Indiramma Intiperu Song - SP.Balasubrahmanyam in ETV Swarabhishekam - 25th Oct 2015

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 892

  • @chinnusai5441
    @chinnusai5441 2 ปีที่แล้ว +286

    ఎంతో మంది గొప్ప వ్యక్తులు పుడతారు పోతారు...కానీ కొంత మంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు...అలా చరిత్రలో నిలిచిపోయే వారే మన SP బాలసుబ్రమణ్యం గారు 🙏

    • @muralich1922
      @muralich1922 ปีที่แล้ว +4

      😮😂😂😂😂😂😂😂😂😮😂😂😂😂😂😂😂😮😂😂😮😂😂😂😂😮😂😮😂😂😮😂😂😮😂😂😂😂😮😂😮😂😂😂😂😂😂😂😮😂😂😮😂😮😂😮😂😂😂😂😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😮😂😮😂😂😮😂😂😮😂😂😮😂😮😂😮😂😮😂😂😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😮😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😮😂😮😂😮😂😂😮😂😮😂😂😮😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😂😮😂😮😂😮😂😮😂bhul

    • @nartukali34
      @nartukali34 ปีที่แล้ว +5

      @@muralich1922 Rey anti raa Edhi Neku comedy ga Undha lucha ga 😡

    • @sadiqshaik3713
      @sadiqshaik3713 ปีที่แล้ว +2

      ​@@muralich1922neeyamma ni adugu naakodakaa navvakuuu ninja kodkaaaaa

    • @nartukali34
      @nartukali34 ปีที่แล้ว

      @@sadiqshaik3713 Super 👌 comment bro ❤️

    • @bueydhhehdjshhsheuhe
      @bueydhhehdjshhsheuhe ปีที่แล้ว

      Absolutely correct. SP Balu Gary and Sirivennla Garu amazing combination. We can't see this kend of artists in now a days

  • @kalidassai5608
    @kalidassai5608 11 หลายเดือนก่อน +56

    ఇంత గొప్ప పాట వ్రాయడం కేవలం ఆ గొప్ప వాగ్గేయకారుడు సీతారామశాస్త్రికి మాత్రేమే సాధ్యం 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

    • @godamravi6682
      @godamravi6682 5 หลายเดือนก่อน

      Boss garu radarandi sir

  • @shakeismailjabeeulla9168
    @shakeismailjabeeulla9168 6 ปีที่แล้ว +570

    సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మీకు మీ ఆలోచనలకు పాదాభివందనం sir

    • @munafshailk2285
      @munafshailk2285 5 ปีที่แล้ว +5

      shake ismail jabeeulla superstar

    • @janakiramayyaj7010
      @janakiramayyaj7010 4 ปีที่แล้ว +3

      Super,sag

    • @krishnarao9090
      @krishnarao9090 2 ปีที่แล้ว +2

      ఆ మహానుభావుడికి తెలుగు భాష ఎప్పటికీ ఋణ పడి ఉంటుంది 🙏🙏

    • @yashwantkumar2216
      @yashwantkumar2216 2 ปีที่แล้ว +1

      జీహాద్ స్టార్

    • @yashwantkumar2216
      @yashwantkumar2216 2 ปีที่แล้ว +1

      @@munafshailk2285 జీహాద్ స్టార్

  • @gokulaprashanth5650
    @gokulaprashanth5650 5 ปีที่แล้ว +630

    నా ఊపిరి ఉన్నంత వరకు బాలు gaariki శిరస్సు వంచి పాదాభివందనం

    • @nirankarbabaji4033
      @nirankarbabaji4033 4 ปีที่แล้ว +5

      Hi

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +6

      Avunu Sir Nenu Kudaa Aayna Mana Devudu Mana Aardhyudu🙏🙏🙏🙏🙏🙏

    • @durgaprasad0225
      @durgaprasad0225 3 ปีที่แล้ว +4

      Yes bro😢🙏🙏🙏🙏🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +6

      Nenu Anthee Babu,Na Chivari Kshnam Varaku,Balu Pata Vintuu,Vellipothanu,Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Love you Soooooo much Balu Bangaram

    • @srinivaskumar8261
      @srinivaskumar8261 3 ปีที่แล้ว +4

      Yes

  • @bharatkumarpalli6126
    @bharatkumarpalli6126 5 ปีที่แล้ว +409

    తెలుగువాడిగా పుట్టడం నా అదృష్టం....🙏🙏

  • @saiswamysangapu5342
    @saiswamysangapu5342 4 ปีที่แล้ว +236

    గాన గంధర్వుడు బాలు అస్తమయం
    అశ్రు నయనాలతో ఆయనకి నివాళి తెలుపుతూ...

  • @Satya_780
    @Satya_780 6 ปีที่แล้ว +432

    నిజంగా జాతి ఋణ పడింది సీతారమశాస్త్రీ గారు ఇలాంటి పాట వల్ల . బాలు గారు ప్రపంచంలో మిమ్మలని కోట్టే పాట గాడే లేడు . tq vijay anthoni lv u .

    • @lookmyvlogs2614
      @lookmyvlogs2614 4 ปีที่แล้ว +5

      మన బాలు గారు మనకు దూరం అయ్యారు,😔 అవకాశం ఉంటే తిరిగి రండి బాలుగారు

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +1

      Nizamandi Balu Bangaram 😧😧😧😧😧 Mammulani Vadilesi Vellipoyaru, Gundilu Pendethunnyi Balu, Terigi Vachhyndi Balu 😧😧😧😧😧😧😧🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +1

      Baluki Bharatha Rathna Evvali Evvali Evvali , Baluki Prathii Citylo Vigraham pettali Sir 🙏🙏🙏 Miss You Soooooo much Balu Bangaram Bujji Thandri Mahanubhava Endukayya Program Ki Velleru Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam, Love you Soooooo much Balu Bangaram

  • @kondalrao9759
    @kondalrao9759 ปีที่แล้ว +16

    విచారకరం ఏమిటంటే, ఇలాంటి మహానుభావుడి ని ఇప్పుడు కొంతమంది కుక్కమూతి పిందెలు, దేశ ద్రోహి గానూ, ఆయనను హత్య చేసిన హంతకుడిని దేశభక్తుడు గానూ చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.

  • @rajeshch.v5038
    @rajeshch.v5038 4 ปีที่แล้ว +110

    ఈ పాట పాడే సత్త మన ఎస్పీ బాలు గారికి మాత్రమే ఉంది....
    జై spb.

    • @noorbasha4283
      @noorbasha4283 3 ปีที่แล้ว +3

      Johar SP Balasubrahmanyam Johar Johar

  • @josephjosephjyothi8605
    @josephjosephjyothi8605 3 ปีที่แล้ว +101

    జాతి మీకు రుణపడి ఉంటుంది sir.🙏🙏🙏 Rip SPB sir

  • @xyz2233
    @xyz2233 4 ปีที่แล้ว +52

    మన జాతిపిత గాంధీ గారి గురించి చిన్న పాటలో మొత్తం చరిత్ర అంతా ఇనుమడింపజేసిన సీతారామ మేధస్సుకు.... అతని భావానికి భాష్యం చెప్పిన బాలు గారి కి శతకోటి వందనాలు.

  • @junnuvsbablu4107
    @junnuvsbablu4107 4 ปีที่แล้ว +97

    ఈ పాట విన్నప్పుడల్లా భారతదేశంలో పుట్టడం నా అద్రుష్టం అని అనిపి

  • @royalinenterprises-z9m
    @royalinenterprises-z9m 5 หลายเดือนก่อน +8

    విమర్శించడానికి పరిమిత జ్ఞానం చాలు. కానీ ఆ మహాత్ముడిని పరిపూర్ణంగా అర్ధం చేసుకోవడానికి ఎంతో అవగాహన కావాలి. లోతైన జ్ఞానం కావాలి. చివరిగా ఆయన కూడా మనిషే.

  • @penchalreddysanepalle8835
    @penchalreddysanepalle8835 5 ปีที่แล้ว +228

    సిరివెన్నెల గారు ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలైనా పాదాభివందనాలు

  • @premKumar-ty3by
    @premKumar-ty3by 4 ปีที่แล้ว +45

    సిరి వెన్నల కలం నుచ్చి జరి పడినా సూపర్ సాంగ్ బాలు గారి నూట చాలా బాగుంది

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 3 ปีที่แล้ว +113

    కలియుగాంతం వరకు బాలు గారు ఏదో ఒక పాట రూపం లో మన మధ్యే ఉంటారు. 🙏🙏

    • @chandu9358
      @chandu9358 2 ปีที่แล้ว +1

      ఘంటసాల గారిని మర్చిపోయినట్లు బాలు గారిని కూడా మర్చిపోతారేమో అని భయమేస్తోంది

    • @kothapallisuribabu5947
      @kothapallisuribabu5947 2 ปีที่แล้ว

      Nijam

    • @ravikumarp7089
      @ravikumarp7089 2 ปีที่แล้ว

      @@chandu9358 b

  • @ravikumaryedadla5183
    @ravikumaryedadla5183 ปีที่แล้ว +35

    2023... hats off to the writer ,singer , music directors ... legendary singer spb sir & legendary writer sirivennela sir

  • @SampathKumar-f5b
    @SampathKumar-f5b 4 หลายเดือนก่อน +4

    ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న గాంధీ గారికి నా జీవితకాలం ఆయనకు పాదాభివందనాలు... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, బాలసుబ్రమణ్యం గారలకు హ్యాట్సాఫ్ ❤❤❤❤❤❤

  • @venkataramudu4514
    @venkataramudu4514 5 ปีที่แล้ว +61

    I love india ..సార్ ఈలాంటి పాటలు మీరు పాడితే నే అందము

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +1

      Exactly Andi 🙏🙏🙏🙏🙏🙏 Balu me Voice looni Elanti Patalu , Elanti Patalu,Aienaa Vinagalam, Endukayya Vellipoyaru 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧

  • @Syedregime
    @Syedregime 2 ปีที่แล้ว +17

    As a Muslim, i proud to born in Telugu land , im a big fan of srivennala sir, the way he thought the words to frame the song was amazing

  • @ADIEAS
    @ADIEAS 8 ปีที่แล้ว +330

    ఈ పాట ప్రతి ఆడ పిల్ల వినాలి ..
    మనిషి కి జన్మనిచ్చే గొప్ప వరం దేవుడు ఆడవారికి ఇచ్చాడు కాబట్టి
    బిడ్డలలో ఆ స్పూర్తి నింపే మొదటి గురువు అమ్మే కాబట్టి..
    శ్రీ క్రిష్ణవంశి ..శ్రీ సిరివెన్నెల గార్లకు అభివందనం ...మనం నిజంగా ఋణపడి ఉన్నాం - జై హింద్

  • @naveenkoti
    @naveenkoti 7 ปีที่แล้ว +240

    This song should be translated to Hindi with same meaning for national level recognisation. Superb song on Gandhi

    • @pandurangavanaparthy8208
      @pandurangavanaparthy8208 4 ปีที่แล้ว +15

      ఈ దేశభక్తి మీద ఎవరికి ఏ విధమైన గౌరవం లేకపొవడం..మరియూ..పెద్దా చిన్న తారతమ్యం లేక పోవడం..మహిళలు మీద గౌరవం లేకపోవడం..వలన దేవుడు మనకు విధించిన శిక్ష కరొనా వైరస్.ఇప్పటికి కూడా మనం తెలుసు కొక పొతే రానున్న యుగం శూన్యం...జై భారత్👏👏👏

    • @ram8900
      @ram8900 4 ปีที่แล้ว +1

      @@pandurangavanaparthy8208 to 🎉 I 🎉🎉 I have 🎉 I have 🎉

    • @sakesureshsai4386
      @sakesureshsai4386 4 ปีที่แล้ว +1

      uyyyyyuyyyyyyyyyyyyyyyyy

  • @gopikanigiri5296
    @gopikanigiri5296 4 ปีที่แล้ว +47

    విజయ్ ఆంటోని మ్యూజిక్ సూపర్ సూపర్ sp బాలు గారు శాస్త్రి గారు సూపర్ సూపర్ 👌👌🙏

  • @gopalakrishnasaripella2869
    @gopalakrishnasaripella2869 3 ปีที่แล้ว +50

    నిత్యా నూతన యవ్వనం , బాలు గారి గళం అమృత ఝరి , గంధర్వ గానం , వినడం మన జన్మ dhanyam

  • @laxmanfun95
    @laxmanfun95 5 ปีที่แล้ว +129

    తెలుగు జాతి మీకు చిరకాలం రుణపడి ఉంటుంది...!! ఎం ఇచ్చిన మీ రుణం తీర్చుకులేము..!! మీ అవసరం మాలాంటి వాళ్ళకు ఎప్పటికి అవసరం ఉంది...!! మీకు ధన్యవాదాలు..!😎🤤🙏🙏

  • @styamneelati720
    @styamneelati720 5 ปีที่แล้ว +35

    పదవులు కొరని పవనమూర్తి ....హృదయలెలిన చక్రవర్తి......Superb....సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.....

  • @krishnark7815
    @krishnark7815 3 ปีที่แล้ว +20

    చానెల్ వారికి ఈ పాట ప్రసారం చ్వ్సినందూకు నా ధన్యవాదాలు
    👍🙏🙏🙏

  • @gembalirajesh7108
    @gembalirajesh7108 2 ปีที่แล้ว +19

    మీరు ఒక మహా అద్భుతం 🙏🏽🙏🏽🙏🏽

  • @narasimharaokruttiventi8277
    @narasimharaokruttiventi8277 4 หลายเดือนก่อน +3

    ఈ పాట బాలు ఒక్కరు తప్ప మరెవరు పాడినా కూడా ఈ సాహిత్యానికి న్యాయం చేయలేరన్న మాట అక్షర సత్యం.

  • @satya3636
    @satya3636 2 ปีที่แล้ว +41

    ఈ పాట రాసిన కళం✍️
    పాడిన గళం🎤
    రెండు ఈరోజు లేవు😔😔😔

    • @ARUNAGOSU
      @ARUNAGOSU 11 วันที่ผ่านมา +1

      😢

  • @brkbrk207
    @brkbrk207 2 ปีที่แล้ว +16

    బాలు గారు ఏ పాట పాడినా అది ప్రజల హృదయాలలో నంది అవార్డు క్రిందే.... 👍👍👍👍

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 3 ปีที่แล้ว +6

    సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి తూరుపు తెల్లారని నడి రాత్రికి స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి పదవులు కోరని పావన మూర్తి హృదయాలేలిన చక్రవర్తి..
    మన లాగే ఓ తల్లి కన్న మాములు మనిషి కదరా గాంధీ, మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి... 👌👌👌లైన్స్ శాస్త్రిగారు, ఇంకా ఈ సాహిత్యానికి బాలు గారి గళం అత్యద్భుతం.

  • @narasimhareddy8871
    @narasimhareddy8871 4 ปีที่แล้ว +11

    ఇలాంటి పాటలు రాయటం మీకే సాధ్యం .సిరివెన్నెల గారు

  • @malikbasha8870
    @malikbasha8870 3 ปีที่แล้ว +12

    శాస్త్రి గారి రచనం బాలు గారి గానం కలిస్తే అద్బుతం

  • @leelaprasadsuvvada3892
    @leelaprasadsuvvada3892 4 ปีที่แล้ว +9

    ఇటువంటి పాటాలూ ఇక ఎవరు పాడుతారు తాతయ్య 😥😥😥 మమ్మల్ని వదిలీ వెళ్లిపోయారు

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว

      Nizam Babu Chaala Baaga Cheppevu,😧😧😧😧😧😧😧😧😧😧😧😧🙏🙏🙏🙏🙏🙏 Please Come Back Balu Bangaram

  • @govindaraogorle9744
    @govindaraogorle9744 6 ปีที่แล้ว +236

    Movie: Mahatma
    Lyrics: Sirivennela
    Music: Vijay Antony
    Singers: SP Balu
    raghupathi raghava raja ram..
    pathitha paavana seetha ram..
    eeswar alla thero naam..
    sabko sanmathi de bhagvan..
    indiramma inti(konthamandi sontha) peru kaadura gandhi..
    oorikokka veedhi peru kaadura gandhi..
    indiramma inti(konthamandi sontha) peru kaadura gandhi..
    oorikokka veedhi peru kaadura gandhi..
    currency note meeda ila nadi roDDu meeda..
    manam choosthunna bomma kaadura gandhi..
    bharathamaatha thala raathanu maarchina vidhaatha ra gandhi..
    tharatharaala mana yaathana theerchina varadaatha ra gandhi..
    indiramma inti(konthamandi sontha) peru kaadura gandhi..
    oorikokka veedhi peru kaadura gandhi..
    raama naamame thalapanthaa..
    prema dhaamame manasanthaa..
    aashrama deeksha swathanthra kaanksha aakruthi daalchina avadhoothaa..
    apuroopam aa charithaa..o o...
    karma yogame janmanthaa..
    dharma kshethrame brathukanthaa..
    sambhavaami ani prakatinchina alanaati krishna bhagavadgeethaa..
    ee bosi noti thaathaa..
    manalaage oka thalli kanna mamoolu manishi kadaraa..gandhi..
    mahathmudantu mannana ponde sthaayiki penchada aayana spoorthi..
    sathya ahimsala maarga jyothi..
    navasakaaniki naandi..
    raghupathi raghava raja ram..
    pathitha paavana seetha ram..
    eeswar alla thero naam..
    sabko sanmathi de bhagvan..
    raghupathi raghava raja ram..
    pathitha paavana seetha ram..
    eeswar alla thero naam..
    sabko sanmathi de bhagvan..
    guppeDu uppunu pogesi nippula uppenagaa chesi..
    danDi yaathrane danDa yaathragaa munduku naDipina adhinethaa..
    sisalaina jagajjethaa..o o..
    charakha yanthram choopinchi swadeshi soothram nerpinchi..
    noolu pogutho madaputenugula bandhinchaadu ra jaathi pithaa..
    sankalpa balam chetha..
    sooryuDasthaminchani raajyaniki paDamara daarini choopina kraanthi..
    thoorupu thellarani naDi raathri ki swechhaa bhaanuDi prabhaathakaanthi..
    padavulu korani paavana moorthy..
    hrudayaalelina chakravarthy..
    ilaanti naruDoka ilaantharampai naDayaaDina eenaati sangathi..
    nammaraanidani nammakamunDe mundu tharaalaku cheppanDi..
    sarwa janahitham naa matham..
    anta raani thanaanni anthah kalahalni antham chesenduke..
    naa aayuvanthaa ankitham..
    hey raam...

  • @pawankumarllb
    @pawankumarllb 8 ปีที่แล้ว +38

    sirivennala garu, great poet u disrve a national recognition on this song, spb great singer. thank u both make this song so influence to youth of our country. Jai ganghi jee.

  • @vijayvijay9673
    @vijayvijay9673 6 ปีที่แล้ว +55

    గాంధీ గారి దేశం భరతమత తల్లి జై హింద్

    • @RkRk-ox3er
      @RkRk-ox3er 4 ปีที่แล้ว

      P{fee jet Mc 4th

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 3 ปีที่แล้ว +13

    పదవులు కోరని పావనమూర్తి....
    హ్రుదయాయేలిన చక్రవర్తి....
    ఈపాటను బాలుగారు పాడితే జీవం వచ్చింది

  • @rajuanu6481
    @rajuanu6481 4 หลายเดือนก่อน +2

    నా ఊపిరి ఉన్నంత వరకు బాలు గారికి శిరస్సు వంచి పూజిస్తాను🙏🙏🙏

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 2 ปีที่แล้ว +33

    నేను గాంధీకి వ్యతిరేకిని.. కానీ ఈ పాటలో సిరివెన్నెల గారి సాహిత్యానికి అభిమానిని..

    • @polinaidutumagunta114
      @polinaidutumagunta114 5 หลายเดือนก่อน +4

      You are wate candidate pakistanee

    • @gogulgogul3265
      @gogulgogul3265 4 หลายเดือนก่อน

      Ni peddala puku

    • @srikanthpuliroju
      @srikanthpuliroju 20 วันที่ผ่านมา +1

      Meeru Gandhi vyathireki ani cheppe swathanthram ichhindhe aa Gandhi 🙏🏻

  • @mastimedico.8095
    @mastimedico.8095 6 ปีที่แล้ว +23

    i learn many great things about Gandhi then my subjects didn't teach.. thank you siriveneela sir

  • @girikesapragada5642
    @girikesapragada5642 3 หลายเดือนก่อน +1

    ఈ పాట ద్వారా వర్ధమాన గాయకులు నేర్చుకోవలసిన విషయం వారు పాడే పాటకి అర్థం తెలియాలి, భావం పలకాలి. వ్యక్తి కన్న కుటుంబం గొప్పది. కుటుంబం కన్న సమాజం గొప్పది

  • @dhurjatirao3835
    @dhurjatirao3835 2 ปีที่แล้ว +1

    ఎన్ని సార్లు విన్నా...ఎన్నో సార్లు వినేలా చేసే పాట,..సీరాశాస్త్రీ కలం... బాలు గళం...ఆ ఇంక్ కి ఈ లింక్ కి ఉన్న అనుబంధమే అది..

  • @kvinodhu2145
    @kvinodhu2145 2 ปีที่แล้ว +3

    నా ఊపిరి ఉన్నంత కాలం బాలసుబ్రమణ్యం బ్రతికే ఉన్నాడు ఎందుకంటే ఆయన రియల్ లైఫ్ లో చనిపోయిన ప్రజల అభిమానుల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు ఎప్పటికి ఉంటాడు కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @baratamvenkataramana7091
    @baratamvenkataramana7091 3 ปีที่แล้ว +2

    ఇలాంటి గొప్ప పాటల ద్వారా అయిన మనం మన భావితరాలకు మహాత్ముడి గురించి చెప్పాలి లేకుంటే మనల్ని చరిత్ర క్షమించదు.
    గొప్ప దేశ భక్తి గేయాన్ని మనకి చూపిన యూ ట్యూబ్ వారికి జాతి ఋణ పడి ఉంటుంది

  • @dharmavijay1111
    @dharmavijay1111 7 ปีที่แล้ว +40

    Super voice...no 1 in the world....

  • @m.s.rajamouli4995
    @m.s.rajamouli4995 2 ปีที่แล้ว +6

    నిజంగా....చాలా గొప్ప పాట....హ్యాట్సాఫ్ సీతా రామ శాస్త్రి గారు......

  • @aneelakumara4268
    @aneelakumara4268 6 ปีที่แล้ว +6

    Seetharam Shastri Garu meeru oka athbhutam, mana telugu jaathi ki oka varam.

  • @sandeepjerripothula4952
    @sandeepjerripothula4952 6 ปีที่แล้ว +25

    Excellent firstly thank to Seetharama Sastry Garuu and Vijay Antony Garu and sp balu Garu good job👌👌👌👌👌

  • @nagaraju5868
    @nagaraju5868 9 หลายเดือนก่อน +1

    దివంగత శ్రీ సీతారామ శాస్ట్రీగారిని మంననం చేసుకొంటూ ఈ పాట రాసి నందులకు తెలుగు జాతి మీకు సర్వదా ఋణ పడి ఉంటుంది అని మిమ్మల్ని మరొక్కసారి గుర్తు చేసుకొంటూ నమస్తే...

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 2 ปีที่แล้ว +5

    పైన స్వర్గంలో సిరివెన్నెల గారు వేటూరి గారు పాటలు వ్రాస్తుంటే బాలు గారు అద్భుతంగా పాడుతూ దేవతల హృదయాలను రంజింపజేస్తున్నారు..

    • @thehindu9972
      @thehindu9972 2 ปีที่แล้ว

      Exactly 😞🥺 devatalu vinalani tondaraga tisukellipoyaruu 😔😔

  • @eswararao2701
    @eswararao2701 3 ปีที่แล้ว +2

    ఆయన లాంటి మహోన్నతమైన వ్యక్తులు పుట్టిన ఈ గడ్డపై పుట్టినందుకు ఎంతగానో గర్వపడుతున్నాను.అలాగే అలాంటి అద్భుతమైన గాయకులు ఇంకెందరో ఈ గడ్డపై పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలు గారు Rip 🙏🙏🙏

  • @VenuGopal-kc2rm
    @VenuGopal-kc2rm 7 ปีที่แล้ว +30

    Hats off to sirivennela sir nd Antony garu nd v want more songs from Balu sir

  • @FahimuddinMohammad
    @FahimuddinMohammad ปีที่แล้ว +1

    schools lo khachitanga ee song prayer time lo play cheyyali sir. chinna pillalu, new generation must aware what Gandhi ji has done to this country .. oka goppa writer sirivennela garu. OM Shanti sir

  • @satya999valle89
    @satya999valle89 6 ปีที่แล้ว +74

    ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి

  • @srinivasdaggumati3881
    @srinivasdaggumati3881 5 ปีที่แล้ว +3

    Meru Telugu singer aayenandhuku Chala garvamga feel avuthunam sir.legendery voice

  • @ADIEAS
    @ADIEAS 8 ปีที่แล้ว +134

    యుగానికొక్కడు ...ప్రభాత క్రాంతి ..గాంధి ..మళ్ళి పుట్టు ...ప్లీజ్ - భరతమాత

    • @sav3nad
      @sav3nad 6 ปีที่แล้ว +3

      Enduku,mallee champadaanikaa? Ippudunna kondaru bharatha shreyobhilaashulaina prathi manishini adugadugunaa apanindalu vesi peedisthunnaaruga! mallee Indiani china - pakistan,russia,usa leka inkevaayina occupy chesthe appudarthamauthundi Gandhi,Nehru ,Patel,Bose inka endaro SWathanthra veerulu emito ani ,anthavaraku andaru maikamlo pichchi sanyaasullaga brathakandi!

  • @venkataramasubramanianvaik7971
    @venkataramasubramanianvaik7971 ปีที่แล้ว

    Singers ellam paaditu poiduvaanga. But neenga dhan sir, andha song la irukra lyrics ah taste panni, adha puriyadhavangalukum puriya vechi, andha lyrics eluthinavangalayum praise panni, Great Sir. What a lover of music and good songs. One and only SPB Sir ❤😊

  • @Shiva_The_King_007
    @Shiva_The_King_007 6 ปีที่แล้ว +108

    ఇందిరమ్మ ఇంటి పేరు కాదు రా గాంధీ...... 🙏🙏🙏🙏🙏

    • @RamGundapu
      @RamGundapu 4 ปีที่แล้ว +6

      అవునా??? అంటే ఇన్ని రోజులు దొంగ ఇంటిపేరు పెట్టుకొని దేశాన్ని ప్రజలని మోసం చేసారా???

    • @Shiva_The_King_007
      @Shiva_The_King_007 4 ปีที่แล้ว +2

      @@RamGundapu yes

    • @karthikgaming2277
      @karthikgaming2277 3 ปีที่แล้ว +4

      It's not insulting. That's just one line to change our perspective of seeing gandhi

  • @srinivasareddyedururi3295
    @srinivasareddyedururi3295 6 ปีที่แล้ว +10

    Spb puts his all efforts through his voice, heart, soul, style, nd finally his divine energy gained from previous birth to make sure that the song sung by him must dissolve in all souls listened to that song....other singers in the world only uses their heart and voice.

    • @subrahmanyampvrc4397
      @subrahmanyampvrc4397 3 ปีที่แล้ว +1

      Very well said Srinivasa Reddy garu. You just said what exactly I always tell people around me. The lines you wrote are just from my heart and mind. 🙏🙏🙏

  • @vijaysekhar141
    @vijaysekhar141 4 ปีที่แล้ว +20

    After hearing this song now I'm missing Balu gaaru even more... Never again such vibrant powerful voice we can hear.

  • @balajibabu6178
    @balajibabu6178 ปีที่แล้ว +2

    మీ పాటలు సృష్టి వున్నంత వరకు వుంటుంది

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 2 ปีที่แล้ว +2

    సిరి వెన్నెల గారు చాలా పాటలు ఎంతో అర్థవంతం గా ఉంటాయి, 🙏

  • @purandharkottana6346
    @purandharkottana6346 3 ปีที่แล้ว +1

    ఇంత గొప్ప పాటను మాకూ అందించిన ఈ రెండు దిగ్గజలు ఇప్పుడు మన మధ్యలో లేరు...... వారికి ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుడు ని ప్రార్థిద్దాం 🙏🙏🙏🙏 మీ జన్మ పూనీతం 🙏🙏

  • @sreesubhavideos3434
    @sreesubhavideos3434 4 ปีที่แล้ว +1

    మేము చాలా అదృష్టవంతులం.యిలాంటి పాటలు మీ గొంతుకలో వినగలిగినందుకు

  • @laxmanfun95
    @laxmanfun95 5 ปีที่แล้ว +9

    Yes, nobody can write like him,Nobody can sing like him..!👍 They made it like live long forever..!!👍👌

  • @krishnarao9090
    @krishnarao9090 2 ปีที่แล้ว +1

    ఈ సినిమా లో ఇంకో అద్భుతమైన పాట వ్రాసారు మహానుభావులు గురువుగారు స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏🙏🙏🙏🙏 తల ఎత్తి జీవించు తమ్ముడా.. తెలుగు నెలలో మొలకెత్తినావని 🙏🙏🙏🙏🙏

  • @rameshrolla1574
    @rameshrolla1574 3 ปีที่แล้ว

    Balu garu sirivennela garu ippudu mana madhya lekapovadam mana duradrushtam 😭 ..kani vallu unna kalam lo manam kuda unnam ani mundhu mundhu manam garvam ga cheppukune avakasam manaki undhi ..adhi mana adrustham ❤️

  • @padiravikumarravikumar6602
    @padiravikumarravikumar6602 4 ปีที่แล้ว +1

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఐ లవ్ దిస్ సాంగ్

  • @udaybhaskar4957
    @udaybhaskar4957 6 ปีที่แล้ว +1

    Balu garu meerantu lekunte maaku ee paatalu ekkadivi sir..anduke meeru paata kanna goppollu ani anpistundi appudapudu.. hatts of

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 3 ปีที่แล้ว +4

    సిరివెన్నెల ఓ బాలు గారు ఈ జగత్ సాహీత్య లోకానికి సూర్య చంద్రులు ఇక లేరు ఇక ఆఆఆ..సాహీత్య వెలుగు ఇక లేవు

  • @anilreddy6368
    @anilreddy6368 4 ปีที่แล้ว +2

    గాంధీజీ గొప్పతనాన్ని మరింత గొప్పగా తెలిపిన పాటా

  • @kiranbangaram855
    @kiranbangaram855 3 ปีที่แล้ว +1

    Seetharama shastri gaaru mee kalam nunchi jaarina maroka aanimuthyam ee song and ee song lyrics gurunchi explain cheysthunte GOOSBUMS vasthunnay tq balu gaaru,shastri gaaru...mee iddariki nijanga PAADHABHI VANDHANAM

  • @sindurijayasinghe7369
    @sindurijayasinghe7369 3 ปีที่แล้ว +7

    Fantastic, very powerful words & beautiful music composition with Great Singer Great legend SPB Garu .🙏🌺🙏🌺

  • @augustineking3305
    @augustineking3305 3 ปีที่แล้ว +6

    I think there won't be conceptual and revolutionary songs in next coming days because there is no other SPB to sing such songs......❤️❤️❤️

  • @srinivasumanepalli5460
    @srinivasumanepalli5460 4 ปีที่แล้ว +2

    Etuvanti songs ventunte janma danyam avtundi

  • @deekshitha_kulla8967
    @deekshitha_kulla8967 5 ปีที่แล้ว +22

    Sirivennela seetharamashastri garu and SPB garu great job Andi🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @telugutechnicalprasadyoutu104
    @telugutechnicalprasadyoutu104 5 ปีที่แล้ว +1

    Naaku chaala ishtamaina paata idhi. E song school studentski rojuki vakkasari vinipinchaali.

  • @mandemananda3322
    @mandemananda3322 5 ปีที่แล้ว +5

    What a song i am singing on 2020 Republic day on Sunday sir super composition sir I think I will select and sing very nicely sir thank you

  • @SanthoshKumar-bx6ju
    @SanthoshKumar-bx6ju 6 ปีที่แล้ว +18

    Legendary singer and legendary writer

  • @sameershaik7046
    @sameershaik7046 ปีที่แล้ว +1

    ఈ పాట రాసిన సిరివెన్నెల గారికి national award ఇవ్వలేదు అదే ఈ పాట హిందీ రచయిత రసివుంటే ఖచ్చితంగా ఇచ్చేవారు
    సౌత్ వాళ్ళును నార్త్ లీడర్స్ గుర్తించ రు

  • @మీకుతెలుసా-భ8భ
    @మీకుతెలుసా-భ8భ 3 ปีที่แล้ว +1

    ఆ మహానుభావుడి పాటలు వినకుంటే నా జీవితం కష్టం🙏🙏. మహను బావా 😭❤️🙏

  • @avararamaneeku...9095
    @avararamaneeku...9095 3 ปีที่แล้ว +8

    Evergreen song in film industry without compared ...
    And sp sir voice huge level.... 🔥♥️

  • @valleruprakash126
    @valleruprakash126 3 ปีที่แล้ว +2

    బాలు గారు లేకపోయినా పాటలు ఎప్పుడు ఉంటాయి,💐💐💐

  • @Lakshmiprasana879
    @Lakshmiprasana879 5 ปีที่แล้ว +10

    By listening to this song next coming generations will know importance of Mahatma Gandhi and who is he?

  • @vedamurthyg9287
    @vedamurthyg9287 4 หลายเดือนก่อน +1

    Etuvanti Pata Rasina
    Siri vennala Shasthri
    Pata Padina Gayakudu
    Bala Subramanyamu
    Garu
    Nabhootho Na Bhavishyathu

  • @spcaters4662
    @spcaters4662 4 ปีที่แล้ว +1

    సిరివెన్నెల గారు ఈ గడ్డపైన పుట్టడం మా అదృష్టం

  • @grandhiramesh5527
    @grandhiramesh5527 4 ปีที่แล้ว +3

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి బాల సుబ్రమణ్యం గారికి కృష్ణ వంశీ గారికి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను

  • @Canada1989
    @Canada1989 3 ปีที่แล้ว +4

    Gandhi ni ee taram variki gurtu chesinandku thanks

  • @gugulothdevi107
    @gugulothdevi107 4 ปีที่แล้ว +1

    Miru padina prathi Chinna line ki most wonderful meaning undhi superb sir and hatsoff to Siri vennela sir🙏

  • @itsmemanirat5604
    @itsmemanirat5604 6 ปีที่แล้ว +1

    A award echina thakkuve serevennele gariki e song ki

  • @OMPRAKASH-wc4eg
    @OMPRAKASH-wc4eg 2 ปีที่แล้ว +1

    ఇటువంటి మహా మనీషి పుట్టడం జరగకపోయిండవచ్చు

  • @rajavaranasi
    @rajavaranasi 7 ปีที่แล้ว +13

    Great song and well sung and explained by Balu Sir 👍👍🙏🙏

  • @premsinghjadhav9335
    @premsinghjadhav9335 6 ปีที่แล้ว +15

    It's very very valuable song to our society....👌👌

  • @askmequest1765
    @askmequest1765 2 ปีที่แล้ว +2

    సిరివెన్నెల గారు మీతో మా బాలు గారు నీ కూడా తీసుకు వెళ్ళి పోయారు.
    మమల్ని ఒంటరిగా వదిలేశారు..
    మీ ఇద్దరూ ఎల్లపుడూ కలిసి ఉండాలి.
    మరో జన్మంటూ ఉంటే మా తెలుగు గడ్డ పైనే పుట్టండి....Sir మిమల్ని మరచిపో లేక పోతునమ్ము .....

  • @maheshmahesh.h7419
    @maheshmahesh.h7419 2 ปีที่แล้ว

    మీకు మీ గొంతుకు నా పాదాభివందనం బాలుగారు ........

  • @bhanuprasad5034
    @bhanuprasad5034 7 ปีที่แล้ว +13

    hat's up sirivenella garu meku ma 👏

  • @susanthprabha7857
    @susanthprabha7857 7 ปีที่แล้ว +7

    super song balu Garu....

  • @waytoknowledge10
    @waytoknowledge10 2 ปีที่แล้ว

    సీతారామ శాస్త్రి గారు ఇలాంటి ఉన్నతమైన భావాన్ని పుట్టించడానికి ఆయన పడే కష్టం వర్ణనాతీతం...