దుండిగల్ మండల్ పరిధిలో, మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ కోట్లు సంపాదించింది. ఆమె చెపితేనే ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లో కొన్ని వందల మందికి ఆమె పర్మిషన్ ఇచ్చింది. ఆమెకు కూడా ప్రతి బఫర్ జోన్ లో చాలా ప్లాట్స్ ఉన్నాయి. ఆమె పై కొద్దిగా ద్రుష్టి పెట్టండి.
ఈ అధికారులందర్నీ లేపేసీ వాళ్ళ ఆస్తులన్నింటినీ లాక్కొండి..ఆ డబ్బుతో నిరుద్యోగులకు స్కిల్స్ పెంచి ఉద్యోగాలు ఇవ్వండి.. ఎంతోమంది పనిచేయడానికి ఉన్నారు.కాబట్టి ప్రస్తుతం ఉన్న అధికారులందర్నీ లేపేయండి ఎందుకంటే అందరూ అవినీతి పరులే
Hatsoff to you Raghu anna ne lanti vallu untey ne society chala bagu padthadi ne guts and dare chusi chala mandhi inspire avtharu avali kuda society kosam meru chesy e journalism ki na padhabi vandanalu anna true journalist Raghu anna
మెన్ ఆఫీసర్స్ పై రెవిన్యూ అధికారులని మరియు వారికీ సహకరించిన రాజకీయ నాయకులపై చర్య తీసుకొని ఎవరైతే నష్టపోయిన మధ్య తరగతి వారికీ నష్టపోయిన వారికీ ప్రభుత్వం ఆఫకోవాలి
వస్తా అంటే ఎలా తీసుకుంటారు అజ్ఞాని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ల మీదే అవినీతి ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ నే కదా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అదే అవినీతిపరులని పార్టీలోకి చేర్చుకో వలసిన అవసరం ఏముంది 😮😮😮 ఇప్పుడు నువ్వు అంటున్నావు వాళ్ళు వస్తా అంటే చేర్చుకుంటే తప్పేముంది అని అన్నావు మరి గతంలో బిఆర్ఎస్ చేసిన పని కూడా అదే కదా వాళ్లు వస్తానంటేనే బిఆర్ఎఫ్ వాళ్లు కూడా చేర్చుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు brs వాళ్లు వాళ్లని చేర్చుకోవడం కరెక్టే అయితే అప్పుడు గతంలో brs వాళ్లు కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకోవడం కూడా కరెక్టే ఏది ఏమైనా పార్టీ మారే అంశం అనేది చాలా తప్పు అది రాజకీయ వ్యభిచారంతో సమానం పార్టీ మారడం వల్ల ప్రజలకే అన్యాయం జరుగుతుంది కానీ రాజకీయ నాయకులకు మాత్రం ఎప్పుడూ లాభమే జరుగుతుంది వాళ్లు వాళ్ల స్వలాభాల కోసం పార్టీ మారుతారు అప్పుడు నువ్వు వేసింది ఏ పార్టీకైతే ఓటు వేశావో అప్పుడు నీ ఓటు వేస్ట్ అవుతుంది మిత్రమా అది ఎలాగూ అంటావా సపోజ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి నువ్వు కట్టుబడి ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తావు కానీ రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు brs లోకి పార్టీ మారాడు అనుకో అప్పుడు నువ్వు కాంగ్రెస్కి వేసిన ఓటు brs కి అనుకూలంగా మారిపోతుంది 😮😮 వాళ్ల స్వలాభాల కోసం పార్టీలు మారితే మనం కూడా వాల్ ఎమ్మటే తిరగాలా మనకు నీతి నియమాలు ఉంటాయి కదా మిత్రమా 😮😮😢😢😢🎉🎉
లీడర్లు లీడర్లు అందరూ పార్టీలకు అతీతంగా ఒక్కటే ప్రజలు అమాయకులు సస్తే సామాన్యుడి కుటుంభం లీడర్లు పండగ చేసుకుంటారు ఒక్కసారి MLA MP పోటీ చేసి గెలిచిన వాళ్ళను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత తీసివేయాలి అప్పుడు దేశం బాగుపడుతధి బిల్డర్లకు ఉరిశిక్ష అమలు చేయాలి రూపాయి రూపాయి కూడబెట్టి కొన్న ఇళ్లను నేల మట్టం చేస్తే ఎంత దారుణం
రేవంత్ రెడ్డి నేను ఒక సామాన్య పౌరుడు గా చెప్తున్నా, "Survey నంబర్స్ మార్చి ఇన్ని ఎకరాలు అమ్మి కోట్లు కూడా బెట్టిన నోడ్ని బొక్కలో వేసి ఆ సొమ్ము రికవరీ చెయ్యాలి,. లేదా తెల్వక Govt Land లో వాళ్ళు కట్టు కున్నందుకు వాళ్ళ దగ్గర మార్కెట్ వేల్యూ బట్టిల్యాండ్ Cost వసూలు చేసుకో ఇస్తారు మన రాష్ట్ర ఖజానా అయినా నిండు తుంది. ఎం తుగ్లక్ పరిపాలన నీకు రాష్టం బాగుపడాలని లేదా ఇట్లా ఊరంతా వాళ్లకాడు చేసుకుంటూ పోతున్నావ్ 😮😢
HYDRA ను పేద ప్రజల మీద చర్యలు వద్దు యెందుకు అంటే GO 111 , BAFFERJONE, WAALTA, FTL ఇట్లాంటి రూల్స్ సామాన్య ప్రజలకు అవగాహన వుండదు కనుక సామాన్య ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి HYDRA ను అమలు చేయాలని CM రేవంత్ రెడ్డి గారికి మనవి
ఖచ్చితంగా సంబంధిత అధికారులను, రాజకీయ నాయకులను శిక్షించాలి. బాధితలు అందరూ అమ్మిన వారిపై కోర్టులో కేసు నమోదు చేయాలి. కూల్చిన పిదప ఆ స్థలం తిరిగి ఆక్రమించుకోకుంద చర్యలు తీసుకోవాలి. రఘు గారు మీకు అభినందనలు. కానీ ఈ మీ ప్రయత్నం ట్రెండ్ సెట్టింగ్ కోసం కాకుండా కొనసాగినపుడే నిజాయితీగా ఉంటుంది. రెండు రోజులు గడిచాక అంతా మాసిపోయి మరుగున పడిపోఎలా ఉండరాదు
Bro, kothaga purchase chese vallaki , check cheyalsina points meeda oka video cheyandi like 1. How to check govt land or not 2. How to check bufur zone or ftl 3. Is there any legal cases on that land Inka emanna points unte anni kalipi lenth ekkuva ayina cheyandi bro. Next time maa middle class vallu safe avutham mee video valla. Waiting for your video bro
Bro.. mee analysis and efforts impacting middle class families like you.. not impacting big fishss How many days happened issued notice near durgam cheruvu.. still no action City lo issues vunte. Outcuts lo action for media attention
మొత్తంమీద తెలంగాణా ప్రజల స్వేదంతో కట్టుకున్న,వరంగల్ నుండి పొలం అమ్ముకొని వచ్చి తెలంగాణా రైతుల కష్టం తో పాటు కోటిరూపాయల వరకూ అప్పుచేసి కొన్న పక్కా తెలంగాణా బిడ్డల కొంపలు కూల్చుతున్నారు.మీరు ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తూ, రెచ్చగొడుతూ వీడియోలు వదులుతున్నారు.వారు ఆంధ్రావారుకారు.శత్రుదేశ పౌరులు కాదు.అన్ని పత్రాలను సరిచూసుకొని కొన్నారు.ఇప్పటివరకూ ఓవైసీ కాలేజీలకుగానీ, మల్లారెడ్డి కాలేజీలకుగానీ ఇంచ్ కూడా డామేజీ కాలేదు.
అమీన్ పూర్ లో ఇల్లు కొనుక్కొని వారం రోజుల క్రితం గృహ ప్రవేశం చేసుకున్న ఒక అమాయకుడు కూల్చేసిన ఇంటిముందు కూర్చొని రోదిస్తున్న దృశ్యాలను యూట్యూబ్ ఛానల్ చూపిస్తున్నాయి. నన్ను నా కుటుంబాన్నికుడా చంపే య్యండి అని ఆ అభాగ్యుడు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఎవడో కట్టిన ఇల్లును అమాయకుడు కొన్నాడు. ప్రభుత్వ అధికారులు అన్నీ permissions ఇచ్చారు. అమ్మిన వాడిని , అధికారులను పట్టుకోండి. ప్రజాస్వామ్యంలో ఇలా అమాయకులు బలి అవుతున్నారు.
Raghu, one important aspect,not sure if the govt is taking care of it .When the demolitions are in progress there can be certain epidemics like degue due to the debris .The debris needs to be cleared at the earliest.
Raghu garu you are doing wonderful job. What you need to dois to force the government to declare survey Nos of land which are under FTL/ buffer/ or government land. Not only declaring that land registration software is updated that no registration is possible undervthose survey Nos. That way corrupt registrars cannot register lands under those survey Nos. This will save public, builders and banks . Pl comment is that possible.?
The purchasers must be compensated by the builders,govt must ensure this . Innocent people should not suffer.The builders must be tried and black listed.
WE SUPPORT THE HYDRA REVANTH REDDY SIR JINDA BAAD IN HYDERABAD SO MANY AREA'S ILLEGAL PROPERTIES IS THERE ESPECIALLY IN KUKATPALLY AND LB NAGAR AND KOMPALLY TAKE ACTION CONGRESS GOVT JAI REVANTH ANNA 🙏😊
Kokapet survey no's 102,Babukhan.. Kokapet survey number 116,117 Prestige tranquil are govt Lands..According to 22 A registration Act. Save govt lands.
Telangana state revenue department should be sued here for compensation of registration charges and people who have done the documentation on sale deeds should be traced, Also municipalities for negligence on not putting a notice board on land perimeters
అట్లా కాదు అన్న వాళ్ళు ఎం అచెపుతారు అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ లేదు అది చాలా దూరం ఉంది అని చెప్పి రిజిస్ట్రేషన్ చూపిస్తారు గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కనీసం బోర్డు ఐన పెట్టాలి కదా
Good రఘు సూపర్ విశ్లేషణ దైర్యంగా మాట్లాడినావ్ 👌🏼ఇప్పుడు అయినా బాద్యులు అయిన వారిని కఠినంగా శిక్షించ్చాలి
Oyc colleges kulchaledemitra
Ramoji film city?
Ah land vallaki 30 yrs lease ivvacchu ga govt ... Govt will also get funds and public also get benefitted
ఈ గవర్నమెంట్ కి సత్తా ధైర్యం ఉంటే ఫస్ట్ అక్బరుద్దీన్ వయసి కూల్చ మానండి
ఎ ఊకో... అంత దమ్ము వుండాలే గా....
Raghu nuv owaisi medha vedio chyee niku Dammu unte lekapote nuv biscuit
Yes
అంత దమ్ము లేదు రేవంత్ కి
Vadi athu kuda pikadu muslim votes kavali ga , reddy laku siggundali
Dammunna journalist raghu anna 🙏🙏🙏🙏💐💐💐💐♥️♥️♥️♥️🐯🐯🐯🐯🐯🐯
దుండిగల్ మండల్ పరిధిలో, మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ కోట్లు సంపాదించింది. ఆమె చెపితేనే ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లో కొన్ని వందల మందికి ఆమె పర్మిషన్ ఇచ్చింది. ఆమెకు కూడా ప్రతి బఫర్ జోన్ లో చాలా ప్లాట్స్ ఉన్నాయి. ఆమె పై కొద్దిగా ద్రుష్టి పెట్టండి.
Acb ki call chesi chepu
Jai.Hindh.Jai.Telangana.
Thoo Veella Bathuku Cheda.veella Raja keeya Naayakula.
ఈ అధికారులందర్నీ లేపేసీ వాళ్ళ ఆస్తులన్నింటినీ లాక్కొండి..ఆ డబ్బుతో నిరుద్యోగులకు స్కిల్స్ పెంచి ఉద్యోగాలు ఇవ్వండి.. ఎంతోమంది పనిచేయడానికి ఉన్నారు.కాబట్టి ప్రస్తుతం ఉన్న అధికారులందర్నీ లేపేయండి ఎందుకంటే అందరూ అవినీతి పరులే
neeku udyogamledu kabatti taruvataa udyogam vaste nuvvu kuda inthera beworse
@@dvrnaidu6064 nuvveraw .bevarse lancha kodka
@@dvrnaidu6064 naidu lanchkodka
@@dvrnaidu6064 kamma lanchkodka
@@dvrnaidu6064 nee amma gudla solli..pukla mod da
❤ మీ విశ్లేషణ చాలా బాగుంది❤ మీరు చెప్పేవి ఆన్నీ నిజాలు❤ ఈ విషయాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి తెలియదా మరి 😘❓
Excellent depiction. Your efforts to unearth the land scams in a bold manner is much appreciable .
Hatsoff to you Raghu anna ne lanti vallu untey ne society chala bagu padthadi ne guts and dare chusi chala mandhi inspire avtharu avali kuda society kosam meru chesy e journalism ki na padhabi vandanalu anna true journalist Raghu anna
Very very good analysis. Keep it up Raghu.
Mee metallo Chala nijayathi untundi Raghu garu. Big fan of youn
గుడ్ జాబ్ రఘు గారు 🤝🤝🤝
Super analysis
భయ్యా జాగ్రత్త మహిపాల్ రెడ్డి చంద్రశేఖర్ గుండాలు నిన్ను వదిలిపెట్టరు
Ho god
Am peekthaaru langa Badcow lu
మెన్ ఆఫీసర్స్ పై రెవిన్యూ అధికారులని మరియు వారికీ సహకరించిన రాజకీయ నాయకులపై చర్య తీసుకొని ఎవరైతే నష్టపోయిన మధ్య తరగతి వారికీ నష్టపోయిన వారికీ ప్రభుత్వం ఆఫకోవాలి
గొప్ప న్యూస్ ఛానల్స్ అని చెప్పుకునే వాళ్ళు ఇంత perfectga ఇంత ధైర్యంగా చెప్పగలుగుతారా
😘 ముందుగా వాళ్లందరినీ అరెస్టు చేసిన తర్వాతే హైడ్రా అనేది ప్రవేశపెట్టాలి 😘
కబ్జా దారు ని మరి కాంగ్రెస్ పార్టీ లోనికి యెందుకు allow చేసినారు తెలిసి కూడా.
Vasthaa antee tiskovadhaa ldu antee bjp lo tiskuntaruu
fees కట్టిండు ....
వస్తా అంటే ఎలా తీసుకుంటారు అజ్ఞాని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ల మీదే అవినీతి ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ నే కదా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అదే అవినీతిపరులని పార్టీలోకి చేర్చుకో వలసిన అవసరం ఏముంది 😮😮😮
ఇప్పుడు నువ్వు అంటున్నావు వాళ్ళు వస్తా అంటే చేర్చుకుంటే తప్పేముంది అని అన్నావు మరి గతంలో బిఆర్ఎస్ చేసిన పని కూడా అదే కదా వాళ్లు వస్తానంటేనే బిఆర్ఎఫ్ వాళ్లు కూడా చేర్చుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు brs వాళ్లు వాళ్లని చేర్చుకోవడం కరెక్టే అయితే అప్పుడు గతంలో brs వాళ్లు కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకోవడం కూడా కరెక్టే
ఏది ఏమైనా పార్టీ మారే అంశం అనేది చాలా తప్పు అది రాజకీయ వ్యభిచారంతో సమానం పార్టీ మారడం వల్ల ప్రజలకే అన్యాయం జరుగుతుంది కానీ రాజకీయ నాయకులకు మాత్రం ఎప్పుడూ లాభమే జరుగుతుంది వాళ్లు వాళ్ల స్వలాభాల కోసం పార్టీ మారుతారు అప్పుడు నువ్వు వేసింది ఏ పార్టీకైతే ఓటు వేశావో అప్పుడు నీ ఓటు వేస్ట్ అవుతుంది మిత్రమా
అది ఎలాగూ అంటావా సపోజ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి నువ్వు కట్టుబడి ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తావు కానీ రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు brs లోకి పార్టీ మారాడు అనుకో అప్పుడు నువ్వు కాంగ్రెస్కి వేసిన ఓటు brs కి అనుకూలంగా మారిపోతుంది 😮😮
వాళ్ల స్వలాభాల కోసం పార్టీలు మారితే మనం కూడా వాల్ ఎమ్మటే తిరగాలా
మనకు నీతి నియమాలు ఉంటాయి కదా మిత్రమా 😮😮😢😢😢🎉🎉
Raghu babu day by day your are becoming dareand dashing amazing brave and bold saving lakes tanks kuntas etc etc
Good Today's society need awerness abt this
What about KTR farmhouse and Owaisi Fathima college
They are a highly influenced section 😂
What about revanth Reddy brother house
Raghu yours Excellent Analyses
Well bro! Keep fighting for common man against injustice! People should get compensation from builders and registration officers
సూపర్ గ చెప్పారు anna
లీడర్లు లీడర్లు అందరూ పార్టీలకు అతీతంగా ఒక్కటే
ప్రజలు అమాయకులు సస్తే సామాన్యుడి కుటుంభం
లీడర్లు పండగ చేసుకుంటారు ఒక్కసారి MLA MP పోటీ చేసి గెలిచిన వాళ్ళను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత తీసివేయాలి అప్పుడు దేశం బాగుపడుతధి
బిల్డర్లకు ఉరిశిక్ష అమలు చేయాలి
రూపాయి రూపాయి కూడబెట్టి కొన్న ఇళ్లను నేల మట్టం చేస్తే ఎంత దారుణం
Al credit goes to Raghu anna (ManaTholi Velugu channel )
రేవంత్ రెడ్డి నేను ఒక సామాన్య పౌరుడు గా చెప్తున్నా, "Survey నంబర్స్ మార్చి ఇన్ని ఎకరాలు అమ్మి కోట్లు కూడా బెట్టిన నోడ్ని బొక్కలో వేసి ఆ సొమ్ము రికవరీ చెయ్యాలి,. లేదా తెల్వక Govt Land లో వాళ్ళు కట్టు కున్నందుకు వాళ్ళ దగ్గర మార్కెట్ వేల్యూ బట్టిల్యాండ్ Cost వసూలు చేసుకో ఇస్తారు మన రాష్ట్ర ఖజానా అయినా నిండు తుంది. ఎం తుగ్లక్ పరిపాలన నీకు రాష్టం బాగుపడాలని లేదా ఇట్లా ఊరంతా వాళ్లకాడు చేసుకుంటూ పోతున్నావ్ 😮😢
Superb speech hatsoffff Ana
HYDRA ను పేద ప్రజల మీద చర్యలు వద్దు యెందుకు అంటే GO 111 , BAFFERJONE, WAALTA, FTL ఇట్లాంటి రూల్స్ సామాన్య ప్రజలకు అవగాహన వుండదు కనుక సామాన్య ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి HYDRA ను అమలు చేయాలని CM రేవంత్ రెడ్డి గారికి మనవి
Super anna
Super investigation Raghu 🤝🤝
ANNA. YOU. GOOD 👍👍👍👍👍👍
Raghu Garu...Mee investigation super....🎉
Super journalism raghu garu. Please discuss on ap politics also
కొన్నవాల్లు అమ్మిన వారి పై case పెట్టాలి
Great Raghu Bro
Yes Anna
Hats off Raghu
3:40 please check the date of paper published between 3:35 to 3:45..! He is telling that paper was published in 2021
Great questions . Govt employees must and should arrest .
Raghu garu you done good job for telangana govt.
ఖచ్చితంగా సంబంధిత అధికారులను, రాజకీయ నాయకులను శిక్షించాలి. బాధితలు అందరూ అమ్మిన వారిపై కోర్టులో కేసు నమోదు చేయాలి. కూల్చిన పిదప ఆ స్థలం తిరిగి ఆక్రమించుకోకుంద చర్యలు తీసుకోవాలి. రఘు గారు మీకు అభినందనలు. కానీ ఈ మీ ప్రయత్నం ట్రెండ్ సెట్టింగ్ కోసం కాకుండా కొనసాగినపుడే నిజాయితీగా ఉంటుంది. రెండు రోజులు గడిచాక అంతా మాసిపోయి మరుగున పడిపోఎలా ఉండరాదు
గ్రేట్ జాబ్ రఘు అన్న 👌👌👌👌
ఆదాబ్ హైదరాబాద్..ఎవరు చదువుతారు ? సామాన్య ప్రజలకు ఎలా తెలుస్తుంది
CM Revanth Reddy is saving big persons and normal people suffering with this Hydra drama
We support u
Great Analysis.
ALL VICTIMS CAN SUE IN COURT. RECOVER ALL THE MONEY FROM BUILDERS ANS SELLERS.
Raghu sir you must be the fore runner in providing relief to the original victims
What about Gokul plots 200 acres
Bro, kothaga purchase chese vallaki , check cheyalsina points meeda oka video cheyandi like
1. How to check govt land or not
2. How to check bufur zone or ftl
3. Is there any legal cases on that land
Inka emanna points unte anni kalipi lenth ekkuva ayina cheyandi bro. Next time maa middle class vallu safe avutham mee video valla.
Waiting for your video bro
Handsome journalist
Baaga cheppav bro. Nice
Please focus on the road, divides the lake into the two parts. And, the building near by, water tanker borewells and many more..
Hmda approvals lo check list like FTL bufferzone pettali . Registration documents lo same checks ni present cheyali.
Super vedeo
Don't trouble middle class people...by demolition houses you cannot restore ameenpur lake ..
Very good investigation Raghu
great :)
Raghu garu continue your good work
Oka youtuber news channel person became MLC..By scolding kcr...Now he wants to become some chairman in Telangana government....
Right question
Anna super anna .
👍
Bro.. mee analysis and efforts impacting middle class families like you.. not impacting big fishss
How many days happened issued notice near durgam cheruvu.. still no action
City lo issues vunte. Outcuts lo action for media attention
Okay sir
మొత్తంమీద తెలంగాణా ప్రజల స్వేదంతో కట్టుకున్న,వరంగల్ నుండి పొలం అమ్ముకొని వచ్చి తెలంగాణా రైతుల కష్టం తో పాటు కోటిరూపాయల వరకూ అప్పుచేసి కొన్న పక్కా తెలంగాణా బిడ్డల కొంపలు కూల్చుతున్నారు.మీరు ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తూ, రెచ్చగొడుతూ వీడియోలు వదులుతున్నారు.వారు ఆంధ్రావారుకారు.శత్రుదేశ పౌరులు కాదు.అన్ని పత్రాలను సరిచూసుకొని కొన్నారు.ఇప్పటివరకూ ఓవైసీ కాలేజీలకుగానీ, మల్లారెడ్డి కాలేజీలకుగానీ ఇంచ్ కూడా డామేజీ కాలేదు.
కరెక్ట్ బ్రో
అమీన్ పూర్ లో ఇల్లు కొనుక్కొని వారం రోజుల క్రితం గృహ ప్రవేశం చేసుకున్న ఒక అమాయకుడు కూల్చేసిన ఇంటిముందు కూర్చొని రోదిస్తున్న దృశ్యాలను యూట్యూబ్ ఛానల్ చూపిస్తున్నాయి. నన్ను నా కుటుంబాన్నికుడా చంపే య్యండి అని ఆ అభాగ్యుడు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఎవడో కట్టిన ఇల్లును అమాయకుడు కొన్నాడు. ప్రభుత్వ అధికారులు అన్నీ permissions ఇచ్చారు. అమ్మిన వాడిని , అధికారులను పట్టుకోండి. ప్రజాస్వామ్యంలో ఇలా అమాయకులు బలి అవుతున్నారు.
Currect
తిమింగలలు సంగతి ఏమిటి -‘ ఆ ఒక్కటి అడ్డాకు ‘
కుంబిపకం శిక్ష దోషులకు
Excllent analayas
Raghu, one important aspect,not sure if the govt is taking care of it .When the demolitions are in progress there can be certain epidemics like degue due to the debris .The debris needs to be cleared at the earliest.
Great job to reclaim government property can be utilized for public betterment
Raghu garu, meeru manchiga information govt. Ki isthunnaru. Vaaru kuda meelage prajalaku manchi chestharandi. Time paduthundi.
Raghu garu you are doing wonderful job. What you need to dois to force the government to declare survey Nos of land which are under FTL/ buffer/ or government land. Not only declaring that land registration software is updated that no registration is possible undervthose survey Nos. That way corrupt registrars cannot register lands under those survey Nos. This will save public, builders and banks . Pl comment is that possible.?
👌🏻👌🏻👌🏻
#cmo telangana
Super
Super raghu....
Nuvvu super anna
very sad sir, all the authorities should be brought to justice...
Correct anna
Raghu garu great andi 😊
😘 ఇప్పుడున్న ప్రభుత్వం మీద కూడా ఇక ముందు ముందు కేసులు అవుతాయి 😘
U r true anna
రేవంత్ రెడ్డి మీ అన్నది,owici కాలేజీ ఎపుడు కూల్చుతవ్
బ్రదర్ 👌
bhayya nenu illu kone tappudu enta kasta padano details kosam. Details meeku dorikinanta easy ga common man ki dorakav.
Sir Government ye approved....then evadini namamantav....evadini adigi registration cheskomantav
Government should pay all the people who got effected with these demolitions.
Can collect donations people many are ready to donate.
అవతలిగట్టుకు - Sri Sri
***************************
---ఇవేమిటివింత భయాలు?
---ఇంట్లోచీకటి;
---ఇవేమిటిఅపసరాలు?
---తెగిందితీగ:
---అవేమిటారంగుల నీడలు?
---చావూ, బ్రతుకూ;
---ఎచటికిపోతా వీ రాత్రి?
---అవతలిగట్టుకు;
Raghu takes care of yourself.
REAL mafia is so powerful
Great job and kudos🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
The purchasers must be compensated by the builders,govt must ensure this . Innocent people should not suffer.The builders must be tried and black listed.
WE SUPPORT THE HYDRA REVANTH REDDY SIR JINDA BAAD IN HYDERABAD SO MANY AREA'S ILLEGAL PROPERTIES IS THERE ESPECIALLY IN KUKATPALLY AND LB NAGAR AND KOMPALLY TAKE ACTION CONGRESS GOVT JAI REVANTH ANNA 🙏😊
Congress broker ...Ni rasa leelauu social media lo unnai...houses demolition is not correct
Kokapet survey no's 102,Babukhan.. Kokapet survey number 116,117 Prestige tranquil are govt Lands..According to 22 A registration Act. Save govt lands.
Good hydra 🙏🙏👍👍👍
Telangana state revenue department should be sued here for compensation of registration charges and people who have done the documentation on sale deeds should be traced, Also municipalities for negligence on not putting a notice board on land perimeters
అట్లా కాదు అన్న వాళ్ళు ఎం అచెపుతారు అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ లేదు అది చాలా దూరం ఉంది అని చెప్పి రిజిస్ట్రేషన్ చూపిస్తారు
గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కనీసం బోర్డు ఐన పెట్టాలి కదా
Brs cadre houses in demolition...cm revanth Reddy Telangana doing sir .make a note ..after survey
Hatsoff to, HYDRA
Sir, do you have courage to show ramoji film city. 2 ponds and 2 villages gone