good మేడమ్ లోతైన ఎనాలిషిస్ చేసినందుకు ధన్యవాదాలు మీ విశ్లషణ ను కుటుంబ పునరేకీకరణ గురించి వివరించాలీ మేడమ్ మన విద్యా విధానం లో సమాజం గురించి ,మానత్వ విలువ వలు గురించి విద్య నేర్పడంలేదు
Dear knrao, hirachical by sanatana lively lifestyl the parents generally these kinds never arise but dont bring odds will get experience. The society and the Nature observe it, teach proper lesson one day to them.
అద్భుతమైన ప్రసంగం మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, మరియు అభినందనలు చాలా చక్కగా వివరించారు మీ..వాచకం చాలా స్పష్టంగా ఉంది, ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే సంభాషణలు అద్భుతంగా ఉన్నాయి మీకు హృదయపూర్వక వందనములు.
You are a wonderful person we have Devi garu. Intellectually superior. The way you are trying bring transformation in the society and our patterns of behaviours is commendable. Your eloquence coupled with sense of humor is amazing. You inspire !!
ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని సినిమాలు చూసినా ఎంతో మంది జీవిత చరిత్రలు చదివినా ఎంతో మందిని practical గా చూసినా Police ల చేత counsiling ఇచ్చినా కోంత మంది బ్రతుకులు అంతే బాగుండాలంటే బాగుంటాయి లేదా బాగుపడవు గాక బాగుపడవు. మీరు ఎన్నైన చెప్పండి సమాజం లో జరుగుతున్నవి జరుగుతూనే ఉంటాయి. భార్యభర్తలు మధ్య గోడవలు తప్పకుండా వస్తాయి.వాటిని ఆపలేము ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటివి అన్ని చూసి చదివి పరిశోధించి ఆరాధించి నేను వివాహం చేసుకోనని భీష్మ ప్రతిఙ్ఞ కాదు పరుశురామ ప్రతిఙ్ఞ చేశాను. Madam గారు మీరు చెప్పాలనుకుంటే ఆడవాళ్ళకు వారి తల్లిదండ్రులకు చెప్పండి అత్తమామలతో కలిసి ఉండకూడదు ఆడపడుచులు ఉండకూడదు ఒక్కడే కోడుకై ఉండాలి అన్నదమ్ములు ఉండకూడదు. ఉద్యోగం చెయ్యాలి జీతం మొత్తం భార్యకే ఇవ్వాలి వెనక ఇళ్ళస్ధలాలు,బంగారం లాంటి ఆస్తులు తప్పక ఉండాలి సోంత ఇళ్ళు,కారు,25 లక్షలు బ్యాంక్ balance ఉండాలి స్వంత పోలం అబ్బాయి పేరు మీద ఉండాలి కాని వ్యవసాయం చేయ్యకూడదు. అని ఈ విధంగా terms & conditions పెట్టే ఆడవాళ్ళు వాళ్ళని కన్న తల్లిదండ్రులకు చెప్పండి గృహహింస చట్టం 498A dhori act 3,4 sections ని అడ్దం పెట్టుకుని దుర్వినియోగం చేసే ఆడవాళ్ళకు చెప్పండి. ఇంకో నిజం కూడ చెబుతాను మృగాలాంటి మగాళ్ళ వల్ల ఎంత మంది ఆడవాళ్ళు నాశనమయ్యారో అంతే మంది మగాళ్ళు కూడ ఆడవాళ్ళ వల్ల నాశనమయ్యారు. ఉదాహరణ:-నేటి సమాజంలో జరుగుతున్న అరాచకాలు అన్ని
Superb chepparu Bro.ippudunna generation ela undhante .okka pillavanni Mana family members evvaru ani aduguthe ammama,thatha, Maya ane parsthithiku thisukocharu .aa mother's.ala guide chesthunnaru pillalani
బాగా చెప్పారు మేడం.రొమాన్స్ గురించి మాట్లాడుతుంటే కొందరు సంప్రదాయాల పేరుతో బట్టలు చించుకుంటున్నరు బహుశా సంప్రదాయాల మీద గౌరవం లేదా నపుంసకత్వం అయ్యి ఉండవచ్చు మీరు పట్టించుకోవద్దు.
భర్తను భార్య ప్రేమించాలంటే భార్య కొంత సమయం ఇవ్వాలి. అదే భార్యను భర్త ప్రేమించాలంటే నగలు కోనివ్వాలి,పట్టుచీరలు కోనివ్వాలి, వాళ్ల అమ్మ నాన్నలను సంతోష పెట్టాలి. ఇలాంటివి చాలచాల ఉన్నాయి...
ఆడవాళ్లు అలంకార ప్రియత్వం వదులుకున్నప్పుడే వారి వెనుకబాటుతనానికి కారణాలు అర్థమౌతాయి... ఈ చిన్న logic మీకు అర్థం కావట్లేదా?. శుభ్రత కు అలంకారానికి చాలా తేడా ఉంది. మహిళలు ఈ విషయంలో బాగా ఆలోచించాలి.
నిజంగా ప్రేమించే వాళ్లకు ప్రేమ దొరకదు ఇది నిజం.ఒకరి నొకరు అర్దం చేసుకొని ముందుకు సాగితే అర్దం పరమార్థం అనే పదాలు కూడా వాళ్ల ముందు చిన్నవైపోతై.ఈ లోకం డబ్బు సెక్స్ అనే పదాలు చుట్టూనే తిరుగుతుoది
మేడమ్...దన్యవాదాలు మీకు. మీ ఉపన్యాసం చాలా బాగుంది.. ఈ రోజుల్లో రొమాన్స్ గురించి తెలియని కుర్రాడు ఎవరూ లేరు ఇంటర్నెట్,సినిమాల పుణ్యామా అని.... కో ఎడ్యూకేషన్ లో చదివి ప్రేమ,దోమ అంటూ లేచిపోవడాలు,రే*లు,హత్యలు,పేరెంట్స్ ని గౌరవించకపోవడం,కల్చర్ ని పాడుచేసుకోవడాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా....????
ప్రతి మానవుడు మనలను సృష్ఠించిన దేవుని వైపు చూచినపుడు ఎంతో విడుదల సమాధానం.మనుష్యుల నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి.నరకం అగ్ని ఆరదు పురుగు చావదు.నేడే రక్షణ దినం.ప్రభువైన యేసు నందు విశ్వాసముంచు ప్రతి పాపము నుండి విడుదల కలుగును ప్రతి సమస్య నుండి విడుదల.ఎస్తేర్ పాల్.
నెగిటివ్ కామెంట్స్ పెట్టె వారికి మెట్చూరిటి లెవల్స్ చాలా తాక్కువగా ఉన్నాయి అని అర్ధం అవుతుంది.... మానసిక స్థాయి పెంపుదల విషయాలు , దాంపత్య విషయ విజ్ఞాన విషయాల్లో అందరికి సిగ్గే మళ్లీ దేశ జనభా ప్రపంచ స్థాయి ఉంటుంది.
మల్లెపూవు తెలియకుండా సంసారాలు చాలబాగా చేసి పుణ్య దంపతులు అయ్యిన వారు ఉన్నారు,కావాలంటే నువ్వు రోడ్ మీసం రొమాన్స్ బుక్ లు అమ్ముకుంటే బాగుంటది అని నా అభిప్రాయం...3 నిమిషాల వీడియో కె వాంతి వచ్చేలా ఉంది...
రొమాన్స్ గురించి మేడమ్ గారు గొప్పగా చెప్పారు కానీ.. మల్లెపూలు మగాడు మాత్రమే ఎందుకు తీసుకెళ్లాలో చెప్పలేదు. అడా, మగ సమానం అనేది అందరూ ఏకీభవించాలి. కానీ రొమాన్స్ విషయంలో ఇద్దరూ పంచుకోవాలి. స్త్రీ కూడా భర్తకు దగ్గరయ్యేందుకు ట్రై చేయాలి కదా! ఓ వారం మల్లెపూలు నువ్వు తీసుకొస్తే ఇంకో వారం నేను తెస్తా అని బాధ్యత పంచుకోవచ్చు కదా! నేను చాలా సార్లు విన్నా. ఆడా, మగా సమానం అని మేడమ్ గారు చెప్తారు కానీ బాధ్యతలు స్త్రీలను పంచుకోమని చెప్పినట్టు నాకు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఒక ఆఫీసు ఉంటుంది. అందులో బాధ్యత తీసుకునే మేనేజర్ కు ఎక్కువ విలువ ఉంటుంది. అందరితో పాటూ తను పని చెయ్యడు. ఇండ్లు కూడా అంతే. బాధ్యత తీసుకునే స్త్రీ మగాడి కంటే ఎప్పుడూ ఎక్కువే. ఇంటి బాధ్యత తీసుకునే మగాడు ఎప్పుడూ స్త్రీ కంటే ఎక్కువే. మనీ మేనేజ్ మెంట్, సంఘంలో మనుషుల మేనేజ్ మెంట్, ఇష్యు మేనేజ్ మెంట్ చేసే మనిషి ఎప్పుడూ మరో మనిషి కంటే ఎక్కువే. నువ్వు, నేను సమానం. నేను ఒకరోజు గిన్నెలు తోముతా, నువ్వొకరోజు గిన్నెలు తోము అనడం కాదు సమానత్వం అంటే. ఈ సమానత్వం గురించి నేను కూడా చెప్తా. నాకు తెలిసిన వాళ్లలో ఒకామె భర్త మంచి బిజినెస్ మెన్. భార్యకు ఒక బైక్ కొనిచ్చాడు, మంచి స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు, ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చాడు. ఒకసారి మాటల్లో ఆడా, మగా సమానం అనే టాపిక్ వచ్చింది. పెళ్ళైన అమ్మాయిలు చదువుకోవాలి, నేను కూడా చదువుకోవాలి అనుకుంటే నా మొగుడు ఫీజు కట్టడం లేదు అంది. నీ చేతిలో బైక్ ఉంది, డబ్బులున్నాయి, నీకు చదువు కూడా ఉంది, ఇంకా చదువుకోవాలనే కోరిక కూడా నీదే. మరి ఫీజు నువ్వే వెళ్లి ఫీజు కట్టుకోవచ్చు కదా, మొగుడే వెళ్లి ఫీజు కట్టాలా? నువ్వు, నీ మొగుడు ఇద్దరూ సమానమే కదా అంటే నోట మాట లేదు. బాధ్యత తీసుకునేవాడు ఎప్పటికీ ఎక్కువ సమానం. అది స్త్రీ అయినా, పురుషుడు అయినా.
Madam గారు..... మీ స్పీచ్ లొ అరే, ఒరే లాంటి పదాలు & గాంధీగారిని ఉద్దేశించి గాంధీ అంతటివాడు చెప్పాడు లాంటి పదాలు వాడారు. గాంధీ గారిని వారు అనలేరా, వాడు అనాలా నీవు..... బుద్ధిలేదా నీకు.... సంస్కర వంతమైన పదాలతో మాట్లాండండి.
Madam Please try to teach the family relationships to the students of maximum number of colleges which is an indispensable aspect for their personality development Thank you madam
good మేడమ్ లోతైన ఎనాలిషిస్ చేసినందుకు ధన్యవాదాలు మీ విశ్లషణ ను కుటుంబ పునరేకీకరణ గురించి వివరించాలీ మేడమ్ మన విద్యా విధానం లో సమాజం గురించి ,మానత్వ విలువ వలు గురించి విద్య నేర్పడంలేదు
Jump
How ypu think it is good. In public it is very nasty
Dear knrao, hirachical by sanatana lively lifestyl the parents generally these kinds never arise but dont bring odds will get experience. The society and the Nature observe it, teach proper lesson one day to them.
అమెరికా లో కూడా మల్లె పూలు కొనాలంటే ఎలా ,🙏🙏🙏...
అద్భుతమైన ప్రసంగం మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, మరియు అభినందనలు చాలా చక్కగా వివరించారు మీ..వాచకం చాలా స్పష్టంగా ఉంది, ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే సంభాషణలు అద్భుతంగా ఉన్నాయి మీకు హృదయపూర్వక వందనములు.
ఎంత తోపుగాడైనా ఆడవాళ్లు ఆలోచన లోతు దారుణంగా (కొంతమంది)వుంటుంది.ఎంత ప్రేమగా ,మంచిగా చూసుకున్నా
You are a wonderful person we have Devi garu. Intellectually superior. The way you are trying bring transformation in the society and our patterns of behaviours is commendable. Your eloquence coupled with sense of humor is amazing. You inspire !!
S madam
ఎవరు ఎన్ని చెప్పినా
ఎన్ని పుస్తకాలు చదివినా
ఎన్ని సినిమాలు చూసినా
ఎంతో మంది జీవిత చరిత్రలు చదివినా
ఎంతో మందిని practical గా చూసినా
Police ల చేత counsiling ఇచ్చినా
కోంత మంది బ్రతుకులు అంతే బాగుండాలంటే బాగుంటాయి లేదా బాగుపడవు గాక బాగుపడవు.
మీరు ఎన్నైన చెప్పండి సమాజం లో జరుగుతున్నవి జరుగుతూనే ఉంటాయి.
భార్యభర్తలు మధ్య గోడవలు తప్పకుండా వస్తాయి.వాటిని ఆపలేము ఎవ్వరూ ఆపలేరు.
ఇలాంటివి అన్ని చూసి చదివి పరిశోధించి ఆరాధించి నేను వివాహం చేసుకోనని భీష్మ ప్రతిఙ్ఞ కాదు పరుశురామ ప్రతిఙ్ఞ చేశాను.
Madam గారు మీరు చెప్పాలనుకుంటే ఆడవాళ్ళకు వారి తల్లిదండ్రులకు చెప్పండి
అత్తమామలతో కలిసి ఉండకూడదు
ఆడపడుచులు ఉండకూడదు
ఒక్కడే కోడుకై ఉండాలి అన్నదమ్ములు ఉండకూడదు.
ఉద్యోగం చెయ్యాలి జీతం మొత్తం భార్యకే ఇవ్వాలి
వెనక ఇళ్ళస్ధలాలు,బంగారం లాంటి ఆస్తులు తప్పక ఉండాలి
సోంత ఇళ్ళు,కారు,25 లక్షలు బ్యాంక్ balance ఉండాలి
స్వంత పోలం అబ్బాయి పేరు మీద ఉండాలి కాని వ్యవసాయం చేయ్యకూడదు.
అని ఈ విధంగా terms & conditions పెట్టే ఆడవాళ్ళు వాళ్ళని కన్న తల్లిదండ్రులకు చెప్పండి
గృహహింస చట్టం 498A dhori act 3,4 sections ని అడ్దం పెట్టుకుని దుర్వినియోగం చేసే ఆడవాళ్ళకు చెప్పండి.
ఇంకో నిజం కూడ చెబుతాను మృగాలాంటి మగాళ్ళ వల్ల ఎంత మంది ఆడవాళ్ళు నాశనమయ్యారో అంతే మంది మగాళ్ళు కూడ ఆడవాళ్ళ వల్ల నాశనమయ్యారు.
ఉదాహరణ:-నేటి సమాజంలో జరుగుతున్న అరాచకాలు అన్ని
Super bro... Good explain about male version
ఏం చెప్పినవ్ అన్న
Lal Salam bro neku
బాగా చెప్పారు
Superb chepparu Bro.ippudunna generation ela undhante .okka pillavanni Mana family members evvaru ani aduguthe ammama,thatha, Maya ane parsthithiku thisukocharu .aa mother's.ala guide chesthunnaru pillalani
మీరు సూపర్ మేడం I love your speech and view of talking..❤❤
మేడం, U are GREAT Trouble Shooter
బాగా చెప్పారు మేడం.రొమాన్స్ గురించి మాట్లాడుతుంటే కొందరు సంప్రదాయాల పేరుతో బట్టలు చించుకుంటున్నరు బహుశా సంప్రదాయాల మీద గౌరవం లేదా నపుంసకత్వం అయ్యి ఉండవచ్చు మీరు పట్టించుకోవద్దు.
You're speech is awesome mam... 👌😍
దేవీ గారు,
కరెక్ట్ గా చెప్పారు.
మొదటి సారి మీరు చెప్పిన విషయాలతో నేను ఏకీభవిస్తున్నాను .
Excellent Madam. Excellent Maa Durga. Nobody has right to question you.
You are ideal for every human being. Especially for men. Because you ignite knowledge of psychology. Kill the ego.
Yes truly
దేవి గారు మీ రు హిందు ద్రోవులు
Ni lanti valla society chedipotadi, ni bondha la vundi speech
భర్తను భార్య ప్రేమించాలంటే భార్య కొంత సమయం ఇవ్వాలి. అదే భార్యను భర్త ప్రేమించాలంటే నగలు కోనివ్వాలి,పట్టుచీరలు కోనివ్వాలి, వాళ్ల అమ్మ నాన్నలను సంతోష పెట్టాలి. ఇలాంటివి చాలచాల ఉన్నాయి...
Wonderful , amazing, very useful
Now a days this type of guidance is most important madam keepit up
Yes medam nijalu cheptunnaru medam tq tq medam
సూపర్ మేడం....
ఆడవాళ్లు అలంకార ప్రియత్వం వదులుకున్నప్పుడే వారి వెనుకబాటుతనానికి కారణాలు అర్థమౌతాయి... ఈ చిన్న logic మీకు అర్థం కావట్లేదా?. శుభ్రత కు అలంకారానికి చాలా తేడా ఉంది. మహిళలు ఈ విషయంలో బాగా ఆలోచించాలి.
Good explanation Amma for society.
Really wonderful madam I like your speech
super talli
NICE speach Madam...
" Balancing life is must in life"
నిజంగా ప్రేమించే వాళ్లకు ప్రేమ దొరకదు ఇది నిజం.ఒకరి నొకరు అర్దం చేసుకొని ముందుకు సాగితే అర్దం పరమార్థం అనే పదాలు కూడా వాళ్ల ముందు చిన్నవైపోతై.ఈ లోకం డబ్బు సెక్స్ అనే పదాలు చుట్టూనే తిరుగుతుoది
Devi garu exelent speech regarding society
మేడమ్...దన్యవాదాలు మీకు.
మీ ఉపన్యాసం చాలా బాగుంది..
ఈ రోజుల్లో రొమాన్స్ గురించి తెలియని కుర్రాడు ఎవరూ లేరు ఇంటర్నెట్,సినిమాల పుణ్యామా అని....
కో ఎడ్యూకేషన్ లో చదివి ప్రేమ,దోమ అంటూ లేచిపోవడాలు,రే*లు,హత్యలు,పేరెంట్స్ ని గౌరవించకపోవడం,కల్చర్ ని పాడుచేసుకోవడాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా....????
Very good
Correct ga adigav bro
Appude kada ameku pani vundedhi, aina evida kuuda ilantivi chappatam daniki manam comments cheyyadam😭
Ame cheppedi 100% ade brother
Culture sampradayalu peddalanu gauravinchadam ameku nachadu
Ame cheppedi adapaduchula gunchi ante
Meku nachinattu unadandi kattu batlanu odileyandi nachina vaditho tiragandi ame cheppedantlo enno arthalu unnai
Excellent analysis madam, iam your fan ,
Very good speech madam..👏👏👏👏👏
Excellent Akka
Super.chakkaga.chepparamma
Veri super madam!
Madam meeru chala correct chepparu
Very good motivational speech madam
Super sister ❤❤❤❤
Meeru great madam, nice speech 👍
I like your way of telling..
Super madam, good explanation, ee samajam lo eppudu chaala avasaram
Soo sweet speech madem
Mee voice Chala bagundi
ప్రతి మానవుడు మనలను సృష్ఠించిన దేవుని వైపు చూచినపుడు ఎంతో విడుదల సమాధానం.మనుష్యుల నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి.నరకం అగ్ని ఆరదు పురుగు చావదు.నేడే రక్షణ దినం.ప్రభువైన యేసు నందు విశ్వాసముంచు ప్రతి పాపము నుండి విడుదల కలుగును ప్రతి సమస్య నుండి విడుదల.ఎస్తేర్ పాల్.
Super mam chala chala baga chepparu
Devi's speech z wonderful!
Madam Good Speech so many hats up . Madam you will be do explain . very clearly . even any topic you will explain Good so many thanks .
Super Devi garu keep it up
Praise God. Thank you madam.God bless you all the Time
Very gud massage
ఉపన్యాసం చాలా బాగుంది....ఈమె పెద్ద ఫిలాసపర్ అనుకోని ఫీల్ అవుతున్నట్టుంది...అది ఆమె మాటల్లోనే కనిపిస్తుంది
Genuine matladuthundhi ga so ala anipisthundhi le thappu ledhu
ఫీల్ కావడం ఏమిటి, నిజంగా మంచి ఫిలాసఫీ.
Superb madam 👏 👌
Medam You are Great, you are as like My Mom
ఇది దీని భర్తతో సంసారం చెయ్యదు కానీ నీతులు మాత్రం చెప్తుంది
Yes
Idhi patchi nijamandi
Yes
Yes
Y
నెగిటివ్ కామెంట్స్ పెట్టె వారికి మెట్చూరిటి లెవల్స్ చాలా తాక్కువగా ఉన్నాయి అని అర్ధం అవుతుంది.... మానసిక స్థాయి పెంపుదల విషయాలు , దాంపత్య విషయ విజ్ఞాన విషయాల్లో అందరికి సిగ్గే మళ్లీ దేశ జనభా ప్రపంచ స్థాయి ఉంటుంది.
అక్క మీరు చాలా గ్రేట్ మీరు చెప్పింది i100%కరెక్ట్
Very nice...
Very good
మల్లెపూవు తెలియకుండా సంసారాలు చాలబాగా చేసి పుణ్య దంపతులు అయ్యిన వారు ఉన్నారు,కావాలంటే నువ్వు రోడ్ మీసం రొమాన్స్ బుక్ లు అమ్ముకుంటే బాగుంటది అని నా అభిప్రాయం...3 నిమిషాల వీడియో కె వాంతి వచ్చేలా ఉంది...
Super Super Super
Super vedio all Couples should know
Excellent speach. Everyone should be watch.
రొమాన్స్ గురించి మేడమ్ గారు గొప్పగా చెప్పారు కానీ.. మల్లెపూలు మగాడు మాత్రమే ఎందుకు తీసుకెళ్లాలో చెప్పలేదు.
అడా, మగ సమానం అనేది అందరూ ఏకీభవించాలి. కానీ రొమాన్స్ విషయంలో ఇద్దరూ పంచుకోవాలి. స్త్రీ కూడా భర్తకు దగ్గరయ్యేందుకు ట్రై చేయాలి కదా! ఓ వారం మల్లెపూలు నువ్వు తీసుకొస్తే ఇంకో వారం నేను తెస్తా అని బాధ్యత పంచుకోవచ్చు కదా!
నేను చాలా సార్లు విన్నా. ఆడా, మగా సమానం అని మేడమ్ గారు చెప్తారు కానీ బాధ్యతలు స్త్రీలను పంచుకోమని చెప్పినట్టు నాకు ఎక్కడా కనిపించలేదు.
ఇప్పుడు ఒక ఆఫీసు ఉంటుంది. అందులో బాధ్యత తీసుకునే మేనేజర్ కు ఎక్కువ విలువ ఉంటుంది. అందరితో పాటూ తను పని చెయ్యడు.
ఇండ్లు కూడా అంతే. బాధ్యత తీసుకునే స్త్రీ మగాడి కంటే ఎప్పుడూ ఎక్కువే. ఇంటి బాధ్యత తీసుకునే మగాడు ఎప్పుడూ స్త్రీ కంటే ఎక్కువే.
మనీ మేనేజ్ మెంట్, సంఘంలో మనుషుల మేనేజ్ మెంట్, ఇష్యు మేనేజ్ మెంట్ చేసే మనిషి ఎప్పుడూ మరో మనిషి కంటే ఎక్కువే.
నువ్వు, నేను సమానం. నేను ఒకరోజు గిన్నెలు తోముతా, నువ్వొకరోజు గిన్నెలు తోము అనడం కాదు సమానత్వం అంటే.
ఈ సమానత్వం గురించి నేను కూడా చెప్తా. నాకు తెలిసిన వాళ్లలో ఒకామె భర్త మంచి బిజినెస్ మెన్. భార్యకు ఒక బైక్ కొనిచ్చాడు, మంచి స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు, ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చాడు. ఒకసారి మాటల్లో ఆడా, మగా సమానం అనే టాపిక్ వచ్చింది. పెళ్ళైన అమ్మాయిలు చదువుకోవాలి, నేను కూడా చదువుకోవాలి అనుకుంటే నా మొగుడు ఫీజు కట్టడం లేదు అంది.
నీ చేతిలో బైక్ ఉంది, డబ్బులున్నాయి, నీకు చదువు కూడా ఉంది, ఇంకా చదువుకోవాలనే కోరిక కూడా నీదే. మరి ఫీజు నువ్వే వెళ్లి ఫీజు కట్టుకోవచ్చు కదా, మొగుడే వెళ్లి ఫీజు కట్టాలా? నువ్వు, నీ మొగుడు ఇద్దరూ సమానమే కదా అంటే నోట మాట లేదు.
బాధ్యత తీసుకునేవాడు ఎప్పటికీ ఎక్కువ సమానం. అది స్త్రీ అయినా, పురుషుడు అయినా.
మస్తు చెప్పినవు అన్న....నిజం గా ..ego లు ఎక్కువ గా ఉండేవి ఆడ వాళ్ళకే...వాళ్ళు ego వదిలిపెడితే..అంతా సుఖం గా ఉంటారు
Super medam
సుపర్ వాయిస్
Peeek level ma'am
Nice good message
excellent speech
Supar speech madam
Mee voice super medam
Madam good motivation
మేడమ్ మీ ప్రతి మాటా సూపర్.
👌👌👌👌👌👌👌👌👌
Nice speech mam.
Good and bold analysis
Super video mam
Konthavaraku correct ga chepparu
Mee padalaku vandanamu
Good speech 🤝🤝🤝 madam
very good madam
Wow sridavi Garu Your Great God bless you 👌👌👌🙌🙌🙌👍
మేడమ్ గారు. మీరు భార్యభర్తల కు ప్రేమ గా ఉండాలని సూచించారు.
అమ్మ నీవు చెప్పిన మాటలు చాలా బాగున్నాయ్ రొమాన్స్ అంటే ఏమిటి అని బాగా చెప్పారు
amma nuvvu super
రొమాంటిక్ అన్న పదం మీరు మాట్లాడడం చిత్రం గా ఉంది
Madam you r so great chala chakkani vishayalu chepparu
Dhandam akka🙏
Madam గారు..... మీ స్పీచ్ లొ అరే, ఒరే లాంటి పదాలు & గాంధీగారిని ఉద్దేశించి గాంధీ అంతటివాడు చెప్పాడు లాంటి పదాలు వాడారు. గాంధీ గారిని వారు అనలేరా, వాడు అనాలా నీవు..... బుద్ధిలేదా నీకు.... సంస్కర వంతమైన పదాలతో మాట్లాండండి.
Verynicetrthfull
చాలా బాగా చెప్పారు మేడం.... మీ expressions super
Very good madam
Nice
Meru chese prathi karekramam samajamlo Marpu tesukuvasthundhi medam ...mi paadapadmalaki na namaskaralu.. 🙏🙏🙏
Your great mem 100/,correct your told thanks
Good job madam,,,, good explanations of our self respect,,,
Good job madam .. good explanations of our self respect
Good
Nice speech.. So sweet of you.. Madam
T V. సీరియల్స్లో నటించే స్త్రీ జాతికి చెప్పు నీకబుర్లు అన్ని.
Madam meru males paina me way of thinking chala change chesukonnaru, now you are talking in balance, plz continue this. thank-you
Kutumbamlo bharya bharthala madhya undavalasina balance gurinchi chakkaga vivarinchaaru. Devi gaaru
Hat's off ma'am
Excellent. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Baagupadandarrrraa ante yedustarenduku.
Very nice madam
Good job madam ji
Super 💯👌👌👌👌👌👌👌👌🙏🙏
Madam
Please try to teach the family relationships to the students of maximum number of colleges which is an indispensable aspect for their personality development
Thank you madam
మేడం ఏం మాట్లాడుతుందొ మేడం కే అర్థం కాదు ఇక పెళైన భార్య భర్త మధ్య చిచ్చు పెట్టి విడగొట్టే ఆలోచన మేడం దగ్గర బాగుంది
Good spech whatever we heard understand first good mam
Bohut Khoob
కొత్త విషయాలు కాదు కానీ నేటి యువత తెలుసు కోవాలి మంచి ప్యాకేజీ రాగానే పండుగ కాదు!!