ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేస్తున్నారా ? ఇన్ని రోజులు చేసేశారా? Chaganti Latest Speeches

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 124

  • @kjrkjl5163
    @kjrkjl5163 หลายเดือนก่อน +11

    పురుషోత్తమ చాగంటి కోటేశ్వర గారికి హృదయపూర్వక నమస్కారములు విన్నపము ఏమనగా అయ్యా నీటి కోసం అంత చక్కగా వివరించి చెప్పారు గాలి కలుషితం అయిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, తమరు కరుణతో చెట్లను పెంచమని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కరుణించి చెప్తారని ఆశిస్తూ విన్నవిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    .

  • @kkmallikarjuna2855
    @kkmallikarjuna2855 หลายเดือนก่อน +8

    స్వామి చాగంటి గారు, ప్రకృతి యొక్క జ్ఞానాన్ని ఎంత తెలుసుకన్నా, అది మన శరీరం ఉన్నంతవరకే, కానీ ఆత్మ జ్ఞానం తెలుసుకుంటే జన్మజన్మల మన వెంటే ఉంటుందని, భగవద్గీతలో భగవంతుడైన శ్రీ కృష్ణుడు తెలియజేశాడు 🙏 మీరు మనుష్యుల దేహాల గురించి, మరియు పుక్కిటి పురాణాల గురించి తప్ప నిజమైన పరమాత్మ జ్ఞానం గాని, మన శరీరంలో ఉన్న ఆత్మ జ్ఞానం గాని అస్సలు చెప్పడం లేదు, పనికి రాని పురాణాల గురించి చెప్పే బదులు, ఒకసారి త్రైత సిద్దాంత భగవద్గీతను చదివి అందులోని ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని, ప్రజలకు బోదించండి, అప్పుడే మీకు దేవుని పట్ల అవగహన వచ్చి, పురాణాలు గొప్పవా, భగవద్గీత శాస్త్రం గొప్పదా అన్నది మీరు తెలుసుకో గలరు, అహం భావంతో కాక జ్ఞానంతో యోచించండి చాగంటి కోటేశ్వరరావు గారు, శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏

  • @mallikarjun1832
    @mallikarjun1832 ปีที่แล้ว +53

    అమ్మ గంగాభవాని శరణార్థి తల్లి సర్వ పాపాలను పారద్రోలే మా అమ్మ గంగమ్మ తండ్రి చాగంటిగారు ధన్యోస్మి కృతజ్ఞత రాలిని శరణార్థి 🕉️🔱🌙☀️🇮🇳💯🌹🙏🙏🙏🙏🙏🌟🌟🌟🌟🌟

  • @sridharreddybommadi5234
    @sridharreddybommadi5234 ปีที่แล้ว +36

    గంగెచ్చా యమునేచైవ గోదావరి సరస్వతి
    కావేరి నర్మదే సిందుజలస్మిన్ సన్నిధింకురు

  • @kuturusriramprasad7918
    @kuturusriramprasad7918 ปีที่แล้ว +24

    🙏అద్భుతమైన విశ్లేషణ.. గురూజీ. ధన్యవాదములు.

  • @anjineyulubsr5073
    @anjineyulubsr5073 ปีที่แล้ว +16

    భాగీరది దుఖాదాయిని మా తస్తవ జలమహిమా నిగమే ఖ్యా తః

  • @ramasastry2485
    @ramasastry2485 4 วันที่ผ่านมา

    ధన్యవాదాలు అండి. శ్రీ గురుపాదపద్మములకు వందనములు.

  • @tataoluvenkatesh842
    @tataoluvenkatesh842 ปีที่แล้ว +4

    Ji gurudatta Sri gurudatta 🌹🌹🌹

  • @reddyrajashekar1172
    @reddyrajashekar1172 หลายเดือนก่อน +5

    అద్భుతమైన విశ్లేషణ గురువుగారు 🙏❤️🔱🔱🔱❤️🙏

  • @tataoluvenkatesh842
    @tataoluvenkatesh842 ปีที่แล้ว +4

    Om namah shivay 🌹🌹🌹

  • @ramulugondle2769
    @ramulugondle2769 ปีที่แล้ว +10

    🙏గురు దేవో నం హ 🙏

  • @srinivasrao9305
    @srinivasrao9305 ปีที่แล้ว +19

    ఓం నమఃశివాయ ఓం ఓం గురుదేవోభ 🙏🙏

  • @rokkamsateesh4779
    @rokkamsateesh4779 ปีที่แล้ว +12

    🙏 ఓం శ్రీ గురుభ్యోనమః...

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 ปีที่แล้ว +6

    Om namo dathh namah shivay nama shivay om namah 🙏🙏🌹🌹💙💙❤️❤️

  • @kollaram830
    @kollaram830 ปีที่แล้ว +6

    Ome Sri Gurubhyoim Namaha

  • @agarapuraghavendra2919
    @agarapuraghavendra2919 ปีที่แล้ว +10

    ఓం నమఃశివాయ

  • @MaheshNimmaka-t8s
    @MaheshNimmaka-t8s ปีที่แล้ว +8

    ఓం గురుభ్యో నమః

  • @surendersingam42
    @surendersingam42 ปีที่แล้ว +6

    Om Namaha Sivaya

  • @gaddammaheshwar2872
    @gaddammaheshwar2872 หลายเดือนก่อน +2

    Meeru cheppinatte patistamu Guru garu.OM Namah shivaya

  • @narsimhulugoud3919
    @narsimhulugoud3919 ปีที่แล้ว +6

    Guruv Garu Miku Padhabhiwandhanaalu Maaku Ok Sandeham mem Srawana masam Chestham 2nd Somawaram Narasimha Swami Pooja Chestham Kawuna Amawasya Next Day Eillu Subraparachina Tarwatha Baray Barthalu Kalawocha

  • @ragiravinder8260
    @ragiravinder8260 3 หลายเดือนก่อน +4

    Thanks జై గురుదేవా🙏🙏🙏🙏🙏

  • @RS-bl4ld
    @RS-bl4ld หลายเดือนก่อน +4

    ఓం గంగా మాతయే నమో నమః

  • @sankararaochaluvadi3356
    @sankararaochaluvadi3356 หลายเดือนก่อน +2

    🙏🙏🙏ఓం గురుభ్యోనమః 🙏🙏🙏

  • @BharathapudiSubbarao-dr9bo
    @BharathapudiSubbarao-dr9bo 2 หลายเดือนก่อน +6

    అయ్య నమస్కారం
    ఈ శాస్ట్రాల కాలం లో క్లోస్డ్ బాత్రూం లు లేవు,బహి రంగం గా చెరువు, నది లేక బావి వద్ద చేసేవారు.

  • @ravikumarkhade8449
    @ravikumarkhade8449 2 หลายเดือนก่อน +2

    Ganga Devi Kseminch Amma OM Namah Shivaya 🙏💐

  • @grajendar8157
    @grajendar8157 ปีที่แล้ว +15

    🙏 🌹గురుభ్యో నమః 🌹🙏

  • @NagaPrasadJ
    @NagaPrasadJ 2 หลายเดือนก่อน +2

    Jai Ganesh Jai ganga matha❤❤❤

  • @tulasiravikumar1969
    @tulasiravikumar1969 ปีที่แล้ว +4

    Sree Gurubhyo Namaha 🙏🙏🙏

  • @radhadevikallur1776
    @radhadevikallur1776 3 หลายเดือนก่อน +2

    Super gurujii

  • @pottururajagopal192
    @pottururajagopal192 3 หลายเดือนก่อน +5

    Om namah sivaya.Thank you guruji.

  • @SatyanarayanaSonde
    @SatyanarayanaSonde 3 หลายเดือนก่อน +3

    ఓం నమశ్శివాయ❤❤❤

  • @surendrav.7168
    @surendrav.7168 หลายเดือนก่อน

    🙏🌹ఓం గురుబ్యోనమః 🌹🙏

  • @pseshaiah9808
    @pseshaiah9808 หลายเดือนก่อน

    Excellent guru.

  • @BhavamCreations
    @BhavamCreations 2 หลายเดือนก่อน +2

    జై శ్రీమన్నారాయణ

  • @eswarraomutha741
    @eswarraomutha741 2 หลายเดือนก่อน +6

    వస్త్రములు ధరించిన జలము తాకకుండా వెళ్ళదు కదా అనేవారు కూడా ఉన్నారు

    • @vanapalliramesh9083
      @vanapalliramesh9083 หลายเดือนก่อน

      ఒంటిమీద మొలత్రాడు ఉండగా స్నానం చేస్తున్నారు

  • @SaiPrabha-u4m
    @SaiPrabha-u4m หลายเดือนก่อน +1

    Om namashivaya 🙏💐🙏🙏🙏🙏

  • @AnithaKamathi
    @AnithaKamathi 2 หลายเดือนก่อน +2

    Om nama shivaya 🙏🌼🌸🏵️🌺🙏🙇

  • @jagadeshvarmasvpkh7860
    @jagadeshvarmasvpkh7860 2 หลายเดือนก่อน +2

    Om namah shivaya 🕉️

  • @farfromGaming
    @farfromGaming 3 หลายเดือนก่อน +3

    Om namhashivaya Hara Hara mahadev

  • @krishnakumaripuppala.3304
    @krishnakumaripuppala.3304 3 หลายเดือนก่อน +2

    om shreegurubyonamaha

  • @srinakoppella2677
    @srinakoppella2677 2 หลายเดือนก่อน

    Om Namashivaya guru garu

  • @bapiraju8315
    @bapiraju8315 2 หลายเดือนก่อน +3

    Vasudeva balam vishno pravardhatam

  • @AllakaSrinivas-k2w
    @AllakaSrinivas-k2w 2 หลายเดือนก่อน +1

    Ikanaina patistaamu guruvugaru

  • @gopalreddy8652
    @gopalreddy8652 3 หลายเดือนก่อน +2

    👌👍🙏

  • @Shan-sg7mm
    @Shan-sg7mm 2 หลายเดือนก่อน +2

    🙏❤️🙏

  • @kodandaramaiahraavi
    @kodandaramaiahraavi หลายเดือนก่อน

    Ok sir

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z 2 หลายเดือนก่อน +8

    గోసి పెట్టుకొని స్నానం చేయడం మంచి

    • @vanapalliramesh9083
      @vanapalliramesh9083 หลายเดือนก่อน +1

      ఒంటిమీద మొలత్రాడు ఉండగా బట్టలు లేకుండగా స్నానం చేస్తున్నారు

  • @YembariNarender
    @YembariNarender หลายเดือนก่อน +1

    Okappudu bhahiranga bhatapippi nidilo snanam chesevaru hada varu handuke krishnudu battalu dhogathanam chesadantam Hala cheyadam srilaku raxanaga undadhani bhavam krishnudiki battalu thakkuva draupathiki henni chiralichadu he dhogayyadu battalu vidichesi cheyakudadhani artham paramathasthulu thappuga chepputharu thelani manavaru kuda hinduvulu paramasthulu cheppindhi nammutharu hedhi chesina manamanchike antam thelisi thelako mana manchike lothuga halochisthe❤❤❤❤❤

  • @venkataramana5618
    @venkataramana5618 2 หลายเดือนก่อน

    Gi gurubyo nammha

  • @syamkotnani8451
    @syamkotnani8451 หลายเดือนก่อน +3

    మొలతాడు ఉండి చేస్తే పరవాలేదా

  • @gopi-ku2st
    @gopi-ku2st ปีที่แล้ว +6

    GARUVU GARU MA VILLAGEKI OKA SWAMYJI GARU VACHARU VARIKI OONTI MIDA BATTALU LEVU SWAMYJI GARU ELA SNANAM CHESTARU,MANA STATE MOTHAM PAADHA YATRA CHESARU KADA VEERINI EMANALI GURUVU GARU, MEREMO NAGANAMGA SNANAM CHEYAVADDU ANTARU, KANI SWAMYJI VARU BATTALE VADDU ANTARU EVARI MATA VINALI MERE CHEPPANDI.

    • @rameshbabu3561
      @rameshbabu3561 ปีที่แล้ว +2

      Vaari vaari karmalanu anusarinchi vaari vaari jeevitham vuntundi. Ayya vaaru cheppindhi andhari kosam kaani meeru eppudo evaro chesinadhsnini pattukuni veladavaddhu ayya.

    • @ramamohanraoc5931
      @ramamohanraoc5931 ปีที่แล้ว +1

      Ll

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      Dhigambara Snaanamu.manchidhi kaadhu.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      Gangaa Godhaavaari.Nadhulakj adhishtaana Dhevatha untundhi.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว

      Bharatha Maathaa.Sujalaam.Suphalaam.annaaru.

  • @bendenagabushanam3745
    @bendenagabushanam3745 3 หลายเดือนก่อน +1

    ఓం నమః శివాయ ❤

  • @RAJNANDA369
    @RAJNANDA369 หลายเดือนก่อน +1

    అయ్యా మీ చాదస్తం కాకపోతే ఒకప్పుడు ఆరుబయట స్నానం చేసేవారు కాబట్టి గోచీ లేదా టవల్ లాంటివి కట్టుకొని స్నానం చేసేవారు. ఇపుడు అందరూ బాత్రూం లోనే చేస్తున్నారు లోపల ఎలా చేస్తే ఏంటండీ

  • @veulururamu5862
    @veulururamu5862 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @Lingareddy-bu8fr
    @Lingareddy-bu8fr 28 วันที่ผ่านมา

    నదిస్నానం సముద్ర స్నానం ఇలాంటి నిబంధనలు పాటించాలా లేక ఇంటిలో స్నానం చేసినప్పుడు కూడానా అచరించాలా?

  • @pandurangaraodhathrika2
    @pandurangaraodhathrika2 2 หลายเดือนก่อน +7

    నదిలో ఏవడు బట్టలు లేకుండా స్నానం చేస్తాడు.....

    • @RAJNANDA369
      @RAJNANDA369 หลายเดือนก่อน

      Bathroom lo chestaru

  • @Ramanaiah-br9kz
    @Ramanaiah-br9kz 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yallapusdprasad9556
    @yallapusdprasad9556 2 หลายเดือนก่อน +1

    🚩🙏🕉️

  • @sivaprasad3785
    @sivaprasad3785 ปีที่แล้ว +3

    Body cleaning is important

  • @naveentipirishetty2201
    @naveentipirishetty2201 ปีที่แล้ว +2

    🙏

  • @prakashreddy-c
    @prakashreddy-c หลายเดือนก่อน +3

    అయ్యా చాగంటి గారు, మీ చాదస్తం తో హిందూ మతాన్ని మూడ నమ్మకాలతో భ్రష్టు పట్టిస్తున్నారు.

    • @purushothamraj3690
      @purushothamraj3690 หลายเดือนก่อน +3

      చాగంటి వారు హిందూ ధర్మం గురించి చెబుతున్నారు, అది తెలియని వారు, పెద్దవారిని, విమర్శించడం తగదని మనవి.

  • @oramsrikanth4293
    @oramsrikanth4293 2 หลายเดือนก่อน

    Pls suggest to get unlimited money , with any pooja or homam or vrathas pls waiting for your reply

  • @sunkevenkateswarlu4618
    @sunkevenkateswarlu4618 หลายเดือนก่อน

    OM Datta Sri Datta Jai Gurudatta

  • @chiranjeeviraopasupuleti9107
    @chiranjeeviraopasupuleti9107 หลายเดือนก่อน

    Soul is God. Body is Temple. So please be careful about them. Please respect Earth, Water, Agni, Air and Sky are Divine Powers, so don't pollute them.

  • @PrabhakarRekapalli
    @PrabhakarRekapalli ปีที่แล้ว +4

    We born without dress. Like that we gone away without dress from this earth.

  • @sridharp8802
    @sridharp8802 2 หลายเดือนก่อน +1

    నీళ్లలో అది దేవతలు ఉంటారు అని అంటున్నారు . నీళ్లను అన్ని రకాల పనులకు ఉపయోగించుచున్నారు. Mukyanga bathroom, పిండాలు vadaladamu ext. Paapam raada?

    • @ZZ_Z450
      @ZZ_Z450 2 หลายเดือนก่อน

      పిండములు వదులుట అతి గొప్ప కార్యం. డోంట్ వర్రీ

  • @sangars-nn7cd
    @sangars-nn7cd หลายเดือนก่อน +1

    Bathroom lo cheyavaccha guruvugaru

  • @nvracharya7999
    @nvracharya7999 หลายเดือนก่อน

    ,దిగంబరుడు అంటే
    దిక్కులే బట్టలైనవాడవి

  • @bangarurajureddi1953
    @bangarurajureddi1953 ปีที่แล้ว +2

    Batta levu maa daggaraa

  • @joshuatumpala770
    @joshuatumpala770 ปีที่แล้ว +1

    OK,why the people are throwing dead bodies in kasi in the river..

  • @TabjullaSatyamaiah
    @TabjullaSatyamaiah 3 หลายเดือนก่อน

    Guddaluvuntesnamuchrstemurikipodudengaladintamumadda,pukuetlacleanchesukovallapukunindakarivuntiundipukucleanchesukovaliguddalulekundasnanamcheiutasestamu❤maddakupukulo vunnadiaintundikadukkopothegajjilestundipuchipotundi

  • @abbarajusrirangasayi4393
    @abbarajusrirangasayi4393 ปีที่แล้ว +5

    చెత్త శివుడు దిగంబ రు డు నె త్తిన గంగతో నిరంతర స్నాన ము చేస్తారు ఆదే అనుసరణీయం

    • @gnquince
      @gnquince 11 หลายเดือนก่อน +8

      Nuvu oka one week battalu lekunda snanam chesi chudu telustadi vaallu cheppedhi nijam ani

    • @RaadhaKrishna-ex3de
      @RaadhaKrishna-ex3de 2 หลายเดือนก่อน

      Orey chettha na koduka....nuvvu chettha...devudu kaadhu...kaastha thaggu

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 หลายเดือนก่อน

    Sir ముందు మీ ఆస్తి లెక్క లు చెప్పు, సీఎం గారి ఆస్థి అలేఖలు మీడియాబ్ chఉప్మాన్

    • @nandishkumar5192
      @nandishkumar5192 หลายเดือนก่อน

      Sir I am asking u one kind question, who told u to he is having property s

  • @Edutube309
    @Edutube309 6 หลายเดือนก่อน +1

    Nen underware lekunda chestha nakem nastam kalugaledu 😂

  • @venkateswararaovundavalli5994
    @venkateswararaovundavalli5994 ปีที่แล้ว

    Battalu lekunda snanam cheste emiti?
    Ippudu bathroom lu vunnai.appudu kondariki snanapu gadulu vunnai.snanapu gadullo battalu lekunda cheste tappu ledu.
    Prateedaniki kodigidduku eekalu lagakandi.
    Edo puranalu meeda vyakyanam cheyyandi adi Mee sonta telivitetalato kadu.

  • @viswanathjohnny5038
    @viswanathjohnny5038 หลายเดือนก่อน

    గుడ్డ అడ్డంగా పెట్టుకుంటే లోపలికి పోవా నీరు

  • @sreenivasarao-qx8yl
    @sreenivasarao-qx8yl ปีที่แล้ว +1

    Sutti matalu apandi. no use your prasangalu

    • @atyamnagavenkateswarlu3282
      @atyamnagavenkateswarlu3282 2 หลายเดือนก่อน

      సరిగా మాట్లాడవచ్చు కదా!

    • @sreenivasarao-qx8yl
      @sreenivasarao-qx8yl 2 หลายเดือนก่อน

      @@atyamnagavenkateswarlu3282 Practically anything is useful? . my feeling is his speech is only theoretically good. not practical at all

    • @sapthagirisv77
      @sapthagirisv77 หลายเดือนก่อน +1

      ​​@@sreenivasarao-qx8yl Theoretically inka practically alantivi emi vundavu. Athanu cheppindi nijam. Avi neeku teliyali antey konchem time paduthundi.

    • @sreenivasarao-qx8yl
      @sreenivasarao-qx8yl หลายเดือนก่อน

      @ if you take bath in modern bath rooms without clothes what will happen? In old days outside taking bath is not allwed. agree. have to change as per the time

    • @RamamurtyAkondi
      @RamamurtyAkondi 24 วันที่ผ่านมา

      దిగంబరంగా స్నానం చేస్తే పురుషునికి వికార భావాలు కలగొచ్చు.ననేమో

  • @vvrao9530
    @vvrao9530 ปีที่แล้ว

    Kadu. Suit vesukoni

  • @JNagashayar
    @JNagashayar หลายเดือนก่อน

    GANGE MAGALA THARANGINI NAMONNAMAHAA MAATHAAJIKI. ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @tataoluvenkatesh842
    @tataoluvenkatesh842 ปีที่แล้ว +1

    Sri Gurubhyo namaha 🌹🌹🌹

  • @sudheerreddy1516
    @sudheerreddy1516 2 หลายเดือนก่อน +1

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @nageswararaovemparala4162
    @nageswararaovemparala4162 หลายเดือนก่อน

    గురుభ్యోనమః

  • @SrinivasThummala-db1br
    @SrinivasThummala-db1br 3 หลายเดือนก่อน +1

    Om Sri Gurubyo namaha

  • @venkatakrishnareddykethire7017
    @venkatakrishnareddykethire7017 หลายเดือนก่อน

    ఓం గురుభ్యోనమః

  • @gsnRaju-qg2jv
    @gsnRaju-qg2jv 3 หลายเดือนก่อน

    Sree Mathrea Namaha

  • @VenukrishnaKaredla
    @VenukrishnaKaredla 2 หลายเดือนก่อน

    Om Namah Shivaya

  • @KishoreV-l8h
    @KishoreV-l8h 3 หลายเดือนก่อน +1

    Sri gurubhyo namaha 🙏🙏

  • @dadiumamaheswararao1956
    @dadiumamaheswararao1956 2 หลายเดือนก่อน

    Sri Gurubhyonamha

  • @prabhakardevagupthapu3143
    @prabhakardevagupthapu3143 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @changalrayudusatyala1049
    @changalrayudusatyala1049 2 หลายเดือนก่อน

    🙏🙏