Biggest Slum In Seoul Korea 🇰🇷 | Guryong Village | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

ความคิดเห็น • 532

  • @nurthonjananji7219
    @nurthonjananji7219 4 หลายเดือนก่อน +10

    దీనితో నాకున్న డౌట్స్ పోయాయి. మనదేశం లోనే స్లమ్మ్ ఏరియా ఉంటాయి అనుకున్న అది తప్పని ఇప్పుడు అర్థమైంది thank you అండి ఉమా గారు .....

  • @HingeChandu
    @HingeChandu 4 หลายเดือนก่อน +53

    జపాన్, సౌత్ కొరియా లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న దేశాల్లో.. డెవలప్మెంట్ ఎవడైనా చూపిస్తాడు... అక్కడ స్లమ్ ఏరీయా చూపించేవాడికి ఒక రేంజ్ 🔥🔥 ఉంటుంది ... జాగ్రత్త అన్న.. అలాంటి ఏరీయా తిరిగినప్పుడు

  • @Chirpy143
    @Chirpy143 4 หลายเดือนก่อน +57

    దీనిని బట్టి యేమర్థం ఐంది ?? ప్రతి దేశం లో మంచి, చెడు ఉంటాయి.. అలాగే రిచ్ , పూర్ వుంటారు.. పక్క దేశానికి వెళ్లి 'ఆహా, ఓహో, సూపర్, బంపర్.. ఇలా మన భారత దేశం ఎప్పుడు డెవలప్ అవుద్దో' అని కొంతమంది లేకినా యూటుబ్ర్స్ వీడియోస్ లో వాగుతున్నారు.. అందుకే మాట్లాడేటప్పుడు అలోచించి మాట్లాడాలి.. అందులోను మాతృ దేశం గురించి మాట్లాడేటప్పుడు

  • @TELUGUFUNOFFICIAL143
    @TELUGUFUNOFFICIAL143 4 หลายเดือนก่อน +35

    బ్రో మీరు యే దేశం పోయిన అక్కడ ఫార్మింగ్ ,రిచ్ మరియు పూర్ చూపించడం చాలా బాగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాము

  • @Sathya-au11
    @Sathya-au11 4 หลายเดือนก่อน +5

    Roju Rojuki videos excellent ga unnayi. Really we love the way you are explaining❤

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 4 หลายเดือนก่อน +41

    💥🔥💥🔥💥🔥💥
    🪓ఈ రోజు ఉమన్న మాస్ వీడియో👌
    🔸ఎంత ధనిక దేశం అయినా ఎంతొకొంత పేదరికం ఉంటుంది... కాకపోతే మన దగ్గర బిచ్చగాళ్లు అంటాం అక్కడ కొంపలేనివాళ్ళు అని అంటారు అంతే‼️
    😳🥺😥

    • @mani-z3j
      @mani-z3j 4 หลายเดือนก่อน +5

      City le kaka ma's area chupusthunnaru good

  • @andreyasara
    @andreyasara 4 หลายเดือนก่อน +27

    Uma గారు మీరు చాల క్లియర్ గా చూపిస్తున్నందుకు కృతఙ్ఞతలు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి

  • @monotech1876
    @monotech1876 4 หลายเดือนก่อน +7

    రంజిత్ ను కూడా హోస్ట్ చేసారు. ఆ పుర్సన్. చాలా intaljent.

  • @SAHITYATV
    @SAHITYATV 4 หลายเดือนก่อน +10

    హాయ్ ఉమాగారూ... గుడ్ మార్నింగ్. మురికివాడల్లో మీరు నడుస్తోంటే భయమేసింది. ఎవరు ఎక్కడ నుంచి వచ్చి ఎటాక్ చేస్తారోనని....కానీ ధైర్యంగా ఎక్స్ ప్లోర్ చేశారు. రాకేష్ గారు కలవడం చాలా ఆనందం వేసింది. మా సొంతూరు కర్నూలు జిల్లానే...వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఉంటుంది. ప్యాపిలికి దగ్గర మాఊరు...నైస్

  • @gunjasrilakshmi4241
    @gunjasrilakshmi4241 4 หลายเดือนก่อน +5

    Brother, you are the first one to show this side of Korea.good information.

  • @SaiTejaREBEL
    @SaiTejaREBEL 4 หลายเดือนก่อน +4

    కొరియా లోని అందాలు చూపించండి ఉమ బ్రో, ఇలాంటి స్లమ్స్ చూడడానికి మాకు కూడా ఇబ్బంది గా ఉంది

  • @btsdieheartlovers5884
    @btsdieheartlovers5884 4 หลายเดือนก่อน

    Dhaarunam anna iam not expecting this type of life from South Korea 😢😢😢😢😢😢😢

  • @rajesh166
    @rajesh166 4 หลายเดือนก่อน +7

    ఒకే దేశంలో స్కై scrappers ఒక పక్క మరో పక్క slum ఎంత తేడా. European ఇంకా ఇంకా కొన్ని foreign countries లో స్లమ్స్ తక్కువ కాకపోతే ఏషియా లో కచ్చితంగా స్లమ్స్ ఉంటాయి. ఉమ్మ గారికి ధన్యవాదాలు.

  • @jessyprabhakar9671
    @jessyprabhakar9671 หลายเดือนก่อน

    Praise the lord uma మీరు ఎంత బాగా వివరిసరున్నారు దేవుడు మీకు ఎంత knowledge ఇశ్చారు చాలా చాలా dictate చేస్తున్నారు godbless you nana amma❤❤❤❤😂

  • @allampallibullabbai5126
    @allampallibullabbai5126 4 หลายเดือนก่อน +1

    క్రిస్టియన్స్ అంటే వ్యతిరేకమా బ్రదర్. మురికివాడాలో చర్చ్ కూడా చూపించలేదు. బౌద్ధం గురించి చూపించావు. మేము నీ వీడియోస్ ఇష్టంగా చూస్తాం బ్రదర్

  • @amithajampana146
    @amithajampana146 4 หลายเดือนก่อน +3

    Nice video umagaaru ....enni teliyani topics chupisthunnaru .....slum danger erea ani telusu kuda velli chupisthunnaru ❤😇😇🙏

  • @ocitraveller1332
    @ocitraveller1332 4 หลายเดือนก่อน +1

    It's very strange to see a Slum in Seoul ..........Good to see a Telugu boy living locally which will help to find new places and lot's of information about South Korea...................Prasad, May be in the next vlog try to provide some information about University, Scholarships and education related things which would help lots Indian students trying to go abroad........

  • @paiah143
    @paiah143 4 หลายเดือนก่อน +11

    ఉమా గారు సాంప్రదాయబద్దమైన నంబర్ వన్ తెలుగు ట్రావెలర్ 😇😇😇😇

    • @boyathirumalesh8508
      @boyathirumalesh8508 4 หลายเดือนก่อน +4

      కంటెంట్ తో వచ్చే (నెంబర్ 1) ఫ్యామిలీ యూట్యూబర్ ❤️... 👍

  • @gjagannatham9777
    @gjagannatham9777 4 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤ నిన్నటి రోజు ద.కొ.లో గ్రామీణ జీవితాన్ని... నేడు సియోల్ లో మురికివాడల్లో జీవనం చాలా దుర్భర దారిద్య్రం జీవనాన్ని ప్రజలు జీవనం తెలుగు వారితో పరిచయం చాలా సంతోషం. ధన్యవాదాలతో❤❤❤❤❤
    మీ
    అరుణాచల జగన్నాథ్

  • @dasariramajyothi4016
    @dasariramajyothi4016 4 หลายเดือนก่อน +4

    మీ కష్టానికి, మంచితనానికి అంతా మంచే జరుగుతుంది

  • @Kosuru_giri
    @Kosuru_giri 4 หลายเดือนก่อน +1

    ఉమ అన్న మీరు చేసే వీడియోలు చాలా బాగుంటాయి పద్ధతిగా.. నేను రెగ్యులర్ గా మీ వీడియో లు చూస్తుంటాను from srikakulam
    మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు థాంక్యూ అన్న

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 4 หลายเดือนก่อน +3

    Love for vijaywada

  • @PrudhviChilukuri-vg2tq
    @PrudhviChilukuri-vg2tq 4 หลายเดือนก่อน +1

    Bro short vedios cheyi subscribers kudaa perugutaru ❤❤❤❤

  • @jessyprabhakar9671
    @jessyprabhakar9671 หลายเดือนก่อน

    ఉమా చాలా భయంకరమైన వాతావరణం becareful hr
    Health very important nana pray for you amma 🙏🙏🙏🙏

  • @allampallibullabbai5126
    @allampallibullabbai5126 4 หลายเดือนก่อน +1

    బ్రదర్ పెద్ద చర్చ్ సౌత్ కొరియా లోవుంది దయచేసి చూపించు. అన్ని టెంపుల్స్ చూపిస్తున్నావు చర్చ్ చూపించుటలేదు

  • @balaswamy3839
    @balaswamy3839 4 หลายเดือนก่อน +1

    మన ముబాయి లో కూడా కొన్ని మురికివాడలు ఇలాగే ఉన్నాయి.

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 4 หลายเดือนก่อน +1

    Brother అక్కడ కొన్ని ఫ్యామిలీ లు చాలా అంటే ఎక్కడ చూడని విధంగా జీవనం సాగిస్తున్నారు.
    చివరిలో మన స్టేట్ స్టూడెంట్ మీరు కలిసినప్పుడు చాలా happy గా ఉంది.
    ఇండియా no1 family telugu youtuber ❤❤❤❤❤

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 4 หลายเดือนก่อน +1

    గ్రేట్ ఉమా గారు మీ మంచి మనసుకు అభినందనలు థాంక్యూ

  • @ganeshprabha4063
    @ganeshprabha4063 4 หลายเดือนก่อน +3

    Manodu ranjith ni kuda kalisadu. Super talanted

  • @Star_Super19
    @Star_Super19 4 หลายเดือนก่อน +1

    Konchem gap ivvu anna videos ki 😅 quality amo kallu chediripoyela vundi 👏data ayipothundi 🎉take some gap 😇full ga chudali kadha 😅two days padutundi 😢🎉🎉🎉

  • @telugu1020
    @telugu1020 4 หลายเดือนก่อน +4

    Hi గుడ్ మార్నింగ్ అన్నా నువ్వు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తావా అని వెయిట్ చేస్తూ ఉంటా అన్నా గారు

  • @VaneDame
    @VaneDame 4 หลายเดือนก่อน +1

    Hello 👋 my friend from Kazakhstan 🇰🇿 Daulet (Chimkent)🎉❤❤❤

  • @Nbentertainment77
    @Nbentertainment77 4 หลายเดือนก่อน +2

    నేను ఈ ఉమా బ్రదర్ నీ ఫస్ట్ నుండీ ఫాలో అవుతున్న బట్ మధ్యలో చాలా డిస్టబెన్స్ కలిగించారు కానీ ఇప్పుడు మల్లా మంచిగా ఉన్నారు

    • @JaiBalayya-tl5xx
      @JaiBalayya-tl5xx 4 หลายเดือนก่อน

      Yes due to naa anveshana

  • @DLASHMIDEVI-fk4si
    @DLASHMIDEVI-fk4si 4 หลายเดือนก่อน +1

    Slum area gurunchi chalabaga chupkncharu

  • @BejjankiSrinivas5680
    @BejjankiSrinivas5680 2 หลายเดือนก่อน

    Slums చూపించండి ఉమ గారు

  • @umasreesingareddy3302
    @umasreesingareddy3302 4 หลายเดือนก่อน

    Host dorikinanduku memu chala happy ga unnam

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 4 หลายเดือนก่อน

    Very very congratulations sir 💐 సార్ మీరు ప్రపంచ యాత్రికుడు కావు, సహస యాత్రకుడివి👑🏆🗽.

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 4 หลายเดือนก่อน +1

    అందరి జీవితాలు ఒకేలా ఉండవు❤😍

  • @dvslakshmi1259
    @dvslakshmi1259 4 หลายเดือนก่อน

    Uma , slums are the real representation of the country.

  • @kasishyam6722
    @kasishyam6722 4 หลายเดือนก่อน

    Hiiii brother
    Uma garu miru bagunaru kada
    Miru south Korea lo vunnaru kada okkasare south Korea foods vlog cheyandhi miru ma andhaiki south Korea food ni chupinchagalarani annukutunanu. Ippudu varaku south Korea videos challa bagunaiah. Thanks anna for showing Korea videos. Miru okkasare south Korea food videos cheyandhi anna as a vlog.

  • @JagadesReddy
    @JagadesReddy 4 หลายเดือนก่อน +1

    Thank uma

  • @SujathaK-km8bh
    @SujathaK-km8bh 4 หลายเดือนก่อน

    Uma Anna nevalana chala desalu vantachestu sustanu thanks Anna

  • @gnanipuvvada8597
    @gnanipuvvada8597 4 หลายเดือนก่อน +2

    Please also visit Local churches and you will be blessed. I refer one of the biggest churches here. Please Show us the church and explain about it. “ Yoido Full Gospel Church (Korean: 여의도 순복음 교회) is a Pentecostal church affiliated with the Assemblies of God on Yeouido (Yoi Island) in Seoul, South Korea. With about 480,000 members, it is the largest Pentecostal Christian congregation in South Korea.[1][2] Founded by David Yonggi Cho and Choi Ja-shil in 1958,..

  • @teamoframuverey2293
    @teamoframuverey2293 4 หลายเดือนก่อน +4

    అన్న వీలైతే డ్రోన్ వీడియో కూడా చూపించు బాగుతుంది అని నా ఆలోచన 🥰 పరిమిషన్స్ వున్నా ప్రదేశం డ్రోన్ వీడియో చూపిస్తే ఎక్సలెంట్ గా ఉంటుంది ❤️

  • @bandarunagendrababu7460
    @bandarunagendrababu7460 4 หลายเดือนก่อน

    0:57

  • @darbarkuwaitaslq2653
    @darbarkuwaitaslq2653 4 หลายเดือนก่อน +4

    గుడ్ మార్నింగ్ ఉమా గారు మీ కళ్ళతో ప్రపంచాన్ని చూపిస్తున్నారు థాంక్యూ సో మచ్ ఉమా గారు 🙏🌹

  • @benerjeekolaty
    @benerjeekolaty 4 หลายเดือนก่อน

    Antha fun enjoyment risk less maatrame chooistharu Meeru maatram Chala genuine Chala kastapadi risk chesi mareee choopinchaaru

  • @paulj8312
    @paulj8312 4 หลายเดือนก่อน +1

    HALLELUJAH 🇬🇸

  • @videoshoot7
    @videoshoot7 4 หลายเดือนก่อน

    Hi Uma, The coverage of South Korea is amazing. You took very daring step to show this. Hats off to you!

  • @Praveen-ql5mj
    @Praveen-ql5mj 4 หลายเดือนก่อน +1

    Prathi vadu andhalu chupinchadame thappa chendalalu avadu chupinchadu nuvv thop Anna reality ni chupisthunnav

  • @iamproudtobeanindian8518
    @iamproudtobeanindian8518 4 หลายเดือนก่อน +1

    Ranjith vlog looo chusam he is very knowledgeable

  • @ShaikRasheedaBegum-t3q
    @ShaikRasheedaBegum-t3q 4 หลายเดือนก่อน +4

    Pedda peddha building chupisthu ela explore chesaro anthe curiosity tho slum areas nu explore chesaru.wao! Umagaru.memalini mali nundi follow outhuna aparinudi epati varaku ade vidhanam.andariki namaskaram.andaruelaunnaru .? Ede ee mee samskaraniki fida aipoyamandi.nijaniki mee nirmalamaina manasiki joharulandi.kondaru meepai burada challina mali meeru kamalamla swachamga back vachi jet speed tho munduko veluthunnaru..o great salute andukondi Umagaru Mee parents nundi vachina samskruthi anuta gopa manasunna vallu.anduke god meeku andamaina bharyanu anthakante andamaina kokdukuni echadu.kalakalam meeru happy life ni enjoy cheyalani a godni chethulethi manasputhiga korukuntunna

  • @Aishubts
    @Aishubts 4 หลายเดือนก่อน +1

    I'm waiting me videos kosam and me hoisting super cheystunaru....❤❤

  • @mnagavalli
    @mnagavalli 4 หลายเดือนก่อน

    Slum area life chusthunte bhayamesthundi uma garu mee valana memu world antha chusthunnamu thank you uma garu god bless you uma garu

  • @Satish-wm4rw
    @Satish-wm4rw 4 หลายเดือนก่อน

    This video should deserve 50 million views

  • @omprakashDomakonda
    @omprakashDomakonda 4 หลายเดือนก่อน +1

    బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్నర్ చూపెట్టు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవే

  • @RajuChoppari-q7z
    @RajuChoppari-q7z 4 หลายเดือนก่อน

    Korea series super next level uma🌎♥️🏫🏞️🏯🏯🏯👍

  • @SUBHANIshaik2
    @SUBHANIshaik2 4 หลายเดือนก่อน +1

    Nice video

  • @mallimalli-j9p
    @mallimalli-j9p 4 หลายเดือนก่อน +1

    Rakesh Bro madhi kuda dhone pakkanna Village anna

  • @ashokeppa7084
    @ashokeppa7084 4 หลายเดือนก่อน +1

    Super anna meeru elagani thiyalani korukuntunnanù

  • @lovelyamrutha
    @lovelyamrutha 4 หลายเดือนก่อน +3

    Chala baga chupimcharu meeru eadhaina me tharvathe vivarinchatamlo chala bagundi andi ❤❤

  • @gowthamorton
    @gowthamorton 4 หลายเดือนก่อน +1

    Mr. U 😂... U r tha real Ghost of tha World🥳🥳🥳🥳🥳🤭😵😳😉⭐💫😋😝👽💚

  • @vrdasari3299
    @vrdasari3299 4 หลายเดือนก่อน +2

    He has met Ranjith on wheels and was with him. He is a brilliant student. Rayalaseema proud student indeed.

  • @Sikhander444
    @Sikhander444 4 หลายเดือนก่อน +1

    Avanni kimchi fermentation sheds anna....slum kadu😂😂

  • @chanduucharan6915
    @chanduucharan6915 4 หลายเดือนก่อน

    I used to get bored of your explanation by time I'm liking your presentation and uma is mental therapy finally ❤🎉

  • @applesirnaresh1110
    @applesirnaresh1110 4 หลายเดือนก่อน +1

    Bro avoid risky place.... Good vlog

  • @shivareddy7034
    @shivareddy7034 4 หลายเดือนก่อน +1

    You are a dare and dashing person🎉❤

  • @nageshnadakuditi1328
    @nageshnadakuditi1328 4 หลายเดือนก่อน +2

    Uma garu mi videos Anni Miss avvakunda chustam super

  • @maheshbmb3991
    @maheshbmb3991 4 หลายเดือนก่อน

    Hai uma brother...... Mana rayalaseema brother kalishav super bro

  • @itsmyturn8657
    @itsmyturn8657 4 หลายเดือนก่อน

    Meet ranjith on wheels uma bro...he is also in korea.....he is showing korea in very depth

  • @sumanthsambana816
    @sumanthsambana816 4 หลายเดือนก่อน +1

    Anna kimchi food try cheyu famous annaya

  • @aaronsuneela1494
    @aaronsuneela1494 4 หลายเดือนก่อน

    But it looks little neat comparatively indian (mumbai) slums...uma anna...they are preparing their own charcoal and organic gas and plants..good..
    And you are showing everything to the world uma anna ,..and that's incredible 🎉🎉...

  • @allugowrisankarrao6696
    @allugowrisankarrao6696 4 หลายเดือนก่อน +1

    They needed not only fish they should make learn to catching fishing. That's GOVT should take responsibility to make learn recent technology to develop which is the only method to come out from such extreme poverty. Only some of temporary methods like supplying grocery for their immediate relief.

  • @manojzk
    @manojzk 4 หลายเดือนก่อน +3

    Good work uma bro👏🏻👏🏻...foreigners andaru mana India lo slum ni choopistuntaru

  • @ladisaranya1807
    @ladisaranya1807 4 หลายเดือนก่อน +1

    Hii uma garu me videos memu china series nundi follow avtunnamu Naku 1and half Babu vunnadu tanu morning 8 clock ki me video start avvaganey me voice vini a room lo vunna t.v daggaraki vacheystadu

  • @cookscollection2936
    @cookscollection2936 4 หลายเดือนก่อน

    Hi uma garu.Ninu japan nundi mi videos chudatam start chesanu andi chala bhaga chubisthunnaru and explain chese vidhanam chala bagundi mi russia and mongolia videos kuda chusanu chala bhaga nachai, thank you prapanchanni sahajanga chubisthunnadhuku.

  • @swamypl8587
    @swamypl8587 4 หลายเดือนก่อน

    Brother it is your Very adventurous travel

  • @ashokbatra7870
    @ashokbatra7870 4 หลายเดือนก่อน

    ఉమ గారు మంచిగ ch
    ముంబై లొ కూడ దరవీ అనే ప్రదేశం ఉంది

  • @awesomegirl98
    @awesomegirl98 4 หลายเดือนก่อน

    please try to visit rich areas and show celebrities houses like bts and blackpink members houses

  • @JALILPASHAzareena
    @JALILPASHAzareena 4 หลายเดือนก่อน +1

    Love from Warangal❤❤

  • @benerjeekolaty
    @benerjeekolaty 4 หลายเดือนก่อน

    Uma garu Meeru chesina genuine videos choosi evaraina emotional Ayyaro Ledho naku teliyadhu naku Nenu maatram Chala emotional Ayyanu Antha kastapadi theesaaru

  • @kotib-r9l
    @kotib-r9l 4 หลายเดือนก่อน

    NO ONE CAN EXPLORE LIKE YOU. HATSOFF UMA ANNA.

  • @rachakondavaliveti267
    @rachakondavaliveti267 4 หลายเดือนก่อน

    Korea lo slum area kuda neat ga maintain chestunnaru koddiga, ekkada burada ledu , vallu paaapam vunnantalo neatness try chesunnattunnaru, manam jubilee hills lo kuda peddaintipakkana chettavuntundi

  • @ramanamurthy5308
    @ramanamurthy5308 4 หลายเดือนก่อน

    You create your video content very differently from others. You are amazing. I am happy with your coverage.

  • @shivareddy7034
    @shivareddy7034 4 หลายเดือนก่อน +1

    All the best Anna🎉🎉

  • @ganeshkoyyada9788
    @ganeshkoyyada9788 4 หลายเดือนก่อน

    Bro adi forming things Kosam vade houses, winter lo close chesi summer ragane vadutharu. Slum kadu. General ga 1 year lease ki 80 to 100 sq yards land istharu. Lease thisukunnavallu vasthuvulu pettukovadani ki veeti ni vadutharu

  • @devivirat3347
    @devivirat3347 หลายเดือนก่อน

    Uma sir, I appreciate your works and efforts that you are putting to show different countries to all Telugu people. One humble request, it seems you haven’t been sleeping well due to which I am seeing dark circles on your eyes. Please take proper rest and take care of your health. Thanks!

  • @upendraupendra152
    @upendraupendra152 4 หลายเดือนก่อน

    Rakesh dhi ma Village Anna ❤❤ bavamardhi avthadu

  • @sangeethapadmaraju3862
    @sangeethapadmaraju3862 4 หลายเดือนก่อน

    Oh ranjit Anna vlog lo kuda kanipinchadu ee abbai

  • @kv22277
    @kv22277 4 หลายเดือนก่อน +2

    2:12 సౌత్ కొరియాలో ఎంత దరిద్రం ఉంచుకొని మరి వీళ్లు ఇండియన్స్ ని తిడతారు.. ఇండియా ఒక చెత్త కుప్ప అని అంటున్నారు ఇండియా వాళ్ళు బట్టలు మురికిగా ఉంటాయి మనుషులు మృతిగా ఉంటారు అని మనల్ని హేళన చేస్తారు. .ఇండియా,పాకిస్తాన్ కు దక్షిణ కొరియాలో అడుగు పెట్టొద్దు అంటున్నారు ఈ కొరియన్స్. స్లమ్ ఏరియాలో ముంబై కంటే దారుణంగా ఉన్నాయి దీన్నిబట్టి చూస్తుంటే సౌత్ కొరియా పైన పైన పటారం లోన లోన లొటారం😂😂

  • @bangarusivaprasad5701
    @bangarusivaprasad5701 2 หลายเดือนก่อน +1

    నమ్మశఖ్యం కాని వీడియో.ఇప్పటికైన మన దేశాన్ని కించపరచకండి. Because मेरा भारत महान।

  • @ShyamalaJannu-hz2ng
    @ShyamalaJannu-hz2ng 4 หลายเดือนก่อน +1

    Mi videos kosam daily wait chesthunamu

  • @senthilkumar3023
    @senthilkumar3023 4 หลายเดือนก่อน +1

    ❤ Korean is uma explore super vlog ❤

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 4 หลายเดือนก่อน

    Love from Karnataka bengaluru ❤

  • @shivanivipparthi8140
    @shivanivipparthi8140 4 หลายเดือนก่อน

    Uma garu meeru Jeju island visit cheyandi. Akkada nature view chala bavuntai

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 4 หลายเดือนก่อน

    Superb explore for a dangerous slum in korea. Go ahead with more and more exploration.

  • @ManapatideviDevi
    @ManapatideviDevi 4 หลายเดือนก่อน

    Anna daily me videos chusake nenu intlo work chesthanu super uma anna ❤❤

  • @moulalisk5362
    @moulalisk5362 4 หลายเดือนก่อน

    Uma garu rich and pyr people chupincgaru chala baundandi

  • @Ravikumar-mw5ef
    @Ravikumar-mw5ef 4 หลายเดือนก่อน +1

    భయ్యా సౌలు కాదు భయ్యా సియోల్ నగరం

  • @Luck19109
    @Luck19109 4 หลายเดือนก่อน +1

    Same Bombay kuda ilage big buildings oka vaipu, slum oka vaipu