Why Has China Developed So Much Faster Than India

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2018
  • Here is the story of why has china developed so much faster than India
    Like My facebook Page - / arunsuryatejaofficial
    Follow me on Twitter - / arunsuryateja
    Follow me on Instagram - / arun_surya_teja
    Mail me : mannamarunsuryateja@gmail.com

ความคิดเห็น • 4.7K

  • @Sam_Typhlosion
    @Sam_Typhlosion 5 ปีที่แล้ว +1628

    చైనా వాళ్ళకి ఎలా develop చెయ్యాలో అని మంచి ముందుచూపు ఉంది.
    మనవాళ్ళకి మాత్రం ఎలా caste feeling వాడుకోవలో, next election కోసం ఎంత దొబ్బేయాలో అని మంచి clarity ఉంది.

  • @chiranjeeviyadav7004
    @chiranjeeviyadav7004 5 ปีที่แล้ว +261

    చాలా చక్కగా వివరించారు సోదర.
    మీ లాంటి మేధావులు మన సమాజానికి అవసరం, మన తరువాత genaration బాగుంటుంది I totaly support your explanation.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👍👌😁

  • @gsuresh2123
    @gsuresh2123 4 ปีที่แล้ว +155

    చైనా కమ్యూనిస్ట్ దేశం
    సోషలిస్టు దేశానికి పెట్టుబడి దారీ దేశానికి తేడ గురించి ఒక వీడియో చేయండి బ్రదర్
    మీ explanation బాగుంటది

    • @huwenjie2085
      @huwenjie2085 2 ปีที่แล้ว +1

      China is totally NOT a communist country, just the political party CCP have a word 'communist'.

    • @arjunasaradhi9919
      @arjunasaradhi9919 2 ปีที่แล้ว

      👌👌👌

    • @emperormeiji1868
      @emperormeiji1868 2 ปีที่แล้ว +1

      china communist kadhu ala ani capitalism kuda kadhu its more like a mixture of them it is called authoritarian capitalism

    • @chakravarthit.7259
      @chakravarthit.7259 ปีที่แล้ว

      Already he is explaing them. The first point explained in the video, ie., Land owned by Government itself is one of the characteristics of socialism.
      China is not a capitalist country because the party retains control over the direction of the country, maintaining its course of socialist development.
      The China maintains that despite the co-existence of private capitalists and entrepreneurs with public and collective enterprise.
      China has what economists call a socialist market economy - one in which a dominant state-owned enterprises sector exists in parallel with market (or) private capitalism and private ownership.

    • @devisriroshankandimalla7605
      @devisriroshankandimalla7605 5 หลายเดือนก่อน

      Socialism is Prerequisite to Communism according to Karl Maxx.

  • @venkatsaipotti5822
    @venkatsaipotti5822 4 ปีที่แล้ว +330

    Who r watching after corona effect...
    🇮🇳

    • @craxyboykrishna733
      @craxyboykrishna733 4 ปีที่แล้ว +10

      edhe bayya manam chesedhi inkeppudu develop avutham likes medha chesey concentration mana future medha peduthe bagundu 😴

    • @venkatsaipotti5822
      @venkatsaipotti5822 4 ปีที่แล้ว +6

      @@craxyboykrishna733 bro comments chadhavadam manukondi😎

    • @Chudamani-2412
      @Chudamani-2412 4 ปีที่แล้ว +3

      Yes
      What you said is correct and the sam policies should be interduce for better development and for number of employment for youth.
      YOU KNOW WE CAN NOT WITH STAND IN FRONT OF UN EDUCATED POLITICAL LEADERS,

    • @avengers3273
      @avengers3273 4 ปีที่แล้ว +1

      @@assdriller9742 ila ni la alochinche vari valle no development

    • @assdriller9742
      @assdriller9742 4 ปีที่แล้ว

      @@avengers3273 sorry bro don't blame me

  • @ganeshchavakula122
    @ganeshchavakula122 5 ปีที่แล้ว +462

    అన్న చాలా రోజుల నుంచి అడుగుతున్నాను భారత రాజ్యాంగం లోని సామాన్యులకు ఉపయోగపడే కొని హక్కులు .....సమాచార హక్కుల చట్టం 2005 గురించి పూర్తి గా సమాచారం తో ఒక video చేయండి plz (govt officers tho మనం ఎలా పని చేయించుకోవచ్చు
    -

  • @kumarct6941
    @kumarct6941 5 ปีที่แล้ว +594

    Exams for politicians 😂👏🙏
    80 % will die for sure.

    • @karthikrudrapati3056
      @karthikrudrapati3056 5 ปีที่แล้ว +1

      Ha Pakka bro

    • @sagarreddy7461
      @sagarreddy7461 5 ปีที่แล้ว +16

      Yeah.. Close to 99% ll be eliminated 😆

    • @ssvprasad6984
      @ssvprasad6984 5 ปีที่แล้ว +13

      B.com lo physics lanti vallu anta mandi baytiki vastaro apudu

    • @SarathChandraSVN
      @SarathChandraSVN 5 ปีที่แล้ว +10

      inter fail ayinodu kuda CM avali anukovadam mana karma

    • @Sam_Typhlosion
      @Sam_Typhlosion 5 ปีที่แล้ว

      @@ssvprasad6984 🤣🤣

  • @famoushere9999
    @famoushere9999 4 ปีที่แล้ว +248

    ఇలాంటి చట్టం ఇండియాలో కూడా రావాలని కోరుకుంటున్నా.........

  • @sureshkarri5803
    @sureshkarri5803 2 หลายเดือนก่อน +2

    సూపర్ బ్రో చాలా బాగా చెప్పారు మనదేశంలో ఇలా రాజకీయ పార్టీలు, రాజకీయ విధానాలు ప్రభుత్వ విధానాలు మారనంత కాలం, మన దేశం డెవలప్ అవ్వడం చాలా కష్టం ఇది 100% నిజం.

  • @saitejaelluru8041
    @saitejaelluru8041 5 ปีที่แล้ว +58

    *last MLA MP exam idea super*

  • @sekharsunkara4314
    @sekharsunkara4314 5 ปีที่แล้ว +228

    మీ సొంత అభిప్రాయాలు నిజంగా నాలో కూడా medilanave బ్రో గుడ్ జాబ్ మిమ్మల్ని అభినందించాలి మీ వీడియోస్ చాలా ఉపయోగం ఉన్నాయి

  • @Agni340
    @Agni340 3 ปีที่แล้ว +26

    Indian caste system-
    1.Reservation(99.9)
    2.Deserve(0.1)

    • @MyWorld-jt4ky
      @MyWorld-jt4ky 2 ปีที่แล้ว +5

      In Olympics there is no reservations.
      India place in Olympics.....?

    • @nisyk9478
      @nisyk9478 2 ปีที่แล้ว +1

      99% for oc reservation by oc political leaders, 0% reservation for scst by the oc politician

  • @nakkaravinder9405
    @nakkaravinder9405 3 ปีที่แล้ว +5

    అంత బాగానే వుంది sir. రిజర్వేషన్ ల గురించి చెప్పారు రిజర్వేషన్ లు ఎవరు వాడుకుంటున్నారు st,sc,bc, మైనారిటీ జనాలు అంటే విలు ఆర్థికంగా వెనుక బడిన వర్గాలు ప్రభుత్వ పాఠశాలల్లో చడువుకుంటారు కాబట్టి వాలకీ మార్కులు తకువగ వస్తాయి ఆర్థికంగా బలంగా వున్నవారు ప్రైవేట్ పాఠశాల లో చవుకుంటారు వారికి మార్కులు ఎక్కువ . దేశంలో రిజర్వేషన్ ల జోలికి వస్తే మొదటిగా కుల వ్యవస్థను తొలగించాలి తరువాత రిజర్వేష్లపై ఆలోచించాలి దేశం మొత్తం వోకేవిధంగా చదువుండాలి అది ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత న్యాయం. కులం నశించాలి మనిషి ఎదగాలి దేశం అభివృధి అవుతుంది. మాదిగ,మాల,చాకలి,మంగలి,కుమ్మరి,కమ్మరి,వడ్రంగి, రెడ్డి,కాపు,కమ్మ,చౌదరి,నాయుడు,ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో అనేక కులాలు వున్నాయి వాటిని తొలగించాలి అందరూ మనుషులే మనిషి ఏల ఎదగాలి నేర్పియలి ఏల బ్రతకాలో చెప్పాలి.ఏల గౌరవించాలి ఇవి ముఖ్యం కార్పొరేట్ వవస్త అన్ని రంగాల్లో ముందుకు వస్తుంది దాన్ని తొలగించాలి. 🙏

    • @emperormeiji1868
      @emperormeiji1868 6 หลายเดือนก่อน

      Avunu kulaanni pikesi reservation pikeyyali

  • @gopirayapati5256
    @gopirayapati5256 5 ปีที่แล้ว +106

    Bro u r giving much knowledge to us thank u.. Keep going we r all with u.. Thank u

  • @subhashnakkanaboina
    @subhashnakkanaboina 5 ปีที่แล้ว +190

    Anna polavaram video please
    (In detail,why it took too late to start)

  • @kumarpoorna
    @kumarpoorna 4 ปีที่แล้ว +12

    your explanation is too good bro, hope Indian govt can collect information from this and start to act accordingly ...keep going 🙏

  • @sudheernallamilli1946
    @sudheernallamilli1946 4 ปีที่แล้ว +2

    అద్భుత విశ్లేషణ. మొదటిసారి భారత్, చైనా ల మధ్య వైరుధ్యాలని స్పష్టంగా కొంత అవగాహన చేసుకున్నాను.

  • @bheembheem3542
    @bheembheem3542 5 ปีที่แล้ว +20

    ఎక్కడ లేని కులాల పిచ్చి ఇక్కడే ఉంది ,ఎక్కడ లేని అస్పృశ్యత ఇక్కడే ఉంది ,మనిషిని మనిషిగా చూడని సమాజం ఇక్కడే ఉంది ,పెళ్ళీ కూడా కులం ఆధారంగా చెస్తారు కానీ ప్రతిభ వంతుణ్ణి చూసి పిల్లను evvaru ,

  • @unanymous4049
    @unanymous4049 5 ปีที่แล้ว +71

    Bro nuvvu chesey prathi video lo content vuntundhi ne videos ki nenu pedda fan ni bayya🙌

  • @BALUMW
    @BALUMW 4 ปีที่แล้ว +19

    SUPERB EXPLANATION. WE NEED TO IMPLEMENT THIS IMMEDIATELY. BUT GOD ONLY KNOWS THE WAY.

  • @sudeepreddy645
    @sudeepreddy645 4 ปีที่แล้ว +6

    Your channel is an integral part of development. We encourage you to continue to spread an economical knowledge.

  • @power_stroke_rider
    @power_stroke_rider 4 ปีที่แล้ว +81

    This type of videos TH-cam need

  • @RM-px6uc
    @RM-px6uc 5 ปีที่แล้ว +74

    నాకు కింద కామెంట్స్ చూస్తే ఏమి అనాలో అర్థం అవడంలేదు . ఈ వీడియో పెట్టింది మనలో మార్పు కోసం మన దేశం మార్పుకోసం..
    కానీ అందరూ అన్న ఈ వీడియో పెట్టు ఆ వీడియో పెట్టు అంటున్నారు కానీ ...
    నేను ఎందుకు అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేయకూడదు అని ఒక్కరు కూడా అనలేదు .. ఆ అన్న వీడియో పెట్టి ఎం లాభం..
    ఈ వీడియో అర్థం మనలో మార్పు రావాలి అని ఆలోచించండి.

  • @meghamalasarilla1059
    @meghamalasarilla1059 3 ปีที่แล้ว +12

    15:17 politicians ki exams pedite Jayaprakash Narayan Garu topper avtaremo😃

  • @HomeTheatre
    @HomeTheatre 3 ปีที่แล้ว +74

    Arun Surya Rajanagam Chadhivie Okka Doumentery Cheie Plase Read ( indian counstusion ) Than Tell Me About Reservations

  • @raghavayellepeddi2878
    @raghavayellepeddi2878 5 ปีที่แล้ว +216

    Exams pettaali bro lekapothe Bcom lo physics anevallu manalni rule chesthunnaru

  • @harinireddy6351
    @harinireddy6351 5 ปีที่แล้ว +210

    IAS IPS avvalante boldanni exams but politicians are uneducated how is it possible?

    • @shivapanda6612
      @shivapanda6612 5 ปีที่แล้ว +6

      Exams in papers are so easy compared to real life constants like acting, sports,politics

    • @satyabobby1
      @satyabobby1 5 ปีที่แล้ว +7

      Because people use their very powerful vote in a wrong way, voting for corrupt people for selfish reasons.

    • @chaelisa2763
      @chaelisa2763 5 ปีที่แล้ว +4

      Just one r two murders 😛😎

    • @venkatasrikanth245
      @venkatasrikanth245 4 ปีที่แล้ว +11

      Prajalu samsyalu terchataniki education avsaram le.

    • @Imnotarobot705
      @Imnotarobot705 4 ปีที่แล้ว +2

      IAS IPS daka akkarla oka bank lo clerk job ke exm interview..😔😔

  • @anilballula6328
    @anilballula6328 4 ปีที่แล้ว +5

    మీరు చెప్పే విధానం మరియు ని ఆలోచన కూడా చాలా మంచిగా ఉంది..... అన్నా💐💐💐

  • @bhanuprakashneelam8250
    @bhanuprakashneelam8250 4 ปีที่แล้ว +10

    Well said bro ur one of the genius and genuine person i've ever seen in my life

  • @PANIKIMALINA_EDHAVA
    @PANIKIMALINA_EDHAVA 4 ปีที่แล้ว +115

    మన ఇండియా డెవలప్ అవ్వదు బ్రో , 100% ఎవరు నమ్మినా ,నమ్మకపోయినా ఇది నిజం....😔😔😔😔

    • @vikasvicky9778
      @vikasvicky9778 3 ปีที่แล้ว +8

      LEDHU IF BJP WIN 3 RD TIME PRESIDENTIAL RULE WILL COME IN INDIA
      THEN ALL ARE COME TRUE
      IF BJP GET 2/3 RD MAJORITY IN RAJYA SABHA THEN IT WILL HAPPEN

    • @sreekant9770
      @sreekant9770 3 ปีที่แล้ว +3

      @@vikasvicky9778 delhi goverment ni choosi maltadu bro mana desham lo bjp bhaktulu ekkuva ga unnaru

    • @vikasvicky9778
      @vikasvicky9778 3 ปีที่แล้ว +1

      @@sreekant9770 nuvvu burra vundi matladutunnava leka burra leka naa
      delhi vokka city,rastram kaadu
      ika delhi city yokka budget 69000 crores
      ante 2 crore people vuntaaru
      ika andulo 1/3 rd city center adinam lo vuntaadi aa budget center govt chusukuntaadi
      ika vunnadi 2/3 rd city ni delhi govt chetulo vuntaadi
      akkada vyavasayam,gramina roads,projects laantivi vundavu
      vokka city ni easy gaa paripaalinchocchu
      kabatti burra vaadu

    • @sreekant9770
      @sreekant9770 3 ปีที่แล้ว +3

      @@vikasvicky9778 నేను డెవలప్ గురించి మాట్లాడట్లేదు అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా డెవలప్ చేస్తున్నారు చూడు పేదల కి కావలసిన కనీస వసతులు ఎలా ఏర్పాటు చేస్తున్నాడో చూడు ఇవన్నీ చేయాలంటే డబ్బు ఉంటే సరిపోదు అవినీతిని అరికట్టడం అక్కడ జరుగుతుంది అది కేజ్రీవాల్ ఇంటర్వ్యూస్ చూడు నీకే అర్థమవుతుంది బిజెపి కి దమ్ముంటే లోక్ పాల్ బిల్లు తీసుకు రమ్మని చెప్పు అప్పుడు అసలు కథ మొదలవుతుంది ఏ సి బి, సిబిఐని స్వతంత్ర సంస్థలుగా ప్రకటించి చూడమను GST SGST CGST IGST అనే పేర్లతో పేదల రక్తాన్ని పిండడం కాదు అందరూ చదువుకోవాలి విద్య ఆరోగ్యం వ్యవసాయం డెవలప్ చేయాలి ఎగుమతులు పెంచాలి అన్నిటికన్నా ముఖ్యం అందరూ చదువుకోవాలి అవినీతిని అరికట్టాలి మనదేశంలో అవినీతిని అరికట్టడం రాజకీయ నాయకుల ఆదాయం తగ్గించుకోవడమే ,పేదల శాతం ఎంత పెరిగితే అన్ని ఓట్లు అదే వాళ్లకి ఆదాయం ఈసారి నువ్వు ఓటు వేసేటప్పుడు పార్టీని చూడకు వ్యక్తిత్వాన్ని చూసి ఓటు వేయు అప్పుడే మనం బాగుంటాం గత ఆరు సంవత్సరాలుగా నిత్యావసర వస్తువుల పైనా ధరలు ఎలా పెరుగుతున్నాయో చూడు ఎంత మంది యువతీయువకులు ఉద్యోగం లేక తప్పుడు మార్గాలో వెళ్ళినవారు కూడా ఉన్నారు రాజకీయం చేసిన వాళ్ళు అందరూ బాగుంటారు మనం మనం కొట్టుకు చావాలి

    • @vikasvicky9778
      @vikasvicky9778 3 ปีที่แล้ว +1

      @@sreekant9770 neeku assalu burra ledhu ani ardham ayyindhi
      schools and hospitals annavi state syllabus
      avi state govt chusukovaali
      vuchita haamilaku iste votlu padataayi
      abhivruddi cheste votlu padavu ee desham lo

  • @kavyakavya4962
    @kavyakavya4962 5 ปีที่แล้ว +39

    We can gain lots of knowledge from this 👍👌

  • @saikumarjakka9480
    @saikumarjakka9480 4 ปีที่แล้ว +5

    Before two days ago i subscribed your channel bro....I love your explanation each and every point explains so clearly..Superb videos

  • @surya324
    @surya324 4 ปีที่แล้ว +3

    Clean and clear explanation Arun, we hope for the best coz we can't change instantly..!!! And I like the eligibility test for MLA or MP so that we can have analytic leader. Thanks for this article!!!! 😊

  • @ramprasadalladi2984
    @ramprasadalladi2984 5 ปีที่แล้ว +184

    నచ్చటమా.........??
    చంపేసావ్.... iam a big fan of ur explanation.dude.

    • @alluraiahpuvvada2364
      @alluraiahpuvvada2364 3 ปีที่แล้ว +2

      చాలా బాగా చెప్పారు సార్ థాంక్యూ

  • @acbharathnaidu6286
    @acbharathnaidu6286 5 ปีที่แล้ว +44

    Very good information

    • @kishorekumarkish.
      @kishorekumarkish. 5 ปีที่แล้ว

      PT Anna nenu mi subscriber ni. miru vere channel vallani kooda encourage chestunnaru u r great Anna .....chala mandi you tubers Laga miku ego feelings lev Anna.....I like u bro

    • @acbharathnaidu6286
      @acbharathnaidu6286 5 ปีที่แล้ว +1

      @@kishorekumarkish. hello boss nenu Prasad Anna ni kadu I am just a subscriber hope you understand

  • @Dr_SatishKasturi
    @Dr_SatishKasturi 4 ปีที่แล้ว +5

    As far I know you’re the best Telugu TH-camr who makes videos with facts and logics.

  • @a.hrushikesh4208
    @a.hrushikesh4208 4 ปีที่แล้ว +6

    Super brother , in future some of ur suggestions are going to be implemented
    I will asure u

  • @gabbadasimhachalam4230
    @gabbadasimhachalam4230 5 ปีที่แล้ว +39

    అన్న మీ voice కి, మీ వివరణకి వందనం...

  • @ajay_one_1306
    @ajay_one_1306 5 ปีที่แล้ว +348

    పేదవాడు పేదవాడి గానే ఉన్నందుకు proud to be Indian 😢😢😢

    • @srinusattenapalli
      @srinusattenapalli 5 ปีที่แล้ว +4

      Yes bro

    • @ajay_one_1306
      @ajay_one_1306 5 ปีที่แล้ว

      @@DINESH-xf4mb ఏమని సెర్చ్ చెయ్యాలో చెప్పు

    • @Allinone-xt2qn
      @Allinone-xt2qn 5 ปีที่แล้ว +3

      నువ్వు అటెండర్ అయితే నీ కొడుకు కూడా అటెండర్గా ఉండాలనా, నీవు పేదవాడి వైతే నీ ముందు తరాల వారు కూడా పేదవారు గా ఉండాలని కోరిక, ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం సహజం లక్షణం. అర్థం చేసుకుంటే బాగా అర్థం అవుతుంది

    • @thari259
      @thari259 5 ปีที่แล้ว +1

      Video for ever.....in ur least 👏👏👏

    • @eedulaveenkatalashmamma4122
      @eedulaveenkatalashmamma4122 5 ปีที่แล้ว

      Very good

  • @khanmubarak6635
    @khanmubarak6635 4 ปีที่แล้ว +10

    Golden word's anna👍

  • @lokeshreddy1079
    @lokeshreddy1079 3 ปีที่แล้ว +7

    Exams pedithae, money ichi exam paper kontaru😂

  • @chittitab
    @chittitab 5 ปีที่แล้ว +13

    You are far better than other youtuber’s
    Great work arunsuryateja

  • @nanda4131
    @nanda4131 5 ปีที่แล้ว +23

    Exam to political leaders...👌👌👌
    Seriously we should implement it..

    • @madhavibm1348
      @madhavibm1348 5 ปีที่แล้ว +3

      It vl never be happen bcoz politicians are not only politicians *they're policy makers *

    • @nanda4131
      @nanda4131 5 ปีที่แล้ว

      @@madhavibm1348 so true

  • @rajeshyh5
    @rajeshyh5 4 ปีที่แล้ว +4

    It improves knowledge, please make more video s like this

  • @ktharunreddy2542
    @ktharunreddy2542 3 ปีที่แล้ว +2

    what an insight , very well explained !!

  • @akulanaga2529
    @akulanaga2529 5 ปีที่แล้ว +19

    Bro memalni nenu direct ga chusa. Bro uur channel is inspiration to our youth

    • @akulanaga2529
      @akulanaga2529 5 ปีที่แล้ว

      @sai kumar ayanadhi kurnool bro

  • @gourishankar1186
    @gourishankar1186 5 ปีที่แล้ว +19

    Arun Surya Teja voice ki oka like vesukondi

  • @sndprasad123
    @sndprasad123 4 ปีที่แล้ว

    Good job Arun Teja..appreciate your way if elicitation and subject analysis.. thanks

  • @kethanguduru3446
    @kethanguduru3446 ปีที่แล้ว +2

    రాజకీయ నాయకులకు పరీక్ష పెట్టీ ఎంచుకోవాలి... ఆ పరీక్ష కూడా ఇండియా గురించి మన సంస్కృతి గురించి...ఇంకా పొలిటికల్ సైన్స్ గురించి ఉండాలి అప్పుడు మాత్రమే వాళ్ళు దేశ గొప్పతనం ఆమర వీరుల త్యాగం గురించి తెలకుంతరు...భారత దేశంలో కరప్షన్ లేస్ పార్టీలు వస్తాయి....🔥

  • @akshaykulkarni572
    @akshaykulkarni572 5 ปีที่แล้ว +44

    I'm extremely excited when someone says what exactly I thought,,"exams for political ability".super bro nuv.

    • @akvlogs9048
      @akvlogs9048 4 ปีที่แล้ว

      Yes this should be avail it for politicians...

  • @bannubannu1559
    @bannubannu1559 5 ปีที่แล้ว +574

    Nice... నేను govt exams కీ prepare అవుతున్నాను... మొన్న ఒక exam lo naku 119/200 vachay maa friend కీ 98/200 వచ్చాయి నేను ఫెయిల్ ఐయ్యాను వాడికి జాబ్ interviewcall letter వచ్చింది. నేను OC వడూ cast reservation... నాకు age restriction 28years వాడికి 33years నాకూ డిగ్రీ లో 60% వుండాలి వాడికి 50% చాలు.. చివరికి application fee 600/- నాకు వాడికి 100/- మా father daily worker వాల్లా ఫ్యామిలీ మొత్తం govt employes .. ఇంకా ఎలా bro GEN కేటగిరీ వాళ్లు బతికేది....

    • @lomadabhaskar7210
      @lomadabhaskar7210 5 ปีที่แล้ว +67

      మీరు పెట్టిన కామెంట్ నూటికి నూరు శాతం నిజం కానీ ప్రభుత్వాలు ఒప్పుకోవు యందుకంటే దేశఅబివృద్ది కంటే రాజకీయ నాయకుల పదవీదాహంఎక్కువ ఇందులో కొసమెరుపు ఏంటీ అంటే రిజర్వేషన్స్ అమలు చేయాలి అంటే ఓసి వర్గం ప్రజల ఓట్లు మరియు పన్నులు ప్రభుత్వాలకు ఖచ్చితంగా అవసరం మరొక్క విషయం ఓసి కి ఓసి నే శత్రువు ఆలో చిoచండి

    • @naninunna8082
      @naninunna8082 5 ปีที่แล้ว +25

      Valuable cmt, pls spread

    • @bharathrandy1433
      @bharathrandy1433 5 ปีที่แล้ว +25

      mana india lo common bro mana middle class vaalu bali aipotam em jarigina kaani

    • @chandravardhanmadamanchi1545
      @chandravardhanmadamanchi1545 5 ปีที่แล้ว +23

      Bro knowledge ku caste religion colour etcc undaavu adhii ee samajaniki eppudu arthamauvtundho 😢😢.98 vachi athanu emmi cheyaledu kanni nuvvu 119 techukunnav select avvaledhu ekkada reservation valla knowledge waste aindhi nation ku loss aindhi

    • @aravindsaipanasa47
      @aravindsaipanasa47 5 ปีที่แล้ว +23

      Go to AMERICA bro

  • @InFactImpact
    @InFactImpact 4 ปีที่แล้ว +2

    Please try to add English subtitles to your videos. The information that you share is really worthy enough to share with rest of the country too.

  • @Mohdsalman-qi1zb
    @Mohdsalman-qi1zb 2 ปีที่แล้ว

    This video was shared by my friend. And worth it watching. Thank dude for sharing it with me and for making this marvelous video. I hope so to implement but it will left as a dream. Let me speak with the broken star. To accomplish this small dream.
    Keep continue and keep us grow with your video.
    Lots of love

  • @rameshgujjala9272
    @rameshgujjala9272 5 ปีที่แล้ว +23

    100% I agree with ur suggestions bro

  • @chandureddy1188
    @chandureddy1188 5 ปีที่แล้ว +15

    Thise is the best vedio in u r chanel bro. Thankyou. For making thise

    • @ArunSuryaTejaMannam
      @ArunSuryaTejaMannam  5 ปีที่แล้ว +1

      Thank you very much 😊, Share this video with your friends

  • @swarsyamalavlogs9937
    @swarsyamalavlogs9937 4 ปีที่แล้ว +4

    Wonderful explination and thoughts.

  • @gopinathguptha9550
    @gopinathguptha9550 4 ปีที่แล้ว +1

    Nice explanation. Most of your explanation is acceptable and well investigstive

  • @vangariprashanth8985
    @vangariprashanth8985 5 ปีที่แล้ว +180

    😁😂😁political leaders ki exam superb idea

    • @vaibhavsai441
      @vaibhavsai441 5 ปีที่แล้ว +1

      😂😂😂😂😂

    • @SriramP
      @SriramP 4 ปีที่แล้ว +1

      Exams to politicians are not useful, until unless strict rules are implemented to fix the corruption.

    • @naveenkumar-xc8om
      @naveenkumar-xc8om 4 ปีที่แล้ว +5

      Ah exam paper kooda leak chestharu

    • @swaroop_582__
      @swaroop_582__ 4 ปีที่แล้ว

      ntha intelligent ayina okkasari politician ayyaka desani dochukodani guarentee em undhi?????

    • @PavanInventions
      @PavanInventions 4 ปีที่แล้ว

      Haa

  • @saijayerramsetty9993
    @saijayerramsetty9993 4 ปีที่แล้ว +8

    Thank you so much now I will show stars to everyone and make India the best country before I die

  • @dadulkhalandar4828
    @dadulkhalandar4828 2 ปีที่แล้ว +2

    రిజర్వేషన్ తీసివేయాలి. ప్రతిభ ఉన్నవాళ్లకు మాత్రమే పట్టం కట్టాలి.

  • @AnandKumar-yn9ed
    @AnandKumar-yn9ed 3 ปีที่แล้ว +1

    Yaa anna these are only temporary solutions .
    You are Right

  • @gaddamharish1081
    @gaddamharish1081 4 ปีที่แล้ว +28

    ఒక్కటి చెప్పాలా బ్రదర్ ... భిన్నత్వంలో ఏకత్వం అన్న ఈ ఒక్క కారణం వల్లనే మనం అభివృద్ధి కావట్లేదు....

  • @kumarct6941
    @kumarct6941 5 ปีที่แล้ว +28

    Kudos to you bro 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
    Literacy rate, Reservation, Political stability, Population. All are tremendous points for any country growth.
    Must be known by many shameless people.

  • @sumanthreddy3382
    @sumanthreddy3382 4 ปีที่แล้ว

    Nice explanation bro...
    Keep on adding different videos on china......it's quite interesting nowadays

  • @karthikperumalla7236
    @karthikperumalla7236 4 ปีที่แล้ว

    Great explanation bro. In-depth analysis 👌

  • @shabareeshkumarsampangi7241
    @shabareeshkumarsampangi7241 5 ปีที่แล้ว +31

    Bhayya next time unte ?
    1.Harshath mehetha stock market kumbhakonam
    2.1991 economic reforms
    3. Sensex and nifty
    Veeti gurinchi explain chestara

    • @rambabuthota729
      @rambabuthota729 5 ปีที่แล้ว

      For 1991 reforms read the book half lion by vinay sithapathi its so good i read it

    • @ArunSuryaTejaMannam
      @ArunSuryaTejaMannam  5 ปีที่แล้ว

      Sure

  • @venkateshraju3694
    @venkateshraju3694 5 ปีที่แล้ว +11

    this is a wonderful content, I request you to make a english version of this and please make sure that it reaches all over India.

  • @JamiTrinadh
    @JamiTrinadh 2 ปีที่แล้ว +1

    I truly enjoyed a sentence
    Sandhu oka bhasa

  • @chandugopichandu2241
    @chandugopichandu2241 4 ปีที่แล้ว +7

    Ne gurichi antha chapina thakuva anna ne thoughts super anna.....✌️,......🤟

  • @sudheer7595
    @sudheer7595 5 ปีที่แล้ว +20

    Meee channel kekaa bro... 😍😍

  • @medarenukeswararao6374
    @medarenukeswararao6374 5 ปีที่แล้ว +109

    *సూపర్ వీడియో భయ్యా*
    *నీ సలహాలు 100% కరెక్ట్*
    👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 2 ปีที่แล้ว

    Super video brother
    Full explain full understanding video
    God bless you

  • @chinni143dinu
    @chinni143dinu 3 ปีที่แล้ว +1

    Your expectations or suggest are very true dear. well done .. Keep it up

  • @pasumarthypradeepshiva3412
    @pasumarthypradeepshiva3412 4 ปีที่แล้ว +10

    Your ideas awesome bro.. political leaders exams is too good and it's very required for our democracy. I am inspiring from your videos

  • @mr.360youtuber
    @mr.360youtuber 5 ปีที่แล้ว +91

    I don't know y more than 500 dislikes for this video ... Because..these video deserves lot of .. Likes...
    Super video bro...
    Go ahead

    • @cjayakumar3822
      @cjayakumar3822 5 ปีที่แล้ว +2

      Because of ego bro

    • @hellovideos7424
      @hellovideos7424 4 ปีที่แล้ว

      @ I AM also bro

    • @pnrvibes07
      @pnrvibes07 4 ปีที่แล้ว

      Dislike chesinavalaku Ego kaadu bro.. like chesina vaalala gorrelu kaadu kabtti.. valu oka vishayani clearga analyse cheyagalaru kaabati.. they r more intelligent people kaabati..

    • @KingKong.7
      @KingKong.7 4 ปีที่แล้ว +3

      @@pnrvibes07 Ilanti Comments Pette Vaalla Kante Pedda Gorre Evaru Untaru Brother

    • @KingKong.7
      @KingKong.7 4 ปีที่แล้ว

      Bro TH-cam Automatically Konni Dislikes istadi
      Anduke Entha Manchi Video Ki Aina Dislikes Common

  • @KrishnaMurthy-rx4jd
    @KrishnaMurthy-rx4jd ปีที่แล้ว

    మీరు మన దేశం అభివృద్ధి చెందాలంటే చెప్పిన విశ్లేషణ చాలా బాగుంది నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మన దేశం అభివృద్ధి చెందాలంటే అటల్ బిహారీ వాజపేయి గారి మాటల్లో చెప్పాలంటే విద్య వైద్యం ఉచితం గా అందించాలి.

  • @shaikabdulkhadar3970
    @shaikabdulkhadar3970 2 ปีที่แล้ว

    brother mee videos chala baguntayi and one more thing mee videos chala upayogakaranga kooda untayi 👌👌

  • @crazyking8139
    @crazyking8139 5 ปีที่แล้ว +11

    Deserved is better than Reserved

  • @MegaVenu1234
    @MegaVenu1234 5 ปีที่แล้ว +4

    Its really a great and informative video you have done lots of research on this video. Political leaders suggestion is really good at the same time I want to add one more point is along with the test for all political leaders for each higher position there should be 2 employes to work on that role.
    The experienced political leader should be wise enough to take correct decisions where young and energetic co-leader should be intelligent and well educated to understand that whether that ideology is practically possible or not and who can come up with new ideas which help to grow the economy.
    I think its time that young leaders should come up who have great knowledge and highly qualified enough to take that position.
    Every home father is head of the family who has a responsibility to take care of the family. If he takes a wrong step whole family will suffer. In the same way, replace father as our political leaders and family as our whole country.

  • @nskcreations3479
    @nskcreations3479 3 ปีที่แล้ว

    Superb Explanation Bro if possible can you please do one video on indian constitution it will helpful for Every one. Over-all Idea on indian constitution

  • @venkataramana7699
    @venkataramana7699 2 ปีที่แล้ว

    I like the way of your explanation & your opinion for changes are unremarkable

  • @sandeepsandy3012
    @sandeepsandy3012 5 ปีที่แล้ว +30

    Take the video link and tag ktr in Twitter

  • @yerraDurgaPrasad
    @yerraDurgaPrasad 5 ปีที่แล้ว +6

    Great bro frequent ga uploads chastunv ,very good

  • @srikanthv8707
    @srikanthv8707 3 ปีที่แล้ว +1

    Super bro meru chala baga chepparu mana india developed kavalante meru cheppinavi suchanalu kachchithanga undali bro

  • @madhavaraopatta8369
    @madhavaraopatta8369 4 ปีที่แล้ว

    Super Video bro. Super Analysis and suggestions 👌👍

  • @-vl9qc
    @-vl9qc 4 ปีที่แล้ว +6

    As a Best Teacher You Deserve All the Positive Appreciations for making people Knowledged

  • @sureshdeathrider
    @sureshdeathrider 5 ปีที่แล้ว +22

    Highly complex and awesome Analysis bro, keep it up, Great job.

  • @aravindreddy453
    @aravindreddy453 4 ปีที่แล้ว

    Superb bro... Good info keep it up 👍

  • @srinivasprasanth8703
    @srinivasprasanth8703 3 ปีที่แล้ว

    Super bro you have made a large research on Indian economy 👍

  • @ashwini5775
    @ashwini5775 5 ปีที่แล้ว +5

    What ever you said about educational reservations is absolutely right. Every good student facing this problem.

  • @ratnamkumar6187
    @ratnamkumar6187 5 ปีที่แล้ว +8

    Video chustunte goosebumps vastunnai awesome video👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @venkataratnam7828
    @venkataratnam7828 4 ปีที่แล้ว

    Really,it's very good thought of conducting exams for politicians Sir. Really super thoughts Sir. It's very nice

  • @tejawrld3338
    @tejawrld3338 3 ปีที่แล้ว

    Well bro... good explanation.Keep going like this

  • @poojitha.19
    @poojitha.19 5 ปีที่แล้ว +33

    Miru oka point miss chesaru mana india lo chaduvkunna chala mandi foreign countries ki velli akade settle iyi valla companies ni develop chestunaru and education vishyaniki vasthe india lo mana marks ni chustaru valla talent ni chudaru and valla talent ni encourage cheyaru and rest lekunda chaduvpistaru scl lo teachers and intlo parents chala mandi intha otidi tatukoleka suicide cheskunna sandarbalu kuda vnnayi ani na abhiprayam

    • @KiranSingh-cf1sc
      @KiranSingh-cf1sc 5 ปีที่แล้ว +2

      మన దేశం లో కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలానే ఉన్నారు కానీ
      వారికి సరైన గుర్తింపు లేదు
      పెదవరని , కాస్ట్ అని వారిని ఎదగనివ్వడం లేదు

    • @poojitha.19
      @poojitha.19 5 ปีที่แล้ว +1

      @@KiranSingh-cf1sc haa avnu

    • @ajaykumarrgoud.s1297
      @ajaykumarrgoud.s1297 5 ปีที่แล้ว +1

      Yes bro

    • @sathyanirahul8187
      @sathyanirahul8187 5 ปีที่แล้ว +4

      Caste feeling ,religion feeling , region feeling eee mudu vunantha varukuuu....manaki development jaragdhu......epudithe "united states of India" pilusthamo ye bedhalu , differences lekunda appude India is developed country avuthundhi

    • @poojitha.19
      @poojitha.19 5 ปีที่แล้ว +2

      @@sathyanirahul8187 yeah wt u said is correct

  • @koteswar009
    @koteswar009 5 ปีที่แล้ว +5

    Good explanation and suggestions. I as I work in research I felt Amaravati capital should good scientific institutes to bring development.

  • @adellichandra6915
    @adellichandra6915 4 ปีที่แล้ว

    Super bro
    Ur analysis is perfect
    Hope govt officials will inspire from this video
    I always follow ur videos for facts, analysis, comparisons and conclusions..to get biased from fake media and news.

  • @vamshib9813
    @vamshib9813 4 ปีที่แล้ว

    Good message bro,thank you very much.

  • @VenuGopalReddy.
    @VenuGopalReddy. 5 ปีที่แล้ว +6

    Super bro.... your rocking, topic selection is outstanding.... every topic is very interesting and credit goes to ur way of explanation...bro cinema gurinchi cheyamanna...think about it bro it is also one of the trending topic.

  • @KarthikKarthik-ze4mr
    @KarthikKarthik-ze4mr 5 ปีที่แล้ว +5

    Superb bro, ur all episodes are awesome.

  • @niteeshnitu8902
    @niteeshnitu8902 2 ปีที่แล้ว +1

    Chaala baaga chepparu annayya Mee abhiprayam chala baagundi

  • @HMB693
    @HMB693 4 ปีที่แล้ว +1

    This is best video of u r videos
    Meeru cheppindi jaragadam Dream in sleep in India...I love u r video