వారంలో..!! తల స్నానం చేయకూడని 2రోజులు..!! ఇంతవరకు ఎవరికీ తెలియని రహస్యం Sri Chaganti Speeches Latest

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 213

  • @LokanadhamBendalam
    @LokanadhamBendalam 4 หลายเดือนก่อน +87

    ఆయనే ఒక గొప్ప భూషణము. పద్మ భూషణము సన్మానము కన్నా బ్రహ్మశ్రీ అని ఆయన పేరు ముందు వున్నది. ఆ పదము విజ్ఞులు ద్వారా పిలవ బడుచున్నది. అందు వల్ల ఆయన పద్మ భూషణము బిరుదు కన్నా గొప్ప వారు.

  • @gsmurthy6578
    @gsmurthy6578 3 หลายเดือนก่อน +57

    గురువు గారికి "భారత్ రత్న" పురస్కారం ఇవ్వాలి. వారు చేసే ఉపదేశాలు మహోన్నత మైనవి.
    వారి పాద పద్మములకి శతకోటి నమస్కారములు.

  • @Preddy7289
    @Preddy7289 3 หลายเดือนก่อน +57

    ఉదయం నిద్ర లేవగానే
    సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే.
    స్నానం సమయంలో
    గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిదిమ్ కురు.
    తినే సమయంలో
    అహం వైశ్వా నరో భూత్వా రాణినాం దేహమాశ్రీతః ప్రాణ పాన సమాయుక్తహ సచమ్యానం చతుర్విదం సాయంకాల సమయం లో
    దీపం జ్యోతి పరబ్రహ్మ దీప సర్వ తమోపః సంద్య దీపం నమోస్తుతే.
    నిద్ర సమయం లో
    అగస్త్యోమ తవశ్చైవ ముచుకుందో మహాబలః కపిలో మునిరాస్తికాహా పంచైతే సుఖశాయినః
    నంది స్తోత్రమ్
    నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవర్దం అనుగ్యం దాహమర్హతి

  • @idumudinagkumar7639
    @idumudinagkumar7639 หลายเดือนก่อน +6

    🙏బ్రహ్మశ్రీ చాగంటి వారికి నమస్కార కృతజ్ఞతలతో 🙏

  • @satya15999
    @satya15999 ปีที่แล้ว +98

    చాగంటి గారికి పద్మభూషణ్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మా demand

    • @venkataramanareddy6361
      @venkataramanareddy6361 10 หลายเดือนก่อน +4

      Vastundhi...

    • @Anonymous-bu2eg
      @Anonymous-bu2eg 7 หลายเดือนก่อน +4

      Nomination has to be sent by the state. Sadly Telugu people don't value it's own people

    • @ravikiran6424
      @ravikiran6424 7 หลายเดือนก่อน +2

      We should make a signature canvassing. Some one should contact intimate circle people of chkora

    • @a.karthikavani2108
      @a.karthikavani2108 5 หลายเดือนก่อน

    • @GangaroGudari
      @GangaroGudari 2 หลายเดือนก่อน

      ​@@ravikiran6424onnk
      Knvgggggt by GB😊 Anna jii iñii

  • @mamillagopi6648
    @mamillagopi6648 หลายเดือนก่อน +10

    గురువు గారి కి పాధాబి వందనములు🙏🙏🙏🙏 1-11-2024

  • @padmajamanchineella.6293
    @padmajamanchineella.6293 13 ชั่วโมงที่ผ่านมา

    OM SREE GANESHAAY NAMAH🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mukundkodeti7192
    @mukundkodeti7192 21 วันที่ผ่านมา +2

    గురుదేవులకు పాదాభివందనాలు

  • @siripurapudineshbabu8627
    @siripurapudineshbabu8627 ปีที่แล้ว +6

    Ee pravachanam motham lo magavaru baga teluskovalsindi mahanubhavulu changanti varu chepakane cheparu guru garu meku shethakoti namaskaralu 🙏🙏🙏

  • @krishnakumari8695
    @krishnakumari8695 ปีที่แล้ว +7

    Namaste..guruvugaru🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹

  • @veduruparthinagabhushanara6682
    @veduruparthinagabhushanara6682 หลายเดือนก่อน +2

    గురువు గారికి పాదాభివందనాలు ,

  • @bhoomm7366
    @bhoomm7366 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ సమస్త దేవతాయ నమః 🙏🙏

  • @Saadh-b4e
    @Saadh-b4e ปีที่แล้ว +8

    శ్రీ శ్రీ శ్రీ గుుభ్యోన్నమః . ఓం నమ శివాయ నమో నమః

  • @venkatasri5176
    @venkatasri5176 ปีที่แล้ว +22

    మంగళవారం శుక్రవారం రోజులు

    • @prudhviraj9428
      @prudhviraj9428 3 หลายเดือนก่อน

      Video lo ekkada chepparu

    • @rameshs2511
      @rameshs2511 29 วันที่ผ่านมา

      మరి మంగళవారం గుడికి వెళ్ళేవారు తల స్నానం చేయకూడదా?

  • @sevenhills6186
    @sevenhills6186 2 ปีที่แล้ว +8

    Goppaga chepparu

  • @bangitigers4043
    @bangitigers4043 ปีที่แล้ว +8

    టైటిల్ కు ఈ ప్రవచననికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకయ్యా ఈ ఆపసోపాలు డబ్బుకోసం

  • @ravipampana5382
    @ravipampana5382 ปีที่แล้ว +5

    Avi Aadi vaaram , Mangala vaaralu enduvalanante rendu rojulu Agni sambanditha sakthi sareeramlo untundhi ..

  • @chodavarapuvaralakshmi7072
    @chodavarapuvaralakshmi7072 ปีที่แล้ว +6

    ఓం నమశ్శివాయ 🙏🙏

  • @venkatramarajuchamarthi5584
    @venkatramarajuchamarthi5584 2 ปีที่แล้ว +6

    Slokamulu baaga chepparu Guruvugaru🙏🙏

  • @cherukumallijayaprada480
    @cherukumallijayaprada480 หลายเดือนก่อน

    Chaganti garu chala goppa manishi❤

  • @PrabhavathiMukkamalla-b8b
    @PrabhavathiMukkamalla-b8b 3 หลายเดือนก่อน +1

    Swami miruchiipina mantraluaani discripation boxlo petandi Swami chala baghunai thanks

  • @CalmCrescentMoon-mh4jc
    @CalmCrescentMoon-mh4jc 3 หลายเดือนก่อน +2

    నశీరసువచి.శతకోటీవందనలు,గురువుగరు

  • @devendrachary5085
    @devendrachary5085 25 วันที่ผ่านมา

    Namaste Guruvugaru❤❤❤❤❤

  • @balneradhikabalne6509
    @balneradhikabalne6509 ปีที่แล้ว +4

    నమస్కారం గురువుగారు నా పప్పా మంగళ్లవరము పుట్టంది
    లీఫుట్ యడుతో రాస్తుంది గువుగారూ మంచిదేనా అంట్టారా

  • @saradamarripudi6934
    @saradamarripudi6934 2 ปีที่แล้ว +7

    Om gurubhyo namaha

  • @vraghu5465
    @vraghu5465 4 หลายเดือนก่อน +4

    Super Swami

  • @dlavanya20
    @dlavanya20 ปีที่แล้ว +3

    Please upload second part also

  • @Bhawvani225
    @Bhawvani225 2 ปีที่แล้ว +11

    ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏

  • @rajakatta1493
    @rajakatta1493 2 ปีที่แล้ว +2

    Avadavunuvvu.adavameaninglessspeach

  • @narsaiahdeshaboena7128
    @narsaiahdeshaboena7128 ปีที่แล้ว +2

    Yes 👍✋🙌💯🎆😊

  • @kalyanrajukarumanchi7076
    @kalyanrajukarumanchi7076 6 หลายเดือนก่อน +1

    🙏🚩జై గురుదేవ నమో నమః🙏

  • @LakshmiKommoju-n8m
    @LakshmiKommoju-n8m 3 หลายเดือนก่อน +1

    గురువు గారు మీరు చెప్పినటువంటి శ్లోకాలు పఠించాలి వాటిని ఎలా సాధించాలి...

  • @sastrypalanki1382
    @sastrypalanki1382 3 หลายเดือนก่อน

    Bagundi

  • @ramakrishnaungarala5499
    @ramakrishnaungarala5499 2 ปีที่แล้ว +24

    కొన్నిసార్లు ఇలాగే జరుగుతోంది.ఆ వారాలు మంగళవారం మరియు శుక్రవారం

  • @avvsnmurthy7615
    @avvsnmurthy7615 10 หลายเดือนก่อน +2

    Guruvu gariki vandanalu

  • @guruswamulu8135
    @guruswamulu8135 2 หลายเดือนก่อน

    Pratiroju tala snanam cheyavachu.mamulu snanam cheyavachu. Veelukakapote snanam cheyakapoyuna poyediyemiledu. Menu snanam kankante manah snanam cheyatam mukhyamu. Snanam cheyakunna devunni smarinchukovachu.

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 2 ปีที่แล้ว +7

    Jai shree Raam 🚩🚩🚩🙏🙏🙏 Om Namah shiwaya 🚩🚩🚩🙏🙏🙏

  • @venkateswararaokandi1163
    @venkateswararaokandi1163 ปีที่แล้ว +5

    Òm Namah Shivaya

  • @ramunikalpana379
    @ramunikalpana379 2 ปีที่แล้ว +5

    elanry vedios daily chandy.

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 7 วันที่ผ่านมา

  • @sunithach6118
    @sunithach6118 4 หลายเดือนก่อน +5

    విభూతి లో ఎన్ని రేణువులు వుంటాయో అంత మంది శివసైనికులు మనలని రక్షిస్తూ ఉంటారు, అని అంటారు కదా సార్.

  • @avulayellaiah3547
    @avulayellaiah3547 2 ปีที่แล้ว +21

    ఓం నమః శివాయ నమో పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర 🍊🌹🙏

  • @vishnuvenkatalaskhmi3345
    @vishnuvenkatalaskhmi3345 ปีที่แล้ว +2

    దివ్య జ్యోతి పరం బ్రహ్మ

  • @sangupalliraju1324
    @sangupalliraju1324 10 หลายเดือนก่อน

    OM NAMASHIVAYA PARVATHI PARAMESHWARAYA NAMAHA 🌺🌺🌺🪷🪷🪷

  • @vandanakarumuri9653
    @vandanakarumuri9653 ปีที่แล้ว +3

    Titile pettedi, pravachanam post chesedi guruvu garu kadu.

  • @anjanikumar1148
    @anjanikumar1148 ปีที่แล้ว +10

    అవును. ఆ రెండు రోజులు చెప్పండి స్వామి.

  • @vijayadurga4701
    @vijayadurga4701 2 หลายเดือนก่อน

    Guruvugaru Please pray for the youth who are changing gender inUS

  • @bhanumurthyramala1158
    @bhanumurthyramala1158 3 หลายเดือนก่อน +1

    Please share me the link to slokas in the video

  • @CucuwiKids
    @CucuwiKids 10 หลายเดือนก่อน +1

    Tuesday and Thursday

  • @chenethacys474
    @chenethacys474 2 ปีที่แล้ว +48

    హిందూ సంప్రదాయాల మీద గురువుగారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి గురువుగారి ప్రవచనాలు పైన అప నమ్మకం ఏర్పడే విధంగా వీడియో కొటేషన్లు పెడుతున్నారు గురువుగారి వీడియోలు చూడాలి అంటే కొటేషన్ కి వీడియో కి సంబంధం ఉండదు అని అనుకొని గురువుగారు వీడియోలో చూడకూడదనేటువంటి విష బీజాలు వేస్తున్నారేమో

  • @vandanakarumuri9653
    @vandanakarumuri9653 ปีที่แล้ว +6

    Indu lo post chesedi guruvu garu kadu , avaro pedatharu , vallu sarigga hedding pettali kada, andaru guruvu garini antunnaru 😢

  • @jagadishk1694
    @jagadishk1694 3 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యోనమః

    • @vepadmavati2241
      @vepadmavati2241 11 วันที่ผ่านมา

      🙏🙏🙏🌺🌺🌺

  • @urdbestandfirst8199
    @urdbestandfirst8199 2 ปีที่แล้ว +27

    మీ డబ్బు సంపాదన కోసం గురువుల మీద ఇలాంటి టైటిల్స్ పెట్టి ఫేక్ చేసి అగౌరవ పరచకండి. భక్తి టివి లో ఇవి చూస్తుంన్నాం

  • @VenkatalakshmiPallela
    @VenkatalakshmiPallela 7 หลายเดือนก่อน +2

    Tuesday and Friday 🙏

  • @sudhakarrbhayya3058
    @sudhakarrbhayya3058 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏 Om Sri Gurubyona Maha.
    Nenu mottam vinnanu , meeru cheppedi Direct ga maa maa mindlo digipoddi.
    AYYA 2 DAYS THALA SNANAM CHEYYAKUDANI ROJULU EVI EVVARAINA CHEPUTARA DAYACHESI.
    EE VIDIO LO EKKADA CHEPPARU TELIYA CHESTE CHALA CHALA SANTOSHAM.
    🙏🙏🙏🙏🙏🙏

    • @vasanthabhogapurapu5294
      @vasanthabhogapurapu5294 2 ปีที่แล้ว +1

      Tuesday

    • @bvcharankumar
      @bvcharankumar 2 ปีที่แล้ว +1

      Title ala pettaru anthey guruvu garu cheppaledu alaa

    • @vanishreebehara8173
      @vanishreebehara8173 ปีที่แล้ว +1

      టైటిల్ మీ రు ‌పెటెట వి షయలకీ సంబంధం లేదు అలాంటి అప్పుడు పెట్టే కు డదు

  • @kvsnraju5533
    @kvsnraju5533 6 หลายเดือนก่อน

    Om namasivaya 🎉🎉🎉

  • @nvvlogs2580
    @nvvlogs2580 ปีที่แล้ว +29

    టైటిల్ ఒకటి, ప్రవచనం మరొకటి 🙏🙏

  • @KrishnaMurthy-sg5qk
    @KrishnaMurthy-sg5qk ปีที่แล้ว +1

    Tittle is difference to matter

  • @hanuthontepu1846
    @hanuthontepu1846 ปีที่แล้ว +1

    Subject is changed 🙏

  • @nivivukkadala
    @nivivukkadala 3 หลายเดือนก่อน +2

    ఏ2రోజులు తల స్త్నానము చెయ్యకూడదు? Please reply

  • @Rishi-p7g
    @Rishi-p7g 4 หลายเดือนก่อน +3

    శ్లోకాలు తెలుగులో పెట్టండి....❤❤

  • @ramakrishnakrish6244
    @ramakrishnakrish6244 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏💛

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 2 ปีที่แล้ว +14

    చాగంటి వీడియోస్ పెట్టాలంటే భయం,heading కి ప్రవచ్చనానికి సంబంధం ఉండటం లేదు వీడియోస్ పెట్టే వారు గమనించాలి.

  • @lakshmisoujanyajyothula8220
    @lakshmisoujanyajyothula8220 ปีที่แล้ว +1

    Titles okati video okati video edhi vunte ade cheppandi dayachesi

  • @vhchowdary9
    @vhchowdary9 2 ปีที่แล้ว +2

    🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉

  • @JayaPrasadKodamgundla
    @JayaPrasadKodamgundla ปีที่แล้ว +1

    ❤🎉😮

  • @sameerasameera931
    @sameerasameera931 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @S3_glitters
    @S3_glitters 5 หลายเดือนก่อน

    Vishnu pathni anaremti slokham lo. Bhudhevi, Sita devi thalli antaru kadha. Alantapudu lakxmi oath, bhudevi ki ela

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 2 หลายเดือนก่อน

    గురువుగారూ... ఆ రెండు రోజులు తలస్నానము చేయకుండా పూజ చేయవచ్చునా లేదా.. దయచేసి వివరించగలరు. '

  • @durgadurga5990
    @durgadurga5990 ปีที่แล้ว +2

    ఓం శ్రీ🍎🌹🙏🙏🙏

  • @abhiramking4448
    @abhiramking4448 2 ปีที่แล้ว +2

    నాకు దేవుడన్నా పూజారి అన్న చాలా భక్తి గౌరవం ఉంది ఆ రోజుల్లో ఎలా ఉండేవారు మరి ఇప్పుడు ఎందుకు ఈ విషయాలు ఈ మాటలు అన్ని

    • @subbuc926
      @subbuc926 หลายเดือนก่อน

      Amdariki Jnanam teliyaali kadaa..

  • @vijaykadali
    @vijaykadali ปีที่แล้ว +7

    Title లో లేని విషయాలు ఎందు పెడతారు? గురువుగారు చెప్పేమాటలు ఎప్పుడూ సరోద్దార్యమె. దయచేసి ఆయనకి అప్రతిష్ఠ తేకండి.

  • @yathirajambhasker3013
    @yathirajambhasker3013 10 หลายเดือนก่อน

    Guruvugariki..padmavibhushan ivvali....

  • @honeyweb9563
    @honeyweb9563 5 หลายเดือนก่อน

    Hi ...meeku chaganti videos monitization unda ? ads vastunnaya ? meeru reused content raakunda ye tips follow avtunnaru...Please help cheyyamdi...

  • @vincentbatorix3148
    @vincentbatorix3148 ปีที่แล้ว

    Slokam rasi pettagalaru vilite

  • @lakshmiavasarala5573
    @lakshmiavasarala5573 2 ปีที่แล้ว +12

    ఈ వీడియో టైటిల్ కి లోపల వున్న విషయానికి ఏమైనా సంబంధం ఉందా వీడియో పెట్టేముందు చూసుకోవాలి కదా

    • @rajyalaxmipatri2015
      @rajyalaxmipatri2015 2 ปีที่แล้ว

      H 6 5th game is 444rd

    • @javvadiprasad175
      @javvadiprasad175 2 ปีที่แล้ว

      ఇదేకాదు వీరి వీడియోలన్నీ అంతే పైకి ఒకటి లోపల ఒకటి....వీరు కూడా వీడియోలుచేయడంతప్ప ఏమీ పట్టించుకోరు...అదిమన ఖర్మ

    • @pavithra0956
      @pavithra0956 3 หลายเดือนก่อน

      Useless fellows video title pettadam kuda radu channel enduku maintain chestaro teliyadu

  • @premalathaallavula6295
    @premalathaallavula6295 ปีที่แล้ว +1

    3:40

  • @deviperi6670
    @deviperi6670 2 ปีที่แล้ว +4

    Indulge talasnanam cheese rojulekkada unnayi

  • @phaniganjam8211
    @phaniganjam8211 2 ปีที่แล้ว +2

    Iddaru employees aite evening deepam pettatam velukadu kada Mari appudu emicheyali.

    • @abccdf3059
      @abccdf3059 2 ปีที่แล้ว

      Hooper himself iiiiiiikniiiiiiim iikìiiiiiiiiiiiii iiiiiìiuuuu uupuhi8iiiupiii

    • @abccdf3059
      @abccdf3059 2 ปีที่แล้ว

      Iuiuii 8oubuuuuuuuikuluu iupuuuuuuiuuuu

  • @ReeyanshisCollection
    @ReeyanshisCollection 2 หลายเดือนก่อน

    నేను ప్రతి మంగళ వారం పూజ చేసుకుంట అమ్మవార్ల కు పది సంవత్సరాల నుండి ...మరి తల స్నానం చెయ్యకుండా పూజ ఎలా చేసుకోరాదు గా

  • @indranimukkala1072
    @indranimukkala1072 ปีที่แล้ว +4

    మీరు మారరా టైటిల్ ఒకటి వీడియో లో మేటర్ వేరే ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా పెట్టొచ్చు కదా ఇది ఒక రకమైన మోసం ఇలా పెట్టి ఇంత చక్కని జ్ఞానాన్ని అందరికీ పంచే గురువులను అవమానించ కండి ప్లీజ్

  • @Rocky-ip2tg
    @Rocky-ip2tg 3 หลายเดือนก่อน +2

    ఆ రెండు రోజులు యే రోజులో చెప్పలేదు...🤔

  • @Srikrithi20
    @Srikrithi20 2 หลายเดือนก่อน

    6:30

  • @stainwasreadys3705
    @stainwasreadys3705 ปีที่แล้ว +1

    🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @gnanareddy5585
    @gnanareddy5585 2 ปีที่แล้ว +4

    ME TITILESTO PUJYULU CHAGANTI VARINI KUDA ME VYAPARANIKI VADUKUNTUNNARU

  • @sreelakshmiakepati7498
    @sreelakshmiakepati7498 2 ปีที่แล้ว +1

    Ni

  • @arunakulur4024
    @arunakulur4024 2 ปีที่แล้ว +1

    🙏

  • @nandivadachandu5159
    @nandivadachandu5159 2 ปีที่แล้ว +1

    Thank you so much 🥰❤️ 🥰❤️

  • @AnasuyaAmalothu
    @AnasuyaAmalothu 6 หลายเดือนก่อน

    Taitil okati pravachanam marokati
    12:40 12:40

  • @deviperi6670
    @deviperi6670 2 ปีที่แล้ว +2

    Devi
    Ladies cannot take head bath 2 days in a week. Where are they in this

  • @ramanammasowbandi-sq8fb
    @ramanammasowbandi-sq8fb ปีที่แล้ว


    ఘ ఉన్న నువ్వు

  • @lakshmisoujanyajyothula8220
    @lakshmisoujanyajyothula8220 ปีที่แล้ว

    Cheppindhi video lo ledhu

  • @venkatareddyanipireddy9318
    @venkatareddyanipireddy9318 11 หลายเดือนก่อน

    Please change the title

  • @satyasastry4750
    @satyasastry4750 ปีที่แล้ว

    Idi cheppataniki 12 minits vedio na

  • @rnjtchandraChinna
    @rnjtchandraChinna ปีที่แล้ว

    Hey who are you to tell

  • @aswarthakumar
    @aswarthakumar ปีที่แล้ว +4

    ఆ రెండు రోజులూ ఏవో చెప్పలేదండి

  • @ratnakumari-2611
    @ratnakumari-2611 ปีที่แล้ว

    Asaluvisamceppaledu

  • @saralagorle1338
    @saralagorle1338 2 ปีที่แล้ว +1

    TH-cam lo pette
    Annintiki ide paddhati title oke matter okati

  • @KuppiliRajeswari-xm4yz
    @KuppiliRajeswari-xm4yz 3 หลายเดือนก่อน

    ఏ రెండు రోజుల్లో చెయ్యొద్దో చెప్పండి గురువుగారు

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli1311 2 ปีที่แล้ว +3

    కోటేశ్వరరావు గారు great but no clarity of thumbnail details . Admin should not keep such useless thumbnails. You are disappointed great philosopher followers