మీరు చెప్పే మాటలు ప్రశాంతతని, భక్తిని కలిగిస్తాయి.... మీ వీడియోలు కోసం మేము వేచి వుంటాము... సాక్షాత్తు ఆ వెంకన్న మిమ్మల్ని పంపి మాకు చెప్పమన్నట్లు గా వుంటుంది....అంత మా పుణ్యఫలం మీ మాటలు 🙏
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
నండూరి గారి తరువాత వీడియోకి, ప్రధాన ఆలయం దగ్గర్లో ఒక ప్రదేశంలో ఒక ఫోటో కావాలి... మీరు ఇంకా తిరుమలలోనే ఉంటే, నాకు మెయిల్ చేయండి...అదేమిటో చెప్తాను, మీకు వీలైతే ఆ ఫోటో తీసి పంపండి... ModeratorNanduriChannel@gmail.com
మీరు చాలా అదృష్టవంతులు స్వామి, మిచే ఆ మహాత్మ ఇన్ని మంచి మంచి మహత్తరమైన వీడియోస్ చేయించి మాకు ప్రసాదం ల పంచుతున్నారు. మీలాంటివారు ఈ సమాజానికి ఎంతో ఎంతో అవసరం గురువుగారు. మీకు వినయ పూర్వకమైన నమస్కారం గురువు గారు..
చాలా బాగా చెప్పారండి నేను ఇప్పటివరకు ఎన్నోసార్లు అలిపిరి మెట్లు ద్వారానే తిరుపతి వెళ్లాను కానీ నేను తెలుసుకోలేదు మీ ద్వారా తెలుసుకున్న తర్వాత అక్కడున్న ప్రతిదీ కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ సారి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన ప్రతిదీ కూడా తప్పకుండ దర్శించుకుంటారు తెలియని వారికి తెలియజేస్తాను ప్రతి ఇది కూడా చాలా అద్భుతంగా చాలా వివరంగా గా చెప్పారు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏
మీరు తెలుసుకోవడమే కాక ఆ జ్ఞానాన్ని జనులందరికి పంచి. జ్ఞాన జ్యోతిని వెలిగించి తద్వారా లోకావిష్కరణకు దోహద పడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఆ తిరుమలేశుని పాదారవిందములుకు నమస్కరిస్తూ🙏తిరుమలేశుని అనంత విశేషాల గూర్చి విశదీకరిస్తూ వివరిస్తూ మమ్మానందింప చేయ ప్రార్ధన🙏💐💐💐
శ్రీ గోవిందా... శ్రీ గోవిందా.....శ్రీ గోవిందా.... శ్రీ వకుళమాత తనయుడుగా అవతరించిన విశేషాలను ఎన్ని పర్యాయములు విన్న మళ్లీ వినాలని అనిపిస్తుంది..... కర్ణములకు అమృతం అందించినట్లు ఒక పర్యాయం ఈ అంశం పైన వీడియో చేయగలరని మనవి......స్వామి
ఓం నమో వేంటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏 చాలా బాగుంది. ఒక విన్నపం. అలిపిరి పాదాల దగ్గర కుడివేిపు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామీ దేవాలయం విశేషం తెలియజేయగలరు. ఈ మధ్య కాలంలో స్వామి ఆస్తులు పై పుకార్లు వస్తున్నాయి. ప్రతి భక్తుడు తన వంతు కృషి గా నివారించాలి. ఇది నా సలహా. ఓం నమో నారాయణాయ యే నమః 🙏🙏🙏🙏🙏🙏 ప్రతి భక్తుడు ఒక చిటి లో రాసి హుండీ లో వెయ్యండి. ఇది హిందూ ధర్మ సంర్షణ మంత్రం.. 🙏🙏🙏 స్వామీ మీకు హృదయ పూర్వకము గా సమర్పించుకునే కానుకలు నా కోర్కెలు తీర్చాలి, హిందూ సంప్రదాయ పరిరక్షణకు మాత్రమే వినియోగించాలని ప్రార్థన. స్వామీ మా కానుకలు పై వేరే సంకల్పం గల వారిని తొలగించు...నీ భక్తుడు.🙏🙏🙏🙏🙏🙏🙏 స్వామీ ఈ విధంగా చేస్తే అందర్నీ కాపాడుతాడు అని ఆశిస్తున్నాను. శుభం
అయ్యవారు మీరు తిరుమల గురించి తిరుమలలోని అలిపిరి మెట్ల గురించి అక్కడ ఉండే అద్భుతాలు రహస్యాలు గురించి ఎంత నీటుగా చాలా అర్థం అయ్యే విధంగా చాలా చాలా శ్రద్ధగా బాగా చెప్పారు... మీరు ఇంతే శ్రద్ధగా రాజ్యాంగం గురించి ఒక వీడియో ఎందుకు చేయాలనిపించలేదు మీరు చెప్పే విధానం చాలా బాగుంది రాజ్యాంగం గురించి చెప్పినట్లు అయితే అది విని చాలా మంది బాగుపడతారు అందులోని చట్టాల గురించి చెప్పినట్లయితే ప్రజలు తెలుసుకుంటారు గా..... నాకు తెలిసి ఇందాక మీరు చెప్పిన తిరుమల విశేషాలు గురించి ఎవరికి ఉపయోగం లేదు అని భావిస్తున్నాను... ఎప్పుడూ జరిగిపొయినవి కథలు కథలు గా చెప్పుకునే కంటే జరిగేవి జరగబోయే వాటి గురించి చదువుకొని కథలు రాయటం మంచిది కదా....భావితరాలకు రాజ్యాంగం గురించి చెప్తే వాళ్ళు బాగుపడతారు గా
మీకు ఉపయోగం లేకపోతే ఎవరికీ ఉపయోగ పడవు అని ఎందుకు అనుకోవాలి. రాజ్యాంగం చాలా పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది, కానీ శ్రీనివాస్ గారు చెప్పే కొన్ని విషయాలు ఎక్కడా దొరకవు. మీకు నచ్చకపోతే చూడకండి, ఇలాంటి పిచ్చి కామెంట్లు పెట్టకండి.
నమస్కారం గురు గారు మీరు చెప్పే విషయాలు చాలా బాగుంటాయి మన సనాతన ధర్మం లో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అవి మీరు చెప్తూ ఉంటే ఒళ్ళంతా పులికించి పోతుంది మీరు ఇలాంటి విషయాలు ఇంకెన్నో చెప్పాలి ఆ భగవంతుడు అలాంటి శక్తిని ఆయురారోగ్యాన్ని మీకు ప్రసాదించాలి మీకు శతకోటి ధన్యవాదాలు
"హరే క్రిష్ణా" అయ్యా అలిపిరి నడక దారి నడుస్తున్నప్పుడు చూస్తూ వెళ్తూ ఉంటాను.కానీ నేను అనుకునే వాడిని వీటి గురించి తెలుసుకోవాలని ఆర్తి వుండేది.కానీ కుదరలేదు.అయ్యా మీ మూలాన వాటికీ ఉన్నా ప్రాముఖ్యత తెలుసుకోగలిగాను .కాలి గోపురం దగ్గర టిఫిన్ అంగడి నీటి కొలను చూడలేదు సర్.కొన్ని సమాధిలను కూడా చూడలేదు.ఈసారి తప్పకుండా అన్నీ గుర్తు పెట్టుకొని చాలా జాగర్తగా చూస్తాను అయ్యా. మీకు ధన్యవాదములు అయ్యా. గోవిందా గోవిందా గోవిందా
Mee videos chusaake memu thirupati ki vellaamu meeru cheppina points anni gurthunchukoni anni observe cheskuntu vellaamu Swami vaarini allvaru Swami kottina goddaali naakaithe goosebumps vacchaay thirupathi is a city of heaven guruvu gaaru thank you for the valuable information 🙏
గురువు గారి మేము మా కుటుంబ సభ్యులం అందరం ప్రతీ ఏడూ మెట్ల దారిలో ప్రతీ మెట్టుపై కర్పూరం వెలిగిస్తూ ఎక్కుతాం మాకు తెలియని సంతోషం అలా వెళ్లితే మా పిల్లలతో వారి సాయంతో అలా వెళుతూ స్వామి దర్శనానికి చేరుతున్నప్పుడు ఎంత ఆనందమో మాటల్లో చెప్పలేను మళ్ళీ అంత సంతోషం కలిగింది ఏమిటి అంటే మీ మాటలు వుంటున్నప్పుడు చాలా శ్రవనానందకరం గా అనిపించింది చాలా సంతోషం మళ్ళీ మా ఫ్యామిలీ తో అలా వెళ్ళినప్పుడు మీ మాటలు గుర్తు చేసుకుంటాను మొదటి సారి మీ వీడియో చూస్తున్న చాలా లేటుగా అయిన మిమ్మల్ని ఫాలో అవుతాను గురువుగారు చాలా సంతోషమండి
చాలా మంచి విషయాలు చెప్పారు నేను చాలా సార్లు నడిచి కొండ ఎక్కాను కానీ ఇన్ని విశేషాలు ఈ దారిలో ఉన్నాయని తెలియదు మాకు ఇలాంటి విశేషాలు తెలియ చేస్తున్నoదుకు మీకు ధన్యవాదాలు.
Om namo venkatesaya. Thank u so much sir. Naaku Swamy ante chala istam. Tirumala gurinchi Entha gopppaga chepthunarantee... Tears r rolling frm I eyes out of happiness. Ventane Swamy ni chudali vellali tirumala ki anattu ga vundhi sirr. May god bless u n ur family with lots of happiness sirr. Thank u so much.
@Nanduri Srinivas - Spiritual Talks తిరుమల గురుంచి చాలా బాగా చెప్పారు. అదే విధంగా, మనకున్న నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలులో ఒక్కొక్క దివ్యదేశం స్థల పురాణం ప్రదేశం అక్కడి తెలియని విషయాలు మీరు అందరికి చెప్తుంటే వినాలని ఉంది. దయచేసి భద్రాచలం, యాగంటి, అంతర్వేది, సింహాచలం, మంగళగిరి ద్వారకా తిరుమల విషయాలు గురించి కూడా చెప్పండి
No words to praise meeru chepthu unte inka vinali anipisthundi ayyo video appude ayipoyinda ani pisthundi.Manchi vishayalu cheppi mammalni chakkaga tayaru chesthunnaru Dhanyavaadalu
హరే శ్రీనివాస, నేన దర్శనం చేసాము స్వామివారు తప వేరే దర్శం లేదు కానీ ఒకరి మీద ఒకరు పడకుండా చూడొచ్చు, కాని నిమిషం కూడా నిలబడనివరు స్వామివారి ముందు, కొండ ఎక్కేవారు చాలా చాలా తకువ మంది ఇపుడు ఎక్కడో ఒకరు కనిపిస్తారు
Meeru eppudu Venkateswara Swamy video lu chesina nenu entho anandam ga chustanu sir thank u so much for that and upload more videos on Srivaru Govinda Govinda
Thank u guruji me channel dwarar yenthu vishayamu teluskona avaakasham kalpinchina ma aradhta dyva Sri venktesha padharvindhaluku koti koti pranamalu om namo venkateshaya namo namaha
నమస్కారం గురువు గారు 🙏🏻😊మీ వీడియోల వల్లన మేము చాలా సమాచారం గ్రహించ గలుగుతునం మీకు నా ధన్యవాదాలు 🙏🏻🙏🏻గురువు గారు శ్రీవారి మెట్టు మార్గం గురించి కూడా తెలియజేయగలరు🙏🏻
Hi sir, Great information, Been to Tirumala many times without knowing the importance of these places.. Only one word from my side ""EXCELLENT""..keep up the good work and continue to do so...
Sanathana dharmanni kapadudam .Mana Sanskrithi, aalayam goppathananni next generation ki pass cheddam.Guruvugaru mee Valla MAA janmalu ,manasulu tharisthunnayi.Guruvu gariki sahasra koti padabhi vandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@@rameshRamesh-lj6ie ప్రస్తుతం తిరుమలలో, భక్తులు శ్రీవారి దర్శనం చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నారు. భౌతిక దూరం మరియూ ఇతర జాగ్రత్తలు తీసుకోవడం, రోజు కి 7000 మంది మాత్రమే దర్శించుకోవడం మొదలైన కారణాల వలన తోపులాట లేకుండా దర్శనం సంతృప్తిగా చేసుకొనే పరిస్థితి. అరుదైన అవకాశం!
మీరు తిరుమల కొండ గురించి చెబుతుంటే నిజంగా ఇప్పుడే మేము కొండ ఎక్కుతున్న భావం కలుగుతుంది...🙏🙏
మీరు చెప్పే మాటలు ప్రశాంతతని, భక్తిని కలిగిస్తాయి.... మీ వీడియోలు కోసం మేము వేచి వుంటాము... సాక్షాత్తు ఆ వెంకన్న మిమ్మల్ని పంపి మాకు చెప్పమన్నట్లు గా వుంటుంది....అంత మా పుణ్యఫలం మీ మాటలు 🙏
Very nice
Nizam andi
Really nice to listen
avunu miru chala baga chepparu
Yes avunu andi
హిందుమతాన్ని కాపాడటానికి మీలాంటి దివ్య పురుషులు ఉన్నారు మన దేశంలో మీకు శతకోటి వందనాలు
నేను కూడా
నేటి తరంలో నాలాంటి యువతకు అర్థమయ్యేలా మంచి ఆధ్యాత్మిక విషయాలు చెబుతున్నా గురువుగారు నండూరి శ్రీనివాస్ గారికి పాదాభివందనం..
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
Thirumala velthe kachithamga gundu cheyinchukovala ..cheyinchukokapothe emaina doshama..
"నమస్కారం గురువు గారు..!!
"మీరు చక్కటి విశ్లేషణతో కూడిన సమాచారం అందిస్తున్నందకు శతకోటి నమస్కారాలు..!!
👍
అన్నయ్య తిరుమల లో వున్నా అన్నయ్య శ్రీ వారి సేవకి వచ్చాను, రెండు రోజులు స్వామి వారి సన్నిధిలో duty పడింది 🙏❤️
నండూరి గారి తరువాత వీడియోకి, ప్రధాన ఆలయం దగ్గర్లో ఒక ప్రదేశంలో ఒక ఫోటో కావాలి...
మీరు ఇంకా తిరుమలలోనే ఉంటే, నాకు మెయిల్ చేయండి...అదేమిటో చెప్తాను, మీకు వీలైతే ఆ ఫోటో తీసి పంపండి...
ModeratorNanduriChannel@gmail.com
నా పేరు Rishi kumar. నేను Channel Admin ని
@@NandurisChannelAdminTeam సరే మెయిల్ చేస్తాను
Lucky person 🙏
@@NandurisChannelAdminTeam you r devotee
12 నిమిషాల వీడియో ఏమాత్రం బోర్ కొట్టలేదు మీరు చెప్పే ఆలయ రహస్యాలు అధ్భుతం గురువుగారు🙏
మీరు చాలా అదృష్టవంతులు స్వామి, మిచే ఆ మహాత్మ ఇన్ని మంచి మంచి మహత్తరమైన వీడియోస్ చేయించి మాకు ప్రసాదం ల పంచుతున్నారు. మీలాంటివారు ఈ సమాజానికి ఎంతో ఎంతో అవసరం గురువుగారు. మీకు వినయ పూర్వకమైన నమస్కారం గురువు గారు..
మీ వీడియో చూసి తిరుమల నడక మార్గంలో వెళ్లాం, చాలా బాగా అనిపించింది.
చాలా బాగా చెప్పారండి నేను ఇప్పటివరకు ఎన్నోసార్లు అలిపిరి మెట్లు ద్వారానే తిరుపతి వెళ్లాను కానీ నేను తెలుసుకోలేదు మీ ద్వారా తెలుసుకున్న తర్వాత అక్కడున్న ప్రతిదీ కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ సారి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన ప్రతిదీ కూడా తప్పకుండ దర్శించుకుంటారు తెలియని వారికి తెలియజేస్తాను ప్రతి ఇది కూడా చాలా అద్భుతంగా చాలా వివరంగా గా చెప్పారు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారం
మీకు చాలా ఋణ పడి ఉంటున్నాను
మిమ్మల్ని ఒకసారి యైనా కలవాలని ఉంది సార్.
అలిపిరి గురించి మాకు తెలియని చాలా అద్భుతమైన విశేషములు తెలియజేశారు... చాలా సంతోషంగా ఉన్నది..
శ్రీ విష్టురూపాయ... నమ్మాఃశివాయ....
Sir super information
ఓమ్ నమో వెంకటేశాయ 🙏🙏🙏
Om namah shivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏om Namo Narayanaay 🥥🥥🥥🥥🥥🥥
మీరు తెలుసుకోవడమే కాక ఆ జ్ఞానాన్ని జనులందరికి పంచి. జ్ఞాన జ్యోతిని వెలిగించి తద్వారా లోకావిష్కరణకు దోహద పడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఆ తిరుమలేశుని పాదారవిందములుకు నమస్కరిస్తూ🙏తిరుమలేశుని అనంత విశేషాల గూర్చి విశదీకరిస్తూ వివరిస్తూ మమ్మానందింప చేయ ప్రార్ధన🙏💐💐💐
శ్రీ గోవిందా... శ్రీ గోవిందా.....శ్రీ గోవిందా....
శ్రీ వకుళమాత తనయుడుగా అవతరించిన విశేషాలను ఎన్ని పర్యాయములు విన్న మళ్లీ వినాలని అనిపిస్తుంది..... కర్ణములకు అమృతం అందించినట్లు ఒక పర్యాయం ఈ అంశం పైన వీడియో చేయగలరని మనవి......స్వామి
శ్రీనివాస్ గారు, మీ వల్ల గొప్ప గొప్ప మహనీయుల చరిత్రలు తెలుస్తున్నాయ్. 🙏🏻🙏🏻🙏🏻👌👏👍🙌😊
ఓం నమో వేంటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది. ఒక విన్నపం. అలిపిరి పాదాల దగ్గర కుడివేిపు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామీ దేవాలయం విశేషం తెలియజేయగలరు.
ఈ మధ్య కాలంలో స్వామి ఆస్తులు పై పుకార్లు వస్తున్నాయి. ప్రతి భక్తుడు తన వంతు కృషి గా నివారించాలి. ఇది నా సలహా.
ఓం నమో నారాయణాయ యే నమః
🙏🙏🙏🙏🙏🙏
ప్రతి భక్తుడు ఒక చిటి లో రాసి హుండీ లో వెయ్యండి. ఇది హిందూ ధర్మ సంర్షణ మంత్రం..
🙏🙏🙏 స్వామీ మీకు హృదయ పూర్వకము గా సమర్పించుకునే కానుకలు నా కోర్కెలు తీర్చాలి, హిందూ సంప్రదాయ పరిరక్షణకు మాత్రమే వినియోగించాలని ప్రార్థన. స్వామీ మా కానుకలు పై వేరే సంకల్పం గల వారిని తొలగించు...నీ భక్తుడు.🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామీ ఈ విధంగా చేస్తే అందర్నీ కాపాడుతాడు అని ఆశిస్తున్నాను. శుభం
మీరు చేసే ప్రతి వీడియో నేను చూస్తూ ఉంటాను అలాగే అందులో కొన్ని ఆచరిస్తాను కూడా
అయ్యవారు మీరు తిరుమల గురించి తిరుమలలోని అలిపిరి మెట్ల గురించి అక్కడ ఉండే అద్భుతాలు రహస్యాలు గురించి ఎంత నీటుగా చాలా అర్థం అయ్యే విధంగా చాలా చాలా శ్రద్ధగా బాగా చెప్పారు...
మీరు ఇంతే శ్రద్ధగా రాజ్యాంగం గురించి ఒక వీడియో ఎందుకు చేయాలనిపించలేదు మీరు చెప్పే విధానం చాలా బాగుంది రాజ్యాంగం గురించి చెప్పినట్లు అయితే అది విని చాలా మంది బాగుపడతారు అందులోని చట్టాల గురించి చెప్పినట్లయితే ప్రజలు తెలుసుకుంటారు గా.....
నాకు తెలిసి ఇందాక మీరు చెప్పిన తిరుమల విశేషాలు గురించి ఎవరికి ఉపయోగం లేదు అని భావిస్తున్నాను...
ఎప్పుడూ జరిగిపొయినవి కథలు కథలు గా చెప్పుకునే కంటే జరిగేవి జరగబోయే వాటి గురించి చదువుకొని కథలు రాయటం మంచిది కదా....భావితరాలకు రాజ్యాంగం గురించి చెప్తే వాళ్ళు బాగుపడతారు గా
మీకు ఉపయోగం లేకపోతే ఎవరికీ ఉపయోగ పడవు అని ఎందుకు అనుకోవాలి. రాజ్యాంగం చాలా పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది, కానీ శ్రీనివాస్ గారు చెప్పే కొన్ని విషయాలు ఎక్కడా దొరకవు. మీకు నచ్చకపోతే చూడకండి, ఇలాంటి పిచ్చి కామెంట్లు పెట్టకండి.
Anni sarlu tirumala gurinchi vinna saripodhu. We keep listening.
Thank you so much for us to fill with this bliss.
నమస్కారం గురు గారు మీరు చెప్పే విషయాలు చాలా బాగుంటాయి మన సనాతన ధర్మం లో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అవి మీరు చెప్తూ ఉంటే ఒళ్ళంతా పులికించి పోతుంది మీరు ఇలాంటి విషయాలు ఇంకెన్నో చెప్పాలి ఆ భగవంతుడు అలాంటి శక్తిని ఆయురారోగ్యాన్ని మీకు ప్రసాదించాలి మీకు శతకోటి ధన్యవాదాలు
"హరే క్రిష్ణా" అయ్యా అలిపిరి నడక దారి నడుస్తున్నప్పుడు చూస్తూ వెళ్తూ ఉంటాను.కానీ నేను అనుకునే వాడిని వీటి గురించి తెలుసుకోవాలని ఆర్తి వుండేది.కానీ కుదరలేదు.అయ్యా మీ మూలాన వాటికీ ఉన్నా ప్రాముఖ్యత తెలుసుకోగలిగాను .కాలి గోపురం దగ్గర టిఫిన్ అంగడి నీటి కొలను చూడలేదు సర్.కొన్ని సమాధిలను కూడా చూడలేదు.ఈసారి తప్పకుండా అన్నీ గుర్తు పెట్టుకొని చాలా జాగర్తగా చూస్తాను అయ్యా.
మీకు ధన్యవాదములు అయ్యా.
గోవిందా గోవిందా గోవిందా
చాలా ఆనందంగా వుంది స్వామి వారి దర్శనం తొందరగా అవడమే కాకుండా ఎన్ని జన్మల పుణ్యఫలమో అనిపించింది
గురువు గారికి నమస్కారం.......మంచి విషయాలు చెప్పారు.ఈసారి తిరుమలకి నడిచివెళ్ళేటప్పుడు అవన్నీ దర్శించి వెళ్తాము.
నమస్తే అన్నయ్య మీరు అరుణాచలం గురించి వివరించండి .ధన్యవాదాలు
Going today for Dharshan alone... hoping to cover all this.. and do chanting wherever possible.. .
Om namo Venkateshaaya ..... dhandavat Pranaam
Mee videos chusaake memu thirupati ki vellaamu meeru cheppina points anni gurthunchukoni anni observe cheskuntu vellaamu Swami vaarini allvaru Swami kottina goddaali naakaithe goosebumps vacchaay thirupathi is a city of heaven guruvu gaaru thank you for the valuable information 🙏
గురువు గారి మేము మా కుటుంబ సభ్యులం అందరం ప్రతీ ఏడూ మెట్ల దారిలో ప్రతీ మెట్టుపై కర్పూరం వెలిగిస్తూ ఎక్కుతాం మాకు తెలియని సంతోషం అలా వెళ్లితే మా పిల్లలతో వారి సాయంతో అలా వెళుతూ స్వామి దర్శనానికి చేరుతున్నప్పుడు ఎంత ఆనందమో మాటల్లో చెప్పలేను మళ్ళీ అంత సంతోషం కలిగింది ఏమిటి అంటే మీ మాటలు వుంటున్నప్పుడు చాలా శ్రవనానందకరం గా అనిపించింది చాలా సంతోషం మళ్ళీ మా ఫ్యామిలీ తో అలా వెళ్ళినప్పుడు మీ మాటలు గుర్తు చేసుకుంటాను మొదటి సారి మీ వీడియో చూస్తున్న చాలా లేటుగా అయిన మిమ్మల్ని ఫాలో అవుతాను గురువుగారు చాలా సంతోషమండి
చాలా మంచి విషయాలు చెప్పారు నేను చాలా సార్లు నడిచి కొండ ఎక్కాను కానీ ఇన్ని విశేషాలు ఈ దారిలో ఉన్నాయని తెలియదు మాకు ఇలాంటి విశేషాలు తెలియ చేస్తున్నoదుకు మీకు ధన్యవాదాలు.
స్వామి మీరు ఒక ఎపిసోడ్ లో కర్ణాటకలో ఉండే మునీస్వర స్వామి గురించి ఒక వీడేమో లో చెప్తాను అని అన్నారు. ఆ స్వామి గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.
Swami pilistene vellagalam anedi.... 💯 percent correct.. I felt that know
Om namo venkatesaya. Thank u so much sir. Naaku Swamy ante chala istam. Tirumala gurinchi Entha gopppaga chepthunarantee... Tears r rolling frm I eyes out of happiness. Ventane Swamy ni chudali vellali tirumala ki anattu ga vundhi sirr. May god bless u n ur family with lots of happiness sirr. Thank u so much.
గోవిందా గోవిందా గోవిందా వెంకట రమణ గోవిందా ఏడుకొండలవాడా గోవిందా
గురువు గారు చాలా చక్కగా చెప్పారు మీకు పాదాభివందనం
మాకు తెలియని విషయాలు చాలా బాగార్ధమాయే విధంగాచెప్తారు సార్ ధన్యవాదాలు
@Nanduri Srinivas - Spiritual Talks
తిరుమల గురుంచి చాలా బాగా చెప్పారు. అదే విధంగా, మనకున్న నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలులో ఒక్కొక్క దివ్యదేశం స్థల పురాణం ప్రదేశం అక్కడి తెలియని విషయాలు మీరు అందరికి చెప్తుంటే వినాలని ఉంది.
దయచేసి భద్రాచలం, యాగంటి, అంతర్వేది, సింహాచలం, మంగళగిరి ద్వారకా తిరుమల విషయాలు గురించి కూడా చెప్పండి
నమస్కారం గురువుగారు మాకు కూడా తెలియని మా కులస్థుడు అయిన మాల దాసరి అయిన గొప్ప భక్తుడు గురించి తెలియచేసినందుకు ధన్యవాదములు🙏🙏
చాలా చక్కగా స్వామి వారి ఆలయ మహిమ చెప్పినందుకు నమః సుమాంజలి.
గోవింద గోవింద అలిపిరి మెట్ల మార్గం గురించి మకు తెలియని ఎన్నో విషయములు తెలియ జేశారు మీకు మ కృతజ్ఞతలు
మీ కృషి కి పెద్ద వందనం గురువు గారు
మీరువివరించే విధానంలో చాలా ఉపయోగకరమైన అదనంగా ఉంది
Pranamam Srinivas garu....
Appreciate your research and taking time and sharing with us🙏🏼🙏🏼
Swami meru chala baga ardham iyyatatlu cheppu taru... Govinda
Inka mariinni rahasyalu vivarinchalani korukuntunnanu... 🙏🙏
Mee maatallo aa adbuthalu vinadam inka adbutham ga undhi...dhanyavadhalu meku....seshasaila vaasuni konda prathista gurinchi vivaramga cheptunnanduku
No words to praise meeru chepthu unte inka vinali anipisthundi ayyo video appude ayipoyinda ani pisthundi.Manchi vishayalu cheppi mammalni chakkaga tayaru chesthunnaru Dhanyavaadalu
Thank You Nandurigaru..Tirumala acharya Govinda Deekshitulu video chesaru..
Om Namo narayanaya ....second part twaraga vinalani vundi.om Sri gurubhyo namaha...
Panthulu gaaru thirupathi gurunchi chalavishayalu chebuthunnaaru thanks.
Nenu ippativaraku tarunala vellaledu kani meeru cheptunte eppudeppudu velthama ani eduru cjustunnam aa venkateswara swamy anugraha ma meeda undarane korukuntunnam swamy dakshina bhagya maru thwaralone kaluguthundani viswasitunnam nomo venkatesaya 👏👏👏
Every video you post is so beautifully done. Your enthusiasm and devotion is so contagious . Always eager to watch and learn 🙏. HariOM
హరే శ్రీనివాస, నేన దర్శనం చేసాము స్వామివారు తప వేరే దర్శం లేదు కానీ ఒకరి మీద ఒకరు పడకుండా చూడొచ్చు, కాని నిమిషం కూడా నిలబడనివరు స్వామివారి ముందు, కొండ ఎక్కేవారు చాలా చాలా తకువ మంది ఇపుడు ఎక్కడో ఒకరు కనిపిస్తారు
Sir నమస్తే.. మన ధర్మం గురించి మీరు చేసే ఈ కృషి కి జోహార్లు..
విశ్లేషణ అద్భుతంగా ఉంది చాలా చక్కగా అర్థవంతంగా ఉంది
Hi sir , I'm from Tirupati, still I never knew these things, thank you to enlightening us🙏.
Namo Narayana
Namo Narayana
Namo Narayana
ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
Chinna pilladu madhura padardham tinte eanta santosam aa mukham lo kanipistundo anta istanga happy ga chebutaru srinivas garu...diva krupa...🙏🙏
Suspense లో పెట్టేసారు గురువు గారు. వింటూ ఉండాలని ఉంది.
శ్రాష్టంగా నమస్కారం ఆడవాళ్లు చేయొచ్చా గురువుగారు
I love tirupathi enni sarlu vellina malli malli vellali anipinchenta istam om namo venkatesaya
Memu ninany alipiri ekyamu 😍😍akada padukoni vuna shilpany chusi ento anukunam epudu miru chepthy chala baga ardham avthundhi guru garu miku na dhanyvadhalu
NANDURI SRINIVAS SIR ME PADAPADMALAKU NAA SISRSTANGA NAMSKARAMULU JAI SRINIVAS SIR
Meeru eppudu Venkateswara Swamy video lu chesina nenu entho anandam ga chustanu sir thank u so much for that and upload more videos on Srivaru Govinda Govinda
Srinivas garu eagerly waiting for 2nd part.
Thanks guruji for English subtitles
Om namo Venkateshay
Namaskaram Guruvarya, chala adbhutamaina vishayalu chepparu 🙏🙏🙏🙏
Tirumala kosam ventuntee manasu Chala peaceful GA untundi🙏🙏
మీకు పాదాభివందనాలు 🙏
Aa srivaru nannu kinda ekkanivvatledu .,...Pelli tarvata nundi... Me rupamlo aaswadistunnanu. ... Thanks andi
Ilange videos cheandi....thank you....chala peaceful ga anipinchai mimatalu..tnqqq
Thank u guruji me channel dwarar yenthu vishayamu teluskona avaakasham kalpinchina ma aradhta dyva Sri venktesha padharvindhaluku koti koti pranamalu om namo venkateshaya namo namaha
Guruvu gariki Paadabhivandanam 🙏 Tuesday Srivari darshnam maaku kalugutunnadi 🙏🙏🙏
నమస్కారం గురువు గారు 🙏🏻😊మీ వీడియోల వల్లన మేము చాలా సమాచారం గ్రహించ గలుగుతునం మీకు నా ధన్యవాదాలు 🙏🏻🙏🏻గురువు గారు శ్రీవారి మెట్టు మార్గం గురించి కూడా తెలియజేయగలరు🙏🏻
Hi sir,
Great information, Been to Tirumala many times without knowing the importance of these places..
Only one word from my side ""EXCELLENT""..keep up the good work and continue to do so...
❤❤ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః ❤❤
గురువుగారు శ్రీవారి మెట్టు గురించి కూడా చెప్పగలరని ఆశిస్తున్నాము..🙏🙏
ఓం నమో వేంకటేశాయ..🙏🙏
నమస్కారం అండి చాలా మంచి విషయాలు చెప్పారు దన్యవములు
గురువు గారు నమస్కారం🙏🏻
శ్రీవారి మెట్టు గురించి ఓక వీడియో చేయండి 🙏🏻
Namaste Guru Garu Mircheppe matalu manasuki Prashantnga untie
I really impress your vedios about thirumala and lord venkateswara
Guruvu Garu meeru...chaala orpu undi
Mee channel valla manam...Hindava sampradayalu...vaati goppatanam...
Telustunnai.....dhanyosmi....!!!
Sir TH-cam lo mee videos the best videos Sir🙏🙏🙏
నమో వే౦కటేశాయ నమః ...
గోవిందా గోవింద ....
నా దేవుని గురించి చెబుతు౦టే వళ్ళు పులకరి౦చి౦ది అండీ ...
Namo ventakeshaya. Thank you very much for valuable information.
Jai Sriman Narayana
మీ వీడియోస్ మాకు చాలా బాగా నచ్చాయీ
చాలా చాలా చక్కగా వివరించారు గురువు గారు.....🙏🙏🙏
Prathi video Naku real anubhutini istundi....govindaya namahaaa
ధన్యవాదములు గురువు గారూ 🙏🙏🙇♀️
Sanathana dharmanni kapadudam .Mana Sanskrithi, aalayam goppathananni next generation ki pass cheddam.Guruvugaru mee Valla MAA janmalu ,manasulu tharisthunnayi.Guruvu gariki sahasra koti padabhi vandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Thumbnail chala baaga design chesaaru
Creative work
Really feeling so good that yesterday i could have a good darshanam at tirumala🙏🙏🙏
హ్
అదృష్టవంతురాలు మీరు.
Swarna garu darshanam mamul rojulu kante yekuva sepu unchar leka ventane pampinchesara pls tell me
ఎంత సమయం పట్టింది...
@@rameshRamesh-lj6ie
ప్రస్తుతం తిరుమలలో, భక్తులు శ్రీవారి దర్శనం చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నారు. భౌతిక దూరం మరియూ ఇతర జాగ్రత్తలు తీసుకోవడం, రోజు కి 7000 మంది మాత్రమే దర్శించుకోవడం మొదలైన కారణాల వలన తోపులాట లేకుండా దర్శనం సంతృప్తిగా చేసుకొనే పరిస్థితి. అరుదైన అవకాశం!
Guru Garu 🙏 Thanks.. You're a blessing to us...
శ్రీనివాస రావు గారు మీ వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను సూర్య నమస్కారం చేసేటప్పుడు నీటిని ఎలా వదలాలో వివరించగలరు
Nenuppudu ekki vellaledhu tirumalaki, bus lone vellanu...ippudu meeru cheptunnadhi vintunte entha miss ayyano thelusthunnadhi...chaala thanks Andi🙏🏼
గురువుగారు మీకు శత కోటి నమస్కారాలు🙏
Chala baaga cheptunaru meeru. Ilanti adrustam dorakadam ante entha gano pettiputtali Sir...
అద్భుతం ఓం నమో వెంకటేశాయ
Namaskaram Andi meeru chala great, because u r telling all the precious and important matters for us .....
స్వామి గారికి పాదాభివందనాలు
శ్రీవారి మెట్ల విశేషాలు కూడా తెలియజేయండి గురువుగారు
మిమ్మల్ని నా జన్మ లో ఒక్కసారి అయినా చూడగలనా గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Puri Jagannath temple gurinchi cheppandi sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼