భారతీయ చట్టాల్లో మార్పులు అవసరం... ముందుగా మనమంతా మనుషులం అన్న సోయి రావాలి... సంసార బంధంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే... వరకట్న దురాచారాలు పోవాలి... ఆడపిల్లలే ఆదిశక్తులు ...💐👌👍
@minho love If u tell that it is her opinion, i will say it is my opinion that she is perverted and creats hatred and division among women towards men. If she studies socialogy and the development of societies in various regions and countries, she knows the reason. Without having knowledge we should not give public statements
@minho loveyou see one comment in this video that even though after marriage if the girl don't want to change her surname(INTI PERU) that is also her father surname(male surname). So what is it she(DEVI) want to convey. If u study socialogy, then you can understand and she will also understand. There are two types of family organisations in the society, one is patriarchial(father is head) and another is matriarchial(mother is the head). In bharath, in some tribes there is matriarchial society. Woman can marry anybody and any number and all children belong to her and it is the property. Some property of the man will be given to the woman after he has child thru her. So in due course that was changed and patriarchial society existed all most in every country. Of course after divorce, the woman can change back her surname along with her children. That option is always there. So first we should understand the evolution of the society and study socialogy. Without that simply commenting because she has some followers, will send wrong signals to the society
@minho love There should be some reason why to keep the surname of her father after marriage. Also she should explain what surname should given to the children. Simple commenting by DEVI out of ego is not enough.
@minho love If DEVI so wishes, let her change the woman status in muslim and christianity. Already hindu traditions and religion gave equal status to women. In bharath there are some women who fought and ruled the kingdoms like Jhansi Lakshmi Bai etc.
అమ్మాయి తన ఇంటి పేరు కొనసాగించొచ్చు...అయితే ఆ అమ్మాయి తండ్రికి ఉన్న ఇంటిపేరు వాడాలా, తల్లికి పెళ్లి కాక ముందు ఉన్న ఇంటిపేరు వాడాలా ...ఇదో పెద్ద confusion
ఆవిడ ఉద్దేశం శ్రీజాతి తన కంటూ ఒక పేరు పెట్టుకుని ఆ పేరుని అందరి అమ్మాయిలకు వాడుకోవాలి అబ్బాయిలకు అబ్బాయిలు ఇంటిపేరు వాడుకోవాలి ఎవరి పేరు వారిదే ఇది సంసార వ్యాపారం ప్రేమ అభిమానం బాధ్యత త్యాగం ఇవన్నీ తూచ్
Nuvvu po ra.. nee lanti panikimalina sachu yedavalu 1 billion light years dooram lo unna planet ki poyina ilane poramboku la alochistharu.. nee kinda na enti ra antha goppa ga undi.. daniki thagattu andaru anni change cheskoni brathakadaniki badko
అమెరికా అధ్యక్షపదవికి పోటీ చేసిన మహిళ అయిన హిల్లరీ క్లింటన్ కూడా తన పేరుచివర భర్త పేరును తగిలించుకుంది.అంటే, ఆవిడ మాడ్రన్ లేడీ కాదన్నమాట.పోనీ, ఆడపిల్ల ఇంటిపేరు మార్చుకోలేదనుకుందాం; మరి వారి పిల్లలకు ఏ ఇంటిపేరు తగిలించాలి?
అమ్మ బట్టి ఎందుకు కట్టుకుంటావు తల్లి, వావి వరసలు దేనికి తల్లి, పెళ్లి దేనికి తల్లి. అవన్నీ మానేసి జంతువులా బతికేయ్ తల్లి. సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించే ప్రయత్నాలు చాలా మంచివి. కానీ కుహణా మేధస్సుతో కంటికి కురుపయితే కళ్ళు పీకేస్తే ఎలా. దేశంలో ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. వ్యక్తులు చేస్తున్న తప్పులను వ్యవస్థలకు అంటగాడితే మనిషి జంతువుకన్నా హీనంగా బతకాల్సి వస్తుంది. విదేశీ మతాలు, నాస్తిక వాదులు, మీలాంటి అర్ధ మేధావులు చేస్తున్న పని అలానే ఉంది.
Devi garu very very Exccelent speech about six feet tho saha anni carry cheyali adapilla vaddu anabatte eroju adapillalanu kanaka povatame magadi kalikina chepoule padi undali antadu vamshiddarakudu kada👌👌👌👌👍👍👍👍👏👏👏👏🌹🌹🌹
అమ్మయి తన పుట్టింటి పేరుతో కొన సాగవచ్చు. కానీ, ఆమె తల్లి ఇంటి పేరు వాడాలా? తండ్రి ఇంటిపేరు వాడాలా? ఎందుకంటె తల్లి కూడా ఆమె పుట్టింటి పేరు కొనసాగిస్తుంది కదా! తర్వత పుట్టె పిల్లలకి యే ఇంటి పేరు పెట్టాలి?
మీ పిల్లలకు మీ ఇంటి పేరు పెట్టండి మేడం పెట్టి బయటకు తీసుకెళ్లండి ఈ సమాజం ఎవరి బిడ్డ అని అడుగుతుంది అప్పుడు చెప్పండి నా బిడ్డ అని అప్పుడు కూడా ఎవరితో కన్నారో అని అడుగుతుంది అప్పుడు ఎవరి పేరు చెప్తారు మీ ఆయన పేరు చెప్తారా మీ ఇంటి పేరుతో ఉండే ఇంకెవరన్నా పేరు చెప్తా ఎవరికోసం ఇంటిపేరు తండ్రి నుంచి వారసత్వంగా ఇస్తారు ఇప్పుడు చెప్పండి
What madam says on DNA testing is not very accurate. Cleveland Clinic says: "DNA testing is generally considered to be the most accurate testing method available. DNA paternity testing can show that a man is highly likely to be the father with about 99.9% accuracy, or that he is excluded as being the father with 100% accuracy." In my opinion, man - woman relationship should not deteriorate to the extent that requires a DNA testing. Better divorce when you don't trust.
ఆడవారికి ఎంత తెలివి బలంవున్న మగాడిబరువు బాధ్యతలు ఆడవారు మోయడమ్ చాలకష్టం మగాడికి 100 కి 60 70% శాతం బరువుబాద్యతలుంటే ఆడవారికి బరువు బారం 30 40% శాతం మాత్రమే
మొన్న అబ్బాయిలు ఐతే ఇద్దరిని చేసుకోవచ్చు , అమ్మాయి లు యెందుకు చేసుకో కూడదు అని అన్నది , ఇప్పుడు ఇంటి పేరు గురించి ..... ఈ ల .... తెలియని విషయం అమ్మైలు మాత్రమే మార్చుకోవాలి అని మన రాజ్యాంగం లో లేదు . పొట్ట కూటి కోసం దీని మానసిక వ్యబిచారమ్ చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది
నువ్వు అనవసరం గా గగ్గోలు పెడుతున్నావ్, ఆడపిల్ల ను మా తల్లి అని నెత్తిన పెట్టుకొని చూసుకొంటున్నారు, నువ్వు అనవసరం గా కొత్త మాటలు జనాలకు నేర్పి కొత్త ఆలోచనలకు మార్గం నువ్వే చూపుతున్నావ్
ఒక పంది బురదలో దొర్లి పది పందులకు రుద్దిందట. అలా ఉంది నీ ముచ్చట. నిన్ను ఎంత మంది తిట్టిన నీకు బుద్ది రాదు ఇక. మొదట కింద కామెంట్స్ చదువు. అప్పటికైనా బుద్ది వస్తుందేమో నీకు. ఏదో చెప్దామనుకుంటావ్.. ఏదో చెప్తావ్. నీవు స్త్రీలకు మేలు చేద్దామనుకుంటున్నావా... లేక సమాజానికి మేలు చేద్దామనుకుంటున్నావా..ఈ సమాజంలో స్త్రీలు చాలా తెలివిగల వారు నీవు చెప్పే మాయమాటలు విని వాల్ల సంసారాలు చెడగొట్టుకునేంత మూర్ఖులు కాదు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకుని ఇంటిపట్టున ఉంటూ బుద్దిగా మీ ఆయనతో కాపురం చేసుకో...
ఎందుకంటే ఆడ వారిలో కేవలం xxక్రోమోజోములు మాత్రమే కలిగి ఉన్నారు Y క్రోమోజోములు లేవు కావున మార్చు కుంటే మంచిది..... ఒక వేళ వై క్రోమోజోములు ఉన్న స్త్రీలు ఇంటి పేరు మార్చుకోవాల్సిన పని లేదు.
ఈ దేవి గారికి ఏం తెలయదు ,అవివేకి.... ఈమె చెప్పేధి ఎలా ఉందంటే...చింతచెట్టు చింతచెట్టూ ! నీవు చింతచెట్టులాగ ఎందుకుండాలి , నీవు వేపచెట్టులాగ ఉండూ అన్నట్లుంది
we can argue with her. she is poor in Chromosomes knowledge. The sex of a child will be determined by man only. So there is nothing wrong in taking the name of the father
మేడమ్ మేము మరసు రెడ్డి గారూ మాకు కొధ్యవరా పెరుడెవరా అనీ రెండు ఆచార సంప్రదాయం వుంది వాటికి సంబంధించిన హక్కులు పొందాలంటే మాకు మగ పిల్లల కచ్హిథంగా వుండ్వలెను
స్త్రీ పురుషునికోసమే సృష్టించబడింది కానీ.... పురుషుడు స్త్రీ కోసం కాదు. అందు అమ్మ భార్య భర్తకు అన్నివిషయాల్లో లోబడాలి,, అలాగే భర్త కూడా భార్యకు లోబడాలి. ఈ సృష్టిలో మొదట దేవుడు పురుషున్ని సృజించారు. అతనికి అన్ని విషయాల్లో తోడుగా ఉండాలని... ఇది దేవుని ప్రణాళిక
@@prasadgranites8141 🤣 First telugu ni English lo yela type cheyalo nechukodi. Next సంస్కారం nechukodi. Next grow up. Appudu comments pethadi better. Naku telisi ni valla lokaniki ke kadu ni family kuda use undadu. Naku telisi nuvu oka waste fellow anni me intlo vale cheputhu untharu. Check it once.🤣🤣🤣
మీ అతి సైన్స్ పక్కన పెట్టి కామన్ సెన్స్ ఉపయోగిస్తే అర్ధమవుద్ది. ఒక అమ్మాయి ని ఇంటికి కోడలిగా తెచ్చుకోవాలి అనుకుంటారు కానీ ఒక అబ్బాయి ని అల్లుడిగా తెచ్చి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఎంతమంది? మీరు ఎన్ని ఇల్ల్యుసన్స్ చూపించిన ఖచ్చితంగా లేడీ కి భర్త నే సెక్యూరిటీ. ఇంకో విషయం అమ్మాయి కి బదులు అబ్బాయి ఇంటి పేరు మార్చుకుంటే అన్న చెల్లిల్ల కి పెళ్ళిళ్ళు అవుతాయి.
I mostly disagree with madam. But I hate comments using vulgar words. She's the liberty of airing her opinions. Criticise her. Viewers are welcome. But don't hurl vulgar words. Nothing wrong if man's surname is changed instead of woman's. But we should stick to one norm. Otherwise sanctity of relation will be jeopardised which, however, is seldom respected.
Respected Madam if you go deep into science and even vedas so that you will know why Male is Vamshodhaka" For example why did you came to ur Husbands house after your marriage, Can you take your husband and go to your Mothers home. As you came to ur husband. OR After the marriage of your Son you send him to his wifes house....Then we can agree your speech
Girls and women are doing business with men boss, they marry a settled men, they want above status man. And when come to responsibility men are more responsible, simply these kind women making family system into small breaking pieces.
Ee rojulalo chala mandi ladies pelli tharvatha inti peru maarchukovatam ledu. Konni States lo inti peru undadu. Mana FInance Minister Nirmala garu pelli ayina tharvatha thandri peru teeseya ledu.
సినిమా హీరోలకు కాదు అభిమానులు, ఇలాంటి సామాజిక అంశాలమీద మంచి విచక్షణా జ్ఞానం కలిగిన మీలాంటి వాళ్ళకి అభిమానులు ఉండాలి మేడమ్, you are Great
Thu
Erripuka
భారతీయ చట్టాల్లో మార్పులు అవసరం... ముందుగా మనమంతా మనుషులం అన్న సోయి రావాలి... సంసార బంధంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే... వరకట్న దురాచారాలు పోవాలి... ఆడపిల్లలే ఆదిశక్తులు ...💐👌👍
Magallu erripukula 😂😂
ఉద్యోగాలు చేసే వాళ్లు వాళ్ల ఇంటె పేరు తో నే వుంటున్నారు
నువ్వు సేమ్ గ్రహాంతర వాసి లెక్క ఉన్నావ్
గొప్ప ఉపన్యాసం ఈ ఉపన్యాసం విని కొందరైనా మారి ఉంటే సంతోషం
We need this kind educational programs as part of curriculum, great message to youth
మీరు చెప్పేది అక్షరాలా నిజం
నీలాంటి వాళ్ళు ఎంత మొత్తుకున్నా అనాదిగా వస్తున్న ఆచారాలను విడిచిపెట్టారు
4 ఆచారాల పేర్లు చెప్పగలరు.. మీ అమ్మాయి కి కుడా అవి వర్తిస్తుంది అని గుర్తు పెట్టుకొని చెప్పండి
Meeku teliyademo. Chaala mandi ippatike vidichi pettaru.
Ne speech valla manchi kanty chadu ekkuvaga jaragavachu ,
we should stop her. She thinks she is highly intelligent
@minho love If u tell that it is her opinion, i will say it is my opinion that she is perverted and creats hatred and division among women towards men. If she studies socialogy and the development of societies in various regions and countries, she knows the reason. Without having knowledge we should not give public statements
@minho loveyou see one comment in this video that even though after marriage if the girl don't want to change her surname(INTI PERU) that is also her father surname(male surname). So what is it she(DEVI) want to convey. If u study socialogy, then you can understand and she will also understand. There are two types of family organisations in the society, one is patriarchial(father is head) and another is matriarchial(mother is the head). In bharath, in some tribes there is matriarchial society. Woman can marry anybody and any number and all children belong to her and it is the property. Some property of the man will be given to the woman after he has child thru her. So in due course that was changed and patriarchial society existed all most in every country. Of course after divorce, the woman can change back her surname along with her children. That option is always there. So first we should understand the evolution of the society and study socialogy. Without that simply commenting because she has some followers, will send wrong signals to the society
@minho love There should be some reason why to keep the surname of her father after marriage. Also she should explain what surname should given to the children. Simple commenting by DEVI out of ego is not enough.
@minho love If DEVI so wishes, let her change the woman status in muslim and christianity. Already hindu traditions and religion gave equal status to women. In bharath there are some women who fought and ruled the kingdoms like Jhansi Lakshmi Bai etc.
Very well spoken Madam.
💯% miru right medam
Thank you mam
Great speech madam...
Madam meeru adige prasnalaku javabule dorakavu, you are really reformer.
Madam ! Nice message 👌👌👍🙏
Super massage medam
Suppr speech madam.
Great madam
నువ్వు పుట్టకముందే ఆచారం ఉంది కొత్తగా ఏమీ రాలేదు
అమ్మాయి తన ఇంటి పేరు కొనసాగించొచ్చు...అయితే ఆ అమ్మాయి తండ్రికి ఉన్న ఇంటిపేరు వాడాలా, తల్లికి పెళ్లి కాక ముందు ఉన్న ఇంటిపేరు వాడాలా ...ఇదో పెద్ద confusion
ఆవిడ ఉద్దేశం శ్రీజాతి తన కంటూ ఒక పేరు పెట్టుకుని ఆ పేరుని అందరి అమ్మాయిలకు వాడుకోవాలి అబ్బాయిలకు అబ్బాయిలు ఇంటిపేరు వాడుకోవాలి ఎవరి పేరు వారిదే ఇది సంసార వ్యాపారం ప్రేమ అభిమానం బాధ్యత త్యాగం ఇవన్నీ తూచ్
ఈ భూలోకం వదిలి వేరే గ్రహం వెళ్లి జీవించు తల్లి. మమ్మల్ని ఇలా వదిలెయ్
Kada Naku kuda alany anipistundi avidanu chusthunty
u r correct
Ya, melati valu 2022 lo kadu 2100 vachina grow up kaleru. E earth lo kadu vere planet poyina change karu. Meru alne untharu. Meku puthay valu kuda alne untharu.
E lokam lo crime chesedi antha melati valaku putina vale.
Melati Vala వల maku safety ledu.
Shame on u peoples.
Respect equality.
Nuvvu po ra.. nee lanti panikimalina sachu yedavalu 1 billion light years dooram lo unna planet ki poyina ilane poramboku la alochistharu.. nee kinda na enti ra antha goppa ga undi.. daniki thagattu andaru anni change cheskoni brathakadaniki badko
చట్టాలను పటిష్టమ్ చేయాలి. ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించాలి. మానవతా విలువలతో కూడిన భక్తి, జ్ఞాన,వైరాగ్యాలు కావాలి.
ఇంటి పేరు మార్చకుండా ఉండాలి అంటే
పెళ్లిఅయ్యాక అబ్బాయిని అమ్మాయి తన ఇంటికి తెచ్చుకొని పోషించమను మేడం
u r correct
Superb Medam....🙏🙏🙏
అమెరికా అధ్యక్షపదవికి పోటీ చేసిన మహిళ అయిన హిల్లరీ క్లింటన్ కూడా తన పేరుచివర భర్త పేరును తగిలించుకుంది.అంటే, ఆవిడ మాడ్రన్ లేడీ కాదన్నమాట.పోనీ, ఆడపిల్ల ఇంటిపేరు మార్చుకోలేదనుకుందాం; మరి వారి పిల్లలకు ఏ ఇంటిపేరు తగిలించాలి?
Eddari enti perulanu
Great speech Nadam,🙏🙏🙏
భర్త ఇంటి పేరు అయినా, తండ్రి ఇంటి పేరు అయినా అది మగవాడి ఇంటి పేరు కదా.
బాగా చెప్పారు
Ama ki antha thelivi undi chachindha ??
ఆమె తన అమ్మ వల్ల ఇంటి పేరు pettukundemo?
Aavida cheppinadi pelli tharvatha intiperu maarchu kovatam gurinchi. Ayina meeru cheppinadi correct. Pillalaku thandri leka thalli evari intiperu ayina pettavacchu. Pillalu puttinappudu peruthi paatu inti peru kooda nirnayinchukivachchu. Asalu intiperu lekunda kooda undavachchu. Naaku telisina kondaru, tama perutho thalli peruni kalipi pettukunnaru, e.g. Bollywood Producer Sanjay Leela Bhansali maadiri.
good explanation by devi medam.
Please provide me the websites or which books your reffering ? Meeru chebutunnadi appti Kalam vativi?
Great speech, what ever u said correct.
Male , female both are equal.
😂😂😂😂
కొజ్జావాళ్ళయితే అందరూ ఈక్వల్
Evaru entha cheppina akkado oka chota thedaga chepputunnaru.
Mari intha erripukulu unnaru anti ra nayna society lo 😂
Yes medam true words
Meru matalade vidhanam excellent
అమ్మ బట్టి ఎందుకు కట్టుకుంటావు తల్లి, వావి వరసలు దేనికి తల్లి, పెళ్లి దేనికి తల్లి. అవన్నీ మానేసి జంతువులా బతికేయ్ తల్లి. సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించే ప్రయత్నాలు చాలా మంచివి. కానీ కుహణా మేధస్సుతో కంటికి కురుపయితే కళ్ళు పీకేస్తే ఎలా. దేశంలో ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. వ్యక్తులు చేస్తున్న తప్పులను వ్యవస్థలకు అంటగాడితే మనిషి జంతువుకన్నా హీనంగా బతకాల్సి వస్తుంది. విదేశీ మతాలు, నాస్తిక వాదులు, మీలాంటి అర్ధ మేధావులు చేస్తున్న పని అలానే ఉంది.
Nice..todays..freedom fighter
MADAM ,,
WE HAVE NO LIFE WITHOUT WOMEN ....🙏......
WITHOUT WOMEN NO UNIVERSE .🙏
Without male how female can be pregnant with dogs? Both should be given equal importance.
@@gopalakrishna8993 🤣🤣🤣🤣🤣🤣
Rey puka 😂
Devi garu very very Exccelent speech about six feet tho saha anni carry cheyali adapilla vaddu anabatte eroju adapillalanu kanaka povatame magadi kalikina chepoule padi undali antadu vamshiddarakudu kada👌👌👌👌👍👍👍👍👏👏👏👏🌹🌹🌹
కరెక్ట్
Wow....Wonderful mdm❤️✍️❤️
అమ్మయి తన పుట్టింటి పేరుతో కొన సాగవచ్చు. కానీ, ఆమె తల్లి ఇంటి పేరు వాడాలా? తండ్రి ఇంటిపేరు వాడాలా? ఎందుకంటె తల్లి కూడా ఆమె పుట్టింటి పేరు కొనసాగిస్తుంది కదా! తర్వత పుట్టె పిల్లలకి యే ఇంటి పేరు పెట్టాలి?
super madam love you
మీ పిల్లలకు మీ ఇంటి పేరు పెట్టండి మేడం పెట్టి బయటకు తీసుకెళ్లండి ఈ సమాజం ఎవరి బిడ్డ అని అడుగుతుంది అప్పుడు చెప్పండి నా బిడ్డ అని అప్పుడు కూడా ఎవరితో కన్నారో అని అడుగుతుంది అప్పుడు ఎవరి పేరు చెప్తారు మీ ఆయన పేరు చెప్తారా మీ ఇంటి పేరుతో ఉండే ఇంకెవరన్నా పేరు చెప్తా ఎవరికోసం ఇంటిపేరు తండ్రి నుంచి వారసత్వంగా ఇస్తారు ఇప్పుడు చెప్పండి
Ramesh akka super maa Amma chaepnaathayalo chaapayo akka
ఆడవాళ్ళే కిందెందుకు పడుకోవాలి.
ఉపయోగం లేని ప్రసంగం
What madam says on DNA testing is not very accurate. Cleveland Clinic says: "DNA testing is generally considered to be the most accurate testing method available. DNA paternity testing can show that a man is highly likely to be the father with about 99.9% accuracy, or that he is excluded as being the father with 100% accuracy." In my opinion, man - woman relationship should not deteriorate to the extent that requires a DNA testing. Better divorce when you don't trust.
Wise words...
ఆడవారికి ఎంత తెలివి బలంవున్న మగాడిబరువు బాధ్యతలు ఆడవారు మోయడమ్ చాలకష్టం మగాడికి 100 కి 60 70% శాతం బరువుబాద్యతలుంటే ఆడవారికి బరువు బారం 30 40% శాతం మాత్రమే
women can take responsibility too.
Let us give the equal respect and provide equal political power to women and see the results.
Madam please respect our hindhi culture . Don't change now . 🙏
నిజం. మనకు అర్థం కాని ప్రతి సంప్రదాయన్ని మార్చడం, మంచిది కాదు
S
మొన్న అబ్బాయిలు ఐతే ఇద్దరిని చేసుకోవచ్చు , అమ్మాయి లు యెందుకు చేసుకో కూడదు అని అన్నది , ఇప్పుడు ఇంటి పేరు గురించి ..... ఈ ల .... తెలియని విషయం అమ్మైలు మాత్రమే మార్చుకోవాలి అని మన రాజ్యాంగం లో లేదు . పొట్ట కూటి కోసం దీని మానసిక వ్యబిచారమ్ చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది
godess of women
ammavaru.
meeru raaja rajeswari devi
మీ భర్త ఇల్లారికం వస్తే పెట్టుకోవచ్చు
u r correct
Akka super miru lokasabha member mp kandi
😂😂😂
నువ్వు అనవసరం గా గగ్గోలు పెడుతున్నావ్, ఆడపిల్ల ను మా తల్లి అని నెత్తిన పెట్టుకొని చూసుకొంటున్నారు, నువ్వు అనవసరం గా కొత్త మాటలు జనాలకు నేర్పి కొత్త ఆలోచనలకు మార్గం నువ్వే చూపుతున్నావ్
ఒక పంది బురదలో దొర్లి పది పందులకు రుద్దిందట. అలా ఉంది నీ ముచ్చట.
నిన్ను ఎంత మంది తిట్టిన నీకు బుద్ది రాదు ఇక. మొదట కింద కామెంట్స్ చదువు. అప్పటికైనా బుద్ది వస్తుందేమో నీకు.
ఏదో చెప్దామనుకుంటావ్.. ఏదో చెప్తావ్.
నీవు స్త్రీలకు మేలు చేద్దామనుకుంటున్నావా... లేక సమాజానికి మేలు చేద్దామనుకుంటున్నావా..ఈ సమాజంలో స్త్రీలు చాలా తెలివిగల వారు నీవు చెప్పే మాయమాటలు విని వాల్ల సంసారాలు చెడగొట్టుకునేంత మూర్ఖులు కాదు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకుని ఇంటిపట్టున ఉంటూ బుద్దిగా మీ ఆయనతో కాపురం చేసుకో...
Well said bro
Awesome
Inkekada kaapuram andi..!! Aayana antu unte ga..!! Epudooooo eascape aipointadu...
Well said
Inka nayam ammaayle yenduku abbaayilu yenduku pillalni kanakudadu ani analedu
You are very bould in express ing your ideas to the public
ఎందుకంటే ఆడ వారిలో కేవలం xxక్రోమోజోములు మాత్రమే కలిగి ఉన్నారు Y క్రోమోజోములు లేవు కావున మార్చు కుంటే మంచిది..... ఒక వేళ వై క్రోమోజోములు ఉన్న స్త్రీలు ఇంటి పేరు మార్చుకోవాల్సిన పని లేదు.
Superb
అసలు బట్టలు ఎందుకు కట్టుకొవాలి.బట్టలు విప్పేసి తిరిగితే పోలా!అలా ఉంది నీ దరిద్రపు స్పీచ్.
👌👌👌👌👌👌
I like the clarity in your speach
Meeru cheppedi correct reddy vysya bramhanas
Full Msg pls
Male and female both are equal Madam
Good speach madam
Oka parimithi daatina taruvatha emi matladina chelluthundi anukuntaro leka nake jnanam ekkuvA ani feel avtharo naku ardham kavatle..
Devigaaru cheppedetlundante ammaayle yenduku pillalni kanaali abbayilu yenduku kanakudadu annatlundi...
Mam Maru ma women ki God gifted
Haa. Bokkaley.🎉🎉
Sister great message 🙏🙏
Picha topic picha vagudu
Nuvvu mental hospital ki velta neeku buddhi correct avutadi appudu manchiga vinipistadi
ఈ దేవి గారికి ఏం తెలయదు ,అవివేకి....
ఈమె చెప్పేధి ఎలా ఉందంటే...చింతచెట్టు చింతచెట్టూ ! నీవు చింతచెట్టులాగ ఎందుకుండాలి , నీవు వేపచెట్టులాగ ఉండూ అన్నట్లుంది
She is totally against Our cultire
Rgv lover devi.....😂😊😊😊😀😀😀😜😜😜😜😜😜
Rgv keep Sayyed 😂😂😂😂😂
ragareddy said speech valla manchi kantey chedu ekkuva chepthundi
Dheeni speeches valla, society lo feminist gajji peruguddhi thappa verae a bongu undadhu.
100 pregnant women okky room lo delivery chysi ,puttina pillalni kalipesi,appudu cheppama talli edhi,adhyna ooha,nammakam
😂🤣
Ne kodukki pelli chesi attharintiki pampinchu vadiki inti peru kuda marchukomani cheppandii, Thalli nijam thandri nammakaminappudu emani chepdamanukuntunnaru meeru putte pillalu me pillalavvadaniki 96% mathrame avakasham undhi antunnara apudu pillalaki 25% ye thandriki partnership ani chepthunnara mari aithe puttinti varega puttina pillalaki 75% asthini thandri 25% asthini vyavahara bhadhyathalani thisukuntanante samardhisthara
Dhaaniki bongu thelsu science.
Meeru abbadalu chebutunnadi madam
we can argue with her. she is poor in Chromosomes knowledge. The sex of a child will be determined by man only. So there is nothing wrong in taking the name of the father
మేడమ్ మేము మరసు రెడ్డి గారూ మాకు కొధ్యవరా పెరుడెవరా అనీ రెండు ఆచార సంప్రదాయం వుంది వాటికి సంబంధించిన హక్కులు పొందాలంటే మాకు మగ పిల్లల కచ్హిథంగా వుండ్వలెను
Pillalaki father intiperu kakunda mother intiperu pettukune avakasham evvandi. Plz.
Avakasam okaru ichcedi kaadu. Thalli intiperu pillalki pedithe bayata vaaru evaroo addu raaleru.
స్త్రీ పురుషునికోసమే సృష్టించబడింది కానీ.... పురుషుడు స్త్రీ కోసం కాదు.
అందు అమ్మ భార్య భర్తకు అన్నివిషయాల్లో లోబడాలి,, అలాగే భర్త కూడా భార్యకు లోబడాలి.
ఈ సృష్టిలో మొదట దేవుడు పురుషున్ని సృజించారు. అతనికి అన్ని విషయాల్లో తోడుగా ఉండాలని...
ఇది దేవుని ప్రణాళిక
Nuvu chusava devudu leka devudu niki chepada
@@UdayKumar-qh8jr neeku theliadhu, aayana correct chepparu. Nee ayya kuda neeku cheppalay. Nuvvu Guddha moisujora Saalay.
@@prasadgranites8141 🤣 First telugu ni English lo yela type cheyalo nechukodi. Next సంస్కారం nechukodi. Next grow up.
Appudu comments pethadi better.
Naku telisi ni valla lokaniki ke kadu ni family kuda use undadu.
Naku telisi nuvu oka waste fellow anni me intlo vale cheputhu untharu. Check it once.🤣🤣🤣
@@UdayKumar-qh8jr Neevu Athyantha kirathakamuga aa sodaruniki samadhanamicchav. Nidhamtha overaction neelaamti picchi saaley gamdlaku Naa reply gitlaney untadhi. Mothamga nuvvu maryadhaga comentlaku reply ivvu. Lekapothey naavanni neeku shocking gaaney vunttavi. Khabadhar howley. Naa cello Telugu option ravatleydhu kabattey itla vrayalisi vasthundhi. Nuvvu maryad halekunda vrayabattey gitla cheyalso sthundhi. Neevu aa sodharuni kimchabarachabattey idhamtha. Saaley samgathi choostha. Nuvvu bhoomikay baaram ra. Aamdhukey neelaamtola bharathambadtha. Nee thelugay thap puga vrasavu. Nenu waste khadubay, VETA AADETONNI. Malla Pichchi kooth alu vrasthey NEE AMTHU CHOOSTHA BEVAKHOOF. TH-cam lo aamdhariki mamchiga reply ivvu ,lekapothey neetho aatadukumta ganduga. Ninnu Bharatha m badtha Golligaa.
thats bible theory, some presume as facts...esp 1. woman created for man 2. animals created for men... ridiculous
మీ అతి సైన్స్ పక్కన పెట్టి కామన్ సెన్స్ ఉపయోగిస్తే అర్ధమవుద్ది. ఒక అమ్మాయి ని ఇంటికి కోడలిగా తెచ్చుకోవాలి అనుకుంటారు కానీ ఒక అబ్బాయి ని అల్లుడిగా తెచ్చి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఎంతమంది? మీరు ఎన్ని ఇల్ల్యుసన్స్ చూపించిన ఖచ్చితంగా లేడీ కి భర్త నే సెక్యూరిటీ. ఇంకో విషయం అమ్మాయి కి బదులు అబ్బాయి ఇంటి పేరు మార్చుకుంటే అన్న చెల్లిల్ల కి పెళ్ళిళ్ళు అవుతాయి.
బొచ్చుదట్టంగా ఉన్న చిన్న కథలు బొచ్చు బొచ్చు లో ఉపనాస్యం ఉంది కదా
పలేటురు.వలు.లాలనీపమతోపేసుతరు.అదే.టవునువలకే.ఒక్క. పిల్ల. లేఖ. పిల్ల లోడుతో.కేంద్ర ప్రభుత్వ. నివతణ
Idi okay picnic munda
Ammayini marchukomani evaru chepperu. Gani marchukuntaru. Yenduko teleyadu.
So meru mee Son innti peru Marustunara ?
She looks like the one wearing pants in her family...poor little husband...
I mostly disagree with madam.
But I hate comments using vulgar words. She's the liberty of airing her opinions. Criticise her. Viewers are welcome. But don't hurl vulgar words.
Nothing wrong if man's surname is changed instead of woman's. But we should stick to one norm. Otherwise sanctity of relation will be jeopardised which, however, is seldom respected.
Respected Madam if you go deep into science and even vedas so that you will know why Male is Vamshodhaka"
For example why did you came to ur Husbands house after your marriage,
Can you take your husband and go to your Mothers home. As you came to ur husband. OR After the marriage of your Son you send him to his wifes house....Then we can agree your speech
Girls and women are doing business with men boss, they marry a settled men, they want above status man. And when come to responsibility men are more responsible, simply these kind women making family system into small breaking pieces.
ఈదేశం గొప్పదికాకపోతే ఎక్కడికైనా పోతేపోయేది కదా...
Ee rojulalo chala mandi ladies pelli tharvatha inti peru maarchukovatam ledu. Konni States lo inti peru undadu. Mana FInance Minister Nirmala garu pelli ayina tharvatha thandri peru teeseya ledu.
Nee inti peru mee ammada mee naanadha
Great speach medam nenu okka rupayi katnam lekunda pelli chesu kunna idi chala pedda punyam pls respect to lady's
Mogudu sachaka property pellam dobbutundiga anduke surname maarchukovali
😂🤣🤣🙏🏻
Ippudu mee inti peru enti?😊
Maa aavida marchukole. I didn't mind it. And we never had to debate about it.
Saaru ikkada maatladutundhi society gurinchi. Nee okkadi gurinchi kaadhu
Jai.bheem.madam
Who is this dominant mentality lady
Asalu amai pelli enduku chesukovali. Pillalu enduku kanali. Magavallu kadupu vache vidamga gov action tesukoni women ki nyayam cheyali ide adavalla korika ani kuda adugutundi eme
Dheeniki jabbu sir
girls no vaddanedi women n besides father loves much more his girl baby than mother
Tali ammaile enduku Kattin chu kovali 😭😀
Plz withdraw ur words about Draupadi raani
అర్దంలేని ప్రసంగం ఇంటిపేరు వంటి పేరుతో కాదు మంచి చెడు తెలిసి అర్దం చేసు కొని జీవించితే చాలు
Kalam samadhanam ippudippude cheputhundhi. Katnalukosam vedinpachesedi adavalle, thallule ekkuva, Idi gamaninchagalagali.
Your pig
Neevu chala cheduga unnadhi
Read the comments