Raghu తమ్ముడు జాగ్రత. మీరూ ల్యాండ్ mafia to డీ కొడుతూ ఉన్నారు. Investigative journalism అనేది చాలా గొప్పవిషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో యెవరు మీ లాగా రిస్క్ తీసుకో వ తం లేదు. అన్ని వేళల్లో మీకు govt. నుంచి support ఉంటాయని anukovaddu. కాబట్టి miru మీ సెక్యూరిటీ గురించి కూడా అటెన్షన్ పే చేయండి. యెందుకంటే మీ లాంటి నిజాయితీ గల జర్నలిస్ట్ భావి తరాల కు అవసరం. Hats off to you Raghu గారు. జై తెలంగాణ 🎉
రఘు అన్న గారు......హ్యాట్సాఫ్ ......మీ జర్నలిజం చూసీ చూసీ మీకు పెద్ద అభిమాని అయ్యాను.....మీ స్పూర్తితో నేను కూడా యూట్యూబ్ చానల్ చేస్తున్నాను....కానీ మీకు చిన్న రిక్వెస్ట్...... అన్నా....మీరు చాలా పెద్ద ఎదవల గురించి ఐటమ్ లు చేస్తున్నారు... మీరు నిజాయితీగా నే ఉన్నప్పటికీ వాళ్ళందరితో ముప్పు రాకుండా జాగ్రత్త లు తీసుకోవాలని కోరుతున్నాను....మీ లాంటి నిజాయితీ గల జర్నలిస్ట్ లు భావి తరాలకు ఆదర్శంగా ఉండాలి అన్నా........మీ భద్రత కోరుకునే మీ అభిమాని.......గంగాధర శ్రీనివాస్... దమ్మపేట... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.... SR9 VOICE
సాంకేతిక బాగా అందుబాటు వచ్చిన తరువాత కూడా చర్యలు చేపట్టక పోవటానికి ఏకైక కారణం, తిల పాపం తలా పిడికెడు అన్నట్టు రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారులు, పోలీసులు అవనీతి అంట కాగడమే,..... ఉప్పరపల్లి చెరువు మరియ దాని నాలాలు, catchment area అంతా కూడా కబ్జాలు నడుస్తున్నాయి...విల్లాలు, అపార్ట్మెంట్స్, Globalస్కూల్ ఆక్రమణ వల్ల వరద నీరు, చెరువు చెరట్లేదు; చెరువు నీరు, మూసి నది చేరక, నది కూడా ఒక మురుగు కలవ లాగా తయారు అయ్యింది..... సోదరా, ఉప్పరపల్లి చెరువు వద్దకు వస్థే LIVE లో దారుణ కబ్జా చూపించవచ్చు....
Topmost in tampering records and damaging records of farmers etc. and leading to court cases. Instead of solving simple probnlems at lowe level. And heavy financial burde
ఈ AD శ్రీనినివాసలు 2010సవత్సరాల ప్రాతం లో సూర్యాపేట RDO ఆఫీస్ లో DIOS (Deputy inspector of సర్వేస్ )గా పనిచేసిన వాడేనా, ఒక్కవేల వాడే అయితే ఇక్కడ సూర్యాపేట లో వందల అక్రమంగా సర్వేలు చేసి మస్తు సంపాదించ్చినాడు, వీడి మూలముగా ఇక్కడ సూర్యాపేట కోర్టుల్లో వందల civil కేసులు నడుసుతున్నాయి.
ప్రభుత్వ భూములే కాదు పట్టా భూములను కూడా వీళ్ళ అమ్మాయా జాగిరి సొత్తు లాగా ఉన్నది లేనట్టు లేదేని ఉన్నట్టు చేసి రిపోర్ట్ ఇస్తారు డిపార్ట్మెంట్ మొత్తం లంచాలమయం
ఒక VRO గానీ, ఒక సర్వేయర్ గానీ, ఒక MRO KI గానీ శాలరీ మాత్రమే అయితే,ఇన్ని వందల వేల కోట్లు కి ఎలా సంపాదిస్తున్నారు అవి అన్నీ బయటకు తీసి నష్టపోయిన వారికి ఇవ్వాలి
ఈ డిపార్టుమెంటులో ఏడి ట్రాన్స్ఫర్లకు కోట్లలో లంచాలు ఇచ్చి వస్తారు . అన్ని జిల్లాలనుండి నెలవారీ లంచాలు డిపార్టుమెంట్ డైరెక్టర్ హైదరాబాద్ గారికి వెళ్తాయి . ఈ డిపార్టమెంట్ లో నెలకు కొన్ని వందల కోట్ల లంచాలు చేతులు మారుతాయి . కానీ ఈ సంగతి చాలా మందికి తెలియదు. ప్రతి జిల్లాకు ఒక స్పెషల్ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించి జవాబుదారీగా ఈ డిపార్ట్మెంట్ లో తక్షణమే మార్పులు చేయాలి . రఘు మంచి విషయం వెలుగులోకి తెచ్చినావు . 👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🇮🇳
అసలు ఏ ఆఫీసర్ అయినా తన పోస్టు కంటే పెద్ద పోస్టు ను ఇన్చార్జి ఇస్తారు, కానీ ఇక్కడ IOS పోస్టు చిన్న పోస్టు కు కూడా పైరవీ చేసి మేడ్చల్ ను కూడా FAC తెచ్చుకున్నాడు
Nuv chusinava anna gangadhar sir ni nen athani deggara pani chesina nuvu atla matladaku anna ad srinivasulu he donga gangadhar ki srinivasulu ki assal samandam ledhu nenu gangadhar deggara 4 years pani chesina atla padite atla matladu adram aiyendha
Undoubtedly, corruption is in 100 of crores,..Nor only surveyers but also Tahisildars and entire revenue staff,...why ACB ,closing eyes,..can take as disproportionate asset case cases
Raghu నమస్తే. 🙏🏽 Please take care of your personal security. I urge you to apply for personal firearm and have bouncers around you. Please don’t travel by two wheeler. Can Raja Singh garu provide you with personal security? The work you started is potentially fatal. 🥺 May Bhagavān శ్రీరామ always have his protection around you. 🙏🏽💐🙏🏽
Lower cadre lo unnavallu chestunna panini supervison chese prati vallu anaga Top to bottom vallaku Rs50 Lakhs cash fine,1Year Tihar jail Urishiksha or Kalapani /deshabahishkarana cheyali including MLA ,MP laku same punishment undali.
Hyloo matal jagratha ga matladu andhulo ma father ni involve chesinru athan ki e case ki m sambadham ledhu lucha anukuntu matladuthey maryadha undachu..Luchallu aney mundhu nv lucha kakunda undu
Hello matallu manchinga matladu nv avad asal lucha ananiki valaki amayyina thindi pettinava vad avado ochi video chestey dhaniki nv luchal antava andhulo ma father unnad ma father ki e matter ki asal sambadham ledhu okarini luchallu aney mundhu nuvvu lucha avvakunda undu
1st Adi Emaina Andarni All Govt Offices née Full Inquiry Cheyyali,, Enquiry ki Andaru Support Cheyyali Appudu Kani Teliyadu Evari daggara Anta akrama Sampada Undho ,,, Jobs leka Sastunte okkaniki 2 Jobs Ndhuku,, Malli Retaid Vallaki ndhuku Rjoin ,,, No proper Admistation
Total telangana lo corruption officers unnaru revenue department lo unnaru total telangana state revenue survey cheyali fake land documents tayaru chesaru corruption chala jarginadi sir
Adhayyina untey total ga m jargindho kanukoni video pettandi adhi paduthey adhi mik nachinatlu rayadam kadhu..cheppemundhu matal kuda estam ochinatlu anadam kadhu miru adhi paduthey adhi antey ekkada padaniki niamma mogadu kadhu..by the way DI gangadhar vala daughter ni matladuthunnan!! Anni enquiry chesi video create cheyyandi adhey nijam ayyithey nen nik interview esta!!Red handed ga AD srinivasallu dhorkuthey madhyalo ma father ni involve cheyyadam kadhu donga apdu donga ani cheppukodu opposite person payyina netteyali ani chustar ah process lo ma father ni antey asal bagodhu antha untey intiki ochi enquiry cheskondi!!Miru cheppindhey nijam ayyithey ma father chanipoyi 4 mnths avuthundhi e 4 mnths lo lendhi negativity adhey AD srinivasallu dhorkina tharuvatha ndhuku e video bytaki ravaliii??
Raghu తమ్ముడు జాగ్రత. మీరూ ల్యాండ్ mafia to డీ కొడుతూ ఉన్నారు. Investigative journalism అనేది చాలా గొప్పవిషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో యెవరు మీ లాగా రిస్క్ తీసుకో వ తం లేదు. అన్ని వేళల్లో మీకు govt. నుంచి support ఉంటాయని anukovaddu. కాబట్టి miru మీ సెక్యూరిటీ గురించి కూడా అటెన్షన్ పే చేయండి. యెందుకంటే మీ లాంటి నిజాయితీ గల జర్నలిస్ట్ భావి తరాల కు అవసరం. Hats off to you Raghu గారు. జై తెలంగాణ 🎉
Idhi mire indirect ga warning ichinattu undi.
It's not warning, it's a caution. There is lot of difference.
Offlate no one is so genuine in their concern.
Raghu Anna hat's off to you
రఘు నువ్వు చెప్పుడు మంచివాళ్ళు ఉన్నారు అన్న డైలాగ్ చెప్పకు అన్న అంత అవినీతి మాయం 100 ఉన్నారు
AD, శ్రీనివాసులు - గతంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ గారు సస్పెండ్ చేయమని రికమాండ్ చేయుచూ కమిషనర్, సర్వే సెటిల్మెంట్ గారికి సరెండర్ చేసినారు....
శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి మొత్తం రికవరీ చేయండి ఐతేనే వేరేవాళ్లకు భయమేస్తుంది
....అంతా భూకబ్జా రౌడీ సమితి పని
రఘు అన్న గారు......హ్యాట్సాఫ్ ......మీ జర్నలిజం చూసీ చూసీ మీకు పెద్ద అభిమాని అయ్యాను.....మీ స్పూర్తితో నేను కూడా యూట్యూబ్ చానల్ చేస్తున్నాను....కానీ మీకు చిన్న రిక్వెస్ట్...... అన్నా....మీరు చాలా పెద్ద ఎదవల గురించి ఐటమ్ లు చేస్తున్నారు... మీరు నిజాయితీగా నే ఉన్నప్పటికీ వాళ్ళందరితో ముప్పు రాకుండా జాగ్రత్త లు తీసుకోవాలని కోరుతున్నాను....మీ లాంటి నిజాయితీ గల జర్నలిస్ట్ లు భావి తరాలకు ఆదర్శంగా ఉండాలి అన్నా........మీ భద్రత కోరుకునే మీ అభిమాని.......గంగాధర శ్రీనివాస్... దమ్మపేట... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.... SR9 VOICE
Raghu anna miru nijamga great maku acb gurunchi teliyadu dayachesi miru e topic ni continue cheyali appude kondariki telustundi, cases kavadaniki chance untadi please continue cheyandi topic miru manchipani chestunnaru aa bhagavantuni divenalu miku untai mimalni evvaru em cheyaru miru munduku vacharu kada memu mi tho untam ❤
రఘు బాబు, బ్రేవో. మీరు చెప్పిన దాన్ని బట్టి చెప్పాలంటే ఒక్క మాటలో దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉండది
Raghu go ahead. God will save u. Be dare and do u'r job work. U don't care Raghu.
అంతా రాజకీయ నాయకుల ప్రభావం
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం అందరు ధొంగలె
సీబీఐ...ఐటీ.... విజిలేనుస్....సీఐడీ...దాడులు..చేయాలి...
😂😂 avani uthuthuve
Good job anna garu
Great sir
I respect Raghu sir
Beautiful Beautiful Mana Toli Velugu News garu Good night sweet dreams Mana toli Velugu news📺📰📺 garu🎉🎉
సాంకేతిక బాగా అందుబాటు వచ్చిన తరువాత కూడా చర్యలు చేపట్టక పోవటానికి ఏకైక కారణం, తిల పాపం తలా పిడికెడు అన్నట్టు రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారులు, పోలీసులు అవనీతి అంట కాగడమే,.....
ఉప్పరపల్లి చెరువు మరియ దాని నాలాలు, catchment area అంతా కూడా కబ్జాలు నడుస్తున్నాయి...విల్లాలు, అపార్ట్మెంట్స్, Globalస్కూల్ ఆక్రమణ వల్ల వరద నీరు, చెరువు చెరట్లేదు; చెరువు నీరు, మూసి నది చేరక, నది కూడా ఒక మురుగు కలవ లాగా తయారు అయ్యింది.....
సోదరా, ఉప్పరపల్లి చెరువు వద్దకు వస్థే LIVE లో దారుణ కబ్జా చూపించవచ్చు....
Super Anna ❤
Ad శ్రీనివాస ను వెంటనే సస్పెండ్ చెయలి
Raghu only great....
Ragu garu antha avinithe chalo maoist .స్వచ్ఛమైన నాయకులు ఉంటారు అందులో
💯suspended chayalee 🙏
Raghu garu meeru super
రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ దేవదాస్ సార్ ని మళ్లీ డిపార్ట్మెంట్లో తీసుకోవాలి ఆయన నిజాయితీ గల అధికారి
Topmost in tampering records and damaging records of farmers etc. and leading to court cases. Instead of solving simple probnlems at lowe level. And heavy financial burde
ఈ AD శ్రీనినివాసలు 2010సవత్సరాల ప్రాతం లో సూర్యాపేట RDO ఆఫీస్ లో DIOS (Deputy inspector of సర్వేస్ )గా పనిచేసిన వాడేనా,
ఒక్కవేల వాడే అయితే ఇక్కడ సూర్యాపేట లో వందల అక్రమంగా సర్వేలు చేసి మస్తు సంపాదించ్చినాడు, వీడి మూలముగా ఇక్కడ సూర్యాపేట కోర్టుల్లో వందల civil కేసులు నడుసుతున్నాయి.
ప్రభుత్వ భూములే కాదు పట్టా భూములను కూడా వీళ్ళ అమ్మాయా జాగిరి సొత్తు లాగా ఉన్నది లేనట్టు లేదేని ఉన్నట్టు చేసి రిపోర్ట్ ఇస్తారు డిపార్ట్మెంట్ మొత్తం లంచాలమయం
ఒక VRO గానీ, ఒక సర్వేయర్ గానీ, ఒక MRO KI గానీ శాలరీ మాత్రమే అయితే,ఇన్ని వందల వేల కోట్లు కి ఎలా సంపాదిస్తున్నారు అవి అన్నీ బయటకు తీసి నష్టపోయిన వారికి ఇవ్వాలి
బాగా చెప్పారు
ఈ డిపార్టుమెంటులో ఏడి ట్రాన్స్ఫర్లకు కోట్లలో లంచాలు ఇచ్చి వస్తారు . అన్ని జిల్లాలనుండి నెలవారీ లంచాలు డిపార్టుమెంట్ డైరెక్టర్ హైదరాబాద్ గారికి వెళ్తాయి . ఈ డిపార్టమెంట్ లో నెలకు కొన్ని వందల కోట్ల లంచాలు చేతులు మారుతాయి . కానీ ఈ సంగతి చాలా మందికి తెలియదు. ప్రతి జిల్లాకు ఒక స్పెషల్ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించి జవాబుదారీగా ఈ డిపార్ట్మెంట్ లో తక్షణమే మార్పులు చేయాలి . రఘు మంచి విషయం వెలుగులోకి తెచ్చినావు . 👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🇮🇳
Hatts of to you Raghu for this video.
Many people are continuing long period in the same place more than 10 years. And the farmers are loosing theuir lands without survey for many years.
Raghu please take care of your self. Ask government for security for you.
అసలు ఏ ఆఫీసర్ అయినా తన పోస్టు కంటే పెద్ద పోస్టు ను ఇన్చార్జి ఇస్తారు, కానీ ఇక్కడ IOS పోస్టు చిన్న పోస్టు కు కూడా పైరవీ చేసి మేడ్చల్ ను కూడా FAC తెచ్చుకున్నాడు
Nuv chusinava anna gangadhar sir ni nen athani deggara pani chesina nuvu atla matladaku anna ad srinivasulu he donga gangadhar ki srinivasulu ki assal samandam ledhu nenu gangadhar deggara 4 years pani chesina atla padite atla matladu adram aiyendha
మీరూ ఎన్ని కథనాలు చేసినా రేవంత్ రెడ్డి నీ ఎమీపీకలేరు. ఇది చివరి రాజకీయం
అంతా విర్ర విగవొద్దు తమ్ముడు
కాకా చేసినది కెసిఆర్ and కో
Raghu Bro Take Security from Central & State Govt also have CCTV around your home , get Licensed Weapon . Be Careful
Undoubtedly, corruption is in 100 of crores,..Nor only surveyers but also Tahisildars and entire revenue staff,...why ACB ,closing eyes,..can take as disproportionate asset case cases
ఎవడు దెనితొ నవ్వుతాడొ అదె నరకంచుపిస్తది నిజాయితీ లెనివాడు అవినితికి అసరపించన్లంటివాడు
Raghu nuvvu chala jagratta, evarini nammaku,mobile tap avvochu.
Raghu నమస్తే. 🙏🏽
Please take care of your personal security. I urge you to apply for personal firearm and have bouncers around you. Please don’t travel by two wheeler. Can Raja Singh garu provide you with personal security? The work you started is potentially fatal. 🥺
May Bhagavān శ్రీరామ always have his protection around you. 🙏🏽💐🙏🏽
First of all survey department is different from revenue they belong to survey department
Brs = భూకబ్జా రాష్ట్ర సమితి
Lower cadre lo unnavallu chestunna panini supervison chese prati vallu anaga Top to bottom vallaku Rs50 Lakhs cash fine,1Year Tihar jail Urishiksha or Kalapani /deshabahishkarana cheyali including MLA ,MP laku same punishment undali.
RAGU IS CORRECT 👍SUSPEND THAT LUCHA FELLOWS
Hyloo matal jagratha ga matladu andhulo ma father ni involve chesinru athan ki e case ki m sambadham ledhu lucha anukuntu matladuthey maryadha undachu..Luchallu aney mundhu nv lucha kakunda undu
Hello matallu manchinga matladu nv avad asal lucha ananiki valaki amayyina thindi pettinava vad avado ochi video chestey dhaniki nv luchal antava andhulo ma father unnad ma father ki e matter ki asal sambadham ledhu okarini luchallu aney mundhu nuvvu lucha avvakunda undu
Bro miru congree party tarupuna matladutunnavu ani evaro journalist SRVAYA ANTA DANI GURINCHI MAtladu Anna.... 👆👆
Oka government officer lancham teesukunte suspension kaakunda dismiss from service Ane chattam undali appude vyavasthalu correct ga untai
1st Adi Emaina Andarni All Govt Offices née Full Inquiry Cheyyali,, Enquiry ki Andaru Support Cheyyali Appudu Kani Teliyadu Evari daggara Anta akrama Sampada Undho ,,, Jobs leka Sastunte okkaniki 2 Jobs Ndhuku,, Malli Retaid Vallaki ndhuku Rjoin ,,, No proper Admistation
Ne poratam gopadhe Raghu ana
Ragu you are grate doing good job but houe many pablek feal
Police is so horrible
M r o motham donegal
Revenue shaka ante wrost .nduku ante records tisse vadu kuda dabbulu aduguthadu.
Total telangana lo corruption officers unnaru revenue department lo unnaru total telangana state revenue survey cheyali fake land documents tayaru chesaru corruption chala jarginadi sir
Take the govt deshani ss imidetly
😮😮😢
Decades of negligence in administration in government,
No this is not correct Raghu fact thelsuko Gangadhar innocent Adhi accident ra babu
Thamudu Raghu Nuvvu,Mallana AVENEETHI CONGS KI SAPORT CHASARU IPPUDU MEERU EAMICHAPPINA PRAJALU NAMMATAM LADHU Revavt ,Ktr Andastand Tho Nadusthunnaru ANDHU KA PHONE TAP KHALESWARAM ATAKAKKINCHARU HYDRA THO PRAJALAKICHINA HAMELU GALIKI POEAE JAI HIND
కూల్చడం సరైనది కాదు.రఘు గారు ఏదైనా విషయం మాట్లాడి పరిస్కార మార్గం చూపాలి.భూకబ్జా దారుల కు పర్మిషన్ ఇఛ్చిన వారిని అరెస్ట్ చేయాలి.కఠినంగా శిక్షించాలి.
😙 రఘు గారు ఓల్డ్ సిటీలో చెరువులు లేవా
Meeru jagrattha politician.Bada babulu Roudi dadalu attack chestru
Asalu Rahul Gandhi ganni thanli.
Adhayyina untey total ga m jargindho kanukoni video pettandi adhi paduthey adhi mik nachinatlu rayadam kadhu..cheppemundhu matal kuda estam ochinatlu anadam kadhu miru adhi paduthey adhi antey ekkada padaniki niamma mogadu kadhu..by the way DI gangadhar vala daughter ni matladuthunnan!! Anni enquiry chesi video create cheyyandi adhey nijam ayyithey nen nik interview esta!!Red handed ga AD srinivasallu dhorkuthey madhyalo ma father ni involve cheyyadam kadhu donga apdu donga ani cheppukodu opposite person payyina netteyali ani chustar ah process lo ma father ni antey asal bagodhu antha untey intiki ochi enquiry cheskondi!!Miru cheppindhey nijam ayyithey ma father chanipoyi 4 mnths avuthundhi e 4 mnths lo lendhi negativity adhey AD srinivasallu dhorkina tharuvatha ndhuku e video bytaki ravaliii??
నువ్వు?
Sollu. Sodhi
నీవు చెపింధి నిజమే