ముందు తిరుమలా - శ్రీకాళహస్తా? తిరుమల యాత్ర అసలైన క్రమం | Tirumala or Kalahasti? | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 1K

  • @sumithraraju8140
    @sumithraraju8140 2 ปีที่แล้ว +114

    1,Kanipalam Ganesh temple
    2,Thirchnoor bath
    2,Padmavathi ammavara darshan
    3,Kapila theertham
    4,Pushkarni bath on hill
    5,Varaswamy darshan
    6, Venkateshwara swamy darshan
    7,Kalahasthi temple

  • @kavithavlogsanddivotional
    @kavithavlogsanddivotional 2 ปีที่แล้ว +166

    గురువు గారికి నమస్కారం, నేను ఇంతకు ముందు కూడా తిరుమల వెళ్లాను , కానీ ఈ వీడియో చూసి, ఏడు శనివారాల వ్రతము చేసి తరువాత తిరుమల వెళ్లాను ఒక వారం క్రితం నాకు స్వామి వారి వెండి వాకిలి దగ్గరకు వెళ్లే సరికి కన్నీళ్లు ఆగలేదు, ఏమో అవి ఆనందం తో వచ్చినవా ? లేక ఎన్నో రోజుల తర్వాత అమ్మ నాన్న లను చూస్తే వచ్చే కన్నీళ్లా ? నాకు అర్థం కాలేదు, కానీ చాలా సంతోషంగా అనిపించింది, నాకు స్వామి వారు తెల్లని పంచె కట్టుతో నల్లని వదనముతో ఒక సెకను అలా కనిపించారు, నాకు కళ్లు మూసుకున్న, తెరిచిన అదే మూర్తి కనిపించినట్టు వుంటుంది, నేను అసలు వెంకటేశ్వర స్వామి ని పూజించే దానిని కాదు, ఈ వీడియో చూసి ఏడు శనివారాల వ్రతము చేసిన తరువాత ఇప్పుడు అంతా స్వామి వారు కనిపిస్తున్నారు, మీ పాదాలకు శతకోటి వందనాలు, ఇంకా ఎన్నో చెప్పాలని వుంది గురువు గారు, ఈ కామెంట్ చూసిన వారు ఎవరైనా నేను చేసుకున్న ఏడు శనివారాల వ్రతము,లక్ష్మి కుబేర వ్రతము చూడాలి అనుకుంటే నా చానెల్ ని ఒక్కసారి చూడండి, శ్రీ మాత్రే నమహ:

  • @varalaxmiperala
    @varalaxmiperala 3 ปีที่แล้ว +46

    మేము next month తిరుపతి వెళ్ళాలని అనుకుంటున్నాము గురువు గారు. చాలా చాలా కృతజ్ఞతలు.

  • @NanduriSrinivasSpiritualTalks
    @NanduriSrinivasSpiritualTalks  3 ปีที่แล้ว +314

    Q) వినాయక చవితి పూజా విధానం Demo Video, PDF ఎప్పుడు Upload చేస్తారు? ?
    A) భాద్రపద మాసం మొదటి రోజు (8-Sep-2021 బుధవారం) Upload చేస్తాము . ఆ వీడియో సహాయంతో వినాయక చవితి పూజ మీ సొంతంగా చేసుకోవచ్చు.

    • @mahavatharbabajibabaji9933
      @mahavatharbabajibabaji9933 3 ปีที่แล้ว +12

      Sir please muniswarudu pooja... Aayana avatharam gurinchi ok vedio cheyadi.. Ayanni yela prasannam chesukovaali... Muniswarudu gurinchi ekkada information ledu...vedios kuda levu... Non-veg mathramea muniswarudu ki niveadyam pettala.... Please okka vedio cheyagalaru... 🙏🙏

    • @UmaMaheswari-gp7fp
      @UmaMaheswari-gp7fp 3 ปีที่แล้ว +3

      Tq so much sir🙏🙏

    • @thodetiunlucky8821
      @thodetiunlucky8821 3 ปีที่แล้ว +2

      Last year nundi adugutunnanu syamala dhandakam pettamani kani, meeru pettadam ledu yendukani ?

    • @Anirudhkartikeya
      @Anirudhkartikeya 3 ปีที่แล้ว +1

      OK Tq so much sir

    • @revathirevathi4363
      @revathirevathi4363 3 ปีที่แล้ว +1

      Thank you sirrr

  • @harsagunna2176
    @harsagunna2176 3 ปีที่แล้ว +72

    సర్ నేను 4రోజుల క్రితం నేను శ్రీకాళహస్తి వెళ్ళాను సర్ మీరు చేసిన వీడియో ద్వారా ఆ ఆలయ దర్శనం చాలా చక్కగా జరిగింది
    ధన్యవాదాలు గురువు గారు

  • @sramkrishna7496
    @sramkrishna7496 3 ปีที่แล้ว +207

    గురువు గారు మీకు నా సాష్టాంగ నమస్కారము మీ లాంటివారు ఉపన్యాసం వలన మన హిందూ సంప్రదాయం ఇంకా ఎక్కువ మంది ప్రజలకు తెలియాలి 🙏🌹👍👌

  • @sai4186
    @sai4186 3 ปีที่แล้ว +65

    🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ🙏, మొదట, "శ్రీ - అమ్మ దర్శనం", "విష్ణురూపాయ- శ్రీ వారి దర్శనం", "నమశ్శివాయ - మహాదేవ దర్శనం". వీడియో చూసిన తర్వాత స్పురించింది అన్నయ్య🙏.

  • @SaiKumar-rf5hq
    @SaiKumar-rf5hq 3 ปีที่แล้ว +32

    Om Namo Narayanaya 🙏🙏
    ఆ విష్ణుమూర్తే మిమ్మల్ని మాకోసం పంపించారు గురువు గారు 🙏

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 3 ปีที่แล้ว +35

    అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 7 หลายเดือนก่อน +21

    1.కాణిపాకం
    2.తిరుచానూరు
    3. కపిలతీర్ధం
    4. తలనీలాలు
    5. పుష్కరిణి
    6. తిరుమల మూలవిరాట్
    7. శ్రీకాళహస్తి

  • @TeluguBuildingConstruction
    @TeluguBuildingConstruction 3 ปีที่แล้ว +63

    తప్పకుండా ఈ సారి తిరుమల వెళ్తే మీరు చేపినట్లే దర్శించుకుంట 🙏🙏🙏
    వినాయక చవితి పూజ విధానం , పూర్తి గా నిమార్జనం తో సహా తెలుపాగాలరు
    🕉️🕉️ ❤️ శ్రీమాత్రేనమః ❤️🕉️🕉️

  • @konalapereddy5549
    @konalapereddy5549 3 ปีที่แล้ว +25

    గురువుగారు మీకు శత కోటి కృతజ్ఞతలు ఎంతో విలువైనా విషయాలు మా అందరికి తెలియజేస్తున్నారు 👣🙏👂👌🇮🇳🌍🏖️

  • @baddipudibhavani19
    @baddipudibhavani19 3 ปีที่แล้ว +36

    ఇంతకు ముందు మీరు చెప్పిన విధంగా అమ్మవారి వ్యూహాలక్ష్మి 24 నామాలు చదువుతూ స్వామివారి దర్శనం నిజ రూపం దర్శనం లభించింది ఎంతో ఆనందం మనసుకి చాలా సంతోషం వేసింది
    స్వామి వారి దర్శనం సమయంలో గొంతు gadhgatham వేసింది
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

    • @unknown-gf8ci
      @unknown-gf8ci 3 ปีที่แล้ว

      Ela chesaru andii please reply evvandi intilo undi chesekovacha please reply evvandi 🙏🙏

    • @baddipudibhavani19
      @baddipudibhavani19 3 ปีที่แล้ว

      @@unknown-gf8ci శ్రీ మాత్రే నమః
      ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు

  • @ananyabheema1522
    @ananyabheema1522 3 ปีที่แล้ว +7

    స్వామి మేము ఎప్పుడు తిరుమల వెళ్లిన కానిపాకం వెళ్లి గణపతిని దర్శనం చేసుకొని తర్వాత తిరుమల వెళ్తాము.
    స్వామి మీకు శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @saranyassweethome
    @saranyassweethome 3 ปีที่แล้ว +66

    I don't know people why dislike this type of informative videos 🙏🙏🙏🙏
    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

    • @SRIRAMHARITHA
      @SRIRAMHARITHA 3 ปีที่แล้ว +11

      Bcoz they r not Hindu

    • @venkatasaaiteja6904
      @venkatasaaiteja6904 3 ปีที่แล้ว +11

      They r converted

    • @rawireddyvari3473
      @rawireddyvari3473 3 ปีที่แล้ว +5

      Since they have a misconception of holy things and are not ready to change, even though the right information is infront of them. Pity such kinda fellows.

    • @enjamurinagamani5917
      @enjamurinagamani5917 3 ปีที่แล้ว +10

      Vallandaru Dakshaprajapati jaati😀andi

    • @unknown-gf8ci
      @unknown-gf8ci 3 ปีที่แล้ว +2

      @@enjamurinagamani5917 😂😂

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 3 ปีที่แล้ว +35

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
    జై శ్రీరామ 🔥🔱🕉🚩🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

    • @khalvalasrujaan5490
      @khalvalasrujaan5490 3 ปีที่แล้ว +3

      ఎన్ని రోజులకి ఒక మంచి మాట విన్నాను. తెలుగు వారు తెలుగుని కాపాడుకోవాలి..ఇది నిజం ..ధన్యవాదాలు..🙏🙏🙏

  • @ganeshmynampati1607
    @ganeshmynampati1607 3 ปีที่แล้ว +35

    మీరు అన్నది 100/100 పాత కాలం వారు పాటించే అసలు సిసలైన పద్దతి. మా పెద్లలు కానిపాకం తర్వాత తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ని దర్శించాకే తిరుచానూరు, కపిల తీర్థం, తిరుమల, శ్రీకాళహస్తి వెళ్ళాలని అంటారు. అప్పుడే అది సంపూర్ణ వేంకటాచల యాత్ర అని అంటారు.

    • @veerappaveerappa6418
      @veerappaveerappa6418 2 ปีที่แล้ว +2

      అయితే మీరు చెప్తుంది ద్రవిడ సాంప్రదాయం కావచ్చు

  • @m.s.shekar7403
    @m.s.shekar7403 ปีที่แล้ว +2

    గురువు గారు చాలా అద్భుతంగా స్పష్టంగా చక్కగా వివరించారు .మన హిందూ సాంప్రదాయం లో చాలా గొప్పగా మాట్లాడారు మీకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.🙏🙏🙏🙏🙏

  • @rajasekharpotnuri5069
    @rajasekharpotnuri5069 3 ปีที่แล้ว +10

    శ్రీ గురుభ్యో నమః కాలభైరవ స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రాలు గురించి వివరించగలరు

  • @prasadPrasad-yc2ky
    @prasadPrasad-yc2ky 3 ปีที่แล้ว +2

    ఇంత మంచి హైందవ ధర్మం మాకు గురించి సవివరంగా తెలుపుతున్నందుకు గురుపూజోత్సవం శుభాకాంక్షలు గురువర్యా

  • @ramanaraovyakaranam5090
    @ramanaraovyakaranam5090 3 ปีที่แล้ว +9

    అయ్యా🙏చాలా విలువైన సమాచారం చెప్పారు,🙏🙏🙏

  • @ESWARIVLOG
    @ESWARIVLOG 3 ปีที่แล้ว +5

    ధన్యవాదములు గురువుగారు ఇప్పుడు మేము తిరుపతి యాత్ర లోఉన్నాము మీరు మా కోసమే వీడియో తీశారు మీకు ధన్యవాదములు గురువుగారు

    • @baddipudibhavani19
      @baddipudibhavani19 3 ปีที่แล้ว

      ఆ కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క అనుగ్రహము కలుగును గాక

  • @sudharanib4183
    @sudharanib4183 3 ปีที่แล้ว +3

    చాల బాగా ప్రసిద్ధి పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం యత్ర గురించి చాలా విషయాలు వెలుగు లోకి తెచ్చినందుకు మీ ధన్య విధములు🙏🙏🙏🙏

  • @karthikreddy1590
    @karthikreddy1590 7 หลายเดือนก่อน +1

    మా కుటుంబం తో తిరుపతి ప్రయాణం అనుకోకుండా జరగడం వలన మేము సర్వ దర్శనం లో వెళ్ళాల్సి వచ్చింది.. చూస్తే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది అందుకని ముందుగా కాణిపాకం వెళ్లి మళ్లీ తిరుపతి లో స్వామి వారి దర్శనం చేసుకున్నాం... ఇప్పుడు ఈ స్వామి గారు చెప్పింది విన్నాక అనిపిస్తుంది మన చేతిలో ఏమీ ఉండదు అని.. అంతా ఆ శ్రీనివాసుడి దయ.. ఓం నమో శ్రీ వేంకటేశాయ మంగళమ్ ❤❤

  • @m.suryarao7723
    @m.suryarao7723 3 ปีที่แล้ว +3

    గురువుగారు పాదాభివందనం గురువుగారు మీరు తీసే ప్రతి వీడియో కూడా చాలా బాగున్నాయి ఎన్నో తెలియని విషయాలు మాకు చెప్పారు ఓం విష్ణు రూపాయ నమశ్శివాయ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kin4077
    @kin4077 2 ปีที่แล้ว +3

    Sir, మీరు చెప్పే విధానం అద్భుతం
    ఎపుడు వింటున్న కూడా ఒక తెలియని ఆనందం ఉంటుంది ur voice and the clarity of the things the way u present really made me think cool and my mind is so calm now and started chanting the slokas ur words made my life so meaningful now a days
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @drsurya777
    @drsurya777 3 ปีที่แล้ว +7

    చాలా గొప్పగా చెప్పారు sir
    చాలా ధన్యవాదాలు, నమస్కారాలు 🙏🙏🙏

  • @saisrik9666
    @saisrik9666 3 ปีที่แล้ว +40

    Me videos chusi nenu chala follow avthunannu na life lo chala changes chusanu. Kalabairavashtakam meeda video cheyandi.

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 3 ปีที่แล้ว +17

    ధన్యవాదాలు గురువు గారు ఇన్నాళ్లు తెలియదు, చక్కగా చెప్పారు. మీకు అనేక అనేక నమస్కారాలు 🙏🙏🙏

  • @sreesreenivas635
    @sreesreenivas635 3 ปีที่แล้ว +9

    గురువు గారి పాదాలకు నమస్కారాలు

  • @gopikrishna2884
    @gopikrishna2884 3 ปีที่แล้ว +49

    కాశీ యాత్ర, శ్రీశైలం యాత్ర చేసే అసలైన వరుస క్రమం కూడా తెలపండి సార్

    • @naredladinesh5184
      @naredladinesh5184 3 ปีที่แล้ว +4

      Yes

    • @bhavani9938
      @bhavani9938 3 ปีที่แล้ว +1

      కాశి యాత్ర గురించి త్వరగా తెలియజేయండి గురువు గారు

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 3 ปีที่แล้ว +40

    స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి చాలా సార్లు అభ్యర్థిస్తున్నాను 🙏🏻🙏🏻

  • @kanna3935
    @kanna3935 3 ปีที่แล้ว +15

    We went to tirumala last week by God's grace. To our surprise there was no water in swami pushkarini .

  • @VIRAT_VLOG1
    @VIRAT_VLOG1 ปีที่แล้ว +3

    గురువారికి పాదాభి వందనం.. చాలా బాగా చేప్పారు. ఓం నమో వెంకటాశేయా. 🙏

  • @vasubaru
    @vasubaru 2 ปีที่แล้ว +9

    Thank you Sir, After seeing this only I came to know this visiting process. By God's grace, we completed our Tirumala Yatra same like this way only.

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 3 ปีที่แล้ว +5

    గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు, తిరుమల యాత్ర గురించి చాలా చాలా బాగా తెలియజేశారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జై శ్రీరామ్.

    • @sridharraju8725
      @sridharraju8725 2 ปีที่แล้ว

      గురువు గారు మీకు హృదయపూర్వక నమస్కారాలు మీకు పాదాభివందనాలు గురువుగారు మిమ్మల్ని ఒకసారి కలవాలి అండి లేదా మీ ఫోన్ నెంబర్ అన్న ఇవ్వండి లేదన్న మీ నెలల పంపించండి

    • @sridharraju8725
      @sridharraju8725 2 ปีที่แล้ว +1

      మీ మెయిల్ పంపించండి గురువుగారు

  • @sinagarisaroja9865
    @sinagarisaroja9865 3 ปีที่แล้ว +8

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @perisatyanarayana817
    @perisatyanarayana817 8 หลายเดือนก่อน

    శివాయ విష్ణురూపాయ విష్ణురుపాయ శివః .యాత్ర ఎలాచేసే మనే కంటే భక్తి తో దర్శనం చేసుకోవడం ముఖ్యం. గురువుగారు చాలా బాగా వివరిస్తున్నారు.

  • @Karthikdyuthi
    @Karthikdyuthi 3 ปีที่แล้ว +6

    1000 సంవత్సరాల చరిత్ర ఉన్న
    గుడిమళ్ళం ఆలయం అందరూ
    దర్సించండి 🙏...... ప్రతి 40 సంవత్సరాలకి...... భూ గర్భం నుండి..... నీళ్లు స్వయంబోగా అభిషేకం చేసేయ్ అద్భుతం ఇక్కడ జరుగుతుంది..... ఒక లింగం పైన బ్రహ్మ.... విష్ణు.... మహేశ్వరులు..... ఉన్నారు 🙏🙏🙏
    గురువు గారు దీని పైన వీడియో చేయండి 🙏🙏🙏 తిరుపతి కి దెగరలో ఉంది 🙏🙏🙏💖

  • @lathaketha3864
    @lathaketha3864 3 ปีที่แล้ว +1

    మీ మాట వింటుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది 🙏

  • @Srihanuman666
    @Srihanuman666 3 ปีที่แล้ว +4

    Swami me voice vintuunta adho teliyani felling , getting relaxing,,,

  • @yokshibangaram1131
    @yokshibangaram1131 3 ปีที่แล้ว +1

    Mi vedio sahayam tho nenu varalaxmidevi ammavari pooja chesukunanu chala tnx naku asalu pooja vidhaname thelidhu alantidhi chakaga ardham ayindhi

  • @VB-by4ct
    @VB-by4ct 3 ปีที่แล้ว +5

    Thank you Srinivas Garu! Ganesha Chaturdhi vastundi and eagerly waiting for Ganapati Soda upachara pooja from you 🤞🏻🙏😊

  • @harishmadaka5712
    @harishmadaka5712 3 ปีที่แล้ว +2

    Thank you Guruvugaru....maku unna doubts anni clear ayyayi .mee videos valla maku chala use ayindi Swamy.

  • @Nirmalareddy-f7b
    @Nirmalareddy-f7b 4 หลายเดือนก่อน +1

    ఆనందనిలయం లోపలివెశ్తూవుంచే ఎడమవైపు స్థంభము పైన వరాహ స్వామి శిల్పం

  • @chaituff3616
    @chaituff3616 3 ปีที่แล้ว +37

    ఇప్పుడు పుష్కరిణి లో ఎవరుని చెయ్యనివ్వడం లేదు గా సర్

  • @veerabramha7627
    @veerabramha7627 2 ปีที่แล้ว

    Chaala,chaala, thanks sir"
    Me videos chusthe, okkosari goose bumps vasthuntayi"

  • @kkkumar777
    @kkkumar777 3 ปีที่แล้ว +7

    🙏🙏🙏
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🙏🙏

  • @srinivasmanoj8784
    @srinivasmanoj8784 2 ปีที่แล้ว

    Guruvugariki paadabhivandanalu! Meelo maku oka Kanchi Maha Swami varu kanipistunnaru. Meeru cheppinatte sequence lo tirumala dardhanam cheskunnam. Not only us, we have passed the same information to our relatives who were travelling with us to do so. Extremely happy and delighted after following your instructions. Sanatana dharman ante ento, ela untundo, ela paatinchalo cheppe meku pranaamalu. 🙏🙏🙏.

  • @rajanipulaparthi1300
    @rajanipulaparthi1300 3 ปีที่แล้ว +4

    వేల వేల నమస్కారాలు గురువుగారు

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 3 ปีที่แล้ว +33

    పూరి, ఉడిపి,గురువాయూర్, నైమిశారణ్యం,జంబుకేశ్వరుం, గురించి వీడియో చేయండి.

  • @chandusathish4178
    @chandusathish4178 3 ปีที่แล้ว

    ನಿಜವಾಗಿಯೂ ಹೇಳಬೇಕೆಂದರೆ ಈ ವಿಚಾರ ಮುಖ್ಯವಾಗಿತ್ತು. ಧನ್ಯವಾದ

  • @swj143
    @swj143 3 ปีที่แล้ว +4

    Great teachers don't just
    EDUCATE
    they
    INSPIRE

  • @sairamkoganti2046
    @sairamkoganti2046 2 ปีที่แล้ว

    భలే చెప్పారు గ ఇప్పుడు పుష్కరిని లో స్నానము చేయనివ్వరు అందరిని

  • @vijaykethu7944
    @vijaykethu7944 3 ปีที่แล้ว +8

    Namasthe swami...am on way to tirumala....will do as u guided us.

  • @tariveniravikumar768
    @tariveniravikumar768 ปีที่แล้ว

    గురువుగారు మీకు నా హృదయపూర్వక అభినందనలు నమస్కారం నాలోని కొన్ని ప్రశ్నలకు మీ ద్వారా ఆ దేవుడు సమాధానం దొరుకుతుంది ధన్యవాదాలు గురువుగారు

  • @dyapashalini7199
    @dyapashalini7199 3 ปีที่แล้ว

    Sir meeru chepina 7 weeks venkateshwara swamy vratham start chesanu ee roju 4th Saturday without break all 4 sravana sanivaralu kalsi vachai meeku mee family chala thanks 🙏🙏

  • @LRK-o6Y
    @LRK-o6Y 3 ปีที่แล้ว +27

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @nambarijhansilakshmi3412
    @nambarijhansilakshmi3412 3 ปีที่แล้ว +1

    నమస్కారం గురువుగారు పాదాభివందనాలు గురువుగారు 🙏🙏 గురు పూజోత్సవ శుభాకాంక్షలు గురువుగారు 🌹🌹🌹🌹

  • @rameshkumarponnada4325
    @rameshkumarponnada4325 3 ปีที่แล้ว +14

    Master please let us receive the influx of Thy Plenty of prana into our systems,
    so that we may resist disease, decay and death,
    realise the Highest Truth, the Pure Love and the Bliss of Existence
    and serve humanity according to The Plan.Master CVV Namaskarams Vasudeva 🙏

  • @abhilashn2993
    @abhilashn2993 3 ปีที่แล้ว +2

    ఈ ప్రశ్న చాలా రోజులు నుండి అడగాలి అనుకున్నాను.... కానీ మీరు తిరుపతి సీరియస్ నుండి కొత్త సిరీస్ స్టార్ట్ చేశారు అని అడగలేదు.... కానీ అందరికీ వచ్చే ప్రశ్న కి సమాధానము చెప్పారు... శ్రీ మాత్రే నమః.... శ్రీ శ్రీనివాస గోవిందా... శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ...

  • @NandiniAchappa
    @NandiniAchappa 3 ปีที่แล้ว +3

    Oh my god thank you sir i am waiting for this video from long time

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 3 ปีที่แล้ว +1

    Guruvugaru memu మొన్ననే తిరుమల వెళ్లి ocham...మీరు చెప్పినట్లు బంగారు వాకిలి లోపలికి వెళ్ళగానే బ్రహ్మదిదేవతలు,వెంగమాంబ,ramanujulavaru,అన్నమయ్య గారు,ఇంకా ఎంతోమంది నచిదిన దరినుంది వెళ్తున్న అనుభూతిని పొందాను...ఇలా జరగడం. ఫస్ట్ టైం ...మీకు పాదాభివందనాలు....meku ntha chepina తక్కువే......but Swamy పుష్కరిణీ motham ఎండిపోయింది...నీలు తీసేశారు....ఉరికే దండం పెట్టుకున్నాం...మీరు చెప్పినట్టు వరాహస్వామి టెంపుల్ క్లోజ్డ్...బైట నుండి దండం పెట్టునమ్....వెళ్ళేటపుడు కాళహస్తి వెళ్లి ocham...but తిరుచానూరు ,కపిల తీర్థం వెళ్ళలేకపోయాను పరిస్థితుల వల్ల...but ma husband valla oka 2 families ki దర్శనం అయింది...అదే మ అదృష్టం గురువుగారు...

  • @sriharisannapaneni7970
    @sriharisannapaneni7970 3 ปีที่แล้ว +1

    Maku Yanno manchi vishyalu telipinandu ku Dhanyavadamulu guruvu gari ki..

  • @bsn4843
    @bsn4843 3 ปีที่แล้ว +5

    గురువుగారు సత్యనారాయణస్వామి వ్రతము గురించి ఒక వీడియో చేయండి

  • @ramakrishnaprasadchallapal9675
    @ramakrishnaprasadchallapal9675 3 ปีที่แล้ว

    Guru Garu, Meeku Padabhivandanalu, Meeru Ye Video Pettina Nenu Thapakunda Chustanu, Meeru Vidamarchi Ardmu Ayala Cheptaru, Anduke Edi Chinnapillaki Chupinchina Vallu Ardamu Cheskuntaru. 🙏🏻🙏🏻

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 3 ปีที่แล้ว +3

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏

  • @rakeshjanagam3677
    @rakeshjanagam3677 3 ปีที่แล้ว +1

    గురువు గారు మేము ప్రస్తుతం తిరుపతి నుండి Srikalahasti వెళ్తున్నాం
    అనుకోకుండా పద్మావతీ అమ్మవారు దర్శనం తో మొదలు పెట్టాము ధన్య వాదములు

  • @PavanKumar-lm9wg
    @PavanKumar-lm9wg 3 ปีที่แล้ว +7

    Thank you Srinivas garu for educating us. We have to include our ancient history in school books.

  • @kovasridevi2314
    @kovasridevi2314 3 ปีที่แล้ว +3

    గురుగారికి ధన్యవాదములు 🙏🙏

  • @balarajesh2046
    @balarajesh2046 3 ปีที่แล้ว +5

    శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే ..

  • @ushakalva4239
    @ushakalva4239 3 ปีที่แล้ว +2

    Thank you 🙏 guruvugaru chala baga chapparu guruvugaru Maaku me blessings kavali guruvugaru

  • @ravitejag7035
    @ravitejag7035 3 ปีที่แล้ว +6

    Most important video. I had this doudt always I visit Tirumala.
    Many Thanks Srinivas Garu... 🙏💐

  • @pavankumarpkpk8512
    @pavankumarpkpk8512 3 ปีที่แล้ว +3

    Govinda 💖😍🕉💘😘🔥🙏🏻 jai venkateshwara namaha 💛💚

  • @manohar2498
    @manohar2498 3 ปีที่แล้ว +4

    జై గురు దేవ దత్తా....🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 3 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @maheshraju3297
    @maheshraju3297 ปีที่แล้ว +2

    Hi sir my name is kushal I am a student really I am getting more knowledge from ur videos on all sanathana dharmam really daily I start my day with ur videos of urs on god so please as a request please do some more videos of tirumala and venkateshwara because I am also educating people surround me and my friends about sanathana dharmam so please do more videos regarding tirumala sir 🙏

  • @ravisnk269
    @ravisnk269 2 ปีที่แล้ว +3

    Thank you so much guruvuu garu,
    This was the topic which was nagging in my mind for years , when ever I visit tirumala for SriVari darshan . But today you have enlighted us on this very important topic.
    Thank you so much .

  • @M.SRINU.9777
    @M.SRINU.9777 3 ปีที่แล้ว

    గురువు గారు నేను రాఘవేంద్ర స్వామి వారి బక్తున్ని ఆయన జీవిత చరిత్ర చాల బాగా చెప్పేరు మీకు చాలా ఋణపడి ఉంటాను

  • @annapurna6462
    @annapurna6462 5 หลายเดือนก่อน +1

    Chala neetga chepparu guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyamamidi2876
    @satyamamidi2876 3 ปีที่แล้ว +4

    శ్రీ మాత్రే నమః🌹🙏🙏🙏🌹

  • @ramramnayakchanel1713
    @ramramnayakchanel1713 ปีที่แล้ว +2

    గురువు గారు 2/4/23 న తిరుమలకు వెళ్లాను పుష్కరిణిలో స్నానంచేసి తడి బట్టలతో వరాహ స్వామి దర్శనం కై వెళ్ళాను కానీ తడి బట్టలతో వెళ్లకూడదని కొన్ని నిముషాలు ఆపేసారు ఎందుకూ అంటే కారణం తడి బట్టలన్నారు తరువాత బతిమాలితే దర్శనానికి వదిలారు స్వామి వారి దర్శనం కూడా దివ్వంగా జరిగింది శ్రీ మాత్రే నమః

  • @jsameera884
    @jsameera884 3 ปีที่แล้ว +10

    Guruvugaru namaskaram.e rojullo pooja lu gomatichakralu, dahanalakshmikuncham,ennorakaladeepalu,gavvalu,inka ennorakala vastuvulato chesukovachu ani rakarakaluga cheptunnaru..asalu sastra paramga ela cheyalo vivarinchagalaru guruvugaru

    • @unknown-gf8ci
      @unknown-gf8ci 3 ปีที่แล้ว +2

      Same doubt ento TH-cam lo vitte gurenchi thega video lo chesethunaru dhini gurenchi oka video chesethe baguntadhi 🙏🙏🙏

  • @m.lakshmidevi3962
    @m.lakshmidevi3962 6 หลายเดือนก่อน

    గురువుగారు మేమో సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు కాళహస్తి తిరుమల దర్సనం చేసుకున్నాము.తిరుమల లో దేవుని దర్సనం ఎప్పుడు నాకు కన్నీళ్లు వస్తాయి ఎందుకో దివ్య పురుషుని దర్సనం మాకు చాలా రోజులకు దొరికింది ma janma danyamindi.అయోధ్యకి వెళ్ళలేకపొయ్యము.కానీ కలలో శ్రీమన్నారాయణుడు కలో కన్పించదు.పంచముఖ ఆంజనేయుడు continued ga చూస్తుంటే ఆ పవర్ కి కలు తెరిచాను.
    Esuprabubuvu మంగళ కలిషంలో లక్ష్మీదేవి దివ్య స్వరూపం నవ్వుతూ నన్ను చూస్తున్నట్లు కనపడింది

  • @bhawnaaggarwal051
    @bhawnaaggarwal051 2 ปีที่แล้ว +4

    Thank you sir for sharing such divine knowledge....may almighty shower you with his choicest blessings!!!

  • @akulachandu
    @akulachandu 3 ปีที่แล้ว +3

    Swamy Ur video has been very apt to my Tirupati plan next week..I have no words to express seeing the video ..Need to say that due to darshan timings I have also planned almost on the similar way except kanipakam temple visit.

  • @jyothi-ge8ei
    @jyothi-ge8ei ปีที่แล้ว

    Guruvu garu me padhalaku shathakoti dhandalu . Meeru maku dhevudu pampina dhari dheepam manandharni manchi dharilo nadipisthunnaru. Thirumala dharshanam thravatha kalahasthilo graha shanthi cheinchukovachha guruvugaru

  • @pulagamvenkatapratapareddy7796
    @pulagamvenkatapratapareddy7796 3 ปีที่แล้ว +3

    Namaste guruvu garu

  • @ammannasiddhu3808
    @ammannasiddhu3808 5 หลายเดือนก่อน +1

    Guruvu gariki padabhivandanam..🙏🙏

  • @hashtagvizag
    @hashtagvizag 3 ปีที่แล้ว +8

    Very very informative videos...mainly a jewel kind of thing to this generation by you sir...v sincerely hats off to u.../\

  • @madavavlogs1353
    @madavavlogs1353 2 ปีที่แล้ว

    Challa manchiga cheparu sir .Thank you for the information is fact .

  • @tatacharyulu4396
    @tatacharyulu4396 3 ปีที่แล้ว +3

    Namaskaram guruvu garu 🙏🙏

  • @gowthamlakshmi1843
    @gowthamlakshmi1843 3 ปีที่แล้ว +2

    Anukuntunanu meru video post chesaru

  • @sudhanandtharra9621
    @sudhanandtharra9621 2 ปีที่แล้ว +3

    You are indeed a blessed person and a blessing to me, I had this very doubt about my tirumala yatra
    May God bless you and your family with lots of grace and blessings

  • @manidveepam
    @manidveepam 3 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోనమః.
    స్వామి మా అక్క కాశీ కి వెళ్తున్నాను నీకు ఏమి తీసుకురావాలి అని నన్ను అడిగింది స్వామి.
    అమ్మకి,నాన్నకి తెలుసు ఏమి పంపించాలో అని చెప్పాను.అయినా కూడా ఏమి తీసుకురాను అని అడుగుతోంది. దసరా వస్తోంది అమ్మవారి విగ్రహం మన అరిచేయ్యంత ఉండేది తీసుకురమ్మని చెబుదామని అనుకుంటున్నాను స్వామి. ఎప్పటినుంచో అమ్మని అంత విగ్రహములో చూసుకోవాలని కోరిక. మరి అంత విగ్రహం పెట్టుకోకూడదని విన్నాను.
    మీ మాటే నాకు శిరోధార్యము.
    మీరు ఏమి చెబితే అదే చేస్తాను స్వామి . తెప్పించుకోమంటారా స్వామి.🙏🙏🙏🙏🙏

  • @DRBharathkumarDRavi
    @DRBharathkumarDRavi 3 ปีที่แล้ว +7

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏

  • @sirishadevi9120
    @sirishadevi9120 3 ปีที่แล้ว +1

    Guruvuni thandri samnulu antri nejamga melanti thandri andriki dhorakru dhorikina meela manch darailo peteevru meematlu vente mapaplu povdaniki decode matladi natlu vuntundi jaichandi om sai ram 🙏🙏🙏

  • @kkkumar777
    @kkkumar777 3 ปีที่แล้ว +4

    🙏🙏🙏
    శ్రీ గురుభ్యోన్నమః
    🙏🙏🙏

  • @mallepogulamadhusudhana9522
    @mallepogulamadhusudhana9522 2 ปีที่แล้ว

    Namaskaram guruvu garu..
    Manchi vishayalu teliyachesinanduku dhanyavadamulu

  • @Telugu_bhakthi_tree
    @Telugu_bhakthi_tree 3 ปีที่แล้ว +4

    Tomorrow veltunna guru garu miru cheppinatte chesta