Tuneega Tuneega Song | Village Singer Baby Performance | Padutha Theeyaga | 20th January 2019 | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Paadutha Teeyaga is a unique programme and first of its kind. The main objective of this programme is to bring out emerging singing talent into limelight. Launched in the year 1996 "Padutha Theeyaga" has so far completed more than 400 episodes. During its journey across various seasons, Padutha Theeyaga has introduced many new talents to Telugu Film Industry.

ความคิดเห็น • 1.6K

  • @srihari1992
    @srihari1992 5 ปีที่แล้ว +3158

    ఒక సాధారణ మహిళను ప్రోత్సహిస్తున్న కోటి గారి బాలు గారి కి ,తెలుగు ఇండస్ట్ర కిీ, చిరంజీవి గారికి , మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

  • @ramaraogedela8106
    @ramaraogedela8106 5 ปีที่แล้ว +893

    ఏవో సినిమాల్లో చూపించినట్టు ఒక చదువురాని సాధారణ మహిళ పాటలు పాడి గొప్ప పేరు సంపాదించింది.ఇది కేవలం సినిమాకే సాధ్యం అనుకునేవాడిని.కాని నా భావన తప్పని తెలుసుకున్నాను.థాంక్యూ సోషల్ మీడియా.

  • @myvillage2748
    @myvillage2748 5 ปีที่แล้ว +612

    ఒక సాధారణ మహిళను అందరు పొగుడుతుంటే చాలా ఆనందంగా ఉంది బేబి గారు

  • @nandan6348
    @nandan6348 5 ปีที่แล้ว +1487

    బేబీ గారికి బాగా పాడటం వచ్చు. కానీ అంతకన్నా ఎవరితో ఎలా మాట్లాడాలో ఇంకా బాగా వచ్చు . Best of luck .

  • @revankumarmangali7865
    @revankumarmangali7865 5 ปีที่แล้ว +125

    చదువు తో సంబంధం లేదమ్మ...దేవుడు ఇచ్చిన గొప్ప వరం...మీకు ధన్యవాదాలు అమ్మ

    • @ksaikumarreddy8826
      @ksaikumarreddy8826 2 ปีที่แล้ว

      Chaduvu tho pani leda chaduvu leka pothe anduku panikiramu

  • @chaituteluguintivlogs
    @chaituteluguintivlogs 5 ปีที่แล้ว +283

    నాకు చాలా ఆనందం గా వుంది బేబీ గారు మీకు మంచి ఛాన్స్ లు రావాలి అని కోరుకుంటున్న ఆ భగవంతుoన్ని 👌👌👌👌👌👌👌👌👌👌👌👌గా పాడారు 👏👏👏👏👏👏👏

  • @rajeswariavvari3383
    @rajeswariavvari3383 ปีที่แล้ว +2

    Excellent Babi gariki kokilamma Amma nice singing

  • @arunakomali8157
    @arunakomali8157 4 ปีที่แล้ว +2

    Baby garu miru song chala baga padari...

  • @santhuadepu
    @santhuadepu 5 ปีที่แล้ว +83

    ఒక మట్టి మాణిక్యం నుండి ఇప్పుడు గొప్ప గాయకుల ముందు ఇంత పెద్ద స్టేజ్ మీద ఆమె ఇప్పుడు పాడుతుంది ఆంటే అది నిజంగా దేవుడు ఇచ్చిన వరమే...Hatts up to amma

    • @lashmiaddanki7038
      @lashmiaddanki7038 5 ปีที่แล้ว +1

      అమ్మ మీది ఏఊరు అమ్మ

    • @satyavilla5817
      @satyavilla5817 4 ปีที่แล้ว

      Amma God bless u

  • @manikantaronanki3290
    @manikantaronanki3290 5 ปีที่แล้ว +331

    Luckiest person on earth..... Lots of Respect, love to you amma

  • @localboyshivadeep
    @localboyshivadeep 5 ปีที่แล้ว +1339

    రఘు కుంచె గారు వల్ల మీరు ఈ stage ki vachaaru

  • @nh-tv4758
    @nh-tv4758 5 ปีที่แล้ว +5

    బాలు సార్ ఏం సంస్కారం సార్...
    మీ సమకాలికులమైనందుకు అదృష్టవంతులం సార్....

  • @raghunathkavali7999
    @raghunathkavali7999 5 ปีที่แล้ว +478

    కోటి గారికి పాదాభివందనం, ఎందుకంటే ఇలాంటి వాళ్ళను బయటి ప్రపంచానికే పరిచయం చేసినందుకు

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 5 ปีที่แล้ว +215

    బేబీ అక్క లాగా ప్రతిభ ఉన్నవారు చాలామంది ఉన్నారు. వాళ్లని కూడా ఇలాంటి మహానుభావులు (SPB) ప్రోత్సాహించాలి.🙏🙏🙏

    • @MechAdemy4U
      @MechAdemy4U 2 ปีที่แล้ว

      Nice singing by common woman..baby garu

  • @janujagruthi6704
    @janujagruthi6704 5 ปีที่แล้ว +4

    ఇలాంటి సాధారణ సింగర్స్ కి అవకాశం ఇచ్చిన మహానుబావులకు మానస్పూర్తిగా ధన్యవాదాలు

  • @sreesisters1845
    @sreesisters1845 3 ปีที่แล้ว +1

    Inthakanna Adrushtama Baby gaariki... Aa Saraswathiputrudi paadhaalu thaakina Baby garu Mee janma dhanyam.🙏🙏

  • @RAJESH253256
    @RAJESH253256 5 ปีที่แล้ว +317

    నాకు ఆనందంగా వుంది. God bless you ama . ❤️U

  • @TheJovial1970
    @TheJovial1970 5 ปีที่แล้ว +309

    ఈమె కూడా బాలు గారిలాగా లౌక్యం నేర్చుకుని మాట్లాడుతూ తన వ్యతిరేకుల్ని నోరెత్తకుండా చేస్తోంది.

    • @kurukurisatish8147
      @kurukurisatish8147 5 ปีที่แล้ว +4

      Maa villege person baby garu

    • @JohnMahesh.Official
      @JohnMahesh.Official 5 ปีที่แล้ว +3

      Yes it's true

    • @basavaiahbollu6443
      @basavaiahbollu6443 5 ปีที่แล้ว +10

      అలా లౌక్యం గా ఉండడం తప్పా? ఉపాయం లేని వాడిని ఊరినుండి తరిమేయని ఓ సామెత.

    • @kavyaM527
      @kavyaM527 4 ปีที่แล้ว +1

      S

    • @venkatanarasamma8399
      @venkatanarasamma8399 4 ปีที่แล้ว +1

      ī

  • @Chandrasekhar59170
    @Chandrasekhar59170 3 ปีที่แล้ว +15

    కల్మషం లేని మనసున్న మనిషి బేబి గారు, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @democracy2392
    @democracy2392 2 ปีที่แล้ว +1

    ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ దురదృష్టవత్తు వాళ్ళకి అవకాశం రావట్లేదు 🙏

  • @arunakomali8157
    @arunakomali8157 4 ปีที่แล้ว +5

    Baby garu 👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐🙌🙏👏🙏 praise the lord.... God bless u 🙏🙏 Baby garu....mimmalni prothsahinchi 1st video petti na variki vandanalu

  • @tbyeshgaming5123
    @tbyeshgaming5123 3 ปีที่แล้ว +5

    Great Madam. GOD Bless All. i appreciate your trueness expressing life values.

  • @chinthalanagaraju6682
    @chinthalanagaraju6682 4 ปีที่แล้ว +1

    దేవుడు చాలా మందికి చాలా ఇస్తారు కానీ కొంతమందికి మాత్రమే మంచి మనసు ఇస్తారు బాలు గారు గాన కోకిల బేబీ గారిని ఉద్దేశించి చాలా చక్కగా మాట్లాడారు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము పాట చాలా బాగుంది మాకు తెలియకుండా ఇలాంటి వాళ్లు చాలామంది ఉండి ఉంటారు దయచేసి సంగీతాన్ని గౌరవించడం

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 4 ปีที่แล้ว +1

    ఆహా బేబీ అక్కగారూ!మీ స్వరం అద్భుతం..మహామహులు మెచ్చుకున్న గాయనీమణి మీరు.

  • @pdayakar2837
    @pdayakar2837 4 ปีที่แล้ว +16

    Hatsup medam...super ...oka normal lady ee sthayiloooo...vammo miracle Mee voice

  • @maryjacob3680
    @maryjacob3680 4 ปีที่แล้ว +11

    So much love from Bangalore.. she is an amazing singer.. 🙏

  • @madhun5008
    @madhun5008 3 ปีที่แล้ว +1

    Supper beby Gar
    God bless you baby garu
    And thank you so much for
    Choosing Uday kiran song
    I miss you uday Kiran garu

    • @madhun5008
      @madhun5008 3 ปีที่แล้ว +1

      Yes you are right
      We miss uday Kiran garu

  • @saipolisetti4441
    @saipolisetti4441 5 ปีที่แล้ว +1

    పద్ధతులు పుట్టినవి మా గోదారిలోనే
    అటువంటి మా గోదావరికి చెందిన బేబీ గారు ఎంతో గొప్పగా పాడారు
    అలాగే మీరు జీవితం లో ఉన్నత స్థాయి కి ఎదగాలి అని మీరు కోరుకునేది ప్రతిది మీకు దక్కాలి అని మనసారా కోరుకుంటూ
    అలాగే మీరు ఇంకా మరెన్నో మంచి పాటలు పాడలి అని కోరుకంటూ
    God bless you baby garu
    Thank you so much raghu garu
    Great opportunity
    చాలా మంచి అవకాశం ఇచ్చారు రఘు గారు
    మీకు నా హృదయ పూర్వక నమస్కారములు🙏🙏🙏

    • @voxpopuliofficial_telugu
      @voxpopuliofficial_telugu 3 ปีที่แล้ว

      ఆపురా సన్నాసి..
      అసలు మీ గోదారోళ్ళు తేనె పూసిన కత్తులు.
      మీరే పద్దతి కలిగిన వారిలాగా ఎదవ బిల్డ్పలు.
      ఓరి సన్నాసి మీ కంటే ఇంకా పద్దతి కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రా.

  • @gbkgbk7831
    @gbkgbk7831 5 ปีที่แล้ว +38

    Hatsof balu Garu love mi midha gouravam enka perigindhi goppavarllu miru enka goppaga pravarthincharu.....

  • @darkhorseisheartshaker9783
    @darkhorseisheartshaker9783 3 ปีที่แล้ว +9

    She's so Calm and Composed !! ✨ Good job ma'am

  • @ramenergetic2507
    @ramenergetic2507 5 ปีที่แล้ว +1

    All d bst Baby amma.... upcoming national star singer ...like a shreya Ghoshal

  • @yummy2cherry
    @yummy2cherry 3 ปีที่แล้ว

    చాలా చక్కగా ఆమె క్రైస్తవ సంస్కృతికి ఒక బొట్టు పెట్టేసారు, హైందవ సంస్కృతి ముసుగులో హైందవ మత గరిష్టతను రుద్దుతూ భలే సామాజిక హింసను అవలంబించారు! ఆమే సామాజిక మరియు ఆర్థిక స్థితి గొప్పదైతే తెర వెనుక ఇట్టి హింస ఉండునా? అవును, అది సాంస్కృతిక మత హింసే! You would try to judge me for writing this but I discovered that coercion rationally.

  • @kakirambabu752
    @kakirambabu752 5 ปีที่แล้ว +42

    Babyamma garu wonderful.
    Balu gari daggara padatam nijamga
    Mii adrustam.
    Sir blessings thisukunnaru chaalu.
    Devudu meku thoduga vuntadu.
    God bless you

  • @ravibabud3109
    @ravibabud3109 5 ปีที่แล้ว +174

    ఒక సాధారణమైన మహిళా అయిన సింగర్ బేబి ని ప్రొత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను

  • @seemalabharathi2884
    @seemalabharathi2884 ปีที่แล้ว

    సూపర్ సింగింగ్ బేబమ్మగారు మీ వాయిస్ అయితే ఎక్సలెంట్... ఇంకెన్నో పడటానికి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం మీ టాలెంట్ ని బయటికి తీసుకొచ్చిన వారికి ధన్యవాదములు బాలు గారి దగ్గర పాడే అవకాశం వచ్చింది అంటే అది మీ అదృష్టం అంత గొప్ప మహానుభావుల దగ్గర పాడే అవకాశం వచ్చిందంటే ఎంత గొప్ప భాగ్యం గాడ్ బ్లెస్స్ యు బేబమ్మ garu బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలు గారు.... చిత్రా గారు... 👌👌👌.... 👍🏻👍🏻👍🏻

  • @vjvijay4309
    @vjvijay4309 5 ปีที่แล้ว +1

    సార్ చెప్పినట్టు
    మొదటి సారిగా ,బేబి అమ్మ గారు
    పడిన పాటను, యుటుబ్ లో పోస్టు చేసిన
    ఆమే కు 🙏🙏🙏🙏🙏🙏
    మీరు పాడిన, మంట్టి మనిషి నండి నేను,
    అనే పాట ను చాలా బాగా పాడారు
    అమ్మ నువ్వు ఇలానే పాటలు పాడాలి
    ఇంకా మంచి స్థాయికి వెల్లలని ఆ దేవుడిని
    కోరుకుంటున్నా ......

  • @Suritdsuri
    @Suritdsuri 5 ปีที่แล้ว +9

    YOU are so fortunate to get elevated. So lucky to sing before *legendary singer SPB*

  • @lucyesther4663
    @lucyesther4663 3 ปีที่แล้ว +9

    We miss you so much Sr 😭😭😭😭😭😭😭💔 entha vegam mammalini vadili veltharani asalu oohinchaledu Sr 🙏

  • @truthalwaysbitter1204
    @truthalwaysbitter1204 5 ปีที่แล้ว

    S P gaaru mechukunnaru ante baby gaari janma danyam.... Ela chavu sandya leni anagaarina varini kuda support chestunna varu nijamga great manchi manasulu inka batike unnadhi

  • @kotlamohan2783
    @kotlamohan2783 5 ปีที่แล้ว +2

    Padabivandanam amma miku great amma..

  • @parveenbegum610
    @parveenbegum610 5 ปีที่แล้ว +13

    Oowsmm singing baby Garu..
    Proud of you👌👌👍👍👏👏👏
    My one of the favourite singer Bala suburamannyam Garu your great.

  • @nidanapukumari2398
    @nidanapukumari2398 5 ปีที่แล้ว +56

    God only will give to this life.......she the luck.....lady

    • @rakeshnagula2918
      @rakeshnagula2918 5 ปีที่แล้ว

      Lady entii lady over undhi sis amma anaochu ga or baby garu anaochu ga

  • @dpraveenkumar8195
    @dpraveenkumar8195 5 ปีที่แล้ว +1

    grt grt grt ................ Balu sir thanks for giving wonderful opportunity ................

  • @thouryabarmavath1494
    @thouryabarmavath1494 5 ปีที่แล้ว

    naku garu danyavadamulu.babygari padeavakaskasham echhinanduku.

  • @penkidas5868
    @penkidas5868 4 ปีที่แล้ว +5

    Koti sir you are extraordinary heart salute & Balu sir speed recovery

  • @maruthiyarlagadda9497
    @maruthiyarlagadda9497 5 ปีที่แล้ว +3

    నేను మీకు ఒక పెద్ద ఫ్యాన్ నీ అమ్మ మీరు ఇంకా చాలా పాటలు పాడాలి,🙏

  • @srinivasulupasupuleti9318
    @srinivasulupasupuleti9318 3 ปีที่แล้ว

    మట్టిలో మాణిక్యం అంటే ఇదేనేమో అనిపిస్తుంది వసంత కోకిల గానం చేసినట్టుంది కంగ్రాట్యులేషన్ తల్లి

  • @syjsamaths8284
    @syjsamaths8284 5 ปีที่แล้ว +1

    చదువురాని వారే కాదు చూపులెని వారు ఇంకా గొప్పగా padevarunnaru plz support them

  • @jprincess6914
    @jprincess6914 5 ปีที่แล้ว +22

    Balu gari voice baaguntundi ballu garu padina songs vintuvuntey okkosari kaneellu vasthuntayi

  • @swapnavallepu2029
    @swapnavallepu2029 5 ปีที่แล้ว +9

    She is really great..... It's not a easy thing performing at the stage of paduta teeyaga.....

  • @sirishapamu8993
    @sirishapamu8993 5 ปีที่แล้ว

    Superb ante superb baby garu. E stage ki ravatam miru chala great. Em kadu happy ga honesty ga undandi alane vellandi

  • @fatherofkautilya7015
    @fatherofkautilya7015 4 ปีที่แล้ว

    కన్నీళ్లు జలపాతమవుతున్నవి..
    మీకు పాదాభివందనం తల్లి..

  • @ashokashu6881
    @ashokashu6881 5 ปีที่แล้ว +14

    She is an amazing singer. she can take a lot of awards in future days all the baby mam

  • @venkychowdary1560
    @venkychowdary1560 3 ปีที่แล้ว +70

    కొన్ని రోజులు తీసుకొచ్చారు ఇపుడు ఆమె ఎటుపోయిందో అమ్మ నువ్వు పొలాన్ని నమ్ముకో ఈ సినీ ఫిల్మ్ సిగ్గు లేని జీవితాలు వల్లవి మనకి సెట్ కావు

  • @durgareddy9877
    @durgareddy9877 3 ปีที่แล้ว +1

    Jai balu garu..................🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Ameku chance ichinaduku.......

  • @mprabhu1826
    @mprabhu1826 4 ปีที่แล้ว +1

    అమ్మ మీప్రవర్తన చాలాబాగుంది తల్లి

  • @kjayale
    @kjayale 5 ปีที่แล้ว +18

    She is so humble, best quality in her despite having a super beautiful voice. God bless you akka

  • @bapatlapasi7764
    @bapatlapasi7764 5 ปีที่แล้ว +5

    simply superb gaaa paadindhi.I love this song sweet memories in childhood friends tq.

  • @srivanigraphics3004
    @srivanigraphics3004 5 ปีที่แล้ว

    Super ........................ చాలా ఆనందంగా ఉంది బేబి గారు

  • @myownaccount23
    @myownaccount23 4 ปีที่แล้ว

    Sir chaala baaga chepparu
    Hats off beby gaaru
    All the best
    God bless you
    Maatale levu Enka

  • @dorababurekapalli8750
    @dorababurekapalli8750 5 ปีที่แล้ว +206

    మీరు పడుతుంటే మ్యూజిక్ ఇష్టుమెంట్స్ చాలా బాధ పడుతున్నాయి ఎందుకంటే మీతో సమానంగా రాలేనందుకు.....thanks

  • @swetha7742
    @swetha7742 5 ปีที่แล้ว +8

    Reminded me of Udaykiran listening to this song....well sung..great composition!!!!!

  • @madhureddy553
    @madhureddy553 3 ปีที่แล้ว +1

    Super akkayya

  • @dsrinivas6537
    @dsrinivas6537 3 ปีที่แล้ว

    Adbhutham
    Speechless
    Very good post sir

  • @rv3316
    @rv3316 5 ปีที่แล้ว +66

    What a beautiful voice baby garu God bless you

  • @SaiTeja-lf9rx
    @SaiTeja-lf9rx 5 ปีที่แล้ว +29

    Editor of this show amazing and respect for him

  • @indicestradinggwithcpr7638
    @indicestradinggwithcpr7638 5 ปีที่แล้ว +1

    చెవులకు వినసొంపుగా ఉంది అమ్మ. 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @ratnalaprasad9467
    @ratnalaprasad9467 4 ปีที่แล้ว

    Amma guru chala super ga undi ....

  • @RICEBOWL-sz5ie
    @RICEBOWL-sz5ie 5 ปีที่แล้ว +146

    God bless you అమ్మ

  • @J888tv
    @J888tv 5 ปีที่แล้ว +15

    One of the best village singer... VOICE OF NIGHTINGALE

  • @shivaprasad5590
    @shivaprasad5590 5 ปีที่แล้ว

    Baby Amma meeru very Great endarendariko meeru adarsham mee nundi enthaina nercukovali Sukhibhava Sukhibhava 🙏🙏🙏🙏🙏

  • @sudhakarreddyj6864
    @sudhakarreddyj6864 5 ปีที่แล้ว +1

    Thank you very much balu sir for your valuable blessings to upcoming singers, Meeku naa ladabhivandanalu sir

  • @javeedhooru9982
    @javeedhooru9982 5 ปีที่แล้ว +27

    Mee voice super AKKA👌👌👌👌fidaaaa....

  • @krishnanomula1291
    @krishnanomula1291 5 ปีที่แล้ว +6

    Great 👏 bagapadaruu baby garu....
    All the best for upcoming song's

  • @kalyansomeswarakumar5346
    @kalyansomeswarakumar5346 5 ปีที่แล้ว

    బేబీ గారు పాటలు చాలా బాగా పడతారు, నేను స్వయంగా చూశాను, మస్కట్ లో

  • @hareeshaddanki9187
    @hareeshaddanki9187 4 ปีที่แล้ว

    Matti lo manikyam bebi gari voice ki fida very good singer God bless you

  • @sudhakarsudha5531
    @sudhakarsudha5531 3 ปีที่แล้ว +7

    Inaka Balu garu layru ga 😭😭😭 entha mandiki life icharooo Balu garu......sir 😭😭😭😭

  • @maheshbs3411
    @maheshbs3411 5 ปีที่แล้ว +30

    I need to salute that person you have plotted this Amma in TH-cam

  • @nakirikantigovind3379
    @nakirikantigovind3379 3 ปีที่แล้ว

    Meru chala lucky thalli god bless you thalli

  • @UHDAM
    @UHDAM 5 ปีที่แล้ว

    Baby garu chala baga paadarandi...
    Hats off Koti garu, SPB garu and Chiranjeevi garu... Vajraaniki saana pedutunnaru

  • @pasupuletiisssku7346
    @pasupuletiisssku7346 5 ปีที่แล้ว +10

    Super Akkada God bless you

  • @prashanthsriram3439
    @prashanthsriram3439 5 ปีที่แล้ว +317

    ప్రతిభకు చదువు అవసరం లేదు

  • @nagarajumc5354
    @nagarajumc5354 5 ปีที่แล้ว +1

    Supperrbb ga padav ammaaa

  • @srikanthsri762
    @srikanthsri762 5 ปีที่แล้ว

    వ్యవసాయం, మట్టి పని చేసుంటే సిగ్గుపడాల్సిన అవసరం ఏంటండీ బాలు గారు అది గొప్పపని

  • @srinubandaru7785
    @srinubandaru7785 5 ปีที่แล้ว +3

    Wonderful medam god bless you...you have good and bright future...

  • @durkisuresh5338
    @durkisuresh5338 4 ปีที่แล้ว +4

    Village lo undevallu kalmasham leni manusu unnavaru I love my villaege

  • @swepersonal8760
    @swepersonal8760 5 ปีที่แล้ว

    Me voice chala chala bagundhi andi...........

  • @Kminnarao143
    @Kminnarao143 4 ปีที่แล้ว

    Amma mee voice Wonder chalaa manchi stage ki vellalani devudni prardhisthu god bless you Amma

  • @sunithaduradakunta8381
    @sunithaduradakunta8381 5 ปีที่แล้ว +45

    Sri Krishna love ....only one my favaret singer u....ur punctuality I like

    • @anjigurija3686
      @anjigurija3686 5 ปีที่แล้ว +1

      Favorite singer k...
      Wat is his punctuality ....

    • @aryapraveen5123
      @aryapraveen5123 5 ปีที่แล้ว

      @@anjigurija3686 adey kada 😂sir punctuality ento

  • @gopisettijagannadharao9939
    @gopisettijagannadharao9939 4 ปีที่แล้ว +5

    Nijaga mattilo Manikyam talli, God bless you for ever.

  • @vendicreationsachuthanandh3617
    @vendicreationsachuthanandh3617 ปีที่แล้ว

    Balu garu బ్రతికున్న నంత కాలం ఈలోకం బాగుంది అంతే నండీ మహనుభౌలు

  • @sunadhnalluri295
    @sunadhnalluri295 5 ปีที่แล้ว

    All the best akka, dhevudu ninnu ne svaranni dhivinchunu gaka amen🙏

  • @AmmuAlpha
    @AmmuAlpha 5 ปีที่แล้ว +8

    Our ETV is the first channel who introduced many new things I always Love ETV still great shows and wonderful shows good

  • @hymavathipentakota9244
    @hymavathipentakota9244 5 ปีที่แล้ว +4

    Balu sir u r amazing God bless you sir

  • @jothibuji4259
    @jothibuji4259 3 ปีที่แล้ว +1

    Super Amma

  • @rmonlinechesstelugu2313
    @rmonlinechesstelugu2313 5 ปีที่แล้ว +2

    Thank you who is supporting to baby amma
    Best of luck amma

  • @satishpala2341
    @satishpala2341 5 ปีที่แล้ว +4

    Ma oori Manikyam.... I am very proud of you....

  • @ask10june
    @ask10june 5 ปีที่แล้ว +6

    nice voice amma god bless u 🙌

  • @bhaskarmudireddy4524
    @bhaskarmudireddy4524 5 ปีที่แล้ว

    Voice entraa baabu....professionals laa undhi👌

  • @tathamajaka1662
    @tathamajaka1662 4 ปีที่แล้ว

    Baby Amma so nice ,talent grate thalli