Cultural Activist Devi Exclusive Interview Part #6 || Dil Se With Anjali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 441

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 2 ปีที่แล้ว +68

    మనం ఆటవిక యుగంలో లేము. మన సమాజాన్ని నాశనం చేయటానికి కొందరు మేధావులు తెలివి తక్కువ తనం తో వ్యవహరించి మన సాంప్రదాయం నాశనం చేయటం లక్ష్యం గా తోస్తోంది. మనం ఋషులు ఎంతో తెలివిగా ఒక సాంప్రదాయం ధర్మం ఏర్పాటు చేశారు. ఇదంతా ప్రాశ్చాత్య పోకడలను అనుసరిస్తూ ప్రవాహం లో కొట్టుకుపోతున్నారు అని నా అభిప్రాయం.

    • @PavanThippaluru
      @PavanThippaluru 2 ปีที่แล้ว +4

      కరెక్ట్.. 🙏🙏🙏

    • @bdorababu9147
      @bdorababu9147 2 ปีที่แล้ว

      Tresh👎

    • @telugubookworld8368
      @telugubookworld8368 2 ปีที่แล้ว

      మీరు చెప్పింది నిజమే. అందుకే ఇలాంటి వి జరుగుతాయనే అడ వాల్లుకు చదువు చెప్ప లేదు. కిచెన్ కే పరిమితం చేశారు.

    • @kbpriyudu
      @kbpriyudu 2 ปีที่แล้ว +1

      Cha ... పూర్వం ఉర్ల lo... pumpset la kada, gaddi mopu kada untunde ... ఇప్పుడు oyo rooms ki pakindi...

  • @SUPERSTORIES22
    @SUPERSTORIES22 5 ปีที่แล้ว +129

    ఆడవాళ్లు ఏమో కానీ ఇప్పుడు మగవాళ్ళు పరిస్థితి చూద్దాం నేనొక 26 ఏళ్ల అందమైన యువకుడిని నాకు పెళ్లయింది ఐదు సంవత్సరాలు నా భార్య కు వాళ్ళ అమ్మ వాళ్ళ అంటే చాలా ఇష్టం ఆ తర్వాతే నేను నా దగ్గర పది రోజులు ఉంటే ఆ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర 20 రోజులు పైగా ఉంటుంది ఇలా కౌంట్ చేసుకుంటే ఐదు సంవత్సరాల్లో నా దగ్గర ఉన్నది ఇది మూడు వందల యాభై రోజులు మాత్రమే మిగతా నాలుగు ఏళ్ళు పైగా నేను ఒంటరి తనాన్ని అనుభవించా ఇప్పుడు వాళ్ళ అమ్మ అ నాన్న మాటలు విని గల్ఫ్ కంట్రీ కి వెళ్ళింది ఈ వయసులో నాకు కోరికలు ఉండవా నాకు తోడు కావాలి కదా అప్పుడు వేరే వాళ్ల ఆడవాళ్ళ అవసరం ఉంటుంది కదా ఇలాంటివే ఆడవారి విషయంలో కూడా జరుగుతాయి నాలాంటి వాడికి ఏ కారణంతో విడాకులు తీసుకోవాలి ఒకవేళ అప్లై చేసుకున్న ఎన్ని రోజులు సంవత్సరాలు అవుతుందో తెలియదు ఇలా నాలాంటి వాళ్ళు విసుగు పోయినప్పుడు కచ్చితంగా వేరొక మహిళ అ తోడు కోరుకుంటాం

    • @ramindlakumarbabu
      @ramindlakumarbabu 5 ปีที่แล้ว +13

      మనలాంటి వాళ్ళ గురించి ఆలోచించే తీరిక చట్టానికి లేదు.
      మనం ఇలాగే ఒంటరిగా,మానసికంగా, కృంగి కృశించి, సమాజం, బంధువులు మనల్ని అవమానించే తీరు భరిస్తూ బ్రతకడం ఒక పద్దతి,
      ఒంటరిగా ఉన్న మగాడు బ్రతకాలంటే ఇన్ని భరిస్తూ బ్రతకాలా? అనుకుంటే... మనకు చావే సుఖం.
      నాగురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే...
      ఎనిమిది ఏళ్ల క్రితం అమ్మాయిని నమ్మి, ప్రేమించి, (పెళ్లి చేసుకోలేదు) ఒక పాప పుట్టింది. ఇక అప్పట్నుంచి సంవత్సరానికి ఒకనెల చొప్పున, రెండేళ్లు గడిచాయి. ఆతర్వాత ఇప్పటివరకు ఆరేళ్ళు గడిచాయి,ఈ రెండేళ్ల నుంచి ఆరెళ్ళమధ్య, నాకు పెళ్ళి సంబంధాలు చూద్దామని పోతే ,.... విడాకుల పత్రం అడుగుతున్నారు, పెళ్లి కాలేదు , విడాకులే క్కడివి.అని లాయర్లు ,....
      పాప కుడ ఉంది కదా, విడాకులు తప్పని సరి అని పిల్లనిద్దాము అనుకునే వాళ్ళు.... నాతో బిడ్డను కన్న ఆడదాన్ని నాకు విడాకులు ఇవ్వు అని చాలా సార్లు అడిగాను, అందుకు ఆ స్త్రీ ఏమందో తెలుసా... నువ్వట్లనే సావాలే అని .ఈమె నాకు పరిచయమైన కొద్ది రోజుల కే మా అమ్మ చనిపోయింది,
      ఇంట్లో ఆడ దిక్కూ లేక మా నాన్న కృంగి కృశించి పోతున్నాడు, కన్న తల్లి లేక, భార్య కూడా లేక , నేను మానసికంగా కృంగి పోయి , ఏదో ఒక పని చేస్తూ... ఏడుస్తూ... రోజూ... ఇలా గడిచి పోతుంది. చట్టం ఆడదాని చుట్టమైపోయింది.మనలాంటి మగాళ్లు, ఎవరికి చెప్పాలో తెలియక, గమ్యం లేకుండా,జీవచ్చవాలై.....

    • @shathalasrikanth3148
      @shathalasrikanth3148 3 ปีที่แล้ว +2

      Super super. Baga chepav

    • @arunachalashiva7697
      @arunachalashiva7697 2 ปีที่แล้ว +5

      Ammai enduku parents ni vadileyali kanyadanam enduku putra danam enduku ledu amai kuda parents ni vadalaleru andi telsukondi

    • @maruthiturumella6126
      @maruthiturumella6126 2 ปีที่แล้ว

      @@arunachalashiva7697 .j

    • @ramulapatianjaiah5156
      @ramulapatianjaiah5156 2 ปีที่แล้ว

      Hi

  • @venkataramana3026
    @venkataramana3026 ปีที่แล้ว +1

    సహా జీవనం నువ్వు సమర్దిస్తున్నావ్, ఇది ఎంతవరకు సబబు, పెళ్లిళ్లు అయి తరవాత ఏమైనా మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నవాళ్లు దేశంలో రోజు కి వంద మంది ఉంటే అదే సహజీవనం ప్రచుర్యంలో కి వస్తే, అపుడు ఏమైనా చిన్న చిన్న స్పర్థలు వచ్చిన చాల ఈజీగా విడిపోయే అవకాశం ఉంటుంది అపుడు దేశంలో లొ రోజుకి ఇడిపోయే వాళ్ళు లక్ష మంది అవుతారు , జీవితం లొ చివరి వరకు కలసి జీవించే వాళ్ళ సంఖ్య వెళ్ళ మీద లెకించొచ్చు, పుట్టిన పిల్ల లకి తల్లి ఉండొచ్చు కూడా తండ్రి ఉండొచ్చు, ఒకే తల్లి తండ్రి ఇద్దరు పెంపకం లొ జీవించటం కుదరదు, ఎందుకంటే రెండు మూడేళ్ళకే విడిపోతుంటే ఇంకా పిల్లలకి మానసికంగా వాళ్ళు ఎలా బావుంటారు, వాళ్ళ మధ్య సెంటిమెంట్స్ ఎలా devolep అవుతాయి, విడిపోవాలంటే కోర్టు లకి ఎక్కాలసి అవసరం లేనెపుడు సులువుగా విడిపితారు, ఇంకా సంప్రదాయని, సంస్కృతీ కి బయపడాలసిన అవసరం వాళ్ళ కి ఉండదు, ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా సహజీవనం అంటట వ్యాపిస్తే ఇంకా ఇండియా ఇండియా ల ఉంటుందా, ఇండైరెక్ట్ గా నువ్వు ఇల్లీగల్ సింటాక్ట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నావు, మీలాంటోళ్ళు ఈ దేశంలో అనాదిగా ఉన్న విలువైన సంస్కృతీ సంప్రదాయాలు నాశనం చేయడానికి పుట్టారు , ఒక్క క్షణం మీ ఉద్దేశ్యం తోనే ఆలోచించండి మీరు కోరుతున్నట్టు జరిగితే భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో, మీ లక్ష్యం ఈ దేశ సంస్కృతీ, సంప్రదాయాలు నాశనం చేయటమే కదా, హైందవ సస్కృతీ లొ ఏ తప్పులు దొరుకుతాయి ఆని వెతకటం మే మీ పని, చీ మీరు మీ ఛండాల భావాలు

  • @venkatasatyanarayanamurtyk1604
    @venkatasatyanarayanamurtyk1604 2 ปีที่แล้ว +76

    సంసారం చేసే ఆడవారిని అడిగితే సంసారులు గొప్పవారు అని చెబుతారు. వ్యభిచారం చేసే వాల్లని అడిగితే వ్యభిచారులు గొప్పవారు అని చెబుతారు. అడిగేవారు ఆలోచించుకుని అడగాలి.

    • @annamsreenivas6105
      @annamsreenivas6105 2 ปีที่แล้ว +5

      Ee ideam media ki buddi undaali. Veellu society ki emi msg evvalani elaanti persons ni inteview chesthuaaro

    • @sathya9999
      @sathya9999 2 ปีที่แล้ว +2

      భయ్యా సూపర్

    • @prabhakarachary8696
      @prabhakarachary8696 2 ปีที่แล้ว

      @@sathya9999 aatmavalokanam chesukuntunnaru.

  • @sameeripeetam6599
    @sameeripeetam6599 2 ปีที่แล้ว +27

    మేడమ్ గారు అందరికీ ఆమోదయోగ్యమైన ఒక వివాహ విధానం ,చట్టం రాసి పెట్టడం రేపటి తరాలకు చాలా అవసరం ,
    ఎందుకంటే అందరూ మీ అంత తెలివిగా బురదలో రాయేసుకుని దాటలేరుగా...

  • @ravitejasimhavarapu369
    @ravitejasimhavarapu369 2 ปีที่แล้ว +36

    ప్రతి భర్త తన భార్య అందాన్ని పొగిడి, రెచ్చగొట్టి, వక్షోజాలు తాకి, యోని ని నాలుకతో స్పృశించి, వీర్యం ఆపుకుంటూ గంటలు గంటలు సుఖపెడితే ఏ భార్య వివిహేతర సంబంధం పెట్టుకోదు..అలాగే ప్రతి భార్య తన భర్త అంగాన్ని నోటితో సుఖపెట్టి, రకరకాల భంగిమల్లో భర్త కోరికల్ని తీరిస్తే ఏ భర్త పరాయి స్త్రీ వైపు చూడడు..
    పడక గది బాగున్నపుడు, పగలు ప్రేమ కేరింగ్ కూడా బాగుంటాయ్.. ఇదే జీవిత సత్యం, ఈ సత్యం మనకి పెళ్లి చేసే ఏ ఎదవా చెప్పడు, అందుకే అక్రమ సంబంధాలు విడాకులు !!

    • @venkateshd3705
      @venkateshd3705 2 ปีที่แล้ว +2

      Asalu e nakedi mana lanti normal ga unnolu chestara bro

    • @mamathamultispecialityhosp7987
      @mamathamultispecialityhosp7987 2 ปีที่แล้ว +1

      మస్తు చెప్పినవ్ భాయ్...పెళ్లి చేసుకొని,దూరం గా ఉంటే,వాళ్ళు జస్ట్ సమాజం కోసమే మన మగ వాళ్ల ని బకారా చేస్తారు......గబ్బు గాళ్ళు..ఆడాళ్ళు...వాళ్ల అమ్మ లు..తూ

    • @mvenu2763
      @mvenu2763 2 ปีที่แล้ว +2

      Super bayya

    • @srinivasmanchikatla1788
      @srinivasmanchikatla1788 2 ปีที่แล้ว +2

      ఇది చాలా నిజం......ఎక్కువ శాతం మంది తమ జీవితాలు ఇబ్బందులపాలు చేసుకోవాలని అనుకోరు కదా!

    • @apparaomandali447
      @apparaomandali447 2 ปีที่แล้ว +1

      It is called Abnormal behaviour!!

  • @udaybhaskararao4686
    @udaybhaskararao4686 4 ปีที่แล้ว +2

    Melanie valu prajaluki God gift... Tq so much mam

  • @surendratanwar1870
    @surendratanwar1870 2 ปีที่แล้ว +21

    వివాహేతర సంభంధాన్ని బయటపడనంతవరకూ వ్యభిచారం అనకుండా ఎక్షెట్రా బెనిఫిట్ జీవనంగా వర్ణిస్తూ వాస్తవాన్ని భలేగా పక్కదోవ పట్టించారే..! ఇలా స్వవిషయంలో ఈ బాధ మీకు ఎదురైతే పండగే అన్నమాట.! కానీ సామెత ఎలానూ ఉన్నది..అదే..రం.. దాగదు..కదా..తిరిగి బొంకై వాడ వాడలా తిరుగాడుతుంది..అని..! తెలుసుకోవమ్మా...మా దేవమ్మా..!🤔🤨😳🙏

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 2 ปีที่แล้ว +6

    యూట్యూబ్ లో మొ త్తానికి ఇంత అనవసరమయిన అసహ్యమైన ప్రమాదకరమైన, జుగుప్సాకరమైన, సమాజనాశనానికి దారితీసే వీడియో ఇంకొకటి లేదు.
    వీళ్ళకి ఇంతకన్నా చండాల మైన సంభాషణ ఇంకొకటి దొరకలేదు.ఆరోగ్యకరమ్ సంతోషదాయకం గా సాగాల్సిన మానవ మనుగడ ను దుర్బరం చేసెయ్యాలి అని నిశ్చయించు కొన్నారు.

  • @tadigirisambasivarao3556
    @tadigirisambasivarao3556 ปีที่แล้ว

    Devi garu good speech

  • @srcreations199
    @srcreations199 5 ปีที่แล้ว +2

    Chala baga chepparandi.....

  • @shathalasrikanth3148
    @shathalasrikanth3148 3 ปีที่แล้ว +1

    Super baga chepparu medam

  • @putinmohanyogi6623
    @putinmohanyogi6623 2 ปีที่แล้ว +6

    అంజలి మామ్ మీరు సో సో క్యూట్ అండ్ హాట్ మీతో సహజీవనం కోరుకుంటున్నాను చాలా ఆశగా ఉంది మామ్

  • @ansarmd2718
    @ansarmd2718 2 ปีที่แล้ว

    Super medam corect Ga cheppyaru

  • @sahithayelamanchili2606
    @sahithayelamanchili2606 2 ปีที่แล้ว +1

    Very good madam. Beautiful explanation on Indian marriages.

  • @chiranjeevitsukka3217
    @chiranjeevitsukka3217 3 ปีที่แล้ว +3

    పెళ్లి అంటే పెద్దలు దగ్గర ఉండి చేయిస్తున్న వ్యభిచారం. కేవలం కులం,కట్నం మాత్రమే పని చేస్తున్నాయి. కోర్టులు కూడా సాగ తీయకుండా విడాకులు వెంటనే ఇవ్వాలి. ఈ కోర్టుల వలన మగవాడు బాధలు పడుతున్నాడు

    • @ramyan.5731
      @ramyan.5731 2 ปีที่แล้ว

      Superv comment..@ chiranjeevi tsukka

  • @rpmaniaa2z
    @rpmaniaa2z 5 ปีที่แล้ว +3

    Maturuly explained

  • @sivaramaprasadkancharlapal7452
    @sivaramaprasadkancharlapal7452 2 ปีที่แล้ว

    భారతీయ ధర్మం లో హిందూ జీవన విధానం లో పెళ్లికి దాంపత్యము గురించి వేదకాలం నుండి చక్కగా వుంది. ప్రపంచంలో అన్ని నాగరికతలో కేవలం హిందూ వివాహాలు మాత్రమే వుట్టమైనది అని అనేక సార్లు ఋజువు అయినట్లే.వివాహ బంధం గురించి ఇల్లాలు చెప్పే వివరణ ఒకరకంగా వుంటే,అదే విషయం వేశ్య ను అడిగితే కచ్చితంగా వుంటుంది

  • @adamsakyapogu7141
    @adamsakyapogu7141 2 ปีที่แล้ว

    Very realistic message.

  • @harijeedigunta
    @harijeedigunta 2 ปีที่แล้ว +22

    ఆకర్షణ, నచ్చిన ప్రతీ దానిమీద కలుగుతుంది, ఆకర్షింపబడిన ప్రతీది సొంతం చేసుకోలేవు. కానీ, నీమనసు ఒకడానిమీద ఇష్టపడాలి అనుకుంటే, అది సాధ్యమవుతుంది. పెళ్లికి అదే పునాది.

  • @turakaprasad92
    @turakaprasad92 3 ปีที่แล้ว +6

    దేవి గారు చెప్పే సొల్లు మేము వినాల ,,ఆమె ఎదో పెద్ద అనుకుంటుంది...ఆమె టీవీ షో లో తప్ప ఎక్కడ సోషల్ వర్క్ చెయ్యదు... ఈమె కన్నా మహిళల కోసం మంచిగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ..వాళ్ళను పిలిచి అడగండి . ఇలాంటి వాళ్ళు ను పిలచి టైం వేస్ట్ చెయ్యకండి....

    • @birivasu3532
      @birivasu3532 3 ปีที่แล้ว

      Super bro🚩🚩🇮🇳🇮🇳

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 5 ปีที่แล้ว +9

    Good Explanation🙏🙏

  • @paparaodugyala1351
    @paparaodugyala1351 2 ปีที่แล้ว

    Correct chepparu

  • @SureshBabu-vu8qx
    @SureshBabu-vu8qx 2 ปีที่แล้ว +2

    అమ్మ మీరు చెప్పేది బాగుంది అని మీకు మాత్రమే అనిపిస్తుంది ఎందుకంటే పతివ్రత పరమాన్నం వండితే పది రోజులు అయిన చల్లార లేదంట అలా ఉంది నువ్వు పోరాటం చేసేది ఆడవారి మీద మగవారి మీద అనేది నీకు తెలుసు నాకు తెలుసు నీ వీడియోలు చూస్తున్న జనాలకు తెలుసు ఎందుకంటే ఈ రాజకీయ నాయకుల్లా నువ్వు కూడా అలాంటి దానివే ఇలా నేను ఎందుకు చెప్తున్నాను అంటే భయంకరమైన రకరకాల బాధలతో ఒక మగవాడికి శిక్ష పడితే అబద్ధ పూర్వకంగా మోసం జరిగితే ఒక మగవాడికి నువ్వు ఎక్కడా కనపడవు మగవాడు జీవితం ఏమైపోయినా నీకు అనవసరం. తప్పు అంతా ఆడవారిలో పెట్టుకొని మగవాడిని సంక నాకించేస్తున్నా సరే నువ్వు మాత్రం కనపడవు ఎటువంటి ఇంటర్వ్యూలకి రావు కానీ వందలో పదో వంతు శాతం ఆడవారికి అన్యాయం జరిగితే మొత్తం ఆడజాతి నేనే కాపాడేను అన్నట్టుగా వచ్చేస్తా తప్పు అనేది ప్రతి దాంట్లోనే ఎదుర్కోవాలి అది ఆడ అని చూడకూడదు నీకు అలాంటి ఉద్దేశం లేదు ఓన్లీ మగవాడిని మాత్రమే హింసించడానికి పుట్టిన ఆడజాతిలో ఒక మనిషి లా బతుకుతున్న నువ్వు ఒక స్త్రీ నువ్వు చెప్పింది నిజమే అయితే నువ్వు నిజంగా సుప్రీంకోర్టు జడ్జిలు కూడా నీ ముందు వేస్ట్ అంటావ్ నిజంగా నువ్వు చెప్పేది నిజమే అయితే నువ్వు అసలు పెళ్లి చేసుకోకూడదు మీకు ఒక న్యాయం జనాలకి ఒక న్యాయం మా నువ్వు చెప్పేది జనం పాటించాలి అనే ఒక పెద్ద అభిప్రాయం నీలాంటి వాళ్ళని సంసారాలు నాశనం అయిపోతున్నాయి నువ్వు ఆడ జాతిని రక్షించడం లేదు వాళ్ళ వినాశనానికి కారణం అవుతున్నావ్ ఎందుకంటే గత 30 40 సంవత్సరాల క్రితం ఆడవారిని చూడు ఎక్కడ కూడా మచ్చ లేకుండా జీవిస్తున్నారు నీలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి ఇంటర్వ్యూలు ఆడవారి జీవితాలు ని రోడ్డున పడేటట్టు చేస్తున్నారు దానికి మీరు ఒక సంఘ సంస్కర్త అనే పెద్ద పేరు మీకు కాపురం చేయొచ్చు మీ ఎదురుగుండా ఎవరు కాపురం చేయకూడదు నువ్వు మొగుడు కంట్రోల్ లో ఉండొచ్చు నువ్వు చెప్పేది మాత్రం మొగుడు కంట్రోల్లో ఉండకండి అని చెపుతావు నువ్వు కాపురం చేయొచ్చు ఎవరిని కాపురం చేసుకోనివ్వకు

  • @umadevi752
    @umadevi752 2 ปีที่แล้ว

    Good information

  • @udaybhaskararao4686
    @udaybhaskararao4686 4 ปีที่แล้ว +3

    Really good information

  • @NSS-4right
    @NSS-4right 5 ปีที่แล้ว +12

    మీరు చెప్తుంది సమాజంలో జరుగుతుంది వాస్తవం...

  • @sampathkumar5409
    @sampathkumar5409 5 ปีที่แล้ว +4

    Very well said sister

  • @yerrunaiduchitimireddi9139
    @yerrunaiduchitimireddi9139 2 ปีที่แล้ว

    Really true ❤️❤️ super aba 👌💯👍

  • @mentorlu4686
    @mentorlu4686 2 ปีที่แล้ว

    Devi garu chaala baaga chepparu🙏

  • @VenkateshSiliveruSiliveruVenka
    @VenkateshSiliveruSiliveruVenka 2 ปีที่แล้ว

    మిరు చాల గ్రేట్ మేడమ్ ఎందు కంటే మిరు దపత్య జీవితo గురుంచి ఎంత మంచిగ చెప్పారో ని....... తు తు తు నిది ఒక ఇంటేవ్యునేన

  • @madhukoteswararao5564
    @madhukoteswararao5564 2 ปีที่แล้ว +6

    మేడం గారు మీ విశ్లేషణ పరిశీలనకు పాదాభివందనం

  • @gvrao3147
    @gvrao3147 2 ปีที่แล้ว +1

    Great 🙏🏻

  • @tstsmeeseva7201
    @tstsmeeseva7201 5 ปีที่แล้ว +4

    Very good madam my statute to you very good answer

    • @panchajanya1969
      @panchajanya1969 5 ปีที่แล้ว

      So many questions raised in this answer!

  • @pulivijayamma255
    @pulivijayamma255 2 ปีที่แล้ว +1

    భర్త, చెడు అలవాట్లు, స్నేహాలు, స్నేహితుల సలహాలు fallow అవడం. కుటుంబ పోషణకు భర్త డబ్బు ఇ వ్వక పోవడం, భార్యని డబ్బు కోసం వేధించడం, extra. పరాయి స్త్రీల మోజులో పడి భార్యను సంతృప్తి పరచక పోవడం కూడ ఒక కారణం.

    • @rajujalagam8814
      @rajujalagam8814 2 ปีที่แล้ว

      Correcte madam i agree with u. I want to discuss with u can u give your number please?

  • @icraftscrazy7840
    @icraftscrazy7840 2 ปีที่แล้ว +21

    భార్యాభర్తల భందం ఇద్దరు వ్యక్తులకు నచ్చి వాళ్ళ ఇష్టంవచ్చినట్లు చేసుకోవడం తగదు సమాజం పట్లవాళ్ళకు భాద్యత వున్నది అడా మొగ శారీరక అవసరానికంటే మనిషి బ్రతకడానికి సమాజం అవసరం ఎక్కువ నాగరికుడైన మనిషి శారీరక అవసరాలను నియంత్రణలో పెట్టుకొని జీవించవలసిన అవసరం తప్పనిసరి

  • @krishnaavuti7209
    @krishnaavuti7209 4 ปีที่แล้ว +6

    ఇప్పుడు ఆపరిస్తితి లేదండి పెళ్ళి కుదిరిన తరువాత కచ్చితంగా ఒకరినొకరు వ్యామోహించె పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి , లేదంటే విడిపోతున్నారు

  • @nagarajjupaka4007
    @nagarajjupaka4007 5 ปีที่แล้ว +3

    Madam good explanation

  • @narsimhach817
    @narsimhach817 2 ปีที่แล้ว

    Super medam Really great

  • @edocha_123
    @edocha_123 2 ปีที่แล้ว

    Already prooved ,

  • @chinnamastha8697
    @chinnamastha8697 4 ปีที่แล้ว +2

    Super medam

  • @rajaveerachary6129
    @rajaveerachary6129 2 ปีที่แล้ว

    Super ga adigaaru madam

  • @naresh9080
    @naresh9080 5 ปีที่แล้ว

    Chala manchi vishayalu chepparu medam

    • @panchajanya1969
      @panchajanya1969 5 ปีที่แล้ว +2

      Ee manchi chedulaku neeti jati emaina vunda!

  • @umamaheswararao8770
    @umamaheswararao8770 2 ปีที่แล้ว +1

    Ekkado meeru cheppedi manchiga anipinchinatlu avutudi... final ga matram chala takkuva ardam avutundi..

  • @shivashivamc1577
    @shivashivamc1577 2 ปีที่แล้ว

    బాధ్యత, పరిపాక్వాత ప్రేమ,దయ, అనుబంధం,జాలి,అనేది ఉన్నవాళ్లకి పెళ్లి అవసరం లేదు
    వాడిలో ఉన్న స్త్రీ పట్ల గౌరవం చాలు.. పెళ్లి అంటే మీము ఒకటోతున్నాం మీకు అసందర్భంలో విందు ఇస్తున్నాం
    ఇంతే.. కానీ ఇప్పుడు అలా లేదు పెళ్లి అంటే ఇద్దరికి మధ్య అగ్రిమెంట్ అనుకోవచ్చు..

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol 2 ปีที่แล้ว

    Yanker your so beautiful questions

  • @kavspadma
    @kavspadma 2 ปีที่แล้ว +1

    పరస్పర ఆకర్షణ అనేది కాలక్రమంలో మారుతూ వస్తుంది.ఇవాళ ఒక వ్యక్తి పై ఉన్న ఆకర్షణ రేపు మరొక వ్యక్తి పైకి మళ్ళుతుంది.ఈ ఆకర్షణ లను అతి తెలివితో సమర్ధించుకోవడం మొదలు పెడితే వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి.సామాజిక వ్యవస్థ దెబ్బ తింటుంది.ఒక కాలం లో చలం అనే ఆయన ఇలాంటి వాదనలే చేసి, తరువాతి కాలంలో తన ఆలోచనా విధానం తప్పు అని గ్రహించుకున్నాడు.మనసు అనేది కోతి.దాన్ని అదుపు లో ఉంచకపోతే అధోగతే! స్వేచ్ఛ అన్ని వేళలా ఆమోదయోగ్యం కాదు.అది బాధ్యత ఎరిగినదై ఉండాలి.లేనచో నోరు వాయి లేని మూగజీవులు పర్యవసానం అనుభవించవలసి వస్తుంది, ముఖ్యంగా పిల్లలు.స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను గురించి ఉపదేశించేముందు, హక్కు లతో పాటు బాధ్యత లు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి.

    • @cgraju8532
      @cgraju8532 2 ปีที่แล้ว

      Meeru cheppindi 💯 correct mam

  • @sk5174
    @sk5174 5 ปีที่แล้ว +6

    Excellent explanation madam ..

  • @bhuvan8925
    @bhuvan8925 2 ปีที่แล้ว +1

    పిచ్చకుంట్ల వేదాంతం చెప్పకు నేను మా అక్క కీ కట్నం ఇచే పెళ్లి చేశాను కానీ మా బావ గారు డిమాండ్ చేయలేదు,నేను కట్నం తీస్కున్న నేను డిమాండ్ చేయలేదు. మా అక్క బావ,నేను మా ఆవిడ సంతోషం గా ఉన్నాం.ఇలాంటి పీచకుంట్ల దానీ సజెషన్స్ మా హిందూ సమాజానికి అవసరం లేదు.ఇచి పుచ్చుకోవడాలు అనాది గా జరుగుతున్నాయి అప్పట్లో ఆవులు,గేదెలు ఇచే వాళ్ళు ఇపూడు డబ్బు బంగారం భూములు ఇస్తున్నారు. పిల్లలు కనడం కాదు సభ్యత సంస్కారం నేర్పి పెంచితే యే సమస్య ఉండదు.

    • @sivaprasadkasturi4907
      @sivaprasadkasturi4907 2 ปีที่แล้ว

      This is misleading debate which encourages immoral living.

  • @narayanreddychadev7841
    @narayanreddychadev7841 2 ปีที่แล้ว

    Very nice👍 madam your swich

  • @jeldaprakash9815
    @jeldaprakash9815 4 ปีที่แล้ว +5

    మీరు ప్రతి జాతి కి ఒక ఆచారం వుంది అంటారు
    కానీ మీ కంటి ముందు మీకు నచ్చదు
    నువ్వు చప్పవి మాకు తల్వదంకున్నావా

  • @Nani-bo1vb
    @Nani-bo1vb 2 ปีที่แล้ว +11

    హలో నీకు సమాజం పట్ల శ్రద్ధ ఉందా... పెళ్లి అనేది వ్యపారమనుకుంటే నీవెందుకు పెళ్లి చేసుకున్నావు... బుద్ది జ్ఞానం లేని జంతువులు కలిసి జీవిస్తే మనుషులకు జంతువులకు తేడా నే లేదు... పెల్లిలెందుకు... ఎవరు దొరికితే వారితో కలిసి బ్రతుకొచు మీ ఉదాహరణలో చెప్పొచ్చు..

    • @anjisinger1007
      @anjisinger1007 2 ปีที่แล้ว

      S..

    • @bhuvan8925
      @bhuvan8925 2 ปีที่แล้ว

      ఇదీ పెళ్లి చేసుకోలేదు పెళ్లికి ముందే దొబ్బించుకుందీ ఆ తర్వాత ఆన్ని అర్థం చేసుకుని అపుడు పెళ్లి చేసుకుంది.

  • @eerapanenimanoz4771
    @eerapanenimanoz4771 5 ปีที่แล้ว +3

    it's true

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 2 ปีที่แล้ว +2

    వ్యామోహం అనే వేడి అంటే ఆకర్షణ తగ్గగానే ఒకరిని ఒకరు గాలికి ఒదిలి వేస్తారు. ఈ ఆకర్షణ తప్పనిసరిగా తగ్గేదే. అప్పుడు మిగిలేవి ఒకరికి ఒకరు యిచ్చుకున్న మాటలూ ఒప్పందాలే కదా?
    ఈ ఒప్పందాల్లో పెళ్లి అనేది అత్యంత శ్రేష్ఠమైనది, బలమైనది మరియు బాధ్యతా యుతమైనది. ఎందుకంటే యిది వ్యక్తిగతం మాత్రమే కాదు సామాజికం కూడా. ఈ మాట తప్పితే కోర్టులు సమాజం తరపున బాధ్యత వహించి జోక్యం చేసుకుంటాయి.
    వీటిని కాదని అనుభవించే స్వేచ్ఛ సామాజిక బాధ్యత లేదా జవాబుదారీ తనం లేని జంతు స్వేచ్ఛ. అటువంటి వారి వ్యక్తిత్వాన్ని సమాజం గౌరవించదు సరికదా సదరు వ్యక్తుల యందు బాధ్యత కూడా వహించదు. ఏ కారణం చేతనైనా సరే సమాజాన్ని, కట్టుబాట్లను, ఆచారాలను వ్యతిరేకించడంలో, తిరస్కరించడం లో సంస్కరణ భావాలలా కనిపించే నేర స్వభావం మరియు మితిమీరిన స్వార్థం, ఆత్మవంచన ల వంటి వ్యక్తిత్వ లోపాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.కొన్ని సందర్భాలలో సమాజం వ్యక్తికి సహాయ పడ లేక పోవచ్చును గాక అంత మాత్రాన మనకంటే విజ్ఞత కలిగిన ముందు తరాల అనుభవాన్ని, వేల సంవత్సరాలనుండి విజయ వంతంగా మానవాళిని నడిపిస్తున్న వ్యవస్థలను తోసిరాజని.... ఒక వర్షం కురిసిన రాత్రి లోనో..లేదా బల హీనమైన క్షణాల్లోనో, డిప్రెషన్ వంటి మనో వైకల్యాల నుండో వచ్చిన మన దిక్కు మాలిన ఆలోచనల కు ఆదర్శం, సంస్కరణ లేదా వ్యక్తి స్వేచ్ఛ అనే రంగు పులిమి, మనం కళ్ళు మూసుకుని సమాజం మనని చూడడం లేదు, ఎవడూ మనము పట్టించుకోవడం లేదు అనుకొని ఆస్త్రిచ్ లా బతకడం...అదో గొప్ప విషయం లాగా, ఆదే గొప్పవిషయంలాగా, ఏదో సాధించినట్లు ఫీల్ అయిపోతూ మీడియాలో లెక్చర్లు ఇవ్వడం, వారిని అందరి చేతా ఆక్సెప్ట్ చేయించడం కోసం, రేటింగులు పెంచుకోవడం కోసం వారికి మీడియా మితిమీరిన కవరేజీలు ఇవ్వడం, అది చూసి క్రేజీ యువత దాన్ని ఫ్యాషన్ లా అనుకరించడం జరుగుతాయి. ఈ పోకడలు తల్లి తండ్రులకు, పెద్దవాళ్ళకు దూరంగా వారి నియంత్రణ, పర్య వెక్షణలు లేకుండా బతికే యువతను, జంటలను తప్పు దోవ పట్టిస్తుంది.
    LET'S CALL A SPADE A SPADE not a banana or ice cream or reformation or revolution. More than the society, deceiving ones own self is the biggest SIN. No sensible society encourages this licentiousness. Only because of this all the other ancient civilisations except ours died and vanished from the world.

  • @rajeshamchenna2469
    @rajeshamchenna2469 2 ปีที่แล้ว +6

    Mrs. Devi's analysis and reasonings are very much true.
    Very much practical .I think this change is for Good.
    While we debate openly, few of us may not like openly, but other wise one would support .
    As madam said and explained, many in the society would like to agree the change. This is a social reform.

  • @gopalakrishnagudla8921
    @gopalakrishnagudla8921 3 ปีที่แล้ว +1

    Good madem

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 ปีที่แล้ว

    ఆకర్షణ తో చేసుకున్న కొన్నాళ్ళ తర్వాత పోతుంది. మీరు చెప్పినట్టు ఆకర్ధన పోయినప్పుడు స్పాజ్కి కి చెప్పి వెళ్లి పోవాలి అన్నా డి రైట్ థింగ్ టు do

  • @udaybhaskararao4686
    @udaybhaskararao4686 4 ปีที่แล้ว +2

    I'm fan of you Mam

  • @mohammedkhasim9230
    @mohammedkhasim9230 2 ปีที่แล้ว

    నా అనుమానం మేడమ్. ఒక ఆడా ఒక మగ యిష్ట పడి ఆకర్షింపబడి పెళ్ళి చేసుకున్నారు అనుకుందాము. ఇక వాళ్ళకు ఏ ఇతర మగ గాని ఆడ వాళ్ళ మీదా ఆకర్షణ వ్యామోహం ఏర్పడదా? ఎప్పటికీ మమ్ము ముట్టుకో కు అని కౌగిలించు కొని వుండి పోతారా. ఈ స్రుష్టి జరిగి నప్పటి నుండి ఈ ఆడా మగా ఆకర్షణ వుంది వుంటుంది యుగాల నుండీ వుంది ఇప్పుడు వుంది ఇక ఎప్పుడూ వుంటుంది. ఈ ఛానల్లు వాళ్ళు దానిని సొమ్ము చేసుకొంటుంటారు. ఇది నిజం

  • @umamaheshwari4945
    @umamaheshwari4945 3 ปีที่แล้ว +9

    Really true ❤️❤️

  • @adamali.k4322
    @adamali.k4322 2 ปีที่แล้ว

    Meeru eddaru super..💋💋💋💋💋❤️

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 3 ปีที่แล้ว +3

    8.02అంత గొంతు సవరించావు ఎంటి?
    తల్లీ సిగ్గు పడుతూ 😂😂🤦‍♂

  • @udaybhaskararao4686
    @udaybhaskararao4686 4 ปีที่แล้ว

    Plz guide to society and save people

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 5 ปีที่แล้ว +2

    TQ.MADAM,GOOD EDUCATION

  • @kadiriraj925
    @kadiriraj925 2 ปีที่แล้ว +5

    Test ride chesi pelli cheskovali aithe prathi okaru.... Ala test ride lo sukham dorakka pothe inkoka test ride Aa? Pelli choopullo inka chair lu kaadu bed lu arrange cheyali nuvvu cheppina daani prakaaram.. Nuv cheppinatlu love marriage lo aithe anni chuskoni set aithe chesukuntunnaru.. Alaanti appudu love marriages lo divorce lu undakudadhu... Mari ave ekkuva enduku fail autunai??? Cheptava akka? Istam unnanni rojulu kalsi undali leni roju vellipoyina inkokarni chuskovali.. Last ki jantuvulaki manushula ki inka difference ekkada undhi? Oka sari commit ayyi pelli cheskunaka aa commitment ki fix avvadame evarina cheyalsindhi... Ilantivi cheppi janaalanu inka rechakottaku akka.. Please

  • @ssujathassujatha6362
    @ssujathassujatha6362 2 ปีที่แล้ว

    ♥️♥️♥️

  • @jujaresridhar1018
    @jujaresridhar1018 5 ปีที่แล้ว +7

    వ్యూయర్స్ ఇటువంటి వాళ్ళను చూసి బుద్ధి తెచ్చుకోండి , దీన్నిబట్టి ఈమె స్వభావము గ్రహించండి , ఈమె భర్త ఎంత దద్దమ్మో అర్థమవుతుంది

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 5 ปีที่แล้ว

      Jujare Sridhar : accident lo chaste bagundu anipistundhi....

  • @ratnanakka3173
    @ratnanakka3173 5 ปีที่แล้ว +3

    Good madam baga cheparu reayali great maa

  • @RaviManda-cn6fj
    @RaviManda-cn6fj ปีที่แล้ว

    ఈ రోజులలో అన్ని అలవాట్లు ఉన్నవాడికి మంచి భార్యలు దొరుకుతారు.. ఇలా అస్తమానం హింసకు లోనవుతూ ఉంటారు.. ఏ ఒక్క అలవాటు లేనివాడికి అడ్డమైన చదువు ఎక్కువైనా కొవ్వెక్కిన భార్యలు దొరుకుతారు.. ఇక్కడ చాలా మంది అబ్బాయిలు ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పుకోలేక ఇటు భార్యలు చెప్పుకోలేక నరకo అనుభవిస్తున్నారు..
    ఈరోజులలో ఆడవాళ్ళకి Economic independence (financial support) ఎక్కువైపోయింది. దీని valla ఇక్కడ in-laws or husband ki ఇచ్చే విలువలు కనిపించడం లేవు.
    సెక్స్ లైఫ్ బాగుంటే మారీడ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ..కానీ
    కొంత మంది ఆడవాళ్లకు ఈ
    విషయం అర్ధం కాదు..అక్రమ సంబంధాలు పెట్టుకునే వరకు చూస్తారు.
    ఇంట్లో పెళ్ళాలు సర్రిగ్గా ఉంటె చాల వరకు ఈ అక్రమ సంబంధాలు తగ్గిపోతాయి..
    ఈరోజులలో ఆడవాళ్ళకి Economic independence (financial support) ఎక్కువైపోయింది. దీనివల్ల అత్తమామలకు, వాళ్ళ ఇంట్లోవాళ్ళకి ఇచ్చే విలువలు కనిపించడం లేదు.ఇక్కడ గొడవలు ముదిరి కోర్టు మెట్లు ఏక్కవలసిన పరిస్థితి ఏర్పడింది.
    మగవారు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తప్పే .. కానీ అవి పెట్టుకునే వాళ్ళు ఈ కారణాలు చెప్తున్నారు..
    1. భార్య ఊరికెనే చిరాకు పడడం. భర్తను దగ్గర రానివ్వక పోవడం.
    2. భార్య భర్తలపై కేసులు వేసి పుట్టింటికి వెళ్లడం ..ఎన్ని రోజులకి రాకపోవడం.. ఇవి లివింగ్ రేలషన్శిప్ కి అండ్ అక్రమ సంబంధాలకు అవకాశం ఇస్తాయి.
    ఇలాంటి సందర్భాలలో మగవాళ్ళు ఎలా ఉంటారు ...సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తున్నా కోర్ట్ల చుట్టూ కేసుల చుట్టూ తిరుగుతుంటే. ..మరి మగవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోకపోతే ఎం చేస్తారు..

  • @muskukapildev8551
    @muskukapildev8551 2 ปีที่แล้ว +1

    మీరు చెప్పింది కరెక్ట్ మేడం కామెంట్ పెట్టిన కొంతమందికి కామంతో కళ్ళు మూసుకుపోతే ఏ సంప్రదాయాలు పని చెయ్యవు ప్రతీ ఒక మనిషికి కామ కోరిక ఉంటుంది అవి ఇంకా ఎక్కువ ఐతే సంప్రదాయం పాయె

  • @jacksparrow4710
    @jacksparrow4710 2 ปีที่แล้ว +1

    Lady RGV madam 👏

  • @123sanjaysena
    @123sanjaysena 2 ปีที่แล้ว

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @nagarajumora7040
    @nagarajumora7040 2 ปีที่แล้ว +1

    Good information and good interview

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 2 ปีที่แล้ว +3

    Fine logical discussion about Marriages

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 4 ปีที่แล้ว +1

    Good explanation madam

  • @rameshkodavalli2883
    @rameshkodavalli2883 2 ปีที่แล้ว

    Supper

  • @chandbashask8275
    @chandbashask8275 5 ปีที่แล้ว +5

    సారు దేవుడు ఎవరో కానీ.. 😄😄😄😋😋

  • @srinivas7314
    @srinivas7314 5 ปีที่แล้ว +29

    No. You are not correct. If the children are born who will bear when the couple are separated. This thing's are being happened. Illegal or extra marital life is not justifiable. Justice is not end part.

    • @nagaraju262
      @nagaraju262 2 ปีที่แล้ว +2

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 ปีที่แล้ว

      That is wrong decision.about one thing usbend bad effects vunnapudu thappadhu vaarini posinchaleka AAdavari freedom evvali aanandhaparuchali magavariki okka lekka adavariki okka lekka vundakudadhu my decision thappu.vunte sorry please request me

    • @pesaruraghupalreddy3142
      @pesaruraghupalreddy3142 2 ปีที่แล้ว

      Ooooooooooooo99m9o9oo9o9kmoomoooo9oo99m9ooo9

    • @pesaruraghupalreddy3142
      @pesaruraghupalreddy3142 2 ปีที่แล้ว

      Ooomokoom9komkmmoomommoöm9mo9m9o

  • @rvrnmanjeera1631
    @rvrnmanjeera1631 3 ปีที่แล้ว +1

    Great lady

  • @maddusuryanarayan6033
    @maddusuryanarayan6033 5 ปีที่แล้ว +1

    మేడం గారు ధైర్యంగా గుంభనముగా చాలా విషయాలు తెలియజేసారు. ఇలాగా వాస్తవాన్ని మాట్లాడితే అదేదో లాగా చూస్తారు. ఒక ఆడదికి ప్రేమతో లైంగికంగా సంతృప్తి పరిస్తే మనతో ఎక్కడికి రమ్మన్నా అందర్నీ వదలి అడవిలో ఒక చెట్టు కింద కాపురాని కయనా వచ్చేస్తుంది. ఎక్కువ సేపు తక్కువ సేపు కాదు సమస్య విధానమే స్వర్గం చూపుతుంది.

    • @panchajanya1969
      @panchajanya1969 5 ปีที่แล้ว +1

      Asalu aada danni mogudu (magadu kadu) kalakalam santrupti parache mandu edaina chepite baguntundi.. inni matalenduku!

  • @ballipallisrinivasu708
    @ballipallisrinivasu708 2 ปีที่แล้ว

    great analysis

  • @jansilakshmi3020
    @jansilakshmi3020 2 ปีที่แล้ว +1

    ఇలాంటి మనస్థత్వం వున్న వారి వల్లే సమాజం చెడిపోతుంది. యువత ఇలాంటి చెత్త మాటల ప్రేరణతో చెడు మార్గాలలో పోయి తమ అమూల్యమైన జీవితం నాశనం చేసుకుంటున్నారు.

  • @GooD-kb8fj
    @GooD-kb8fj 3 ปีที่แล้ว +1

    దేవి సిస్టర్ 👍 👏👏

  • @bharatn9969
    @bharatn9969 2 ปีที่แล้ว +3

    VERY BEAUTIFUL anchor❤

  • @pabbuyellaiah6744
    @pabbuyellaiah6744 2 ปีที่แล้ว +2

    Devi garu your explanation so good you continue it. I love and like it

  • @sankarswati
    @sankarswati 2 ปีที่แล้ว

    మనస్సు అనే ఇంద్రియం, సత్వరజస్తమో గుణ ప్రభావితమైన అంతఃకరణ కలిగి వుంటుంది. There is an order in the universe. Except human being all other species live in compatability with nature. The reason is 'మనస్'. అందరూ మీలాగా నా లాగా వుండరు. మీరు 'పాపం' అనే పదం ఉపయోగించారు. అంటే, మీ అంతఃకరణ లో పాపపుణ్యాల కు సంబంధించిన జ్ఞానం నిబిడీకృతమై వుంది. దీని విస్తరణ అందరికీ ఒకే విధంగా వుండదు. ఉంటే, appellate courts ఉండవు. అరిషడ్వర్గాలతో ప్రభావితమైన అంతఃకరణ వల్ల న్యాయ ప్రదానంలో తేడా వస్తుంది. విశ్వంలోని గ్రహ సంచారం వల్ల మనస్సు చలిస్తూ ఉంటుంది. దోషపూరిత ఆహారం కూడా మనస్సు పై ప్రభావం చూపుతుంది. "అన్నదోషేణ చిత్తకాలుష్యం సర్వదా భవేత్, కలుషీకృత చిత్తానాం సమ్యక్ జ్ఞానం న భాసతే". God is Science అంటే నన్ను నమ్మగలరా? ఎవరి కర్మ (ఖర్మ) వారిది. విభిన్న మత సిద్ధాంతాలతో సమాజాన్ని నాశనం చేశారు. ప్రజలు materialism వైపు మళ్ళిపోయారు. పురుషార్ధములైన ధర్మార్థకామమోక్షములలో 1,4 ఆవిరైపోయాయి. మోక్షమంటే జ్ఞానం, దేవుడు కాదు దెయ్యం కాదు. You take any case, there will have an involvement of wealth or desire or both. Which political system can change our present society, for that matter, societies of the world? Ok.leave it.
    1.Let the Courts do not admit cases of unregistrred marriages.
    2.Decree of divorce in a week.
    3.16 years old boys should be treated as Adults in rape cases.
    4.Intestate property should be confiscated by Govt.
    5.Collect tax at source, no tax return.
    6.Prohibit loud speakers and processions in religious places.
    7.No religious structures in residential localities.
    etc etc.

  • @ravimognti2322
    @ravimognti2322 2 ปีที่แล้ว +1

    Nevu nee soull matallu Chaptaru Neku una kama Chowdhury Cast felling support chla chla undi Neku A Sandy Chowdhury Sri Devi Chowdhury full kama Chowdhury Cast felling undi

  • @dilluylo
    @dilluylo 2 ปีที่แล้ว +5

    The smile on her face when she says ..
    "ఒక్కసారి చూద్దాంలే...." 😁

  • @SoujanyaReddy0108
    @SoujanyaReddy0108 2 ปีที่แล้ว +2

    దీర్ఘకాలంగా సంసార సుఖానికి దూరoగా పెట్టబడిన వారు ఆక్రమసంబంధం పెట్టుకోవడంలో తప్పు లేదు అని నా అభిప్రాయం!

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 2 ปีที่แล้ว +3

    There three elements .1.love 2.lust 3.infratuation. The present day so called living together may be ok till both are physically and financially ok.But when it comes to middle age and old age ,can these relationships last for some time.

    • @yaswanthreddy1398
      @yaswanthreddy1398 2 ปีที่แล้ว

      The question is why should they last?. As long as the couple are okay with it, let it last or not. It’s their problem.

  • @ramindlakumarbabu
    @ramindlakumarbabu 5 ปีที่แล้ว +25

    దేవి గారు మాట్లాడిన విధానం, చదువుకున్న వారికి, ఇంగితజ్ఞానం ఉన్నవారికి, మానవ తప్పిదాలను బాగా గమనించే వారికి మాత్రమే అర్థమవుతుంది. ఆమె మాట్లాడేది కరెక్ట్. బ్రాడ్ గా ఆలోచించండి .

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 ปีที่แล้ว +1

      కరెక్టు అన్న

    • @Mammu09
      @Mammu09 2 ปีที่แล้ว

      Mi bharya nithinsantrupti ga లేదని , వేరొకరి తో సంబంధం ఉంటే మీరు ప్రోత్సహిస్తారు కదా???

  • @gopalakrishnavedula1436
    @gopalakrishnavedula1436 3 ปีที่แล้ว

    Devi I love you I feel very happy with u urs for ever

  • @r.vignavyshnavireddyrollno6535
    @r.vignavyshnavireddyrollno6535 2 ปีที่แล้ว

    విదేశీ సంస్కృతి సాంప్రదాయాలు సామాన్య ప్రజలకు అంటుకుంది

  • @srirajav7561
    @srirajav7561 2 ปีที่แล้ว +1

    దేవి గారి గురించి RGV అయితే బాగా చెప్పగలడు. మనవల్ల కాదు.

  • @kadarinagireddy4614
    @kadarinagireddy4614 5 ปีที่แล้ว +9

    దీని మాటలు వింటే సర్వనాశనం

    • @KRYJHILLS
      @KRYJHILLS 5 ปีที่แล้ว +2

      Yes

    • @birivasu3532
      @birivasu3532 3 ปีที่แล้ว

      😂😂😂😂

    • @mr.vedamm
      @mr.vedamm 2 ปีที่แล้ว

      😜😜😜😜

  • @udaybhaskararao4686
    @udaybhaskararao4686 4 ปีที่แล้ว +2

    Nijam chapparu madam

  • @bdorababu9147
    @bdorababu9147 2 ปีที่แล้ว +1

    Bride parents not giving time for girl think about her life and what kind of person she want they consider about herlife when she became girl from kid. From that time they thinks only about her marriage not about her dreams. If they got financial relations they forse the girl even she studing.even she is just teenage girl. She is confused and her parents forced. So dont have time for considere. When she recognized it's toooo late . So please just chane indian girl marriage age atleast20 to 25 not just 18. Madem youare right.👍

  • @murthybhvs1382
    @murthybhvs1382 2 ปีที่แล้ว

    Devi madam never analysis reality.

  • @prameeladevi3578
    @prameeladevi3578 3 ปีที่แล้ว +2

    Women have right being however she wants how men have right why women supress her desire fear of society mind less society which is

  • @pardhasaradhivadrevu1752
    @pardhasaradhivadrevu1752 2 ปีที่แล้ว

    Anjali eechrcha samajikanga bagane uvntundi kani inka manchi topic lu vunnayiga