I Rented a African Girlfriend in Rwanda 🇷🇼 | One Day GirlFriend by Ontari Prayanikudu | Part-1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Have you heard the term "One Day Girlfriend" or "Holiday Girlfriend", If you wonder what that mean, let me tell you each and everything about it. For Better understanding please watch full Video.
    #ontariprayanikudu #rwanda #kigalicity #onedaygirlfriend #kigalirwanda #eastafrica #desitraveller #africavlogs #indianinafrica #holidaygirlfriend #rentagirlfriend
    Playlist
    Kenya 🇰🇪 : • Kenya 🇰🇪
    Bali 🇮🇩 : • Bali 🇮🇩
    Thailand 🇹🇭 : • Thailand 🇹🇭
    Malaysia 🇲🇾 : • Malaysia 🇲🇾
    Cambodia 🇰🇭 : • Cambodia 🇰🇭
    Laos 🇱🇦 : • Laos 🇱🇦
    Vietnam 🇻🇳 : • Vietnam 🇻🇳
    Follow me on
    Instagram: ...
    Facebook: www.facebook.c...
    Don't forget to like, subscribe, and hit the notification bell to stay updated on my travel explorations! Your support helps me continue to bring you unique and informative content from around the world. Thanks for watching!
    #telugutraveller #teluguvlogs #worldtravel #travel #traveling #traveller #solotravel #travelvlog #exploremore

ความคิดเห็น • 562

  • @K.srinivasaraoSrinu
    @K.srinivasaraoSrinu 2 หลายเดือนก่อน +62

    బ్రో నువ్వు అమ్మాయితో సుఖం అనుభవించి ఉంటవని అనిపిస్తుంది.

    • @MrSandyboy99
      @MrSandyboy99 หลายเดือนก่อน +2

      Kachithanga
      Video lone ardamouthundi ga, ekkesthundu medhi medhiki

  • @kotiv2548
    @kotiv2548 2 หลายเดือนก่อน +68

    మీరిద్దరూ ఒకేలా ఉన్నారు కలర్

    • @swamy3229
      @swamy3229 2 หลายเดือนก่อน +1

      Kallajodu pettu

  • @maruthimathangi9475
    @maruthimathangi9475 3 หลายเดือนก่อน +259

    నువ్వు కూడా ఆఫ్రికాన్ గా ఉన్నావు bro

  • @villagetalentvikky7654
    @villagetalentvikky7654 3 หลายเดือนก่อน +86

    మీకు వ్యక్తిత్వం అంటూ లేదా ప్రపంచ దేశాల ముందర మన దేశం పరువు తీయడానికి తిరుగుతున్నారా ఇలాంటి చీప్ ట్రిక్స్ డబ్బులు సంపాదించుకోవడానికి పనికొస్తాయి ఏమో కానీ నీ జీవితాన్ని నీ వ్యక్తిత్వాన్ని నీ బుద్ధి గుణాన్ని సర్వనాశనం చేస్తాయి ఇంతకీ మీ గురువు

    • @tellingtruewords
      @tellingtruewords 3 หลายเดือนก่อน +19

      మన దేశంలో ప్రతి గ్రామంలో కూడ దొరకకుండా దొరలు వ్యభిచారం చెయ్యకుండా లేరు కానీ ఈ యూట్యూబర్ దొరికాడు కాబట్టి దొంగ అయ్యాడు అంతే
      దేశంలో పెద్ద అంద గత్తెలు లక్షలు తీసుకుని ఓయో రూమ్స్, ఆఫీస్, ఫార్మ్ హౌస్ ఇలా దొరకకుండ ఎంజాయ్ చేస్తున్నారు సార్ but ఇండియా లో కూడ ఇలా పర్మిషన్ లేకపోవడం వల్ల రేపే లు, జరిగి ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది ఇండియా లో కానీ ఇతర దేశాలు బాగున్నాయి

    • @TELUGUVANTILLU-q9d
      @TELUGUVANTILLU-q9d 2 หลายเดือนก่อน +1

      Anvesh

    • @TELUGUVANTILLU-q9d
      @TELUGUVANTILLU-q9d 2 หลายเดือนก่อน

      A

    • @swamy3229
      @swamy3229 2 หลายเดือนก่อน

      Nuvve 7654

  • @NagarajuNagaraju-pw3ow
    @NagarajuNagaraju-pw3ow 3 หลายเดือนก่อน +123

    భారతీయుని ఇన్నర్ ఫీలింగ్స్ నీ పట్టుకున్నావ్ బ్రో తొందరగానే బాగా సంపాయిస్తవ్😂😂😂

    • @konjerlamadhavarao9450
      @konjerlamadhavarao9450 3 หลายเดือนก่อน +4

      అక్క అని ఎందుకు అంటావు

    • @Prem2949
      @Prem2949 3 หลายเดือนก่อน +2

      S😂

    • @Nagendra2810
      @Nagendra2810 2 หลายเดือนก่อน

      😂😂😂

    • @Cr-Reddy99..
      @Cr-Reddy99.. 2 หลายเดือนก่อน

      Real bro😂😂 and Bro nuvvu police department lo investigate officer ga panikostav

    • @KamathamSubhash-yg3bh
      @KamathamSubhash-yg3bh หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂❤😂😂😂😂😂😂😂😂😂2​@@konjerlamadhavarao9450

  • @vijayaavula1837
    @vijayaavula1837 10 วันที่ผ่านมา +3

    Matter kanna ne sodi ekkuva undi

  • @RavulaVikramkumar
    @RavulaVikramkumar 3 หลายเดือนก่อน +13

    ఇంతకీ పని జరిగిందా లేదా మరి

  • @jannigrace2196
    @jannigrace2196 17 วันที่ผ่านมา +1

    మీలాంటి వ్యక్తికి సబ్స్క్రైబ్ చేయడం అవసరం లేదు

  • @AaAa-vv4gk
    @AaAa-vv4gk 2 หลายเดือนก่อน +3

    నీకన్న అమ్మాయి తెల్లగా ఉంది bro.,,,,, nuvvemo vaallani karrollu antav

  • @thirupathi4278
    @thirupathi4278 3 หลายเดือนก่อน +18

    అక్క అంటున్నావు గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు. హౌలె మనిషివేనారా

  • @KwdJahra-zx9hy
    @KwdJahra-zx9hy 3 หลายเดือนก่อน +23

    గర్ల్ ఫ్రెండ్ ని చెప్పి అక్క ఏంది భయ్యా

    • @sekharbadda-x1q
      @sekharbadda-x1q 3 หลายเดือนก่อน +7

      Corct ga adigav bro

    • @mohankrish1687
      @mohankrish1687 3 หลายเดือนก่อน +5

      Step sister antukunta...😂😂😂😂😂

  • @V_Cr34tor
    @V_Cr34tor หลายเดือนก่อน +1

    I go to near Police station to complaining about your video 😡😡😡

  • @swachabharattv714
    @swachabharattv714 3 หลายเดือนก่อน +3

    వాళ్ళ లాగె ఉన్నావు అక్కడ అమ్మాయిని పెళ్ళిచేసుకొని ఉండిపో

  • @gantadimahidhar6967
    @gantadimahidhar6967 3 หลายเดือนก่อน +6

    😡😡😡😡
    Tammudu Neeku kaneesam butler english lo kuda matladadam ravatledu..... Nuv am adugutunam, tanu am cheptundi...... Nuv how is school annav..... Ame amo school location cheptunadi...... Please 🙏🙏🙏🙏 nidanga, clarity ga adugu.... Tarvatha tanaku ardamyda leda chusko, next ni question ki ame answer match inda chusko..... Anthe gani pichodi la chesi mana paruvu teeyaku

  • @rajeshrajesh2477
    @rajeshrajesh2477 หลายเดือนก่อน +3

    నిన్ను ఆదర్శంగా తీసుకుంటే చాలు యువత సంకనాకిపోవడానికి బోషాడికే

  • @velpulabalaraju520
    @velpulabalaraju520 3 หลายเดือนก่อน +2

    పిల్లా అంటున్నావ్ అక్కా అంటున్నావ్ బుద్దిలేదు గర్ల్ ప్రెండ్ అంటున్నావ్ వెదవ.

  • @narsaiih4078
    @narsaiih4078 2 หลายเดือนก่อน +3

    Ni కలర్ కూడా రవండ్ వాళ్ళతో కలిసిపోయేనది

  • @nullnull1981
    @nullnull1981 2 หลายเดือนก่อน +1

    Cheap heading boycot this fellow, Indians paruvu theestunnadu.

  • @vrreddyteegala4104
    @vrreddyteegala4104 3 หลายเดือนก่อน +81

    నీకు భలే సూట్ అయ్యింది.బ్రదర్

  • @rajasekharkokkeragadda296
    @rajasekharkokkeragadda296 2 หลายเดือนก่อน +5

    నీ కంటే తనే బాగుంది... నువ్వు ఆటగాడు నీ ఫాలో అవ్వు

  • @kondavenkateshwarrao5607
    @kondavenkateshwarrao5607 2 หลายเดือนก่อน +1

    నీవు బాగా కక్కుర్తివాదివిగా ఉన్నట్లు ఉన్నావ్?

  • @vetagadu.
    @vetagadu. 3 หลายเดือนก่อน +137

    ఇప్పటికి మంచి పని చేసావు. అన్వేష్ కూడా అమ్మాయాలని one hour రెంటికి తీసుకుని. Vedeo హైలెట్ చేస్తాడు. వీడియో లో అమ్మాయి friend అని చెప్పుకో

    • @OntariPrayanikudu
      @OntariPrayanikudu  3 หลายเดือนก่อน +9

      Okay andi

    • @shabanashabbu4437
      @shabanashabbu4437 3 หลายเดือนก่อน

      ​Number send me

    • @balajirao1585
      @balajirao1585 3 หลายเดือนก่อน +1

      Super Boss

    • @mallepulaa
      @mallepulaa 2 หลายเดือนก่อน +7

      అన్వేష్...gay

    • @k.suresh8311
      @k.suresh8311 2 หลายเดือนก่อน +1

      ​@@mallepulaahi

  • @vuppaladeepu4568
    @vuppaladeepu4568 3 หลายเดือนก่อน +9

    గర్ల్ ఫ్రెండ్ అని టైటిల్ పట్టవు అక్క అంటావేంట్రా

  • @PrasannaB-lc3ke
    @PrasannaB-lc3ke 25 วันที่ผ่านมา +1

    పాప అంటున్నావ్ అక్క అంటున్నావ్ కలుస్తాను అంటున్నావ్ ఏంట్రా అది

  • @ThalluriMurali-uj5qo
    @ThalluriMurali-uj5qo 3 หลายเดือนก่อน +52

    మన ఇండియా లో కూడా ఆడవాళ్ళకి ఒక్కటే పెళ్లి చేసుకోవాలి అని చట్టం కావాలి

  • @sudhakarr9275
    @sudhakarr9275 3 หลายเดือนก่อน +2

    సమాజానికి పనికి వచ్చే వీడియోస్ చెయ్యండి. పనికిమాలిన చెత్త వీడియోస్ పెట్టకండి. జనరల్ నాలెడ్జ్ మీద పిల్లలకు పనికివచ్చే వీడియోస్ ఎవడు పెట్టాడు

  • @vemulasudhakar9232
    @vemulasudhakar9232 2 หลายเดือนก่อน +1

    అది తిక్కల ముండరా బాబు మతి స్థిమితం లేదు అందుకే నీకు అంటాగట్టినారు

  • @ThalluriMurali-uj5qo
    @ThalluriMurali-uj5qo 3 หลายเดือนก่อน +43

    నువ్వు ఎం చేయట్లే అని పాప చాలా చాలా బాధగా ఫేస్ పెట్టింది

    • @OntariPrayanikudu
      @OntariPrayanikudu  3 หลายเดือนก่อน +2

      Haha 😜

    • @prasady5316
      @prasady5316 2 หลายเดือนก่อน

      ​@@OntariPrayanikudufrom dr

  • @mrb515
    @mrb515 3 หลายเดือนก่อน +5

    రువాండా వాళ్ళతో కలిసిపోయావ్ బ్రో మేడ్ ఫర్ ఈచ్ అదర్.😂

  • @BallaNagaraju
    @BallaNagaraju 3 หลายเดือนก่อน +11

    ఇట్లా ఉంటే ఇక మన వాళ్ళు అమ్మాయి లను వేసుకుని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అమ్మాయి లతో తిరుగుతూ నే ఉంటారు

  • @AIO784
    @AIO784 2 หลายเดือนก่อน +1

    వీడు అన్వేష్ మీద పడి ఏడుస్తాడు

  • @dhartypoltics3720
    @dhartypoltics3720 2 หลายเดือนก่อน +4

    నువ్వు కూడా ఆఫ్రికా లో కలిసిపోయినవు😮😮😮😮

  • @maryrepu1027
    @maryrepu1027 2 หลายเดือนก่อน +1

    Neeku sister la undi.

  • @kgfgoldengirl
    @kgfgoldengirl 2 หลายเดือนก่อน +1

    ఇద్దరికీ సుపర్ జోడి 😂 same colours 😅😅

  • @abcool4136
    @abcool4136 15 วันที่ผ่านมา +1

    Hiv కి డబ్బులు కట్టక్కర్లేదు bro జాగర్త

  • @ViswanathAcharyaChinnadandluru
    @ViswanathAcharyaChinnadandluru 2 หลายเดือนก่อน +1

    కర్రోడికి కర్రిది దొరికింది

  • @ysr1532
    @ysr1532 หลายเดือนก่อน +2

    Orei D.J tilla nuvvu, akka antunnav. 😂😂😂

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 2 หลายเดือนก่อน +1

    ఓర్ని....
    నీకూ లేదూ.. నీకూ లేదూ... లేదు అంటావు...
    ఇతరులను motivate చేస్తున్నావు....😢😮😂
    నీకేం పొయ్యే కాలం.. రా... బాబూ...
    So... అక్కడికి వెళ్ళవు..good..🎉
    . అలాగె
    స్థానికంగా Public పనికి వచ్చే content ఎదైనా ఉంటే పెట్టు....

  • @nupdates
    @nupdates 2 หลายเดือนก่อน +1

    నీ గోర్లు కట్ చేసుకో బ్రదర్ , తినే చేతివేళ్ళు మరీ బాగోలేదు...

  • @IndianIndian503
    @IndianIndian503 2 หลายเดือนก่อน +1

    Muddulu ok kani
    guddulu entra babu

  • @praveensmile26
    @praveensmile26 27 วันที่ผ่านมา +2

    Toll gate charges compalsary bro

  • @ganeshreddy4
    @ganeshreddy4 หลายเดือนก่อน +1

    Jai prabhas Anna

  • @MemeLoud1
    @MemeLoud1 5 วันที่ผ่านมา

    అక్క అంటావ్ , అద్దెకు తీసుకునవ్ అంటావ్ , ఎక్కడ దొరికావ్ బ్రో , ఏమో కాని నీ వీడియోస్ vlogs బాగుంటాయి bro

  • @venkysallinone
    @venkysallinone 3 หลายเดือนก่อน +41

    అన్వేష్ ఇలాంటివి చాలా చేశాడు. ఇంకా కొంతమంది ట్రావెలర్స్ and tourists లు ఇంతకు ముందే ఇలాంటివి చెప్పేసారు.

    • @saichand-q5g
      @saichand-q5g 2 หลายเดือนก่อน

      Vado mental gadu

    • @SrilalthaGajula
      @SrilalthaGajula หลายเดือนก่อน +1

      Anvesh anna mari intha galishga cheyadu

  • @venkylife
    @venkylife หลายเดือนก่อน

    అదేంటి బ్రో నువ్వు తెలుగు మాట్లాడుతున్నావా నువ్వు ఆఫ్రికన్ కాదా

  • @babluvamshi1001
    @babluvamshi1001 3 หลายเดือนก่อน +6

    Uuuh ante navvaku bro 😂😂 arri papa lga vundhi be confident 😂😂

  • @PadmakarRachakonda
    @PadmakarRachakonda 2 หลายเดือนก่อน +1

    అదో పెద్ద అందగత్తె దానికే నువ్వు పొంగిపోతున్నావా 😭😭

  • @jamprangibhairavamurthy5558
    @jamprangibhairavamurthy5558 3 หลายเดือนก่อน +10

    అన్వేష్ అయితే భలే నవ్విస్తాడు హైలెట్ చేస్తాడు పదే pade Akka అంటాడు ఏందీ!

  • @Healthnwellness373
    @Healthnwellness373 2 หลายเดือนก่อน +1

    Inthaki papani esava leda ...😂😂

  • @krishnareddy-wl5ts
    @krishnareddy-wl5ts 3 หลายเดือนก่อน +13

    Thank you Bro. Your videos are very nice and informative. God bless you Bro.

  • @TELUGUVANTILLU-q9d
    @TELUGUVANTILLU-q9d 2 หลายเดือนก่อน +5

    Anvesh ni follow avuthunnava. Verry good. Keepit up.

  • @vainalasathish4968
    @vainalasathish4968 28 วันที่ผ่านมา

    నీ కన్నా అదే బాగుండి. Gudduthadi ninne

  • @rajubanuka9612
    @rajubanuka9612 หลายเดือนก่อน

    మన దేశం నుండి ఎవరైనా లేడీ ట్రవెల్లర్ వెళ్లి ఇలా బయటి దేశపు మగాళ్ళతో గడుపుతుంటే ఆక్సిప్టు చేస్తామా??
    మీరు ప్రపంచాన్ని చూపిస్తున్నారా లేక డబ్బుల కోసం వీడియోస్ చేస్తున్నారా?
    ఇలా ఉంటది ఈ దేశంలో కల్చర్ అని 2 మినిట్స్ లో చెప్పొచ్చు అమ్మాయిని బుక్ చేసుకుని రోజంతా వెంటతిప్పుకుని చూపిస్తేనే అర్థం అవుద్దా మాకు..?
    ఆ అన్వేష్ గాడిని నిన్ను ఎవరురా పెళ్లిచేసుకునేది క్యారెక్టర్ లెస్ ఫెలోస్..
    బుద్ది ఉందా కొంచం అయినా..

  • @chiruy6696
    @chiruy6696 3 หลายเดือนก่อน +3

    Motham meda africa atagadu avuthav antav

  • @prasadveeragandham282
    @prasadveeragandham282 2 หลายเดือนก่อน

    Orey shameless fellow neelanti bazar manushulu valla firstly india image to patu telugubimage kuda potundi.deeni watch cheyatam kuda kont amandi

  • @sudhakarr9275
    @sudhakarr9275 3 หลายเดือนก่อน +1

    జనాలు డబ్బులుతో విదేశాలు వెళ్లి చేసే పని ఇదే చెప్పుకవడానికి సిగ్గుగా లేదు

  • @eanstudiokuddigam9004
    @eanstudiokuddigam9004 2 หลายเดือนก่อน +1

    అక్క అక్క అంటావేంటిరా కక్కలోల

  • @ajayn7544
    @ajayn7544 หลายเดือนก่อน

    HIV rogam thechukoku!!africa lo chaala ekkuva.free gift 😅!

  • @n.lakshminarasimhareddy8993
    @n.lakshminarasimhareddy8993 หลายเดือนก่อน

    India lo undi happy ga enjoy cheyyandi.correct unday vallu evaru date ku raru unless you doing job.donot temp for every thing.aids chala undi. Ladies jeevitam kadu.enjoy your life with out ladies also.lot of things are there in life to enjoy.

  • @rajeshv6913
    @rajeshv6913 2 หลายเดือนก่อน

    Pedda ga information em ledu... creative ga kuda ledu ...

  • @rangarao...6709
    @rangarao...6709 11 วันที่ผ่านมา

    ఇంకెందుకు బ్రో లేటు పండగే ఇక నీకు😂😂😂😂

  • @rajupolepalli6102
    @rajupolepalli6102 2 หลายเดือนก่อน +1

    ఎందుకు లేదు నాయనా చెన్నై పిల్లోడు ఇట్లాంటి వీడియోలు తీసి తీసి పోలీసులకు అడ్డంగా బుక్ అయిపోయాడు తిరుపతిలో

  • @rajakumarperike842
    @rajakumarperike842 3 หลายเดือนก่อน +1

    నువ్వు చేస్తే మాకు loss ఏమిటి

  • @sureshkotakonda1382
    @sureshkotakonda1382 หลายเดือนก่อน

    Camera ekkada pettav nuvvu, apillakemo neetha bore kotti alladutundi

  • @RenukaBiddika
    @RenukaBiddika 2 หลายเดือนก่อน +2

    నీకు యెక్కడో మచ్చ ఉంది మావా 😊😊😊

  • @iammak8551
    @iammak8551 3 หลายเดือนก่อน +2

    తెలుగు అమ్మాయి తో మాట్లాడినట్టు కాదు బ్రో..ఆమెకి రీచ్ అయ్యేలా అడుగు , చెప్పు.

  • @sureshreddy3837
    @sureshreddy3837 หลายเดือนก่อน

    Akka anoddhu bro 😂 bokkaki yesarettetappudu akka enti 😂🤣 ? 👆🏼

  • @SunnyVij-jf5tv
    @SunnyVij-jf5tv 2 หลายเดือนก่อน +2

    Monnati varaku anvesh only ammayilameedhe videos teesthadu ani annav ga anna 😅 ippudu nuvvu kuda adhey chesthunav ga 😂😂

  • @anjannathirri3467
    @anjannathirri3467 หลายเดือนก่อน

    Neku english ravadam ledu bro..sariga

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 หลายเดือนก่อน +3

    Ontari prayanikuda excellent work thammudu 😍👏👍👌

  • @terrancethomas9450
    @terrancethomas9450 18 วันที่ผ่านมา +1

    Super bhiya

  • @johnyjohny1771
    @johnyjohny1771 หลายเดือนก่อน

    Orey ni valla emaina vupayogam vundha vere desalu velli Ila thiragandi ani chepthunnava?

  • @srikanthyalla8113
    @srikanthyalla8113 2 หลายเดือนก่อน +2

    Malli inkokadu start indaaaa.

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 3 หลายเดือนก่อน +14

    గల్ఫ్ లొ కూడా అబ్బాయి అమ్మాయి కి మనీ ఇవ్వాలి. అన్వేష్ గాడు ఇలానే తీసుకొని డ్రామాలు చేసేవాడు.

    • @SrilalthaGajula
      @SrilalthaGajula หลายเดือนก่อน

      Nuvvu chusava, anvesh is good

    • @sukhavasinaveen7960
      @sukhavasinaveen7960 หลายเดือนก่อน

      @@SrilalthaGajula మనీ ఇవ్వకపోతే ఎవరు రారు అది తెలుసుకో వాళ్ళు పనులు మానుకొని రోజంతా మన వెంట తిరగారు అక్కడ అంత డబ్బులు అంతే ఏదైనా అవుతుంది

    • @naveenp1713
      @naveenp1713 หลายเดือนก่อน

      Anvesh fans ikkada...

  • @kirankumar7036
    @kirankumar7036 2 หลายเดือนก่อน

    Jagratha Anna.AIDS ane vyadhi 😢😢😢

  • @arjunreddykotla2314
    @arjunreddykotla2314 3 หลายเดือนก่อน +6

    ఆటగాన్ని దాటేసావ్ ఈ కంటెంట్ కదా కావాల్సింది పైకి ఇదేం పాడు వీడియో అని కామెంట్స్ పెడతారు but లోలోపట అబ్బహ్ వెల్లి ఒక పట్టు పట్టాలి రా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్ అనుకునే పోరంబోకు బ్యాచ్ ఉంటది అంతా 😅😂

  • @bhushanamchalla364
    @bhushanamchalla364 3 หลายเดือนก่อน +3

    ఏమిటి బ్రో ఆటగాడిని చూసి నేర్చుకో 👍

  • @JohnAugusteen
    @JohnAugusteen 7 วันที่ผ่านมา

    Babu
    You have to learn English first

  • @smarif3845
    @smarif3845 2 หลายเดือนก่อน +1

    😂

  • @koyadinesh3769
    @koyadinesh3769 2 หลายเดือนก่อน

    Entha sepu sollu chepthav raaa annatuu chusthundii

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 3 หลายเดือนก่อน +1

    రవాండా కాదురా రువాండ

  • @psk2301
    @psk2301 3 หลายเดือนก่อน +2

    దెబ్బ వేశావా బ్రో......saftey use చెయ్యు దెబ్బ పడిపోతావ్

  • @varmadigitalstudio5320
    @varmadigitalstudio5320 2 หลายเดือนก่อน +1

    Mana india currency lo cheppu bro afirica currency lo 6000 chillings pay chesav

  • @kishorepanuganti7488
    @kishorepanuganti7488 หลายเดือนก่อน

    Orey badko akka akka antu emi chestunav

  • @sureshsarella3441
    @sureshsarella3441 2 หลายเดือนก่อน

    African enti telugu vlog pettadu

  • @pyindiashok5523
    @pyindiashok5523 19 วันที่ผ่านมา +1

    Nice bro...

  • @Jsjsjsks-kc9yq
    @Jsjsjsks-kc9yq 2 หลายเดือนก่อน +1

    Babu mohan brodher la vunnav

  • @GirishPalakonda
    @GirishPalakonda 2 หลายเดือนก่อน +1

    అమ్మాయిని నీ viewers దృష్టిలో చులకన చేస్తున్నావ్. అది మంచిది కాదు.

  • @srinusrinu-hx3fu
    @srinusrinu-hx3fu 3 หลายเดือนก่อน +2

    Full enjoy chesava leda safty use chesava leda safty mukyam

    • @7colorsoflife7
      @7colorsoflife7 3 หลายเดือนก่อน

      Without helmet 😂

  • @jet2202
    @jet2202 หลายเดือนก่อน

    I think you are foreigner to India
    You just look like them

  • @Rollsbrother-v5b
    @Rollsbrother-v5b 14 วันที่ผ่านมา +1

    Lady gives money to Men = dowry
    Men gives money to Lady = Kanya sukamo

  • @SrineevasRaviteja
    @SrineevasRaviteja 2 หลายเดือนก่อน +1

    Naa Anveshna ANVESH Bro SUPER

  • @ramaraog643
    @ramaraog643 หลายเดือนก่อน

    Aa ammayikante nuvvu chendalamga vunnavu

  • @msnarasimhulu4844
    @msnarasimhulu4844 2 หลายเดือนก่อน +3

    Made for each other bro

  • @easasiva4518
    @easasiva4518 หลายเดือนก่อน

    Girlfriend ani title petty akka antaventra vedava

  • @MSiddu-sc9xi
    @MSiddu-sc9xi 23 วันที่ผ่านมา

    Anvesh gaadu mottam e videos chestadu

  • @rohithzandra4061
    @rohithzandra4061 3 หลายเดือนก่อน +4

    Hey bro aatalu ante naku chala ishtam. Out door games na, indoor games na? Ma school lo aatalu aadevaanni ..

  • @khawajazaheer8911
    @khawajazaheer8911 หลายเดือนก่อน

    India lo ammyi lu abbayi ki katnam istara ni di India na asalunuvvu anta katnam ichha u indial ni ku penli ayinda

  • @SrinivasKancharla-cd7ve
    @SrinivasKancharla-cd7ve 2 หลายเดือนก่อน

    Guntalo padamaka kadukkoleka chvali

  • @Yours-rc5ud
    @Yours-rc5ud 2 หลายเดือนก่อน +1

    Nuvvu kuda Ata gadi list lo vochavu bro.
    Welcome.