నిజం కక్కించేసాడు! | TV5 Murthy Exposed why Astrologers Predict Politics | Venu Swamy | GVLN | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 408

  • @gmraja2944
    @gmraja2944 4 หลายเดือนก่อน +34

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సూపర్ మూర్తి గారు 🙏🙏🙏
    నీలాంటి నిజాయితీ గల jounalist లు మన రాష్ట్రానికి అవసరం 🙏🙏🙏

  • @chandudama5058
    @chandudama5058 4 หลายเดือนก่อน +132

    👌👌👌 మూర్తి ఇలాగే వాయుంచు 👍👍

  • @Rambabumane-d1k
    @Rambabumane-d1k 4 หลายเดือนก่อน +116

    మూర్తి గారు గండ పెండరం తీయించేశారు, పిండా కూడు తినే వెదవ నుంచి మీరు great sir.

  • @VkrGowda
    @VkrGowda 4 หลายเดือนก่อน +65

    వేణు స్వామి వల్ల వీడి వల్ల నిజంగా జాతకం చెప్పే వాళ్ళకి విలువ లేకుండా పోయింది

    • @ramprabhu9801
      @ramprabhu9801 4 หลายเดือนก่อน +1

      He should be punished.

    • @chikkammurthy124
      @chikkammurthy124 4 หลายเดือนก่อน

      హిందూ లను...
      గొర్రెలను చేయడానికి చేస్తున్నప్రయత్నం
      Oil రాస్తే.... ప్రద్దన చేస్తే కిడ్నీ disease ఎలా తగ్గుతున్నాయి చెప్పమనండి...
      అప్పుడు ఈ న్యూస్ reader great

  • @muralisurisetti3357
    @muralisurisetti3357 4 หลายเดือนก่อน +106

    ఇంక జన్మలో జాతకం జోలికే వెళ్ళడు అనుకుంటా

  • @Yourself-2014
    @Yourself-2014 4 หลายเดือนก่อน +23

    Good work by MOORTHY gaaru.

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 4 หลายเดือนก่อน +4

    మూర్తి గారు మీ వంటి వారు నేటి సమాజానికి అవసరము....వాస్తవాలను వెలుగు లోనకు తీసుకు వస్తున్న మీకు అభినందనలు....

  • @vuyyurisatyasrinivasarao9246
    @vuyyurisatyasrinivasarao9246 4 หลายเดือนก่อน +35

    Wow. Murty sir.

  • @maddiekuntaraju1261
    @maddiekuntaraju1261 4 หลายเดือนก่อน +46

    మాటలు తడ 😢బడుతుంది స్వామి

  • @narasimharaoperla6982
    @narasimharaoperla6982 4 หลายเดือนก่อน +29

    Great...T V.5....

  • @philipsamuel7922
    @philipsamuel7922 4 หลายเดือนก่อน +16

    SUPER Investigation

  • @ratnaprasadkothapalli-tn9xo
    @ratnaprasadkothapalli-tn9xo 4 หลายเดือนก่อน +16

    Murphy garu, you are a real journalist. Now I am working in West africa , belonging to andhrapradesh state, Indian citizen.

    • @chikkammurthy124
      @chikkammurthy124 4 หลายเดือนก่อน

      హిందూ లను...
      గొర్రెలను చేయడానికి చేస్తున్నప్రయత్నం
      Oil రాస్తే.... ప్రద్దన చేస్తే కిడ్నీ disease ఎలా తగ్గుతున్నాయి చెప్పమనండి...
      అప్పుడు ఈ న్యూస్ reader great

  • @muralisurisetti3357
    @muralisurisetti3357 4 หลายเดือนก่อน +63

    అయన మాటల్లోనే అబద్ధం తెలియ చేసారు

  • @jkadurappa4592
    @jkadurappa4592 4 หลายเดือนก่อน +30

    మూర్తి అన్నా గారు
    ఫస్ట్ డెబిట్ నుండి వెళ్లగొంటండి
    విలాంటివాళ్ళ మీ విలువ పోతుంది

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 4 หลายเดือนก่อน +5

      Nijalu teliyaliga sar

    • @kumarc8389
      @kumarc8389 4 หลายเดือนก่อน

      He is taking petsonal risk on his life to question and demand on public television. Only pautm paid ycp kukkalu mathra Me program vaddhu antaru. Desa prema vunna vaallu yevaru anaru. He has so much guts to go after big nasty greedy astrologers like venu swzmi Nd others. They can harm his life with their thantrik pujas. Are you reDy to do like moorthy? He is doing hreT seva znd you want to stop and conceal jagans dirty games?

    • @ramprabhu9801
      @ramprabhu9801 4 หลายเดือนก่อน +2

      Well sad brother.

  • @hariprasadhari342
    @hariprasadhari342 4 หลายเดือนก่อน +52

    చార్యులు కి చారు కారుతోంది.

  • @subbaraogubba-c3b
    @subbaraogubba-c3b 4 หลายเดือนก่อน +64

    ఆచార్యులు గారు ఏమి చూసి జగన్ ని లైక్ చేశారు జగన్ యొక్క వ్యక్తుత్వం తెలిసి జగన్ లైఫ్ స్టైల్ తెలిసి మీరు లైక్ చేశారు అంటే మీరు ఎంతటి మెదవో అర్ధం అవుతుంది కామెంట్ తప్పు అనిపిస్తే సారీ ప్లీజ్

    • @KevinMatthew-hg2mc
      @KevinMatthew-hg2mc 4 หลายเดือนก่อน

      బ్రాహ్మణుడు దేవుడికి భక్తుడికి అనుసంధాన కర్త
      కానీ వైసిపి ప్రభుత్వం లో హిందూ మతం మీద హిందూ దేవాలయాలు మీద దాడులు జరిగినప్పుడు తిరుపతి తిరుమల వేంకటేశ్వర ఆలయ ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగా వైసిపి పార్టీ నాయకులు చేస్తున్నపుడు ఇలాంటి వెదవలు చూస్తూ ఉన్నారు పైగా జగన్ గాడికి సపోర్ట్ ఇంక వీడు బ్రాహ్మణుడు ఏలా అవుతాడు సిగ్గు లేకుండా ఇంకా నేను బ్రాహ్మణుడు అంటూ గొప్పగా చెప్పుకొంటున్నాడు

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 4 หลายเดือนก่อน +5

      Just money, that is how Jagangadu did for 5 years

    • @Seemasinnodu
      @Seemasinnodu 4 หลายเดือนก่อน +2

      Ayya ! Kevalam dabbe ... Dabbuki ammudu poyaaru

    • @whitereaper7352
      @whitereaper7352 4 หลายเดือนก่อน

      @@subbaraogubba-c3bemi choosi enti? Ichcjina dabbu choosi

  • @narenreddy5125
    @narenreddy5125 4 หลายเดือนก่อน +17

    ఇలాంటి జ్యోతిష్కులను ప్రజలు ఒక సారి చూపు చూడాలి. అప్పుడే ఇంకోసారి చెప్పరు. తరువాత తమ భవిష్యత్ ఎలా వుంటుంది అని ఇతరుల దగ్గరకు వెళతారు.

  • @gangineniRamesh-n1z
    @gangineniRamesh-n1z 4 หลายเดือนก่อน +38

    పేటీయం జ్యోతిష్యులు

  • @nakkathirumalarao3337
    @nakkathirumalarao3337 4 หลายเดือนก่อน +73

    మూర్తి గారు... వీడు 420గాడు.... మన పూర్వికులు నుంచి వచ్చిన శాస్త్రాలును పాడుచేసినారు

    • @kattasreenivasulu7353
      @kattasreenivasulu7353 4 หลายเดือนก่อน

      Veediki evaru cheppadu...murthi gadiki evaru cheppadu.... Kutami gelusthundi Ani... Modi cheppada....EVM lu tampering chesthunnanu.... Mi yellow channels vallu andaru... Kutami gelusthundi Ani Baga publicity cheyandi.... Asalu kutami geliche chances chances 1% kuda ledu kani... Ela gelichindi... Logic ne kadaa... Asalu TDP gelusthafi Ani TDP vallake nammakam ledu... Kani Ela gelichindi....

    • @chikkammurthy124
      @chikkammurthy124 4 หลายเดือนก่อน

      హిందూ లను...
      గొర్రెలను చేయడానికి చేస్తున్నప్రయత్నం
      Oil రాస్తే.... ప్రద్దన చేస్తే కిడ్నీ disease ఎలా తగ్గుతున్నాయి చెప్పమనండి...
      అప్పుడు ఈ న్యూస్ reader great

  • @manjuy7945
    @manjuy7945 4 หลายเดือนก่อน +3

    సూపర్ మూర్తిగారూ

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram 4 หลายเดือนก่อน +13

    వెల్డన్ మూర్తి గారు, ఇలాగే క్రైస్తవ ఫాదర్స్ చేసే మోసాలు కూడా డిబెట్ పెట్టండి. వీళ్లంతా మతాల ముసుగులో ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.

    • @chikkammurthy124
      @chikkammurthy124 4 หลายเดือนก่อน

      హిందూ లను...
      గొర్రెలను చేయడానికి చేస్తున్నప్రయత్నం
      Oil రాస్తే.... ప్రద్దన చేస్తే కిడ్నీ disease ఎలా తగ్గుతున్నాయి చెప్పమనండి...
      అప్పుడు ఈ న్యూస్ reader great

  • @surim2589
    @surim2589 4 หลายเดือนก่อน +2

    ఇది అసలు సిసలు జర్నలిజం 🙏

  • @panduriveeravenkatasaipras5685
    @panduriveeravenkatasaipras5685 4 หลายเดือนก่อน +14

    చారి గారు aprover గా మారారు..., ఆయనను వదిలి పెట్టకండి..

  • @krishnamurthyp3717
    @krishnamurthyp3717 3 หลายเดือนก่อน

    సార్ మీరు మూర్తి గారు సూపర్❤❤❤❤

  • @lakshmant4736
    @lakshmant4736 4 หลายเดือนก่อน +4

    సూపర్ మూర్తి సార్ 🙏

  • @sada72atp
    @sada72atp 4 หลายเดือนก่อน +1

    మూర్తి గారు మీకు పాదాభివందనం సూపర్ మీరు

  • @chKishore-hi3fx
    @chKishore-hi3fx 4 หลายเดือนก่อน +2

    మూర్తి తోపు... దమ్ముంటే ఆపు 😂😂❤❤

  • @SharaffBalaji-kz6rd
    @SharaffBalaji-kz6rd 4 หลายเดือนก่อน

    సూపర్ సార్, సూపర్ మూర్తి సార్ 👌👌👌👌👌👍

  • @sureshchava3755
    @sureshchava3755 4 หลายเดือนก่อน +4

    Moorthi garu 🎉🎉🎉

  • @pగాయత్రి
    @pగాయత్రి 4 หลายเดือนก่อน +2

    సూపర్ సార్ మూర్తి గారు. ఈ లనే ks.ప్రసాదని ఎనసెస్. డిబేట్లికి పిలవంది. నిజాలనిరూ పించండి 👌మూర్తి గారు మనోడికి నోటి మాట రాలేదు. 👌

  • @vijayalakshmi5847
    @vijayalakshmi5847 4 หลายเดือนก่อน +4

    Murty annasuper👏👏👏👏👏

  • @sidduvarmabhupathiraju
    @sidduvarmabhupathiraju 4 หลายเดือนก่อน +1

    Super Murthygaru👌

  • @achalpatirao5698
    @achalpatirao5698 4 หลายเดือนก่อน +3

    💐💐💐🙏super Mr murthi sir good speach

  • @nst3266
    @nst3266 4 หลายเดือนก่อน

    మూర్తి గారు ఈ విషయం లో మీ స్టాండ్ బావుంది, నిజాలు బయటకి వచ్చాయి, వేణు విషయం ఇంకా ఇలాంటి బోగస్ వ్యక్తులు కంట్రోల్ అయ్యి పోవాలి, ప్రజలు కొన్ని మూడ నమ్మకాలు నుండి బయట పడాలి🙏

  • @dineshgorapilli1182
    @dineshgorapilli1182 4 หลายเดือนก่อน +3

    Great debate I ever seen

  • @kommiredigowarisanker9311
    @kommiredigowarisanker9311 4 หลายเดือนก่อน +8

    మూర్తి గారు నరసింహాచార్యులు గారిది వైసిపి పక్షపాత వైఖరి ఇటువంటి వారి వలన బాబు గోగినేని హేతువాదం నిజం అన్నటువంటి నిరూపన అయినది ధన్యవాదములు

    • @chikkammurthy124
      @chikkammurthy124 4 หลายเดือนก่อน

      హిందూ లను...
      గొర్రెలను చేయడానికి చేస్తున్నప్రయత్నం
      Oil రాస్తే.... ప్రద్దన చేస్తే కిడ్నీ disease ఎలా తగ్గుతున్నాయి చెప్పమనండి...
      అప్పుడు ఈ న్యూస్ reader great

  • @rambaburam4826
    @rambaburam4826 4 หลายเดือนก่อน +1

    ఈ విషయంలో మూర్తి గారికి 100%కరెక్ట్

  • @Chandramouli-jj5qs
    @Chandramouli-jj5qs 4 หลายเดือนก่อน +4

    Murty Anna on fire

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 4 หลายเดือนก่อน +2

    సమాజాన్ని మేలుకొలుపుతున్న బాబు గోగినేని గారికి 🙏🙏🙏🙏

  • @badampudivenkatanageswarar9391
    @badampudivenkatanageswarar9391 3 หลายเดือนก่อน

    సూపర్ అన్న ఇది ప్రశ్నించడం అంటే ఇలా జ్యోతిషులందరినీ దులగొట్టి దూపం వేసెయ్యాలన్న ఒక్కొక్కరిని కూడా ఈ జ్యోతిష్యులు తెల్లవారు లేగిస్తే టీవీ ఛానల్ లో ప్రసంగాలు ఒకరు చెప్పింది ఒకరికి పొంతన ఉండదు ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తుంటారు రాష్ట్రానికి ఒక పంచాంగం ఏంటి అన్న ఒకే దేశంలో ఒక ఒక పంచాంగం చెల్లదట పంచాంగం పట్టుకున్న వ్యక్తులు దేవుడితో సమానం అన్నా కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు గతించక పోయారు ఇప్పుడు పంచాంగాలు వీళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటారు ముహూర్తా లేకపోయినా పెట్టి ముహూర్తాలు పెట్టి పెళ్లిళ్లు చేసేస్తారు దేశం వెనక పడిపోవడానికి కారణం కూడా వీళ్లు కొంత భాగం వహిస్తున్నారు అన్న ఈ జ్యోతిష్యులు ఏదైనా దానం ఇవ్వాలంటే బ్రాహ్మణుడికి ఏమంటారు. కానీ పేదవాడికి ఇమ్మని ఎప్పుడు చెప్పరు వీళ్ళు నిజంగా చెప్పాలంటే రేపు ఈ టైంకి ఏం జరుగుతుందో మనం చెప్పలేం ఎవరు ఎక్కడ ఉంటారు మనం చెప్పలేం అలాంటి దాన్ని వీరెవరన్నా జాతకం వేసి చెప్పడానికి సైంటిస్ట్ అయిన అరిస్టాటిల్ ఈ గ్రహాలుని సమయాన్ని అన్నిటిని కనుగొన్నారు ఆయన జ్యోతిష్యుడు కాదు సైన్స్ ప్రకారం 1000 సంవత్సరాలకు ఒకసారి కాలగమనం మారుతూ కాల గమనం మారుతూ వస్తుంది అది కేవలం సైంటిస్టులకు మాత్రమే తెలుసు జ్యోతిష్యులకు తెలియదు కదా అన్న ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితం రాసినటువంటి పుస్తకాన్ని గణించి వీలు ఇప్పుడు ఫాలో అవుతున్నారు తప్ప రీసెంట్ రీఛార్జ్ చేసినటువంటి గణాంకాలు వీలు దగ్గర లేవన్న మీకు ప్రూఫ్ కావాలంటే ఈ సంవత్సరం ఉగాది రోజు జ్యోతిష్యులు చెప్పినటువంటి పంచాంగ శ్రవణాన్ని పూర్తిగా పరిశీలించి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది వాళ్ళు చెప్పింది ఏంటి ప్రజెంట్ జరుగుతున్నది ఏంటో మీకే తెలుస్తుంది

  • @Babyworld1435
    @Babyworld1435 4 หลายเดือนก่อน +19

    Journalist Sai ni kuda pilavandi. Nenu neutral antadu

  • @narendraeemuri9111
    @narendraeemuri9111 4 หลายเดือนก่อน +10

    అన్నా నా కాలు లావు పెట్టావన్నా వాడి నోట్లో...😂 నోరు తెరవడానికి ఇబ్బంది పడుతున్నాడు....కొంచెం సన్నగా పెట్టండి...😊

  • @galiramarao7563
    @galiramarao7563 4 หลายเดือนก่อน +1

    Very good murty sir

  • @chandraramkaranam9088
    @chandraramkaranam9088 4 หลายเดือนก่อน +4

    Excellent 👌

  • @sathishpendhota332
    @sathishpendhota332 4 หลายเดือนก่อน +5

    Super excellent........❤❤❤🎉🎉🎉🎉

  • @whitereaper7352
    @whitereaper7352 4 หลายเดือนก่อน +14

    వీడికి నోట్లో క రక్కాయ , వెలక్కాయ పడింది. నత్తి నట్టిగా నంగి నంగి గా మాట్లాడుతున్నాడు

  • @varmaimages
    @varmaimages 4 หลายเดือนก่อน +1

    murty garu doola teercharu hatsoff sir

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 4 หลายเดือนก่อน +8

    మూర్తి గారు మీరు సూపర్ అంతే మి లాంటి జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టే ప్రజలకి నిజాలు తెలుస్తున్నాయి. వైస్సార్సీపీ వాళ్ళు ఇలాంటి చాలా ఫేక్ ప్రచారాలు చేసారు. మీరు ఇలాంటివి అన్ని బయటపెట్టాలి. అప్పుడే ప్రజలకి అన్ని నిజాలు తెలుస్తాయి.

    • @chikkammurthy124
      @chikkammurthy124 4 หลายเดือนก่อน

      హిందూ లను...
      గొర్రెలను చేయడానికి చేస్తున్నప్రయత్నం
      Oil రాస్తే.... ప్రద్దన చేస్తే కిడ్నీ disease ఎలా తగ్గుతున్నాయి చెప్పమనండి...
      అప్పుడు ఈ న్యూస్ reader great

  • @UmaDevi-uv9zd
    @UmaDevi-uv9zd 4 หลายเดือนก่อน +3

    Correct

  • @SharaffBalaji-kz6rd
    @SharaffBalaji-kz6rd 4 หลายเดือนก่อน

    సూపర్ సార్ మూర్తి సార్, అలాంటి వాళ్లకి ఎన్నెన్నో కూడా, వాళ్ళ జాతకం వాళ్లకే తెలీదు సార్,😂😂😂

  • @Suren1602
    @Suren1602 4 หลายเดือนก่อน +8

    Appreciate

  • @satyanarayana9771
    @satyanarayana9771 4 หลายเดือนก่อน +4

    Super sir

  • @u.v.satyanarayana8209
    @u.v.satyanarayana8209 4 หลายเดือนก่อน +2

    Super super super super super super super super super this is the best debate l like mostly

  • @sudhakaradarigari5635
    @sudhakaradarigari5635 4 หลายเดือนก่อน +1

    Super murthi garu

  • @LightForYourBrain
    @LightForYourBrain 4 หลายเดือนก่อน +1

    తగ్గేదే లే,
    జనాలకు కూడా దేవుని పేరు చెప్పి , అలాగే జోతిష్యం చెప్పి మోసం చేయకూడదు 😂

  • @sathyaaballatigi7937
    @sathyaaballatigi7937 4 หลายเดือนก่อน +1

    శెభాష్ యాంకర్ గారు.

  • @pamadhusudanaa9998
    @pamadhusudanaa9998 4 หลายเดือนก่อน +1

    Vaaaadi brthuku.

  • @jai6761
    @jai6761 4 หลายเดือนก่อน +1

    ఒకప్పుడు అన్ని ఛానల్స్ లో రామాయణం, మహాభారతం చూసేవాళ్లం కానీ ఇప్పుడు అన్ని జోస్యాలు, జ్యోతిశ్యం, రుద్రాక్ష, రాసిఫలాలు అన్నీ చూస్తున్నాం.

  • @SripathyChennamma
    @SripathyChennamma 4 หลายเดือนก่อน

    Anna.....people like you are still there in society to open up our eyes which are closed with blind beliefs....my humble request to people to keep belief on their hard work not to believe on fake astrologers and their predictions....once again hats off to you Anna.....

  • @garikiparthichandravathi2150
    @garikiparthichandravathi2150 3 หลายเดือนก่อน

    Super sir meeru👏👏👏

  • @shekshavali2241
    @shekshavali2241 4 หลายเดือนก่อน

    మూర్తి గారు గుడిలో దేవుడు తర్వాత బ్రాహ్మణులే దేవుళ్ళు వాళ్లని అవమానిస్తున్నారు మీరు

  • @Vicky-qw4fr
    @Vicky-qw4fr 4 หลายเดือนก่อน +2

    Supr,sir

  • @narasimhamp8538
    @narasimhamp8538 3 หลายเดือนก่อน

    Super మూర్తి అన్నా

  • @adb8799
    @adb8799 4 หลายเดือนก่อน +10

    Murthi gaaru e vedavalni vadalakudadu

  • @usharanigurram5836
    @usharanigurram5836 3 หลายเดือนก่อน

    Ur real n very brave journalist hatsup what u said is hundred percent correct that's why people likes ur B news 🙏

  • @nirmalamohan3939
    @nirmalamohan3939 4 หลายเดือนก่อน

    Moorthigaru great 👍

  • @syamalaswathi3736
    @syamalaswathi3736 4 หลายเดือนก่อน

    Meeru chala correct ga adugutunnaru sir ala adagakapote yee matram nijam voppukoru aa charyulu

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 4 หลายเดือนก่อน +3

    వాస్తవాలు గ్రహిస్తున్న మూర్తిగారికి నా🫡👏👏👏

  • @bhaskarbhaskar-pf3lm
    @bhaskarbhaskar-pf3lm 4 หลายเดือนก่อน

    మీరు excellent sir

  • @saradhipragallapati5097
    @saradhipragallapati5097 4 หลายเดือนก่อน +5

    That is మూర్తి

  • @Padma99Barigala
    @Padma99Barigala 4 หลายเดือนก่อน

    Super👍🏻🔥🔥🔥👍🏻👍🏻👌🏻

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 4 หลายเดือนก่อน +1

    సాంబశివరావు గారు great , we support you ఇలాంటి వారు ఇంకా ఉన్నారు . అఘోరా, వేణు స్వామి, ఆచార్యులు ఇంకా కొంతమంది మంది ysrcp pay tm batch ఉన్నారు

  • @SriKalHasti
    @SriKalHasti 4 หลายเดือนก่อน

    Supero super👌👌👌

  • @muralikrishna9440
    @muralikrishna9440 4 หลายเดือนก่อน

    మూర్తి గారు మీరు సూపర్

  • @anjanikumarvedantham8877
    @anjanikumarvedantham8877 4 หลายเดือนก่อน +6

    జ్యోతిష్య శాస్త్ర విలువలను తాకట్టు పెట్టిన ఇలాంటి వారు నిజమైన జ్యోతిష్యువేత్తలకు తలవంపులు తెస్తున్నారు. ఇది ఆసరా చేసుకొని మన శాస్త్రాలపై కొందరు విషం కక్కుతున్నారు.. వేణు స్వామి,ఆచార్యులు వంటి వారు జ్యోతిష్య శాస్థాల కు తీరని కళంకం తెస్తున్నారు.

    • @chikkammurthy124
      @chikkammurthy124 4 หลายเดือนก่อน

      హిందూ లను...
      గొర్రెలను చేయడానికి చేస్తున్నప్రయత్నం
      Oil రాస్తే.... ప్రద్దన చేస్తే కిడ్నీ disease ఎలా తగ్గుతున్నాయి చెప్పమనండి...
      అప్పుడు ఈ న్యూస్ reader great

  • @soujanyadevi6692
    @soujanyadevi6692 4 หลายเดือนก่อน

    Baga adigaru

  • @madhavichowdary6432
    @madhavichowdary6432 4 หลายเดือนก่อน

    Super Sir 👏👏👏

  • @madhukurieswaraiah9040
    @madhukurieswaraiah9040 4 หลายเดือนก่อน

    Super Murty sir🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽✌✌✌✌

  • @ramaseshadri8444
    @ramaseshadri8444 4 หลายเดือนก่อน

    Super 👌

  • @seelamSivareddy-p2y
    @seelamSivareddy-p2y 4 หลายเดือนก่อน +4

    On this, issue, betting batch spoiled their money

    • @Sahumerchant
      @Sahumerchant 4 หลายเดือนก่อน

      Ponivvandi sir.. betting itself is a bad thing.. let them lose money..

  • @annajiraogarimella2767
    @annajiraogarimella2767 3 หลายเดือนก่อน

    Well done Murty garu.

  • @msrvsnmurthy6576
    @msrvsnmurthy6576 3 หลายเดือนก่อน

    Good.

  • @dhanupudi2653
    @dhanupudi2653 4 หลายเดือนก่อน

    Sir excellent

  • @madhavi0099
    @madhavi0099 4 หลายเดือนก่อน

    Sir good

  • @gurajapusrinu8367
    @gurajapusrinu8367 4 หลายเดือนก่อน

    👌👌🔥🔥

  • @UdayasBhanu
    @UdayasBhanu 4 หลายเดือนก่อน

    Super points .. ACTUAL HINDUISM IS DIFFERENT.. our PPL spoiling

  • @VijayVijayp-qr7vj
    @VijayVijayp-qr7vj 4 หลายเดือนก่อน

    Anna supper anna

  • @ramanjaneyuluburada5094
    @ramanjaneyuluburada5094 4 หลายเดือนก่อน +2

    The punch at 7:20😂😂😂😂
    That's 120mm😅😅😅
    Idhi interview la ledhu
    Kurchopetti eda peda vaayinchinattu undhi😂😂😂
    Vaadu kuda
    Thidithe thittadu le
    Naku ravalsina package naku vachesindhi ga..
    Thittinantha varaku anni vadhilesi silent ga undipothe aipoye ga annattu unnadu😂😂😂..

  • @GangarajuBode-tt3eo
    @GangarajuBode-tt3eo 4 หลายเดือนก่อน +11

    Venuswamy ni kuda mingali veedine kadhu.

  • @s.s.prabha
    @s.s.prabha 4 หลายเดือนก่อน

    👏👏👏

  • @rushikesavarao5929
    @rushikesavarao5929 4 หลายเดือนก่อน

    Sir,muthy garu mee vadhana lo 100% correct sir. Astrology ane Sastramu ledhu sir. Astrology cheppevarantha chiter s sir.

  • @raghavendra2921
    @raghavendra2921 4 หลายเดือนก่อน +6

    Moham madipoindi

  • @dvgkmoorthy3296
    @dvgkmoorthy3296 4 หลายเดือนก่อน +5

    It is very clear that HE is not able to answer to your questions. He is Paid Aritist not Astrologer.

    • @Sahumerchant
      @Sahumerchant 4 หลายเดือนก่อน

      True astrologer never tells bad things. They will tell only good things and say read this mantra daily and on particular day go and visit so and so God. But they will never say if anything bad is happening. Because it is not ethical.

  • @eswarsravanthi7213
    @eswarsravanthi7213 4 หลายเดือนก่อน +3

    ఇలాంటి ఫేక్ పండితుల వలనే హిందూ మతం అభాసుపాలు అవుతుంది

  • @manikantachiluvuri6876
    @manikantachiluvuri6876 4 หลายเดือนก่อน

    👌

  • @designdec8242
    @designdec8242 4 หลายเดือนก่อน +3

    Pls check if these guys have any link to drugs as well

    • @Sahumerchant
      @Sahumerchant 4 หลายเดือนก่อน

      Yes.. generally drug peddling happens through these fake baby's and fake dancing pastors..

  • @madhusudanthallapalli6782
    @madhusudanthallapalli6782 4 หลายเดือนก่อน +3

    Please Ap CM should be give RRR TREATMENT.FOR ALK THESE GUYS

  • @raindrop3279
    @raindrop3279 4 หลายเดือนก่อน +1

    ఇన్ని ఐడియాలు తో, ప్రజలను ఇంత మోసం చేసి నా పాపం జగనన్న కు వచ్చింది 11 సీట్లే..!🤣🤣🤣🤣🤣

  • @Rambabu-os4vi
    @Rambabu-os4vi 4 หลายเดือนก่อน

    ❤❤❤

  • @Sankar-c4b
    @Sankar-c4b 4 หลายเดือนก่อน

    Very good 👍 wash out😅