Writer and Actor Thotapalli Madhu Exclusive Interview | Thotapalli Madhu Interview | iDream Talkies

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 524

  • @bhagavatulaanjaneyulu6468
    @bhagavatulaanjaneyulu6468 8 หลายเดือนก่อน +11

    నేను చూసిన ఇంటర్వూ లలో అన్నిటిలో The Best interview ఇది.టీవీ,ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లలో సిలబస్ లో ఉండ దగిన ఇంటర్వూ

  • @SameeraKumar
    @SameeraKumar 6 หลายเดือนก่อน +6

    అత్యత్భుతమైన రచనా శైలి కి పట్టం కడుతూన్న తోటపల్లి మధు గారి చాతుర్యం అత్యంత శ్లాఘనీయం. ఒకేసారి మూడు టేప్ రికార్డర్లలో సంభాషణలను " నోటితో రాయడం " అనితర సాధ్యం.
    ఎంతటి వివేకవంతుడు అయినా కొన్ని సార్లు కొందరి విషయంలో పక్షపాత వైఖరి వహిస్తూ మూర్ఖత్వం కనబరుస్తారు అనడానికి నిదర్శనం తోటపల్లి మధు గారు.
    1. భారత దేశం లోనే అత్యంత స్వార్థపరుడిగా, ఫ్రాడ్స్టర్గా, అవినీతిపరుడు గా ఆంధ్ర రాష్ట్ర నాశనకారిగా నిరూపితం అయిన జగన్ కి కొమ్ముకాయడం తేటతెల్లం అవుతోంది.
    2. చంద్రబాబు ఆరు లక్షల కోట్లు వెనకేసుకున్నారని చెప్పడం హాస్యాస్పదంగా వుంది.
    3. అన్నీ తెలిసిన మధు గారు శ్రీదేవి దుబాయిలో ఒక్కరే రెండురోజులు ఎందుకు వుండవలసి వచ్చింది అన్న విషయం దాటేయడం ఎందుకు. బోనీకపూర్ పాత్ర, 100 కోట్ల ఇన్సూరెన్స్ ల గురించి చెప్పాలని అనిపించలేదా?
    4. ఆర్జీవీ భక్తురాలైన స్వప్న గారితో కలసి జగన్ 🤔 మీద రాయితో హత్యాప్రయత్నం చేయడం గురించి వివరించడం లో హాస్యం పండించారు.
    5. సావిత్రి గారి తాగుడికి జెమిని గణేషన్ స్త్రీ లోలత్వానికీ సంబంధమే లేనట్లు జెమినీ జెంటిల్మెన్ అని చెప్పడం బాగోలేదు.
    6. ఎంజీఆర్ టోపీ లో వేలకోట్ల ఆస్తుల వివరాలు దాచుకునేంత వెర్రివాడా అనిపించక మానదు మీ మాటలు వింటే.
    7. శోభన్ బాబు, జయలలిత లు నీకు సగం నాకు సగం అని 3000 కోట్లు పంచుకోవడం ఇంకొక లెవెల్ లో వుంది. స్విస్ బ్యాంక్ లో కోటానుకోట్లు చెన్నైకి ఎట్లా తెచ్చారు, వీళ్ళు ఇక్కడ ఎట్లా పంచుకున్నారు అన్న విషయం చెబితే మేము నవ్వుకోకుండా నమ్మడానికి వీలయ్యేది.
    8. మధు గారు ఎంతటి మాటల మాంత్రికుడో అంతకు మించిన అపర పార్ధుడు కోడి రామకృష్ణ గారు సినిమాలు తీయడంలో. ఆయన గురించి పిచ్చి మాటలు ఎందుకు?
    9. జగత్విదితమైన విషయాలమీద కళ్ళు మూసుకుని ‘ఇక్కడ ఏమీ లేదు, ఏమీ జరగలేదు ‘ అని చెప్పడంతో తోటపల్లి మధు గారు ‘నిజమైన కథాకారుడు‘ అని నిర్ద్వందంగా నిరూపించుకున్నారు. ఎందుకంటే తన మాటలు, తన హోటల్ రూమ్ లకు మాత్రమే పరిమితమైన మధు గారు, ఎటువంటి సోషల్ లైఫ్ ఈవెంట్ల లోనూ పాలు పంచుకొనని మధు గారు, ఎవరితోనూ సినిమా కధామాటలకు మించి స్నేహం చేయని మధుగారు సినిమా మరియు రాజకీయ నాయకుల జీవితాలను చూసినట్లు, వారితో మమేకం అయినట్లు చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడి మాటలు చెప్పుడు మాటలు విని చెప్పడం అనే ఒక ‘ఊహించిన ఒక కథ‘ లాగా అనిపించింది.
    ఒక సినిమాకి తనకు తోచిన నారేటివ్ బిల్డ్ చేయడంలో సిద్ధహస్తుడు అయిన మధుగారు అదే శైలిని నిజజీవితాలకు అప్లయ్ చేశారు అనిపించక మానదు.
    ఇది ఏమైనా మధుగారు సినిమా మాటలకు సంబంధించి మాత్రం సిద్ధహస్తుడు. హాట్స్ ఆఫ్ టు హిజ్ కాపబిలిటి.

  • @palanikamachikamachi5173
    @palanikamachikamachi5173 8 หลายเดือนก่อน +10

    One of the excellent interviews I saw, Madhu sir spoken 100% truth.
    Thankyou sir

  • @evadugoppa5510
    @evadugoppa5510 4 หลายเดือนก่อน +1

    సుమారు రెండు గంటల ఇంటర్వ్యూ ని ఏకబిగిన చూసి అప్పుడే అయిపోయిందా అనిపించడం నిజంగా ఆశ్చర్యం కలిగించింది. సినిమా చూపిస్త మావ లో ఆయన నటనని చూసిన తరువాత పేరు తెలుసుకున్నా. ఇంత మంచి రచయితకి, నటునికి వందనాలు.ఇంటర్వ్యూ లో చాలా సందర్భాలలో కళ్ళు తడిసి ముద్దయ్యాయి. స్వప్న గారికి ప్రత్యేక అభినందనలు. మీ మాట, పాట అపురూపం. 🙏

  • @madhusudhansrs4065
    @madhusudhansrs4065 8 หลายเดือนก่อน +8

    సావిత్రి గారి గురించి శ్రీదేవి గారి గురించి ఎంత మంది చెప్పిన ఏదో వెలితి గా ఉండేది అసలు జరిగిన సంఘటన ఏంటి అని మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సినిమా వల్ల జీవితంలో స్టార్డ్ డం ని ఎంత అనుభవిస్తారో దాన్ని కాపాడుకోవడానికి అంతే కష్టపడతారు ఎంత గా అంటే జీవితాన్నే కోల్పోయేటంతగా

    • @SrideviFan
      @SrideviFan วันที่ผ่านมา

      Indian Actress Sridevi death mystery:
      Indian cinema's female megastar, our legendary child artist/actress #Sridevi died on 24 Feb 2018 due to her sudden
      shocking unfortunate mysterious demise (so called fake reasons such as accidental drowning in hotel room bath tub,
      low blood pressure etc.) in a Presidential suite room number 2201 of very expensive Jumeirah Emirates Towers Hotel
      located in the prime busy business region of Dubai, U.A.E. A well planned potential murder (indirectly involving her
      husband Bonnie Kapur who has been close to underwood D gang, selfish elder daughter Janhvi and other underworld
      D gang criminals) for her insurance money of Rs 1000 crore (excluding taxes) apart from
      her hard earned leftover
      wealth of Rs 2000 crore.
      #Sridevi died on 24 Feb 2018 due to her sudden shocking unfortunate mysterious demise (so called fake reasons
      such as accidental drowning, low blood pressure etc.) in a Presidential suite room number 2201 of very expensive
      Jumeirah Emirates Towers Hotel located in the prime busy business region of Dubai, U.A.E. A well planned potential
      murder (indirectly involving her husband Bonnie Kapur who has been close to underwood D gang, selfish elder
      daughter Janhvi and other underworld D gang criminals) for her insurance money of Rs 1000 crore (excluding taxes)
      apart from
      her hard earned leftover wealth of Rs 2000 crore.
      #Sridevi was the wealthiest/richest actress in India with over Rs 550 crore WAY BACK in 1996 which would have
      been worth more than Rs 7000 crore now (till 2018) if her cheater/liar/manipulative/criminal so called husband
      Bonnie Kapur did not waste/ate much of immense wealth after marring her in 1996.
      As per true/official close sources, #Sridevi took all the burden
      of her so called sympathy gaining husband Bonie
      Kapur's huge financial debts on her shoulders clearing them off with a small percentage of her own personal wealth
      of over INR 7300 crore and slowly gone down to INR 1200 crore in 2018 after she paying off her so called husband
      Bonnie Kapur's huge financial debts since 1980's.
      #Sridevi Bungalow Movie director Prasanth talks about Boney Kapoor's legal notice against him:
      th-cam.com/video/UjxrJQsIk5s/w-d-xo.html
      1). Sridevi Bungalow Official Movie Trailer 1 - th-cam.com/video/WnLVOVjF984/w-d-xo.html
      2). Sridevi bungalow | Official Movie trailer 2 - th-cam.com/video/PlKfA1B6vjY/w-d-xo.html
      #Sridevi 's so called husband, Bonnie Kapur sent a legal notice to the producer/director of this movie and got it
      banned from release.
      The largest funeral procession for an ACTRESS who dedicated for life to Indian cinema in multiple languages from as
      a female child artist from tender age 4 who was not even into official politics except her 50 years movie career in the
      history of Indian cinema. More than one million (10 lakh) of fans/people/crowd from various parts of India/world
      flocked to Mumbai and followed for 8 km to bid farewell to Indian cinema's female megastar, our legendary child
      artist/actress #Sridevi mam's voyage to heaven.
      The only Indian actress #Sridevi who earned a special place In Memoriam montage section of the 90th Academy
      Awards ceremony (Oscar Awards) in 2018.
      Oscars 2018 Pays Tribute To Late Actors Sridevi & Shashi Kapoor | LehrenTV - www.youtube.com/watch?
      v=BdnJEh48iQU
      2018 Oscars In Memoriam - th-cam.com/video/-6IlObah1k8/w-d-xo.html
      Sridevi On George Stroumboulopoulos Tonight: INTERVIEW - www.youtube.com/watch?
      v=jQoIUOVtytA&t=64s
      #SrideviLivesForever
      en.wikipedia.org/wiki/Sridevi_filmography
      en.wikipedia.org/wiki/Sridevi

  • @luckysowjanya1991
    @luckysowjanya1991 8 หลายเดือนก่อน +96

    సార్ నిజంగా మీ మాటలు వింటుంటే నాకున్న అలవాట్లు నావైపు చూసి వెక్కిరిస్తూ న్నట్టు ఉంది 🙏🏻🙏🏻 నేను ఈ క్షణం నుండి మారడానికి ప్రయత్నిస్తా 🙏🏻🙏🏻🙏🏻మీకు కృతజ్ఞతలు 💐🌹

    • @guruz241
      @guruz241 8 หลายเดือนก่อน +3

      Maru, ipatikina. Roju taagibpadukotame nee pani

    • @Ias3902
      @Ias3902 8 หลายเดือนก่อน +3

      ​@@guruz241 Rey type chesindi ammayi ra nayana

    • @swamyys1872
      @swamyys1872 8 หลายเดือนก่อน

      ​@@guruz241😊

    • @vkk759
      @vkk759 8 หลายเดือนก่อน +1

      అవునా. నిజమ అర్రె అర్రె అర్రె

    • @guruz241
      @guruz241 8 หลายเดือนก่อน

      @@Ias3902 ammayilu ekkuva tagutinaru ee madya

  • @uppiretlasrinivasarao5812
    @uppiretlasrinivasarao5812 8 หลายเดือนก่อน +11

    Great interview with open heart Madhu Garu.. excellent.. worth watching

  • @ppadma6447
    @ppadma6447 8 หลายเดือนก่อน +2

    Assalamu alaikum Toli saariga malli radio Vijayawada station lo interview vinnatluga undi, chaala rojulataruvata oka manchi valueble feel tho vinnanu thanq so much "i dream" khudahafiz 🌹🌺🌹

  • @kurmarao7382
    @kurmarao7382 8 หลายเดือนก่อน +7

    సార్ నేను ఏ ఇంటర్వూ పూర్తిగా చూడను. మీది. మొత్తం. చూసా సూపర్

  • @lakshminandula5303
    @lakshminandula5303 8 หลายเดือนก่อน +4

    నవరసాలను… ఛలోక్తులరూపములో, వాస్తవానికి , హాస్యమనే తొడుగుతో … చెప్తున్నారు..👌👍👏🙌🤝

  • @NegativeMind0
    @NegativeMind0 8 หลายเดือนก่อน +20

    నా పిల్లల చదువులే నేను సాధించింది 🙏🙏🙏👏👏👏😍😍😍

  • @revathypv7059
    @revathypv7059 7 หลายเดือนก่อน +1

    Hats off to his memory ,sense of humour and his love towards his work

  • @mediamatrix7692
    @mediamatrix7692 7 หลายเดือนก่อน +1

    అద్భుతమైన ఇంటర్వ్యూ మీఇద్దరికీ ధన్యవాదాలు, ముఖ్యంగా తోటపల్లి వారి మాటల ముత్యాల, జల్లులు మనోరంజకంగా పులకరింప చేశారు, మేడం ఈ సార్ తో సిరీస్ ఇంటర్వ్యూ చెయ్యండి

  • @sandhyasandy2107
    @sandhyasandy2107 7 หลายเดือนก่อน +1

    Anchor garu miru chala baga aduguthunnaru matldthunnaru.. Sir aithe asal sir miru chala great person sir.. Mi matalu vintuntune chala baga manusu vintune undali anipisthundhi..

  • @vasudevaraothala8599
    @vasudevaraothala8599 8 หลายเดือนก่อน +17

    Melo intha kastam unnadhi ani e roju meru చెబితే వినడం sir chala great🙏

  • @rajich8022
    @rajich8022 8 หลายเดือนก่อน +6

    After watching this video I wanted to say that we need to accept the reality.
    Aging is an amazing journey. Need to take what God is giving time to time. Eat well, do some workout, love all ❤

  • @saijackson99
    @saijackson99 8 หลายเดือนก่อน +6

    SWAPNA gaaru Meeru chesina Adbhutha Interview Maatrame Kaadhu , Madhu gaari Konni Vaasthava Rahasyaala Ghatanala pai
    MEE PRATI SPANDANA lo 9 rasaallo Konni Adbhutha mainavi NENU chuda Galigaanu
    Mukhyamgaa "" Baaba gaari Pachhi kundala Ghatana lo 99% Nee Pani Nuvvu Cheyyi.
    1% Srishti kartha Chesthhaadu""Ane maata ku
    Mee Bhaavodwegam ,kallu Naaku Chemarchaayi andi .
    Alaage
    ""Doctors Chebuthaaraa ??Drugs Teesuko mani ? "Ane maatala Mee SPANDANA Adbhutham💯💐💐💐
    Alaage Poor Savitri Rich Savitri gaaru SRIDEVI Ani cheppinappudu kudaa
    Mee Manasu
    Mee gnaanam
    Telugu bhaaahaku
    Telugu Aksharaaniki
    Oka Goppa Sogasu
    Mee fan
    Praveen Chakravarthy
    Independent creative Artistic Director Producer Performer JPC Performing Arts
    JPC MUSIC STATION Chennai
    Chennai'

  • @rsridharrsridhar1909
    @rsridharrsridhar1909 8 หลายเดือนก่อน +25

    సార్ మీరు నిజంగా లెజెండ్.... మీరు చెప్పే మాటలు ప్రస్తుత పరిస్థితులకు అందరికీ అవసరం... మీ వాయిస్ మీ రు చెప్పే విధానం కనులకు కట్టినట్టుంది..... భూత వర్తమాన భవిష్యత్తులకు మీ మాటలు ఆదర్శం..... గతంలో కొంతమంది మీద ఉన్నటువంటి అపోహలను అంటే సావిత్రి జయసుధ జయప్రద శ్రీదేవి లా గూర్చి అద్భుతంగా చెప్పారు.. అన్ని రంగాలలో ఆరితీరిన మీరు సాధారణంగా ఉండటమే కాక.... మీ వ్యక్తిగత విషయాలను కూడా ధైర్యంగా చెప్పడమే గాక ఉన్న వాస్తవాలను ఒప్పుకున్న మీరు.... సూపర్ స్వామి.... మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన స్వప్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు 💐🌷💐🙏🙏👍👍👌💐🌷💐

    • @GaneshKaribandi
      @GaneshKaribandi 8 หลายเดือนก่อน +1

      Bhayya vadu sollu cheputhunnadu ... Nuvvu vadiki support cheasthunav .
      Em chillaragallara meru .

  • @vijayk1751
    @vijayk1751 8 หลายเดือนก่อน +3

    Wow ! Has to be one of the best interviews .his knowledge, his experiences, his take on life and understanding is very impressive .

  • @naveenbandi117
    @naveenbandi117 8 หลายเดือนก่อน +8

    One of the Best interview

    • @guruz241
      @guruz241 8 หลายเดือนก่อน

      Why

  • @hidayathsd485
    @hidayathsd485 8 หลายเดือนก่อน +1

    Memorable interview

  • @sripriyadarshanam8914
    @sripriyadarshanam8914 8 หลายเดือนก่อน +3

    Madam this is the best interview you ever did....

  • @kumarpk8078
    @kumarpk8078 8 หลายเดือนก่อน +1

    you are practical man sir who has turned everything into reality and honest in revealing your experienced boldly.. kudos to you sir.. 🙏🙏🙏

  • @siripurapumuralikrishna9808
    @siripurapumuralikrishna9808 8 หลายเดือนก่อน +7

    సూపర్ సార్ మీరు చెప్పినవన్నీ మా కళ్ళ ముందు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి మీ మాటల్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది ఇట్స్ ఏ గుడ్ ఇంటర్వ్యూ

  • @Vijaya-s1v
    @Vijaya-s1v 8 หลายเดือนก่อน +15

    ఇంటర్వ్యూ భలే knowledgeable గా వుంది ఇంకా time pass అయింది నిజంగా great interview

    • @guruz241
      @guruz241 8 หลายเดือนก่อน +1

      Evadu dappu vadu kotukuntunaru. Oka chepukone cinema ledu eeyanaki. Build up ekkuva

    • @tuftoffy
      @tuftoffy 8 หลายเดือนก่อน +4

      @@guruz241”Nee yenkammaa” aney dialogue eeyanadey!! Okey okka dialogue last 30 years nunchi world lo vunna prati telugu vaadiki telusu!! Meeru history teluskuni comment raastey manchidi!!

    • @guruz241
      @guruz241 8 หลายเดือนก่อน

      @@tuftoffy 200 movies lo oka dialogue, manchi writers like vami viseanth jandyala Kanna goppa. Self dabba

    • @ahalyagaddi3121
      @ahalyagaddi3121 8 หลายเดือนก่อน

      ​@@guruz241ayana movies meeru chudaledhani artham avthundhi

    • @batman-ek7gf
      @batman-ek7gf 8 หลายเดือนก่อน

      Adem ledu, ploitica lo eyanki nachimvallki against ga matldaru kada, inka edo okati chepta vuntadu

  • @harish7986
    @harish7986 8 หลายเดือนก่อน

    What an interview sir ! Really appreciate idream media for making this possible and enlightening newer generations

  • @vvihaan
    @vvihaan 4 หลายเดือนก่อน

    The best interview

  • @cooki4903
    @cooki4903 8 หลายเดือนก่อน +3

    🙏🇮🇳🙏💐💐 SIR nd MAM. Great Speech. Swapna, take ordinary Interview fr ... House wives too. Every one got talent. 🙏💐

  • @omkarjangiti6974
    @omkarjangiti6974 7 หลายเดือนก่อน

    A good interview 👌 👏🏻

  • @kaavyasri2705
    @kaavyasri2705 8 หลายเดือนก่อน +12

    గురువుగారు.. మిమ్మల్ని Late.TB. Satish గారితో కలిసి Madras లో (1992 లో అనుకుంటా) మీ ఇంటిలో కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకోవడం నాకు కలిగిన అదృష్టం 🙏🙏

  • @vijaygiri17
    @vijaygiri17 8 หลายเดือนก่อน

    Excellent interview with a great person.

  • @lakshminandula5303
    @lakshminandula5303 8 หลายเดือนก่อน +1

    చర్చల తోనే దర్శకుడికి తృప్తి కలిగేదాకా వివాదాలకు పోకుండా, మాటలు సినిమాకు.. చెప్పటము జరిగింది. .. తొందరగా , పని పూర్తి కావాలనే అలవాటుతో.. చిన్నవాక్యాలతో…. 🤝👌👍👏🙌

  • @venkatadhanunjayarao8956
    @venkatadhanunjayarao8956 8 หลายเดือนก่อน +1

    Very good interview with madhu❤

  • @chinnuy
    @chinnuy 8 หลายเดือนก่อน

    Really inspiring talks, great expression of truth

  • @jayaraju5142
    @jayaraju5142 8 หลายเดือนก่อน +1

    Mem this type of interviews lots of peoples inspired super super super

  • @angelaallen6135
    @angelaallen6135 8 หลายเดือนก่อน +10

    Best and honest interview in recent times.

  • @swapnayadav1851
    @swapnayadav1851 8 หลายเดือนก่อน +2

    సూపర్ sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mishnah368
    @mishnah368 8 หลายเดือนก่อน +18

    ఈ ఇంటర్వ్యూ చాలా విషయాలకు పరిష్కారం గా కూడా ఉంటుంది. చాలా hints వున్నాయి. సూక్ష్మ బుద్ది గలవాడు గ్రహించగలడు.

  • @rajich8022
    @rajich8022 8 หลายเดือนก่อน +7

    A wonderful honest video… I really don’t like to see any of the heroine’s interviews because they ask are fake…
    All these dates I am telling my husband that these actors are taking drugs that’s why they are becoming slim, and Rakul and Samantha also followed the same path and got exposed in phone tapping 😅😅😅😅
    My respect increased on Madhu sir 🙏

  • @Pinky-c2m
    @Pinky-c2m 8 หลายเดือนก่อน +9

    తోటపల్లి మధు గారి పేరు ఎక్కడ చూసినా కనిపించేది, కానీ ఆయన్ని చూస్తున్నది ఈ ఇంటర్వ్యూ ద్వారానే. నిజంగా ఆయన టాలెంట్ చూస్తుంటేనే అర్థం అయిపోతుంది.

  • @revathypv7059
    @revathypv7059 7 หลายเดือนก่อน

    Very interesting

  • @harishs7016
    @harishs7016 7 หลายเดือนก่อน +1

    Good Vedio madam 👌

  • @chandrasekhar-xk6cc
    @chandrasekhar-xk6cc 8 หลายเดือนก่อน +8

    పాత సినిమాల్లో, నెల్లూరు కాంతారావు గారిని చూసినట్టు ఉంది. మీలో మంచి నటుడు ఉన్నాడు.
    అల్లరి పోలీస్ లో మీ నటన సూపర్ సార్.

  • @brahmajirao8871
    @brahmajirao8871 8 หลายเดือนก่อน

    చాలా సరదాగా ఉంది ఇంటర్య్వూ. Nice.

  • @Rockie_Vzg
    @Rockie_Vzg 7 หลายเดือนก่อน

    Good interview

  • @Mounikaravi161
    @Mounikaravi161 8 หลายเดือนก่อน

    Superb interview.

  • @baizidshaik
    @baizidshaik 8 หลายเดือนก่อน

    great madhu garu ur way of answering to anchor gari questions people r happy with ur words ur support to very necessary to jaganji a good person & god blessed human being helping poor & down trodden people 25 years CM with people blessings

  • @vani8987
    @vani8987 8 หลายเดือนก่อน +2

    Chala dhairyam ga chepparu sir ,, great

  • @murtymantripragada
    @murtymantripragada 8 หลายเดือนก่อน +4

    Super Sir Madhu garu.Swapna gariki thanks for this legendary interview.

  • @puttireddiappalaraju364
    @puttireddiappalaraju364 8 หลายเดือนก่อน +1

    No words

  • @rajeshbabukatari6987
    @rajeshbabukatari6987 8 หลายเดือนก่อน +1

    ఈ కాలంలో రచయితలకి పబ్లిసిటీ ఉంటుంది కానీ అప్పట్లో రచయితలకు పబ్లిసిటీ ఏముందండి తోటపల్లి మధు గారు చాలా గొప్ప రచయిత ఆయన ఎప్పుడూ కూడా పబ్లిసిటీ కోరుకోలేదు ఆయన కలం నుంచి జాలువారిన పదాలే ఆయన గురించి చెప్తాయి

  • @rupeeschool
    @rupeeschool 8 หลายเดือนก่อน

    Too Good

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 8 หลายเดือนก่อน +2

    నేను ఈ ఇంటర్వ్యూ చాల enjoy చేసాను. తోటపల్లి మధుగారు ఆయన style లో చాల casual గా మాట్లాడుతూనే ఎంతో చక్కగా గొప్పగా మాట్లాడారు.వివిధ వ్యక్తులగురించి అపోహలు తొలగి పోయేటట్లు , ఎంతో సముచితంగా,సున్నితంగా మాట్లాడారు ! బాబా గురించి ఆయన చెప్పిన మాటలు వర్ణనాతీతం !స్వప్నగారు ఒక మంచి ప్రపంచజ్ఞానంగల వ్యక్తి తో ఈ ఇంటర్వ్యూ చేయడం అభినందనీయం !👌🙏😠

  • @prakashsudha2894
    @prakashsudha2894 6 หลายเดือนก่อน +1

    Meeru ఎంతో గొప్పగా డైలాగ్స్ రాసి ఒక సాయిబాబాను, హిందూ దేవుళ్ళు మరుగున పడే అంత గొప్పగా పాటలు డైలాగ్స్ రాసి హిందువులను గుద్దివాళ్ళుగా మార్చబద్దారు😢

  • @lalithap4104
    @lalithap4104 8 หลายเดือนก่อน +2

    Hai sir meeru chala super talented ❤❤❤❤❤❤

  • @suryanarayanap6449
    @suryanarayanap6449 8 หลายเดือนก่อน

    Sir, Madhu garu, you are an open heart legendry, by this interview, I known lot of things of film industry, thank you very much, your 2nd innings to be started. Good luck.

  • @rajeswaridas1596
    @rajeswaridas1596 8 หลายเดือนก่อน +1

    Greatinterview

  • @durganageswarrao2664
    @durganageswarrao2664 8 หลายเดือนก่อน

    Rare real reality vedieo. .its having God's blessings.

  • @narsimharao2911
    @narsimharao2911 8 หลายเดือนก่อน +1

    Good interview enjoyed

  • @hemalathal6054
    @hemalathal6054 8 หลายเดือนก่อน +1

    Thota palli madhu garu ane vyakthi okaru vunnarani telyadu okappudu. Etv sredevi drama company title tho super hit ayina programme episodes lo gottam garu ga hasya chathuratha kaligi thanaku thane saati anilinchukunnaru. Rachayitha ani telisaka chala santhoshamu ayindi. Ithanini chusthunte dasari narsyana rao gariki brother laga vunnaru

  • @obannamro4627
    @obannamro4627 8 หลายเดือนก่อน

    Sir
    Thotapalli Madhu garu Mee Maatalu hrudayamu nundi Vachhinatlu undhi super interesting video
    Swapna mam super Active

  • @sriramprasad9827
    @sriramprasad9827 8 หลายเดือนก่อน

    Great interview

  • @VENKYVENKAT-dn5pc
    @VENKYVENKAT-dn5pc 8 หลายเดือนก่อน +1

    IM FROM VIJAYAWADA TAKE ❤❤❤❤❤❤❤❤ ❤❤.
    FROM THE HEART

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 8 หลายเดือนก่อน

    You are right Sir..
    Swapna garu , deserves all praises

  • @janikhan4950
    @janikhan4950 4 หลายเดือนก่อน

    నన్ను నాకు పరిచయం చేసిన గురువు గారికి అభినందనలు 🎉🎉

  • @Santhosh-kx9ih
    @Santhosh-kx9ih 8 หลายเดือนก่อน +23

    వ్యక్తిత్వ వికాసం, విజయ రహస్యాలు అనే వాటికీ ఈ ఇంటర్వ్ సరిగ్గా సరిపోతుంది.

  • @tirumalachappidi4439
    @tirumalachappidi4439 8 หลายเดือนก่อน +1

    నేను చుసిన నిజాయితీ తో కూడిన ఆహాలకరమైన మంచి ఇంటర్వ్యూ,

  • @MrBvaraju
    @MrBvaraju 8 หลายเดือนก่อน +22

    మధు గారు.. మీ మాట మధురం...
    సమయస్ఫూర్తి సుమధురం
    అత్యున్నతమైన విజయం.
    మీకు నా సలాం....

    • @siri19097
      @siri19097 8 หลายเดือนก่อน

      🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽great sir

  • @luckysowjanya1991
    @luckysowjanya1991 8 หลายเดือนก่อน +32

    Mem మీరు చేసినా ఇంటర్యూ లలో the best persan మధుగారు 🎉❤

  • @udhava9923
    @udhava9923 7 หลายเดือนก่อน

    Great legendary writer 👏👏👏🙏

  • @bksaraladevi1200
    @bksaraladevi1200 8 หลายเดือนก่อน +2

    Sir you are real hero and really great,we can learn many lessons of life from you 🙏🙏🙏

  • @Sastry...7G
    @Sastry...7G 8 หลายเดือนก่อน +21

    మీ సొంత డైలాగ్స్ అన్ని సాయీ పాత్ర. ద్వారా చెప్పించటం. అవి అయానే చెప్పాడు అనుకు మూడ భక్తులు తయారు..😢

    • @guruz241
      @guruz241 8 หลายเดือนก่อน

      Yes. Veede chetha raadu paniki malinodu

    • @guruz241
      @guruz241 8 หลายเดือนก่อน +2

      rightly said, ee movie exaggegrated

    • @mahireddy9890
      @mahireddy9890 8 หลายเดือนก่อน +4

      Shridi trust ఈయనకి దండ వేసి దండం పెట్టాలి....సాయిబు కు మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా కు ముందు సినిమా తరువాత😂

    • @guruz241
      @guruz241 8 หลายเดือนก่อน +2

      Veedu daridrudu

    • @prasantht7660
      @prasantht7660 8 หลายเดือนก่อน

      Yes

  • @maruthilvy
    @maruthilvy 8 หลายเดือนก่อน +13

    Super memory...daring... talented...great🎉

  • @kondapraveenreddy
    @kondapraveenreddy 8 หลายเดือนก่อน +6

    Super super super. Memory

    • @guruz241
      @guruz241 8 หลายเดือนก่อน

      Vadi rasindi vadi cheptam kuda memory?

  • @nandeeswarps912
    @nandeeswarps912 8 หลายเดือนก่อน +16

    very funny rumor on MGR matter, మధు గారంటే గౌరవం ఉంది రచయిత గా, అలా అని ఇలా లేనిపోని కథలు చెపితే ఎలా మధు గారు. శోభన్ గారు జయలలిత పరిచయం కన్నా ముందే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేవారంట. మెహతా నగర్ లో ఫస్ట్ ఇల్లు కట్టిందే ఆయనేనంట.

    • @ET-si7rl
      @ET-si7rl 8 หลายเดือนก่อน

      Y🎉 yes

    • @balakrishnarao6818
      @balakrishnarao6818 8 หลายเดือนก่อน +7

      Mgr cm ayyindi 77 lo appatike shoban, jaya, vidipoyaru. Shobhan land kondam start chesindi 80nunchi.appatlo remmunration 2lakhd, acre 10 thousands, ala development ayyadu. Madhu cheppedi kattu katha. Evaraina check chesukondi

    • @kanakadurgamahalakshmilaks8379
      @kanakadurgamahalakshmilaks8379 8 หลายเดือนก่อน +1

      rendoo correct ayyundochu

  • @AP-ze7rp
    @AP-ze7rp 8 หลายเดือนก่อน +4

    Please do interview with Vijaya Durga garu Doordarshan'

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 8 หลายเดือนก่อน

    Very interesting !👌 But I never saw this gentleman! Maybe bcz he is behind the scenes man! Too good! 👍

  • @gpottepalem
    @gpottepalem 8 หลายเดือนก่อน

    అద్భుతం!

  • @abdulrahimsap5592
    @abdulrahimsap5592 8 หลายเดือนก่อน +1

    Honestly speaking itani intewew choosinapudu aah yedole swapna chillarodini interview chestundi anukunna but he is correctly speaking in some aspects

  • @koteswararao4732
    @koteswararao4732 2 หลายเดือนก่อน

    Mind speed ga alochisthundi.

  • @rushimuka
    @rushimuka 8 หลายเดือนก่อน +6

    "శ్రీ.తోటపల్లి మధు గారు!? మా గురువుగారు! శ్రీ. DS దీక్షిత్ గారు!? బహుశా మీకు బాగా జూనియర్ అయి ఉండవచ్చు!? వారు మా విజయనగరంలో దర్శకత్వ శిక్షణ శిబిరాన్ని 1992 లో మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలలో నిర్వహించే సమయంలో! తనికెళ్ల భరణి గారు రాసిన"పద్మవ్యూహం"కానీ నాటికను! వీధి నాటకంగా మలిచి! అఖిలాంధ్ర నాటకోత్సవాల లో ఉభయ ఆంధ్రప్రదేశ్లలో విస్తారంగా మేము నటించాము. ఆ రోజుల్లో!? మా గురువుగారు సిట్టింగ్ లలో పాల్గొంటే మంచిదని, మంచి సబ్జెక్టు వస్తుందని! వచ్చి కూర్చోమని చెప్పేవారు!? ముఖ్యముగా నేను అందుకు పూర్తి విరుద్ధం!? అప్పుడు ఒక పెద్దాయన!? "పేరు ఎందుకు లెండి "దీక్షిత్! వీడు ఏమిటయ్యా! ఇలా మాట్లాడుతున్నాడు!? ఇలాంటి వాడు మన ఇండస్ట్రీ పనికిరాడు!? అని ఒక మాట అన్నారు!? అప్పుడు మా గురువుగారు! మా వాడికి కేవలం సబ్జెక్టు తెలుసుకోవడం కోసం మాత్రమే రమ్మని చెప్పాను!? అయినా!? వారి కుటుంబం! సంగతి నాకు బాగా తెలుసు!? పరమ ధార్మికులు వారి తండ్రిగారు! తాతగారు!? అని చెప్పి సమర్ధించారు!? గురువన్న పదానికి నిలువెత్తు నిదర్శనం మా గురుదేవులు! ఏ లోకంలో ఉన్నారో కానీ! ఆ దర్శకత్వ శిక్షణ శిబిరంలో పాల్గొన్న వారందరికీ!? చక్కటి శిక్షణా భిక్ష ను పెట్టారు"వారు చేసిన మేలు మా జీవితంలో మరిచిపోలేము".

  • @lakshmiballa3607
    @lakshmiballa3607 8 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @shasigoud5859
    @shasigoud5859 8 หลายเดือนก่อน

    The great human sir 😊😊😊😊😊

  • @arajashekarraja727
    @arajashekarraja727 8 หลายเดือนก่อน +1

    Best interview

  • @Harika_Suvarna.
    @Harika_Suvarna. 8 หลายเดือนก่อน

    Super 👌👌💯 truth' golden words interview 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanumurivikramadevavarma2457
    @kanumurivikramadevavarma2457 8 หลายเดือนก่อน +1

    Excellent

  • @balajigadde6389
    @balajigadde6389 8 หลายเดือนก่อน +11

    Daring person❤❤❤

  • @HyderabadiVibe
    @HyderabadiVibe 8 หลายเดือนก่อน

    What an analyst.. 👍

  • @crm3507
    @crm3507 4 หลายเดือนก่อน

    👍👍

  • @RamaDevi-dg3ky
    @RamaDevi-dg3ky 8 หลายเดือนก่อน +1

    Wonderful inputs sir

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 7 หลายเดือนก่อน

    ఇంటర్వ్యూ చాల బాగుంది

  • @komalipolaveni2251
    @komalipolaveni2251 8 หลายเดือนก่อน

    Superga cheppinaru🙏🏽🙏🏽🙏🏽

  • @vijayreddy777
    @vijayreddy777 8 หลายเดือนก่อน +14

    మీడియా మైక్ పెట్టి కెమెరా ఆన్ చేస్తేచాలు.....
    పరిశ్రమలో ఎంత సాధించినవారినైనా వాడు వీడు అని సంబోధించగలరు.
    జంధ్యాల గారు,సావిత్రిగారు,శ్రీదేవి గారిలాంటివారు అసలెందుకు మందుకు బానిస అయ్యారో,రోజుకి ఎన్నిసార్లు తాగేవారో కూడ కళ్ళారా చూసినట్టు చెప్పగలరు.
    అసలు శ్రీదేవిగారు చనిపోయేముందు ఏమేమి ఎలా జరిగిందో అప్పుడు ఆ ప్రదేశంలో ఆయన అక్కడ వున్నట్టే వివరించగలరు.
    తమిళ ఎం.జి.ఆర్ గారు స్విస్ బ్యాంక్ లో దాచిన 3000 వేల కోట్ల సొమ్ము వివరాల చీటీని ఆయన తన తలపైన టోపీలో దాచుకుంటే జయలలితగారుదాన్ని తీసి శోభన్‌బాబుగారికిస్తే ఆయన భూములుకొని ఎలా లాభపడ్డారో ప్రత్యక్షసాక్షిలా చెప్పగలరు.
    అద్భుతమైన నటనను కూడా ప్రదర్శించే వీరి దృష్టిలో జస్ట్ వందల సినిమాలలో మాత్రమే నటించి నంది అవార్డులుకూడా పొందిన సీనియర్ నటులు మురళీమోహన్ గారు అసలు ఆర్టిస్టే కాదని బల్లలు బద్దలు కొట్టగలరు.
    మరణించిన మిక్కిలినేని గారివంటి నటులను అపహాస్యం చేయటమే కాక వీరికి అవకాశాలిచ్చి ఉపాధి కల్పించిన కోదండరామిరెడ్డి గారిలాంటి వారి ప్రతిభకూ వ్యంగ్యంగా మరకలద్దగలరు.
    పాపం అస్సలు మందు వాసనంటే తెలియని వీరు ఇప్పుడు ఇండస్ట్రీలో మందుని దాటి అందరూ డ్రగ్స్ విరివిగా వాడుతున్నారనీ,అవికూడా డాక్టర్లే ఇస్తారనీ చూసినట్లే చెప్పి అన్నం పెడుతున్న ఇండస్ట్రీనే ఎంతవరకైనా దిగజార్చగలరు.
    వారికి అవకాశాలిచ్చి ప్రోత్సహించిన గురువుగారు ఈ లోకంలో లేని"కోడిరామకృష్ణ" గారి మీద అబధ్ధాల అవాకులు చెవాకులు పేలగలరు.
    (వారి అబధ్ధపు ఘోష మధ్యలో పట్టరాని నవ్వులతో అలరించిన యాంకర్ స్వప్న గారి సంస్కారం కూడా తక్కువేమీ కాదు.)

    • @ramanisreenath9345
      @ramanisreenath9345 8 หลายเดือนก่อน +2

      Vine manam vintunnantha kalam veellinthe manam inthe

    • @MrSudhakanth
      @MrSudhakanth 8 หลายเดือนก่อน +1

    • @Thecomper
      @Thecomper 8 หลายเดือนก่อน +2

      Avunu Chandramohan vanti vaallu chaala sarlu chepparu aayana ye cinema lo dabbulu vachina first land kone vaaru ani MGR chanipoyindi yeppudu Sobhan Babu garu peak lo unnadi Yeppudu ane ingitham kooda ledu veediki. Idi Jagan gadi bhajana channel so vaadiki nachani vaallanu thittataniki Sakshi ki thodu idi.

  • @satyanarayanasanipina6249
    @satyanarayanasanipina6249 8 หลายเดือนก่อน +39

    ఇంటార్వ్యూలో యేమాత్రం నిజాలుగానీ,నిజాయితీగానీ యేమాత్రం లేదనిపిస్తుంది😏.

    • @revathireddy9779
      @revathireddy9779 8 หลายเดือนก่อน +1

      Same feeling

    • @shreyas2145
      @shreyas2145 8 หลายเดือนก่อน

      Commercial interview.

    • @shreyas2145
      @shreyas2145 8 หลายเดือนก่อน

      Dabbulu lekunda saraswati palakadu. Nooru open kaadu.

    • @sivaprasad6040
      @sivaprasad6040 8 หลายเดือนก่อน +1

      Dream media కదా? అందులో స్వప్న చేస్తుంది 😂

    • @guruz241
      @guruz241 8 หลายเดือนก่อน

      Over action veedu. Andariki soap vestadu veedu

  • @tbs979
    @tbs979 8 หลายเดือนก่อน +8

    రైటర్ గా ok కానీ వైస్సార్సీపీ suppoter గా మాట్లాడున్నారు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 Paytm బిస్కట్ లా ఉన్నాడు😂😂😂😂😂😂😂😂

    • @onlyfood210
      @onlyfood210 8 หลายเดือนก่อน +1

      Ippudu Jana Sena ki support cheste మంచోడు కదా

    • @SuperMachomac
      @SuperMachomac 8 หลายเดือนก่อน

      Veedu big fat paytm gade 😂😂

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 8 หลายเดือนก่อน

    Great

  • @rb7683
    @rb7683 5 หลายเดือนก่อน

    I love this anchor. I wish I married such a matured and sensible woman

  • @advocaterambabu
    @advocaterambabu 8 หลายเดือนก่อน +2

    Rekki movie lo.mee actting super

  • @VaniVenuMoksha
    @VaniVenuMoksha 8 หลายเดือนก่อน +3

    స్వప్న గారు నటించక తప్పలేదు ఈ ఎపిసోడ్ లో

  • @narendrasai8367
    @narendrasai8367 8 หลายเดือนก่อน

    E interview tarvata Chala Mandhi manobavalu Debba tintavi😊