రేవంత్ ను మార్చే దమ్ము ఎవనికీ లేదు !!! Visharadhan Sensetional Statement On Revanth CM Post

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 91

  • @bhukyachinnanayak4982
    @bhukyachinnanayak4982 2 วันที่ผ่านมา +10

    ఎవ్వరు ఎన్ని మాట్లాడిన నిజమైన విశ్లేషణ జరగటం లేదు అన్న గారు,
    విశారాధన్ అన్న , మీ మనస్సులో , ఉన్న నిజాయితీ ని అన్ని సంఘాలతో పంచుకోండి. మేం సిదం. Anna,🎉

  • @Jamesbond09j
    @Jamesbond09j 2 วันที่ผ่านมา +22

    జై రేవంతన్న 👌👌👌

  • @rameshpanjala4075
    @rameshpanjala4075 2 วันที่ผ่านมา +33

    జై జై రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా చేస్తున్నారు.

    • @thenaturelover6336
      @thenaturelover6336 2 วันที่ผ่านมา +1

      Ne mukam raa

    • @kannababu9890
      @kannababu9890 2 วันที่ผ่านมา

      బీసీ అయితే ఏంటి రెడ్డి అయితే ఏంటి ప్రజలకు వొరిగేది ఏంటి. కులాన్ని అడ్డం పెట్టు కొని మీరు బ్రతికేది.

    • @pranoav7583
      @pranoav7583 วันที่ผ่านมา

      జై bc

    • @venkanna1
      @venkanna1 วันที่ผ่านมา

      రెడ్డోలు నీకు నోట్లు కానిచ్చిన బాగానే ఉంటది అనుకుంటా...

  • @pks9839
    @pks9839 2 วันที่ผ่านมา +8

    రేవంత్ రెడ్డి పెద్ద క్రిమినల్ ఆ, లేక విశ్వరదం పెద్ద క్రిమినల్ ఆ అర్ధం కావట్లేదు. వీళ్లు ఇద్దరి మనసులో వేరే కోణం వుంది

  • @julaisiddhunaik1987
    @julaisiddhunaik1987 วันที่ผ่านมา +2

    సార్ ఇప్పుడు చెప్తున్నారు కదా ప్రభుత్వం గురించి ఎలా అలా చెప్తా పాదయాత్ర చేసి ఇదే పని BRS PARTY KCR ఉన్నపుడు చేసి ఉంటే బాగుండు కదా సార్ ఈ పరిస్థితి రాకపోయేది కదా సార్ ...Praveen sir చేసారు అప్పుడు విద్యార్థులు ఆయనే సరైన వ్యక్తి అనుకున్నారు ...కానీ ఆఖరికి ప్రవీణ్ సార్ BRS PARTY KCR థో ఉన్నారు...ఈ తెలంగాణా ప్రజలకు రాజకీయ నాయకులపై, రాజకీయ పార్టీలపై నమ్మకం పోయింది ...
    ప్రజలు 1నైట్ డ్రింక్ 1నైట్ మనీకి అలవాటు పడ్డారు

  • @BhupathiRaju-qe3yf
    @BhupathiRaju-qe3yf วันที่ผ่านมา +3

    కరప్షన్ లో ఉండదు రేవంత్ రెడ్డికి అది రేవంత్ రెడ్డి గుణం అది అర్థం చేసుకోవాలి నీ అర్థం చేసుకోలేం రేవంత్ రెడ్డి కామెడీ పెడుతున్నావ్

  • @raparthisatheesh6469
    @raparthisatheesh6469 วันที่ผ่านมา +1

    విశారదన్ మహారాజ్ గారు మాట్లాడుతున్న ప్రతి మాట అబద్ధం

  • @kljchnd5622
    @kljchnd5622 วันที่ผ่านมา +2

    అంథె అంటావా చూధమ్ భై భై హొగయ

  • @cherry46
    @cherry46 2 วันที่ผ่านมา +13

    ఇంత కాలం ఎక్కడ ఉన్నారు. అద్భుతమైన విశ్లేషణ

  • @shivashankarvalki207
    @shivashankarvalki207 วันที่ผ่านมา +1

    విశారదన్ సార్ వివరణ చాలా చక్కగా ఉంది ఇది ఏదో రెడ్డికి మూడి పెట్టి ముప్పు తిప్పలు పెట్టే లాగా ఉంది 😂😂😂

  • @nuthankumar9660
    @nuthankumar9660 2 วันที่ผ่านมา +5

    SC/BC/Reddy evaraina CM kavochu. Teliviga Prajalaku kavalsina vidamga rule cheste chalu

    • @srinivas1416
      @srinivas1416 2 วันที่ผ่านมา +1

      Actual no cm is required for the country only President required
      No mlas required only governor required
      Tax for us will be saved because of their salaries

    • @srinivas1416
      @srinivas1416 2 วันที่ผ่านมา +1

      Say no to free schemes
      Giving free also crime for the country

    • @nuthankumar9660
      @nuthankumar9660 2 วันที่ผ่านมา +1

      @ true.. i agree. IAS officers can run the show but india is a democratic country so it may not happen

  • @kramanji7083
    @kramanji7083 15 ชั่วโมงที่ผ่านมา +1

    కూసోని ఇలా చాలా ముచ్చట్లు చెప్పొచ్చు భవిష్యత్తును కళ్లకు కట్టినట్లు కూడా చెప్పొచ్చు...కానీ అసలు సిసలు కథ ఎలక్షన్ రేపు అనగనే కథ మొత్తం అడ్డ తిరుగుతాది ఇది నేను నా కళ్లరా చూలా సార్లు చూశా తేలియక అమ్ముడు పొతారు అనుకున్నా గానీ అయిన జనాలు మారుతారు అనుకున్నా గానీ ఏ ప్రాంతంలో ఆ ప్రాంత రాజకీయ పలుకుబడి జనాల వాళ్ల అవసరాలు ఆపూట తాత్కాలిక ఉపశమనం ఇచ్చే తాయిలాలు వాళ్లను మార్పు దిశగా మార్చనివ్వదు.బహుజన వాదంలో ఇది నాకు జరిగిన అనుభవం.విశారాధన్ గారు కూడ పాత ఇంటార్వులు ఇప్పటివి చూస్తే ఆయన కూడ ఇంకా నేర్చుకునే దగ్గరే ఉన్నారు.జాతి కోసం అన్ని వదులుకోవాలి అందరితో కలవాలి అన్ని పోరాటాలు చేయాలి సమాస్తా జ్ఞాన భోద చేయాలి.కానీ ప్రజలకు అన్ని విషయాలు చెప్పారు అందరితో కలవరు ఈగోలతో మేం అది చెస్తాం ఇది చెస్తాం అంటారు.ఫస్ట్ మేధావులు అనే వాళ్లలలోనే ఐక్యతా లేదు ఇగ ప్రజలను ఐక్యం చేయలేరు ముందు మేధావులు అనే నాయకులందరు ఎకం కండి మీకు గడ్డి పోచల యూనిటి తేలియదు చలిచీమల యూనిటి తేలియదు.కాన్షారాం ఒక మాట అంటారు చీపురు పుల్లలు ఒక దగ్గర కట్టి కడితేనే చెత్తను పరదోలగదు కానీ విడి విడిగా ఎన్ని సార్లు ఊకినా చెత్త పోదు.

  • @somireddykothi.
    @somireddykothi. 2 วันที่ผ่านมา +9

    పునాది లో మార్పు వస్తే ఉపరితలం లో ఉచిత హామీల అవసరం ఉండదు.

  • @hramu629
    @hramu629 2 วันที่ผ่านมา +3

    కొడంగల్ లో లోలి నీ Q న్యూస్ రాలేదు రండా ఛానల్

  • @kodariaravind9447
    @kodariaravind9447 วันที่ผ่านมา +4

    ప్రతి పక్షంలో ఉన్న నిష్పాక్షపాతంగా మాట్లాడుతున్నారు మీ లాంటి నాయకులు నిజంగా ఈ దేశానికి అవసరం sir
    విశారాధన్ గారు మాట్లాడితే అట్లనే వినాలనిపిస్తది..❤

  • @kthirupathi154
    @kthirupathi154 2 วันที่ผ่านมา +3

    Meeru nijam matladithe , Raghu ku mandutundhi sir😅

  • @abdulazeez1966
    @abdulazeez1966 วันที่ผ่านมา +6

    Revanth Reddy is dinamic leader

  • @ChilapallyLavanya
    @ChilapallyLavanya วันที่ผ่านมา +1

    బొంగేమ్ కాదు

  • @NarsingaRao-my9tp
    @NarsingaRao-my9tp วันที่ผ่านมา +1

    నీ కాలేదా నువ్వు ఎందుకు ఆడతాలేవు

  • @ramgotte6619
    @ramgotte6619 วันที่ผ่านมา +1

    Ori vari osari sc st bc welfare hostel ki vachi chudu.. weekly 4 eggs and banana, every Sunday chicken once mutton corporate level lo estunnaru ..nenu one of the employee..kanisam knowledge lekunda matladaku

  • @demorvie
    @demorvie 2 วันที่ผ่านมา +2

    ఇళ్లు ఏమిటోల్లు ఇద్దరు?

  • @sampathreddy4009
    @sampathreddy4009 วันที่ผ่านมา +4

    రేవంత్ రెడ్డి గ్రెట్ లీడర్

  • @dhruvahechu2986
    @dhruvahechu2986 2 วันที่ผ่านมา +3

    విన్ సార్ రాజకీయాలకు కొత్త అర్థం చెబుతున్నారు ur గ్రేట్

  • @alingaraju3020
    @alingaraju3020 2 วันที่ผ่านมา +1

    100%

  • @kawalipradeeppradeep3540
    @kawalipradeeppradeep3540 2 ชั่วโมงที่ผ่านมา

    Jai bheem Jai visharadan maharaj

  • @BhupathiRaju-qe3yf
    @BhupathiRaju-qe3yf วันที่ผ่านมา +4

    జై రేవంత్ రెడ్డి

  • @RaviMankidy
    @RaviMankidy วันที่ผ่านมา +4

    జై విశారదన్ అన్న

  • @Athmagourav
    @Athmagourav วันที่ผ่านมา +2

    జై డా.విశారదన్ అన్న

  • @vamshimereddy295
    @vamshimereddy295 2 วันที่ผ่านมา +3

    Jai revanth

  • @deenachintha
    @deenachintha วันที่ผ่านมา

    Sir meeru y s r laga unnaru god bless you

  • @mittapellisudhakar8124
    @mittapellisudhakar8124 2 วันที่ผ่านมา +6

    విశారదన్ అన్న సూపర్

  • @satyanarayanapanduga3999
    @satyanarayanapanduga3999 2 วันที่ผ่านมา +2

    Thu thu congress government

  • @RambujjiRambujji-j5j
    @RambujjiRambujji-j5j 2 วันที่ผ่านมา +1

    NON OC IKYATHA CHUSTAMA ANNA BADHAGA UNNADHI

  • @parshuramulu6684
    @parshuramulu6684 2 วันที่ผ่านมา +1

    Super chepparu

  • @satyanarayanapanduga3999
    @satyanarayanapanduga3999 2 วันที่ผ่านมา +2

    Thu thu congress government cm

  • @satyanarayanapanduga3999
    @satyanarayanapanduga3999 2 วันที่ผ่านมา +2

    Eadchv pora

  • @beeramkeshavareddy7274
    @beeramkeshavareddy7274 2 วันที่ผ่านมา +3

    Jai congress

  • @Gabbar_jadav
    @Gabbar_jadav วันที่ผ่านมา +4

    Revanth reddy ni avaru touch cheyaleruuu

  • @ChinnaChinna-j9r
    @ChinnaChinna-j9r วันที่ผ่านมา +2

    Supar good tg cm jai revanth anna❤🎉

  • @sadigeishika5389
    @sadigeishika5389 2 วันที่ผ่านมา

    Starship evvaman

  • @shyamsundar-yj2sd
    @shyamsundar-yj2sd วันที่ผ่านมา +1

    Sir revanth is good

  • @satyanarayanapanduga3999
    @satyanarayanapanduga3999 2 วันที่ผ่านมา +2

    Faltu cm

  • @shekarexmptc2658
    @shekarexmptc2658 2 วันที่ผ่านมา +1

    👍

  • @venkanna1
    @venkanna1 วันที่ผ่านมา

    Great sir, such are facts 👌🏻

  • @buchibabub1189
    @buchibabub1189 วันที่ผ่านมา +1

    Next month కోమటి రెడ్డి సిఎం

  • @kondranarsaiah9106
    @kondranarsaiah9106 2 วันที่ผ่านมา

    Very good information sir

  • @Riseres779
    @Riseres779 2 วันที่ผ่านมา +9

    ఈ రఘు గాడు మల్లిగాడి తొత్తు అందుకే fake బీసీ ఉద్యమం గురించి మాట్లాడడు.. ప్రజలకి నిజాలు చెప్పాడు

  • @pvpgpvpg4916
    @pvpgpvpg4916 วันที่ผ่านมา +1

    Jai revanth anna

  • @vsmedia365
    @vsmedia365 2 วันที่ผ่านมา +2

    నిజంగా విశారాధన్ sir చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి చాలా తెలివైన రాజకీయ చాణిక్యుడు రాబోయే రోజుల్లో కాలం కలిసిస్తే జాతీయ స్థాయిలో రాజకీయం చేయగలడు రేవంత్ మరియు రాహుల్ గాంధీకి దగ్గర మిత్రుడుగా మారిపోయాడు కూడ......

  • @srinumandula9605
    @srinumandula9605 วันที่ผ่านมา +1

    Jai Visharadan✊✊

  • @rajashekarreddy6356
    @rajashekarreddy6356 วันที่ผ่านมา

    Nuv Revanth anna ki elivations estunnav....😂

  • @kthirupathi154
    @kthirupathi154 2 วันที่ผ่านมา +2

    Avunu sir, BC dhalari lo Raghu okkadu

  • @raghupathichinthala7002
    @raghupathichinthala7002 วันที่ผ่านมา +1

    మీ పార్టీలోకి గుంటనక్కలకు ప్రవేశం ఉండకూడదు అని కోరుకుంటున్నాను సార్ ఇప్పటి వరకు ఓ కే మీరు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 2 วันที่ผ่านมา +4

    రఘు గానికి రైతుల చెప్పు దెబ్బలు తప్పవు

  • @MahendraKumar-zc3xx
    @MahendraKumar-zc3xx 2 วันที่ผ่านมา +2

    Rsp ne amudu poyindu
    BC, SC, ST, MINORITY 😂😂😂😂😂

  • @thirupathibusa468
    @thirupathibusa468 2 วันที่ผ่านมา +1

    S sir,but change for bc sc st

  • @tejaswidasari8705
    @tejaswidasari8705 9 ชั่วโมงที่ผ่านมา

    Ok bro

  • @Balreddyrikkala
    @Balreddyrikkala วันที่ผ่านมา +2

    రేవంత్ ని మార్చే దమ్ము ఎవరికీ లేదు ఇక్కడి bjp గవర్నర్ సహకరించడు మర్పునకు .

  • @nagarajuathmakuri996
    @nagarajuathmakuri996 2 วันที่ผ่านมา +2

    ఋణ మాఫీ కాలేదు దాని గురించి అడగండి

    • @srinivas1416
      @srinivas1416 2 วันที่ผ่านมา

      Please give ur details check with authorities

  • @shyamsundar-yj2sd
    @shyamsundar-yj2sd วันที่ผ่านมา

    Jai revanth Jai congres

  • @devenderraomarthineni8726
    @devenderraomarthineni8726 2 วันที่ผ่านมา +3

    Jai kcr jai telangana Jai ktr Jai Harish rao

  • @vederegovardhanreddy286
    @vederegovardhanreddy286 2 วันที่ผ่านมา +3

    కచరా పాలన లో ఎందుకు పాదయాత్ర చేయలేదు? విశారదన్ భయపడ్డారు అప్పుడు.

    • @pullemlaganesh9154
      @pullemlaganesh9154 2 วันที่ผ่านมา +5

      కచర పాలన లొనే 5000 కి.మీ, 10,000 కి.మీ పాదయాత్రలు చేశారు... డైలీ రాజకీయాలు గమనిస్తూ ఉండు.. రావు, రెడ్లు.. ప్రజాస్వామికరించ బడాలి..!

    • @repallyayyanna9520
      @repallyayyanna9520 2 วันที่ผ่านมา +2

      Padayatra chesindu eda pandinav ra nuvvu? Telusuko

    • @molugurikrishna431
      @molugurikrishna431 วันที่ผ่านมา

      ప్రపంచంలోనే ఎవరు నడవనటువంటి 10,000km పాదయాత్ర చేశారు.
      మీరు కండ్లు మూసుకొని ఉన్నారో ఏమో...sir
      మీకు ఇలాంటివి కనబడవు కావచ్చు.

  • @tgnewshd6034
    @tgnewshd6034 2 วันที่ผ่านมา +2

    వాడు పక్క రేవంత ఏజెంట్ వాడితో ఎందుకు కూర్చున్నారు సార్

  • @devenderraomarthineni8726
    @devenderraomarthineni8726 2 วันที่ผ่านมา +1

    Mee vartionlo clarity ledu

  • @kthirupathi154
    @kthirupathi154 2 วันที่ผ่านมา +1

    Raghu Khangress tottu

  • @udaykiran9292
    @udaykiran9292 2 วันที่ผ่านมา +4

    Revanth reddy sachipoina party ne adhaikaram loki techadu.. Epudu adhikaram lo una party ni malli adhikaram loki thevadam pedda vishayama

    • @Jamesbond09j
      @Jamesbond09j 2 วันที่ผ่านมา +2

      👌👌👌

  • @kkbabu1008
    @kkbabu1008 วันที่ผ่านมา +1

    I love revanth Reddy