How to admire the golden music directors singers lyrics writers of Telugu film industry, no words for their contribution, tributes with my sensitive heart& brain, Om Shanti
Mee patalanni deni kade Sati, eppatiki manasu lo nilichipoye ani mutyalu ante atisayokti kadu, Mee tarvate andaru, dakshinadilo Lata Mangeshkar lanti varu, meeku na hearty namastelu, Om Shanti 🎉
సుశీలమ్మ గారికిధన్యవాదములు మీ వాయిస్ ఎప్పుడు మా మదిలో నిలచి పోయింది అమ్మ❤❤❤❤
Great suseelammagaru singing both language like tamil,telugu,kannada and malayalam I like your voice very much I am kannadiga from Bangalore.
Super 👍👍👍
ఝఛడఢ్
What a wonderful singer you are. Keep it. Suseelamma.
Super🎉❤
How to admire the golden music directors singers lyrics writers of Telugu film industry, no words for their contribution, tributes with my sensitive heart& brain, Om Shanti
Wonderful, excellent, extraordinary. There is no word's.
What a wonderful song it is.
జన్మదిన శుభాకాంక్షలు తో పాదాభి వందనాలు సుశీలమ్మ గారికి, బ్యాక్ మ్యూజిక్ తక్కువ గా ఉంటే బావుండేది💐💐🙏🙏
అమ్మ జన్మ దిన శుభములు అమ్మ.....
అమ్మ నీలాంటి గాయని పాట విన్నక ఇంకొకరు పాడిన పాటలు వినలంటే ముఖ్యంగా మీ పాటలు మీరు పాడితే తప్ప వినబుది పుట్ట దు.
Dedicated tune for relief even to a common man.😮
Super keep it up.
సు సీ ల గా రి కి నా నమ స్కా ర ము లు 🙏🙏🙏🙏
Super madam
Super Sunita
Susilamma 🙏🙏
Great singer,no talks.
Super
🙏🏻🙏🏻🙏🏻👌👌👌
Suseela gariki namaskaramulu. Thank you.
HAPPY BIRTHDAY LEGENDARY SINGER OF SOUTH INDIA..🙏🙏🙏🌺🌺🌺
Suseelamma gari ki padabivandanamu Vari patalu puttateana Maduramu
Amrutha Maya mu
Saraswati Mataji kiranamu 🙏🌹 Smt. Susheelamma garu. Maa Padabhivandanamulu Amma. 🙏🌹
Mee patalanni deni kade Sati, eppatiki manasu lo nilichipoye ani mutyalu ante atisayokti kadu, Mee tarvate andaru, dakshinadilo Lata Mangeshkar lanti varu, meeku na hearty namastelu, Om Shanti 🎉
Gana saraswatiki sirasu vanchi padabivandanamu tkq amma
🙏🏾
Sunitagaru maha istam thana 2 va vivaham chesukoka mundu nenu ametho manasiikam oone sideli lovelo padanu ammeku iitlo job cheseathanito vivaham nichayam ohipiyind tree months edchanu 6monts patindi Nene terukone sariki
The legend of Telugu sahitya ragams, salutes to the swaranirajanam, Om Shanti
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజలనీ పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడ
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
Vizianagaram perutetchina talli
Very suitable name for you amma as ganakokila..
Supar sushila గారికి నమ్కారములు
She is asinger second to none
Gana kokila keep it up.
🙏🙏🙏🙏🙏👏👏👏
Koyila pata madhuram.
Rajkumar from Rajendra nagar
Superammamevoice gvr
😮
సుసీ ల గా రి కి ఆ మె గా త్రా ని కి నా నస్కార ము లు
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
34:51 34:53
Kokila ganam amrutam.