CM Revanth -KCR | Ex MLA Chirumarthi-Phone Tapping Case | Collector Vs Villagers | V6 Teenmaar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 121

  • @ThinkYourself777-j1c
    @ThinkYourself777-j1c 12 วันที่ผ่านมา +95

    V6 news ❌ congress news ✅

  • @tendulkar-4182
    @tendulkar-4182 13 วันที่ผ่านมา +107

    ఉచితాలు వద్దు... శ్రమకు తగిన వేతనం ముద్దు ❤

  • @banothsrinivas-o4j
    @banothsrinivas-o4j 13 วันที่ผ่านมา +116

    Well come V6 Congress party

  • @syedrabbani7432
    @syedrabbani7432 13 วันที่ผ่านมา +25

    Congratulations v6 congress

  • @AnaspatelAnaspatel-my2mk
    @AnaspatelAnaspatel-my2mk 12 วันที่ผ่านมา +24

    మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పై చాలా వ్యతిరేకత ఉంది అది v6 కనిపెట్టడం లేదు

  • @user-dn5dq8go3bn
    @user-dn5dq8go3bn 12 วันที่ผ่านมา +19

    Congratulations v6 congress😮😢🎉😂❤😅😊

  • @eppaposham7339
    @eppaposham7339 12 วันที่ผ่านมา +13

    రైతుబంధు కోల్పోయిన రుణమాఫీ కోల్పోయిన ఇంకేం కోల్పోవాలి

  • @sandeepgamasandeep6273
    @sandeepgamasandeep6273 12 วันที่ผ่านมา +16

    ఓనర్ ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ భజన

  • @domalgudavenkeymudiraj6010
    @domalgudavenkeymudiraj6010 13 วันที่ผ่านมา +13

    Jai CM Revanth Reddy Anna

  • @sunilk9516
    @sunilk9516 12 วันที่ผ่านมา +22

    Jai kcr❤

  • @djbhanusmiley5505
    @djbhanusmiley5505 12 วันที่ผ่านมา +6

    Super ve6

  • @khemrajpun2116
    @khemrajpun2116 12 วันที่ผ่านมา +3

    Good news

  • @alluririthikReddy
    @alluririthikReddy 13 วันที่ผ่านมา +14

    అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ ఇలాగే మాట్లాడడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అలాగే మాట్లాడుతున్నాడు అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు

  • @SkImran-i6b
    @SkImran-i6b 12 วันที่ผ่านมา +7

    Welcome to v6 congress channel

  • @malleshpullaboina5246
    @malleshpullaboina5246 13 วันที่ผ่านมา +15

    Hi congress party channel Vani. 😮

  • @MarojuStudios_89
    @MarojuStudios_89 12 วันที่ผ่านมา +10

    I❤V6

  • @k.pareshkumar7823
    @k.pareshkumar7823 13 วันที่ผ่านมา +8

    Jai Shree Ram ❤💪🚩

  • @BVKCreations444
    @BVKCreations444 12 วันที่ผ่านมา +6

    4:47ప్రభుత్వం తలుసుకుంటే ఇండియాకి తిరిగి రాడ...

  • @9reporter916
    @9reporter916 12 วันที่ผ่านมา +13

    రుణమాఫీ చెయ్యాలి సీఎం గారు ఎందుకు గోస పెడుతున్నారు

  • @prashanthkarrolla8743
    @prashanthkarrolla8743 13 วันที่ผ่านมา +12

    మాదిగలు ఊరికి ఇంత సేవ చేస్తారు డప్పులు కొడుతు వారికీ ఎలాంటి సహాయం లేదు గవర్నమెంట్ నుండి

  • @gopalyadav6810
    @gopalyadav6810 12 วันที่ผ่านมา +2

    👍

  • @Chandrashekarappani89
    @Chandrashekarappani89 12 วันที่ผ่านมา +6

    V6 Congress..😅😅

  • @eppaposham7339
    @eppaposham7339 12 วันที่ผ่านมา +1

    రుణమాఫీ గోవిందా రైతుబంధు గోవిందా గోవిందా గోవింద

  • @KRameshKRamesh-s7s
    @KRameshKRamesh-s7s 12 วันที่ผ่านมา +2

    Good morning 🌅 allofrss my u thob

  • @KalyaniSarees
    @KalyaniSarees 12 วันที่ผ่านมา +1

    Jai revanth Anna

  • @gakstar_yt760
    @gakstar_yt760 13 วันที่ผ่านมา +8

    West news west congress fake news

  • @nmraobommakanti9877
    @nmraobommakanti9877 12 วันที่ผ่านมา +4

    జై కెసిఆర్

  • @sdldulapally2618
    @sdldulapally2618 12 วันที่ผ่านมา +1

    Fast reshancard

  • @gakstar_yt760
    @gakstar_yt760 13 วันที่ผ่านมา +9

    West news

  • @gakstar_yt760
    @gakstar_yt760 13 วันที่ผ่านมา +2

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ganesh7784
    @ganesh7784 12 วันที่ผ่านมา +3

    4000 Pinchan akkada

  • @gakstar_yt760
    @gakstar_yt760 13 วันที่ผ่านมา +2

    Andaru report kotandi people and farmers

  • @mnaveen099
    @mnaveen099 13 วันที่ผ่านมา +6

    Best news channel in the world 🎉🎉🎉🎉

    • @SaiCharan-hz5fu
      @SaiCharan-hz5fu 13 วันที่ผ่านมา +5

      For congress 👍

    • @mnaveen099
      @mnaveen099 12 วันที่ผ่านมา +1

      😂❤

  • @kallekrishna1682
    @kallekrishna1682 12 วันที่ผ่านมา +2

    Congress news

  • @swamyvadyaram8127
    @swamyvadyaram8127 13 วันที่ผ่านมา +12

    ఫాస్ట్ రైతు లకు మొత్తం రుణ మాపి చెయ్య మను

  • @vamshikrishnabattu9083
    @vamshikrishnabattu9083 13 วันที่ผ่านมา +9

    Mek vachy comments medha kuda oka video teyandi congress fool😂😂😂

  • @tendulkar-4182
    @tendulkar-4182 13 วันที่ผ่านมา +20

    KCR - కింగ్ ఆఫ్ చీటింగ్ అండ్ రాబరీ
    BRS - భూకబ్జా రౌడీ సమితి

  • @VannelaSuresh
    @VannelaSuresh 12 วันที่ผ่านมา

    🙏🙏

  • @sampathyadavmulkala4094
    @sampathyadavmulkala4094 12 วันที่ผ่านมา +1

    Congress v6news

  • @sathayabodigi5613
    @sathayabodigi5613 12 วันที่ผ่านมา +6

    వి6 ఎప్పుడు అబద్ధం చెప్పదు

  • @AnaspatelAnaspatel-my2mk
    @AnaspatelAnaspatel-my2mk 12 วันที่ผ่านมา +1

    మీన్ లను ప్రజలు కొన్ని రోజుల తర్వాత రానీయరు లే

  • @Naithamsomu
    @Naithamsomu 12 วันที่ผ่านมา +10

    కెసిఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా రేవంత్ రెడ్డి జన్మలో సీఎం అయ్యే వడా that's power of KCR dont touch

  • @narsimhamurthy-z6y
    @narsimhamurthy-z6y 13 วันที่ผ่านมา +2

    Meerantga ఒక్కటే prajalu picholu

  • @Naithamsomu
    @Naithamsomu 12 วันที่ผ่านมา +1

    మీకు మందు గురించి అవసరమా ఎప్పటికీ

  • @AnaspatelAnaspatel-my2mk
    @AnaspatelAnaspatel-my2mk 12 วันที่ผ่านมา +1

    రేవంత్ రెడ్డి సర్కారును మనం ఎంచుకున్న మన రైతుల గుద్ధ బలిసి మన గుద్దల తంతును ఇప్పుడు కెసిఆర్ ఏం తప్పు చేసింది లెటర్ రైతులు గురించి

  • @AnaspatelAnaspatel-my2mk
    @AnaspatelAnaspatel-my2mk 12 วันที่ผ่านมา +1

    రైతులది చాలా గుద్ధ బలిసి పోయినది కాంగ్రెస్ కోటేశ్వరరావు ఇప్పుడు ఏడుస్తున్న రైతు లేడు కన్స్ట్రక్షన్ బిజినెస్ ఏడుస్తుంది ఒకటి వి6 ఒకటి ఏడవడం లేదు అంతే

  • @premsagar-so6ct
    @premsagar-so6ct 12 วันที่ผ่านมา +1

    Runa mafi raithu bandu akkada ra 😂

  • @bsk-fz5ff
    @bsk-fz5ff 12 วันที่ผ่านมา +1

    Opp Leader Rahul Gandhi ji Boycotted CJI Swearing Ceremony
    V6 should have cover this also 😅😅

  • @NaveenChenraj
    @NaveenChenraj 12 วันที่ผ่านมา

    నువ్వు వార్తలు చెప్పినప్పుడు జల్ది చెప్పేసేయ్ ఎంత రామాయణం చెప్పొద్దు

  • @Vihanya-N6
    @Vihanya-N6 12 วันที่ผ่านมา +1

    West congress

  • @SidamNagorao-c5w
    @SidamNagorao-c5w 12 วันที่ผ่านมา

    ఇంకెప్పుడు

  • @anjan98sri64
    @anjan98sri64 13 วันที่ผ่านมา +8

    KCR avasaram ledu congress party ki KTR okkaru chalu

  • @yadhagirimokkadham6930
    @yadhagirimokkadham6930 13 วันที่ผ่านมา +2

    Madam only Congress gurinch prajala gurinchii mattadi

  • @balajigarka8493
    @balajigarka8493 13 วันที่ผ่านมา +5

    జై కాంగ్రెస్ 🎉🎉🎉

  • @GumdalaKrishna-ih4xm
    @GumdalaKrishna-ih4xm 13 วันที่ผ่านมา +7

    Mundhu Runa mafi Cheyandi

  • @dharavatthirupathi9511
    @dharavatthirupathi9511 12 วันที่ผ่านมา +4

    జై కెసిఆర్ జై జై తెలంగాణా జై జై కెసిఆర్ 🐅🐅🐅🐅🐅

  • @mnaveen099
    @mnaveen099 12 วันที่ผ่านมา +1

    Dear V6 channel can u tell me abt up coming projects in Telangana Wich we help

  • @saikumarkumar4133
    @saikumarkumar4133 13 วันที่ผ่านมา +4

    Jai Congress

  • @Kishan-i3r
    @Kishan-i3r 12 วันที่ผ่านมา

    👍💯💯💯👍👌👍✊

  • @YadaiahbiravoniBiravoni-vf6nn
    @YadaiahbiravoniBiravoni-vf6nn 12 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @tendulkar-4182
    @tendulkar-4182 13 วันที่ผ่านมา +13

    ... అప్పుల తెలంగాణ సృష్టి కర్త KCR

  • @eppaposham7339
    @eppaposham7339 12 วันที่ผ่านมา

    సూపరో సూపరు ఇలానే చేయాలి ఎందుకు ఇస్తారు భూములు

  • @ajaygoudummagoni5616
    @ajaygoudummagoni5616 13 วันที่ผ่านมา +2

    Bomb pellindhi 😂 v6

  • @tendulkar-4182
    @tendulkar-4182 13 วันที่ผ่านมา +5

    వ్యవసాయం చేయకుండా రైతు బంధు తీసుకునే వారి ని ఎన్కౌంటర్ చేయాలి

  • @PravinKumar-t6o9d
    @PravinKumar-t6o9d 12 วันที่ผ่านมา +1

    Congress ni joke varthalu 😅

  • @meghvinnvlogs
    @meghvinnvlogs 12 วันที่ผ่านมา

    ఫార్మాసిటీ కంపెనీ పెడతారు కానీ వాళ్ల జీవితం ఎక్కడ మొదలైంది వాళ్లు పంటలు పండించుకుంటూ వాళ్ళ సొంత ఇంట్లో తిని పడుకుంటారు రేపు డబ్బు కోసం అమ్ముకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఆ డబ్బు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఉద్యోగాలు అవన్నీ ఏమి అవసరం సంతోషంగా వాళ్ళ భూముల్లో వాళ్ళు తిని పడుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళని ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు... మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నారా వాళ్ళ పాటికి వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళని అలా వదిలేయండి ప్రజలను ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు ఇల్లులు కూల్ చేస్తారు అది వాళ్ళ ఊరు వెళ్లి వాళ్ళ ఇల్లు కావాలంటారు వాళ్ళ భూములు కావాలంటారు ఒక్కటంటే ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే పని చేస్తున్నారా

  • @ravib2092
    @ravib2092 12 วันที่ผ่านมา +1

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ErumallaMahesh
    @ErumallaMahesh 12 วันที่ผ่านมา +8

    రేవంత్ రెడ్డి గారు మీరూ సిఎం అని మీరు అనుకుంటున్నారా కానీ మేము మీరు సిఎం అని anukuntalemu నువ్వు ఎమ్ సిఎం బెకర్ సిఎం తెలంగాణ కు పట్టినా sheni రేవంత్ రెడ్డి

  • @rajeshwarirajeshthota3001
    @rajeshwarirajeshthota3001 12 วันที่ผ่านมา

    Raithu bandu ledhu Runa mapi ledhu west congress 😅

  • @eppaposham7339
    @eppaposham7339 12 วันที่ผ่านมา

    నేను అడిగిన నువ్వు చేయవు నిన్ను కడిగిన నువ్వు పని చేయవు

  • @KrishnaKrishna-k6t
    @KrishnaKrishna-k6t 12 วันที่ผ่านมา +1

    No.forma..kodangal

  • @gakstar_yt760
    @gakstar_yt760 13 วันที่ผ่านมา +4

    West news bro only suport to congress thos news cheee west fellow

  • @MarriNomeshkumar
    @MarriNomeshkumar 12 วันที่ผ่านมา +1

    V 6 news online Reddy gudals kaka is correct 🙏kaka

  • @gajjashanker3617
    @gajjashanker3617 12 วันที่ผ่านมา

    Jai KCR Sir

  • @srajkinh
    @srajkinh 12 วันที่ผ่านมา

    V6 Congress party

  • @ALL.IN.ONE9966
    @ALL.IN.ONE9966 13 วันที่ผ่านมา +1

    Dharani em ayendii sir

  • @meghvinnvlogs
    @meghvinnvlogs 12 วันที่ผ่านมา

    రేవంత్ కు పక్క పార్టీలను తిట్టడమే సరిపోతుంది వాళ్ల గురించి పట్టించుకోవడమే సరిపోతుంది ఒక్కసారి అయినా ప్రజల గురించి ప్రజల ఇబ్బందుల గురించి ఆ రైతుల గురించి దేని గురించి అయినా.. పట్టించుకున్నాడు ఎప్పుడు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఉండి మాట్లాడితేనే సరిపోతుంది.. ఫోన్ టాపింగ్ పక్కన ఉన్న అరెస్టు చేయడం ఇలాంటి పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు పంట కొనడం రైతుబంధు ఇవ్వడం ఇల్లులు కట్టించడం హాస్పిటల్లో రోగులకు మంచి మందులు ఇవ్వడం ఇవన్నీ ఏమైనా జరుగుతున్నాయా ఏదన్న అడుగుతామని ప్రజలను మభ్య పెట్టుకుంటూ వాళ్లకు నచ్చిన వార్తలు రాసే వారు సపోర్ట్ చేసే వారే ఉన్నారు కానీ ప్రజలకు మాత్రం ఎంత అన్యాయం జరుగుతుందో చూసే వారు మాత్రం లేదు

  • @rajendardhudhigani8735
    @rajendardhudhigani8735 12 วันที่ผ่านมา

    Time to time Job calendar lo jobs notification veyyu income vache oka tet exam notification kadhu 😂😂😂😂

  • @nrlpt
    @nrlpt 12 วันที่ผ่านมา

    V6 Congress news

  • @dasclickzz
    @dasclickzz 12 วันที่ผ่านมา +2

    Unsubscribe done ✔️

  • @anilkumaranil7783
    @anilkumaranil7783 12 วันที่ผ่านมา

    Telangana KCR Nu Marchipoledhu Raa Babu Ni Pani chusthee KCR KTR Harish Rao Gurthukuvasthundu endhuku Gelipinchukolem Ani.......😊

  • @YallalingaReddy-pn3yk
    @YallalingaReddy-pn3yk 12 วันที่ผ่านมา

    సీఎం గారే రుణమాఫీ,రైతుభారోసా ఈ రెండు స్కీమ్ లు ఎగ్గొట్టి రైతులను నిండా ముంచిం డు ఇట్లాంటి మోసం చేసే, మాటతప్పే సీఎం ఇంత అబద్ధాలు చెప్పే సీఎం బహుశా ఎక్కడా లేరు అనుకుంటా ఆయన మాటకు ఆయనే విలువ ఇవ్వడంలేదు ప్రజల దృష్టిలో ఇంత చీప్ అవటం ఆయనకు తెలియక పోవటం విచారం. ఇంకోవిషయం ఆయన మాట్లాడే భాష మరీ చీప్ గా ఉంటుంది. ఆ పదవికి చాలా హుందా తనం అవసరం అది ఆయన పాటించుట లేదు అది మన దౌర్భాగ్యం

  • @Chanti-t7m
    @Chanti-t7m 12 วันที่ผ่านมา +2

    😅😂😂

  • @navinvenkat379
    @navinvenkat379 12 วันที่ผ่านมา +1

    JAI BHATHA POSHETTY DORA THIS PEOPLE ARE FROM BAR AND RESTAURANT SERVICE PARTY JAI GALLI TO DELHI CHEAP LIQUOR SUPPLY

  • @tendulkar-4182
    @tendulkar-4182 13 วันที่ผ่านมา +11

    బీహారీ రౌడీ సమితి

  • @ChSrinuSri-fq2ld
    @ChSrinuSri-fq2ld 11 วันที่ผ่านมา

    Jai kcr

  • @narsimhamurthy-z6y
    @narsimhamurthy-z6y 13 วันที่ผ่านมา +1

    Waste no yuse

  • @varma001
    @varma001 13 วันที่ผ่านมา +5

    Scamgress

  • @praveenbheema4654
    @praveenbheema4654 12 วันที่ผ่านมา

    First runa mafii chyraaa

  • @maheshkalavena9972
    @maheshkalavena9972 11 วันที่ผ่านมา

    Mana kada ap anduku mana state gurinchi cheppandi

  • @yadhagirimokkadham6930
    @yadhagirimokkadham6930 13 วันที่ผ่านมา +1

    Anna dhanam news channel waste channel

  • @linganayakbhukya5401
    @linganayakbhukya5401 12 วันที่ผ่านมา

    Jai Revanth Anna ✊❤

  • @mohammedrafee3936
    @mohammedrafee3936 12 วันที่ผ่านมา +1

    Raithu bandhu poindi

  • @gangadharavamshi5102
    @gangadharavamshi5102 12 วันที่ผ่านมา

    Runamafi ledu raitu bandhu inka eni dhonga matalu namudo

  • @teluguvlogs5984
    @teluguvlogs5984 11 วันที่ผ่านมา

    Calvary temple ki cm sir vellaru kada ninna lb stedidum. News veyadam ledu endhuku

  • @bhaskarmudiraj1979
    @bhaskarmudiraj1979 12 วันที่ผ่านมา

    Congress chennel v6 news

  • @naveenbamboomerchant8190
    @naveenbamboomerchant8190 12 วันที่ผ่านมา

    Government office mattram oka cc camer kuda pettaru.camer unte corruption cheyadanki vellukadu kada.ane public kosum a camer lu.dhamu unte Ane govt office lo pettunre cameralu fast

  • @KPKNEWSYAMCHA
    @KPKNEWSYAMCHA 12 วันที่ผ่านมา +3

    Basara IIIT సూసైడ్ గురుంచి మీరు ఎందుకు చూపించలేదు.. కొందరికి దెబ్బలు తగిలాయి, పోలీసులకు అవమానం జరిగింది...
    కానీ ఇది మీకు పెద్ద సమస్యగా కనిపించడం లేదా

  • @muralikishor5358
    @muralikishor5358 12 วันที่ผ่านมา

    Change your channel name too C6 news channel ( Congress 6 news channel) 😤😞

  • @sureshgoud418
    @sureshgoud418 12 วันที่ผ่านมา

    Anchor ni maravadi ra sami😢