సూపర్ అన్న ఇలాటివి ఎవరు చేయదు అనే నీ ఆలోచనా విధానంలో భాగంగా మీరు చేస్తున్న సేవకు చాలా మంచి కావాలి అని నా అభిప్రాయం నువు కత్తి అన్న ఇలాటివి ఎవరు చేయలేరు
భార్య భర్తల మధ్య చిన్న మనస్పర్ధలు అపుడే ప్రేమలు ఎంత సహజంగా వున్నాయంటే ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టు అనిపించలేదు సహజంగా మన ఇంట్లో కాని పక్కింట్లో కానీ జరిగే ప్రతి పల్లెటూరి వాతావరణాన్ని చాలా చాలా.బాగా.చూపించారు ముఖ్యంగా మీ ఇద్దరి కాంబినేషన్ ఇంకా మీ ప్రతి ఫిల్మ్ లకి హైలైట్.
ఇంత మంచి కామెడీ కుటుంబ సమస్యలు చాల చక్కగా వీడియో తీసారు.. సినిమా కన్న చాల బాగున్నాయి మీ వీడియోస్.., మీరు ఇంకా మరిన్ని వీడియోస్ తీయాలని మనసారా కోరుకుంటున్నాను
మాది విజయవాడ.. తెలంగాణ వాళ్ళు చేసే ఈ వీడియోలు ఎంత సేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఆ భార్య క్యారెక్టర్ పోషించే ఆమె కోసం ఎన్ని పాత్రలు అయినా కల్పించుకుని వీడియోలు చేయొచ్చు. అంతలా ఓపికగా ఉంటుంది ఆమె నటించే తీరు.. చాలా చాలా బాగున్నయ్
రాధిక యాక్టింగ్ సూపర్. చాలా నాచురల్ గా యాక్షన్ చేస్తోంది. ఆమె గురించే ఈ షార్ట్ ఫిల్ములన్నీ చూడబుద్ధి అయితాంది. త్వరలోనే ఆమెకు సినిమాలలో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.
సదన్న నీకు నమస్తే మి లాoటి వారు మన భాష (తెలంగాణ యాస) ను కాపాడుతున్నారు అ oదులో మీరు చేస్తున్న ప్రతి ఒక్క వీడియో లో మా ఊరిలో జర్గుతున్నటు అని అనిపిస్తుంది
సదన్న ఒక నేచురల్ సూపర్ స్టార్.. సదన్న భాష, యాస ఎంతో సహజంగా ఉంటుంది.. అన్న ధరించే లుంగి, అంగి గ్రామీణ సహజత్వాన్ని చూపిస్తుంది.. కామెడీ అంటే ఇలా ఉండాలి.. హ్యాట్సాఫ్ సదన్న..
మేకప్ లు సెటప్ లు లేకుండా చాలా న్యాచురల్ గా ఉంది, తెలంగాణ యాస,భాష, వింటుంటే, చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్యూ అన్నా.
Sadanna nv super anna..na videos like cheyandi share cheyandi ani adagani oke okkadu mana sadannaa..pure comedy ki care of address mana sadanna excellent anna...
చాలా సహజంగా ఉంది. మంజుల గా చేసినామే చాలా బాగాచేసింది very nice
సూపర్ అన్న ఇలాటివి ఎవరు చేయదు అనే నీ ఆలోచనా విధానంలో భాగంగా మీరు చేస్తున్న సేవకు చాలా మంచి కావాలి అని నా అభిప్రాయం నువు కత్తి అన్న ఇలాటివి ఎవరు చేయలేరు
భార్య భర్తల మధ్య చిన్న మనస్పర్ధలు అపుడే ప్రేమలు ఎంత సహజంగా వున్నాయంటే ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టు అనిపించలేదు సహజంగా మన ఇంట్లో కాని పక్కింట్లో కానీ జరిగే ప్రతి పల్లెటూరి వాతావరణాన్ని చాలా చాలా.బాగా.చూపించారు ముఖ్యంగా మీ ఇద్దరి కాంబినేషన్ ఇంకా మీ ప్రతి ఫిల్మ్ లకి హైలైట్.
BB
Excellent video sir super god bless you. 👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నీ కన్న పెద్దోళ్లకే ఇంకా పెళ్లి కాలేదు 😁😁😁😉😉😉
రాధికా........wow
ఎవడో అదృష్టవంతుడు.
అన్న అల్లుండ్ల ఇజ్జత్ తెస్తున్నావ్ ఎక్కడైనా అల్లుడు ఇలా చేయాస్తాడా మంచి మెసేజ్ ఇవ్వండి ఇలా ఇజ్జత్ తీసేటివి చెయ్యకండన్న దయచేసి.😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
😅😅
❤😊
ఇంత మంచి కామెడీ కుటుంబ సమస్యలు చాల చక్కగా వీడియో తీసారు.. సినిమా కన్న చాల బాగున్నాయి మీ వీడియోస్.., మీరు ఇంకా మరిన్ని వీడియోస్ తీయాలని మనసారా కోరుకుంటున్నాను
Pb
సదన్న, మంజుల మీరు పాత్రలో జీవించారు. తెలంగాణ యాసలో గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టారు. అద్భుతమైన నటన మీది. Congratulations.
రాధ acting సూపర్. Natural గా వుంది. 👍🏼👍🏼
మంజుల లౌలీ యాక్టింగ్ . సదా అన్న సూపర్ జోక్స్ .నైస్ ఫిలిం బ్రదర్ ఇలాంటి ఫిలిమ్స్ మరెన్నో తీయాలని కోరుకుంటున్నా మీ రెడ్డి సాబ్ 👌👌
సదన్న lady actor రాధిక గారు చక్కగా నటిస్తున్నారు
మాది విజయవాడ..
తెలంగాణ వాళ్ళు చేసే ఈ వీడియోలు ఎంత సేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది.
ఆ భార్య క్యారెక్టర్ పోషించే ఆమె కోసం ఎన్ని పాత్రలు అయినా కల్పించుకుని వీడియోలు చేయొచ్చు. అంతలా ఓపికగా ఉంటుంది ఆమె నటించే తీరు.. చాలా చాలా బాగున్నయ్
Hi
Tq...
Radhika garu and sadanna super hit combination
పాప సూపర్ జ డ వే యుంచుకుంటు సూపర్
He her f here yet 4 he ŕffjj BMW K for get r4 RFD f sleep hy
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
మీ చానెల్స్ లో యాడ్స్ రావ్ ఎందుకు సదా అన్న... మరి మీకు ఈ వీడియో ఖర్చులు ఎలా... A మాటకు ఆ మాట కామెడీ సూపర్
రాధిక యాక్టింగ్ సూపర్. చాలా నాచురల్ గా యాక్షన్ చేస్తోంది. ఆమె గురించే ఈ షార్ట్ ఫిల్ములన్నీ చూడబుద్ధి అయితాంది. త్వరలోనే ఆమెకు సినిమాలలో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.
Nijame. ఆమె మొహం లో కళ నే వేరు
@@laxmikanthrao8600 x
@@laxmikanthrao8600 mm
.
సదన్న మీ కామెడీ సూపర్ అన్న కరోనా టైం లో మి షార్ట్ ఫిల్మ్స్ చూసాను super thank you. కొంత మంది ఆల్లులు అత్తగారింటికి పోయి గిట్లానే చేస్తారు 🎉🎉❤❤
G
3
Yekkadekkada chestunnarokani videyos natural ga chala bagundi Inka sadannanu chuste amayakanga face chalabagundi
Sadanna pakkana Radhika తప్ప ఎవరు unaa danduge.Radhika Acting Super.meeru marinni Videos teeyali.👌👌👌👍👍👍🌹🌹🌹
సదన్న రాధికా ఇద్దరి జోడి కామిడీ సూపర్ గా ఉంటుంది 🌹
ఏఆర్ నంద మరియు రాదిక జోడి సూపర్
అన్న...మీరు సూపర్ ....మీ వీడియో లు సూపర్....మన తెలంగాణ గ్రామీణ వాతావరణం చాలా బాగ చూపించారు...
సదన్న, రాధిక గార్ల కాంబినేషన్ యూట్యూబ్ కె హైలైట్, ఈ మద్య చాల మిస్ అవ్థునమ్, మళ్లీ వీళ్ల కాంబినేషన్ వస్తె ఫుల్ హిట్ అవ్థుంద్ది, ❤ from Saudi Arabia
చాల బాగున్నాయి మీ వీడియోస్
Nanda Radeka Combination super 💐💐💐💐💐
బాగుంది, నంద గారి, రాధిక గారి యాక్టింగ్ ఎప్పటిలాగే నాచురల్ గా ఉంది
Àààaa
Full funny jokes ends👌👌👌
Super Anna 👌👌👌👌👌👌👌👌
Wife carector very natural super short movei
పొద్దుగాల పొద్దుగాల రాగాలు తిత్తే రోగాలు మొత్తం పోతాయి..
సూపర్ అన్న
👏👏👏👏👏
super anna
@@avitenarsimulu35 jail
Nise comedy
Im karimnaga people big fan off SADHANA
Super.anna
మన తెలంగాణ యాస ఊరి లో ఎలా మాట్లాడుకుంటామో same అలానే దింపిండు అందరు బాగా యాక్ట్ చేశారు
Sadhanna super comedy పల్లెటూరి సంప్రదాయ పద్ధతిలో బలే చేశారు అన్నా....
Manjula naku kalachindi🤩😅🤣😛😝😂😜👌🤩
Superb sadanna garu... & Radhika Garu me acting chala natural ga untundi
గ్రామీణ జీవితాన్ని చక్కగా చూపించారు సంగీతం బాగుంది
,
Bbbbb,
సదన్న రాధిక జోడి సూపర్ గా ఉంటది ఎప్పుడైనా వీళ్లిద్దరు కలిసి షార్ట్ ఫిలిం చేసిన సక్సెస్
Sadana meeru Telangana brahmi like you bro 😇Radhika gaaru super acting 💐💐
ౠ😅😅😅
Sadanna video starting chala romantic ga unnadi
మీ vedio.మాండలికం సూపర్ చాలా బాగుంటాయి కామెడీ తో పాటు సందేశాత్మకంగా కూడా వుంటాయి.I am following since 1 year
నాలుకున్నదే నాలుగు రుచులు చూడ్డానికి సూపర్ బాయ్
Asal Ni entry ne super Anna .manjula podddugale poddugaala raagalu tiste roogalu potaay
Super Sir 👍👌❤️❤️🙏🙏
Jananandame Sadanandam...👍
Aame acting natural ga super ga vundhi...
Mee ei practice ie make video with samajika spruha tho really verry good and Relackibl e, thank you.
జబర్దస్త్ కన్నా నంద గారి షార్ట్ మూవీస్ సూపర్. అన్నా మీకు నా ధన్యవాదములు
Ok
*Lovu u Sadanna. Nuvvu aayuryaarogyaalatho vundi mammalni kalakaalam itle navvistuuu vundaaala. Superrrrrrrr sadanna 👌👌*
Comedy King 😃😃😃😃
Radhika,, 's action superb. Natural actress
సూపర్ sadhanna రాధికా అక్టింగ్. సూపర్
ఓ తమ్మి నందా!! గింత సహజంగా లోకేషన్లా ఎంపిక ..సూపర్
సదన్న మీరు నటించరు, జీవిస్తారు,
సూపర్ కామిడీ అన్నా,
చాలా బాగుంది సదన్న
Evilf7,l
P
6 by Dr my b CD see CT by loop
N mom
Vinakasavith
సదన్న నీకు నమస్తే మి లాoటి వారు
మన భాష (తెలంగాణ యాస) ను కాపాడుతున్నారు
అ oదులో మీరు చేస్తున్న ప్రతి ఒక్క వీడియో లో మా ఊరిలో జర్గుతున్నటు అని అనిపిస్తుంది
@@prakashraodara812 by either ofmtf
పల్లెటూరులో మీరు తీస్తున్న షాట్ ఫిలిమ్స్ అందరూ చూడ తగ్గట్టుగానే ఉంటాయి చాల బాగుంటాయి అన్న,super
Anjineyulu Gandikoti Anji
Ty
Radhika gari ki sadanna pair chala baguntundhi
Super super
మీరు మీ కామిడి సూపర్ అన్న ఇంకా చాలా సంప్రదాయ వీడియో స్ తీయాలని కోరుకుంటున్న
Telugu Boothu Kathalu
Radika gaariki nenu fan n nanda anna always super
Radhika gaaru mi acting superb andi.iam big fan of u madam.
Radika ni acting super
My
Hi
సహజత్వానికి దెగ్గరగా వుంది...నటీనటుల హావభావాలు అతికినట్టు బాగున్నాయి...
It may be north Andhra,costal Andhra,Rayalaseema or Telangana Telugu is so sweet. Thank you very much sir.
The very heart touched best comedy short film. Congrats for natural scenes.
Helo my watsup no.9539434612.Pls call me.💘💘💘💘💘💘💘
M❤️❤️❤️❤️ iskcon desire pdb
@@masapoguanand7055 km
Beautiful village. Natural story .Action super
RS Nanda acting super .... Me acting chustunte ma entlo manishi lane undanna
Paandurangarao Vittamsetty
సదన్న ఒక నేచురల్ సూపర్ స్టార్..
సదన్న భాష, యాస ఎంతో సహజంగా ఉంటుంది.. అన్న ధరించే లుంగి, అంగి గ్రామీణ సహజత్వాన్ని చూపిస్తుంది.. కామెడీ అంటే ఇలా ఉండాలి.. హ్యాట్సాఫ్ సదన్న..
చాలా బాగుంది అన్న
Villege real life.super acting rs Nanda & co
రాధిక నటన చాలా మంచిగా ఉంది
మేకప్ లు సెటప్ లు లేకుండా చాలా న్యాచురల్ గా ఉంది, తెలంగాణ యాస,భాష, వింటుంటే, చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము.
థ్యాంక్యూ అన్నా.
Pataptalu
Sadanna naku Telangana language ante naku Chala istam thanks sadanna,..
Superb...... Fentastic acting
Super😂🤣😋😍😘🤓
నాకు సదన్న acting చాలా బాగుంది
First view bro...super anna ne videos
First like kuda nade anna sadanna
పల్లెటూరి పరిసరాలు. జబ్బర్శస్త్ 💯💯
Radhika gar
Sadhanna gar
Super combination
Super exlent wonderfull keko keka skit 😂😂😂😂😂😂😂😂
Radika & sadanna acting super chemistry
Excellent sadanna 👌👍
Anna manchiga pilusthunnavu manjula ani, 100 time chusina
Super acting
Sadanna radika sister iddaru super acting natural ga undi
హిరో నంద, హిరోయన్ రాధిక ,యాక్టింగ్ సూపర్. ఇద్దరు కు సినిమాల్లో బాగ నటించుతారు.
This is absolutely professional village culture stories and comedy good teamwork
అన్నా మాది తిరుపతి....... నేను మీ ప్రతీ విడియో ను చూస్తాను.... చాలా బాగా సరదాగా వుంటాయి........
Title music 🎵🎶 chala bagundhi, sadhana n video's full comedy ga untai 👌👌
అత్త అల్లునికి నీళ్లు ఇవ్వటం కొత్తగా ఉంది.
Sadhanna.comydi.super.🙋♂️👏👏👏👌👌🙋♂️
అన్న నాది వైజాగ్.కానీ నీ వీడియోలు చాలా సూపర్.నెను RS.NANDA .ఫ్యాన్. సూపర్ అన్నా .నీ కామెడీ .ని భాష చాలా సూపర్.R S Nanda fans like kottandi
Ann€
Gani Ganesh ¡,9
GANDI SATISH tal
Telugu vallam kada no area sambamdha
Super,
కామెడీ చేయాలంటే సదన్న నే..
I love you సదన్న...from Siddipet fan...in Saudi Arabia..
నేను కూడా సౌదీ లో ఉన్న రియాద్ లో హౌస్ డ్రైవర్ గా
Nayeni Karnakar o
Nayeni Karnakar
@@rackstar5092 n8
Warangal Telangana commerical super
Sadanna you are a great actor and Director Brother ❤
Sadanna nuv super inka chala vedios cheyali
Radhika garu mee action super
సదన్న .. నీ వీడియోలు చూస్తే మా ఊర్ల తిరిగినట్టు ఉంటది .. నువ్వు సూపర్ అన్న 😊
Natural stars🙏
Radhika Ghar mee action super
సూపర్ ఈయన షార్ట్ ఫిలిమ్స్ అన్నీ చూసాను......
Sadanna nv super anna..na videos like cheyandi share cheyandi ani adagani oke okkadu mana sadannaa..pure comedy ki care of address mana sadanna excellent anna...
Acting natural ga undhi👌
RADHIKA ACTING REALLY NATURAL, GOOD ACTER SADANNA IS ALSO GOOD ACTING .WISH YOU ALL THE BEST.
Mi eddari combination 👌👌👌👌
Naku chala baga nachimdi 👌👌👌
Good short film
Hai,iam, sravya
Hi vishnu