ఆస్తికోసం క‌న్న‌వారే మోసం చేస్తే..హీరోయిన్ కాంచ‌న అంత‌రంగంలోతుల్లోకి Actress Kanchana Full Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 848

  • @krishnamrajunadimpalli4420
    @krishnamrajunadimpalli4420 ปีที่แล้ว +117

    నా లాంటి పాత తరానికి కాంచన ఒక స్వప్నసుందరి. నటన, నాట్యం అందం, ఆహర్యం అన్నీ వున్న ఒక దేవకన్య ( అందులో హీరోయిన్ ) గొప్ప సంప్రదాయ కుటుంబం నుండి పుట్టినరోజు పెరిగి airhostess ఉద్యోగం వదిలి సినిమాల్లోకి వచ్చిన ఈమె జీవితం ఇలా అడవి కాసిన వెన్నెల కావటం తెలిసి బాధగా వుంది. Old legend ను ఈ interview ద్వారా పరిచేయం చేసిన idream వారికి అభినందనలు 🙏

    • @umadevin8922
      @umadevin8922 ปีที่แล้ว +2

      Thq very much tosee kanchanagaru

    • @vanisri8180
      @vanisri8180 ปีที่แล้ว

      Nizam Ammani Chuddam Very Happy

  • @kanchanatirumalasetty1273
    @kanchanatirumalasetty1273 ปีที่แล้ว +14

    నేను 7th class లో ఉన్నప్పుడు చూశాను , కాంచన గారిని మద్రాసు లో. నిజంగా చాలా అందంగా ఉన్నారు. మంచి రంగు, రూపు, పొడుగు జడ, అన్నిటికీ మించి మేము టచ్ చేద్దామని try చేస్తే, నేను మీ లాంటి
    మనిషినే, రండి టచ్ చేయండి అని, చేతులు చాపారు .చాలా సింపుల్ person. అంతకు ముందు కొంత మంది సినీ actors ని
    చూడాలని వెళ్తే వాళ్ళకి, Kanchana గారికి చాలా డిఫరెన్స్ కనిపించింది.

  • @writermvs6542
    @writermvs6542 ปีที่แล้ว +68

    అక్కయ్యగారూ..,ఏన్నో సంవత్సరాల తర్వాత మీ ఇంటర్వ్యూ చూసాను. చాలా సంతోషం, ఆనందం కలిగింది.

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 ปีที่แล้ว +14

    కాంచనగారు దైవసన్నిధిలో పూజాప్రసూనంగా సమర్పింపబడే స్థాయికి పరిణతి చెంది ఈ లోకానికి
    ఆదర్శంగా నిలిచారు.వారికి
    హృదయపూర్వక నమస్సులు

  • @danger1512
    @danger1512 ปีที่แล้ว +8

    స్వప్న గారు మీజీవితం లో చేసిన అత్యద్భుతం అయిన. ఇంటర్వ్యూ ఇదే. కాంచన అమ్మతో ఇంటర్వ్యూ చూడాలని నా అచిర కాల కోరిక. అమ్మని చూసాను....చాలా సంతోషం....

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 ปีที่แล้ว +76

    కాంచన గారూ నమస్తే... వీరాభిమన్యు... ఆత్మగౌరవం... మనుషులు మారాలి... ఇలాంటి ఎన్నో సినిమాలు చేసారు... భగవంతుడు మిమ్ములను త్వరలో... ఆశీర్వదిస్తాడు... మంచికాలం ప్రారంభం అయింది. 🙏🙏 🙏

  • @sarmakolavasi3756
    @sarmakolavasi3756 ปีที่แล้ว +179

    కాంచన గారంటే చాలా ఇష్టం
    I like very much అంత అందం
    ఎవ్వరికి లేదు 💐

  • @krishnaveni7578
    @krishnaveni7578 ปีที่แล้ว +72

    🙏🙏🙏ఆహా ఏమి స్థిత ప్రజ్ఞత తల్లి మీది ఎంతటి సాధన చేస్తే మీరు ఈ స్థితి కి చేరుకున్నరు
    జై శ్రీకృష్ణ 🙏🌷 జై సాయిరాం 🙏🌹

  • @మువ్వలరాంబాబు.తెలుగుమాస్టారు

    ఇంత వరకూ సినీ ప్రపంచంలో ఇంత గొప్ప ఇంటర్వ్యూ చూళ్ళేదు ... What a great all rounder with an extrodinary charecter ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gvnprasannakumari7517
    @gvnprasannakumari7517 ปีที่แล้ว +42

    అయినా వారి చేతిలో మోసపోయిన బాధ ఎవరూ తీర్చలేరు.ఆబాధ నుంచి బయటకు రావడం అనే కంటే మరిచిపోవటాని కి ప్రయత్నం.ఆప్రయత్నమే కాంచన గారు చేశారు కానిసావి త్రి గారు చేయలేకపోయారు.సావిత్రి గారు బాధ మర్చిపోలా నికి వ్యసనాన్ని ఆశ్రయించారు.కాంచన గారు భగవంతుని ఆశ్రయించారు.ఎవరి సమస్య వారికి ఎప్పుడూ పెద్దది గానే కనిపిస్తుంది.సమస్యలకు ఒకరిని నిందించడం వలన మన సమస్యలు తీరవు.కాంచన గారి మనసు లోతుల్లో చాలా బాధ ఉంది.తను జీవితాన్ని అర్ధం చేసుకొని జీవిస్తున్నారు

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว +109

    💖హ్హబ్బ..😍 ఎంతో సంతోషంగా వుందండీ కాంచన గారిని చూస్తుంటే😍💟💟💟💟💖💟💖💖

  • @MoinShaikh-zy7sy
    @MoinShaikh-zy7sy ปีที่แล้ว +45

    అమ్మ నమస్తే తల్లి ఎంతో సంతోషంగా ఉంది తల్లి. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను

  • @umaaddepalli4243
    @umaaddepalli4243 ปีที่แล้ว +47

    పలికిన కాంచన గారు పలికించిన స్వప్న గారు మీ ఇద్దరికీ నా మనః పూర్వక 🙏🙏🙏

  • @sulochanabattula9627
    @sulochanabattula9627 ปีที่แล้ว +45

    వీడియో చివరి వరకు చాలా ఆసక్తికరంగా ఉంది, కాంచన గారి వ్యక్తిత్వం అద్భుతం

  • @radhamadhavi5038
    @radhamadhavi5038 ปีที่แล้ว +9

    MS Subbalakshmi garini చూస్తున్నట్టు అనిపించింది. కాంచన గారి interview చూస్తున్నంతసేపు. Tnq Swapna

  • @sudhachittoor769
    @sudhachittoor769 ปีที่แล้ว +18

    ఎంత హుందాతనం తల్లితండ్రులు మీద ఎన్ని ప్రశ్నలు వేసినా వారి గురించి negative గా చెప్పకపోవడం గమనార్హం 🙏. గొప్పవారు 🙏🙏🙏

  • @Siri00179
    @Siri00179 ปีที่แล้ว +6

    ఇంత వయసులో కూడా కాంచన గరుచక్కటి వాక్పటుత్వం పాటలు స్వరం మాటతీరు చాలా మధురంగా అనిపించింది నాకు amma మీరు నూరేళ్ళు చల్లగా ఉండా లని భగ వంతుని ప్రార్ధిస్తున్నాను

  • @lookmyvlogs2614
    @lookmyvlogs2614 ปีที่แล้ว +134

    అద్భుతంగా మాట్లాడారు, మా చిన్నప్పుడు మా ఊరి దొర చెప్పే వారు, కాంచన అంటే అర్ధం బంగారం అని, కాంచనగారి శరీర ఛాయ బంగారం రంగులో ఉండేదట, చాలా చాలా అందగత్తె అనేవారు, ఇప్పటికి ఈ ఇంటర్వ్యూ లో చూడండి ఎంత అందంగా ఉన్నారో, మనస్సు కూడా చాలా అందంగా ఉంది కాంచన గారిది, నేను మీ మాటలు వినడం అదృష్టంగా భావిస్తున్నాను అమ్మ 🙏, చాలా లోతుగా మాట్లాడుతున్నారు, అన్ని సత్యాలే ధన్యవాదాలమ్మా 🙏

  • @sailaxmi6881
    @sailaxmi6881 ปีที่แล้ว +6

    అమ్మా మీ సంస్కారాని కి 🙏మీరు ఆయురారొగ్యా ల తో మీ శేష జీవితం గడపా లని కోరుకుంటున్నా ❤

  • @srimannarayanagodavari8889
    @srimannarayanagodavari8889 ปีที่แล้ว +5

    కాంచన గారు గొప్ప నటి,కళ్యాణ మంటపం లో నటన సూపర్.చాలా active గా ఉన్నారు.ఆరోగ్య మే మహా భాగ్యం.ఈ వయసులో కొoదరికి శరీరం సహక రించకపోవడo,వినపడక పోవడం,మీరు అదృష్ట వంతురాలు God bless you 💐👏
    కాంచన గారు కోటి వనక్కం💐🙏🙏
    మీ ఆస్తి తల్లితండ్రులు రాయించున్నా కోర్టు కి వెళ్లి తిరిగి మీకు వచ్చేలా చేసుకున్నారు.15 కోట్లు దేవస్థానానికి ఇచ్చారు.మీకు ఈ వయసులో ఒక రూపాయి సాయం చెయ్యడానికి ఎవరైనా ముందుకు వస్తారా?

  • @kalyanikucharlapati2588
    @kalyanikucharlapati2588 ปีที่แล้ว +3

    కాంచన గారు మీ ఇంటర్వ్యూలలో ఇది ఒక ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంది మీ మాటలు వింటుంటే ఒకేసారి బాధ సంతోషం రెండు ఒకేసారి వస్తున్నాయి చాలా బాగా చెప్పారు అమ్మ భగవంతుని గురించి చాలా బాగా చెప్పారు భగవంతుని నమ్ముకుంటే అన్ని ఆయనే చూసుకుంటాడు అన్నది నిజం ఒక శ్రీ కృష్ణ పరమాత్మ పరమాత్మ లాగా చెప్పారు

  • @vijayreddy3646
    @vijayreddy3646 ปีที่แล้ว +31

    ఆరు పదుల వయస్సులోనే చాలా మందికి ముదుసలి ఛాయలు వచ్చేసి గొంతు తడబడుతుంది. కానీ 83 పైబడిన వయస్సులో కూడా మోములో పసిపాప వలె ఉన్న ఆ వర్చస్సు, ప్రశాంత చిత్తం చూస్తుంటే కాంచన అమ్మకి ఆ అమ్మవారు నీడల్లే వెంట ఉన్నారు అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతన యొక్క గొప్ప ఫలం అనడంలో ఎలాంటి సందేహం లేదు 🙏🙏🙏

    • @lakkakulalakshminarasamma7930
      @lakkakulalakshminarasamma7930 ปีที่แล้ว

      చాలా చక్కగా వివరించారు. మీరు ఇదే స్ప్రుర్తి తో ముందుకి సాగాలి

  • @mramesh5783
    @mramesh5783 ปีที่แล้ว +55

    ఐదు సంవత్సరాలనుండి మీ రాక కోసం ఎదురు చూశాను అమ్మ...
    దేవుడు ఇప్పుడు కరుణించాడు...
    మీ పాదాలకు శతకోటి
    🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 ปีที่แล้ว +23

    కాంచ నమ్మ గారు మీమనస్సు కనకము కాబట్టి మీ ఆస్తిని భ వంతు నికి అర్పించిన కర్పూరం మీ జన్మ ధన్యం మీకు త్యాగం కలి గింది ఇప్పుడున్ది మీకు ఆనందం మనము ఒక ఇసుక ముక్కను కూడా పట్టుకొని పో మ నే ది అందరికి తెలిసిందే కానీ అందరికి త్యాగం కలుగదు మీరు భ గ వంతు నికి దగ్గర అయ్యారు మీలో ఆనందం ఉద్భా విస్తుంది అన్నీ పాశా లు తెంచుకు న్నారు శ్రీ కృష్ణుడు మీ వెంటఁ ఉన్నాడు వసు దేవ సుతం దేవం కంస చా నూ ర మార్దనం దేవ కీ పర మా నందం కృష్ణం వందే జగ త్ గురు మ్ హరిః om

  • @roopaaanekal3560
    @roopaaanekal3560 ปีที่แล้ว +72

    Kanchana garu..beautiful..multitalented actress..beauty with brain..strong women.. ❤❤

    • @suniithhayoutubechannel9721
      @suniithhayoutubechannel9721 ปีที่แล้ว +2

      Saripoyariddharu... Telugu interview lo English joppistaaru endhukamma... English channel ki interview iste Telugu Lo matladithe enthA chandalanga untadi ,English rani maa lanti Vallu e interview Sagam ardham kaledu... A bhasha lo interview chesthunnaro meriddharu telusukunte manchidhi.. At least anchoramma before interview Telugu lone matladandi ani hint iste inkA bagundedhi.... Kanchana garu Bramhanandham GA Telugu matladatharu ika pai a bhasha Vallu interview cheste aa bhasha lone matladandi... Idi naa Telugu bhasha meeda unna mamakaram tho chebuthunnanu plzzzzz anchoramma nenu chesthunnadi Telugu interview ani guest laki chepppali Tanu kuda gurthunchukovali

  • @bharathig9201
    @bharathig9201 ปีที่แล้ว +41

    She is highly matured & she attained a higher state of vairagya.This beautiful multi talented actress faced severe mental agony but somehow she came out of that troma and self healed herself.I feel the mental pressures made her abit out of track some times.i prey the god continue to give her mental strength and courage to make her peaceful

    • @silpaReddy1
      @silpaReddy1 ปีที่แล้ว +3

      Exactly...felt the same..

    • @phani25able
      @phani25able ปีที่แล้ว +1

      Pray, trauma 🙏

  • @murthyvs1958
    @murthyvs1958 ปีที่แล้ว +39

    కాంచనమ్మ తో ముఖాముఖి మమ్మల్ని ఎంతో ఆనంద పరచినది. She is the most beautiful damsel of the film world in the yester years. I am transported into nostalgia. సర్వీస్ నుండి రిటైర్ అయిన మావంటి వారికి ఇటువంటి ముఖాముఖీ లు చాలా ఆహ్లాదాన్ని, తద్వారా, ఆరోగ్యాన్ని కూడా కలగజేస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అమ్మా, స్వప్నా, మీకు, ఐడ్రీమ్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. As someone on this wall has put it, please continue to do more and more such interviews with film personalities of those golden days. Kudos to Chy Swapna and Idream.

    • @rajithapalaparthi2493
      @rajithapalaparthi2493 ปีที่แล้ว

      Chala goppa interview present chesina i dream, antho politega questions vesi ma antharyam thelusukunnatte matladina Swapna gariki thanks a lot. Kanchana gari positive attitude chusi kolukolekapoyanu. Avida movieschusi student life lo goppa fan ayyanu.Ee interview antho santhosannoichindi

  • @narasimharaopsl2162
    @narasimharaopsl2162 ปีที่แล้ว +2

    Great lady. Excellent actress. Superb human being. What a great stability of mind. A complete woman with satisfied life. Multi talented and daredevil mentality.
    Brave heart 🙏🙏🙏

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 ปีที่แล้ว +7

    గొప్ప వ్యక్తిత్వం,మీరు నిజంగా మార్గదర్శకులు, అద్భుతమైన మనో నిబ్బరం, 🤘🐢🙏

  • @savitriy2682
    @savitriy2682 ปีที่แล้ว +2

    నమస్తే నమ్మ. నిజంగా మీరు, మీ మనసు బంగారం. ఆధ్యాత్మిక ప్రవాహం. సినిమా ప్రపంచం లో మీ లాంటి గొప్ప భావాలు ఉండటం, భగవంతుని గురించి ఎంతో బాగా మాట్లాడారు.. మీ నుంచి అద్భుతమైన స్ఫూర్తి వచ్చింది. మార్గదర్శనం చేసారు. మీకు 🙏🙏🌹అందెను నేడే అందని జాబిల్లి 🙏🙏🙏👌👏👏

  • @saiduluvoosa7251
    @saiduluvoosa7251 ปีที่แล้ว +20

    Full of positiveness at this age..everyone need to see this.inspiring story.thank you very much kanchana amma gaaru 😊

  • @mdmabusab395
    @mdmabusab395 ปีที่แล้ว +2

    కాంచన మేడం గారు భక్త తుకారాం లో మీ పాత్ర అద్భుతమైనది ఇంతవరకు మేము మరువలేక ఉన్నాము థాంక్స్ మేడం

  • @AhaanVihaan
    @AhaanVihaan ปีที่แล้ว +8

    అందరు ఎదో chat చేశారు అనికాదు..గాని కాంచనగారి ఆత్మ విశ్వాసం చూస్తే...బ్రతికాలని.. పోరాడి తీరాలని ఒక్కటీ... నేను గ్రహించ🙏 ధన్యవాదములు అమ్మ

  • @padmavathig879
    @padmavathig879 ปีที่แล้ว +9

    I see a child in her thank you swapna garu for letting her speak, it’s so good to listen to her.

  • @dhanalakshmib2867
    @dhanalakshmib2867 ปีที่แล้ว +12

    Love her.. what a personality 🙏

  • @avvarikumaraswamy3578
    @avvarikumaraswamy3578 ปีที่แล้ว +11

    జీవితపు లోతులను చూచి అగాధాలను అధిగమించి ఈ వయసులో కూడా ఎంతో ఆత్మ విశ్వాసము, సంస్కారాలతో మీ అభిమాన ప్రేక్షకులకు ఒక ఇన్ స్పిరేషన్ గా నిలిచిన మీకు శతకోటి వందనాలమ్మా. భగవంతుడు మీకు పరిపూర్ణ ఆయుష్షును, ప్రశాంతతను ప్రసాదించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 ปีที่แล้ว +41

    How can we clear our indebtedness to this great artist and a pure soul? Except by touching her feet with profound reverence? Thanks to IDrèams for this interview.

  • @anukarri8977
    @anukarri8977 ปีที่แล้ว +215

    83 సంవత్సరాల వయసు లో కూడా ఇంత స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ మెంటాలిటీ తో ఉండటం అనేది చాలా గొప్ప విషయం.

    • @sivaprasadravula1992
      @sivaprasadravula1992 ปีที่แล้ว +2

      she born in 1944 or 1939 no proper.he donated house in gn cheating street where she lived as actor.

    • @prabhakarkmv4135
      @prabhakarkmv4135 ปีที่แล้ว +2

      It's bcz she believed and took to spirituality+she was naturally mentally strong also! Very good interview👍💐
      RIP#Kanchanamma💐💐💐💐💐💐💐💐💐

    • @gillavallithomson3135
      @gillavallithomson3135 ปีที่แล้ว +1

      @@prabhakarkmv4135 sari sari vagalu thelisara gadusari oka step veyamanagalaru

    • @sabbinenilakshmi
      @sabbinenilakshmi ปีที่แล้ว +1

      @@prabhakarkmv4135 ఐఐఐఐ

    • @prabhakarkmv4135
      @prabhakarkmv4135 ปีที่แล้ว +1

      @@sabbinenilakshmi Is this "ఐ" means "ఆయ్"!😂

  • @rahulgatlevar3591
    @rahulgatlevar3591 ปีที่แล้ว +1

    Namaskaram kanchanagaru.i hv seen one or two movies of yours.msny years ago.i am born and brought up in mumbai.i still remember you as my favourite.now in my retired life.thsnks to smart tv.i am meeting you and real beautiful soul.i am really moved with these three episodes.will never forget you.thanks for the team to bring it on you tube.

  • @bhargavimadduri1132
    @bhargavimadduri1132 ปีที่แล้ว +3

    Got tears when kanchana amma is crying...really heart touching interview

  • @priyaskitchen78
    @priyaskitchen78 ปีที่แล้ว +6

    అసలా ముఖవర్చస్సు చూడండి. ఎంత కళగా వున్నారో. మీ సినిమాలు చాలా ఇష్టం. 😍😍

  • @gvramaraju4546
    @gvramaraju4546 ปีที่แล้ว +5

    Kanchanagaru very knowledgeable And talented person. Humble charecter chala goppa manishi.different topics meeda inka ekkuva time ante ee video ki 10 times chesunte bagundedi.atuvantivallu nundi chala vishayalu society ki avasaram and valuable

  • @lalithak7305
    @lalithak7305 ปีที่แล้ว +8

    ఇలాంటి ఇంటర్వ్యూ లు యూత్ చూస్తే బాగుంటుంది. ఇప్పటి పిల్లలు వాళ్ల కి సూసైడ్ attitude ఎక్కువ గా ఉంది.
    మీకు కాంచన గారికి ఇరువురికి ఆబినందనలు.🙏🏼🙏🏼💐💐💐

  • @_Maanava_AR
    @_Maanava_AR ปีที่แล้ว +12

    😢
    స్వప్న గారికి కాంచన గారి భక్తీ, వైరాగ్యం అర్థం అయినట్లు లేదు!

    • @Be.kind.to.allkinds
      @Be.kind.to.allkinds ปีที่แล้ว +1

      హిందూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఈ స్వప్న కి బొట్టు పెట్టుకోవడం నామోషీ 🤦‍♀️ డబ్బు కోసం ధర్మాన్ని అమ్ముకుంటారు

    • @_Maanava_AR
      @_Maanava_AR ปีที่แล้ว +1

      @@Be.kind.to.allkinds
      అది ఆవిడ వ్యక్తిగత విషయం కదా!🤔 మనం ఆ ఇంటర్వ్యూ గురించి మాట్లాడితే బాగుంటుంది! కాంచన గారు ప్రతీ ప్రశ్నకూ వేరే ప్లేన్ లోకి వెళ్లి మాట్లాడుతున్నారు. ఆవిడ పూర్తిగా భక్తిలో మునిగిపోయారు. స్వప్న గారేమో ఆవిడ ఇహలోక పట్టింపు గురించి concern చూపుతున్నారు. ఇద్దరూ వేరే వేరే ప్లేన్ లలో ఉన్నారు.. అని నా passerbye observation అంతే!☺️🙏

  • @raghavendraim2490
    @raghavendraim2490 ปีที่แล้ว +2

    Idhe kadha *quality manushulu* ante 👌🙏 I watched entire video without forwarding even a single second. Good job Swapna garu for giving us an opportunity to listen and learn from Kanchana amma. She is not only an actress but a person rich at heart 🙏🙏🙏

  • @sailajabeeram6500
    @sailajabeeram6500 ปีที่แล้ว +4

    Oh my god..she is very much ahead of her era...very eloquent

  • @divyasricookingchannel3193
    @divyasricookingchannel3193 ปีที่แล้ว +26

    ఈ వయసులో కూడా మీ మాటల్లో ఉచ్చారణ పేస్ expressions super great actress

    • @krishnaiahg3350
      @krishnaiahg3350 ปีที่แล้ว

      Amma bhoomi nathar témple velli randi mee land case's will be solved. 👍🙏❤️🎉 Namo narayan

  • @saradakv
    @saradakv ปีที่แล้ว +12

    OMG.. what an episode. Hats off to this adorable, inspirational iron lady Kanchana garu💐💐

  • @puttamrajubalasubrahmanyam351
    @puttamrajubalasubrahmanyam351 ปีที่แล้ว +8

    Kanchana గారి voice still today simply superb

  • @roboisin
    @roboisin ปีที่แล้ว +1

    Amazing.... She is. Happy to watch this interview.

  • @gkmurty4771
    @gkmurty4771 ปีที่แล้ว +70

    ఇలాంటి గొప్ప ఇంటర్వ్యూ..మీ రుణం తీర్చుకోలేం..

  • @sivabalak.b.3127
    @sivabalak.b.3127 ปีที่แล้ว +6

    రాగధ్వేషాలకు అతీతమైన అధ్వైత స్థితిలో ఉన్నారు అమ్మ అదే కాంచనమ్మ మొఖం లో బంగారు వర్ణమై ప్రజ్వలిస్తోంది. ధన్యవాదలమ్మ🙏

  • @vinod.nkumar4413
    @vinod.nkumar4413 ปีที่แล้ว +5

    Such a Great Interview Swapna gaaru.......this is the best Interview of Idreams

  • @maheshwaribandari8139
    @maheshwaribandari8139 11 หลายเดือนก่อน

    అమ్మ మీలాంటి మనస్తత్వం నాకు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను తల్లి🥰🥰🙏🙏🙏😎😎🙏😎

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 ปีที่แล้ว +4

    అమోఘమైన జ్ఞానసంపద.

  • @sreedevikuruba8916
    @sreedevikuruba8916 ปีที่แล้ว +1

    Kanchana garini chudatam chala anandam Grete legendary interview swapna madam thankyou

  • @k.sreedevisairam4586
    @k.sreedevisairam4586 ปีที่แล้ว +5

    నమస్తే అమ్మాకాంచనగారు. సంతృప్తిని మించిన పరమానందం లేదని ఆథ్యాత్మికంగా ఎదిగిన మీ మనసుకు అనేక నమస్కారములు.

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 ปีที่แล้ว +3

    ఆనాటి మేటి హీరోయిన్స్లో ఒకరైన కాంచన గారితో ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది.

  • @padmalatha219
    @padmalatha219 ปีที่แล้ว +8

    అబ్బ ఎంత చక్కగా ,చలాకీ గా ఉన్నారో ,హాయిగా ఇంకా కొన్నేళ్ళు ఇలా ఉండండి అమ్మా.

  • @ranighantaranighanta1425
    @ranighantaranighanta1425 ปีที่แล้ว +300

    చక్కగా ఉన్నారు కాంచన గారు, సినిమాల్లో ఛాన్సులు ఇవ్వండి ఇలాంటి మంచి నటులకు ఇప్పుడు అమ్మమ్మ,నాయనమ్మ పాత్రలు కాంచన గారికి ఇస్తే న్యాయం చేస్తారు అండి

    • @bhargavsriram2927
      @bhargavsriram2927 ปีที่แล้ว +15

      ఉన్న కూడా వేరే రాష్ట్రం నుండి తెస్తారు

    • @saitejasandu8133
      @saitejasandu8133 ปีที่แล้ว

      @@bhargavsriram2927 fy
      Vi at

    • @bhargavsriram2927
      @bhargavsriram2927 ปีที่แล้ว +2

      @@saitejasandu8133 ?

    • @kamprasadcherukuri1635
      @kamprasadcherukuri1635 ปีที่แล้ว

      @@saitejasandu8133 @

    • @haripriyam9577
      @haripriyam9577 ปีที่แล้ว +1

      @@bhargavsriram2927 avunu beautiful avida

  • @bulusulatha9257
    @bulusulatha9257 ปีที่แล้ว +5

    By conducting the interviews with the legends of different fields, I admire of the way in which SWAPNA garu is involving and making ameaningful videos. Hats off to Swapna garu…Kanchana garu is unique in personality and performance. Very strong and confident in her presentation. Great 👍👍🙏🙏🙏

  • @silpaReddy1
    @silpaReddy1 ปีที่แล้ว +20

    Kalyanamandapam.. she got the best character.. i remember even today

    • @9lirika
      @9lirika ปีที่แล้ว +4

      Avekallu too

    • @silpaReddy1
      @silpaReddy1 ปีที่แล้ว +2

      @@9lirika yes

    • @sitapothala4332
      @sitapothala4332 ปีที่แล้ว +3

      Avunandi good movie

    • @phani25able
      @phani25able ปีที่แล้ว +3

      Gajje Puja ani kannada cinema unnadi 🙏, aa cinema kalyana mandapam ki matruka.

  • @zlatanplayz6818
    @zlatanplayz6818 ปีที่แล้ว +4

    Beautiful language amma , and the way you observed the world soo keenly , and the way you carried yourself, you are special 🙏🙏🙏

  • @celebrityvisits3001
    @celebrityvisits3001 ปีที่แล้ว +1

    I watched entire interview and I subscribed. lots of love amma 👏🙏👌🥰

  • @jhemalatha2213
    @jhemalatha2213 ปีที่แล้ว +5

    She is an euphoric personally .Role model for every one , really spellbound of the nature 😍

  • @mettasatishkumar
    @mettasatishkumar ปีที่แล้ว +6

    @iDream, thank you for the BEST interview with the BEST person KANCHNAMMA. Please send this video to all TELUGU Directors & Producers; Particularly Trivikram, Sukumar, Bobby; We want to see KANCHNA garu on BIG SCREEN.

  • @shrishri265
    @shrishri265 ปีที่แล้ว +1

    Real beauty all time...we love u KANCHANA AMMA..True Amma ........God is always with us.

  • @dharmaraovaluroutu331
    @dharmaraovaluroutu331 ปีที่แล้ว +3

    కళ్యాణ మండపం సినిమాలో శోభన్ బాబుతో మీ నటన అద్భుతము

  • @anandparuchuri4801
    @anandparuchuri4801 ปีที่แล้ว +18

    ఆనందానికి ప్రతీకలా ఉన్నారమ్మ

  • @revathishankar946
    @revathishankar946 ปีที่แล้ว +4

    Multi talented actress and from a very rich family

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 ปีที่แล้ว +12

    Most tallented actress.

  • @silpaReddy1
    @silpaReddy1 ปีที่แล้ว +18

    She went through a lot...and still going through...sometimes in b/w the conversation we can't even understand fully what she is talking about...that depth it is...may her rest of life atleast should be peaceful...

  • @saikosuri7626
    @saikosuri7626 ปีที่แล้ว +9

    The best Interview ...Thanks to Kanchanamma

  • @Bhakumaharaj
    @Bhakumaharaj ปีที่แล้ว +7

    🙏 super Amma kanchana garu 🙏., My favourite actress i think she has some more time with films also.

  • @sundareshkuchipudi
    @sundareshkuchipudi ปีที่แล้ว +4

    Kanchana Garu You Are Really Appreciable Women As You Have Knowledge In Many Fields I.e. Music, Acting, Air Hostess & So Great You Are.

  • @venkataramana-gz9zz
    @venkataramana-gz9zz ปีที่แล้ว +6

    Superb interview, really mam you superb,the innocence, multi-talented, simple and down to earth,even in this age such a energy,thank you Amma for your interview

    • @swarnachalasani6967
      @swarnachalasani6967 ปีที่แล้ว +1

      Kanchan Garu.very nice interview.very beautiful.true soul,nice voice and.good taking.🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌷🌷🌷

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 ปีที่แล้ว +1

    S Janaki amma Bharat Rathana really God's gift to everyone what a cutie voice

  • @mallampallialakhnihari5163
    @mallampallialakhnihari5163 ปีที่แล้ว +2

    it's a really great and heart touching interaction with kanachanamma. Great soul and living legend. I feel the best interview I ever seen from your i dreams till date. She Touched lot of philosophical situations which we need to accumulate in our rest of life. Thanks a lot, swapna ji. very inspiring and honest outspoken by kanchanamma. Many more expecting from you through such a people.

  • @suneethiduvuru1513
    @suneethiduvuru1513 ปีที่แล้ว +1

    She is a good human being and inspiration to all

  • @srihithkarri4529
    @srihithkarri4529 ปีที่แล้ว +23

    🙏🙏🙏🙏You are great kanchana amma. 💐💐 Be healthy and happy

  • @nagamaniv6030
    @nagamaniv6030 ปีที่แล้ว +2

    ఏమండీ కాంచనగారు మీరూ తెలుగులోనే మాట్లాడివుండవచ్చు మీకూతెలుగుబాగా వస్సుoథీగామరి మీలాగామాకంథారికీ ఇంగ్లీలీష్ రాకపోవచ్చుకథా.స్వారీతప్పుగా అనుకోకండి ఏన్నళ్లోతరువత మిమ్మలనుచూడటము మీమాటలు వినాలని మేముఏంతోఅసాతోవింటాము మీ మటలలోవిషయలుఅర్థతముకావూగా ఏథీఏమయ్యినా.మిమ్మలనుచూసీ మీమటలనువిన్నాముచాలసంతోషము.మీరూఅరోగ్మంతోవుండాలని ఆతేముడుని ప్రే ర్థిస్సున్నాను🤝🙏🙏🙏

  • @shekhark6416
    @shekhark6416 ปีที่แล้ว +20

    Kanchana garu is Good Actor well Knowledgeable on different topics and good hearted person, She struggled a lot after retirement from films because of her relatives betrayal. At least now she is leading peaceful devotional life 🙏🙏🙏🙏🙏

  • @lakshmirajani1445
    @lakshmirajani1445 ปีที่แล้ว +9

    Great humanbeing, really admire you amma ❤

  • @Vijay-y1y5n
    @Vijay-y1y5n ปีที่แล้ว +11

    Thanks Amma, great words about life..will definitely take your words.. great interview..🙏🙏🙏🙏👏👏👏

    • @behonest90s
      @behonest90s ปีที่แล้ว +2

      Really inspiring

  • @sudhac9862
    @sudhac9862 ปีที่แล้ว +5

    Epitome of innocence! Hats off !!

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 ปีที่แล้ว +2

    Kanchanamna,We are very fortunate to listen to you in this interview.We take it as a great life lesson.Thank u 'Amma!👍💐💐💐💐💐💐💐

  • @vasavyamahilamandali
    @vasavyamahilamandali ปีที่แล้ว +11

    Spell bound with the story telling of Kanchana garu. A great message to everyone...be contented and take life as it is.

  • @abcdefghi330
    @abcdefghi330 ปีที่แล้ว +35

    Such interviews from such great legends carry so much for these generations to learn from.. Dedication and respect for work, Respect, Patience, Endurance, Ethics, Philosophy, Spirituality and Down to Earth nature even after achieving so much, self consolation and much more.. Youth must never miss watching these great words of wisdom shared. 🙏Kanchana Garu

  • @sgouds6263
    @sgouds6263 ปีที่แล้ว

    She is verymuch talented and spiritual life experience also made her strong

  • @jayalakshmivsrn4645
    @jayalakshmivsrn4645 ปีที่แล้ว +7

    కాంచన గారు మీ మాటలు మీ ప్రవర్తన నడవడిక మీ మంచితనం ఎవరికి రాదు రాదు కూడా వచ్చినా కూడా వినియోగించుకో లేరు మీరు సూపర్ మీ మాటలు నేను ఎప్పుడు వింటాం హ్యాపీ

  • @neethuneethu6170
    @neethuneethu6170 ปีที่แล้ว

    Chaduvudamani book teesa.Nenu e ammagaru evara Ani click chesa hatts of to kanchana Amma 🙏 Nenu kuda God ni ekkuva nammuthanu kani maatalu vinna tarvatha really i also strengthened, hopeful,courageous after seeing her full video Kanchannamma God is with you You already a Winner....Meeku paadhabhi vandanalu chala rojula tarvtha full interview chusanu skip cheyakunda

  • @vasanthadesai6537
    @vasanthadesai6537 ปีที่แล้ว +4

    కళ్యాణ మంటపం సినిమాలో మరియు కాలం మారింది సినిమాలో కాంచన గారి నటన మరువలేము

  • @susmithamayukh3183
    @susmithamayukh3183 ปีที่แล้ว +3

    She is really advanced bold ultra talented gorgeous living library hats off amma I am proud to born in ur birth place ongole

  • @NaveenKumar-gg8jk
    @NaveenKumar-gg8jk ปีที่แล้ว +32

    సూపర్స్టార్ కృష్ణ గారితో "అవే కళ్ళు " సినిమా లో నటించారు!!!!!

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 ปีที่แล้ว

    Very nice and very good performer MADAM KANCHANA GARU

  • @trinatharaotanuku6180
    @trinatharaotanuku6180 ปีที่แล้ว +11

    Excellent interview. I would like to see such many more with legends interviews in future. Thanks a lot for you to takeupsuch nice interviews.

  • @sumanth1969
    @sumanth1969 ปีที่แล้ว +2

    kanchana garu you are simply superb and great

  • @binduhima8569
    @binduhima8569 ปีที่แล้ว +2

    Great interview 👌🏻👌🏻👌🏻
    Great personality 🙏🙏
    Directors & producers pls give her chances we wat to look her in more roles.
    Still she is vry energetic to act
    Great personality 🙏

  • @barathulakrishnamoorthy1369
    @barathulakrishnamoorthy1369 ปีที่แล้ว +29

    All these years i don't know anything about her.but just now I realized she is our distant relative. I am so proud of her.

  • @pasamrajesh143
    @pasamrajesh143 ปีที่แล้ว +1

    ఒక గొప్ప మనవతముర్తి తో ముఖాముఖి....చాలా గొప్పగా ఉంది.