayanaya
Jai Aliveli Mangamma Talli❤❤❤❤❤❤❤❤❤
తల్లీ సదా రక్షించు 🙏🙏🙏
❤🙏🙏🙏🙏Govindaaa govindaaaa 💕🌹🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🙏
Om Sri padmavathi Alamelu Manga Ammavaraya Namaha
శుభం శక్తి దుర్గ ⛺⛺⛺🔥🔥🔥🌹🌹🌹🔯🔯🔯🐯🐯🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷💜
🙏🌺 Gobindaa ! Gobindaa ! Gobindaa !!! Venkatesa ! Namo Namahaaa !!! 🚩
Not gobinda sir, it's govinda
🙏🌸🌹🌼🕉️అమ్మ అలివేలుమంగమ్మా అమ్మ సూదికుడుతా నాచియార్ అమ్మ మహాలక్ష్మీ నీ చరణములే నా ఆశ్రయము🕉️🌼🌹🌸🙏
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
❤😊Amma amma amma alamelumangama 🙇
Jai Aliveli Mamgamma Talli 🙏❤️
అమ్మ నీ పాద పద్మములకు కోటి కోటి వందనములు 🪔🪔🙏🏻🙏🏻🕉️🌹🌹🌹🌹🌹🌹🌹🚩🚩🚩🌄🌈🥀🍀
My favourite Goddess ❤❤🙏🙏. She always fulfill my wishes. Every day we play this song. Om Namo Venkateshaya...🙏🙏🙏
Mahalaxmi devi mata ki jai shree krishna bagavan ki jai God 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 love tiruchanur bramhostavalu and lord padmavathi🧡
( 11:11 ❤❤❤ friends and me! )
🙏 Om 🙏 sree 🙏 aluvelu 🙏 manga 🙏 thalli 🙏 namaha 🙏🙏🙏🙏🙏
என் அபூர்வ ராகமே என் அன்பே அலமேலு மங்கை ❤️ அள்ள அள்ள குறையாத அட்சய பாத்திரமே அலமேலு❤️ எனக்கானவளே நான் உண்ணிகள் இருந்து தான் பூமிக்கு வந்தேன் என் பொக்கிஷம் முதலில் உணக்கு தான் சொந்த மானது என்னிடம் உள்ள குணங்கள் முழுவதும் உன்னிடம் இருந்து வந்தது தான்
Govindan Elumalaiyan!!! My brother
Padmavathi thayar My anni
Such a relationship we have Govinda!!! Narbavi!!! Always
P.lakshmipathy
ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమహ
Amma Aliveli Mangamma Talli andarni kaapadu Amma please❤❤❤❤❤❤❤❤
🙏🌺🌻🌸 Jai Maa Alvel Mangaaa ! Bless me Maa Bhagavathe !!!
ఓం నమో వేంకటేశాయ ఓం పాహి హరిప్రియ అలివెలుమంగ 🙏🙏🙏🙏🙏
Jai Alivelu Magamma ❤❤
Om sri matery naamo namo alamelmangah venkatesahya namo namo mamulnu calagh cudu tlli lokasamstha sukeno bavantu 🎉🎉🎉
OM NAMO NARAYANAI 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ పద్మావతి దేవి🙏
Jai Sri Padmawati Devi 🙏
Ea xdaa
உலகாலும் சக்தி வாய்ந்த வளே என் அலமேலு மங்கை ❤️ ❤️❤️ I like you
Sree PADMAVATHY Thaiyear AmmA THAIYEE SARANAM AMMA Blessings To Me MATHA Thaiyee 🙏💐🌺🌷🌺💮🌼🏵️🌻🌹🥀🌺🌷🌺🙏 My MOTHER Name PADMAVATHY THAIYEAR 🌹🙏
Sooooper song of shree Padmavati 🙏🙏🙏
Very nice song
Jai Padmavathi Devi om namo venkateshaya Jai Lakshmi Devi
Hi
Om namo venkatesha sametha alarmel manga(padhmavathi) ammavari 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
All
Om Sri Lakshmi Narayana Swamy 🙏 Sri Lakshmi Venkateswara Swamy 🙏
Excellent Song Forever on the earth. Pray Padmavati Alivelumanga Mathaji mantra and escape from Carona Virus.
) a)
🙏సూపర్ పాట 🙏
Q11qq111111q1111q111q11q
@@chittipantulu2676 sanana
சர்வ சக்தி படைத்த வளே அலமேலு மங்கை ❤️
పద్మావతి ప్రియ అలమేలుమంగ పాద నమస్కారములు
ఓం నమో వేంకటేశ్వర స్వామి నమః
జై లక్ష్మీనారాయణ
జై శ్రీమన్నారాయణ
ఓం శ్రీ మాత్రేనమః
గోవిందా గోవిందా
In t
Fswryuik
Ngfeyo
Suparsangomsrremahalashmi
🌹 Om namo venkateshaya namah 🌹 God bless you all 🌻🇮🇳🌹 vandhee matharam 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః
ఈ పాట వింటే రోమాలు నిక్కపొడుస్తున్నాయి.
పద్మావతి నమః
One has to be blessed by Alamelu Amma to see this video and hear the song. Very good. Thanks.
Pushpa Rajagopalan well said
Sri, mahalakshmi, namo, namaha, Sri, padama, vathi alevalu manga tharyru matha namo namaha,om, namo, vankateshya namo namaha,
వేంకటేశ్వర పద్మావతి 🙏
Alarmel Manga charanam sharanam prapadye🙏💐
Om Sri Alamelu Manga Padmavathi Ammavaraya Namaha
Great Singer Bullamma gaaru
ఙఛ