Charan bro is a gentleman and a decent person.. Manasa is a person with self respect. All the misunderstandings will go away like passing clouds. They will be together with the children very soon hopefully. God bless them with togetherness and lots of happiness and love ❤
మానస గారు ఈ ఇంటర్వ్యూ చూసి కొంచెం మనసు కరిగించుకోవడం భార్యాభర్తలు అన్న తర్వాత సహజ వండి గొడవలు వీరిద్దరూ చాలా మంచి కపుల్స్ పిల్లలు చాలా క్యూట్ గా ఉంటారు వాళ్ళిద్దరికీ మీరిద్దరూ❤❤
మీ మధ్యలో ఏం జరిగినా...16 months లో ఒకసారి కూడా పిల్లల్ని కలవలేదంటే అక్కడ అర్థమవుతుంది...మీ పిల్లల్ని కలవకుండా ఎవరు ఆపలేరు కదా... ఒకసారి కూడా వాళ్ళని భౌతికంగా ఎందుకు కలవలేదు...వాళ్ళేం చేసారు మధ్యలో అభిప్రాయ భేదాలు ఉంది మీ మధ్య కదా... పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మానసా గారు మీరు విడివిడిగా ఉన్నారు తను వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో ఉంది అన్నారు... అంతకు ముందు 5 సంవత్సరాలు ఒకరోజు కూడా మీకు మిమ్మల్ని విడిచి ఒకరోజు కూడా లేని మనిషి తరువాత ఎందుకు ఇలా... మీరు న్యూలీ మదర్ రికవర్ అయ్యేంత సపోర్ట్ ఇవలేదనే కదా తను వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంది డెలివరి అయిన తరువాత ...అంటే పిల్లలు పుట్టిన తరువాత వీలున్నంత వరకు వాళ్ళ ప్రతి మూమెంట్ తల్లిదండ్రి కలిపి ఆస్వాదించాలి అనుకుంటారు.... అంటే అంతకు ముందు అంత ప్రేమ చూపించిన అమ్మాయి కి తల్లి అయిన తరువాత ఇంకా ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు... తను ఇంకా ఎక్కువ ఆధారపడుతుంది.... పిల్లల్ని చూసుకోవాలి అని ఇంకో హెల్పింగ్ హ్యాండ్ కోసం... ఈ పదహారు నెలల్లో పిల్లలకు ఎన్నిసార్లు బాగో కుండా ఉండాలి తను ఒక్కటే go through అయ్యిటుంది కానీ మీ హెల్ప్ తీసుకోలేదు...తన మనస్సు ఎంత బాధపడితే తను అంత స్ట్రాంగ్ గా ఉండగలదు.. చిన్న పిల్లల్ని పెంచడం అంత తేలిక కాదండి... సరే అండి ఒక నాన్నగా మీరు కావాలని మిమ్మల్ని చూడాలని వాళ్ళు అనుకుంటున్నారో లేదు నాకు తెలియదు... కాని చూడకుండా ఉండగలిగారంటే వాళ్ళకి మీకు అనుబంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం అవుతుంది. సరే financial గా ఈ పదహారు నెలల్లో ఏం సపోర్ట్ చేసారు మీరు మీ పిల్లలకు...మీ మాటల్లో అంతర్లీనమైన బావం లేక ఎవరి లైఫ్ లో నయినా సెక్యూర్డ్ లైఫ్ గురించే గురించే... కాని అందులో బాల్యం కూడా ఒక భాగమే... వాళ్ళు పెరిగే పరిస్థితులు వాళ్ళను ఎంత ప్రభావితం చేస్తాయి వ్యక్తిత్వంగా రూపు దాల్చే విషయంలో... అయినా కూడా మానసా గారు ఒక single mother గా వాళ్ళను చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు...తన మాటల్లో పెయిన్ మాకు ఎప్పుడు తెలుస్తుంది...మీ మాటల్లో నిబ్బరం తెలుస్తుంది పరిస్థితులు ఏమైనా నేను తట్టుకోగలను అని.... మీరు తట్టుకుంటారు మరి మీతో ముడిపడున్న వారు ?
ఎవరి జీవితం వారిది,వేరే వాళ్ళ విషయంలో అనవసరమైన వ్యాఖ్యానాలు చేయాలని విజ్ఞత ఉన్న ఎవరు అనుకోరు... ఒకప్పుడు మీరెవరో కూడా తెలియదు అలాంటి మీ లైఫ్ స్టైల్ ను వ్లాగ్స్ రూపంలో మీరే మాకు పరిచయం చేసారు... నచ్చితే చూడాలి నచ్చకపోతే వదిలేయాలి అనే సంస్కారం మాకు ఉంది... కాకపోతే ఎంతో ముచ్చటగా కనిపించే కుటుంబం ఇలా ఎవరి దారి వారిది అన్నరీతిలో ఉంటే భాద అనిపిస్తది... దాదాపు నాలుగు సంవత్సరాల పైన మీ జర్ని చూసినవాళ్ళం...ఎవరి ఎలాంటి వాళ్ళో మీరు చెప్పక్కర్లేదు నిశితంగా గమనిస్తే మాకే అర్థం అయిపోతుంది...ఒక తండ్రిగా మీ rights and responsibilities ను కాదనే అధికారం ఎవరికి లేదు... కాని మీరా పరిధికి బాహ్యంగా ఉంటుంటే అర్థం అవుతుంది... ఎవరు attached ఎవరు detached అని.... మానసా గారంటే చాలా respect ఉంది...తన బాధ్యతల నుంచి ఏం రోజు ఒక తల్లిగా దూరం వెళ్ళలేదు.... ఇంకా తల్లిదండ్రి తానై తను స్ట్రాంగ్ గా ఉండడంతో పాటు పిల్లల్ని స్ట్రాంగ్ గా పెంచుతున్నారు. చివరిగా మీ ఇద్దర్ని ఈ you tube platform లో చూస్తున్న వీక్షకురాలిగా ఒకమాట మీరు మీ భార్య, పిల్లల్ని ఈ పదహారు నెలల్లో ఒకసారి కలవలేనంత స్ట్రాంగ్ గా మీరు ఉంటే ఈ పదహారు నెలల్లో ఒకరిమీద ఆధారపడకుండా self sufficient and independent గా ఒకరే పిల్లల హక్కులతో పాటు భాద్యతగా చూసుకోవడం లో మానస గారు స్ట్రాంగ్ గా మారారు... ఒక భార్యగా తన పాత్ర గురించి నేను చెప్పలేను ఒక తల్లిగా తను మాత్రం 🙏🏻🙏🏻🙏🏻 .
Ma favourite hero.. Manasu mamatha lo chala baga vunnaru chesaru.. Nice interview.. Ma abhimana hero tho interview..konchem yeduti vallaku chance ivvandi roshan.. Ayana yedo cheptunte, ilage ilage antoo pressure ivvakandi pls..ilanti interviews ki tnr was the best person. No one beats him.. Asalu matladaru verevallu cheptunte..
Pedda love marriage chesukuntaaru.anthaku mundu unna love emaibtundi.pillalanu kanadamu ,mee istamu vachinstlu vidipovadamu.aaa pillalu emi kavali.ilanti vaaru pillalanu kanakydadu
Yes correct.. But 16 months ga oka bartha ki mata kuda matladakunda duranga undi ante enti artham.. Okaru tagginappudu inkokaru taggaitene problem clear avtadi.. Pillalatho kuda contact lekunda cheyyadam entha varaku correct.. Pillalaku chinna age lo talli entha avasaramo thandri kuda avasarame.. Vallaku prema nu duram chestundi ee kasai adadhi... Mogudu avasaram lekapote vadilei pillalaku thandri ni ivvali.. Adi oka manishi aite ala chesi undedi but kadu
Meeru iddaru kalavalani heart ful ga korukuntunnam.Really its tough time for both.
Yess
SSS ENTERTAINMENTS
Yes meekosam kakapoyina pillala kosam kalavandi.
Charan bro is a gentleman and a decent person.. Manasa is a person with self respect. All the misunderstandings will go away like passing clouds. They will be together with the children very soon hopefully. God bless them with togetherness and lots of happiness and love ❤
Manasa ni interview cheyandi roshan garu
Yess
SSS ENTERTAINMENTS
Pakka kalustharu kalapandi Suman tv great
మానస గారు ఈ ఇంటర్వ్యూ చూసి కొంచెం మనసు కరిగించుకోవడం భార్యాభర్తలు అన్న తర్వాత సహజ వండి గొడవలు వీరిద్దరూ చాలా మంచి కపుల్స్ పిల్లలు చాలా క్యూట్ గా ఉంటారు వాళ్ళిద్దరికీ మీరిద్దరూ❤❤
Yes andi pilla la kosam aina kalisi undandi
SSS ENTERTAINMENTS
All the best nana thappaka kalustaru happy family manu is very good mother and wife
Eyana gari amma valle vidipoyaru ani manasa oka interview lo cheppindi
Meerut malli Kavali bro pillalakosam iena good parents GA unndali❤😊
Preetam manasa garu kids tho Happy ga kalisundandi 👍
Avnu andi
SSS ENTERTAINMENTS
Ye reason lekunda oka women antha stand thiskoru..! Something has happened!
He accepted any one 🎉 gud brother
I wish you both of you with love and
long togetherness Preetham
Yekkuva rojulu gap ivvakandi matladukoni twaraga kalisipondi pillala kosam adjust kavali adhe life
మీ మధ్యలో ఏం జరిగినా...16 months లో ఒకసారి కూడా పిల్లల్ని కలవలేదంటే అక్కడ అర్థమవుతుంది...మీ పిల్లల్ని కలవకుండా ఎవరు ఆపలేరు కదా... ఒకసారి కూడా వాళ్ళని భౌతికంగా ఎందుకు కలవలేదు...వాళ్ళేం చేసారు మధ్యలో అభిప్రాయ భేదాలు ఉంది మీ మధ్య కదా... పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మానసా గారు మీరు విడివిడిగా ఉన్నారు తను వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో ఉంది అన్నారు... అంతకు ముందు 5 సంవత్సరాలు ఒకరోజు కూడా మీకు మిమ్మల్ని విడిచి ఒకరోజు కూడా లేని మనిషి తరువాత ఎందుకు ఇలా... మీరు న్యూలీ మదర్ రికవర్ అయ్యేంత సపోర్ట్ ఇవలేదనే కదా తను వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంది డెలివరి అయిన తరువాత ...అంటే పిల్లలు పుట్టిన తరువాత వీలున్నంత వరకు వాళ్ళ ప్రతి మూమెంట్ తల్లిదండ్రి కలిపి ఆస్వాదించాలి అనుకుంటారు.... అంటే అంతకు ముందు అంత ప్రేమ చూపించిన అమ్మాయి కి తల్లి అయిన తరువాత ఇంకా ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు... తను ఇంకా ఎక్కువ ఆధారపడుతుంది.... పిల్లల్ని చూసుకోవాలి అని ఇంకో హెల్పింగ్ హ్యాండ్ కోసం... ఈ పదహారు నెలల్లో పిల్లలకు ఎన్నిసార్లు బాగో కుండా ఉండాలి తను ఒక్కటే go through అయ్యిటుంది కానీ మీ హెల్ప్ తీసుకోలేదు...తన మనస్సు ఎంత బాధపడితే తను అంత స్ట్రాంగ్ గా ఉండగలదు.. చిన్న పిల్లల్ని పెంచడం అంత తేలిక కాదండి... సరే అండి ఒక నాన్నగా మీరు కావాలని మిమ్మల్ని చూడాలని వాళ్ళు అనుకుంటున్నారో లేదు నాకు తెలియదు... కాని చూడకుండా ఉండగలిగారంటే వాళ్ళకి మీకు అనుబంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం అవుతుంది.
సరే financial గా ఈ పదహారు నెలల్లో ఏం సపోర్ట్ చేసారు మీరు మీ పిల్లలకు...మీ మాటల్లో అంతర్లీనమైన బావం లేక ఎవరి లైఫ్ లో నయినా సెక్యూర్డ్ లైఫ్ గురించే గురించే... కాని అందులో బాల్యం కూడా ఒక భాగమే... వాళ్ళు పెరిగే పరిస్థితులు వాళ్ళను ఎంత ప్రభావితం చేస్తాయి వ్యక్తిత్వంగా రూపు దాల్చే విషయంలో... అయినా కూడా మానసా గారు ఒక single mother గా వాళ్ళను చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు...తన మాటల్లో పెయిన్ మాకు ఎప్పుడు తెలుస్తుంది...మీ మాటల్లో నిబ్బరం తెలుస్తుంది పరిస్థితులు ఏమైనా నేను తట్టుకోగలను అని.... మీరు తట్టుకుంటారు మరి మీతో ముడిపడున్న వారు ?
ఎవరి జీవితం వారిది,వేరే వాళ్ళ విషయంలో అనవసరమైన వ్యాఖ్యానాలు చేయాలని విజ్ఞత ఉన్న ఎవరు అనుకోరు... ఒకప్పుడు మీరెవరో కూడా తెలియదు అలాంటి మీ లైఫ్ స్టైల్ ను వ్లాగ్స్ రూపంలో మీరే మాకు పరిచయం చేసారు... నచ్చితే చూడాలి నచ్చకపోతే వదిలేయాలి అనే సంస్కారం మాకు ఉంది... కాకపోతే ఎంతో ముచ్చటగా కనిపించే కుటుంబం ఇలా ఎవరి దారి వారిది అన్నరీతిలో ఉంటే భాద అనిపిస్తది... దాదాపు నాలుగు సంవత్సరాల పైన మీ జర్ని చూసినవాళ్ళం...ఎవరి ఎలాంటి వాళ్ళో మీరు చెప్పక్కర్లేదు నిశితంగా గమనిస్తే మాకే అర్థం అయిపోతుంది...ఒక తండ్రిగా మీ rights and responsibilities ను కాదనే అధికారం ఎవరికి లేదు... కాని మీరా పరిధికి బాహ్యంగా ఉంటుంటే అర్థం అవుతుంది... ఎవరు attached ఎవరు detached అని.... మానసా గారంటే చాలా respect ఉంది...తన బాధ్యతల నుంచి ఏం రోజు ఒక తల్లిగా దూరం వెళ్ళలేదు.... ఇంకా తల్లిదండ్రి తానై తను స్ట్రాంగ్ గా ఉండడంతో పాటు పిల్లల్ని స్ట్రాంగ్ గా పెంచుతున్నారు. చివరిగా మీ ఇద్దర్ని ఈ you tube platform లో చూస్తున్న వీక్షకురాలిగా ఒకమాట మీరు మీ భార్య, పిల్లల్ని ఈ పదహారు నెలల్లో ఒకసారి కలవలేనంత స్ట్రాంగ్ గా మీరు ఉంటే ఈ పదహారు నెలల్లో ఒకరిమీద ఆధారపడకుండా self sufficient and independent గా ఒకరే పిల్లల హక్కులతో పాటు భాద్యతగా చూసుకోవడం లో మానస గారు స్ట్రాంగ్ గా మారారు... ఒక భార్యగా తన పాత్ర గురించి నేను చెప్పలేను ఒక తల్లిగా తను మాత్రం 🙏🏻🙏🏻🙏🏻 .
Vunnadi okate jeevitham nana mana life eppudu end avuthundo manake theliyadu ilaanti chinna jeevitham lo ..... vaddu ilanti manaspardalu koddilone dooram cheskuni mee bangaru pillala kosam kalavali meeru matlade matalalo mee kallallo mee bhada telustundi priyatham 😢vaddu ivanni marchipoyi adoka peedakala anukuni mee happy life ni start cheyali ...aa bhagavanthudini korukuntunna🎉
God bless you Nanna🤝
Ma favourite hero.. Manasu mamatha lo chala baga vunnaru chesaru.. Nice interview.. Ma abhimana hero tho interview..konchem yeduti vallaku chance ivvandi roshan.. Ayana yedo cheptunte, ilage ilage antoo pressure ivvakandi pls..ilanti interviews ki tnr was the best person. No one beats him.. Asalu matladaru verevallu cheptunte..
Lasyamanjunath interview cheyandi
God bless you Nanna
Miru antha attitude ga untam asalu correct kadu andi koni steps deggadam mi kids Kosam wife kosam miru soft avail don’t blame Manasa. Thanu entha pain tesukuntundo think Chayandi. Ego valla use ledhu Anna. Please change ur mind. Thanu em aina Anna please kopam padakandi. Meku mi parents entha kavalo mi kids ki kuda parents kavali kada. Wife kids kosam taggiundam tappu ledhu. Please sorry for saying. Think like sis.
Adugu Rohan cheppaku Anni nuvve kaluputhav
God bless u thammudu nd ur family all the best don't warry.
U will be together bro dontworry good days will come
Don't vary Anna she is coming any one day Anna
Idaru thondaraga kalavali pl god will help
Tamudu meku machi rojulu vasthai
Kalavali annayya miru please a time ravali
Priyatham Good qualities🎉🎉🎉
Roshan next interview edharini kalipi interview cheyandi
Kalapandi roshan please ❤❤❤❤
roshan mari me media dwara cheppavachu kada kannada vallu vaddu telugu valle muddu ani
Delivery ayena atleast 5th month r 7th month intiki raavali kadaa
Manasa de dominating mentality vaalla vedios lo anpinchedi
Avunu alage anipisthindhi
Meru kalavali malli soon👍
Vala madhyalo em jargindho thelenapudu manam silent ga undi.. kalavali anee korukunte baguntundhi...
Financial gaa edhaina problem ayyuncchu..
❤❤❤❤❤❤❤❤❤
Thanukuda anthe kastapaduthundhi pillalatho emijarigindhi manaku theliyadhu.thawaralo idharu kalusukovalani korukuntunna
Pedda love marriage chesukuntaaru.anthaku mundu unna love emaibtundi.pillalanu kanadamu ,mee istamu vachinstlu vidipovadamu.aaa pillalu emi kavali.ilanti vaaru pillalanu kanakydadu
All the best anna🎉🎉🎉
Waste fellow!! We saw the reality
Vala madhyalo em jargindho thelenapudu manam silent ga undi.. kalavali anee korukunte baguntundhi...
Please manasa ni kuda interview cheyyandi
Shame on u manasa kids ki father lekunda chestunav Chee
Chetta mokam di manasa... Adi valla inti daggara evarikaina connect aindemo anduke vostaledu.
Vala madhyalo em jargindho thelenapudu manam silent ga undi.. kalavali anee korukunte baguntundhi...
Yes correct.. But 16 months ga oka bartha ki mata kuda matladakunda duranga undi ante enti artham.. Okaru tagginappudu inkokaru taggaitene problem clear avtadi.. Pillalatho kuda contact lekunda cheyyadam entha varaku correct.. Pillalaku chinna age lo talli entha avasaramo thandri kuda avasarame.. Vallaku prema nu duram chestundi ee kasai adadhi... Mogudu avasaram lekapote vadilei pillalaku thandri ni ivvali.. Adi oka manishi aite ala chesi undedi but kadu
@@samanvimanasvi369 Ochindandi bodi judge yes correct anadaniki