నేను ఇచ్చిన సర్ ప్రైజ్ ఆ మహిళకి జీవనాదారం - Social Activist MS Sridevi | మీ iDream Nagaraju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 15

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi 8 หลายเดือนก่อน +1

    హాయ్ అమ్మ ఇందులో నాకు నచ్చిన ఆ మాట ఒకటి చెప్పావు నీ సేవలో అందరూ సమానము అందరికీ నేను సేవ చేస్తాను అని అన్నావు ఏమీ కోరుకునే సేవ నీది కాదు అని ధైర్యంగా నిజాన్ని చెప్పావు నీవు చేసిన సేవ అందరి కోసం అందరి సహకరించిన సేవ కోసమే నీవు బ్రతుకుతున్నాను నీలాంటి వారు ఆరోగ్యంగా ఉండాలని ఇంకా అలాంటి వారికే సేవ చేయాలని అలాంటి వారికి సహకరించాలని నీకు కూడా దేవుడు తోడుగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @saiphanikumarpedapudi9297
    @saiphanikumarpedapudi9297 ปีที่แล้ว

    ఆకలి పేదరికం విషయం లో కులము, మతాన్ని చూడకూడదు. ఆ రెండు ఏ కులము,ఏ మతములో ఉన్న ఒకటే. అలా చూస్తూ చేస్తే అది నిజమైన సేవ కాదేమో అని నా అభిప్రాయం. God bless you sridevi గారు.

  • @narendergade5343
    @narendergade5343 2 ปีที่แล้ว +3

    ఈ పిల్లను నమ్మ వచ్చు అనిపిస్తుంది

  • @trueindian7952
    @trueindian7952 2 ปีที่แล้ว +4

    ఆవిడ బాగానే చెప్పారు నీ బిహేవియర్ ఎ బాగోలేదు...

  • @sudheerattem7263
    @sudheerattem7263 2 ปีที่แล้ว +3

    Manchi devudu chedu daiyam baagha chepparu manchi devi garu

  • @jayaramireddy4495
    @jayaramireddy4495 ปีที่แล้ว

    Raju, gariki, kuuda, sayam, cheasaaru

  • @cousinmehandi8757
    @cousinmehandi8757 2 ปีที่แล้ว

    Godlblessyou goodwork thanks yours s a,ap police,🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @shivammahr8125
    @shivammahr8125 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @khaleelbashashaik6776
    @khaleelbashashaik6776 ปีที่แล้ว

    Super mam

  • @pushpamakey7445
    @pushpamakey7445 2 ปีที่แล้ว +2

    Chese vallu undaru kani matam kulam andaraki kavali

  • @srikantta1234
    @srikantta1234 2 ปีที่แล้ว +1

    Bowing

  • @omsrivandhitha1006
    @omsrivandhitha1006 ปีที่แล้ว

    Edhana chepthunappudhu kaneesam uu kotadam manners silent ga undadam kadhu.....

  • @marriyamma1237
    @marriyamma1237 ปีที่แล้ว

    నీ పోను నేంబరు ఎలా తెలుసుకుని
    పోను పోను చేసారు.

  • @pushpamakey7445
    @pushpamakey7445 2 ปีที่แล้ว +2

    Christians chala poor chese pani manchidi ayenappudu meku matam kulam yenduku

  • @manumanohar9877
    @manumanohar9877 ปีที่แล้ว

    🙏🙏🙏