మీ రిచ్చే తీర్పులకు శూన్యం కూడా శబ్ధిస్తుంది మేడం.ప్రతిరోజూ కోసారి మీ తీర్పును ఆసక్తిగా వింటూ,సూర్యకిరణాలలోని విల్లు రూపంలో సప్త వర్ణాల మీ నవ్వు వెల్లివిరుస్తుoటే చూస్తుంటాను మేడం..
చాలాచాలా చక్కగా చెప్పారు మాడమ్.. 15ఏళ్ళ పిల్లలుంటే వీళ్ళు అతనేకావాలనడమేమిటో? ఆవయసుకు పెళ్ళే చేసేస్తారు ఒకపుడు.. ఎంతలేదన్నా 40కి తక్కువలేవు... అంటే ఏదీ కంట్రోల్లోలేదన్నమాట! అన్నంకూడా ఆకలేసినా పిల్లలు రాలేదే ఆయనరాలేదే అని ఎదురుచూస్తాం.. ఎందుకంటే ఆకలికంటే అనురాగం ముందు... అలా ఆగలేకపోతేనే ఈదరిద్రాలన్నీ.. ఏదైనా పనిలోపడితే కాస్త ఇవి అణుగుతాయి.. చక్కటి గుణపాఠం చెప్పారు..😅😅🙏🙏
Chala brave ga strong ga chepparu madam. Aa abbai Vinod no teesukovalsindi. Vinod walla parents chala badha lo unduntaru. Walla ni kalavakundane meeru correct ga chepparu. V.ery gpod episode.
రమ్య మేడం గారు మీరంటే నాకు చాలా ఇష్టం మీరిచ్చే తీర్పు చాలా ఎక్సలెంట్ నేను మీకు ఫోన్ చేశాను సాయంత్రం ఏడు తరువాత మీరు నాకు ఫోన్ చేస్తారని చెప్పారు నేను ఒక సమస్యతో ఫోన్ చేశాను ఆ సమస్యకు పరిష్కారం మీరు చెప్తారు అన్న నమ్మకం నాకుంది నీతో మాట్లాడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ ఎలా మాట్లాడాలో తెలియక చూస్తున్నాను అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్లు అంటే నాకు చాలా అసహ్యం వారితో మాట్లాడను కూడా మాట్లాడను అలాంటి వాళ్లకు మీరు బాగా బుద్ధి చెప్తారు అందుకేనేమో మీరంటే నాకు అంత ఇష్టం
చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.*
ధన్యవాదాలు మేడమ్ మీరు మంచిమేసేజ్ ఇచ్చారు
అడ్వాకేట్ రమ్యగారి స్మైల్ చాలా బాగుంటుంది, మీ నవ్వు మీకు ప్లస్ పాయింట్, మీ జస్టిస్ బాగుంటుంది కరెక్ట్ గ చెపుతారు. కాంగ్రట్స్ మేడం.
😊3
😂@@sureshsubbu7051
@@sureshsubbu705126:11 26:11 26:11 26:11 26:11
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మేడం ఆ అబ్బాయి తల్లిని కాపాడండి. మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడారు మేడం
Hello sir abbaie thalliki cheppanu nijalu theluskovali bro
Na life nashanam chesindhi vadu motham sroy pettale vallu okka ammaye correctar gurchi sartificet evvaniki vallevaru merevaru assal mekem thelusani matladutnunaru
సూపర్ రమ్య మేడమ్ గారూ 🎉
మీరు నాయి దేవతమీరు ధర్మదేవత
మీ జడ్జి మెంట్ చాలాబాగా నచ్చింది దన్య వాదం
Very good judgement ramya garu. Well done👏👏
Ramya madam Veri good judgement
సూపర్ మేడం మీరు భలే సూపర్ జడ్జిమెంట్
రమ్య గారు చాలా బాగా చెప్పారు మీతో ఒకసారి అన్న మాట్లాడాలని ఉంది
రమ్య మేడం గారు మనస్పూర్తిగా ఏ కల్మషం లేని చిరునవ్వు నవ్వుతూ ఉంటారు 🙏🙏🙏 మీ నవ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆ కాశీ విశ్వనాథుని కోరుతున్నాను
Ramya madam, you always give great good Judgement! 👏👏👏👏👏 Hats off to your services madam 🙏🙏🙏🙏
Ramya mam, how transparent and wonderful you are. God bless you and through you all offenders should be punished. 🙏🏻
రమ్య మేడం మీరు చాలా బాగా చెప్పారు మేడం మీ తీర్పు చాలా బాగుంటది మేడం మీ జడ్జిమెంట్ చాలా వినాలి
Ramya madam 🙏🙏🙏🌹🌹🌹sigleni sannasulu ellanti aadavallu madam super judgement echaaruu good job mam🎉🎉🎉
good good 🙏🙏🙏🙏🙏
super Advocate garu...your decision is👍
రమ్య మేడం గారు మీలాంటి దేవత లు మన భారతదేశం లో చాలా అరుదు మేడం
సూపర్ రమ్య మేడమ్ 🎉 మంచి జడ్జీమెంట్
Madam garu super
Right answer madam 🖐️🖐️🖐️ good
నాకు కూడా రమ్య గారి తో స్నేహం చేయడం ఇష్టం
Me too same feeling.Very good lady.Ramya sis.
Madam mikosam mee prathi program chustanu❤
Madam మీ శారీస్ సూపర్ madam 🎉🎉
My favorite lawyer garu.
Ramya madam yeppudu corect gane matladutharu 🎉🎉🎉❤❤
జెన్యూన్ గా మాట్లాడారు మేడం మీరు.
మీ రిచ్చే తీర్పులకు శూన్యం కూడా శబ్ధిస్తుంది
మేడం.ప్రతిరోజూ కోసారి మీ తీర్పును ఆసక్తిగా వింటూ,సూర్యకిరణాలలోని విల్లు రూపంలో
సప్త వర్ణాల మీ నవ్వు వెల్లివిరుస్తుoటే చూస్తుంటాను మేడం..
Supper akka
Super madam
Super mam good mam
మా సిస్టర్ సూపర్
Super Ramya madam gaaru....👏👏👏
Supar Ramya garu
Super
Thanks.medam.chala.baga
Chepparu
Super maa
Correctga 100% confirm anchor gaaru Ramya gaaru u r soo nice and especially your smile as anchor akka said
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు రా మీ మేడం గారు
Madam meeru chaala baaga judgement istaaru.🎉
Bagga cheparu Ramya mam super mam meru Naku challa estam mam
RAMYAGARU Y0UR KNOWLEDGE COMMONSENCE SAMAYASPURTHI
VERY GOOD.
KEEP IT UP
Super super super Ramya medam meeru bangaaru talli ♥️♥️♥️🙏🙏🙏🎉🌹💐🌺
Amma medam super medam satakoti vandanalu madam
నమస్తే మేడమ్ మీరూ కరెక్ట్ మేడమ్
Nice judgement mam
Ramya madam wonderful GA chepparu
చాలాచాలా చక్కగా చెప్పారు మాడమ్.. 15ఏళ్ళ పిల్లలుంటే వీళ్ళు అతనేకావాలనడమేమిటో?
ఆవయసుకు పెళ్ళే చేసేస్తారు ఒకపుడు.. ఎంతలేదన్నా 40కి తక్కువలేవు... అంటే ఏదీ కంట్రోల్లోలేదన్నమాట! అన్నంకూడా ఆకలేసినా పిల్లలు రాలేదే ఆయనరాలేదే అని ఎదురుచూస్తాం.. ఎందుకంటే ఆకలికంటే అనురాగం ముందు... అలా ఆగలేకపోతేనే ఈదరిద్రాలన్నీ.. ఏదైనా పనిలోపడితే కాస్త ఇవి అణుగుతాయి.. చక్కటి గుణపాఠం చెప్పారు..😅😅🙏🙏
Supar madam 🎉
Ramya madam good judement🎉
మేడం మేడం అంటే మేడం అంతే ఓవరాల్ గా బ్యూటిఫుల్ అండి మీరు..... రమ్య మేడం గారు
రమ్య గారి చిరు నవ్వు ఎంత బాగుంటుందో అంతే Superga ఉంటుంది మీ కోపం. మీరు సుప్రీం court సుప్రీం జస్టిస్ అవ్వాలని దేవుడికి ప్రార్ధిస్త
Madam meeru antey Naku chana istam and respect madam
Ramya Madam garu me opekhekr chall Joharu🙏🙏🙏🙏🙏🙏
రమ్య గారు మీరు సూపర్🎉
Super 👍 ma'am
Well done madam, you are perfectly alright, Thank you.
Ramya medum garu judge ment
super
Super madam 🎉🎉🎉
Ramya gaaru baaga budhi cheppaaru
You are the most inspiring person to every women
సూపర్ మేడం మీకు పాదాభివందనాలు
Madam chala baga buddi chepparu🤝🥰🙏
1st time chusa miru correct ga matladinaru
In fact, Madam always says correctly 😊
Super madam మీరు ❤ you owned my heart
సూపర్ రమ్య మేడమ్
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు మేడం
Awesome decision madam
Chala brave ga strong ga chepparu madam. Aa abbai Vinod no teesukovalsindi. Vinod walla parents chala badha lo unduntaru. Walla ni kalavakundane meeru correct ga chepparu. V.ery gpod episode.
Ramya madam goodevening madam melaantivaalu samaajaaniki epudunna samajaani chaala avasaram meru chalaga undalani korukuntunnanu
Ramya mam suppergaa chepperu. Buddhe raavaale.elaante vaallake
Super super Ramya mam garu
Medam miku chala chala dhanyavadalu meranna me thirupanna chala lshtam
Adi vestdi manchipani chesaru medam
Best judgement Ramya madam
Nice mam me answer
Super..medam.garu
Good decision taken Ramya garu
VERY. GOOD. DISSON. MEDAM. YOU. PROGRAM. NENU. BAGA CHOTHNAM. DEAR. TO. DEAR❤❤❤
రమ్య మేడం గారు మీరంటే నాకు చాలా ఇష్టం మీరిచ్చే తీర్పు చాలా ఎక్సలెంట్ నేను మీకు ఫోన్ చేశాను సాయంత్రం ఏడు తరువాత మీరు నాకు ఫోన్ చేస్తారని చెప్పారు నేను ఒక సమస్యతో ఫోన్ చేశాను ఆ సమస్యకు పరిష్కారం మీరు చెప్తారు అన్న నమ్మకం నాకుంది నీతో మాట్లాడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ ఎలా మాట్లాడాలో తెలియక చూస్తున్నాను అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్లు అంటే నాకు చాలా అసహ్యం వారితో మాట్లాడను కూడా మాట్లాడను అలాంటి వాళ్లకు మీరు బాగా బుద్ధి చెప్తారు అందుకేనేమో మీరంటే నాకు అంత ఇష్టం
Super mam
Advocate Smt. Ramya garu nice jugement, Mounika garu nice hosting.
Medam ramya garu meru nijanga chala baga niyayam chestaru really iam happy nenu house wife me program chala entrust ga chusta
Ramya madam gave Very good judgement.
I appreciate
From. I am fan of Ramya madam.
Venkatesh Bangalore south assembly constituency ಕರ್ನಾಟಕ
26 years vadu chinnapillavada medam vade gokuntadu padipoyindi commen ilantivi amedi tappu emundi medam
Pedda valladi tappu antaru. Vaadu emi chinnodu kaadu . vaadi sarada kosam use chesukunaru. Avida life spoil chesukundi.
Exactly, 18 years taravata male/female majorskinde vastaru, kani atanu unmarried, Manga ane lady iddaru pillala talli, legalga divorce raledu, agelokuda ame elder person, kabatti yee particular caselo Ramyagaru atanni support chesaru, atani illegal affair tappu ayinakuda!!!!
Superga chaparu madam
Danyavadamulu ramya madom
Ramyagaru chalabaga budhicheparu
Ramya madam sis sarees collection very beautiful and elegant.
Good madam
Climax twist super 😂 🔥
Sister Ramya, well-done...
Good decision amma Ramya God bless you
చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.*
Madam miru Baga chepparu madam
రమ్య మేడం గా రు సూపర్ చేపరు👌🏻👌🏻👌🏻👌🏻❤️❤️
Super madam 👌👌👍🙏
అమ దేవుడు మిమ్మును చలగ చుస్తడు❤❤❤❤❤
Super Ramya madam
Super super super.
Love you Ramya garu .
Ramya madam garu meerante naku chala ishtam❤