SP Balasubramaniam Emotional Speech in ETV@20 Years Celebrations

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024

ความคิดเห็น • 459

  • @dadymummy4452
    @dadymummy4452 3 ปีที่แล้ว +45

    ఎంత సంస్కారం అయ్య మీకు ఈ వయసులో కూడ కళ్ళ కు నమస్కారం చేస్తున్నారు అదికూడ అందరి ముందు 🙏🙏🙏 మీరు మా తెలుగు వాళ్ళు అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను సూర్య చంద్రులు ఉన్నంత కాలం మి పాట మలో ఉంటుంది మీరు మలోనే ఉంటారు

  • @jayalakshmi6419
    @jayalakshmi6419 4 ปีที่แล้ว +118

    బాలుగారూ! స్వర్గలోకంలో దేవతలకు మీ గానామృతాన్ని ఆస్వాదించే అదృష్టం దక్కింది.

  • @SUNNYUBE
    @SUNNYUBE 3 ปีที่แล้ว +136

    బాలు గారు చనిపోయిన తర్వాత ఈ వీడియో చూసిన వారు లైక్ చెయ్యండి 😍

  • @harikrishnamegavathdsrraac2021
    @harikrishnamegavathdsrraac2021 4 ปีที่แล้ว +105

    నిజంగా చెప్తున్నాన సార్ కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. మేమంతా SPB సార్ ని చాలా మిస్ అవుతున్నాము... 🙏😭

  • @harishmanuri8179
    @harishmanuri8179 4 ปีที่แล้ว +197

    మీరు రామోజీరావు గారి కాళ్లపై పడగానే నా కళ్ళలో కన్నీరు ఆగలేదు బాలుగారు ఎంత గొప్పవారు అండి మీరు ఎంత ఎదిగిన ఒదిగుండె స్వభావం కేవలం కోట్లలో ఒకరికి ఉంటుంది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @prasannasana8492
      @prasannasana8492 4 ปีที่แล้ว +3

      Legend

    • @harishmanuri8179
      @harishmanuri8179 3 ปีที่แล้ว +2

      @@gjvarshini8593 😥😥😥😥🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @harishmanuri8179
      @harishmanuri8179 3 ปีที่แล้ว +2

      @@prasannasana8492 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +2

      Avunu Sir Exactly Correct Aayana Gonthulo Amrutham Vundi Ayyana Ramoji Rao Gari Program Ki Velli Ela Coronatho Vellipoyaru Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku poyavi 😈

    • @tirupatimahendra8286
      @tirupatimahendra8286 3 ปีที่แล้ว +2

      Avnu anna

  • @abhihasini9245
    @abhihasini9245 4 ปีที่แล้ว +164

    బాలు గారి వినయం చూసి నేర్చుకోవాలి మనం ఎంత పెద్ద గాయకుడు ఆయన రామోజిరావు గారి కాళ్ళుకు నమస్కారం చేసారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +6

      Yes yes yes yes yes yes yes yes yes yes yes yes 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @tekilakshmiprasad914
      @tekilakshmiprasad914 2 ปีที่แล้ว

      Balu garu meru lanu lotu aku

  • @gayathrichandaluri5119
    @gayathrichandaluri5119 4 ปีที่แล้ว +103

    ఎలా మిమ్మలిని మర వాలి బాలు గారు ఏదైనా జరిగి మీరు మళ్లీ వస్తే బాగుండును sir 🙏🙏😭

    • @srujanareddy745
      @srujanareddy745 4 ปีที่แล้ว +1

      Avunu

    • @sudhakarksv7439
      @sudhakarksv7439 3 ปีที่แล้ว +1

      Avunu andi

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +4

      Avunu Sir Chaala Anyayam Cheasaru Balu Vellipoyaru Jeernichukoleka pothunnam Kanneruki Munneru Avuthunnam Miss You Lot Balu

    • @pratapreddy4827
      @pratapreddy4827 3 ปีที่แล้ว +1

      He is always there in our Hearts..

    • @subbaraopadala129
      @subbaraopadala129 3 ปีที่แล้ว +1

      Avvunu

  • @nahtegrm1239
    @nahtegrm1239 4 ปีที่แล้ว +68

    ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్న .😪🙏

  • @sailendraareddy1733
    @sailendraareddy1733 2 ปีที่แล้ว +8

    ఆచార్య దేవోభవ!
    ఎంతటి సంస్కారం,
    ఈ రోజు ఒక చక్కటి
    సంస్కార పాఠాన్ని నేర్చుకున్నాను.

  • @worldofprabhasfan365
    @worldofprabhasfan365 4 ปีที่แล้ว +185

    Who Is Watching He's After Death'😭😭
    The Golden Voice S P Balasubramaniam Sir
    We Always Miss You Sir

  • @chakrip1283
    @chakrip1283 4 ปีที่แล้ว +30

    మీలాంటి గొప్ప వ్యక్తి ని ఇప్పుడు మేము పూర్తీగా కోల్పోయాము అండి.. miss you sir💐💐🙏

  • @nareshp9155
    @nareshp9155 4 ปีที่แล้ว +65

    అంత సంస్కారం,విధేయత ఉంది కాబట్టే మీరు భారత దేశం లో గొప్ప సింగర్ అయ్యారు బాలు గారు....మీరు లేకపోయినా మీ పాటలు ఇప్పటికీ ఎప్పటికీ అలరిస్తూనే ఉంటాయి.....జై హింద్.

  • @MadhuMadhu-zr2rw
    @MadhuMadhu-zr2rw 3 ปีที่แล้ว +17

    బాల సుబ్రమణ్యం సర్ మీది ఎంత గొప్ప సంస్కారం రామూజి రావు గారి పాదాలకు నమస్కారం చేశారు ఎంత ఎదిగి వున్న వదిగి ఉండటం మీకే సాద్యం మీలాంటి మనిషి ని పోగొట్టుకున్నందుకు I miss you sir 😥😥😭😭😭

  • @kumarraja140
    @kumarraja140 4 ปีที่แล้ว +75

    Just am crying today. Spb sir is no more. Telugu film industry lost one legend 😭😭😭

    • @spandanaofficial3969
      @spandanaofficial3969 4 ปีที่แล้ว +2

      Me also 😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @kumarraja140
      @kumarraja140 4 ปีที่แล้ว +2

      @@spandanaofficial3969
      He sang so many songs on my lord Shiv jee. But he taken him up. He wants to listen live bilvastakam not recorded....Today is sad day for all..
      Control your emotion spandana...keep listen his Beautiful Melodies. He alive in those songs. Be strong. As a psychologist I suggesting you.
      Take care

    • @spandanaofficial3969
      @spandanaofficial3969 4 ปีที่แล้ว +1

      @@kumarraja140 tq doctor sir...😭😭😭😭😭

    • @Suiiijal
      @Suiiijal 4 ปีที่แล้ว +1

      the world lost a gem

    • @sivas8422
      @sivas8422 4 ปีที่แล้ว +1

      @@kumarraja140 😭🙏🏻

  • @sekharreddy9372
    @sekharreddy9372 5 ปีที่แล้ว +95

    గాన గంధర్వుడు అందుకో నా హృదయ పూర్వక పాదాభివందనం

  • @satyasandhya3234
    @satyasandhya3234 4 ปีที่แล้ว +14

    Evaraina erojullo thanks cheppi vadilestaru kani e legendary pavitramaina manchi manasutho padalaku namaskarincharu, and he speaks vry genuine that why I like very much Balu garu... Kani ipudu miru matho lerane vishayam gurthoste Chala badhestundi Balu garu😭😭😭😭😭

  • @sureshkumar-gy3cm
    @sureshkumar-gy3cm 4 ปีที่แล้ว +35

    Every word he speaks is like a diamond piece..

  • @Vikram_kampelli
    @Vikram_kampelli 4 ปีที่แล้ว +11

    Entha edigina antha odigi undali annadi sp
    Balu sir ki saadhyam👌👌

  • @bablubablu5720
    @bablubablu5720 3 ปีที่แล้ว +5

    బాలు గారు నేను మీ కోసం ఏమి చేయగలను మౌనంగ రోదించడం తప్ప మల్లి ఇలాంటి గాయకుడు పుడతాడు మిమల్ని చూసినందుకు అదృష్టాంగా భావిస్తున్నాను మిస్ యు సర్ 😭😭😭😭😭😭😭😭😭😭

  • @kollajagankollajagan1241
    @kollajagankollajagan1241 5 ปีที่แล้ว +95

    తెలుగు భాష భావం ప్రాణం మన బాలు గారు

  • @sairitiwikpandu2846
    @sairitiwikpandu2846 4 ปีที่แล้ว +33

    Nearly I saw this video about ten tyms whenever i saw this video I will get some motivation superb speech spb garu 👌

  • @ranadivea
    @ranadivea 4 ปีที่แล้ว +20

    Miss you SPB sir.... So hard to believe you are no more.. 😢😢😢

  • @minimathewtengumpillil6040
    @minimathewtengumpillil6040 3 ปีที่แล้ว +15

    Miss u sir. Lost our gem . Can't control tears..

  • @gopipotnuru9706
    @gopipotnuru9706 4 ปีที่แล้ว +13

    Ur very humble sir... Balu sir and ramoji sir.... Yedhi Yemyna classics of the people one of the torch Barrers in this entertaining to the classics and gift test book for the next generation of the future...... Urs.......

  • @vijayaprasad4500
    @vijayaprasad4500 3 ปีที่แล้ว +11

    That is Balu sir🙏🙏🙏🙏🙏sir how can we bear this pain sir 🙏🙏🙏god please send him back on to the earth

  • @durgaprasadkadiyapu9466
    @durgaprasadkadiyapu9466 4 ปีที่แล้ว +122

    బాలు గారు ఇక లేరు అని ఊహించలేము

  • @naveenpalnati2874
    @naveenpalnati2874 3 ปีที่แล้ว +10

    ఇది భారతీయ చలనచిత్ర సంగీత గ్రంథం లో ఒక అద్భుతమైన అధ్యాయం, ఇతిహాసం కూడా అయింది బాలు గారు !
    సదా మీ స్మరణ లో!! 🙏

  • @hemasripriya
    @hemasripriya 3 ปีที่แล้ว +13

    I WAS COMPLETELY CRYING FOR THIS WE MISS SUCH A GREAT HUMN BEING NOW THEY ARE TELLING YOUR NO MORE BUT YOU WILL BE THERE IN OUR HEARTS FOR EVER EVER EVER AND EVER

  • @dileepkumarreddym5490
    @dileepkumarreddym5490 4 ปีที่แล้ว +11

    No words for Balu garu's humble ness. He lives on in our lives with his voice. Thank you balu garu for all your songs and love.

  • @mapcreatorsarchana4692
    @mapcreatorsarchana4692 3 ปีที่แล้ว +15

    I use to cry by seeing his simplicity

  • @nandinipatnaik3277
    @nandinipatnaik3277 4 ปีที่แล้ว +8

    Meru chala chala great person sir, me maatalu me voice ante maku chala ishtam sir

  • @sudhii6
    @sudhii6 5 ปีที่แล้ว +22

    My God!! No words to say... So preciously SPB Sir expressed it. I Love You Sir. You are always a gem.

    • @driverramudu602
      @driverramudu602 5 ปีที่แล้ว +1

      Yes he is one precious gem of gems

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 4 ปีที่แล้ว +25

    అయ్యా, మేము, మీ అభిమానులము, మేమిలా మీకోసం ఎంతకాలం ఏడవాలయ్యా! మా గుండెలవిసిపోయేలా ఉన్నాయయ్యా! మా దేహం డస్సిపోయేలా ఉందయ్యా! 😢😢😢

  • @Ganeshkumar-di1wp
    @Ganeshkumar-di1wp 3 ปีที่แล้ว +10

    కన్నీళ్లు ఆగలేదు బాలు గారు మీరు రామోీరావు గారి కాళ్ళకు నమస్కారం చేసినప్పుడు😭😭😭
    Really miss you sir😭😭😭

  • @nivasthoughts5861
    @nivasthoughts5861 4 ปีที่แล้ว +7

    గాయకుడు కావాలని నా కల... బాలు గారి సమక్షంలో ఒక పాటైనా పాడాలి, దానికి ఆయన స్పందన వినాలి అని కోరిక...అది తీరకుండానే ఆయన వెళ్లిపోవడం నా దురదృష్టం... రోజులు గడుస్తున్నా నాలో బాధ తగ్గట్లేదు...😥😥😥

  • @jayarajugella2175
    @jayarajugella2175 3 ปีที่แล้ว +5

    గొప్ప మహోన్నత వ్యక్తిత్వం గల గాయకులు బాలు గారు...కృతజ్ఞత కే పర్యాయపదం బాలుగారు......

  • @TheCharan732
    @TheCharan732 5 ปีที่แล้ว +81

    3 legends on one stage... everyone Everest in their field...

  • @suchandrapaulgadidesi1202
    @suchandrapaulgadidesi1202 4 ปีที่แล้ว +12

    I can never imagine padutha thiyaaga without him I don't know who will continue now I remember watching with my grand parents no on replace him

  • @veerabhadraraop3855
    @veerabhadraraop3855 6 ปีที่แล้ว +84

    What a moment to watch ....that's why legends are never made they born by birth...i salute SP BALU GARU

  • @bhaskarachappidi3072
    @bhaskarachappidi3072 4 ปีที่แล้ว +154

    ఏడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడ గొప్పవాడు

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 3 ปีที่แล้ว +23

    ఏమీ మర్యాదయ్య 🙏🙏🙏 బాలు గారు ఇస్తున్న గౌరవానికి, కృతజ్ఞతకి రామోజీరావు గారు సిగ్గు పడుతున్నారు.... ఆయన కాళ్ళ మీద పడితే, మాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి

  • @AM-pg1zo
    @AM-pg1zo 4 ปีที่แล้ว +4

    మేము మీ గొంతును ఎప్పుడూ మర్చిపోలే ము.కానీ మీరు పాడినా అన్ని పాటలలో మీరు ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారు.అందువల్ల నేను మీ పాటలను గుర్తుపెట్టుకుంటాను. రోజా నుండి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్.spb sir always lives on

  • @brk_chowdary4989
    @brk_chowdary4989 4 ปีที่แล้ว +18

    Rest in piece sir...💔
    Earth lost its great voice 😐

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 4 ปีที่แล้ว +30

    RIP
    SP. BALA SUBRAMANYAM SIR....
    U WILL REMAIN ALWAYS IN OUR HEARTS😭😭😭😭🙏🙏🙏

  • @s.vihaanchinnukiraakvideos6701
    @s.vihaanchinnukiraakvideos6701 4 ปีที่แล้ว +16

    Miss you SPB sir😭😭😭🙏🏻

  • @gdrpatalu2208
    @gdrpatalu2208 2 ปีที่แล้ว +1

    స్నేహం కోసం ఎన్నో విషయాలు చెప్పారు. మీలో ని గొప్ప గాయకున్ని న్యాయ నిర్ణేతగా గుర్తించిన గొప్ప వారితో ఎలా ఉండాలో మీ సంస్కారాన్ని చూపించారు చాలు సార్ కన్నీరు ఆగడం లేదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అదృష్ట వంతులు అవుతారు బాలు గారు ధన్యవాదాలు మీరు ఏ లోకం లో ఉన్నా మీ పాట మా నోట ఉంటుంది మీ గానం మా గుండెలో ఉంటుంది మీరు ఎప్పుడు ఆశీర్వదించే మీ GDR

  • @nagarjunarachakunta9888
    @nagarjunarachakunta9888 5 ปีที่แล้ว +15

    I could nt expect this Sir mee lanti legends kudaa chesina help gurthupetukovademo kaakundaa adi andari mundu goppaga chepadam and last moment is unfoorgettable Sir

  • @pawankalyan6671
    @pawankalyan6671 4 ปีที่แล้ว +3

    అందుకే సార్ మీరంటే అందరికీ ప్రాణం మిమ్మల్ని మేము చాలా మిస్ అవుతున్నా మీరు ఎప్పుడూ మా గుండెల్లో నే ఉంటారు మీరు తప్పకుండా తిరిగి రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను సార్ 🙏🙏🙏

  • @ashokoruganti3571
    @ashokoruganti3571 4 ปีที่แล้ว +3

    No words for balu sir u are like kohinoore dimand

  • @PRAMODKUMAR-hw3ht
    @PRAMODKUMAR-hw3ht 4 ปีที่แล้ว +8

    Spb garu super 👌 ramoji rao garu legend 🙌

  • @shekarg1359
    @shekarg1359 3 ปีที่แล้ว +3

    బాలు గారు మీరూ కారణ జన్ములు

  • @hareeshaddanki9187
    @hareeshaddanki9187 4 ปีที่แล้ว +7

    Balu Garu is not only Telugu singer he sang all Indian languages because he is Indian proud of you sir every Kannada and Tamil people s don't worry all are Indians balu sir is all total indian film industry s

  • @srinunaikbanavat8077
    @srinunaikbanavat8077 3 ปีที่แล้ว +3

    సినీ జీవన నేపద్యాన్ని ఇంత అందంగా మరెవ్వరు చెప్పలేరు .......

  • @veerabhadraraop3855
    @veerabhadraraop3855 6 ปีที่แล้ว +21

    its speechless .....BALU SIR 100 years...

  • @raviyadav-vl5us
    @raviyadav-vl5us 4 ปีที่แล้ว +4

    What amazing words you are really
    legend sir we are miss sir

  • @sureshdarling3991
    @sureshdarling3991 3 ปีที่แล้ว +3

    ఎంత ఎదిగినా పెద్ద వాళ్ళ ను గౌరవించడం బాలు గారి గొప్పతనం

  • @dipakrout7758
    @dipakrout7758 5 ปีที่แล้ว +15

    Great singer bollywood to Tollywood,,... HAtss off sir 👏👏👏👏👏

  • @JagadeeshVemala99
    @JagadeeshVemala99 3 ปีที่แล้ว +12

    5:32 bgm... Gesture , goosebumps 🙏

    • @damndouglas
      @damndouglas 2 ปีที่แล้ว

      I wish I shd die watching this moment sometime..such a feeling it brought.. ❤️spb

  • @koyyanasrinu6300
    @koyyanasrinu6300 2 ปีที่แล้ว +1

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే అది మీ దగ్గర మాత్రమే నేర్చుకోగలం... బాలు గారు. 🙏🙏🙏

  • @kvnkampati8009
    @kvnkampati8009 4 ปีที่แล้ว +34

    Ramoji Rao garu sp.balu garu telugu variga puttadam mana adurustam.

  • @srikarsarma
    @srikarsarma 4 ปีที่แล้ว +4

    SP BALASUBRAHMANYAM garu..... Really a TRUE LEGENG.... Physically he may not be with us., But HE WILL BE ALWAYS WITH US WITH HIS VOCALS... LONG LIVE SPB SIR🙏🙏🙏🙏

  • @pspkfansikkada2690
    @pspkfansikkada2690 4 ปีที่แล้ว +11

    We miss you SPB garu 😢😢

  • @Sharathsv59
    @Sharathsv59 4 ปีที่แล้ว +8

    Miss you sir your very legend singer 💯 I'm very emotional 😢 Veena ku tigalu ani untayo teleyadu oka Tiga poyina ragam poeinate 🙏😢😥

  • @kommarajusriharsha1647
    @kommarajusriharsha1647 3 หลายเดือนก่อน +1

    We miss both the legends in span of 3-4 years only. May both of them rest in peace Ramoji sir and Balu garu. Also eetv people please do take care of yourself best guys on upcoming days. Thatagaru blessings are always with you and us too as we mainly audience.🙏🙏🙏

    • @surv452
      @surv452 หลายเดือนก่อน

      Correct andi
      legends passed away in a short span of time

  • @SureshKumarOfficial143
    @SureshKumarOfficial143 3 ปีที่แล้ว +1

    బాలు గారు ఇతరులకు ఇచ్చే గౌరవం...మర్యాద... ఎవరు చూపించగలరు ఎవరు ఇవ్వగలరు.??? He is legend a great humanbeing.

  • @satyasandhya3234
    @satyasandhya3234 4 ปีที่แล้ว +3

    Yes suma garu ayana Chala mahonnathamaina vyakthi, spb gurinchi entha cheppina thakkuve, his such a great human being... Eyana matalu entho mandiki inspiration..... But miss u sir😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @dhanachandra2235
    @dhanachandra2235 4 ปีที่แล้ว +12

    RIP Balu Garu....🙏🏻🙏🏻🙏🏻

  • @narrasashank7678
    @narrasashank7678 5 ปีที่แล้ว +9

    SP గారు మీకు 🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @battalanarayana2229
    @battalanarayana2229 4 ปีที่แล้ว +179

    సార్ నేను మీకోసం ఏమి చేయగలను .మౌనంగా రోధించడం తప్ప

    • @mahendrareddygangireddy4518
      @mahendrareddygangireddy4518 4 ปีที่แล้ว +1

      Oka trust start cheyyi spb gaari meeda music meeda

    • @nageswararao9443
      @nageswararao9443 4 ปีที่แล้ว +1

      yes

    • @VssDLion
      @VssDLion 4 ปีที่แล้ว +3

      @@mahendrareddygangireddy4518 adi okkadu thaluchunte ayyedi kaadu, fans andaru kalisi dabbulu ichi cheyalsina pani, andaru fans kalisthe oka trust kadu oorura pettachu, kabatti andarniadagandi, aalochana meedi kabatti aa bhadyathani kooda meere theeskondi
      Dhanyavadalu🙏🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +1

      Nizamandi Anthee Cheasthunnam Andariki Alagani Vundandi Gundilu Pendethunnyi Kaneesam 5 Year's Aiena Vuntaru Anukunnam ANDI

    • @roddasaritha9849
      @roddasaritha9849 3 ปีที่แล้ว +1

      S it's true n my words also same 😭

  • @yedlasurrya1268
    @yedlasurrya1268 5 ปีที่แล้ว +11

    That is our the great ramojirao rao Garu nindu norellu bratakali

  • @JyothiKrishnagali
    @JyothiKrishnagali 4 ปีที่แล้ว +13

    RIP Balu Sir 😔🙏

  • @ganeshimmadisettii6251
    @ganeshimmadisettii6251 5 ปีที่แล้ว +12

    Balu గారు u r very down to earth...

  • @gothirajuborgisardarthanda7163
    @gothirajuborgisardarthanda7163 2 ปีที่แล้ว +2

    Vammo super cute and
    SO BALASUBRAMANYAM

  • @rehanarehana8651
    @rehanarehana8651 3 ปีที่แล้ว +9

    Miss you balu garu 😭

  • @aligeravi8358
    @aligeravi8358 4 ปีที่แล้ว +12

    Rip sir 🙏🙏🙏😭😭 Balu గారు

  • @ideal.123
    @ideal.123 4 ปีที่แล้ว +2

    Miss you baalugaru(bangaram) entha edhigithe antha odhagadam meke sadhyam.meku padhabivandhanam navvula balu. Meru entha goppavaraina meloni chilipi baludu sasvathanga undipoyaru .💐💐💐💐

  • @myobservations3568
    @myobservations3568 4 ปีที่แล้ว +10

    That is our great value sir

  • @naveenc277
    @naveenc277 6 ปีที่แล้ว +70

    Ramoji rao garu Chala mandiki life ichharu thank you Sir

  • @murali007
    @murali007 4 ปีที่แล้ว +8

    Miss you so much sir 😢
    Reast in peace

  • @syedthaherunnisa2815
    @syedthaherunnisa2815 4 ปีที่แล้ว +7

    Wonderful✨😍✨😍

  • @vadalavijayakumar1018
    @vadalavijayakumar1018 4 ปีที่แล้ว +9

    RIP Spb sir

  • @kvnkampati8009
    @kvnkampati8009 3 ปีที่แล้ว +2

    Balu garu me vinayam me videyathaea memamlani mahonatha sikarani chesindi. We miss you sir 🌷🙏

  • @likamusicchannel
    @likamusicchannel 3 หลายเดือนก่อน

    గురువుగారు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి 🙏🙏🙏
    మీరు ఎంతోమంది సింగర్స్ కు మార్గదర్శులు గురువుగారు 🙏🙏🙏
    మీరు ఎప్పుడు మాకు గురుతుల్యులు 🙏🙏🙏
    మీరు మాకు పాటల దేవుడు గా చిరస్తాయిగా మా అందరి మనసులలో ఉంటారు గురువుగారు 🙏🙏🙏

  • @rajeshbabu6755
    @rajeshbabu6755 4 ปีที่แล้ว +10

    We miss u balu sir😭

  • @maheshmahesh.b963
    @maheshmahesh.b963 3 ปีที่แล้ว +2

    బాలు గారు చాలా వినయం విధేయత ఉన్న మనిషి miss u sir

  • @ramanis7785
    @ramanis7785 4 ปีที่แล้ว +8

    Balugaru... entha samskaram andi... memu nerchukovali andi.. 🙏🙏

  • @sumanthchennamaraju7194
    @sumanthchennamaraju7194 4 ปีที่แล้ว +5

    Kind and humble person Balu sir

  • @jyothiprakash3099
    @jyothiprakash3099 4 ปีที่แล้ว +8

    Miss you sir😭😭😭😭😭😭😭

  • @bhargavsappati4343
    @bhargavsappati4343 4 ปีที่แล้ว +17

    Nenu chusina ... Nenu vinna... Naku telesina Annamayya... Spb Garu.

  • @Satya_780
    @Satya_780 4 ปีที่แล้ว +7

    బాలు సర్ ఏం వ్యక్తిత్వం సర్ మీది

  • @partheeshlv9104
    @partheeshlv9104 6 ปีที่แล้ว +57

    We kannadigas most love u sir than others born in karnataka sir next janma

  • @madhubabu2561
    @madhubabu2561 2 ปีที่แล้ว +1

    Ramoji garu ur great y because spb gariki manchi viluva iccharu

  • @chakravarthy1395
    @chakravarthy1395 4 ปีที่แล้ว +7

    Miss You Sir....

  • @sivareddi4722
    @sivareddi4722 ปีที่แล้ว

    ఎంతటి సంస్కారం గురువుగారు మీ పాటకు దాసోహం చెందని మనషి అంటూ ఈ భువి పై ఉండడు.. అలాంటిది మీరు అంతటి శిరస్సు వంచి ఆయనకు పాధాభి వందనం చేశారు... మీ వ్యక్తిత్వం ఎంతటి మహోత్తరమైనదో మాకు అర్థమైంది బాలు గారు 🙏🙏🙏

  • @laxmanmamidi8859
    @laxmanmamidi8859 2 ปีที่แล้ว

    Spb songs prathi oka 20 nenu vintanu spb songs antay naku chala istam

  • @madhudonaswamy7525
    @madhudonaswamy7525 6 ปีที่แล้ว +7

    What a man spb sir u r .u r really great

  • @chiranthraj1937
    @chiranthraj1937 4 ปีที่แล้ว +1

    Sir entha manchi manishi sir meeru miss you so much sir 🙏🙏🙏😥🌺

  • @byr359
    @byr359 4 ปีที่แล้ว +4

    Goppa vidheyulu balu garu i miss you sir

  • @vijaych915
    @vijaych915 4 ปีที่แล้ว +1

    మీ వినయం మిమ్మల్ని ఆ స్థాయి కి నిలబెట్టింది really your great

  • @dimpleyummyfoods3080vlogs
    @dimpleyummyfoods3080vlogs 3 ปีที่แล้ว +1

    బాలు గారు కాళ్ళ మీద పడగానే ఎందుకో కళలో నీళ్ళు తిరిగాయి ఇదేనేమో సంస్కారం అంటే 🤗🤗🤗🤗🤗 love you బాలు సిర్