తనికెళ్ల భరణి Actor || మీ జీవితాన్ని మార్చే మాటలు || తప్పకుండా చూడాల్సిన వీడియో

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2019
  • చాలా చక్కని ప్రేరణాత్మక వీడియోలు తెలుగులో కావాలంటే ఈ క్రింద ఉన్న లింక్ ను నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి
    / impactfoundation

ความคิดเห็น • 215

  • @rajkumarlakkaraju6148
    @rajkumarlakkaraju6148 4 ปีที่แล้ว +8

    నమస్కారం అయ్య... మీరు చెప్పిన ప్రతీ పదం ఒక అద్భుతం. ఎలా జీవించడం అనేది నేర్పిఇచ్చారు. మీకు padabivandanamu.

  • @gangadevisudharshan5630
    @gangadevisudharshan5630 3 ปีที่แล้ว

    Good evening sir your video is very excellent and I thank you very much for your valuable video.

  • @sajjalarnarayana.s9500
    @sajjalarnarayana.s9500 4 ปีที่แล้ว +3

    అయ్యా తనికెళ్ల భరణి గారూ మీ పాదాలకు నా నమస్కారాలు

  • @nagaraazucheruku2889
    @nagaraazucheruku2889 4 ปีที่แล้ว +3

    నిజం జనం గుండెల్లో మంచి విషయాలు తెలిపారు
    #funbook nagaraju

    • @himakaradepu3670
      @himakaradepu3670 4 ปีที่แล้ว

      ఇప్పుడు తెలుగును చంపేశారు గదయ్యా మన తెలుగు పూర్వవైభవాన్ని పొందేదెలా మార్గాలు ఉన్నాయా?

  • @shivudu
    @shivudu 4 ปีที่แล้ว +113

    ఏ పని అయినా సరే నువ్వు ఒక పని చేస్తే ఇంకా ప్రపంచం లో ఎవరు చేయడానికి వీలు లేదు, అన్న అంత అందంగా చేయండి☝☝☝☝☝☝
    సూపర్ వర్డ్స్ సర్

  • @nalamsaimanikanta6446
    @nalamsaimanikanta6446 4 ปีที่แล้ว +13

    మీరు నూరేళ్ళు చల్లగా ఉండాలి

  • @rajusandina3455
    @rajusandina3455 4 ปีที่แล้ว +3

    I never listen such a words about living as human being. Thanks a lot ...sir.!

  • @newlifemohan6982
    @newlifemohan6982 4 ปีที่แล้ว +17

    భరణి గారు ..నమస్కారం....చాలా చక్కగా మాట్లాడారు ధన్యవాదములు...!
    నేటి సామాజిక మాధ్యమాలలో చూపించే వార్తలలో మంచి విషయాలకు ప్రాముఖ్యతనిచ్చి చూపిస్తే ప్రజలమీద వ్యతిరేక స్వభావం, హింసా ప్రవృత్తి తగ్గుతుందేమో...!?

  • @pawanteja669
    @pawanteja669 4 ปีที่แล้ว +3

    Excellent....Msg👌👌👌👌👌👍👍👍

  • @Muralikrishna-sq7sc
    @Muralikrishna-sq7sc 4 ปีที่แล้ว +3

    Tq sir Meeru manchi thathva vettha
    meeru maa Apurva maina Ahsti sir🙏🙏🙏🙏🙏🙏

  • @fileadda1430
    @fileadda1430 4 ปีที่แล้ว +9

    అవును సార్‌. ఏ ఛానల్‌ చూసినా నెటిగివ్‌ వార్తలు తప్ప, యువతరానికి గానీ, గృహిణులు గానీ అవసరమైన, ఉపయోగకరమైన కార్యక్రమాలు ఒక్కటీ లేదు. యుతను ఆలోచింపజేసే ఒక్క ప్రోగ్రామ్‌ లేదు.
    నీచ రాజకీయ వార్తలు, రేప్‌లు, మర్డర్‌లు తప్ప. ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు లేకపోవడం చాలా సిగ్గుచేటు. బ్రేకింగ్‌ న్యూస్‌ కోసం సందులు, గొందులు వెదుకుతూ వెలికితీస్తున్నారు తప్ప, ప్రజలను, యువతను మంచి మార్గంలో నడిపించే ఒక్క వార్త కూడా రాకపోవడం నిజంగా ఈ కాలం గడ్డు పరిస్థితి. ఇది వరకు దూదర్శన్‌లో వారానికి ఒకసారి మాత్రమే సినిమాలు, సినిమా పాటలు వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా భయంకరంగా మారింది. మనిషి జీవితం ఎటు వెళుతుందో అర్థం కావడం లేదు. పుస్తక పఠనం పూర్తిగా మరిచిపోయారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే వారు కరువయ్యారు. యువత మిసైల్‌ లాంటి వారు. వారిని కమాండర్‌ గురి చూసి కొడితే లక్ష్యం చేధిస్తారు. లేదా కొంచెం అదుపు తప్పినా దేశాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత వినే స్థితిలో లేరు సార్‌. ఏదో పిచ్చి మైకంలో తూలుతున్నారు. అంతా టెంపరరీ జీవితం, ఏ ఒక్కరు కూడా జీవితాన్ని ఆశ్వాదించడం లేదు. వాళ్ల వేళ్లతో వాళ్ల కళ్లను పొడుచుకుంటున్నారు. ఏదో ఒక పెద్ద వినాశనం తర్వాతనే ఈ పరిస్థితి మారెట్టు కనబడుతోంది.

  • @lakshmivj4990
    @lakshmivj4990 4 ปีที่แล้ว +9

    Excellent Speech Bharani Garu Midhunam cinima antha kammaga vunnadi

  • @rajumudunuri7974
    @rajumudunuri7974 4 ปีที่แล้ว +2

    Bharani Garu padabhivandanam 🌷 🌷

  • @ruthvikadanderanjana1548
    @ruthvikadanderanjana1548 4 ปีที่แล้ว +1

    Nice Bharani garu

  • @candycrush8547
    @candycrush8547 4 ปีที่แล้ว +1

    Such a great speech sir... Thank you so much.

  • @sairaampachipulusu4133
    @sairaampachipulusu4133 4 ปีที่แล้ว

    Great inspiration for me sir

  • @pandentivenkatramulu948
    @pandentivenkatramulu948 4 ปีที่แล้ว

    Super. Sir chalabaga. Cheparu. Sir

  • @kondareddyvelagala8802
    @kondareddyvelagala8802 4 ปีที่แล้ว +4

    Thank you bharani Garu...

  • @camcordertv
    @camcordertv 4 ปีที่แล้ว +3

    Amazing sir...thank you !!

  • @ganeshvenkata7259
    @ganeshvenkata7259 4 ปีที่แล้ว

    Super bharani garu, hatsoff

  • @rajuapelles456
    @rajuapelles456 4 ปีที่แล้ว +2

    Sir, thanks for your good advice... I salute you....

  • @kumarn5824
    @kumarn5824 4 ปีที่แล้ว +6

    Thank you for your great inspirational speech. God bless you

  • @mattammallikarjunasastri6686
    @mattammallikarjunasastri6686 4 ปีที่แล้ว +1

    Bharani guruvu gariki dhanyavadamulu

  • @nitinreddy5904
    @nitinreddy5904 4 ปีที่แล้ว +1

    Chala grate Sar.Barane garu

  • @venkatakasula8646
    @venkatakasula8646 4 ปีที่แล้ว +7

    Great speech sir.

  •  4 ปีที่แล้ว +4

    You are doing a great service to the community apart being an actor.I saw an actor but now I saw a personality. You are great.A great message "Wake up by 6AM ." to be a successful person.Its also my experience.success keys are there.Students ....or any body be aware.🙏🇮🇳🙏 I liked "Do&commit things whole heartedly". A success key.

  • @vinodgunduka3053
    @vinodgunduka3053 4 ปีที่แล้ว +32

    ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది, but అది ఏప్పుడు ఎలా బయటికి వస్తుందో తెలీదు. అ టైం వచ్చే వరకు ప్రస్తుత generation కి ఓపిక లేదు

  • @kdeepika9450
    @kdeepika9450 4 ปีที่แล้ว +3

    Super sir God bless you 👌❤🙏

  • @kumaraswamygone2880
    @kumaraswamygone2880 4 ปีที่แล้ว

    One of the greatest speech I saw in my life

  • @Arungoud7887
    @Arungoud7887 4 ปีที่แล้ว +2

    Chala great sir meeru

  • @balarajukakuru4678
    @balarajukakuru4678 2 ปีที่แล้ว

    Thankyou sir

  • @adinarayanageddada938
    @adinarayanageddada938 4 ปีที่แล้ว +4

    Super speech sir tq

  • @krish6387
    @krish6387 4 ปีที่แล้ว

    Excellent program sir tanikela Bharani super ga chepada

  • @mandalasrinivas
    @mandalasrinivas 4 ปีที่แล้ว +5

    Wonderful speech bharanigaru. Hat's up. Kumkuma bharani laga bharanigaru

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 4 ปีที่แล้ว +20

    Explained real life with example army manner. Good

  • @mychannel-tk6nb
    @mychannel-tk6nb 4 ปีที่แล้ว +2

    Super sir I like your speach

  • @appalaraju2356
    @appalaraju2356 4 ปีที่แล้ว

    Super sar

  • @enapakurthisrinivasarao5559
    @enapakurthisrinivasarao5559 4 ปีที่แล้ว +11

    తనికెళ్ళ భరణి గారికి మిక్కిలి ధన్యవాదాలు !.
    గంపా నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు !.

    • @digs1981
      @digs1981 4 ปีที่แล้ว

      enapakurthi srinivasarao was

  • @namanijyothi5673
    @namanijyothi5673 4 ปีที่แล้ว +1

    Great speach sir

  • @ushakiranyv3795
    @ushakiranyv3795 4 ปีที่แล้ว +1

    Super speach

  • @chaitanyajoshi167
    @chaitanyajoshi167 4 ปีที่แล้ว +1

    Super sir u r speech by 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @yalamanchilivenkataramana
    @yalamanchilivenkataramana 4 ปีที่แล้ว +2

    Teacher గారిని ఉండేవాడు అంటూ ఏకవచనంలో మాట్లాడడం
    నాన్న గారి గురించి మాట్లాడుతూ.. వీడూ ఒకటేశాడు అనడం అంటే తండ్రిని వీడు అనడం... ఏమిటండి ఈ మాటలు...

    • @shivaprasadballa5793
      @shivaprasadballa5793 4 ปีที่แล้ว

      ee comment mee vyaktitvani teliyachestundi Ramana garu. 🙏

  • @lakshmesanthoshi1252
    @lakshmesanthoshi1252 4 ปีที่แล้ว +1

    Very very nice good infarmation

  • @mandalasrinivas
    @mandalasrinivas 4 ปีที่แล้ว +5

    Brahmamuhurtham Ina 6AM below wakeup all of people and also women's are made in heaven. Bharanigaru cheppina e 2 maatalu 100%correct

  • @janakiprasad829
    @janakiprasad829 4 ปีที่แล้ว +1

    Super speech sir

  • @khasimbasha3236
    @khasimbasha3236 4 ปีที่แล้ว +1

    Kashem Bashem AM.4.45 GOOD NEWS

  • @tvrmurthy1934
    @tvrmurthy1934 4 ปีที่แล้ว +2

    Super sir na life ni nenu alaagee alochistunna miru anukunnattu aa Sabha lo niluchuntanu sir ur inspiration to me sir thank you

  • @syedsystem7779
    @syedsystem7779 4 ปีที่แล้ว +2

    👌👌🙏🙏🙏

  • @venkatv6262
    @venkatv6262 4 ปีที่แล้ว +9

    Initial 27 mins is boring but after that time speech is nice.....do any work with concentration... very nice point...

  • @varldpackagingtechnicalser5118
    @varldpackagingtechnicalser5118 4 ปีที่แล้ว +3

    Sir, meeeru atlest work kosam try chesaaru...appreciated for your attitude

  • @naaistam6659
    @naaistam6659 4 ปีที่แล้ว +1

    Meeru telugu padyalu intha baga cheptunte chala happy ga vundhi

  • @manasapradeep7972
    @manasapradeep7972 4 ปีที่แล้ว

    👌👌sir

  • @k.rajeswarik.rajeswari50
    @k.rajeswarik.rajeswari50 4 ปีที่แล้ว

    thq sir

  • @narsimhamudhiraj2519
    @narsimhamudhiraj2519 4 ปีที่แล้ว +1

    super sir👍👍👍👍

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 4 ปีที่แล้ว +3

    ఎన్నిసార్లు విన్నా మనోవికాసం, మనోల్లాసం తప్పక కలుగుతాయి ... ప్రత్యేకం గా ౩౦ నిముషాల తర్వాత ... ఆ వాక్దాటి, ఆ ధారణా పటిమకూ .... వేవేల ప్రణతులు ..

  • @prramalaksmi4304
    @prramalaksmi4304 4 ปีที่แล้ว

    Super sir

  • @shruthirao8107
    @shruthirao8107 4 ปีที่แล้ว +2

    Great inspirational from bharani Garu, good video

    • @kammarivanaja6774
      @kammarivanaja6774 4 ปีที่แล้ว

      Barani garuu kshtallu unteii kani meru cheparuu kada Kaku help cheydi.sar memu pedavallam kanii dewudu ante amitameina bathi ma papa ku meru ante meru chesin moves ante parnm peti chustndii oka avakshm evandii sar ma papaki ela aeinaa ma jevetallu marutei sar maku evaruu leru sar papa valla dady dewudu tisuku poyadu kashtallu kanillu avee tapa maku enka evii telliyavuu sar ma papaku oka avakshm epichadii sar😢😢🙏🙏🙏🙏🙏

  • @RaRa-yn2sc
    @RaRa-yn2sc 4 ปีที่แล้ว

    Padabhivandhanalu sir

  • @kesavarao8554
    @kesavarao8554 4 ปีที่แล้ว

    Baaga cepparu sir

  • @supriyareddy966
    @supriyareddy966 4 ปีที่แล้ว +1

    👍👌🙏

  • @suripspk7916
    @suripspk7916 4 ปีที่แล้ว

    Super

  • @madhunag525
    @madhunag525 4 ปีที่แล้ว

    Nijangaaa baagundhi. Saar... I want to meet u once..plz..

  • @purushothamram3996
    @purushothamram3996 4 ปีที่แล้ว

    adiri poyindi gurugaaru. Nenu mee sadhanaku Tala Vanchukunnanu.

  • @rameshb9949
    @rameshb9949 4 ปีที่แล้ว

    Great sir om namashivaya

  • @rameshroyal5440
    @rameshroyal5440 4 ปีที่แล้ว +1

    👌👌👌🙏🙏🙏

  • @srinivasdhampuri5227
    @srinivasdhampuri5227 4 ปีที่แล้ว +1

    🙏👌

  • @ramakrish8343
    @ramakrish8343 4 ปีที่แล้ว

    Nice sir

  • @sivakrishna9296
    @sivakrishna9296 4 ปีที่แล้ว +3

    నమస్కారం 🙏🙏🙏🙏

  • @satishr5009
    @satishr5009 4 ปีที่แล้ว +2

    Really very informative and thought provoking life related lessons just like ata kadara Siva song .may people like u have long life.i pray lord Shiva.

  • @ruttalasankararao3153
    @ruttalasankararao3153 4 ปีที่แล้ว +3

    Barani sir ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavanimogulothu2237
    @bhavanimogulothu2237 4 ปีที่แล้ว +7

    Super andi ,Mana experience neti tharam vallaki cheppina artham kavadamledu

  • @sreesudha7128
    @sreesudha7128 4 ปีที่แล้ว +4

    Thanikella Barani Garu meru great 🙏🙏

  • @sudharshanpelluri2155
    @sudharshanpelluri2155 4 ปีที่แล้ว +1

    enthan practicalga cheparu sir super

  • @user-us1xs8fi3g
    @user-us1xs8fi3g 4 ปีที่แล้ว

    👌👌👌👌🙏

  • @mmohan186
    @mmohan186 4 ปีที่แล้ว +2

    My mom is wake up at 4.30 sir

  • @radhakrishna9386
    @radhakrishna9386 4 ปีที่แล้ว +1

    Good

  • @pavanikarri2286
    @pavanikarri2286 3 ปีที่แล้ว

    🙏

  • @sudhirjadhav8743
    @sudhirjadhav8743 4 ปีที่แล้ว +1

    Legend

  • @durgarao6639
    @durgarao6639 4 ปีที่แล้ว +5

    Great sir....

  • @diyastudio5295
    @diyastudio5295 4 ปีที่แล้ว +1

    supar sir

  • @vnp4110
    @vnp4110 4 ปีที่แล้ว +11

    మొట్టమొదటిసారి పాదాభివందనం కి ఒక emoji ఉంటే బాగుండుననిపించింది 🙏🙏🙏

  • @anandraj6171
    @anandraj6171 4 ปีที่แล้ว +1

    Meeru super sir.....

  • @raghuveeraperiketidrchary9688
    @raghuveeraperiketidrchary9688 4 ปีที่แล้ว +2

    దిశ పై జరిగిన హత్యాచారం పై స్పందించండి, భరణి గారు,
    నిర్భయ ఘటన పై మీరు బాగ స్పందించారు

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 4 ปีที่แล้ว

    Babu Thanekalla 1965- 1975 Varaku Railway Coloney Loo
    Matho kalasiunna rojulanu
    Thalanchuko Nayana please believe in me 7am #497 house
    Loki yelavachevallu RANJAN ,
    RAMU NEETHONE Gurthutechuko
    Aaa INNTIWARINEE ok Naa
    GOD Bless you BHETAH Prematho Marachipoyeena
    Mee AkkA

  • @varakavilaxmanraju4676
    @varakavilaxmanraju4676 4 ปีที่แล้ว +1

    VL/- Branigaru is great person and great artist and great raiter and great sense of humor person and.. very important is my fevaret man....

  • @madiraroja5428
    @madiraroja5428 4 ปีที่แล้ว +3

    Meeru great sir💐💐💐

  • @narasimhamm3650
    @narasimhamm3650 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @alnreddy8739
    @alnreddy8739 4 ปีที่แล้ว +1

    wonderful speech

  • @SelamnarashmharaddySelamnarash
    @SelamnarashmharaddySelamnarash 4 ปีที่แล้ว

    Super bharani garu

  • @skaindin3740
    @skaindin3740 4 ปีที่แล้ว

    Goppa Sandesham Tanikellagaru Thanks

  • @ManaCookBook
    @ManaCookBook 4 ปีที่แล้ว +5

    Barani Garu : You gsve me solution for wadrobe

  • @narasimharaosimha1263
    @narasimharaosimha1263 4 ปีที่แล้ว +3

    భరణిగారికి వందనం 🙏

  • @Sunil-cs7ef
    @Sunil-cs7ef 4 ปีที่แล้ว +2

    I will follow your words sir

  • @ja61990
    @ja61990 4 ปีที่แล้ว +1

    Really great

  • @ayeeshabegum6845
    @ayeeshabegum6845 4 ปีที่แล้ว

    great speech sir. god bless you sir.

  • @naramsesheiah9976
    @naramsesheiah9976 4 ปีที่แล้ว +1

    Namaskaram sir meru great sir om namah shivaya

  • @mallenipremalatha2503
    @mallenipremalatha2503 4 ปีที่แล้ว +1

    VANDANALU.

  • @hgmurugesh9805
    @hgmurugesh9805 4 ปีที่แล้ว +2

    Great speech sir. Good quotation sir.

    • @arunak7852
      @arunak7852 4 ปีที่แล้ว

      hg murugesh
      Oo9ii

  • @luckychirra9845
    @luckychirra9845 4 ปีที่แล้ว

    Thanku sir nice speech

  • @mdjahangeer9867
    @mdjahangeer9867 4 ปีที่แล้ว +2

    God bless you sir