మీ వీడియో ఒక్కటి చూడడం మొదలు పెట్టి వరుసగా చూస్తూనే ఉన్నా అస్సలు టైమే తెలియలేదు అండి.చాలా చాలా బావున్నాయి అండి. మీల ఉండడం నాకు చాలా ఇష్టం.నేను కూడా ఆర్గానిక్ టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాను
మీ విడియో రాత్రి సమయంలో చాలా మంచి గ అనిపిస్తుంది.❤ అసలు ఎంత భాగ్యం కలిగింది మీకు , నాకు చాలా ఇష్టం . మీరు రాత్రి సమయంలో తీయండి విడియో స్ ప్రకృతి ఒడిలో ఎంతో అందంగా ఉంటుంది.
మేము అడవిలో బరింక చెట్టు ఆకుల్ని ఆయిల్ లేకుండా వేయించుకొని పౌడర్ చేసి వడుకుంటాము .వాటి పుల్లలుకుడ యూజ్ చేస్తాము. పళ్ళు చాల గట్టిగా వుంటాయి.పంటి నొప్పీ వున్న వారి కి సూపర్ ట్రీట్మెంట్.youtube lo search చేస్తే చాలా వస్తాయి .ఇల్లందు - భద్రాద్రి కొత్తగూడెం.
పిడకలతో బోగ్గులతో కూడా పల్లపొడి తయారు చేయొచ్చు మేము చిన్నప్పుడు వీటితోనే పళ్లు తోమే వాళ్ళము. ఇంట్లో అంట్లు కూడా వాటితోనే తోమే వాళ్ళము. వీటితో తోమితే సిల్వర్ ఐటమ్స్ భలేగా మెరిసేవి. ఆ పద్ధతులే చాలా బాగుండేవి. పిడకలు మా పొలం దగ్గర కంది పొట్టు లేదా వారి పొట్టు పైన లేదా ఇంటి వెనక గోడకు కొట్టేవాల్లం మీరు మా పాత అలవాట్లు అన్నీ గుర్తు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది శ్రావణి గారు ❤❤
Avunu andi gooda midha pidakallu beautiful ga unnayi ❤😊...naaku mee videos chala relaxed ga untaayi. Meeru chala oopika tho videos chesthunnaru, thank you from myside too andi😊.
Thank u fr ur videos shravani ...maa babu aey vlogs choodadu kaani mee okka videos choosthadu maa iddhariki ilanti life ishtamu kani korika theeraka feel avtam ,mee videos choosthey మేమే live chestunna feeling . Luv u n ur beautiful family
Samba fans association 😂...yes nenu kooda fan of samba...pallapodi banana stem water anni super but naaku edi available ga levu it's ok video choosi future lo cheyagalige stage ki raavaali ani devudini korukuntunna...be happy ra😊
Hai sravani, కుక్క అలసిపోయి పడుకుంటే మీరు దాని ఆలోచనలు మీ మాటల్లో చెప్పారు కదా ఎంత నవ్వు వచ్చిందో, పిడకలు బా కొట్టారు, మా వధినకు ఆవు అంటేనే తెగ పిచ్చి నన్ను ఒకటి మేప మంటదితను hyderabad lo ఉంటుంది మీ పళ్ళ పొడి భలే చేశారు 👍👌😍buyyyyyy😊
హాయ్ శ్రావణి గారు బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు బాగున్నారా పిల్లలు మీ వారు బాగున్నారా మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను మీరు చేసే ప్రతి పని కూడా చాలా బాగా చేస్తారు అందుకే మీరంటే ఇష్టం అండి మీరు పేడాకతొ పల్లపావడర్ క్షమించారు చాలా బాగుంది అరటి చెట్టుకి అలా నీళ్లు వస్తాయని మాకు తెలియదు మీరు ఎలా చెప్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది చాలా సంతోషంగా ఉంది చాలా బాగుంది ఈ రోజు కూడా వీడియో శ్రావణి గారు నమస్తే అండి👌👌👌👌👌💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
Namaskaram 00:39 .... silent ga sloww ga cheputhunte ....kopa tesi Inka videos petanu ani antaru emo anipichindhi 😂🤣....🙏🙏 01:00 ...maku telusu kada ....ganuga panulu avi 🤭🫣🤭 01:20 ....santhosham ... weekly 3 videos is good decision 🙏🙏 01:30 Samba 🙌🙌 02:00 it's ok we will support you 🙏🙏 02:57 Doctor Babu 😂 ...amayakam ga ...mudhu ga unnadu 👌👌 04:05 new workers ne chupichandi 04:16 Avunu chustaki kuda bagaleydhu...ani stones and uneven ga undhi 05:10 we can clearly see irritation in your face 🤭😂🤭😂 fafam 👻 ....koncham time padathadhi ..ah new workers Mee wavelength ki set avataniki 🙏 07:18 Devil duck ekada undhi 😳🧐 08:45 good ...mantana Sathya narayana garu kuda same ellane cheparu 👍 good good 👍 11:20 meru chepe varaku... asalu ah flowers notice ay chepaleydhu ... Natural ga normal ga chupistaru ani Mee videos chustamu...🙌🙌 13:50 yes correct good... practical experience is the best for kids 🙏🙏 15:30 love 💕 Bheem 💕 16:00 kids challa healthy and strong ga kanipistunaru 💪💪 great upbringing 🙏🙏 Urgent ga disti Chuka petandi🫣 17:55 elanti views kosame Mee videos chustamu..🙌🙏🙌 22:00 why can't you add dry mint leaf 🤔 in tooth powder 23:55 ee creativity clip Timothy tesadu kada 🫣🫣 26:00 good for health 👌👌 Long video finally 🙏 thankyou 🙏 Challa Bagundhi 👌👌
Hi sravani garu mee videos anni chustanu maa chinnappudu poyyilo Vantacheste vachinadanni Boodhida anevallu pidakalni kalisthe vachedanni kachikapodi anevallu memu kuda chinnappudu ilane brush chesevallam video chala bhagundhi
Pachhakarpuram white gane vuntundi. Avi nilva vunchukune tinlo biyapu ginjalu vesthe adi aviri ipokunda vuntundani vinnanamma. Nenu alane vesanu. Chakrapongali chesthe vadathanu. Ah tin fridge door lo pettanu.
హాయ్ బంగారం బాగున్నారా బంగారం గోడ మీద పిడకల కొడతారు బంగారం మరి ఎక్కడ కొడతారు బంగారం మెసేజ్ పెట్టే వారికైనా కొద్దిగా ఆలోచన రావాలి బంగారం అలాగే పేడ పిడకలతో మీరు పళ్ళు పౌడర్ తయారు చేస్తున్నారు చూశారా చాలా చాలా బాగుంది బంగారం మా చిన్న లక్ష్మీదేవి బంగారం కూడా పిడకల కొట్టేస్తుంది బంగారం నాకు చాలా బాగుందిరా చిన్న బంగారం చూస్తే నాకు చాలా ఇష్టం బంగారం
Thanks for sharing valuable info . Memu ee tooth powder koni వాడుతున్నాము.. little costly అనిపించింది.. next time prepare చేసుకుంటాము.. very healthy and chala fresh ga అనిపిస్తుంది.. దంత సమస్యలు దూరం అవుతాయి.. పిల్లలకి రాకుండా వుంటాయి.. every one can try..
Adbuthamaina jeevana vidaanam meedi madam, entho adrustam, husband and family members support untene possible ,and you are so lucky to have such people around you Shravani gaaru❤
Radhasapthamiki thechina eruu pidakalutho palaa poddi chesanu akka nuvu chepinatu asalu exlent ga undi next day morning varaku kuda norru smell ravatledu chalaa ante chalaa bagga panichesthundi
మీ వీడియో ఒక్కటి చూడడం మొదలు పెట్టి వరుసగా చూస్తూనే ఉన్నా అస్సలు టైమే తెలియలేదు అండి.చాలా చాలా బావున్నాయి అండి. మీల ఉండడం నాకు చాలా ఇష్టం.నేను కూడా ఆర్గానిక్ టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాను
అమ్మలు నేను అస్సలు నీ డ్రెస్సింగ్ చూడను నీ మాట నీ పని చూస్తాను. నాకు ఎంత నచ్చుతావో. You are great. 🙌🙌🙌🙌
శ్రావణి గారి వీడియో లెంగ్త్ పెరిగిన కొద్ది... మీరు చెప్పే పాయింట్ల సంఖ్య కూడా పెరుగుతుంది...!!!! 👍🏻👍🏻👍🏻
Chitti thalli pidakalu super. Pillalani nature ki dhagaraga penchutunnaru meru chala lucky andi.
మీ విడియో రాత్రి సమయంలో చాలా మంచి గ అనిపిస్తుంది.❤ అసలు ఎంత భాగ్యం కలిగింది మీకు , నాకు చాలా ఇష్టం . మీరు రాత్రి సమయంలో తీయండి విడియో స్ ప్రకృతి ఒడిలో ఎంతో అందంగా ఉంటుంది.
మేము అడవిలో బరింక చెట్టు ఆకుల్ని ఆయిల్ లేకుండా వేయించుకొని పౌడర్ చేసి వడుకుంటాము .వాటి పుల్లలుకుడ యూజ్ చేస్తాము. పళ్ళు చాల గట్టిగా వుంటాయి.పంటి నొప్పీ వున్న వారి కి సూపర్ ట్రీట్మెంట్.youtube lo search చేస్తే చాలా వస్తాయి .ఇల్లందు - భద్రాద్రి కొత్తగూడెం.
వర్ష కొట్టిన చిట్టి పిడకలు చాలా బాగున్నాయి అక్క
నాకు తెలుసు ఆండీ పిడకలు చిన్నప్పుడు గోడకు కోట్టెవాళ్ళాం అవి పోయ్యలో వాడి ని తర్వాత ఉదయం తీసుకుని పళ్ళు తోమే వాళ్ళాం ఆండీ😊😊
పిడకలతో బోగ్గులతో కూడా పల్లపొడి తయారు చేయొచ్చు మేము చిన్నప్పుడు వీటితోనే పళ్లు తోమే వాళ్ళము. ఇంట్లో అంట్లు కూడా వాటితోనే తోమే వాళ్ళము. వీటితో తోమితే సిల్వర్ ఐటమ్స్ భలేగా మెరిసేవి. ఆ పద్ధతులే చాలా బాగుండేవి. పిడకలు మా పొలం దగ్గర కంది పొట్టు లేదా వారి పొట్టు పైన లేదా ఇంటి వెనక గోడకు కొట్టేవాల్లం మీరు మా పాత అలవాట్లు అన్నీ గుర్తు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది శ్రావణి గారు ❤❤
చిన్ని బంగారు తల్లి కూడా కొడ్తుంది చాలా భాగున్నయే మీకు మీ పిల్లలకు god bless you ❤️❤️❤️❤️
01:30 😍 Love samba 😍
Who else love samba 🤗🤗
Chala bagundi mam tooth powder process
Baagundi video! Pidakalu, పిల్లలు, vaalla allari, అన్నీ కలిసి unnaai
Avunu andi gooda midha pidakallu beautiful ga unnayi ❤😊...naaku mee videos chala relaxed ga untaayi.
Meeru chala oopika tho videos chesthunnaru, thank you from myside too andi😊.
simple and sustainable way of preparing natural tooth powder👌thank you for sharing.
mam mee videos lo magic undi that is Indian culture and our correct life style
Miru chala chala manchi life style miru chala adhrusta vanthulu naku chudaniki yantha happy ga vuntundhi thank you
చాలా బాగుంది శ్రావణి గారు
Thank u fr ur videos shravani ...maa babu aey vlogs choodadu kaani mee okka videos choosthadu maa iddhariki ilanti life ishtamu kani korika theeraka feel avtam ,mee videos choosthey మేమే live chestunna feeling . Luv u n ur beautiful family
Thank you andi😊love you too
Thank you andi adagane mee time thisukoni ee video chesi nandhuku palla podi
బంగారం మీ జీవితం మాకు ఆదర్శం
వర్ష పాప కొట్టిన పిడకలు చాల బావున్నాయి
Varsha kotina pidakalu superuuuu.....❤
Videos kosam kallu kayalukachi laga chusthunnam akka
Video chala bagundhi bujji varshamma kottina pidakalu chala bagunayi❤❤❤
hai sravani nice video meeru prakruthi ki daggara vindhi life enjoy chestunnaru i like it
Samba fans association 😂...yes nenu kooda fan of samba...pallapodi banana stem water anni super but naaku edi available ga levu it's ok video choosi future lo cheyagalige stage ki raavaali ani devudini korukuntunna...be happy ra😊
amma memu bangalore nunchi comment chestunnaamamma maakku mee pallapudi trial chestmi chaalaa baagundammaa thankyou somuch
Nice video 👌
Hai sravani, కుక్క అలసిపోయి పడుకుంటే మీరు దాని ఆలోచనలు మీ మాటల్లో చెప్పారు కదా ఎంత నవ్వు వచ్చిందో, పిడకలు బా కొట్టారు, మా వధినకు ఆవు అంటేనే తెగ పిచ్చి నన్ను ఒకటి మేప మంటదితను hyderabad lo ఉంటుంది మీ పళ్ళ పొడి భలే చేశారు 👍👌😍buyyyyyy😊
హాయ్ శ్రావణి గారు బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు బాగున్నారా పిల్లలు మీ వారు బాగున్నారా మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను మీరు చేసే ప్రతి పని కూడా చాలా బాగా చేస్తారు అందుకే మీరంటే ఇష్టం అండి మీరు పేడాకతొ పల్లపావడర్ క్షమించారు చాలా బాగుంది అరటి చెట్టుకి అలా నీళ్లు వస్తాయని మాకు తెలియదు మీరు ఎలా చెప్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది చాలా సంతోషంగా ఉంది చాలా బాగుంది ఈ రోజు కూడా వీడియో శ్రావణి గారు నమస్తే అండి👌👌👌👌👌💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
ఓల్డ్ ఇస్ గోల్డ్ అని వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో శ్రావణి గారు
Pidakalu ekjada vesukovaloo salahaa kudaa Wall ki vaddu annavaru chemotherapy bavuntundeaamooo.Nen7 chusinantha varaku ee channel adhinethi chalaa saralamgaa prakruthi vishayalu vari jeevan sili mutchatagaa vuntunthi .subham bhuyath.
Me videos chala ante chala bavuntai andi iam from vijayawada
Nice akkaya chala bagundi 😊🎉
👍👌👌👌
akka pidakalo neem paste kalipi pidaka kottukoni palla podi ki vaadukovacha
Alkka miru pidakalapina Palu kanchandi testyga untai
u r a real model akka
2 kunkudu Kaya chettulu kuda veyamde
Battalu washing ki . Ginnealaki body ki anniteki use kada.
Sharavani gaaru old is gold varsha super ❤❤
Pallapodi okkasari jalledapattamma enka baguntundi barakaga vunte pallaku manchidikadu
👌😊
I am in Coimbatore superma maymu teluguvare happy life ilake unnandi arinti stem neelu chala manchithi god bless you
Me videos bagunnai sister voice chala bagundhi garden kuda bagundhi. Naku oka lab pilla kavali sister
Incubator lo pullalu vachaya
SUPER
Aa watar nenu taganu ma chatuvi bagunayiandi
Pure water
Matti lo manikyalu❤
Hi sravani garu. Bheem is sooo cute jai bheem ❤❤❤
Wow beautiful life
Varsha తల్లి పిడకలు super ❤
Namaskaram
00:39 .... silent ga sloww ga cheputhunte ....kopa tesi Inka videos petanu ani antaru emo anipichindhi 😂🤣....🙏🙏
01:00 ...maku telusu kada ....ganuga panulu avi 🤭🫣🤭
01:20 ....santhosham ... weekly 3 videos is good decision 🙏🙏
01:30 Samba 🙌🙌
02:00 it's ok we will support you 🙏🙏
02:57 Doctor Babu 😂 ...amayakam ga ...mudhu ga unnadu 👌👌
04:05 new workers ne chupichandi
04:16 Avunu chustaki kuda bagaleydhu...ani stones and uneven ga undhi
05:10 we can clearly see irritation in your face 🤭😂🤭😂 fafam 👻 ....koncham time padathadhi ..ah new workers Mee wavelength ki set avataniki 🙏
07:18 Devil duck ekada undhi 😳🧐
08:45 good ...mantana Sathya narayana garu kuda same ellane cheparu 👍 good good 👍
11:20 meru chepe varaku... asalu ah flowers notice ay chepaleydhu ... Natural ga normal ga chupistaru ani Mee videos chustamu...🙌🙌
13:50 yes correct good... practical experience is the best for kids 🙏🙏
15:30 love 💕 Bheem 💕
16:00 kids challa healthy and strong ga kanipistunaru 💪💪 great upbringing 🙏🙏
Urgent ga disti Chuka petandi🫣
17:55 elanti views kosame Mee videos chustamu..🙌🙏🙌
22:00 why can't you add dry mint leaf 🤔 in tooth powder
23:55 ee creativity clip Timothy tesadu kada 🫣🫣
26:00 good for health 👌👌
Long video finally 🙏 thankyou 🙏
Challa Bagundhi 👌👌
Me vedios super
Medam na peru vijaya mee illu yekkada maa pillalu mee illu chustaranta cheppara please
Sravani garu pillalaku bresh ivvandi
Sis kids ki mamaearth sunscreen lotion use cheyandi and alage body wash powder preparation chupinchandi
Me prakruthi preama bagunde.
TH-cam lo nea her 86 m2 okasare Anni check cheyande . Enka mana Telugu vallaki use ayyea tips chepdurugani
Hi sravani garu mee videos anni chustanu maa chinnappudu poyyilo
Vantacheste vachinadanni
Boodhida anevallu pidakalni kalisthe vachedanni kachikapodi anevallu memu kuda chinnappudu ilane brush chesevallam video chala bhagundhi
Meedi ye vooro cheppandi mee vooru chudadaniki vasthamu naku palle vathavaranam ante chala istam. Mee pillalu naku naccharu. ĜOD BLESS YOU.
Parrots cheupei akka
Chupudu velu peti palu tomadu madya velu to tomali, shastra prakaram
hi sravanigaru naa peru saroja same maaku nature ante eshtam kani maaku kudaraledu meelage undalani unndi
Beautiful video akka. Please post videos daily. It makes me feel very happy
Video kosam waiting akka
Superb sister ❤️💐
Pure strained water
Nenuu try chestha akka palla podi nuv chesinatlu..
Ma aavu byta tiragadhu akka shed loney undidhi janalni pedhaga chudaledhu ga adiripothundhi bytiki testhe ika lopale continue chesthunam shes pregnant now
Arati dhoota alaage cover cheyyakunda ah part malli cut chesi malli gunta chesi cover chesthe baundedhi
Hi sister nice video ❤❤❤
హాయ్ శ్రావణి గారు నాకు మీలాగా వుండటం అంటే చాల ఇష్టం. కొంచం డీటెయిల్స్ కావాలి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీ లాగా చేసుకోవాలి అంటే
నేను అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నాను.
Tooth paste brush valla kooda cancer. Risk perugutundani oka dr garu chepunte vinnanu andi
Mee vaaru conpadare karanamenti
Pachhakarpuram white gane vuntundi. Avi nilva vunchukune tinlo biyapu ginjalu vesthe adi aviri ipokunda vuntundani vinnanamma. Nenu alane vesanu. Chakrapongali chesthe vadathanu. Ah tin fridge door lo pettanu.
హాయ్ బంగారం బాగున్నారా బంగారం గోడ మీద పిడకల కొడతారు బంగారం మరి ఎక్కడ కొడతారు బంగారం మెసేజ్ పెట్టే వారికైనా కొద్దిగా ఆలోచన రావాలి బంగారం అలాగే పేడ పిడకలతో మీరు పళ్ళు పౌడర్ తయారు చేస్తున్నారు చూశారా చాలా చాలా బాగుంది బంగారం మా చిన్న లక్ష్మీదేవి బంగారం కూడా పిడకల కొట్టేస్తుంది బంగారం నాకు చాలా బాగుందిరా చిన్న బంగారం చూస్తే నాకు చాలా ఇష్టం బంగారం
🙏👏👏👏👏👌👌👌👌👌👍
Ande amma neku am pani pata lede
Okkkkk
Thanks for sharing valuable info .
Memu ee tooth powder koni వాడుతున్నాము.. little costly అనిపించింది.. next time prepare చేసుకుంటాము.. very healthy and chala fresh ga అనిపిస్తుంది.. దంత సమస్యలు దూరం అవుతాయి.. పిల్లలకి రాకుండా వుంటాయి.. every one can try..
Mee video kosam waiting akka...🥰.meeru hyd vastha annarani nenu vadham ankunna...but nenu pregnent ..so aagipoya..
Avnu lab dogs vedi tattukolevu. Poyyi shed vesaru kadaa alaane needa unna vaipu inko chinna shed vesi vatti vella chaapalu, gone sanchulu tadipinavi paaka chutuu paina kudaa paravandi.. natural air challagaa tagulthuu untundi. Just sharing my idea sravani
Super sravani garu
❤addicted to your videos mam
Super sis
Could you let, letting duplex
SSK GOLD
Inkubater gurinchi oka video cheyandi adi meru ekkada chepicharo cost entha iendo cheppandi evvaru chestaru vatini ani kuda cheppandi
Keep it in house with you
Super andi
duck ela undi .debba poyinda?
Party party of the western 🌎🌍
Pillala.full.day.food.chepandi.please.
Andamina adbutamina apuriopmina amma dorkindi mi pilalki
👌✋👌👌
Mee video kosam waiting mam😊
Super super 👍👍🇮🇳
Adbuthamaina jeevana vidaanam meedi madam, entho adrustam, husband and family members support untene possible ,and you are so lucky to have such people around you Shravani gaaru❤
పళ్ళ పొడి చాలా బాగా చేశారు శ్రావణి గారు 🙏
Super video sister
Cute shamba ❤
Doctor babu super 😄😄
😮super
Nice video tqqq