తిరుమల హుండీలో ఏ ముడుపు వేస్తే ఏ ఫలితం వస్తుంది? | Tirumala Hundi Secrets | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2021
  • This is a unique video that explains the secret of Tirumala Hundi like
    - Why is that much money coming to that Hundi?
    - Why cant Maha Lakshmi close Kuberas's debt ?
    - What are the three types of Hundi offerings that we can do ? etc
    For the first time on Internet, Tirumala Hundi secrets are being revealed. Watch it!
    - Uploaded by: Channel Admin
    Q) హుండీలో మనం ధనం వేశాకా, మన ధనాన్ని పుణ్యకార్యాలకి వాడుతున్నారో లేదో ఎలా తెలుస్తుంది?
    A) ఒకసారి హుండీలో సమర్పించాకా, అది మీ ధనం ఎలా అవుతుంది? స్వామి వారిది కదా. ఇంకా "నా ధనాన్ని ఎలా వాడతారో" అనే భావన ఉంటే అది సమర్పణ ఎలా అవుతుంది?
    ఒకసారి సమర్పించాకా ఆ ధనం మీది అనే భావన వదిలేయండి. వీడియోలో చెప్పినట్టు ఆ ధనం ఎలా వినియోగింపచేయాలో స్వామికి తెల్సు. వీడియోలో చెప్పినట్టు అ 3 భాగాల్లో ఒకదాని క్రింద ఆయనే వినియోగింపచేస్తాడు
    Q) సుమంగళులైన స్త్రీలు తల నీలాలు ఈయవచ్చా?
    A) తిరుమల లాళాంటి క్షేత్రాల్లో ఈయవచ్చు
    Q) పితృ పక్షం లో తిరుమల దర్శనానికి వెళ్ళవచ్చా?
    A) హాయిగా వెళ్లండి . ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఈ పితృదేవతలూ అందరూ ఆయన కనుసన్నల్లోనే ఉంటారు
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 1.6K

  • @rajasekharp7316
    @rajasekharp7316 2 ปีที่แล้ว +112

    మధుర మీనక్షి అమ్మ వారి ఆలయం గురించి చేయండి plz
    చాలా రోజుల నుంచి అడుగుతున్నాను plz reply to me sir

    • @sivakumar-hc5rj
      @sivakumar-hc5rj 2 ปีที่แล้ว +7

      Miru request chesthe ok... reply aduguthuru ayana miku javabudari kadu , salahadaru matrame..... korukondi kani , sasinchoddu please 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @anithaatlurimore9320
      @anithaatlurimore9320 2 ปีที่แล้ว +2

      @@sivakumar-hc5rj ఆయన request ఏ కదా చేసింది.

    • @rajeshveligeti9145
      @rajeshveligeti9145 2 ปีที่แล้ว +1

      @@sivakumar-hc5rj `

  • @bhagyalakshmi1343
    @bhagyalakshmi1343 2 ปีที่แล้ว +326

    ఏ జన్మ లో పుణ్యబలమో మాకు వుండటం వలన మీరు చెప్పె ఇన్ని మంచి మాటలు వనగలుగుతున్నాం గురువు గారు 🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

    • @ravishankarkeerthi3433
      @ravishankarkeerthi3433 2 ปีที่แล้ว +6

      ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ నమః ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🚩🔱🙏🙏🚩🔱🙏🙏🚩🔱

    • @haridev1979
      @haridev1979 2 ปีที่แล้ว +1

      Yes

    • @haridev1979
      @haridev1979 2 ปีที่แล้ว +3

      Sri lakshmi narasimha Swamy Govinda'Govinda..sri krishna govinda

    • @padmapriya1401
      @padmapriya1401 2 ปีที่แล้ว +4

      గురువుగారు, నేను judl.dept lo steno gaa work చేస్తున్నాను, అయితే నాకు ఆరోగ్య సమస్యలు చాలా ఉండేవి, మీ ఉపదేశాలు కొన్నిటిని ఆచరిస్తూ ఉన్నాను, కొంత వరకు తగ్గుతున్నాయి, కృతజ్ఞతలు

    • @shanthifriend3212
      @shanthifriend3212 2 ปีที่แล้ว +1

      @@ravishankarkeerthi3433 Om namaha shivayya

  • @raajrocks9211
    @raajrocks9211 2 ปีที่แล้ว +64

    తెలుగువారు చేసుకున్న పుణ్యం మీలాంటీ వారు దొరకటం..ఏదైనా మనసు ఆందోళన చెందినపుడు మీ వీడియో చూస్తే మనసు తేలిక పడుతోంది

  • @parvathammapura7706
    @parvathammapura7706 2 ปีที่แล้ว +7

    గురువుగారూ పుత్ర సంతానం కావాలని ముడుపు కట్టి saptasanivara వ్రతం చేశాను పుత్రిక కలిగినది స్వామీ నాకు రీప్లే ఇవ్వగరూ గురువుగారూ..

  • @pandusripathipandusripathi8793
    @pandusripathipandusripathi8793 2 ปีที่แล้ว +15

    నా స్వామి దర్శనం త్వరగా అయ్యేలాగా దీవించండి గురువుగారు

    • @rajithanuguri4503
      @rajithanuguri4503 2 ปีที่แล้ว +1

      Nannu kuda deevinchandi.darshannaniki taha taha laadutunna 🙏🙏🙏

  • @sravanthiuday6985
    @sravanthiuday6985 2 ปีที่แล้ว +16

    ఎంత చక్కగా చెప్పారు స్వామి ధన్యవాదాలు మాకు మీ మంత్రాల వల్ల ఎంత ధైర్యంగా జీవుస్తున్నామో ఏదయినా సమస్య వస్తే నండూరి గారు వున్నారు కదా ఆయన ఆ సమస్య కి తగ్గ వీడియో చేసే వుంటారు అనే ధైర్యం తో వుంటుంన్నాం మీ తర్వాతి వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం నండూరి గారు.

  • @lakshmikodamati1818
    @lakshmikodamati1818 2 ปีที่แล้ว +11

    చక్కని వివరణ ఇచ్చారు ధన్యవాదాలు.కొండమీదా సేవకు వెళ్లి 7 రోజులు గడిపినప్పుడు ఒక్కోసారి శరీరానికి ఒక చల్లనిగాలి తగిలి వళ్ళు జలదరించి స్వామివారు మన పక్కనుండి వెళ్ళారా అనే అనుభూతి ....గాలిలో కూడా అంత మహత్యం అనిపిస్తుంది తిరుపతి....

  • @chaitanyalahari2025
    @chaitanyalahari2025 หลายเดือนก่อน +3

    మనకు కష్టాలు వస్తున్నాయి అంటే మన కర్మలు కరిగి పోతున్నాయి అని ఆనందించండి అందువలన మనకు భగవంతుడికి సన్నిహితంగా ఉండే భాగ్యం కలుగుతుంది.......

  • @krishnadonka949376
    @krishnadonka949376 2 ปีที่แล้ว +60

    ముడుపు అనగానే నాకు ఒకటి గుర్తు వచ్చింది.
    మా ఫ్రండ్ వాళ్ల అమ్మగారికి మొదట కూతురు పుట్టింది తను నాకు frnd ఆ తరువాత పిల్లలు 10 ఇయర్స్ వరకు పిల్లలు పుట్టలేదు అప్పుడు కొడుకు పుడితే నిలువ దోపిడీ ఇస్తా నంటే ఆ తరువాత కొడుకు పుట్టాడు .
    అలా తన ఒంటి మీద వున్న వి అన్ని హుండీలో వేసి నిలువ దోపిడీ సమర్పించుకున్నారు.
    శ్రీ వేంకటేశ్వరుని మహిమా.

  • @HaHaKamakshi
    @HaHaKamakshi 2 ปีที่แล้ว +81

    గురువుగారికి 🙏🙏🙏. సర్వ దర్శనం టిక్కెట్లు అక్టోబర్ 21 న దొరికాయి. ఆ రోజు గురువారం అదృష్టం కొద్ది నేత్ర దర్శనం దొరికింది. సప్త శనివారం వ్రతం ముడుపు చెల్లింపు మరియు దర్సనానికి వెళ్తాము...గోవిందా గోవింద 🙏🙏🙏.

    • @suribabu1520
      @suribabu1520 2 ปีที่แล้ว +3

      Anukunna korika neraveruda madam

    • @jbrcollections8412
      @jbrcollections8412 ปีที่แล้ว

      Mudupu hundilo vippi vesara lekapothe alane vesthara andi

  • @behappy2891
    @behappy2891 2 ปีที่แล้ว +129

    దయచేసి తిరుమల ఉండి లో డబ్బులు వెయ్యకండి , గో సేవ చేయండి, అన్నదానం చేయండి, చిన్న చిన్న గుడి లో ధూప దీప కోసం సహాయపడండి. హిందూ నిరుపేదలను ఆదుకోండి. 🙏

  • @hariprasaddodda5428
    @hariprasaddodda5428 2 ปีที่แล้ว +13

    కొన్ని సంహత్సరాల నుండి ఉన్న నా సందేహాలు అన్నీ క్లియర్ అయ్యాయి గురువు గారు ... చాల ధన్యవాదాలు

  • @KR-vs2dq
    @KR-vs2dq 2 ปีที่แล้ว +62

    అరుణాచలం, రామేశ్వరం, ఎలా దర్శనం చేసుకోవాలో చెప్పండి

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 2 ปีที่แล้ว +95

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 ปีที่แล้ว +22

    ఎన్నో రహస్యాలు చెపుతున్న గురువుగారు కి ధన్యవాదములు మీ ఋణం తీర్చు కోలేనిది 👣🙏👂👌

  • @divyasri7036
    @divyasri7036 2 ปีที่แล้ว +8

    ఎంతో పుణ్యం చేసుకుంటేనే మీ వీడియోలు చూడగలుగుతున్నాము....మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను...🙏🙏🙏🙏
    🙏🙏🙏🙏

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 2 ปีที่แล้ว +94

    ఎంతో అద్భుతంగా చెప్పారు, చాలా చాలా బాగున్నది గురువు గారు🙏🙏🙏

  • @vasanthachikatimarla4544
    @vasanthachikatimarla4544 2 ปีที่แล้ว +6

    🙏🙏 ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనము సనాతన హిందూ ధర్మం అంతరించి పోతుందేమోనని భయంతో ఉన్నా మాలాంటి వాళ్ళకి మీయొక్క వీడియోస్ ఊరటని కలిగిస్తున్నాయి. ఆ స్వామి ఈ పని కోసంమే మిమ్మల్ని ఈ భూమి మీదకు పంపించిఉంటారు. అంత ఇదిగా మమ్మల్ని ప్రతి ఒక్కరినీ మీరు ధర్మ మార్గంలో నడిపించేందుకు మీ వంతు సహాయం గామీ సాయశక్తులా ఎన్నో శాస్త్రాలు గ్రంథాలలోని విషయాలను మాకు తెలియ చేయడానికి మీ వీడియోలు ఎవరైనా ఉన్నవారు ఆచరించిన వారు చాలా చాలా ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏 ప్రయత్నిస్తున్నారు

  • @ayyappakumartatikonda5486
    @ayyappakumartatikonda5486 ปีที่แล้ว +3

    గురువు గారికి నమస్కారం , నాకు ఒక సందేహం మనం చాలా దేవుళ్ళు నీ కోరిక తీరాలి అని కోరుకుంటాం , కోరిక తీరాలి కొంత మొత్తం అని అనుకుంటాం కానీ ఇంకా మనం ఆ మొత్తాన్ని మరచిపోతే ఎమిచేయాలి గురువు గారు , కానీ ఈవాలి అని మార్చిపోలేదు. (ఎంత డబ్బు అని గురుతులేకపోతే ఏమి చేయాలి)

  • @satishxoxox
    @satishxoxox 2 ปีที่แล้ว +25

    Swamy డబ్బులు దాచుకుంటున్న రాజకీయాలకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది...🕉🕉🕉🕉🕉🕉🕉🕉

    • @ravibabu158
      @ravibabu158 2 ปีที่แล้ว +1

      Govinda govinda govinda govinda govinda govinda govinda

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 2 ปีที่แล้ว +35

    అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...

  • @sailajakumari2485
    @sailajakumari2485 2 ปีที่แล้ว +27

    ఎంతో విలువైన సమాచారాన్ని తెలియచేశారు గురువు గారూ...ధన్యవాదాలు...🙏
    ఓం నమో వేంకటేశాయ...🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః...🙏🙏🙏

  • @venkataramanakotaputla5419
    @venkataramanakotaputla5419 ปีที่แล้ว +4

    తిరుమలలోని విశిష్టతలను తెలియజేసినందులకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు 🙏🙏

  • @bvsraju5200
    @bvsraju5200 2 ปีที่แล้ว +3

    శ్రీనివాస గారు మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.మీరు ఇంకా అనేక అంశాలను మాకు బాగా vivarinchinaanduku చాలా బాగుంది సార్.

  • @dinakarprasad838
    @dinakarprasad838 2 ปีที่แล้ว +16

    Naa dhrushtilo meeru unlimited gnaanni prasaadhinche prathyaksha dhyva swaroopulu sir meeku sathakoti namaskaaramulu guruvugaaru 🙏🙏🙏🙏

  • @lakshmiy6684
    @lakshmiy6684 2 ปีที่แล้ว +30

    నమస్కారం గురువుగారు. ఆదివారం సూర్యనారాయణ స్వామి పూజ ఉపవాసం ఏవిధంగా చేయాలో చెప్పండి గురువుగారు.

  • @teluguchannel8849
    @teluguchannel8849 2 ปีที่แล้ว +3

    ఈ వీడియో చూసైనా మూడో బ్యాచ్ అదృష్ట వంతులుగా మారతారేమో........శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.....ఈ వీడియోలో మార్చే శక్తి ఉంది

  • @entertainmela
    @entertainmela 2 ปีที่แล้ว +2

    Feeling very peaceful to hear ur speech guruji ....

  • @veeraraghavendraraomunnell9653
    @veeraraghavendraraomunnell9653 2 ปีที่แล้ว +106

    ఓం నమో నారాయణాయ నమః
    గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

  • @nageshtagaadi3564
    @nageshtagaadi3564 2 ปีที่แล้ว +3

    Most valuable information గురువుగారు

  • @gayathri3604
    @gayathri3604 2 ปีที่แล้ว +1

    Wow..... That grace of lord Vishnu in that painting... Ultimate and priceless!

  • @smraghupathy99
    @smraghupathy99 2 ปีที่แล้ว +2

    Thank you very much sir very very GOOD VALUABLE INFORMATION.

  • @srigurudevadattan8193
    @srigurudevadattan8193 2 ปีที่แล้ว +8

    గురువు, దైవం మాకు ఒక్కరే అయినందుకు మేము చాలా అదృష్టవంతులం...😊😊

  • @madhavitirumamidi249
    @madhavitirumamidi249 2 ปีที่แล้ว +4

    గురువుగారు మా మనసులో వుండే చాలా తెలియని విషయాలు సందేహాలు తీర్చేరు ...ధన్యవాదాలు

  • @gayathrisarma5664
    @gayathrisarma5664 2 ปีที่แล้ว +2

    గురువు గారు మీకు పాదభివందనాలు .ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేము. అంత చక్కగా మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు,మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్తున్నారు.ఎన్నో ఆలయాలు గురుంచి మాకు వివరిస్తున్నారు.మీకు శతకోటి నమః స్కారాలు.ఆ దేవుడు చెల్లని దీవెనలతో ఇంకా ఆ పరమాత్ముని గురుంచి మాకు మీ నుండి వినాలని ఉంది.సుఖ సంతోషాలతో ,అస్టై స్వర్యాలతో మీరు మీ కుటుంబ సభ్యులు ఉండాలి.
    మీరు చేసిన వీడియోస్ లో సొరకాయల స్వామి గురుంచి విన్నాం .మాకు ఆ టెంపుల్ ఉందని తెలియదు,మీరు చెప్పిన వెంటనే తిరుమల యాత్ర కి బయలుదేరి ,ముగిన్చుకుని తిరుపతి కి వచ్చి సొరకాయల స్వామి ని దర్శించుకున్నాం.

  • @lakshmminaidu6232
    @lakshmminaidu6232 2 ปีที่แล้ว +4

    Thank you guruji for sharing your knowledge with us,thank you so much,you are superb sir,many new things l came to know, thank you guruji

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 2 ปีที่แล้ว +3

    Chala baag cheparu
    Guru Garu..Meeku Namsakarmulu 🙏
    Om Namho Venkateshaya 🙏

  • @krishnaavh0204
    @krishnaavh0204 2 ปีที่แล้ว +5

    అద్భుతం అద్భుతంగా వివరించారు 🙏🙏🙏

  • @adhapallisangeetha3855
    @adhapallisangeetha3855 8 หลายเดือนก่อน

    Gurugaru,
    I was having many questions with me. Some of them are explained by you only in one vedio. You are really great.
    Thankyou 🙏🙏

  • @somasundaravantsa8023
    @somasundaravantsa8023 2 ปีที่แล้ว +2

    Guruvu gariki namaskaram!! Chaalaa doubts clear ayyayandi.

  • @rohiniboppana740
    @rohiniboppana740 2 ปีที่แล้ว +4

    Adbhutamaina nirvachanam chepparu Sir 🙏🙏🙏 Govindaa Govinda

  • @saikrupacollectons9577
    @saikrupacollectons9577 ปีที่แล้ว +3

    Very happy to hear your valuable information guruji thank you

  • @shubhaprada6184
    @shubhaprada6184 2 ปีที่แล้ว +1

    Wow. Very grateful for the clear explanation

  • @yashugillala9175
    @yashugillala9175 2 ปีที่แล้ว +3

    Chala manchi vishayalu chepparu Guruvu garu. Entho mandhi kallu theripincharu 🙇🙇

  • @kiran15760
    @kiran15760 2 ปีที่แล้ว +3

    Thank you sir mi videos chustunte maku teliyanivi chalabaga cheptunaru 🙏🙏

  • @vaidikaruchulu676
    @vaidikaruchulu676 2 ปีที่แล้ว +5

    Ilanti teliyani vishyalu kuda aa Swamy ye mi dwara ma lanti vallaki teliyachestunnaru... Dhanyavadalu guruvu gaaru.. 🙏

  • @navyasreereddy6962
    @navyasreereddy6962 2 ปีที่แล้ว

    Chala manchi rahasyam చెప్పారు ధన్యవాదాలు

  • @adityas5510
    @adityas5510 2 ปีที่แล้ว +1

    Thank u for very gud information sir...🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @naachannel9999
    @naachannel9999 2 ปีที่แล้ว +8

    వేంకటేశ్వరస్వామి కి ఇష్టమైన బి.బి నాంచారమ్మ గురించి చెప్పండి. స్వామి

  • @sirishadevi9120
    @sirishadevi9120 2 ปีที่แล้ว +4

    Meeru cheputhunti skshthu aaa swmi vrupetintulu vuntundi anadam 🙏💐

  • @aswinivenkataswamy1249
    @aswinivenkataswamy1249 2 ปีที่แล้ว

    Superb ga chepparandi....thank u soo much

  • @janakikolluru4888
    @janakikolluru4888 2 ปีที่แล้ว +1

    గురువు గారికి పాదాభివందనం.ఎంతో విలువైన సమాచారాన్ని తెలియజేశారు .ధన్యవాదాలు

  • @k.p.ssarmasarma3529
    @k.p.ssarmasarma3529 2 ปีที่แล้ว +204

    చిన్న తిరుపతి గురించి చెప్పండి 🙏🙏🙏🙏

  • @shivacharan9032
    @shivacharan9032 2 ปีที่แล้ว +44

    భారతదేశంలో ఉన్న రహస్య దేవాలయాల గురించి ఒక వీడియో చేస్తా అన్నారు కదా గురువు గారు.దయచేసి చేయగలరు. 🙏🙏🙏

  • @peelajhansi2570
    @peelajhansi2570 2 ปีที่แล้ว +1

    Chala manchi vishayalu chepparu swamy. Ilanti vishayalu vintunte manasuki chala happy ga vuntundi. Thank you sir.

  • @BalajiBalaji-pk6qd
    @BalajiBalaji-pk6qd ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు కదా మాకు ఎంతో మంచివిషయాలుధన్యవాధాలుస్వామీ

  • @ushakalva4239
    @ushakalva4239 2 ปีที่แล้ว +3

    Chala baga chapparu guruvugaru Thank you 🙏

  • @Raghuvaran_01
    @Raghuvaran_01 2 ปีที่แล้ว +36

    Today I was thinking about your video sir, I got Swami's video. I booked sarva darsan ticket on 1st October @ 6 pm Friday ekadasi day. Thank you Swami!

    • @prasadm3614
      @prasadm3614 2 ปีที่แล้ว +2

      Lucky you !!

    • @Raghuvaran_01
      @Raghuvaran_01 2 ปีที่แล้ว

      @@prasadm3614 Thank you bother 🙏🏻😊

    • @Raghuvaran_01
      @Raghuvaran_01 2 ปีที่แล้ว

      @Krish Reddy sure brother! Thank you.😊🙏🏻

  • @bharathithota4333
    @bharathithota4333 ปีที่แล้ว +1

    అబ్బా.. ఎంత మంచి విషయాలు వివరించారు, ధన్యోస్మి గురువు గారు🙏🙏🙏

  • @deepikayeluri5987
    @deepikayeluri5987 ปีที่แล้ว +1

    Chala chala clear ga explain chesaru sir tnq

  • @vedantp8049
    @vedantp8049 2 ปีที่แล้ว +3

    Nanduri Garu 🙏
    Adbhoot Rahasyam chepparu jeevitham dhanyam aayindi,
    Most valuable n unknow secret
    Swami Anugraham 🙏
    Keep doing this Great and outstanding work
    Santhan dharam secrets

  • @chandraprasad1669
    @chandraprasad1669 2 ปีที่แล้ว +8

    Dhanyavadhalu guruji... Manchi samacharam iccharu
    Tirumala gurinchi meeru cheppey visheshalu anirvachaniyamina anubhuthi kaluguthundi
    By the way first comment❤️❤️❤️

  • @laaksmeshrinupropertiesch3760
    @laaksmeshrinupropertiesch3760 2 ปีที่แล้ว +1

    Guruvu garu chala manchi vishyalu chepthunnaru 🙏🏻🙏🏻🙏🏻

  • @dhanwada1naryanpet620
    @dhanwada1naryanpet620 2 ปีที่แล้ว +2

    గురువు గారికి నమస్కారాలు తిరుమల అంటే నాకు చాల భక్తి మీరు స్వామి వారి హుండీ గురించి చెప్పారు చాల ధన్యవాదాలు.

  • @mithun6547
    @mithun6547 2 ปีที่แล้ว +12

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻Swami seriously feels more relaxed by ur speach only swami ... ...learn more information off all temple and learn more mantras 🙏🏻🙏🏻🙏🏻Thank u swamigaru

  • @koteswararaoatluri1492
    @koteswararaoatluri1492 2 ปีที่แล้ว +15

    When I saw the title, I mistook as variety means money notes , coins , gold , silver, diamonds , Jagary etc and felt why Nanduri is talking about rituals . But to my surprise he explained that the offering with dharmarjitham and without desire , with kastarjitham with desire , I'll earned money as a share to God . HOW Sri VENKATESWARA SWAMY uses it is nicely explained .He is bhaya karaka and bhaya nirmuhaka.. as in sahasranama vali

  • @balakrishnagoud456
    @balakrishnagoud456 10 วันที่ผ่านมา

    Super chepparu
    God bless you and your family👪 sir

  • @manasaemmadi5738
    @manasaemmadi5738 ปีที่แล้ว +1

    Guruvu garu maka theliyani chala manchi vishayalu chepparu

  • @sangeethaprasad5610
    @sangeethaprasad5610 2 ปีที่แล้ว +4

    గురువుగారుకి నా నమస్కారములు మీ మాటల ద్వారా మాకు ఆ భగవంతుడే చెబుతున్నాట్లుఉంది మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో 🙏🙏🙏

  • @bheemududurgaboddu1362
    @bheemududurgaboddu1362 2 ปีที่แล้ว +4

    Thank you Guruvu garu 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @swathipearlswathipearl5275
    @swathipearlswathipearl5275 ปีที่แล้ว +1

    Great meaningful truth vedios and blessed to listen this words .. Govinda Govinda

  • @manjulasiripurapu2301
    @manjulasiripurapu2301 2 ปีที่แล้ว +1

    Mee videos vinalanna devudi anugraham vundali sir...🙏
    Entho adrustam chesukunteno mee manchi matalu vintunnam
    Chala clear ga chepparu...

  • @nagapadmachellaboyina9174
    @nagapadmachellaboyina9174 2 ปีที่แล้ว +10

    మాలాంటి సామాన్యులు సందేహాలకి ఎంతో గొప్పగా సమాధానాలు వివరించిన మీకు ఓం నమో వేంకటేశాయః🙏🙏🙏 తండ్రి శ్రీనివాస మమ్మల్ని కాపాడు తండ్రి గోవిందా! గోవిందా!!

  • @varalakshmivatyam6731
    @varalakshmivatyam6731 2 ปีที่แล้ว +25

    ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి ఎంత దయ మన మీద 🙏 ఎన్నో తెలియని విషయములను తెలిపే మీ ఋణం ఎలా తీర్చు కుంటాము 🙏🙏

  • @RAJ-mf4xp
    @RAJ-mf4xp 2 ปีที่แล้ว

    చాలా మంచి informetion స్వామి

  • @bilwaprasads
    @bilwaprasads 2 ปีที่แล้ว

    Oh my God...no words🙏..I always hd this doubt frm mny yrs that Goddess Laxmi cn clear dt debt in a second ani...y is dt not happening ani....today u clarified it....probably all ur subscribers r indebted to u now...for al d valuable information uv been sharing🙏☺

  • @arunamadaam225
    @arunamadaam225 2 ปีที่แล้ว +8

    Rukmini Kalyanam gurinchi Video Cheyandi Guruvu Garu 🙏🙏

  • @santhiyashram1075
    @santhiyashram1075 2 ปีที่แล้ว +3

    గురుదేవా నిజం గా మీకు శతకోటి వందనాలు.మాకు వచ్చే నెల మాకు అమ్మ నాన్న గారి దర్శనం చేసుకునే భాగ్యాన్ని అందించాడు.ఇప్పుడు మీరు చెప్పిన విధానము మాకు అనేక విధాలుగా ఉపయోగంగా ఉంటుంది. ఎన్నో సందేహాలు తీర్చి, ఆ వైకుంఠం వెళ్ళే విధానం కూడా తెలియచేశారు.🙏🙏🙏🙏.

  • @manjulapittala6219
    @manjulapittala6219 2 ปีที่แล้ว +2

    చాలా విషయాలు తెలుసుకుంటున్నాను గురువుగారు మీ ద్వారా

  • @kittunaidulanka6914
    @kittunaidulanka6914 2 ปีที่แล้ว

    chala chakkaga chepparu srinivasarao garu miku danya vadamulu sar

  • @dammaigudaakka3989
    @dammaigudaakka3989 2 ปีที่แล้ว +4

    గోవిందా గోవిందా🙏🙏నమస్కారము స్వామి,🙏 పాప దానం ఎట్టు పోతుంది స్వామి.

  • @anitakedirisetty9032
    @anitakedirisetty9032 2 ปีที่แล้ว +27

    గోవిందా గోవిందా ఆపద మోకులవడా అనాధ రక్షక గోవిందా గోవిందా,,,,🙏🙏

  • @crazynaiduentertainments
    @crazynaiduentertainments 2 ปีที่แล้ว

    Superb. .. Manchi Vakyamulu....

  • @kanthigowra7779
    @kanthigowra7779 ปีที่แล้ว

    Tirumala hundi gurinchi chala antechala baaga chepperu , miku satakoti namaskaralu, i literally cried to know how he takes money from us, for our own sake, lastly i loved the way u told punyam unte rakshistadu swamy or else paapam pandinchi rakshistadu.

  • @manohar2498
    @manohar2498 2 ปีที่แล้ว +21

    జై గురు దేవ దత్తా...🙏
    గురువు గారికి పాదాభివదనాలు

  • @DRBharathkumarDRavi
    @DRBharathkumarDRavi 2 ปีที่แล้ว +13

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @kesavasaikumargelli7045
    @kesavasaikumargelli7045 2 ปีที่แล้ว +1

    Excellent and great work sir 🙏

  • @lakshmichinnu5504
    @lakshmichinnu5504 ปีที่แล้ว

    Thankyou so much guruvu garu
    enno manchi vishayalu mee dwara telusukuntunamu 🙏

  • @ravitejag7035
    @ravitejag7035 2 ปีที่แล้ว +9

    Srinivas garu,
    Manaku twaralo mahalaya amavasya rabotunnadi. Veeti gurinchi oka video cheyandi pls... 💐🙏

  • @m.shivakeshalu8104
    @m.shivakeshalu8104 2 ปีที่แล้ว +53

    ఓం నమో వేంకటేశాయ 🙏
    అపదమోకులస్వామి అనాధరక్షక గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tarunavasa1140
    @tarunavasa1140 2 ปีที่แล้ว +1

    Chala baga chepparu Guruvu garu 🙏🏻🙏🏻

  • @paparaon700
    @paparaon700 2 ปีที่แล้ว

    Sir pranamam,
    very devotional and inspirational

  • @prahaladmugi9275
    @prahaladmugi9275 2 ปีที่แล้ว +6

    For your information thank youvery much. I was waiting for this video

  • @dinakarprasad838
    @dinakarprasad838 2 ปีที่แล้ว +8

    Sir meeru cheppina prathi video yokka pdf download chesukuni veelainamtha varaku annee nenu oka book lo raasukunnaanu sir 🙏🙏

  • @sabitajetty6852
    @sabitajetty6852 2 ปีที่แล้ว

    Nice valuable information swamy.

  • @balajitupurani5221
    @balajitupurani5221 2 ปีที่แล้ว

    Good information....lot of thanks to you.....🙏🌹🌹🌹

  • @Karthikdyuthi
    @Karthikdyuthi 2 ปีที่แล้ว +43

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 2 ปีที่แล้ว +21

    గురువుగారికి నమస్కారం

  • @corporatefighter6266
    @corporatefighter6266 ปีที่แล้ว +1

    ఇక పై ఎప్పుడు తిరుమల వెళ్లినా నిష్కామ పుణ్య ధనం వేస్తాను గురువు గారు .. ఇంత మంచి విషయాలు చెప్తున్నందుకు మీకు శతకోటి నమస్కారాలు

  • @madhavilatha5308
    @madhavilatha5308 2 ปีที่แล้ว

    Chala baga,kothata vivarincharu,dhanyavadalu guruvu garu