ఇప్పుడు ఇలా అంటున్నారు కానీ 2004 ఎన్నికల సమయాల్లో బీజేపీ బ్రహ్మణ పార్టీ అని, వాజపేయి గారు ముస్లిం వ్యతిరేకి అని గగ్గోలు పెట్టారు. కేవలం కొన్ని వస్తువుల ధరలు పెరిగాయని లేని పోని ప్రాపగాండా చేసి ఆయనను ఓడించారు. ఆ మహానుభావుడు మరో సారి గెల్చి ఉంటే నేడు దేశం స్కాములు, అవినీతి లేకుండా ఎంతో ముందుకు వెళ్ళి ఉండేది. నేడు మళ్ళీ మోదీ విషయంలో అదే చేస్తున్నారు. ఎక్కడా అవినీతి మరక లేదు. వైరస్ విషయంలో కొంత తడబడ్డా, గొప్పగా ఎదుర్కున్నారు. ఎప్పుడూ లేని విధంగా దేశంలో 3 వాక్సిన్ లు తయారు అయ్యాయి. అది ఖచ్చితంగా మోదీ ప్రభుత్వ గొప్పదనమే.. 140 కోట్ల ప్రజలు 2 డోసులు ఇవ్వడం మామూలు విషయం కాదు. ఏమన్నా అంటే ఇజ్రాయేల్ తో పోలిస్తాము. ఇజ్రాయెల్ జనాభా హైదరాబాద్ జనాభా అంత కూడా ఉండదు.
@@rajeshsettivari4619 2004 ఎవరి పార్టీ స్టాండ్ వాళ్ళది.అవతలి వాడు ఎంత మంచి చేసిన మనం గెలివాలి అనుకోవడం సహజం. ఎప్పుడు ఒక పార్టీ నే ఉండాలి అని లేదు అధికారంలో.ఇంకా అవినీతి,స్కామ్స్ లో కాంగ్రెస్-బీజేపీ ఇద్దరికీ ఇద్దరే.చాలా లిస్టులు ఉంటాయి. బీజేపీ అంటే అద్వానీ, వాజ్ పాయి గారి టైం మోదీ గారు వచ్చాక ఆ పేరు పోయింది.One thing brother don't compare modi ji with vajpayee ji. Modi ji totally opposite to vajpayee ji.
@@bharathkumar0072 నీ బొక్కలో ఫిలాసఫీ నాకు అక్కర్లేదు. పని చేసుకో.. నువ్వు సర్టిఫికెట్ ఇచ్చిన అద్వానీ గారి టైంలో అధికారమే రాలేదు. వాజపేయి గారి టైమ్ లో మంచితనానికి పోయి ఉన్న అధికారం పోగొట్టుకున్నారు. తర్వాత అధికారంలో కి వచ్చింది పాకిస్తాన్ తో యుద్ధం గెలిచాక.m తర్వాత ఆయన చేసిన అభివృద్ధి ఎవ్వరూ చెయ్యలేదు. అంతఅభివృద్ధి చేసిన వారిని నెక్స్ట్ ఎన్నికలలో ఓడించారు. కారణం ప్రాపగాండా.. అంటే అక్కడ మంచితనం, అభివృద్ధి పని చెయ్యలేదు. ఇమ్మిడియట్ కారణాలు మాత్రమే అధికారాన్ని ఇచ్చాయి. అటువంటిది మీరు చెప్పే మంచితనం ఎందుకు? పోనీ అవతలి ప్రత్యర్ధి కుట్రలు పన్నుతుంటే ఇక్కడ అన్నీ మూసుకుని మంచివాడిలా ఉండాలా? అంటే రాజకీయాలకు మంచితనానికి కుదరదు. అధికారమే రాజకీయ పరమావధి అయినప్పుడు మోదీ గారు అధికారం కోసమే రాజకీయం చేస్తున్నారు. ఎదుటి వాడికి మన ప్రజలకు వాళ్ళ వాళ్ళ భాషలోనే చెప్పాలి. అదే చెప్తున్నారు. మీరు నీతులు ఆపి పని చూసుకోండి.
నమస్తే అండి అరుణ్ సూర్య తేజ గారు, మా ప్రియతమ నాయకుడు వాజ్పేయి గారి గురించి చాలా బాగా తెలియజేశారు. మీ నుండి ఇంకా ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది.వాజ్పేయి గారి గురించి తెలుపుతూ మరియు ఇంకా చాలా విషయాలు తెలియజేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జై హింద్.
@@rajeshsettivari4619 Muslim వ్యతిరేకి ani ముద్ర వేశారు ee Congress వెడవలు. ఇంకేం చెయ్యగలం. పాపం తర్వాత మన్మోహన్ సింఘ్ ni తోలు బొమ్మలాట ఆడించారు, ఆయన కూడ మంచివారు
Atal Behari Vajpayee ji is the great son of india. He was a great human being loved by all ages people.. its hard to find leaders with 0 haters like atal ji.. His poetry, speeches, and ideas will remain with us.. ❤️❤️❤️ His soul will inspire the youths of india..
"Political games will continue...Political parties come and go....but the nation should remain united...democracy should live on". One of the best lines from Vajpayee garu 👌👌👌👌
Modi took bjp to next level. Some may dislike bjp & modi, but modi & bjp took India's growth to next level. They maintained GDP consistency in Covid pandemic. This was not done by even USA too..
మన భారతదేశంలో ప్రతీ ఒక్క ఊరిలో నెహ్రూ మీద లేదా గాంధీ మీద ఏదో ఒక రోడ్డు లేదా స్టేడియం ఇలా అన్నిటికీ వీళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి నిజానికి అలా ఉండాల్సిన పేర్లు అంటే, అటల్ జీ, సర్దార్ పటేల్ జీ, సుభాష్ జీ ఇలాంటి నాయకుల పేర్లు ఉండాలి..🙏🙏🙏
Do series on after 1947 to 2020 politics This series will be create a history How that series like every five years is one episode we want more videos Thank you AST 🤝
No artificial exaggerated husky voice.. No artificial exaggerated body language.. No artificial unnecessary dressings.. No artificial unnecessary noisy sounds... No artificial unnecessary cuts and edits.. Everything.... Everything.... Everything.... Everything.... Everything.... Original Neat and Fantabulous That is "ARUN SURYA TEJ"👍🤝
I am very very thankful to the person who gave about life history of the great , dynamic and selfless,dumped with humanitarian attitude of sree VAJPAYEEJEE,made me to recall my mirrory of meeting with him ,when he was the president of All India Station Masters' Association,had a chance to hear his speech is my luck #
You should not say RIP. It means Rest in Peace..... According to Our Culture Body is Just like a Cloth and our Soul Leaves The Body and Takes Shelter in a New Born Baby Or Foetus..... So Soul do not Rest... Say Om Shanthi..
కాంగ్రెస్ 2008 లో చైనా తో రహస్య మంతనాలు ఈ మధ్య రాహుల్ చైనా రాయబారి తో రహస్య భేటీ దేశ రక్షణ విషయం లో బీజేపీ కొంచెం బెటర్ ఇంకొకటి దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ ఉదాసీనంగా వుంటుంది వాజపేయి గారికి విలువలు ఎక్కువ ప్రభుత్వం 15 రోజుల్లో కులిన ఎంపీ లని కొనటం చెయ్యలేదు... వాజ్ పాయ్ గారు దేశ రాజకీయ నాయకులు కి ఒక స్పూర్తి జనం కూడా మారాలి జై హింద్
One of the finest & Best PMs of India after PV Narasimha Rao who worked towards Development of India. They are PMs who really showed the World the Power of India after Independence. And now Narendra Modi is carrying the that Legacy.
@@sandeepa325 paristitulu maarayi bro, iroju telisochinda Ataji gurinchi... 2004 lo enduku vodipoyaru ? Tappu manade kada... appudu kuda ilane edcharu opposition motham ataji waste waste ani, modi chesina panulu oka 10-15 years tarvata telustadi chudandi. Manaki instant result ravali ante okka congress tappa evaru ivaru. Bjp vi long term strategy untundi
Legendary Words By Vajpayee "Bharat koi bhoomi ka tukda nahi hai, jeeta jaagta rashtrapurush hai." "Yeh vandan ki dharti hai, abhinandan ki dharti hai....Yeh arpan ki bhoomi hai, darpan ki bhoomi hai." "Yahaan ki nadi nadi hamaare liye Ganga hai, iska kankar kankar hamaare liye Shankar hai." Hum jiyenge to iss Bharat ke liye, marenge to iss Bharat ke liye." "Aur marne ke baad bhi, Ganga jal mein behti huee humaare asthiyon ko koi sunega, to ek hi awaz aayegi - Bharat Mata Ki Jai." 🙏🙏🙏🙏🙏🙏🙏
Anna Reservation valla students loss avadam gurinchi video petty Anna 😭 .... OBC 540 marks vachina medical seat radu kani Sc St valaku 400 vasthey kuda vasthadi anduku e discrimination ??? Kastapadi chadivey valaku anduku seats raavu ... Naku e lanti discrimination asalu thelidu ,nammaledu nenu face chesavaraku Naku thelusthondi .... Ur ,OBC valallam chala poor conditions lo vunnavalaku nyayam jargadu kani Sc St lo rich n all govt exams,jobs valakena .... They are getting richer n richer N we are getting poor n poorer 😡 First time samajam meeda asahyam asthundi Anna 😭💔
Every forward caste/ OBC PPL feel the same at that moment when we face..even in promotion s and MD seats also.. they were given preference but in finance sector there are no reservations.. so India don't want medical field cream but in finance field india wants cream ..how irony.. all OC PPL should come together and fight ... other wise it will never happen..
మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటాను చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మీ వీడియోలు చూసినప్పుడల్లా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నాను అందరికీ ఇలాంటి కొత్త కొత్త విషయాలను తెలుపుతున్న అందుకు ధన్యవాదాలు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను
సార్ ఒక రిక్వెస్ట్. నాకు తెలిసి ఒక గొప్ప వ్యక్తి గురించి మీరు వీడియో చేయాలి. ఆయన పేరు. Healer Baskar. ఈయనది తమిళనాడు ఈయన చానా వీడియోస్ చూసి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను.. మీరు కూడా ఆయన గురించి పూర్తి వివరాలు సేకరించి ఆ తర్వాత మాట్లాడాలి. ఎందుకంటే మంచి వారిని తప్పుదారి పట్టించే లోకం ఇది.. మీరు ఆయన వీడియోస్ ని బాగా చూసి అర్థం చేసుకొని ఆ తర్వాత మీకు నచ్చితే మాత్రం మీరు వీడియో చేయండి. నిజంగా ఆయన చాలా గొప్ప మనిషి 🙏...
అన్న దివి సీమ ఉప్పెన గురించి వీడియో చెయ్ ఇది మన ఆంద్ర ప్రదేశ్ లో జరిగింది ఆంటే నమ్మలేక పోయాను ఈ విషయం గురించి చాల మందికి తెలిదు అంత పెద్ద విపత్తు తేలిక పోవడం చాలా బాధ కరమైన విషయం
Thank you Teja for projecting our cbn as great leader in lot of your analysis. cbn did a lot to Ap like hi tech city and IT. But these ruthless Ap people defeated him and our caste. If they don’t vote for us in 2024 then it’s Ap people karma 🙏🙏
Angel One Demat Account(Free) - a.aonelink.in/ANGOne/AGztUJA
పార్టీలకు అతీతంగా అందరు ఇష్టపడే వ్యక్తి అటల్ వాజ్ పాయి గారు.
0
ఇప్పుడు ఇలా అంటున్నారు కానీ 2004 ఎన్నికల సమయాల్లో బీజేపీ బ్రహ్మణ పార్టీ అని, వాజపేయి గారు ముస్లిం వ్యతిరేకి అని గగ్గోలు పెట్టారు. కేవలం కొన్ని వస్తువుల ధరలు పెరిగాయని లేని పోని ప్రాపగాండా చేసి ఆయనను ఓడించారు. ఆ మహానుభావుడు మరో సారి గెల్చి ఉంటే నేడు దేశం స్కాములు, అవినీతి లేకుండా ఎంతో ముందుకు వెళ్ళి ఉండేది.
నేడు మళ్ళీ మోదీ విషయంలో అదే చేస్తున్నారు.
ఎక్కడా అవినీతి మరక లేదు. వైరస్ విషయంలో కొంత తడబడ్డా, గొప్పగా ఎదుర్కున్నారు.
ఎప్పుడూ లేని విధంగా దేశంలో 3 వాక్సిన్ లు తయారు అయ్యాయి.
అది ఖచ్చితంగా మోదీ ప్రభుత్వ గొప్పదనమే..
140 కోట్ల ప్రజలు 2 డోసులు ఇవ్వడం మామూలు విషయం కాదు.
ఏమన్నా అంటే ఇజ్రాయేల్ తో పోలిస్తాము. ఇజ్రాయెల్ జనాభా హైదరాబాద్ జనాభా అంత కూడా ఉండదు.
@@rajeshsettivari4619 2004 ఎవరి పార్టీ స్టాండ్ వాళ్ళది.అవతలి వాడు ఎంత మంచి చేసిన మనం గెలివాలి అనుకోవడం సహజం. ఎప్పుడు ఒక పార్టీ నే ఉండాలి అని లేదు అధికారంలో.ఇంకా అవినీతి,స్కామ్స్ లో కాంగ్రెస్-బీజేపీ ఇద్దరికీ ఇద్దరే.చాలా లిస్టులు ఉంటాయి. బీజేపీ అంటే అద్వానీ, వాజ్ పాయి గారి టైం మోదీ గారు వచ్చాక ఆ పేరు పోయింది.One thing brother don't compare modi ji with vajpayee ji. Modi ji totally opposite to vajpayee ji.
@@bharathkumar0072 నీ బొక్కలో ఫిలాసఫీ నాకు అక్కర్లేదు. పని చేసుకో..
నువ్వు సర్టిఫికెట్ ఇచ్చిన అద్వానీ గారి టైంలో అధికారమే రాలేదు. వాజపేయి గారి టైమ్ లో మంచితనానికి పోయి ఉన్న అధికారం పోగొట్టుకున్నారు. తర్వాత అధికారంలో కి వచ్చింది పాకిస్తాన్ తో యుద్ధం గెలిచాక.m తర్వాత ఆయన చేసిన అభివృద్ధి ఎవ్వరూ చెయ్యలేదు. అంతఅభివృద్ధి చేసిన వారిని నెక్స్ట్ ఎన్నికలలో ఓడించారు. కారణం ప్రాపగాండా..
అంటే అక్కడ మంచితనం, అభివృద్ధి పని చెయ్యలేదు. ఇమ్మిడియట్ కారణాలు మాత్రమే అధికారాన్ని ఇచ్చాయి. అటువంటిది మీరు చెప్పే మంచితనం ఎందుకు? పోనీ అవతలి ప్రత్యర్ధి కుట్రలు పన్నుతుంటే ఇక్కడ అన్నీ మూసుకుని మంచివాడిలా ఉండాలా? అంటే రాజకీయాలకు మంచితనానికి కుదరదు.
అధికారమే రాజకీయ పరమావధి అయినప్పుడు మోదీ గారు అధికారం కోసమే రాజకీయం చేస్తున్నారు. ఎదుటి వాడికి మన ప్రజలకు వాళ్ళ వాళ్ళ భాషలోనే చెప్పాలి. అదే చెప్తున్నారు. మీరు నీతులు ఆపి పని చూసుకోండి.
@Dhanush I need details About rss please provide details
దేశానికి రక్ష సురక్ష భారతీయ జనతా పార్టీ.
వాజపేయి గారు చాలా గ్రేట్ మ్యాన్.
నమస్తే అండి అరుణ్ సూర్య తేజ గారు, మా ప్రియతమ నాయకుడు వాజ్పేయి గారి గురించి చాలా బాగా తెలియజేశారు. మీ నుండి ఇంకా ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది.వాజ్పేయి గారి గురించి తెలుపుతూ మరియు ఇంకా చాలా విషయాలు తెలియజేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జై హింద్.
nobody can forget the Pradhan Mantri Grameen Sadak yojna ....under this maximum village roads were revamped ..dhyanvaaadalu vajpayee gaaru !!
చివరికి ఏమి చేశారు బ్రో.. ఎన్నికలలో ఓడించారు.విశ్వాసం లేని ప్రజలు.
@@rajeshsettivari4619 Muslim వ్యతిరేకి ani ముద్ర వేశారు ee Congress వెడవలు. ఇంకేం చెయ్యగలం. పాపం తర్వాత మన్మోహన్ సింఘ్ ni తోలు బొమ్మలాట ఆడించారు, ఆయన కూడ మంచివారు
Bro I think u are 90s born ,so are aware this,it was great Idea implementation rural development.
@@pavan4156 KHANgress commi maakkeloudeS ninchi antakannaa em expect cheyyalem.
National Highways kuda bjp vallane
Atal Behari Vajpayee ji is the great son of india. He was a great human being loved by all ages people.. its hard to find leaders with 0 haters like atal ji.. His poetry, speeches, and ideas will remain with us.. ❤️❤️❤️ His soul will inspire the youths of india..
Hello
I love you madam
Why BJP lost in 2004?
Yess true
Oh is it? Then why did he lose in 2004?
"Political games will continue...Political parties come and go....but the nation should remain united...democracy should live on".
One of the best lines from Vajpayee garu 👌👌👌👌
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
There are haters for BJP ,but not for AB Vajpayee . The states man🙏❣️
Yes i hate bjp but i love Vajpayee sir🙏
BJP antey Modi anukuntunav emo!!
Okapudu BJP lineup telisaina vallaki telustundi BJP antey ento
@@Saikalyan19 Mamulga undadhu BJP antey
Modi took bjp to next level. Some may dislike bjp & modi, but modi & bjp took India's growth to next level. They maintained GDP consistency in Covid pandemic. This was not done by even USA too..
@@panchajanyamallekedi5398 gdp consistency super bro happy ga undu😂😂
మన భారతదేశంలో ప్రతీ ఒక్క ఊరిలో నెహ్రూ మీద లేదా గాంధీ మీద ఏదో ఒక రోడ్డు లేదా స్టేడియం ఇలా అన్నిటికీ వీళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి నిజానికి అలా ఉండాల్సిన పేర్లు అంటే, అటల్ జీ, సర్దార్ పటేల్ జీ, సుభాష్ జీ ఇలాంటి నాయకుల పేర్లు ఉండాలి..🙏🙏🙏
Nejam anna
Modda guduv
@@sujithkumar4436 m bro why negativity
Nijamee
పటేల్ పేరు అవసరం లేదు
Vajpayee is a man with great personality. He was a great leader, humanity 🙏🙏
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
After PV Narasimha Rao ... Vajpayee is created backbone for india globally
Pv narsimharao ki harshad mehta scam lo hand undi antaru nijamena
@@kishorzz orey pilla puspam okari gurunchi matlade mundhu purthiga telusuko .. vadu vidu antunnav ante ni samskaram yento artham autundhi ... Eeroju nuvvu foreign brands multiplex pizza burgers tintunnavante ayane Karanam .. purthiga telusuko ra pulka ....nee lanti half knowledge gallu yekkuvaiyaru desamlo ..
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@@savager2487 no bro, గాంధీ family vallu కావలని వాళ్ల family వాళ్లని PM చెయ్యలని bad name వచ్చే la చేశారు
@@kishorzz Are PV gari vision లేకుంటే mana desam brathuku economical ga busstand ayyedhi.
అద్భుతమైన వివరణ అన్న గారు
👏👏👏👏👏👏👏✍️
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
ATAL BIHARI VAJPAYAJI IS MOUNT EVEREST..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ABVP అటల్ బీహారి వాజపేయి
ABVP అఖిల భారత విద్య పరిషద్
జై హింద్, జై భరత్ ✊️✊️
It is alhila BRATHAIYA VIDYARTHI parishath
Not
BARATH VIDYA
Small poll is conducting in comment session.
1.Vajpayee is a great leader.
How many agree.
Tell me by liking comment.
Ill brother
Remembering sri sri garu on his death anniversary..
ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.- శ్రీ శ్రీ
I think two main points are missed i.e. Vajpayee sir adopted a girl child and received best honest person award.
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
Greatleader
అరుణ్ సూర్య మoచి video చేశావు వాజుపేయి గురించి ఇoత మoచి నాయకుని సమాచారం చాల బాగ చేప్పావు
He is my all time favourite pm.
The only book I have read is his biography "man for all seasons"
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@@ABoringHulk Ok
Surya is back with stories 🥳
తన ప్రత్యర్థులను కూడా మెప్పించగలిగిన
ఒకే ఒక్క నాయకుడు అటల్ బిహారీ వాజపేయి
వీడియో చేసినందుకు ధన్యవాదాలు అన్న😘
Hatts off Vajpayee garu 👏👏👏
Anna niku hatts off to support surya.
👍
@@chandrasekharnaiduofficial
Thank u bro for liking.
A small request with u Subscribe my channel Andhrawala foodie if u like my videos.
Do series on after 1947 to 2020 politics
This series will be create a history
How that series like every five years is one episode we want more videos
Thank you AST 🤝
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
No artificial exaggerated husky voice..
No artificial exaggerated body language..
No artificial unnecessary dressings..
No artificial unnecessary noisy sounds...
No artificial unnecessary cuts and edits..
Everything....
Everything....
Everything....
Everything....
Everything....
Original Neat and Fantabulous That is
"ARUN SURYA TEJ"👍🤝
జన హృదయ నేత వాజపేయి గారు🙏
@Dhanush bro can u help me how to join RSS
Ok bro thank you
From a village near Gajapatinagaram, Vizianagaram
ఒక డౌట్ ..
అలా అయితే ఆయనను 2004 ఎన్నికలలో ఎందుకు ఓడించారు?
Correct anna.
APJ ABDUL KALAM MEDA OKKA VIDEO CHEY BRO ANNE VARU OKKA 👍
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
Greatest PM all time in Indian History If he won in 2004 then India will be in Next level, unfortunately he lost in 2004.
💪🏻 సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర చేయండి.
Ok bro manchi alochana
Original story vinttye vidu elantooda anttav avasaaramaa cheppu
@@starboy438 link pettu bro...
Rey korja
I am so happy bro
U come again with great impact
Meeru malli come back ayyaru,, elaanti videos inkaa inkaa cheyaalani korukuntunna bro ❤
👍👍
Bro..
Vilaithe na channel visit cheyandi
I am very very thankful to the person who gave about life history of the great , dynamic and selfless,dumped with humanitarian attitude of sree VAJPAYEEJEE,made me to recall my mirrory of meeting with him ,when he was the president of All India Station Masters' Association,had a chance to hear his speech is my luck #
ఏది ఏమైనా అప్పటి రాజకీయ నాయకులు, అప్పటి రాజకీయం వేరు...
Appudu awesome haaa ??
అప్పటి మనుషులు , ఓటర్లు కూడా వేరు
@@chakrapani_nallam nijame bro
🥰 super shakeel anna.
ఇప్పటి రాజకీయం కూడా వేరు... మన జగనన్నే దానికి నిదర్శనం....
అద్వానీ గురించి చెప్పండి
@Dhanush vuriko ramalayam veediko RSS undali appude bharatadesam Rama rajyam avtundi
@@mdr3340 మత గొడవలు తప్ప ఎం ఉపోయోగం లేదు బ్రదర్. శ్రీ రాముడ్ని మనసులో పెట్టుకుంటే చాలు.
@@bharathkumar0072 matha godavalu lepedi jihadi, missionary kukkalu. Vaallaku Sarina mogullu RSS bro.
Yes tell about advani.
@@s.md.roushanzameer1348 asadyudu rajaneetignudu dharma Nirmana chaturudu Abu Salem ni arrest cheyinchina asamanyudu medhavi karma yogi
జై బిజెపి 2023 లో తెలంగాణ ని కాషాయమాయం చెయదమే మా ఆంథిమలక్ష్యాం @ బిజెపి యూత్‌మోర్చా # వరంగల్
@bjym_warangal (insta)
@@arunkumar063 good..whatsapp group edhaina create cheyandi bro..andharam BJP ki support ga undham..I am from Suryapet..chinni...
@@sudharshanpulakaram8790 paina ichina insta page lo join avvu link undhi national bjp dhi
Good
S bro
Jai BJP
Rip Vajpayee garu 😭😭😭😭
You should not say RIP.
It means Rest in Peace.....
According to Our Culture Body is Just like a Cloth and our Soul Leaves The Body and Takes Shelter in a New Born Baby Or Foetus.....
So Soul do not Rest...
Say Om Shanthi..
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
Arun Surya teja Anna is back!!! 😍😍🤩
Back with angel broking promotion also🤣🤣
Ss he is back
But doing videos only on biographies
Malli Angel broking video vastadi le
Nenu Rajiv Gandhi fan ni Congress party but AB Vajpayee garu ante naku abimanam great leader
కాంగ్రెస్ 2008 లో చైనా తో రహస్య మంతనాలు
ఈ మధ్య రాహుల్ చైనా రాయబారి తో రహస్య భేటీ
దేశ రక్షణ విషయం లో బీజేపీ కొంచెం బెటర్ ఇంకొకటి దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ ఉదాసీనంగా వుంటుంది
వాజపేయి గారికి విలువలు ఎక్కువ ప్రభుత్వం 15 రోజుల్లో కులిన ఎంపీ లని కొనటం చెయ్యలేదు... వాజ్ పాయ్ గారు దేశ రాజకీయ నాయకులు కి ఒక స్పూర్తి జనం కూడా మారాలి జై హింద్
In an interview atal ji said "it's easy for the rich to come into politics and win.
And he said "good and people don't come to politics"
RSS should focus on establishing its branches in Hyderabad ❤️
Already there
There bro but not many.
Yes
In which area u want
@@yeshwanthbingi4495 in every area dude. I'm from Madhapur tho.but I guess there are hardly any shakas in Hyderabad
Inspiring personality. Golden Quadrilateral is an amazing project, a boon to India
The greatest man vajpie garu🙏🙏🙏🙏🙏🙏
Super bro
ThanQ
Atal bihari vajpayee is god🙏🙏, even opposition parties also like atal bihari vajpayee, proud of him 🙏
Super akka nice comment he is really a great leader.
నేను కూడా rss మెంబర్ నే😎🙏🙏
Jai shree ram
యలా చేరాలి
Hi brother
Super brother ...I love you india
Sir ela join avvali
Good information 🔥❤️❤️❤️
భారత దేశానికి నుక్లియార్ wepans అందివ్వడం వల్లన మన దేశ బలంగా ఉంది యిప్పుడు🙏
One of the finest & Best PMs of India after PV Narasimha Rao who worked towards Development of India. They are PMs who really showed the World the Power of India after Independence. And now Narendra Modi is carrying the that Legacy.
After watching this video -
Le leftists & liberals : This guy belongs to BJP
i like vajpayee that means liking of bjp is not correct vajpayee time lo bjp ki ippati bjp ki nakkaku nagalokaniki unantha theda untadhi
@@sandeepa325 paristitulu maarayi bro, iroju telisochinda Ataji gurinchi... 2004 lo enduku vodipoyaru ? Tappu manade kada... appudu kuda ilane edcharu opposition motham ataji waste waste ani, modi chesina panulu oka 10-15 years tarvata telustadi chudandi. Manaki instant result ravali ante okka congress tappa evaru ivaru. Bjp vi long term strategy untundi
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
Correct game ceppav bro
Jai LK Advani
Jai Atal
Jai Modi
Jai Amit
Jai Sanjay
Jai BJP
Love u vajpayee ji ❤️❤️❤️❤️❤️ hatsoff Hinduism Inka undante kewalam Mee valle sir
జై వాజపేయి జై బీజేపీ జై Rss జై హింద్..🚩🚩🚩
Jai Vajpayee bro
జై యోగి ఆదిత్యనాథ్
జై శ్రీరామ్
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
Yes! Elanti videos cheyandi inka 👍
Ekkesav bro...oka mettu paiki ekkesav....❤️
Really great ra feeling proud you will reach more heights in your life
One of the greatest pm of india
th-cam.com/video/MBhHlhEktd4/w-d-xo.html
True
👌👌👌
The only TH-cam video which start at 0.0001 sec
Super Anna 🙏
In all over India for Ever
A Great Man with values in politics
But he is not suitable in politics
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
Legendary Words By Vajpayee
"Bharat koi bhoomi ka tukda nahi hai, jeeta jaagta rashtrapurush hai."
"Yeh vandan ki dharti hai, abhinandan ki dharti hai....Yeh arpan ki bhoomi hai, darpan ki bhoomi hai."
"Yahaan ki nadi nadi hamaare liye Ganga hai, iska kankar kankar hamaare liye Shankar hai."
Hum jiyenge to iss Bharat ke liye, marenge to iss Bharat ke liye."
"Aur marne ke baad bhi, Ganga jal mein behti huee humaare asthiyon ko koi sunega, to ek hi awaz aayegi - Bharat Mata Ki Jai."
🙏🙏🙏🙏🙏🙏🙏
Good information
Anna Reservation valla students loss avadam gurinchi video petty Anna 😭 .... OBC 540 marks vachina medical seat radu kani Sc St valaku 400 vasthey kuda vasthadi anduku e discrimination ???
Kastapadi chadivey valaku anduku seats raavu ... Naku e lanti discrimination asalu thelidu ,nammaledu nenu face chesavaraku Naku thelusthondi ....
Ur ,OBC valallam chala poor conditions lo vunnavalaku nyayam jargadu kani Sc St lo rich n all govt exams,jobs valakena ....
They are getting richer n richer
N we are getting poor n poorer 😡
First time samajam meeda asahyam asthundi Anna 😭💔
Every forward caste/ OBC PPL feel the same at that moment when we face..even in promotion s and MD seats also.. they were given preference but in finance sector there are no reservations.. so India don't want medical field cream but in finance field india wants cream ..how irony.. all OC PPL should come together and fight ... other wise it will never happen..
మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటాను చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మీ వీడియోలు చూసినప్పుడల్లా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నాను అందరికీ ఇలాంటి కొత్త కొత్త విషయాలను తెలుపుతున్న అందుకు ధన్యవాదాలు
ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను
Nice explanation ❤️
Only few have such a talent
Jai ho....atal ji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
If he had solved border issues between India and Pakistan, he would have won Nobel prize in peace.
Tq annaya elanti information esthunanduku
Very useful for children.. Thank you
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
సార్ ఒక రిక్వెస్ట్. నాకు తెలిసి ఒక గొప్ప వ్యక్తి గురించి మీరు వీడియో చేయాలి. ఆయన పేరు. Healer Baskar. ఈయనది తమిళనాడు ఈయన చానా వీడియోస్ చూసి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను.. మీరు కూడా ఆయన గురించి పూర్తి వివరాలు సేకరించి ఆ తర్వాత మాట్లాడాలి. ఎందుకంటే మంచి వారిని తప్పుదారి పట్టించే లోకం ఇది.. మీరు ఆయన వీడియోస్ ని బాగా చూసి అర్థం చేసుకొని ఆ తర్వాత మీకు నచ్చితే మాత్రం మీరు వీడియో చేయండి. నిజంగా ఆయన చాలా గొప్ప మనిషి 🙏...
Please review Zomato ipo &
How to buy in stock market
Even muslims open heartedly accepting leader is one and only Atal bihari vajpaji 🙏best leader
Great leader Atal Bihar vaajpayee🙏🙏🙏🙏🙏
చాల చక్కగా చెప్పారు. వెరీ గుడ్. ఇన్వెస్ట్మెంట్ లో మంచి పద్దతులు మీరు ఎనాలిసిస్ చేసినవి చెప్పండి.
15:51 - Good Governance Day ga jarupukuntunnamu
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
Thank you brother for doing this video 🙏
I love indian army 🇮🇳🇮🇳❤️❤️🙏🙏🇮🇳🇮🇳❤️❤️
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
@@ABoringHulk Okey
అన్న దివి సీమ ఉప్పెన గురించి వీడియో చెయ్ ఇది మన ఆంద్ర ప్రదేశ్ లో జరిగింది ఆంటే నమ్మలేక పోయాను ఈ విషయం గురించి చాల మందికి తెలిదు అంత పెద్ద విపత్తు తేలిక పోవడం చాలా బాధ కరమైన విషయం
Power of Vajpayee ❤️❤️
Good morning సర్. Namaskaaram sir. Nice information sir. Thanks a lot sir
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
❤️ABVP... From RSS❤️
bhai no.8 trending bro love❤❤
Great person, great qualities!
Never seen politician like Atalji!
Good information... Thank you so much...
Atal Bihari Vajpayee ji ❤️🙏😍
A great video
Atal Bihari Vajpayee
By
Arun Surya Teja ❤️❤️❤️
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
Narendra Modi life journey gurinchi video chaii bro
I am a die-hard fan of Atal behari vajpai .
Prime minister:Atal Bihari Vajpayee ji
President:Abdul Kalam ji
What an era it was😌
New video needed ,common man thelusukovalsina Rights and konni laws of sections gurinchi cheyyandi part2
Bro Next Rss ni Stapinchindhi Evaru Adhi Yela Start Ayindhi Full video
.....
👍👍
Bro..
Vilaithe na channel visit cheyandi
Correct bro we want RSS video
RSS National development and service kosam start chesaru
Kani chala mandhi Hindus kosam anukuntaru RSS lo Muslim wing kuda vundhi
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
Great explanation bro,,, thank you ❤️❤️❤️
Thank you Teja for projecting our cbn as great leader in lot of your analysis. cbn did a lot to Ap like hi tech city and IT. But these ruthless Ap people defeated him and our caste. If they don’t vote for us in 2024 then it’s Ap people karma 🙏🙏
Bro make life Story of Subass Chandra boss and Chatrapathi Sivaji 🙏
Yes bro
Yes Arun we need a biopic on Bose & Chatrapati Shivaji
Yes bro I support ur comment.
na channel videos chala bauntay... okasaari choodandi.. nachite like cheyyandi ..marchipokandi.
Waiting for next video
First comnt😍
Third wave gurinchi video chayandii
Do this type of Content videos..Arun bro
your great mate.... i am always keeping an eye on you for new videos. Its a stress buster and inspiration.
Vajpayee Fans ❤️
Nice information bro👍👍👍👍