ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

ఆఖరి 6 గదులూ తెరిస్తే తిరువనంతపురాన్ని మించిపోతుంది| 64 secrets of Puri - Part 5 | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ส.ค. 2023
  • Important note:
    At 27:06 min in the video Naga bandham details are removed - Why?
    వీడియోలో 27.06 నిముషాల వద్ద నాగ బంధం గురించి చెప్పినది ఎందుకు తీసేశారు?
    అది పూరీలో జరిగిన సభలో నండూరి గారు చెప్పారు. అక్కడ అందరూ సాధకులే కదా అని నాగ బంధం తాంత్రిక పధ్ధతి రహస్యాలనీ, అది ఎలా చేస్తారూ అనే విషయాన్నీ 12 నిముషాలపాటు వివరించారు. అది స్వార్ధపరుల చేతిలో పడితే దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. అందుకే మా అడ్మిన్ టీం తీసేశారు.
    It was a closed room meeting at Puri with Spiritually matured Sadhks as Audience
    So, Guruvu garu explained the internal tantric technology of Nagabandham for about 12 minutes. However I felt that selfish public may misuse that technology and cause destruction. So I deleted that part during editing
    - Rishi & Mahesh, Channel Admin Team
    -----------------------------------
    Puri maps shown in the video can be downloaded from here
    drive.google.c...
    - Uploaded by: Channel Admin
    Here are the contact details of Sri Gomi (Govind) Panda, an Expert Puri guide . He knows Hindi & Odia. He is very genuine and trust worthy. He knows in and out of Puri temple and the whole city. His Phone numbers: 95836 91160 & 93376 32284
    - Uploaded by: Channel Admin
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #puri #purijagannadh #purijagannath #purijagannathtemple #jagannathtemple
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 431

  • @gayathrikondapalli1781
    @gayathrikondapalli1781 11 หลายเดือนก่อน +125

    గురువు గారు పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏.... నేను నోరు వెళ్ళబెట్టి మరీ వినేస్తున్నాను....అలా cut చేసేసారేంటి గురువుగారు ఆ విషయాన్ని....😂....అదంతా పక్కన పెడితే.... ఎన్నెన్ని విషయాలు, ఎన్నెన్ని సంఘటనలు, ఎన్నెన్ని ఆ స్వామి గురించిన రహస్యాలను మాకు వివరిస్తున్నారు గురువుగారు.... మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు ఏదీ miss అవ్వకూడదని map ని కూడా చేసిపెట్టేరు.... ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం.... మనస్పూర్తిగా ఈ ఒక్క నమస్కారం తప్ప🙏🙏🙏....ఆ జగన్నాథ ప్రభువు నన్ను త్వరగా కరుణించి ఆయన దర్శనభాగ్యం కల్పించాలని ఆ స్వామిని వేడుకుంటున్నాను🙏🙏🙏

    • @exploresanatanwithprudvi
      @exploresanatanwithprudvi 11 หลายเดือนก่อน +3

      Check the description

    • @gayathrikondapalli1781
      @gayathrikondapalli1781 11 หลายเดือนก่อน

      ​@@exploresanatanwithprudviok....tq🙏

    • @sm2961
      @sm2961 11 หลายเดือนก่อน

      Namashkaram. Guruvugaru ninu rogu. Mi. Videos. Chudathamu. Chalahappy ga unnadi

    • @bjyothi5822
      @bjyothi5822 11 หลายเดือนก่อน

      😅😅😂

  • @sriram-zp9yd
    @sriram-zp9yd 11 หลายเดือนก่อน +189

    నాకు ఆ నాగ బంధనం గురించి , ఆ తాంత్రిక రహస్యాలు తెలుసుకోవాలని ఆతృత గా ఉంది.చాలా నిరాశ పడ్డాను.

    • @STargaryan
      @STargaryan 11 หลายเดือนก่อน +12

      Adi evaru ekkada chepparu....adi gupta rahasyam...tiruvananthapuram lo teravalekana?? Kani teravaru naga bandhanam is bot just something easy and fun

    • @dr.chiranjeeviphysio7570
      @dr.chiranjeeviphysio7570 11 หลายเดือนก่อน +5

      గురువూ గారికీ నమస్కారాలు 🙏. చైతన్య మహా ప్రభూ గురించీ చెప్పుతార 🙏🙏🙏

    • @sravanbabu1428
      @sravanbabu1428 11 หลายเดือนก่อน +2

      Mee to

    • @jayaram5126
      @jayaram5126 11 หลายเดือนก่อน +1

      ​@@STargaryan😅

    • @AnjanaVemula-ub2ld
      @AnjanaVemula-ub2ld 11 หลายเดือนก่อน +2

      Mee too

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 11 หลายเดือนก่อน +79

    గురువుగారు! నాగబంధనం గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూశాను కానీ ఆ భాగాన్ని తొలిగించారు. చాలా నిరాశ కలిగించింది ఈ విషయం.
    నమో కృష్ణ🙏🏻

  • @gravinder5929
    @gravinder5929 11 หลายเดือนก่อน +33

    మీరున్న ఈ కాలంలో నేను జీవిస్తూన్నందుకు ఏదో పుణ్యకారణం అయ్యుంటుంది..🙏🙏1969 లో పాఠ్య పుస్తకాల్లో కొద్దిపాటి వర్ణన విని దర్శించ నిర్ణయించుకున్న కోరిక ఇంకా తీరలే..అది నా చిరకాల వాంఛ..

  • @srianusuyadevi7158
    @srianusuyadevi7158 11 หลายเดือนก่อน +17

    నాకు పూరి జగన్నాథ్ ఆలయం చూడడానికి చాలా రోజుల నుంచి కుతూహలంగా ఉంది.ఇప్పుడు మీరు వివరిస్తున్నారు ఇంకా చూడాలి అనిపిస్తుంది. ఏమని కోరుకుంటే వెళ్ళగలమో తెలియజేయండి గురువు గారూ .🙏

  • @mvramalakshmi942
    @mvramalakshmi942 11 หลายเดือนก่อน +2

    పూరీ జగన్నాధుని దర్శనం చేసుకున్నాము. కానీ ఇవేమి తెలియవు. దేముని కి దండం పెట్టుకున్నాము. అంతే. ఇన్ని విశేషాలు మీతో వచ్చినవాళ్లు ధన్యులు

  • @padmaa9943
    @padmaa9943 11 หลายเดือนก่อน +7

    జై జగన్నాద వీనుల విందుగా నీ దివ్య కథలు, దివ్య క్షేత్రం స్థల విశిష్ఠత నండూరి గురువుగారు దయ వలన తెలుసుకున్నాం🙏👣

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya 11 หลายเดือนก่อน +32

    Dear admin team why did u muted 🔇 & blurred at 27:04 🥺😭..if it is that much secret than Nanduri srinivas garu wouldn't revealed it on a PUBLIC PLATFORM.... please don't do that🙏😭, bcz unfortunately I couldn't able to attend that meeting offline with naduri garu, doesn't mean that I am not eligible to listen his words...😭

    • @poornasantosh3516
      @poornasantosh3516 11 หลายเดือนก่อน +1

      Guruvu garu maaa kosam chepandi maku thelusu kavali ani undhi maaaku aaa information evaru chepatharu 😢

    • @marripallinikhil3197
      @marripallinikhil3197 11 หลายเดือนก่อน +1

      Guruvu gaaru cheppi untaru blur cheyyamani. Or long avtundi ani inko video lo pettochu. Let's wait.

    • @exploresanatanwithprudvi
      @exploresanatanwithprudvi 11 หลายเดือนก่อน +2

      Please read in the description

    • @padmajavadada8650
      @padmajavadada8650 11 หลายเดือนก่อน +1

      Trust in God . That much knowledge only comes to us for which v r eligible. Accept that with gratitude. 🙏

  • @ravitejatulasi9569
    @ravitejatulasi9569 11 หลายเดือนก่อน +6

    గురువుగారికి నమస్కారములు🙏🙏🙏
    వీలైతే ఆ నాగబంధం గురించి మీరు చెప్పిన ప్రవచనం వీడియో పెట్టగలరని మనవి!!!!

  • @sirishagubba9597
    @sirishagubba9597 6 หลายเดือนก่อน +1

    Hare Krishna Prabhuji 🙏
    Wonderful explanation given. We are very much blessed to listen about Jagannath Puri. You are a great soul.
    Hari bol. Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare. Sri Caitanya Mahaprabhu ki jai. Jai Jagannath. Jai Srila Prabhupada.

  • @hemanthloves2226
    @hemanthloves2226 11 หลายเดือนก่อน +5

    శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోన్నమః కంచి కామాక్షి దేవి విగ్రహం గాలిలో తేలి నట్టుగా ఉంటుంది గురువుగారు మీరు చెప్పారు కదా ఐస్కాంత మ్యాగ్నెట్ ఉంటుంది ఈ దేవాలయంలో కాని ఉంది కంచి కామాక్షి దేవి ఇలా గొప్పతనం ఉంది గురువుగారు🙏🌹

  • @satishuppalapati9831
    @satishuppalapati9831 11 หลายเดือนก่อน +23

    Om Srimatre namaha , guru Garu video from 27:05 to 27:11 varaku emi ravadam ledu , blurchesara ?

  • @chvenkataramana4868
    @chvenkataramana4868 11 หลายเดือนก่อน +2

    గురువు గారు మీకు పాదాభివందనాలు వెళ్ల లేక పోయినా మీ మాటలు వింటుంటే చాల సంతోషం గా ఉంది కానీ నాగ బంధం గురించి చెప్ప కుండ కట్ చేశారు మాకు ఆ విషయం తెలుసుకోవాలి అని వుంది

  • @gujjasridevi906
    @gujjasridevi906 11 หลายเดือนก่อน +26

    వెళ్ల లేని వారికి మంచి darshanam చేయించారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @santhipriya3143
    @santhipriya3143 11 หลายเดือนก่อน +8

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @sreesreenivas635
    @sreesreenivas635 11 หลายเดือนก่อน +6

    గురువు గారికి నమస్కారములు

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 11 หลายเดือนก่อน +6

    🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ జగన్నాథాయనమహా🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏
    గురువుగారు మీ శ్రీ పాదపద్మములకు శిర సాష్టాంగ నమస్కారములు ...
    పూరీ జగన్నాథ్ క్షేత్రమునకు మేము అసలు వెళ్ళలేదు, మేము వెళితే కూడా ....మీరు చెప్పిన దాదాపు ఈ 64 ప్రదేశాలు పైగానే వివరించారు .... ఇన్ని ప్రదేశాలు సొంతము దర్శించ గలమా? అక్కడ ఇవన్నీ చూపించడానికి గైడ్స్ వుంటారా? ధన్యవాదములు ... జై శ్రీ రామ్ ...🙏

  • @bhagyasreealam
    @bhagyasreealam 11 หลายเดือนก่อน +6

    I have never seen jagannath temple until now, kaani Mee punyama ani full ga eyes mundhu visuals kanipisthundhi. Akkadaki vellina aa hadavidilo anni chuudalenemo. Thank you so much 😊 Intha kanna aanandamemi oo ramachandra 🎉

  • @nikhilbharagavroyal2959
    @nikhilbharagavroyal2959 11 หลายเดือนก่อน +3

    Admin garu
    Nanduri garu enno vishayalu Mari chepta Inko video cheskudam vatti gurinchi ani chepparu but vatti gurinchi marchipoyaru

  • @ramlakhan-bs5xz
    @ramlakhan-bs5xz 11 หลายเดือนก่อน +65

    Jai shree Ram... guruji....
    How it is possible to get all the informationl in detail...and how much time u have spent to give us a detailed explanation......and made for us a wonderful map ...
    U r blessed by God....and we r blessed to have u such a great spiritual personality.......

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  11 หลายเดือนก่อน +139

      అంతా జగన్నాథ ప్రభువు దయ.
      చాలా సార్లు పిలిపించుకున్నాడు...కుటుంబాన్ని వదిలి వెళ్ళి ఎండల్లో వారాల తరబడి తిరిగాను...వెళ్ళిన ప్రతిసారీ స్వామి ఎన్నో రహస్య విషయాలు ఏదో ఒక మార్గంలో తెలియచేశాడు.
      ఇప్పటివరకూ ఆలయం లోపల రహస్యాలు వచ్చాయి. ఆలయం బయట ఊరిలో ఉన్న 44 ఆలయాల రహస్యాలు ఇంకొక కొన్ని గంటల ప్రవచనం ఉంది. ఆ వీడియోలు కూడా మా అడ్మిన్ తొందర్లోనే పెడతానన్నాడు.
      జగన్నాథ ప్రభువుకి వందనాలు.
      మా అడ్మిన్ టీం కి ఆశీస్సులు!

    • @bhanuk6323
      @bhanuk6323 11 หลายเดือนก่อน +4

      Nagabandam clip enduku teesesaru andi

    • @ramlakhan-bs5xz
      @ramlakhan-bs5xz 11 หลายเดือนก่อน

      @@NanduriSrinivasSpiritualTalks dhanyosmi guruji..... ❤️

    • @varalaxmi459
      @varalaxmi459 11 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 11 หลายเดือนก่อน +1

      ​@@NanduriSrinivasSpiritualTalks🙏హర హర మహాదేవ అనేక ధన్యవాదములు మహోదయ మీరు భక్తి ఆనందాన్ని అనుభవిస్తూ మాకు ఆ భాగ్యన్ని కలిగిస్తున్నారు

  • @sandrashidhu5822
    @sandrashidhu5822 11 หลายเดือนก่อน

    హరీ ఓం... దయచేసి మీరు సమాధానం కూడా ఇవ్వడం మంచిది... సంతోషం...

  • @asdfasdfasdf737
    @asdfasdfasdf737 11 หลายเดือนก่อน +1

    నాగ బంధనం గురించి , ఆ తాంత్రిక రహస్యాలు తెలుసుకోవాలని ఆతృత గా ఉంది.చాలా నిరాశ పడ్డాను

  • @gayathribharghavi1178
    @gayathribharghavi1178 11 หลายเดือนก่อน

    Nanduuri gaariki na manasupurthiga padhabhi vandalu ,na age 26 years eppatinundi iethe me videos anni follow avvadam ,paaatinchadam anni kudirinanni poojalu ,stotraalu anni cheyyadam start chesano na life ela maaaripoindo cheppalenu 24 hrs parameeshwarudu meeda bhakthi daaniki mee videos me matalu chala impact chupinchai na life meeda chala thank u guruvu garu ,oka god oka goddess kaadu andarini okela okariga pooja chesukuntunnanu.Mee opika ki,me family support ki me admin team ki em cheppi runam teerchukogalam sir andariki thank u soooooo much e rojullo kuda devudu chesina leelalu jarigina adbutaalu jarigina goppa leelalu anni kallaki kattinattu chepthu chupisthu mamalni kuda a lokam loki a bhavanA loki teesukuvelthunna nanduri gaariki chala thank u ,main e rojullo ela vunnaru meeru ante adhi me parents meeku nerpina manchi manasu ,enno vishyalu asalu meeku m vasthundi veetivalla kani keevelam mana sabradaayalu mana poojalu mana culture mana devaalayaala goppa teliyani vishyalu anni entho kashtapadi maakosam entha la anni maaku teliyachesthunnandhuku chala thank u sir ,asalu poori visheshalu , arunachalam visheshalu kosam meeru padina prema tho kashtam maaku a videos chusthunte telustundi sir really thank youuu sooooooooooooooo much sir brathuki vunnantha kalam lo mimalni okka sari iena kalavaali mee aaseesilu teesukovali ani na chinna korika jaii sri ram

  • @shireeshamaram7633
    @shireeshamaram7633 11 หลายเดือนก่อน +1

    జై జగన్నాథ్ తండ్రి నీ ధర్శన భాగ్యని ఇవ్వు తండ్రి

  • @saiaru8989
    @saiaru8989 11 หลายเดือนก่อน

    Enno rojuluga oka sandeham e video dhvaraa thirindhi....miku paadhabhi vandhanam guruvugaaru 🙏🏻😭

  • @subramanyaswamy9041
    @subramanyaswamy9041 11 หลายเดือนก่อน

    TH-cam open chestey chalu
    meeru cheppe kathalu .. poojalu vratalu..
    Manasuki chala anandam vestundi..
    Sri gurubhyo namah🙏🙏

  • @ramalakshmich
    @ramalakshmich 11 หลายเดือนก่อน +1

    Namaste 🙏 Guruvugaru. Nava Narasimhula rahasyam cheptannaru

  • @prasannanarahari5712
    @prasannanarahari5712 11 หลายเดือนก่อน +2

    Chalabaga chepthunnaruu🙏🙏🙌🙌

  • @nagarajugundeboina6971
    @nagarajugundeboina6971 11 หลายเดือนก่อน +14

    My god sir u r i will meet you sure in my life

  • @publicreviews2171
    @publicreviews2171 11 หลายเดือนก่อน +3

    Jai jagnatha 🙏🙏🙏 thank you guruvu garu 🙏🙏🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏

  • @Varahi999
    @Varahi999 11 หลายเดือนก่อน

    Mee Daya valla jagannadhuni gurinchi aalaya viseshala gurinchi telusukuni prathyakshanga chusina anubhuthiki lonayyam guruvu garu .Sreematrey namaha.Sree gurubhyo namaha

  • @nathshivakavi8015
    @nathshivakavi8015 11 หลายเดือนก่อน +5

    Guru garu next kanchipuram visheshala mida series cheyyandi

  • @sravanikrishna1606
    @sravanikrishna1606 11 หลายเดือนก่อน +5

    సీతలా దేవి కాళీ మాత బట్టలు శుభ్రం చేసే దేవత అని శారదా దేవి చరిత్ర లో చదివాను 🙏🏻

    • @NALLANARSIMHANALLA
      @NALLANARSIMHANALLA 11 หลายเดือนก่อน

      Vaallu devathalu bro battalu mayadam vuthakadam vundadu

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 11 หลายเดือนก่อน +3

    🙏🏻పురుషోత్తమ క్షేత్రానికి జై
    ధన్యవాదాలుసర్

  • @bujjins8882
    @bujjins8882 11 หลายเดือนก่อน +8

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @ashmelodies2625
    @ashmelodies2625 11 หลายเดือนก่อน +2

    Sir meeru NAAGABANDHAM gurinchi chooinchaledu🙃 pls chooinchandi I'm interested andi...Radha Krishna hari🙏🏻

  • @raparthimounika3084
    @raparthimounika3084 11 หลายเดือนก่อน +15

    Namaskaram guruvu garu. Lalita sahsrnamastotram tappulu lekundaa elaa chadavaalo vedio chesipettandi.

    • @raparthimounika3084
      @raparthimounika3084 11 หลายเดือนก่อน

      Lalita sahsra namalu

    • @deepikasrividya9419
      @deepikasrividya9419 11 หลายเดือนก่อน

      Chaganti Koteshwara Rao Garu pettina video undi youtube lo , mark cheskuni chadukondi. Gurugaru kuda chepparu Chaala sarlu

    • @rajaverse
      @rajaverse 11 หลายเดือนก่อน

      TH-cam lo chaganti garu chadivina video undi chudandi

  • @dadagiris
    @dadagiris 11 หลายเดือนก่อน +1

    Anni cut cheste unna interest potundi. Kasta mottam video pravachanalu upload cheyandi admin moderator garu

  • @2011rampa
    @2011rampa 11 หลายเดือนก่อน +6

    Jai Jagannatha...Gurugaru..you like a true divine guru showing light in my life so many times...I am planning Puri visit on 1st October. I was praying for God to show Puri temple details, your 5videos r nothing but Lord Jagannath blessings.Thanks. Guru Pada sparsha Akankshi Ramprasad

  • @MSarlabai
    @MSarlabai 10 หลายเดือนก่อน +1

    Thanks gurvu garu about puri information

  • @niharikamaheshthoughts8796
    @niharikamaheshthoughts8796 11 หลายเดือนก่อน +4

    Wow really waiting for this part sir

  • @saikrishnasrivlogsfromkaki4598
    @saikrishnasrivlogsfromkaki4598 11 หลายเดือนก่อน +8

    Finally 5 part is came

  • @sarithagantyada8393
    @sarithagantyada8393 11 หลายเดือนก่อน +1

    Swamy maaku manchi darshanalu kaligincharu sri jagannath swamy memu darshanam chala sarlu chesukunnam maaku swamy aa bhagyam kaliginchru we r blessed guru padhabhivandanalu jai jagannatha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @skandhageetha2938
    @skandhageetha2938 8 หลายเดือนก่อน

    Gurugariki 🙏🙏🙏 Namaskaram... mi videos chala bagutundi ..Roju vintamu ....videos Anni Excellent ga vuntundhi skip cheyakunda vintamu antha baguntundhi ...
    Puri Jagannath bavsya malika gurinchi videos chesara gurugaru ...🙏

  • @animesoul4293
    @animesoul4293 11 หลายเดือนก่อน

    గరుజీగారికినమస్తారములుమీరుచెపప్సీనవిషలుచాలాతెలియనివిషలుచెప్సరుగురుజీ శ్రీసూత్తం పురుషస్తూత్తం కూడ వీడీయ్జోతీసీ పెట్టడీనేనుకనకదారనెనునెర్చుకున్నాను కనకదారలాగా ఈ2స్తూత్తంలువీడీలుపెట్టండీశ్రీనీవాసపూజ చెసుకుంటాము

  • @Monikca
    @Monikca 11 หลายเดือนก่อน +1

    నమస్కారం గురువుగారు . పెళ్లి కావాల్సిన అమ్మాయలకి కుజ దోషం ఉన్నవాళ్లకి ఈవినా పరిహారాలు ఉన్నాయా . అమ్మాయ్ కి ఎంత ఉద్యోగం ఉన్నా ఎంత డబ్బు విలువ కాదు మెట్టినులు అనేది చాలా ముక్యం సమస్య ఉన్నవారు ఎలాంటి పూజ చేస్తే వల్ల సంసారం బాగుంటుంది గురువుగారు

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 11 หลายเดือนก่อน +1

    Ohh నాగ బంధం తాంత్రిక topic delete chesaru Ani రాశారు కదా
    కేరళ అనాథ పద్మనాభ room tantrika పద్దతిలో తెరిస్తే full gold vuntadi
    God permision ichhe varaku manamu silent.mode lo vundadam bwetter
    Nanduri guruji god shadow
    PhD doctorate vachhinatlu....as spiritual speaker

  • @pvsrinivasarao8838
    @pvsrinivasarao8838 11 หลายเดือนก่อน

    అయ్యా నాగబంధం గురించి తెలుసుకోవాలని ఉంది.జై జగన్నాథ

  • @lakshmikalavathi9385
    @lakshmikalavathi9385 11 หลายเดือนก่อน

    Nenu chusanu guruvu garu puri konark. Konark chusinapudu manasu chala badha anpinchindi

  • @saivenkat824
    @saivenkat824 11 หลายเดือนก่อน +3

    🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️
    🙏🏻🕉️Jai Jai Sri sithaRama 🕉️🙏🏻
    🙏🏻🕉️Jai Jai Sri Rama🕉️🙏🏻
    🙏🏻🕉️Jai Jai Sri Ramadutha Hanuman🕉️🙏🏻
    🙏🏻🕉️Jai Jai Sri jaganatha 🕉️🙏🏻
    🙏🏻🕉️Jai Jai sri Srinivasa 🕉️🙏🏻
    🙏🏻🕉️Arunachala siva🕉️🙏🏻
    🙏🏻🕉️Arunachala siva 🕉️🙏🏻
    🙏🏻🕉️Arunachala siva 🕉️🙏🏻
    🙏🏻🕉️Aruna siva🕉️🙏🏻
    🙏🏻🕉️Jai Jai sri guru Aadi guru Sankaracharaya 🕉️🙏🏻🙏🏻
    🙏🏻🕉️Jai Jai sri guru Ramana Maharishi 🕉️🙏🏻

  • @m.vishnuvardhan3267
    @m.vishnuvardhan3267 11 หลายเดือนก่อน +2

    మీరు నాగ బంధం గురించి చెప్పకుండా కట్ చేసారు ఎందుకండీ... ఆలా క్లుప్తంగా చెపుతానని... మద్యలో చెప్పకుంటే ఎలా.... ప్లీజ్ చెప్పండి.... చాలా ఆసక్తి కరంగా ఉన్నాం....

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 11 หลายเดือนก่อน +2

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @saiprakash827
    @saiprakash827 11 หลายเดือนก่อน

    Apuda ayipoyindi ani parts ante bhadaga vundhi andi Entha venna venalanipisthumdi Jai jagannatha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @yashodaunique5165
    @yashodaunique5165 11 หลายเดือนก่อน +3

    Sri mathreya namaha Namaskaram sir, please include the video for naga bandhanam as well 🙏

  • @rajashekhar8608
    @rajashekhar8608 10 หลายเดือนก่อน

    గురువు గారికి ప్రణామలు లు జై జగన్నాద్ 🙏🙏

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 11 หลายเดือนก่อน +1

    Dhanyavadalu swamy

  • @nalinivreddy6207
    @nalinivreddy6207 หลายเดือนก่อน

    THANKS GURUJI FOR THE INFORMATION ABOUT JAGANNATH WE ARE BLESSED TO WATCH THE VIDEO OF JAGANNATH THANKS A LOT JAI JAGANNATH 🙏

  • @vivekvardhan4181
    @vivekvardhan4181 11 หลายเดือนก่อน +2

    Namaskaram 🙏🏻
    Nennu me video lu chusthanu
    Mee video la lo chala information untundhi but e videos lo kodhiga information ni hide chesaru.
    Complete video ni post cheyagalaru ani prarthana jai jagannath Prabhu

  • @vadlaraghavendrachary8941
    @vadlaraghavendrachary8941 11 หลายเดือนก่อน

    గురు గారు నా సమస్యకు పరిస్కారం తెలుపగలరు ఏంటంటే మేము ఉంటున్న ఇల్లు చాలా పురాతనమైనది ఇంట్లో వున్నా మాకు మా నాన్నగారు 2020 లో తర్వాత మా అన్నగారు 2022 అకాల మరణం చెందారు ఇప్పుడు మా అమ్మ గారు వదిన నేను నా భార్య పిల్లతో ఉంటున్నాము నాకు కూడా ఎడమ భుజం నొప్పి వస్తుంది ఎందుకో భయం వేస్తుంది నాకు నా సమస్యకు పాటిస్కారం తెలుపగలరు 🙏🙏🙏🙏

  • @nbsmanyam6171
    @nbsmanyam6171 11 หลายเดือนก่อน +5

    Great to see you as a spiritual speaker, pravachana kartha. During childhood days , you were told about bhagawaan Satya Sai Baba with a great devotion. Why don't you do about his holiness through your channel.

  • @sarvamsivamayam1039
    @sarvamsivamayam1039 11 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోనమః

  • @nallagatlasudhakar5647
    @nallagatlasudhakar5647 11 หลายเดือนก่อน

    శ్రీ మాత్రే నమః.జై జగన్నాథ:,స్వామి కంచి కామాక్షి అమ్మవారి విగ్రహం కూడా గాలిలో తేలుతుంది.ఇది యదార్థం.

  • @Srigananadha
    @Srigananadha 11 หลายเดือนก่อน

    Inni sangathulu sannivesalu ఇంత baga chepthunaru, memu edo punyam chesukunam mee matalu vinatam

  • @naavocals
    @naavocals 11 หลายเดือนก่อน +1

    Guruvu gaaru daya chesi aa naga bandhanam gurinchi oka video cheyyandi.
    Ala enduku mute chesaru aa bhagam adi kuda cheppandi.

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 11 หลายเดือนก่อน

    English sub titles vinte other state other country vallaki kooda ardham avutundi
    Same videos hundi lo dubbing vunte north vallu ki happy
    Same video English dubbing vinte other state vallaki happy gaa vintaru

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 11 หลายเดือนก่อน +1

    Guruji research skills outstanding

  • @ranapratapkrishnam3366
    @ranapratapkrishnam3366 11 หลายเดือนก่อน +3

    నాగ బంధం గురించి వివరించేపుడు 27 వ నిమిషం దగ్గర skip చేశారు admin గారు ఆ part upload చేయగలరు

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 11 หลายเดือนก่อน +1

      మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin

  • @vlmeda
    @vlmeda 11 หลายเดือนก่อน +3

    Sir naga bandham gurinchi cheppaledu. Aa bit poyindi 🙏🏻🙏🏻

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 11 หลายเดือนก่อน +3

      మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin

  • @TejasriDoodala
    @TejasriDoodala 11 หลายเดือนก่อน +1

    Guruvugaru nagabandham gurinchi ledhandi cut aipoindhi

  • @jbraghuraamm6204
    @jbraghuraamm6204 11 หลายเดือนก่อน

    ayana cheplaledantey mana manchi kosamey , inni cheppina ayana adhi cheppaledantey its for our own good and eligibility

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 11 หลายเดือนก่อน +3

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @mvaralakshm3545
    @mvaralakshm3545 11 หลายเดือนก่อน +1

    Kanchi kaamakshi aalayam kuda ammavaaru vingarham

  • @user-fh8qq5ly3j
    @user-fh8qq5ly3j 11 หลายเดือนก่อน

    Wow. Great. Mahan purusha. Aap
    Puri Jagannath. Temple 64. Devataa. Vivaran. .v.v.great. 🙏🙏🙏👍👍👍

  • @poornasantosh3516
    @poornasantosh3516 11 หลายเดือนก่อน +1

    Guruvu garu maaa kosam naga bhandam gurinchi chepandi maku thelusu kovali ani undhi maaaku aaa information evaru chepatharu 😢 😢😢😢😢

  • @gopikrishnasistla8896
    @gopikrishnasistla8896 11 หลายเดือนก่อน +2

    Jai sri ram.
    Naga bandham gurinchi chesetapudu vedio cut aindi.
    Alage 9 narasimha swamlu poorthi ayyaka vari vaibhavam and vari sakthi gurunchi , enduku vunnaro chepaledu.

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 11 หลายเดือนก่อน

      మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin

  • @user-of9ki4zs2w
    @user-of9ki4zs2w 11 หลายเดือนก่อน +2

    Nagab andham gurinchi cheppaledu, felt very curious but clip has cut, so please send

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 11 หลายเดือนก่อน

      మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin

  • @krishnamohan1010
    @krishnamohan1010 11 หลายเดือนก่อน +8

    Sree Matrenamaha

  • @akhilsmart8960
    @akhilsmart8960 11 หลายเดือนก่อน +1

    చాలా ధన్యవాదాలు

  • @nunechinnivenkatanagalaksh9739
    @nunechinnivenkatanagalaksh9739 11 หลายเดือนก่อน

    Guruvu gariki namaskaramulu 64 kalalu 64rahasyalu nijanga totalga chusinavaru andaru dhanyule antati praptam maku kalagalani unnad

  • @divya55175
    @divya55175 11 หลายเดือนก่อน

    Guruvu garu... Miru chirunavvutho maku ivanni chepthunte... Hrudayam anandam tho nindipothundi... Miru cheppe prathi vishayam Puri anubuthini isthundi

  • @konduriswapna524
    @konduriswapna524 11 หลายเดือนก่อน

    Guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏

  • @arunachala143
    @arunachala143 10 หลายเดือนก่อน +1

    Shivudu sarpa rupam lo jaganath nidhi ki kapalaga vunnaru aney Charitra

  • @chiruthetraveller
    @chiruthetraveller 11 หลายเดือนก่อน +1

    Guruji namastram..🙏🏿... please some videos in Srikakulam temple s

  • @sanjayd7198
    @sanjayd7198 11 หลายเดือนก่อน

    Thanq very much sir for wonderful video. Naku temple lo enni temples vunnavi ani teliyadu, main god chusi vocha

  • @Vijay-fz7fs
    @Vijay-fz7fs 11 หลายเดือนก่อน

    Puri gurinchi inka vinalananundhi guruvu garu, inka cheptune vundandi

  • @somayajularajeswari7119
    @somayajularajeswari7119 11 หลายเดือนก่อน

    Pujaya Guruvu garu Mee padamulaku sathakoti vandanamulu. Master garu yee madhya chala Mandi illallo intercast marriage anevi jargutunayi valla talli tandrulu entho bhada padutunaru. Maa abayi kuda avaro vere caste ammayini ishtapadtunadu diniki yemina parshkaram unte chepamani pradhistunanu. Meru chese seva chala gananiyam maa punyam Kodi Mee vanti vari dorekaru Mee rhunamu terchukolemu. Memu vizag lo untunamu Naa Peru Rajeswari memu E.K gari followers mu

  • @rajeshkhumbarthi5185
    @rajeshkhumbarthi5185 11 หลายเดือนก่อน +1

    Nagabandam story clear ga chepandi prabuji... video blar chesaru me admin garu ..

  • @bhavaniprakash5310
    @bhavaniprakash5310 11 หลายเดือนก่อน +1

    జై జగన్నాధ స్వామి 🕉🙏

  • @jay.chinni
    @jay.chinni 11 หลายเดือนก่อน

    అయ్యా admin గారు
    మీ పాదాలకి నా వందనాలు
    అయ్యా నేను నండూరి గారు ఛానల్ గత 2 years నుంచి fallow అవుతున్నాను ... videos అన్ని చూస్తాను but ఎప్పుడు కామెంట్ పెట్టలేదు... కామెంట్ పెట్టడానికి నాకు సందేహాలు ఏమి రాలేదు అయ్యా ... కానీ నాకు ఇప్పుడు వచ్చిన సమస్య కి పరిహారం em చేయాలో తోచడం లేదు అయ్యే ....
    నేను సప్త శనివార వ్రతాలు మొదలు పెట్టాను
    (2/09/2023) ఈ శనివారం నాకు మూడోవ వారం అయ్యా
    గడిచిన రెండు వారాలు చాలా ప్రశాంతం గా , చాలా ఉత్సహం గా గడిచాయి
    కానీ ఈ వారం నేను పూజ చేస్తున్న సమయం లో
    కసలం మీద ఉన్న జాకెట్ ముక్క కి చివరి లో దీపం అంటుకుంది అయ్య 🙏 అగ్గి రాలేదు .. పుగ లా వచ్చింది
    వెంటనే జాకెట్టు ముక్క మార్చేసాను
    కొత్తది పెట్టాను అయ్యా
    ఇది అంత నేను పూజ చేసే సమయం లో జరిగింది
    ఈ రోజు మూడోవ వారం అయ్యింది అన్న సంతోషం కూడా లేదు అయ్యా నాకు 🙏🙏
    నా పొరపాటు కి తగిన ప్రాయశ్చిత్తము చేసుకోవాలి అని అనుకుంటున్నాను అయ్యా
    నాకు సహాయం చేస్తారు
    నా message కి సమాధానం వాస్తది అని ఎదురు చూస్తూ ఉంటాను అయ్యా
    నన్ను మీ కూతురు గా భావించి
    న message ని నండూరి గారి వరకు తీసుకెళ్తారు అని కోరుకుంటున్నాను 🙏

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 11 หลายเดือนก่อน

      పూజలో బట్ట కాలితే దేనికి సంకేతం | Fire catches up during Puja-Means what?| Nanduri Susila official
      th-cam.com/users/shortsJNDyimiDd_Y

    • @jay.chinni
      @jay.chinni 11 หลายเดือนก่อน

      ​@@NandurisChannelAdminTeam
      Thank you sooo much admin gaaru 🙏

  • @jmahesh02
    @jmahesh02 11 หลายเดือนก่อน

    Nanduri garu e sari brundam tho patu velite teliya cheste memu kuda me tho ravalani korika

  • @sripadamadhavi6247
    @sripadamadhavi6247 11 หลายเดือนก่อน

    Guruvayoor gariki padabhivandanam

  • @rangapanchangam8413
    @rangapanchangam8413 11 หลายเดือนก่อน

    గురువు గారు వినాయక చవతి ఎపుడు చేసుకోవాలి 18 September లేదా 19 September దయచేసి ఈ విషయము గురించి వీడియో చేయండి

  • @vineethreddy5696
    @vineethreddy5696 11 หลายเดือนก่อน +1

    NAAGABANDHAM antee cheppaleedhu enti please cheppandi telusukoovaalani vundheee 🙏🙏🙏

  • @pandrankivasudevnaidu2002
    @pandrankivasudevnaidu2002 11 หลายเดือนก่อน +1

    Guru garu ratnabhandaram gurunchi cheppandi ayya🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmimaheswari5016
    @lakshmimaheswari5016 11 หลายเดือนก่อน

    Nava Naarasimhula gurinchi telusukovalani undandi

  • @lakshmikalavathi9385
    @lakshmikalavathi9385 11 หลายเดือนก่อน

    Memu vellamu guruvu garu konark. Puri kuda. Konark chusi chala badha anpinchindi

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 11 หลายเดือนก่อน

    Madurai Meenakshi Amman Temple lo kuda oka chota Shambam lo jyaraeswara Swami ani unaaru , Om namah shivaya 🙏 Om Sri Mathre Namaha 🙏 from Andhra Pradesh Srikalahasti

  • @poketalk7575
    @poketalk7575 11 หลายเดือนก่อน

    Pleeeeez Rishi sir a humble request ,reveal that 12 min. vedio about naga bandhanam.Eagerly waited throughout the vedio.Donot worry about misuse of ,golden words of nanduri gurugaru,coz LORD PURI JAGGANNADH is there to protect everything nd every one. Reveal it pleeeeeeeez.🙏🙏🙏Sarvam jaggannadamh🙏🙏🙏.

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 11 หลายเดือนก่อน +1

      Its dangerous and people may misuse it and cause harm to some creatures. So lets not look for it please. I deleted it for a reason.
      Please chek video description for the details.
      - Rishi

  • @indhusri8193
    @indhusri8193 11 หลายเดือนก่อน +7

    Namaste guruvugaru 🙏🙏🙏🙏

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 11 หลายเดือนก่อน +2

    Jai jagannath 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺