మేడం నమస్తే ! మిరు సరైన కొలతలు చెప్పిన మంచిగడా తల్లి! అన్నం:బెల్లం 1:1కలిపి నీరు కలపక మిరుచెప్పి విధంగా గా 7_8 తర్వాత వడూసుకొని బటల్ నిల్వచేసుకుని 5_6 నెలలు నిల్వ,కావలసిన పుడు 2_3ml lit కలిపి పిచికారి/డ్రెంచ్ వొడొచ్చుగడ దయతో వివరణ
బీర చెట్టు బాగా యుంది పూలుకూడ బాగానె వస‌్తాయి కాని కాయలు పసుపు పచ్చ రంగులో మారి ఎండిపోతున‌్నాయి ఇది ఈగలు,లేదా దోమల వల్ల అవుతుందా దీనీకి పరిష్కారం తెలియ జేయగలరు
చాలా మంచి సలహా చాలామంది అన‌్నాన‌్ని మురుగుకాల‌్వలో వేస‌్తారు చాల వాసన వేస‌్తుంది దానివల‌్ల దోమలు పెరుగుతాయి ఇలా చెట‌్లకు వాడటం ఉత్తమం
Manchi information ichharu Radhika garu
very very good tip madam especially for farmers,I am a chilli farmer,and I will ad wise to others,god bless you,keep going.🙏🏼🙏🏼🙏🏼
Good concept
సూపర్
Om tqsalot amma allthebest
Excellent andi...first time chusthunna...evriki msg cheyanu...but miku cheyali anipinchindi....be happy andi❤
Thank you
Chala baga explain chesaru
చక్కగా చేసి చెప్పారు రాధిక గారు.
Good demo.
Wonderful madam.thankyou.
Nice video Andi manchi tip hpparu
చాలా మంచి విషయం చెప్పారు
థాంక్ యు andi🙏
Very nice video.thank you madam for the information
Vedio bagundi Radika important
మొక్కల గురించి మాకు మీరు బాగా చెప్తున్నారు అది నాకు బాగా. రాధిక గారు
Mam mini portable sprayer entha, ela teppincharu
HAI RADHIKA GARU GOODMORNING HAPPY FRIDAY LKSHMIDEVI ASISSULU ME PAYE UNDALI AND BEST OF LUCK CHALA MANCHI TIP GURUNCHI CHEPPARU THANKS
Thank you so much for your video Andi ☺️
Ok good 👍
Baga chepparu . sprayer cost.I ignor this type of rice .but your explanation influnced me to experiment.
సూపర్ ఐడియా మేడం
Beautiful.
Sprayer bagundi vevaraalu anni cheppandi amazanlo dorukutundaa ela konalo cheppandi
First time watching your vlog nice
Chala manchiga chepperu.bagundi.very good.vokka doubt vundi....mokkallo manam thiriginappudu pulla vasana ravatam ....eagalu ravatam alanti problem vudadu ga....?😊
రాధిక గారు మీరు చాల బాగా చెప్పారు. Sprayyar కాస్ట్ అండ్
ఎక్కడ దొరుకుతుంది
Hi andi sprayar cost 5000₹ online lo dorukuthundi
Super very nice
Nice video radhika garu
మేడం నమస్తే ! మిరు సరైన కొలతలు చెప్పిన మంచిగడా తల్లి! అన్నం:బెల్లం 1:1కలిపి నీరు కలపక మిరుచెప్పి విధంగా గా 7_8 తర్వాత వడూసుకొని బటల్ నిల్వచేసుకుని 5_6 నెలలు నిల్వ,కావలసిన పుడు 2_3ml lit కలిపి పిచికారి/డ్రెంచ్ వొడొచ్చుగడ దయతో వివరణ
Q 6:37 6:37 6:40
Super
Nice 👍👍
Super so much useful
Chala బాగుంది అండి .మీరు use చేస్తున్నా మిషన్ cost ఎంత అండి plz చెప్పండి 😊
5000₹ andi
Ok Thanks 👍 అండి
Aa sprayer ekada thisaro pls chepandi
Water spray chesindhi yekkada konnaru andi konchem link send chestharaa
Google lo G3 store chudandi
Annam migilite dayachesi roddu meeda tirige kukkalaki pettandi vaati aakali teerchandi please
Good information 👍
Very nice details of sprayer pl
Google lo G3 store
10 days ite rice ki purugu pattada
Madam Garu small mini sprayer amount to madam Garu ekkada dorukutundi
Mam cooked food items should not be used for plants I herd.
Is it not rt?
Nice
Meeru cheppendi bhga ardhameyendhi
Malipula chattu ki vistara madam
Ha esthanu
Grinding cheyyachhu kadaa
Rose plants diceses cheppandy
Super sister
Mini portable sprayer buying links pettandi
Google lo G3 store ani type cheyyandi
Supet
Mini sprayer link pettandi please
Google lo G3 store chudandi
Nice garden andie
Madam please give details of minisprayer from where to purchase
Google lo G3 store
బీర చెట్టు బాగా యుంది పూలుకూడ బాగానె వస‌్తాయి కాని కాయలు పసుపు పచ్చ రంగులో మారి ఎండిపోతున‌్నాయి ఇది ఈగలు,లేదా దోమల వల్ల అవుతుందా దీనీకి పరిష్కారం తెలియ జేయగలరు
Mini portable spray cost ?
Sprayer ekkada konnaru entha link pettandi please
Online lo andi
Chala baga chepparu
Radhika garu meeru chala baaga vivaramga chepparu, ardhamayyelaga cheptaru good
Soil mix lo nenu soil, vermi compost, manure vesanu
Inka fast grow avvalante elanti charylu theesukovali
Cheppara Radhika Garu please
Poshaka dravaalu thayaaruchesi roju marchi roju evvandi baga perugutundi panta kuda super vasthundi andi
...
I. fertiliser తయారు చెయ్యటం మీ కెలతెలిసింది ?
మీరే కనిపెట్టారా ? లేక ఎక్కడన్నా Trg. అయ్యారా?
Mam muni portable sprayer entha, ala thempinchali pl reply. Good video tnx
Google lo G3 store
enka e vidhamga vadachu chaddannam
Otti rice ni Adina dabbalo vesi neellu posi batta katti unchandi 10 days tharvatha vadukondi roju kalabettadam marichipokandi
మా నాకు మీ వీడియోలు బాగా నచ్చుతాయి కానీ ఎందుకనో టమాటాలు టమోటా చెట్లు ఎందుకు రావట్లేదు
Thati bellam veeyach andi seeds kavali andi
Thati bellam kanna normal machidi kada
నాకు ప్రేయర్ కావాలి
Sry compini link kavali andi
Google lo G3 store
Can you send the link portable sprayer
Google lo G3 store
Portable mini spreyar akkada tisukunnaru
Online lo chusi theppinchukunnamu
Which app
Www.g3store.in
@@radhikaorganicterracegarde4492 tq andi
Sprayer link send me medam
Google lo G3 store
మినీ స్పీయర్ ఎక్కడ కొన్నారు. రేట్ ఎంత. తెలియ జేయ గలరు.
Google lo G3 store 5000₹andi
I want link portable sprayer
Google lo G3 store
Namaste mam ,, మొక్కలకు ఎరువుగా,చేపలు, రొయ్యలు,కడిగిన నీళ్లు ఇవ్వవచ్చా.
మిరప మొక్క కి పేనుబంక vachindi నివారణ చెప్పండీ please
Lavagam water lo maragapeti spray cheyandi
🎉
@@vimalanandsterracegarden4198 🎉
@@vimalanandsterracegarden4198ko
Okka video cheyandi
Soupar. Medam
అక్కా మొక్కలు వాసన రావా
Nice video radhika gaaru