Village Singer Rani Exclusive Full Interview || Encounter With Swetha Reddy || Bhavani HD Movies

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 736

  • @aparnatiru1001
    @aparnatiru1001 4 ปีที่แล้ว +6

    బేబీ గారు రాణి . రవి గారు విలందరు మతిలోని మాణిక్యాలు సూపర్ సింగర్స్ god bless you all

  • @9399916806
    @9399916806 6 ปีที่แล้ว +66

    Bhavaani HD movies వారికి ధన్యవాదములు...రాణిని మీడియా వారు గుర్తించారు...మీ మంచి మనసుకు నా జోహార్లు. రాణీ....నువ్వూ బాగా పాడుతున్నావు తల్లీ....ఐతే బాగా సాధన చెయ్యాలమ్మా...రాగం speed యెక్కడ హెచ్చించాలో....యెక్కడ తగ్గించాలో నేర్చుకోమ్మా...నువ్వుకూడా బేబీ లాగా తప్పకుండా అభివృద్దిలోకి వస్తారు...రవి..రాణి పాటలు...డ్యూఏట్స్ బాగున్నాయి...వీరబాబు పాట కూడా చాలా బాగుంది...మీరంతా యింకా బాగా సాధన చెయ్యండి...మెళుకువలు నేర్చుకుంటే మీరంతా మంచి అభివృద్ది లోకి వస్తారు. ముఖ్యంగా వడిశలేరు,రామచంద్రాపురం లో నుండి గాన కోకిలలను పరిచయం చేసిన శ్వేత గారికి హృదయపూర్వక ధన్యవాదములు....యింకా అనేక మంది పేద గాయకులను ప్రొత్సహించండి... God bless you all.

  • @madhavinandyalatv7878
    @madhavinandyalatv7878 6 ปีที่แล้ว +145

    ఇప్పటికి రాణి గారిని ఇంటర్యూ చేసారు థాంక్స్ . రాణి కి అవకాశాలు ఇవ్వాలి. రవి గారు కూడా బాగా పాడారు.

    • @prameelareddy3299
      @prameelareddy3299 6 ปีที่แล้ว +7

      పాపం ఈవిడకి అవకాశం రావాలని కొరుకుటున్నను అండ్ రకున్నా baby గారు మీరు తనకు help చేయండి plzzzzzz

    • @srinivasarao1099
      @srinivasarao1099 6 ปีที่แล้ว +1

      Anker nu maarchandi raaa BAABUUU. Aaa puff tho pandila undhi

    • @9701-z2e
      @9701-z2e 6 ปีที่แล้ว

      Ssss

    • @jagadeeshbabuk7914
      @jagadeeshbabuk7914 6 ปีที่แล้ว

      Meeru prati video lo comment chestunnaru...good.

    • @d.yratnam8275
      @d.yratnam8275 6 ปีที่แล้ว

      May god bless you rani

  • @anegondimangaiah5513
    @anegondimangaiah5513 6 ปีที่แล้ว +9

    భవాని హెచ్ డి మూవీస్ వారికి ముందుగా ధన్యవాదాలు రాణీ గారు రవి గారు మీరు ఇద్దరు చాలా బాగా పాడుతున్న రు శ్వేత రెడ్డి మేడమ్ గారు మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు సూపర్ మేడమ్ రాణీ గారి గురించి వీడియో చేసిన బెంగుళూరు ఆది గారు తో నేను (కువైట్) నుండి మాట్లాడను

    • @babubabu-er9ou
      @babubabu-er9ou 6 ปีที่แล้ว

      Suppr

    • @babubabu-er9ou
      @babubabu-er9ou 6 ปีที่แล้ว

      Super ga padaru

    • @chparamesh4625
      @chparamesh4625 6 ปีที่แล้ว

      Anegondi Mangaiah super

    • @lawalawa1858
      @lawalawa1858 6 ปีที่แล้ว

      Anegondi Mangaiah super aadi

    • @rahib1144
      @rahib1144 6 ปีที่แล้ว

      Bhavishattu chala chala baundi.
      Social media meeku Inka chala
      Popular chestundi ani ashistunnanu.
      God bless you

  • @kalpnasathish2147
    @kalpnasathish2147 5 ปีที่แล้ว +2

    ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయండి చాలా బాగా పాడుతున్నారు శ్వేత గారికి ధన్యవాదాలు ఇలాంటి వారిని ఇంటర్వ్యూ ద్వారా ఎంతో మందికి పరిచయం చేస్తున్నందుకు🙏👏

  • @durgakatta3848
    @durgakatta3848 6 ปีที่แล้ว +25

    Bhavani HD Movies
    రాణిని గుర్తించి మీడియాకి తీసుకొచ్చి
    ఇంటర్యూ చేసి అందరికీ తలిపారు
    మీడియా వారికి చాలా కృతజ్ఞతలు
    రాణికి చిన్నపిల్లలు ఆమెకు సహాయం
    చేయాలి దయచేసి ఆమె కష్టం గుర్తించండి
    ప్లీజ్🙏🙏🙏🙏🙏🙏

    • @ramm7991
      @ramm7991 5 ปีที่แล้ว

      Very good rani gaaru and baby gaaru

  • @manikantavadaparthi2599
    @manikantavadaparthi2599 6 ปีที่แล้ว +28

    జిగెలు రాణి song 👌👌👌రవి గారు మీ voice లో చాలా వెరీషన్స్ ఉన్నయ్ tq swetha reddy గారు .. టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు అని నిరూపిస్తున్నారు జై హింద్

    • @radhatanniru4056
      @radhatanniru4056 5 ปีที่แล้ว

      Rani and Ravi super.

    • @santhoshabandlaguda9776
      @santhoshabandlaguda9776 5 ปีที่แล้ว

      Niswarthanga baby voice video send chesina Rani kuda ganakokile ravikuda chala Baga padutunnaru veella talent gurthinchi kotigaru veelliddariki kuda manchi avakashlalivalani pray chestunna koti garini

  • @sureshtp2093
    @sureshtp2093 6 ปีที่แล้ว +41

    అక్క చాలా చాలా బాగా పాడారు నిజం మీకు కచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి
    ప్లీజ్ ఈ జంటకి అవకాశాలు ఇవ్వండి

  • @yesushaik8673
    @yesushaik8673 5 ปีที่แล้ว +1

    Chala baga padutunnaru rani garu.meeku kudaa avakasalu ravalani korukuntunnam.

  • @kamu11258
    @kamu11258 6 ปีที่แล้ว +113

    ఎదుటివారి ఎదుగుదలకి కల్మషం లేకుండా సాయపడిన ....అసాధారణ ప్రతిభ కలిగిన ranigariki ధన్యవాదాలు..👍 మంచి రోజులు ముందు ఉన్నాయి

  • @gurgahony
    @gurgahony 6 ปีที่แล้ว +21

    రాణి గారు మరియు రవి గారు చాలా బాగా పాటలు పాడారు.
    భగవంతుని ఆశిస్సులు వారిపై వుండాలని కోరుకుంటున్నా....

  • @rajz987
    @rajz987 6 ปีที่แล้ว +2

    Great Singing Rani & Ravi...My Best Wishes to Baby, Rani, Ravi and the guy who uploaded Baby's Video! God Bless U all.... Thanks Swetha for interviewing...

  • @murari9366
    @murari9366 6 ปีที่แล้ว +17

    One of the best interview... You Guy's are really awesome......no words......

  • @sivamalab9268
    @sivamalab9268 6 ปีที่แล้ว +69

    రవి గారు, మీరు చాలా బాగా పాడుతున్నారు. రాణీ గారు, మీరు కూడా,👏👏👏👏

  • @soundaryaramesh9626
    @soundaryaramesh9626 4 ปีที่แล้ว +1

    మట్టిలొనీ మాణిక్యాలను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేస్తున్న సోషల్ మీడియా కి అభినందనలు మరియు ధన్యవాదములు

  • @padmavathidasari5292
    @padmavathidasari5292 6 ปีที่แล้ว +24

    Rani interview kosam eduru choosamu thank you

    • @MS-vy2kl
      @MS-vy2kl 6 ปีที่แล้ว

      Padmavathi Dasari avunu nenu kuda eduru chusanu andi rani ne kuda avakasam vasthadi andi

    • @jagadeeshbabuk7914
      @jagadeeshbabuk7914 6 ปีที่แล้ว

      Mee iddariki hi andi..

    • @ushapenneeu6013
      @ushapenneeu6013 5 ปีที่แล้ว

      rani.ravi.mieiddariniaadevudu.divinchalani.manasara.korukuntunnanu.allthebest

    • @ushapenneeu6013
      @ushapenneeu6013 5 ปีที่แล้ว

      swethajinenu.miabhimaniniverynisemiru

  • @nagaratnammameda272
    @nagaratnammameda272 2 ปีที่แล้ว +1

    excellent songs by rani and Ravi ,
    wish them best future.

  • @kageshjana7918
    @kageshjana7918 6 ปีที่แล้ว +11

    Super rani sis.... Meru kuda baby laga paiki ravali.... Encourage all super singer's

  • @munugalanageshwarachary9997
    @munugalanageshwarachary9997 6 ปีที่แล้ว +21

    శ్వేతా సిస్టర్ ఇద్దరు ఆణి ముత్యాలని పరిచయం చేసిన మీ ఛానెల్ కృతజ్ఞతలు.

  • @swarnalathavijapurapu3771
    @swarnalathavijapurapu3771 6 ปีที่แล้ว +6

    Ravi n Rani you are singing very great. mee troup lo maaku avakasam isthaara

  • @janakipallevela446
    @janakipallevela446 6 ปีที่แล้ว +44

    Medam garu మీ మంచి మనస్సుకు నా హ్యాండ్సూప్

  • @sadhikpasha8776
    @sadhikpasha8776 6 ปีที่แล้ว +8

    Very nice both of u please encourage them

  • @suneethamarlapatiofficial8982
    @suneethamarlapatiofficial8982 6 ปีที่แล้ว +12

    excellent super super mam. chala chala baga padinaru.....villanu andariki parichayam chesinamdiku meeku t q t q mam

  • @gopiyadhav4849
    @gopiyadhav4849 4 ปีที่แล้ว

    Supar rani garu extent ga singaru

  • @janakipalevelli354
    @janakipalevelli354 5 ปีที่แล้ว

    మంచి మనసు ఉంది మీకు అందుకే మంచి కల దేవుడిచాడు. రాణి లాంటి వారికి ఆశ్రయము

  • @vijayrajuvulluri8425
    @vijayrajuvulluri8425 6 ปีที่แล้ว +2

    Sweet voice Rani Garu, you have bright future ahead. No singer compare with you. Unique and sweet voice. All the best.

  • @durgamallapu
    @durgamallapu 4 ปีที่แล้ว

    Super ga padaru

  • @bharathkumarparchuri3241
    @bharathkumarparchuri3241 4 ปีที่แล้ว +1

    Rani chala manchi ammai..open mind..tanaki god manchi offers eppunchali..sweet vioce

  • @mdsayeedunnisa94
    @mdsayeedunnisa94 5 ปีที่แล้ว

    Super Ravi garu, Rani garu chala baga padutunaru meku inka chala avakashalu ravalani aa devunni korukuntunamu.

  • @nerusuvenkatasrinivasarao7675
    @nerusuvenkatasrinivasarao7675 6 ปีที่แล้ว +14

    Sweatha madam I love you so much. ilantivalliki support chestunnaru. God bless you madam

  • @hasinihoney6341
    @hasinihoney6341 5 ปีที่แล้ว +1

    Hi Rani garu & Ravi garu , Excellent singing..Ravi garu your voice is so excellent in all variations.

  • @trinadh2
    @trinadh2 6 ปีที่แล้ว +1

    Eesari interview baga chesaru ..i respect you..

  • @thadikelaabdulhussainbasha2243
    @thadikelaabdulhussainbasha2243 6 ปีที่แล้ว

    Thank you swetha Garu......ఈ ఇంటర్య్వూ తోరాణీగారికి కూడా బేబి గారితో సమానంగా అవకాశాలు రావాలని ఆసిస్తున్నాము.

  • @surekhaveepuri3775
    @surekhaveepuri3775 4 ปีที่แล้ว +1

    Rani,and Ravi super 👌👌👌🌹🌹🌹

  • @vijayk737
    @vijayk737 6 ปีที่แล้ว +1

    Rani gari voice is so cute....and very nice
    I have no words to say......

  • @besties6435
    @besties6435 5 ปีที่แล้ว

    bhavani hd chaanal miru supar andi elati vallaki avakasam echinaduku chala tq madam

  • @rajeswaritirandi8675
    @rajeswaritirandi8675 3 ปีที่แล้ว

    Nenu e roju chusanu,but rani garu miku manchi rojulu mundu unnaye..inka future undi

  • @krishnach1950
    @krishnach1950 6 ปีที่แล้ว

    రాణీ మీరు చాలా బాగా పాడుతున్నారు. అవకాశం ఇచ్చి ప్రోత్సాహం అందించే వారు ఉంటే బేబీ గారికంటే మంచి గాయనికాగలరు.నిజమైన మట్టిలో మాణిక్యం. రవి గారు కూడా మంచి గాయకులు చాలా బాగా పాడారు.

  • @sahasrajessikaa7207
    @sahasrajessikaa7207 6 ปีที่แล้ว +13

    రాణిగారు రవిగారు సూపర్ చాలా బాగా పాడారు........సూపర్

  • @SBPMOTOADVENTUREVLOGS
    @SBPMOTOADVENTUREVLOGS 4 ปีที่แล้ว

    ఎవరూ ఫీల్ అవ్వదు రాణీ వాయిస్సే బాగా నచ్చింది నాకు. పెదవి చాటున సాంగ్ ప్రింట్ దింపెసింది. మేధా దక్షిణామూర్తి రాణీకి న్యాయం జరిగేలా ఆమెని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను.
    రాణీ నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందమ్మా...
    నా వంతు నేను నా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి స్ప్రెడ్ చేస్తాను.
    God Bless You...

  • @meakaladevi3120
    @meakaladevi3120 6 ปีที่แล้ว +1

    Rani garu me manchi manasuki Handsoff .........

  • @chikkalaprasad686
    @chikkalaprasad686 5 ปีที่แล้ว

    What an interview after so many decades? For these singers rules, reguations, restrictions and other things essential for singing does not apply. They are free and great singers created by God. God bless them and channel. I am really really thrilled by their innocent, open and fearless performance giving respect to good quality songs. This is the greatness of song lovers. God who has created them has taken time for bring them to singing surface. Great Great. Smt. Rani has got apt reward for uploading the Smt. Baby's video. I remain.

    • @lovachiru2881
      @lovachiru2881 4 ปีที่แล้ว

      Super rani garu okarike Meru kottajevitanni echaru. Mekumanchirojuluravali

    • @sujathabattumarthi8182
      @sujathabattumarthi8182 ปีที่แล้ว +1

      Rani mee song excellent .god bless you sister

  • @myjourney1614
    @myjourney1614 6 ปีที่แล้ว +3

    She is very down to earth she is the real talented

  • @waheedabatool2774
    @waheedabatool2774 5 ปีที่แล้ว

    Rani garu meeru inka konni pata patalu kuda padindi.chala bagapadugunnaru.congrats.

  • @mallinavvsatyanarayana4691
    @mallinavvsatyanarayana4691 5 ปีที่แล้ว

    Kalmsham Leni manasu, asamana pratibha unna Rani ki avakasamivvandi. Ravi gariki Danyavadalu.

  • @asmusic1342
    @asmusic1342 6 ปีที่แล้ว +1

    చాలా బాగా పాడుతున్నారు all the best మీకు

  • @merrymerry4435
    @merrymerry4435 6 ปีที่แล้ว +53

    రాణి నీవు చాలచాల బాగా పాడారు ilove you రాణి సుపర్

  • @insanegamers3594
    @insanegamers3594 6 ปีที่แล้ว +4

    Correct andi yemi thelinavallu ela paduthunnandhuke...enthaga andhari manasulu geluchukutunnaru...mattilo manikyalaki meeku maa vandhanalu

  • @martamarta314
    @martamarta314 6 ปีที่แล้ว +14

    rani chalabaga padutunav🙌

  • @mallinavvsatyanarayana4691
    @mallinavvsatyanarayana4691 5 ปีที่แล้ว

    Thanks to Bhavani hd channel.

  • @durgakatta3848
    @durgakatta3848 6 ปีที่แล้ว +11

    Ravi garu... excellent
    చాలా చాలా బాగా పాడుతున్నారు👌

  • @kalachowdary1210
    @kalachowdary1210 4 ปีที่แล้ว +1

    Jigelu Rani song super gents voice

  • @vkgkick4363
    @vkgkick4363 6 ปีที่แล้ว +7

    Ravi nd Rani 👍👌👌👌👌👌👌💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @svarakala8861
    @svarakala8861 6 ปีที่แล้ว

    Really Rani Garu and Ravi Garu super. Rani Garu voice very sweet.
    Both deserve recognition, uplift and patronage

  • @nakkaninaresh3540
    @nakkaninaresh3540 4 ปีที่แล้ว

    Madam fist time anukunta rani ni intakee cheyadam vvv nice madam your chanal

  • @cookwithlalitha
    @cookwithlalitha 5 ปีที่แล้ว +1

    Chala baga padaaru raani and ravi garu elanti vallaki avakasalu ivvandi

  • @gayithripemmaraju442
    @gayithripemmaraju442 5 ปีที่แล้ว +1

    Excellent singing Ravi Garu👏👏 Rani singing soooperrrrrrrr but speed tagginchali .
    Both of you all the very best

  • @ramesh.banjara_mimicry
    @ramesh.banjara_mimicry 6 ปีที่แล้ว +12

    Rani you are voice amazing

  • @periyava67
    @periyava67 6 ปีที่แล้ว

    Very good Bhavani HD. .TALENT HUNTING. RANI GARU ALL THE BEST

  • @birudojusrija5797
    @birudojusrija5797 6 ปีที่แล้ว

    Superrrrr ,asalu mi matalaki songs ki chala difference undii

  • @yesuratnamvangalapudi9925
    @yesuratnamvangalapudi9925 3 ปีที่แล้ว

    గానకోకిల లు మన తూర్పు గోదావరి జిల్లా లో వున్నారు. వీరిని ప్రపంచం గుర్తింపు తెచ్చిన మీడియవారికి కృతజ్ఞతలు.

  • @venkateshpesari1741
    @venkateshpesari1741 6 ปีที่แล้ว +1

    jigelu rani song exact dhinchesaru superb.......... No words excellent

  • @harishmanthri6504
    @harishmanthri6504 6 ปีที่แล้ว

    Superoo super jigelu rani song...rani and ravi gaaru both of u super padaru...meeku manchi future undalani korukuntunnanu...

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 4 ปีที่แล้ว +1

    RANI is very SIMPLE Good LADY God Bless HER.

  • @pushpalatha2296
    @pushpalatha2296 6 ปีที่แล้ว +2

    east is best always best ....rani is east always best......god bless u

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 4 ปีที่แล้ว +1

    Rani you are original singer Amma, your voice is good, simplicity , no proud Amma

  • @chinnadarling4650
    @chinnadarling4650 5 ปีที่แล้ว

    Great future ravi garu and rani garu
    Thank you very much bhavani HD videos

  • @ravularameshchander5534
    @ravularameshchander5534 4 ปีที่แล้ว

    Pl encourage this singers in social media

  • @bogilaxman4975
    @bogilaxman4975 6 ปีที่แล้ว +10

    Anchor super ga singing chesaru

  • @jhansimahasivaraju5682
    @jhansimahasivaraju5682 6 ปีที่แล้ว +5

    Great attitude! Nice Vadisileru people !

  • @srinivasareddych6133
    @srinivasareddych6133 6 ปีที่แล้ว

    every one should appriciate these talented singers Rani and ravi. my spl thanks to swetha reddy for elevating their talent .

  • @ramalaxmi2201
    @ramalaxmi2201 6 ปีที่แล้ว +4

    Loved it🙂🤗🙂🤗🤗🤗🤗🤗🤗love u both of u🙂🙂🙂God bless u😘😘😘😘😘

  • @tejithafoodies7594
    @tejithafoodies7594 5 ปีที่แล้ว

    Rani garu ravi garu meru super andi alaga aditivari mida svardam padatakunda meru chaisa pani kii chala great andi meru rani garu

  • @miryalasrilakshmi8187
    @miryalasrilakshmi8187 6 ปีที่แล้ว +2

    Rani garu challa great ehroju valla vallaki help cheyadam leru but rani pure sweet person baby Garu lifelong Rani ki help cheyali oka sister laga chusukovali ani na korika rani chesina video Valle ehroju baby ki antha peru vachindi so talented persons hope manchi chances ihvali music directors

  • @darisisirisha8183
    @darisisirisha8183 6 ปีที่แล้ว

    Thank you so much madam rani garinikuda veluguloki thevali talent yevariki sinthamkadu

  • @anurajguru1346
    @anurajguru1346 6 ปีที่แล้ว +14

    I think ravi garu has good future.good luck ravi garu. I'm from RCP {ramachandrapuram } .

  • @insanegamers3594
    @insanegamers3594 6 ปีที่แล้ว

    Rani garu meeru chala swachamaina manasu vunnavaru meeku vandhanalu, yevvaru yenni sarlu yeni prashnalu vesina meeru vunna , jarigina vasthavam cheputhunnaru, adhe meeku srirama raksha

  • @thotasuryanagalakshmi745
    @thotasuryanagalakshmi745 5 ปีที่แล้ว

    రాణి చాలా చక్కగా పాడారు ఆమెకు అవకాశం రావాలి ఆయన గళం అమోఘం

  • @ramaraom9478
    @ramaraom9478 5 ปีที่แล้ว +1

    both ravi and rani sang good melodies superb..

  • @VENKAT-op3
    @VENKAT-op3 6 ปีที่แล้ว +5

    Super super super super super super super Rani garu & Ravi garu

    • @saralakondeti2962
      @saralakondeti2962 6 ปีที่แล้ว

      Rani Chala baga padutunnav Chala happy GA undi congrats

  • @swarnalathavijapurapu3771
    @swarnalathavijapurapu3771 6 ปีที่แล้ว +2

    swetha madam garu nenu kuda singerni , meeru chala baaga interview chesthaaru , i like you very much.,

  • @manammanaswin3667
    @manammanaswin3667 6 ปีที่แล้ว +20

    సూపర్ god bless you

  • @laxmi7528
    @laxmi7528 6 ปีที่แล้ว

    Rani Ravi Super vaice mee gurinchi enttha varninchhalo ardam kavatledu matalu Ravat ledu meru great

  • @rohithmudhiraj1453
    @rohithmudhiraj1453 6 ปีที่แล้ว +17

    Supar rani

  • @veerutunes3019
    @veerutunes3019 5 ปีที่แล้ว +2

    greate natural singars

  • @ravalimanasa8057
    @ravalimanasa8057 3 ปีที่แล้ว

    రాణీ....మీదీ....చాలా....గోప్ప....మనసూ....మీలాంటీ.....వారీకీ......మంచీ....అవకాశం...రావాలానీ......కోరుకుంటూన్నాను

  • @manasamanu6356
    @manasamanu6356 6 ปีที่แล้ว

    Wow awesome baby gariki eala life icharo vellalki kuda life iste baguntundi

  • @netalavijayadavidraju1353
    @netalavijayadavidraju1353 6 ปีที่แล้ว +12

    Chelli neeparisthithi kanneru rappistundi gods grace up on u

    • @kumarysss1660
      @kumarysss1660 6 ปีที่แล้ว

      👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @netalavijayadavidraju1353
      @netalavijayadavidraju1353 6 ปีที่แล้ว

      @@kumarysss1660 thanq for my posting reply

  • @palvancharambabu2933
    @palvancharambabu2933 6 ปีที่แล้ว

    Very nice, they're really god's gift

  • @kavithakothapalli1153
    @kavithakothapalli1153 5 ปีที่แล้ว

    Superb ga padutunnaru 👌🙏 God bless you 🙌

  • @sonuangel7490
    @sonuangel7490 6 ปีที่แล้ว

    Raani ni gurtinchi intervu chestunanduku chala thanks medam pls raani kuda chala baga padutundi amenu singer ga oka chance ivandi chala pedharikam lo jeevistnadi help cheyandi raani nisvapartha paruralu kalsmasham leni manasunna maharaani

  • @sreedeva713
    @sreedeva713 6 ปีที่แล้ว

    Rani ni manchi manasuku devudu niku manchi avakasalunu esthadu best of luck

  • @sonuangel7490
    @sonuangel7490 6 ปีที่แล้ว

    Baby paadina paata raani kuda chala baga padutundi voice super ga undi raani paatalu vintunte santhosham ga undi alage vinali anpistundi love you raani :) :) :)

  • @bhaskarrao4641
    @bhaskarrao4641 6 ปีที่แล้ว +10

    Particular ga jigel rani song and pacha bottesina song super👌👌👌

  • @RajasekharreddyAnnapureddy
    @RajasekharreddyAnnapureddy 6 ปีที่แล้ว

    Very good service your TV interview . encourage ment own talent village singers

  • @ravitallaravitalla1052
    @ravitallaravitalla1052 6 ปีที่แล้ว

    Rani garu Mee voice chaala bagundhi . Meeku manchi future vundhi.

  • @murari9366
    @murari9366 6 ปีที่แล้ว +7

    Your the best.....mam....

  • @chesther9770
    @chesther9770 4 ปีที่แล้ว

    Rani God is with you no words that's all " first support of God to you"

  • @sundaranathandurgaprasad9401
    @sundaranathandurgaprasad9401 6 ปีที่แล้ว +1

    Super singers. God bless both of them.

  • @juliatabita5702
    @juliatabita5702 6 ปีที่แล้ว

    Rani is also singing super like baby. Hope rani will get bright offers as baby got.wish you all the best.