గొప్ప సేవాతత్పరులు ఇరువురూ ఆనందసాగరంలో తేలిన తరుణమిది. 30:41నిమిషాల నిడివి గల ఈ దృశ్యచిత్రంలో 99 శాతం చక్కటి తెలుగు పదాలే. దీనిని బట్టి శ్రీదేవి గారికి తెలుగు సాహిత్యంపై ఉన్న పట్టు, అభిమానం అర్థం చేసుకోవచ్చును.
మనిషికి మనిషి పట్టించుకోలేని రోజుల్లో మూగజీవాన్ని ప్రాణం పెట్టి కాపాడుతున్నారు ఆ దేవుడు మీకు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే శ్రీదేవి ఒక ఆలోచన కూడా కాపాడాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అమ్మ మీరు చాలా మంచి మనసున్న మానవ రూపంలో ఉన్న దేవతలమ్మ ఈ రోజుల్లో మనిషికి మనిసి చూడట్లేదు అట్లాంటిది 240 మూగ జీవుల కడుపు నింపుతున్న🙏🙏🙏 వయసులో నీకంటే చాలా చిన్నవాడు నాయన గాడ్ బ్లెస్స్ యు అమ్మ
మనిషికి మనిషి పట్టించుకోలేని ఈ రోజుల్లో గోవింద్ అంత సరదాగా కాపాడుతున్నారు ఆ దేవుడు ఎప్పుడు మీకు ఆలోచన కాపాడతారు అలాగే శ్రీదేవి అక్క ఆరోగ్యం కూడా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి
మీ భర్త గారు మహానుభావుడు ఆయన కాలం చేసిన దేవుడు దగ్గర ఉంటారు అలాంటి వాళ్లు మళ్లీ జన్మిస్తారు అమ్మేసే మూగ జీవాన్ని డబ్బు ఇచ్చి తీసుకొచ్చి సంరక్షించిన ఆయనకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
శ్రీదేవి మేడం చాల మంచి ఇన్ఫర్ర్మేషన్ వీడియొ ఇదిచేయ్యడానికి మీరు యంత సమయంకేటాయించారో తెలుస్తుంది పెద్దమ్మ గారికి పాలాభిషేకం చెయ్యాలి ఈ వయసులో వంటరిగా చేస్తున్న గోసేవకు మనవంతు సాయం చెయ్యలేగాని వల్లభందువులగ విమర్శిచకూడదు పెద్దమ్మ వప్పుకుంటే నేనుకూడా ఆ గోసేవలో చేరిపోతా పెద్దమ్మగారికి పాదభివందనలతో మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
సృష్టికి మూలం ఆ భగవంతుడు. మనం చేసే ప్రతి మంచి పనికి భగవంతుడే మూల కారణం.ఆ భగవత్ సేవ చేసుకొనే అదృష్టం ఆయన మీకు కల్పించారు.మీరు నిజంగా పుణ్యాత్ములు అమ్మ.మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా ఆశిస్తున్నా.
మీలాంటి తల్లులు ఈ భూమి మీద ఉండబట్టేనమ్మ ఇంకా వర్షాలు పడుతున్నాయి కడుపుకి ఇంత అన్నం తినగలుగుతున్నాం బతకాలమ్మ నీలాంటి తల్లులు ఇంకా ఇంకా ఈ భూమి మీద బతుకుతూనే ఉండాలి అప్పుడే ఒక పక్క జరుగుతున్న అన్యాయం అధర్మం కొంతవరకైనా తగ్గుతుంది లేదంటే ఈ నరకాన్ని భూదేవి కూడా భరించలేదు 🥺🙏
మనము ఇటువంటి వారికి నమస్కరించడం పొగడ్తలు కాదు వారికి సహాయం చేయాలి ఆవులకే ఒక లారీ గడ్డి వేస్తే అది ఎంతో మంచి ఆహారంగా తింటాయి మనము ఎక్కడెక్కడో గుళ్ళకి గురువులకి రక్షణ లక్షమిస్తూ ఉంటాము ఎటువంటి మూగజీవులకి పక్షులకి జయంతిలోకి అనాధ పిల్లలకి సహాయం చేయండి
అన్నా శ్రీదేవి గారు మీరు చేసే సేవ ప్రజా సేవ ఆమె చేసే సేవ నోరులేని జీవులకు వాటిని సంరక్షిస్తూ వాటిని కాపాడుకుంటూ వాటితో సంతోషపడుతూ ఉంటున్నారు మీతో పట్టే ఆమె కూడా సేవలు చేస్తున్నారు అన్న చాలా సంతోషం
మంచి వీడియో పోస్టు చేశారు శ్రీదేవి గారు ధన్యోస్మి మాతా 🙏గోశాల అడ్డ్రస్ అకౌంట్ నెంబర్ కూడా చెప్పడం ద్వారా దాతలు ముందుకొచ్చి సహాయం చేసే వీలుంటుంది అనేది నా అభిప్రాయం 🙏
మనుషులు చాలా స్వార్థపరులు జంతువులు తో అవసరం ఉన్నతవరకు ఉంచుకొని అవసరం లేని వాటిని వదిలేస్తారు, తమ తోటి వారు ఎవరు అయినా ఆదరించినా వాళ్లకి పిచ్చి అని ఎగతాళి చేస్తారు, న్యూసెన్స్ గా ఉంది అని కంప్లైంట్ ఇస్తారు, అటువంటిది ఇన్ని గోవులను పెంచడానికి మీరు ఎంత కష్టపడి ఉంటారో అమ్మ, మీకు చాలా ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻
ఆ తల్లికి నా హృదయ పూర్వక నమస్కారాలు ఆ తల్లికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను
Amma Tanks
ChalAMA NCHI PANIAMMA
@@pulagamramireddy3404 àààà
గొప్ప సేవాతత్పరులు ఇరువురూ ఆనందసాగరంలో తేలిన తరుణమిది. 30:41నిమిషాల నిడివి గల ఈ దృశ్యచిత్రంలో 99 శాతం చక్కటి తెలుగు పదాలే. దీనిని బట్టి శ్రీదేవి గారికి తెలుగు సాహిత్యంపై ఉన్న పట్టు, అభిమానం అర్థం చేసుకోవచ్చును.
ఆదిలక్ష్మమ్మ గారి పాదాలకు నా నమస్కారములు, ఆ గోపాలకృష్ణుడు ఎల్లవేళలా చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను
భర్త దారిని ఎంచుకున్నారు మీ జన్మ ధన్యం ధన్యవాదాలు అమ్మ.యాంకర్ మాటలు ముత్యాలు కంటే చక్కగా ఉన్నాయి wonderful.
మనిషికి మనిషి పట్టించుకోలేని రోజుల్లో మూగజీవాన్ని ప్రాణం పెట్టి కాపాడుతున్నారు ఆ దేవుడు మీకు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే శ్రీదేవి ఒక ఆలోచన కూడా కాపాడాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
హరే కృష్ణ అమ్మా మీకు పదాభివందనం శ్రీదేవి నీకు కూడా ధన్యవాదములు ఈ చక్కటి గ్గోశాల వివరాలు చూపించి నందుకు
శ్రీదేవి అక్క సూపర్ వీడియో తీసావ్ అక్క
నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అక్క
ఆ అమ్మగారు కూడా సల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను 👌👌👌
అమ్మ మీరు చాలా మంచి మనసున్న మానవ రూపంలో ఉన్న దేవతలమ్మ ఈ రోజుల్లో మనిషికి మనిసి చూడట్లేదు అట్లాంటిది 240 మూగ జీవుల కడుపు నింపుతున్న🙏🙏🙏 వయసులో నీకంటే చాలా చిన్నవాడు నాయన గాడ్ బ్లెస్స్ యు అమ్మ
🙏🙏👍
🙏చాలా మంచి పని చేశారు Amma garu
Sridevi, not a human? she is devath.
Great
గోవుల రక్షిత మాతకు 🙏🙏🙏
పేదల రక్షిత మాత శ్రీదేవి గారికి 🙏🙏🙏
సర్వకాలం ఆ భగవంతుడు మీకు సహాయంగా ఉండాలని కోరుకుంటూ.....🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
@@umasankarn7473hu ki ki mi BH ki 20:22 m 20:22
Ok,b
శ్రీదేవి గారికి నా నమస్కారం మీకు నా హృదయపూర్వక అభినందనలు
మనిషికి మనిషి పట్టించుకోలేని ఈ రోజుల్లో గోవింద్ అంత సరదాగా కాపాడుతున్నారు ఆ దేవుడు ఎప్పుడు మీకు ఆలోచన కాపాడతారు అలాగే శ్రీదేవి అక్క ఆరోగ్యం కూడా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి
Super amma great
W
@@ssrinuvasalu2313 pp ji
అమ్మ మీరు చాలా గ్రేట్ ,🙏🙏🙏
Amma meeru chala grate
తల్లి ఆ వకుళమాతవమ్మ నీవు కారణజన్మరాలమ్మ ఏడుకొండలు దయవల్ల నిండునూరేళ్ళు చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలి అమ్మ జై బాలాజీ
తల్లీ శ్రీదేవి మీకు, అమ్మగారికి హృదయపూర్వక నమస్కారాలు,🙏🙏🙏
ఆ తల్లి కీ నా రుదయ పూర్వ క నమస్కారం శ్రీదేవి అక్క య్య
మీ భర్త గారు మహానుభావుడు ఆయన కాలం చేసిన దేవుడు దగ్గర ఉంటారు అలాంటి వాళ్లు మళ్లీ జన్మిస్తారు అమ్మేసే మూగ జీవాన్ని డబ్బు ఇచ్చి తీసుకొచ్చి సంరక్షించిన ఆయనకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
Ammagaariki padabhi vandanaalu
@@s.rguptta3896 thank you babu
ఆతల్లికి నా హృదయ పూర్వక అభి వందనలు
మారుమూల ప్రాంతానికి వెళ్లి యదార్థ గాధను చూపిన మీ అందరి పాదాలకు నా🙏..
శ్రీదేవి మేడం చాల మంచి ఇన్ఫర్ర్మేషన్ వీడియొ ఇదిచేయ్యడానికి మీరు యంత సమయంకేటాయించారో తెలుస్తుంది పెద్దమ్మ గారికి పాలాభిషేకం చెయ్యాలి ఈ వయసులో వంటరిగా చేస్తున్న గోసేవకు మనవంతు సాయం చెయ్యలేగాని వల్లభందువులగ విమర్శిచకూడదు పెద్దమ్మ వప్పుకుంటే నేనుకూడా ఆ గోసేవలో చేరిపోతా పెద్దమ్మగారికి పాదభివందనలతో మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
Best comment with lovely heart and courageous mind .
నాకు కూడా గోసేవ చేయాలని వుంది. అడ్రస్ చెప్పండి. మాది శ్రీకాకుళం.
సృష్టికి మూలం ఆ భగవంతుడు. మనం చేసే ప్రతి మంచి పనికి భగవంతుడే మూల కారణం.ఆ భగవత్ సేవ చేసుకొనే అదృష్టం ఆయన మీకు కల్పించారు.మీరు నిజంగా పుణ్యాత్ములు అమ్మ.మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా ఆశిస్తున్నా.
లక్ష్మీ గారి పాదాలకు వందనం.
ఏంకర్ అమ్మ నువ్వు బాగానే చేసావమ్మా
Best of luck 👍
మీలాంటి తల్లులు ఈ భూమి మీద ఉండబట్టేనమ్మ ఇంకా వర్షాలు పడుతున్నాయి కడుపుకి ఇంత అన్నం తినగలుగుతున్నాం బతకాలమ్మ నీలాంటి తల్లులు ఇంకా ఇంకా ఈ భూమి మీద బతుకుతూనే ఉండాలి అప్పుడే ఒక పక్క జరుగుతున్న అన్యాయం అధర్మం కొంతవరకైనా తగ్గుతుంది లేదంటే ఈ నరకాన్ని భూదేవి కూడా భరించలేదు 🥺🙏
Anchor Sri Devi very good Soft spoken and clear script.
మీరంతా మానవ రూపంలో ఉన్న దేవతలు. 🙏
🙏అమ్మ నీకు శతకోటి వందనాలు 🙏
రేండు ఆవులకే చుటుపకల వలతోని లోలులు మీరు చాల మంచి మనుషు ఉన్న వారు పైగా నిందలు మీరు చాల మంచిమనుసు కలవరు
శ్రీదేవి గారు చాల చాల మంచి వీడియో చేశారు🙏🙏🙏 అమ్మ గారికి పాదాభి వందనాలు🙏🙏🙏🙏🙏
Manasu nindipoindi. Thanks for valuable vedeo
అమ్మగారు మీకు పాదాబివందనాలు....,శ్రీదేవిగారు ,జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏
వీలాంటి మంచివారికి,
Govt. వారు సహయం చేయాలి
అమ్మ మీకు నా పాదాభివందనం👃👃👃👃👃👃
అమ్మ నీకు నా పాదాభివందనం
అమ్మ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
అమ్మా,మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది. మీAccount వి వరాలు ఇస్తే ఆసక్తి గలవారు సహకరించిడానికి వీలు కాగలదు.
Manaki oka eddaru pillalini pechanli ante kopalu tapalu but nijam ga chela great amma meru....GOD bless you 🙏
comments ,Likes కన్న ఈ అమ్మకి కొంత సహాయం క్రమం తప్పకుడా చేద్దాం 🙏 Please.
మనము ఇటువంటి వారికి నమస్కరించడం పొగడ్తలు కాదు వారికి సహాయం చేయాలి ఆవులకే ఒక లారీ గడ్డి వేస్తే అది ఎంతో మంచి ఆహారంగా తింటాయి మనము ఎక్కడెక్కడో గుళ్ళకి గురువులకి రక్షణ లక్షమిస్తూ ఉంటాము ఎటువంటి మూగజీవులకి పక్షులకి జయంతిలోకి అనాధ పిల్లలకి సహాయం చేయండి
🙏
జై గోమాత అని మెసేజ్ పెట్టె చోట పిరికెడు గ్రాసం వేసే ప్రయత్నం చేయగలరు అని నా ప్రార్థన🙏..
Absolutely u r correct bro...
సాతాయువు ఇవ్వాలి ఆ భగవంతుడు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్నా శ్రీదేవి గారు మీరు చేసే సేవ ప్రజా సేవ ఆమె చేసే సేవ నోరులేని జీవులకు వాటిని సంరక్షిస్తూ వాటిని కాపాడుకుంటూ వాటితో సంతోషపడుతూ ఉంటున్నారు మీతో పట్టే ఆమె కూడా సేవలు చేస్తున్నారు అన్న చాలా సంతోషం
Amma Chala manchi Paji chestunnaru miru anchor kuda Chala chakkaga matladaru vala bank details or phone number pampiste inka bagundedi 🙏😊
Please share the Trust name a Nd Phone numbers pls
Amma 🙏 Good job 😁God bless you both of you always 👏👏👏👏👍
🙏
మంచి వీడియో పోస్టు చేశారు శ్రీదేవి గారు ధన్యోస్మి మాతా 🙏గోశాల అడ్డ్రస్ అకౌంట్ నెంబర్ కూడా చెప్పడం ద్వారా దాతలు ముందుకొచ్చి సహాయం చేసే వీలుంటుంది అనేది నా అభిప్రాయం 🙏
ఇ అమ్మ గోమాత 🙏🏻🙏🏻🙏🏻
Amma mee paadalaku 🙏🙏🙏🙏🙏talli sridevi God bless you🙌🙌🙌🙌🙌
మంచి వీడియో చేసారు శ్రీదేవి గారు, ధన్యవాదలు 🙏🏻🙏🏻
గోమాతలకి తిండి పెట్టడం కోసం మీరు మెడలో మంగళసూత్రం కూడా అమ్మేద్దాం అని చెప్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు అమ్మ
అమ్మా మీకు శతకోటి నమస్కారాలు...
Amma chala goppa manasu ammani AA devudu challaga chudali 🙏🙏🙏🙏🙏💯💯💯
ఆక నమస్కారం మీ అరొగయంజగరత వకులుని.కొటుకుని.వకలుతినె.రొజులొ ఇంతా కష్టపడి ఈ పని చెయ్యడం చాలా మంచి పని ఈ ళచెయడం చాలా గెరె ట్.👍👩🦰🙏🙏🙏🤝🙌🎥👍
God bless you Shridevi garu...🙏🏻🙏🏻💐💐
మనుషులు చాలా స్వార్థపరులు జంతువులు తో అవసరం ఉన్నతవరకు ఉంచుకొని అవసరం లేని వాటిని వదిలేస్తారు, తమ తోటి వారు ఎవరు అయినా ఆదరించినా వాళ్లకి పిచ్చి అని ఎగతాళి చేస్తారు, న్యూసెన్స్ గా ఉంది అని కంప్లైంట్ ఇస్తారు, అటువంటిది ఇన్ని గోవులను పెంచడానికి మీరు ఎంత కష్టపడి ఉంటారో అమ్మ, మీకు చాలా ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻
అమ్మ నీ మంచితనానికి ఎంత పొగిడినా తక్కువే.గోమాత తల్లికి ధన్యవాదాలు🙏🙏
Amma nuv dhevathavi padha namaskaralu thalli
Best service ever by Amma❤️
Amma me sevaku paadhabhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thalli
ఇంత. అద్భుతమైన. అమ్మ మాజిల్లా వాసి. అవడం మాఅదృష్టం... కవిటి లో వుంటారా.. మీదర్శనం. చేసుకుంటాను 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Divine seva chesthuñnaru bhagya Sri meeru
Very grateful service amma god bless you
Great is her service to Mugajeevulu GOD bless her with his Might
Amma meeru great 🙏🙏🙏🙏
Meru chala great Amma 🙏🙏norulenni e mugga jivvulannu chakkaga chusukuntunnaru meku a devvudu eppudu manchi health ivvalanni korukuntunnanu
God bless you amma 🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you Amma happy ga undali Ani corukuntunanu
A Thalli entha Goppavaru🙏A EESWARUDU amaki Sakthi ni ichi imka eno GOMATHA LAni Rakshimchali🙏
You are service is great madam adhi lakshmi🙏 gharu God bless you lakshim gharu
🙏🙏🙏 chala manchi Pani chestunaru Amma meru meku 🙏🙏🙏
Good morning sridevi garu God bless you🙏🙏
Good job god bless all
God bless you Madam & Sridevi
భర్తకు తగ్గ భార్య మీరు ఇద్దరూ ఆదర్శ దంపతులు👃👃👃👃👃👃👃
Sridevi sister God bless you
Chela manchi video pettaru God bless you akka Life long happy ga undali take care your health Love you akka ♥️♥️♥️♥️♥️♥️♥️♥️
God bless you Amma bhagavantudu meeku aayushu aarogyam prasadinchalani korukuntunanu
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
మీ ఇదరకి పాదాబివందనం 🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
ఇలాంటి ఆవులకి డొనేషన్ ఎవరైనా ఇవ్వవచ్చు ప్రాణాలు కాపాడడానికి ఇప్పుడు కోటీశ్వరుడు ఉన్నారు ఎంత డబ్బు అయినా విరాళాలు ఇవ్వవచ్చు
హరిఃఓం తల్లీ ఆదిలక్ష్మీ అమ్మా నీ కెన్ని నమస్కారములు పెట్టినా చాలదమ్మా ఎంత పుణ్యం చేస్తున్నావు తల్లీ
GOD BLESS YOU SISTER
Amma meeru chala great thalli God bless you
super ama🙏🙏🙏
Ah thalli ki yemichi runam theerchokgalm..... God bless her always n th entire gowshala .....gowmatha neeku shathakiti dandalu ... 🙏🙏🙏🙏🙏🙏
ఆ తల్లికి నమస్కారములు పూర్వజన్మసుకృతం ఎన్నో జన్మల పుణ్యఫలము ఉంటేనే గోవులకు సంరక్షణ చేయగలరు
Chala manchi programme ammaku naa NAMASKARALU. Entaku aa Village lo gundamma aa GOSALA. Mamu Adina help chiyalanna.Avari to meet avali.
AMMA GOD BLESS YOU ALL THE TIME AND GOOD HEALTH GIVE TO YOU GOD
అమ్మ 🙏🙏🙏
Super Amma
Amma meeru manavaroopamlo vunna daivam talli 🙏🙏🙏🙏🙏
Good morning sridevi Akka
Love from Odisha ganjam district
Praise the lord amma 🙏🙏
Lord should praise her
Praise the lord amma Bhuvaneswari 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yadavalakeppudu gesugadi prachara yaava
Hatsup Aemma garu 😊🤝🙏🏼💐.
Ilanti variki devudu support chey Ali Ani korukuntanu
శ్రీ మాత్రే నమః 🙏🏻
ఈ గోమాతలు తిరుగాడే ఈనెల గొప్ప యోగ భూమితో సమానము!? పరమాత్మ తన సమస్త గణములతో ఈ క్షేత్రంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు.
అమ్మ కు శాత కోటి వందనాలు
God bless you amma garu meera chala great amma garu
Excellent work of Gosamrakshana. God Bless her in all respects.
Nenu kuda meelaa help cheyyali anipisthundii......future lo meere naa inspiration 😊🤩
Cheyalante Eroje start cheyali.... Manchi panuluki late cheyakudadu
Sure😊
@@dikkigamer8052 amount undali bro....
All the best sister...
@@dileepn2688 alochisthe money never stops
Ammaa koti Pranaam satha koti pranaam 🙏🙏🙏🙏
God bless you Akka
Namaskaram amma, Meru chala goppa pani chesthunnaru.. aa bagawanthuni ashirwadham meku tappakunda untundhi
Thanks akka manchi gosala ni prajala drustiki techaru. Great